ఈ వీడియో చూసాక నిర్ణయం మీది నాతోపాటు చాలా మంది experience ఈ వీడియో లో షేర్ చేశాను ఇక decision meedi
Hello all! Here's my story! I am a housewife, mother of two, a passionate gardener, also a health and beauty enthusiast!
In this chaotic world, i have built my own little beatiful farm where i grow fresh organic fruits and vegetables while sharing the journey with you. Health and beauty has become a major part of daily life and i have gradually started to come up with my own recipes, hacks and tricks for myself and i am now ready to share those with all the beautiful women out there!
Join me on this journey!
Пікірлер: 1 400
Im victim of vineela diet . 5700 lab reports kanisam chudanu kooda chudaru ,17500 month ki package ..avida celebrities ni concentrate chestharu .common people ni care kooda cheyaru.nenu 6 kgs loose ayyanu but with in 15 days 5 kgs bounce back ayyanu .hari loss undi , vomiting ayyayi anna reply kooda ledu .plus avida chala arrogant ga answer chesthadi .aa Perugu pachadi aunty ni ban chessthe sagam mandi save avtharu .avida 15 days tintadi 15 days diet chesthadi ..youtube lo lakhs vasthunnai so avidaki problem ledu .kani manala day to day kastapadi work chesi sampadinche valla kastam avidaki pattidu.google lo negative reviews delete chepistharu .plus suman tv tie up undi avidaki .vallu business deal set cheskunnaru .vineela makeup ke pothundi mana money antha . Avida nenu manesaka kooda naku 1 month diet pedthune undi .Deeni patte ardamcheskovachu avida em chudadu #USELESS OF JOINING HER DIET. Please dont join sparkle clinic .Thyroid sugar bp motham collapse avthadi please take care .
@UntoldStories14
4 сағат бұрын
Nenu kooda Vineela diet chesanu 4 months , weight lose avtam kani roju akali vestundi Skin kooda lose avtundi baga, muscle lose avtam ani na doubt instead of fat Vallu asalu pattinchukoru, inkemanna adigite avidaki time ledu antaru Pics kooda just like chestaru , em pattinchukoru Manaki Edina health issue caste doctor noi reach avvampano cheptaru, avidatho matladalante adho pedda gaganam, roju akali vesi diet break chesanu food saripoka Please don’t do her diet
సెలెబ్రేటీస్ ని ఒక లా, కామన్ మ్యాన్ ని ఒక లా ట్రీట్ చేస్తారు అని చాలా కామెంట్స్ చూసా సుమన్ tv ఛానల్ లో, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ తో proove అయింది. మీరు చాలా మంచి పని చేసారు మేడం ఓపెన్ అయ్యి 🙏
@rajjirakshitha9196
Күн бұрын
S
అవును ఆవిడ సెలబ్రెటీలను ఒకలా మామూలు వాళ్ళని ఒకలా చూస్తుంది ఆవిడ.. నా పర్సనల్ ఎక్సపీరియన్ట్..
@Majajak
19 сағат бұрын
Yes
@KhadeeraSayyad
9 сағат бұрын
Thank you andi.munde maaku chappinanduku😢😢😢
Thank you so much ma'am మీ వల్ల నాకు 35 వేలు మిగిలాయండి చాల సంతోషంగా ఉంది నేను కూడ ఇప్పుడు మీ డైట్ చేస్తున్నాను ఇప్పుడు నా వైట్ 72kg మేడమ్
Migatha influencers siggu techukovali evadani chusi..she is being very responsible 👏🏻👏🏻
First time మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు మా లాంటి వాళ్లు బలి అవ్వకుండా thanks అండి
@brammeswarijavvaji4581
3 күн бұрын
Naaku kuda Chala doubts vunnaye ame diet meeda , thanks for sharing 👍🙏
@sunithaashala6467
Күн бұрын
Subscribers patla meekukunna dedication ki mimmalni mechukovali
Haa valla abai chala లావు గా ఉన్నాడు డైట్ వాళ్ళ అబాయ్ కి ఇవ్వాలి కదా ఆవిడా వీడియో చూసి అనుకున్న వేస్ట్ అని థాంక్స్ అండి నిజ0 చేప్పినందుకు
@hymachinni1170
2 күн бұрын
Nenu kooda same feel ayyaanu
@vaniprasannasaketi4538
Күн бұрын
Me too feel the same. Mother’s Day video kada.
@prameelapotlakayala5366
18 сағат бұрын
Exactly
@amruthagokavarapu1169
6 сағат бұрын
Yes valla abbai ni abroad pampinche video chusi nenu kuda ade anukunna
మంతెన గారి ఆశ్రమం result ఖచ్చితంగా వస్తుంది. Health కూడా బాగా అవుతుంది. Thanks ఈ విషయాన్నీ చాలా బాగా చెప్పారు.
Evariki set avvadhu ame diet. Andaru nutritions ni chusi years years follow ayyi cheppinattu untundhi . Avida oka beauty parlour avida nutrition course chesaru avida 110 kgs nundi 50 kgs ki vocharu ade diet andariki istaru . Ala chesi inthaga develop ayyaru. Tv serial celebrities valla and paid partnership with sumantv anduke taapimani okkasariga KZread lo fame ayyindhi
దూరపు కొండలు నునుపు అని ఊరికే అనలేదు.... వాళ్ళు ఏదో ఉద్దరిస్తారు అని ఎంతో ఆశగా అప్పు చేసి మరీ వెళుతున్నారు, తీరా వాళ్ళు మనలాంటి వాళ్ళ మీద చేసేది వ్యాపారం, మన డబ్బులు పోతాయి ఫలితం ఉండదు కాబ్బటి ఇలాంటివి అస్సలు నమ్మకంటి!ఇంట్లో మనపని మనం చేసుకుంటూ healthy గా తింటూ కొద్దిసేపు వ్యాయామం చేసుకుంటే చాలు!మీరూ చాలా బాగా చెప్పారు 👌👍మీ వీడియో చాలా మందికి healp అవుతుంది!👌👌😊
@subwaysurfers8236
3 күн бұрын
❤❤❤
Nenu celebrities videos chusi join avudham anukunna sis, mi video chusi kuda join avudham anukunna. Chala thanks and manthena garu 100% sooper. I was so much inspired of his ashramam.
Nenu 2021 Feb lo matena Vijayawada lo join ayyanu salt undadu.every think is nice 👍 accomodation is too good
Hi Sis, Nen kuda 2 months back join ayyanu. I had similar experience. 1 week Whatsapp work cheyaledu previous diet follow avvamannaru. I have experienced too much Hair fall and dullness on my face. It's completely worst process. Meru cheppina chala points andarki similar ga unnay. Evaru Money waste cheskokandi. E video andarki reach ayyela chudandi. Stay healthy and be happy.
@Divyauday2708
3 күн бұрын
Same problem nenu kuda facechasa
@hemavijjus6731
3 күн бұрын
Akka tappu celebrates di chetta na vallani baan cheyali fst
@paris3674
3 күн бұрын
Stv sumun tv vallu Anni elantive chestaru promotion anni ,
@Sudharaj1012
2 күн бұрын
Yes miru 💯 correct ga chepparu payment ayyaka okala treat chestharu ame cheppevi anni fake enduku ante nenu kuda join ayyanu 5 months mundu apudu Naku emi problem ledu but na stomach taggataniki vellanu but ippudu stomach pain vasthundi ani velthe fatty liver and blood cholesterol anni vachesayi nenu recent ga natur cure ki velthe asalu e process motham wrong ani chepparu
@Lifeofswvathi21
2 күн бұрын
Chala mandi bayataki vastunaru andi
మేడమ్ మీరు ఈ విషయం చేప్పిన తరువాత మీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది.డబ్బులు తీసుకుని డైట్ గురించి చెప్పిన వారు అందరికి ఇది వ్యాపారం అయింది మేడమ్ అలాంటి వారిని టి.వి చానల్ వారు హైలెట్ చేస్తున్నారు అవి చూసి కొంత మంది జాయిన్ అయారు కానీ మీరు మత్రమే అందరూ కూడా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం గా బరువు తగ్గాలని అంటున్నారు మీరు పెట్టి న విడియో లో తినే ఏ ఆహరం అయినా సరె ఒకటి కాదు రెండు తినండి ఏమి కాదు అని అంటారు కాదా ఆ మాట చాలా వినాలని అనిపిస్తుంది మేడమ్ మీరు చాలా గ్రేట్ మేడమ్❤❤❤
@Lifeofswvathi21
5 күн бұрын
Tq andi
మేడం మీకు చాలా చాలా థాంక్స్ మేడం ఎంత గొప్ప ఏమో ఈ డైట్ అంటే అనుకుంటున్నాను నేను చాలా బాగా అన్నీ కరెక్ట్ గా మీకు చెప్పకూడదా అనుకునే చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ మేడం మా వాళ్లని కాపాడారు
నిజం గా చాలా మంచి పని చేశారు మీరు ఈ ఇన్పర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యు మేడమ్
nenu kuda vellanu akka.. according to BMI nenu 53 kgs undali ani vaale anaru. kani nenu 69kgs unnanu.. ante 16kgs ekuva unanu. ina naku dite evaledu.. meru weight tagge chance ledu. meku anavasaram. kavalante 54,000 katti crypo tho fat karigistham ani anaru. muskoni bayatake vachanu. natho patu vachina valandarike anthe cheparu. andaritho 500 katinchukuni just 2min matladtharu manatho. and mrng nundi evng varaku akade unchutaru wait cheyinchi. e video chusaka thank god join avaledu ani feel avtuna. first akada employees ye vineela meda chiraku padtharu edi major funny part
చాలా బాగా చెప్పారు స్వాతిగారు ఈ రెండు మూడురోజుల్లో వెళ్లాలి అనుకున్నా మండి మీ వీడియో చూసాకా చాలా విషయాలు అర్తమయ్యాయండి
నిను artist శృతి గారిని చూసి jion అయ్యాను బట్ మీకన్నా 4మంత్ ముందు డైట్ చేశాను 35000 బొక్క మీరు చెప్పేది 100 పర్సెంట్ కరెక్ట్ నాతో అయితే జస్ట్ 2మినిట్స్ మాత్రమే మాట్లాడింది వెనిలా గారు మీకు నా సపోర్ట్ ఉంట్టుంది దయ చేసి ఎవరు నష్ట పోకండి.... Plz
@amuktamalyadam
Күн бұрын
35000 tho personal trainer pettukoni u should have exercised
స్వాతి గారు మీరూ ధైర్యంగా చాలా చక్కగా చెప్పారు మీ మీదా చాలా గౌరవం పెరిగింది అండి....ఇంకా ఎవరు మోసపోకుండా లవ్ యూ అండి❤️❤️
Meelanti vallu dyryam ga mundhu ki vachhi chepthunnaru..janalu mosapokundaa..tq so much valuable info😊
Meru e vedio tho so many members time and health and money ni save chesaru ande tqqq so much meri enta honest ga open ga matladinanduku 😊
To all the people aiming to lose weight 1. Sleep early wake up early 10.30 PM to 6.30 AM 2. Drink water as much as your body needs (different for different people depending on body type and work) 3. Eat lite dinner preferably boiled vegetables and one roti that too early by 7 PM. 4. Avoid oily snacks between two meals 5. Avoid regular fried items 6. Avoid eating out frequently 7. Have vegetable based curries in plenty in your meals 8. Occasionally go on water fast like once a week for 12 hours straight 9. Walk for 30 to 60 mins 4 times a week 10. Get rid of unnecessary stress as much as possible Follow the above tips and maintain a healthy weight. All the best ❤ All the diets vineela diet VRK diet khader diet mantena diet these are only temporary. Don't fall prey to internet scams. All the best ❤
@ButterflyHomee
18 сағат бұрын
Sooper
మంచి సందేశం స్వాతి గారు నార్మల్ people కి మంచి సందేశం నేను కూడా శ్రుతి గారిని లాస్య ని చూసి జాయిన్ అవుదాం అనుకున్న మీ వీడియో చూసాక ఏమాత్రం చేరాలని లేదు thank you so much sister
E.diets Anni.waste amma meru.cheppina Danilo protein sariga undadu Fibre.chala thakkuvaga untundi.Protein n Fibre unte manaku.evening varaku sustain avutundi.u r starving.Idi.scientific ga unna diet kadu amma.Dont waste ur money.mana meru diet stop chesina tharuvatha bweight.bounce back.avuthundi.Morning oka dosa mukka n evening oka chapathi evidhsmina protein n.fibre leni e diet waste amma.meru mosapovaddu.
Wahhhh very good Andi open talk with swvathi gaaru hat's off for genuine review
Nijame ga ame ne chusthe asthi panjaram la vuntundi . And ame potta taginchadanke machines pedathundi... Ame cheppave Ani temporary solutions.. Manthena garu ve follow aithe chinna ga life structure change avuthundi.. E janalu ame ne enduku choose chesukuntunaro I really don't understand
Me videos chustu nenu join avvakudadani decide ayya my goodness...me suscriber ni kuda kadu but lucky ga enduko chusa thanku for genuine report
Thankyou for valuable inputs
అయ్యో అవునా అండి నేను ఇంకా మిమ్మల్ని చూసి నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను మేడం బట్ ఇప్పుడైతే జాయిన్ అవ్వను మేడం జాయిన్ అవ్వను మేడం చాలా థాంక్స్ మేడం
సూపర్ సిస్టర్ చాలా ధైర్యం కావాలి ఇలా చెప్పాలంటే.... గ్రేట్ మీరు....మేము ఉన్నాము ఉంటాము మీతో 👍👍👍👍👍
@Lifeofswvathi21
5 күн бұрын
Tq andi
VRK diet is most scientific weightloss diet.. intlone chesukovachu.. evariki money kattakkara ledu.. vrk whatsapp groups lo join aithe free counseling..
❤❤ చాలా మంచి మాట చెప్పవా అమ్మ కానీ నా దగ్గర డబ్బులు లేవు అందుకే నేను జాయిన్ అవ్వలేక పోయాను మీరు చెప్పిన ఆకులన్నీ తాగుతున్నాను కాల్ నొప్పి కదా అందుకే ఆకలి తాగుతున్నాను నా భర్త చనిపోయారు నేను చాలా కష్టాల్లో ఉన్నాను అందుకే జాయిన్ అవ్వలేదు మీరు చెప్పిన ప్రతి మంచి మాట చాలా సంతోషం అయింది మీకు చాలా వందనాలు
Hi. Andi from today i started weight loss by ur inspiration
Dairyam ga clarity ga video chesaru sister..hatsofff and thanks for this awareness
Thankyou for information, ఈ video బాగా viral కావాలి
Hi andi vedio lo chala manchi information icharu. Food maneste evaraina taggutharu. Very useful vedio andi. Thank you🙏🙏
Hi Akka super ga chypparu..nunu kuda mosapoyanu న్యూట్రిషన్ లో ఒక్క నెల 25 వేలు తీసుకున్నారు అవన్నీ వేస్ట్ అక్క నేను కూడా గోల్డ్ అమ్మేశాను వాళ్లు పౌడర్లు సప్లిమెంట్లు టాబ్లెట్ ఇచ్చారు అవన్నీ వేస్ట్ న్యూట్రిషన్ కూడా ఎవరు నమ్మద్దు. నేను కూడా ఫస్ట్ నెల అలానే విన్నాను తరువాత తెలిసింది . మీరు సుపర్ గా చెప్పారు థాంక్యూ అక్క
@jhansidoddipatla9790
11 сағат бұрын
Alanti vallu market lo inka chala mandi unnaru kaneesam 10th kuda pass avvaru nutritionist antaru 😃😃😃plz Jagratta ga undandi …mosapolandi
Thank you very much andi, this is very useful video 👍
Great akka super❤ meru bhayapadakunda chepputhunaru 👏👏Hats off akka ❤ Tqs❤chala mandhiki help avuthundhi😍
Daring ga facts cheptunnaru..very thankful dear ❤
Exactly same thing happened with me and I suffered severe gastric issues , got hospitalised and when I spoke to them regarding this they suggested me to have pan tablet but it’s not safe to have everyday , and they asked for doctor reports and I’ve sent them , Then they refunded the amount I’ve paid to them It’s same diet for everyone !! I wonder how few celebrities are loosing 30-40kgs !! I appreciate your genuineness of bringing out the truth behind this so that others don’t waste their hard earned money and health in search of loosing weight 👍
@brammeswarijavvaji4581
Күн бұрын
@@yegnatejagopalam8393 please join with swathi at this issue, 👍👍
Akka meru chala baga chepputunnaru nenu meru cheppinattu nenu stet ga chestunna naku cravings kuda ravatledu meru gurtastaru naku chala nammakam kudirinddi nenu taggutanu ane tq very much akka ❤❤
Very well said andi excellent ga chepparu thank you so sooooo much Swathi garu👏👌
Chala Baga cheppavu ma , very frank , Idi chalamandiki useful avuthundi , God bless you 🙌 keep it up 👍
if you notice , her comment option is always turned off on insta and youtube. if a person is genuine why would they turn off comments? thats the only way to interact and post reviews and feedback isnt it?!
@Lifeofswvathi21
3 күн бұрын
True andi
@G-ew6sk
2 күн бұрын
KZread I know but insta as well? Then why she says in her video's people are DM me & asking questions? Very strange
@Lifeofswvathi21
2 күн бұрын
@@G-ew6sk 😀😀😀
@brammeswarijavvaji4581
Күн бұрын
@@momgonefit-tipsandvlogs1431 all yputubers doing same way to turn off comment section whoever doing fraud videos😂
@ArunKumar-ym3hq
Күн бұрын
Yes y she is only promotion celebrities and that perugu pachadi aunty 40 kgs taggipoyam antunnaru adi fake ame antha taggaledu full mutton 🍖 chicken 🍗 tintu kuda ela tagguddi 😮
చాలా సంతోషకరమైన విషయం అండి. నేను ఆమె డైట్ లోచేరలేక పోతున్న అని బాధ పడుతున్న ఉంటున్న. ఇప్పుడు చాలా సంతోషం.
@abhavanii4477
5 күн бұрын
నేను కూడా నిజం గా అదే అనుకున్నాను మేడమ్ చాలా ఫీల్ అయ్యే దానిని
@sjdjagadeesh1900
5 күн бұрын
😊
@lakshmichowdary7037
4 күн бұрын
Evaru andi ame? Name chebthara.
@PardhuReddy-lf7zd
4 күн бұрын
Meeru chala lucky
Chala open ga chepparu. Very good information for those who wants to join in a diet. I have experienced same problems in VANAJA RAMASETTI DIET . so my sugesstion is that don't believe compleetly. Be aware.
Hi andi, Tqu for clarifying about , you tubers , celebrity’s self avida advisements chusi nijame nemo Ankoni nammi mosaputunna vallani melukolpinanduku hats off.Ammllara melkondi ippatikaina, pls
Thank u swathi.recent ga nenu last month 28th Dr.vineela garini kalisanu.guntur nundi vellanu.mrng 11 ki vellanu.evng 7ki bayataku vachanu.token no 111.vineela husbend ni chala request chesanu.guntur return bus time avuthondi pls pampinchandi ani.but no use.aaroju nenu chala tention padipoyamu.responsibility ga okkaru kuda leru.monthly 3 to 5 kgs thagguthanu ani cheppindi.naku waste anipinchi aalochistunna.ippudu mee video chusaka clarity vachinsi.thank u swathi.. whatsapp group create chesi videos pettandi swathi pls pls.meeku idea vundi kada mimmalni follow avuthamu
@psubha7516
2 күн бұрын
Mantena aasramam ki vellanti, manchiga vuntadi akkada
@styleglamorous
2 күн бұрын
Madam pls she is not a doctor pls don't call doctor pls enquire kukatpally area she is a beautician pls be care ful everyboy
@anir1350
2 күн бұрын
meeru ee diet chesina shradda ga cheyyandi nijanga taggutaru vineela diet kooda konchaam strict andaru cheyyaleeru anthe
Swathigaru truely u r very brave person. Intha confidence tho meeru vineela diet gurinchi open up ayyaru. Thanks alottttt for the information. Edhi nammali edhi nammakudadhoo theisindhi. Thanku so much swathigaru
Great madam...you advertised about it, shared your adverse effects, felt guilty, and boldly you are expressing it not to go...rational thinker
Super andi...chala informative video
Good information thank you
నాకైతే ఆ పెరుగు పచ్చడి ఆంటీ కి ఫ్యూచర్ లొ ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమో డౌట్ గా ఉంది. ఆమె మాములుగా తగ్గలేదు. ఒన్ ఇయర్ లో అన్ని కేజీలు తగ్గడం అంటే మామూలు మాటలు కాదు. ఆమె డైట్ ఆపేస్తే ఆ ఆంటీ పరిస్థితి ఏంటి? జీవితాంతం డబ్బులు కడుతూ డైట్ చేస్తూ మానేస్తూ ఉండాలా? ఒకవేళ ఆంటీ డైట్ పూర్తిగా మానేస్తే కొన్నాళ్ళకి ఇంతకు మించి బరువు పెరిగితే వామ్మో అని ఆమెని చూసినప్పుడల్లా అనిపిస్తుంది.
@sowjanyakiran1
23 сағат бұрын
Naku telisi perugu pachadi aunti ki sparkle vale pay chesi wait reduction treatment Edo epincharu. Tanani example ga chupichi velu business naduputunaru.
@iamindhu2610
21 сағат бұрын
@@sowjanyakiran1 kavochemo ... only celebrity valla kosame business chestunnaru anipistundi. Andaru videos lo Bane cheptaru avi fallow ayyelage untai. Kani reality lo veruga untundi. Vineela garu konni videos lo tips cheptaru. public ga tanu cheppevi bane unnai.mari private ga em jarugutundo telidu.
@Lifeofswvathi21
21 сағат бұрын
True
@Lifeofswvathi21
21 сағат бұрын
Avida chele tips lo anni wrong ga count chestaru andi ame chepindi google cheyandi mike telustadi
@iamindhu2610
21 сағат бұрын
@@Lifeofswvathi21 ha konni alage wrong unnai chusanu
Very useful vedio mada thankyou 🎉.
Two days ki okasari white millets thinnandi... RAYALASEMA food thinandi Raw food vegitables thinoddu weekly 1,2 times chaalu.. Daily 2 times food chaalu 9 am night 7-8pm 3 pm time loo oka fruit chaalu Yoga or walking velley time vuntey gym weekly 4days Idhi personal weekly 3 times below 40 above 40 atleast 2 times Mee andariki artham avutundaa...
Chala baga explain chesaru swathi garu thank you so much❤
Super swathi garu, straight forward ga chepparu...really so nice...
థాంక్యూ సో మచ్ అండీ సూపర్ గా చెప్తున్నారు
Baga cheppparu tq so much.meeru chala mandini save chesaru 👍
Asalu aa diet daily 1 or 2 months chesthe 5 to 6 kgs compulsary loss avtharu.. but lif long lo chala side-effects stones, headache, skin pores,acne anni vasthay
Akka hi akka oka WhatsApp group create cheyandi akka andharam group lo discortion s cheskunttu ala weight loose avvali ani group lo weight pics petti oka 2 months weight loose program chesi malli 1month maintenance diet chesthe baguntundhi akka iam mounika
@suhasinimadhav1604
6 күн бұрын
Good idea
@Sindhurv355
6 күн бұрын
Yes akka. Create group
@balususirisha
6 күн бұрын
Yes Andi group create cheyandi
@harshaviogs7500
6 күн бұрын
Create group please
@subhashinireddy4867
6 күн бұрын
Good idea
Thank you for valuable information
Super akka open ga chepthene andariki telusthundi... Miku chala thanks nen veldamanukunnanu akka tqq somuch❤
Manthena gaari ashram Supereb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nenu manthena ashramam ki vellanu... Around 25000 for 15 days but akkada valla facilities, treatments, yoga and exercise classes and food ki chala takkuva andi ah fees.... 15 days ki 5 kgs tagganu... Nenu foddie ni kani malli 8 months varauku nenu ah weight gain avaledhu... After that pregnancy valla gain ayanu... Manthena ashramam is the best and natural way to loose weight ❤ #manthenasatyanarayanarajuashramam
Chala baga explain cheysaru akka tnqu so much Nannu meru save cheysaru. Tnqu soooomuch akka.
Nenu join ayanu vinella diet. 25 k kattanu and blood tests kuda chepinchanu. Just whatsap ki plates lo food unna photos pettaru avi chusi dani prakaram tinamannaru.Asalu followup undadhu. Andhariki same food diet . Evaraina antha takkuve tinte taggutharu. Ee video lo cheppe vanni nijalu ne.
అమ్మ స్వాతి నేను ఇప్పుడే మీ వీడియోని విన్నాను తల్లి యుద్ధం మంచి విషయాన్ని మీరు చెప్పారంటే విషయం మంచిది కాకపోవచ్చు కానీ పదిమందికి తెలిసేలా ధైర్యంగా చెప్పారు చూడండి అమ్మ హ్యాట్సాఫ్ నేను ఎంతో మొత్తుకుంటున్నా అమ్మ చాలా రోజులుగా చదువుకోకపోయినా నా లెవెల్ కి నాక అర్థమైన దాన్నిబట్టి నీరు శాతం తగ్గుతుంది తప్పితే తగ్గదు ఇంట్లో పని చేసుకుని ఒక పూట తగ్గించుకోండి తగ్గుతారు అని నేను టూ ఇయర్స్ గా మొత్తుకుంటున్నా తల్లి మీరు ఈ రోజు చాలా బాగా చెప్పారు అమ్మ థాంక్స్ రా తల్లి
@leelasingam4662
5 күн бұрын
Hi amma
@talamarlamasoodbee2571
5 күн бұрын
మీరు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు.... ఫస్ట్ mee వీడియోస్ చూడాలి అందరు.... అంతా అయిపోయాక ఏడుస్తారు... జనాలు
ఆమ్మో నేను ఐతే... ఏదో ఒకటి అప్పు చేసి ఐనా జాయిన్ అవుదాం అనుకున్న 🙏tq అండీ... మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@nagarani2618
3 күн бұрын
Meeru tine quantity tagginchi daily 1hr walking cheandi..sugar full ga delete cheandi..result 1 month lo untundi..evening 7 lopu dinner chesi padkune mundu butter milk tagandi chalu..easy ga weight reduce avtaru
@umamaheswari2287
3 күн бұрын
@@nagarani2618 tq అండీ reply ఇచ్చినందుకు... నేను ఆల్రెడీ diet చేసి, 14 kgs తగ్గాను... తర్వాత ఇంకా body మూవ్ అవ్వట్లేదు అండీ... అందుకే జాయిన్ అవుదాం అనుకున్న అండీ...
@jn-bk4je
2 күн бұрын
manthena ashramam ki vellandi
Super ga chepparu Thank you madam
Excellent Explanation Akka super ga chepparu
Sugars total ga avoid cheyandi. 3 months.. carbs food thakkuva thinandi.. veggies, seasonal fruits only... Good Fats and proteins thinandi..
@anir1350
2 күн бұрын
meeeru okkaru positive ga pettaru comment pina swathi cheppinavi anni kooda 50% kooda correct kaadu ...
@sugathrireddy1462
Күн бұрын
@@anir1350ఏవికరెక్ట్ కాదు?ఫుల్ veggies తక్కువ ఆయిల్ ,తక్కువ కార్బ్స్ ప్రోటీన్స్ ఎక్కువ ,detox water ,healthy ga fruits .ఇందులో ఏవి మంచివికాదు ,?😮😮😮
nenu 100 ki 200% meru chepindhi correct...andhukante....nenu may 22 nundi june 22 varaku nenu 17700 fee , op 500 katti online lo tesukontee....ntgg emi patinchukoruu.....manam plates peduthe like symble petti calm ga untaru ...adhi epudo chusi like thumb pedathru...nenu first day deit apude swathi gari vedio chustunna ...manchi pani chesarani anipinchindhi...lekapothe entho mandhi sparkle vineela ni chusi ame vedioes chusi aame cheppe matalaki tempt ae mosa pothunaruu.....really spoon rice 2 spoons curries antaru....ela tini undagalarandii......deit plates chustuntee....me anadhariki ardhamaiedhii.....swathi garu chebhuthundhii 100 ki 100% correct......
Super super... hatsoff to realistic reveal and eye opnener info to all looking for joining centers
Super sister welldone . Idhi chusi chala Mandi save avutharu . Lekapothe valla sodhi vinalekapotunnam .
You are true. My mother joined taking subscription for two months. She is 64yr old and the diet given was very less leading to weakness. My mother dd not lose even half kg after following such a strict diet. Their approach is not scientific. Its waste of money. All fake consultancy. Please do not waste your time and money.
@gowrivarma7198
2 күн бұрын
Good video.first miru mi diet videos thiseyandi.Naku mi diet videos vasthunnai. Elane patha videos vasthe still chala mandhi join avutharu 😢
అమ్మ స్వాతి మీరు నమ్ముతారో లేదో మీ వీడియో విని నేను ఇన్స్టాగ్రామ్ లో గాని whatsapp లో గాని కనీసం 200 మంది పైన షేర్ చేశానమ్మ అందరు కూడా ఇన్స్టాల్ లో గాని whatsapp లో గాని అమ్మ ఎంత మంచి వీడియో చేశారు అమ్మ షేర్ అని చెప్పి చెప్తున్నారు అమ్మ నాకు అమ్మ ఇందులో తప్పులు ఉంటాయి టైపు వాయిస్ తో చేస్తాను అది ఒకసారి తేడా తీసుకుంటుంది నేను వెనక్కి వెళ్లి సరి చేయలేను తల్లి ఏమనుకోవద్దు
@sirispaakasaala6496
2 күн бұрын
Me gurunche paina cheppa Amma...meeru eppudone aa pithula paakija dieting gurunchi n ee dr ani cheppukune avida gurunchi video chesaru...janalaki meeru apudu cheppina mata ippatikaina artamaindhi adhe santhosam
@anir1350
2 күн бұрын
pani pata leda meeku ??? meeru vineela diet aa diet ee diet ani kaadu andi. First weight loss ela avutaru anedi poorthi ga study cheyyandi. Ame iichhedi kooda calorie deficit diet eeee. Calorie deficit lekunda aa jejamma digi vachina weight taggaru. ame iche diet emi saripotadi ani antunnaru marii meeru own ga chesi choodandi , meeku telisindi appuddu taggi choosukondi. ame diet lo join ayyi meeku commitment lekapoga inka ila avidani blame cheyyadam baga ledu....ikkada comment chese vallantha ade type. Fruit mottham manam tinte body lo gluscose perugutadi dani vallla weight perugutadi anduke tinoddu antundi....meeku chethagaka valla meeda padi enduku edustaru nenu join ayyanu diet lo 10 kgs tagganu kaani mee llaga eppudu complaint cheyyaledu....views kosam maree digajarakandi ila....
@amulyaamulya9826
Күн бұрын
Nuvu digajaravu adi chusko
@Manidaredevil198
Күн бұрын
మీరు ఎవరో నాకు తెలియదు అందరికి same డైట్ ఎలా ఇస్తారు కొంచం చెప్పండి రీపోట్స్ గురించి కూడా అస్సలు పట్టించుకోరు wait తగ్గకపోతే ఎందుకు తగ్గలేదు ani డైట్ చేయింజ్ చేయాలి నిను చాలా ప్రాబ్లమ్స్ పేస్ chesa 2 మంత్ డైట్ చేసి సైలెంట్ అయ్యాను రోజు వైట్ పిక్ పెడుతున్న ఎందుకు తగ్గడం లేదు అని స్టాఫ్ ఒక్కసారి అయినా కాల్ చేసి మాట్లాడారు 35000 ఎమన్నా వూరికే వొచ్చాయా హ
@kotagirikamala5019
Күн бұрын
Nuvvu ikkada thagalabaddavente kullubothudana. Perugu pachadi ante penta thine kadupu nimpukunedana
I really appreciate ur braveness…good job… chala members ki use avthadi ee video.
Good and valuable video thank you,,,mari celebraties okkallu cheppakpovadam durdrustam,,you are the real celebrity madam... hat's off to you....
@brammeswarijavvaji4581
Күн бұрын
@@kesamsettysisters3923 celebrities ki superate treatment istundemo leka vallu emina beariyatric cheyistunnaremo, ee celebrities ni nammalemu evaru dabbuliste valla maatalu maatladataaru😂
Intha genuine go unde youtuber avvaru unnaru ee rojullo. Nenu join avdamanukunna. But money akkuva ani maanukunna.
Hai akka chala baaga chepparu. Me dedicatin ki hats off akka superga chepparu. Meeru what's app group cerat cheyyyandi.
@rangserangoli5900
2 күн бұрын
అమ్మ ఆవిడ dietician kaadu ,తనకి తోచింది చెప్తుంది ..గుడ్డిగా గొర్రెలు నమ్మినట్లు అందరూ నమ్ముతున్నారు..ఒక పర్సన్ నీ analyse చేయకుండా వల్ల ప్రాబ్లమ్స్ reports బట్టి ఇవ్వాలి..😢
@manaswinireddyanumas3958
Күн бұрын
@@rangserangoli5900swathi garu kuda cheppedhi ade mari
@manaswinireddyanumas3958
Күн бұрын
Reports choosi ivvaledhu diet ane antunnaru
@manaswinireddyanumas3958
Күн бұрын
@@rangserangoli5900choosthunte miru vineela fan unnattu unnaru anduke sagam sagam vini swathi gari ni target chesthunnaru😂
@rangserangoli5900
Күн бұрын
@@manaswinireddyanumas3958 అమ్మ తల్లి మీకో దండం,,నేనే చెప్తున వెన్నెల గారి గురించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది suffer aithe court lo case వేయండి లేదా complaint cheyandi,,mari nenu ఎందుకు ఆవిడ సైడ్ ఉంటాను..మైండ్ పెట్టీ ఆలోచించండి..
Super Swathi garu thankyou so much good information......
Good andi background lo yem jarigedi yevaru chepparu even any youtuber, miru reality reveal chesaru awareness techaru ilantivi inkaaa cheyLi ani manaspurtii ga korukuntunna,sharing this in social media...
Tq అమ్మా, 2, 3 months nundi naa Daughter ni frequent gaa request చేసి విసుగు వచ్చి సైలెంట్ అయిపోయాను. నా Daughter Govt. employee. 9yrs , 6 yrs kids. Daily auto lo, metro lo 30 km travel వుంటుంది. మీకు డైట్ ప్లాన్ ఏం ఇచ్చారు, పిక్ పెట్టగలారా...వీలుంటేనే .... మీ ఆవేదన వింటుంటేనే, నాకు భయమేసింది .... Money pay చేసి ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన కర్మ ఎందుకమ్మా. జాయిన్ అయి లేని పోని టెన్షన్స్ కొని తెచ్చుకోవడం వద్దమ్మా. మీకు చాలా చాలా థాంక్స్ అమ్మా.
@kavitha7637
Күн бұрын
Amma meru cardiologist movva srinivas gaari diet chudandi amma.chala bavuntadi..nenu 91 nundi 78 ki tagganu...perfect diet andi...Dr movva srinivas KZread channel aayana cardiologist
Hi Swathi Garu, Am not your subscriber but feed lo me video vachyndy....So ee review rasthunna... 1. Very good you opened up and spoken the truth... KZreadrs must be genuine 2. Nenu vineela diet ni follow avvaledhu kaani utube lo baaga ee celebrities chaala mandi hype esthunaru...but I have certain knowledge about Nutrition and food...So konni vishayalu gamanincha and Share chesthuna 3. Zubeda Ali(Ali gari Wife) videos chusa oka video lo 1 roti+2 spoons carrot curry+2 spoons beans fry...that is her dinner...Nenu alochincha ...Ila thintey health emaipothady assala ani 4. Morning wheat grass juice...chaala mandi videos andari video lo adey...what is that? Waste? (We should eat atleast one whole fruit everyday) 5. Protein undadhu food lo assala em diet idy ? 6. Sruthi garu(celebrity) video lo chusa 2 cucumber slices theesukomantaru(vineela audio clip lo)...Cucumber is good vegetable and low calorie vegetable...oka full cucumber thinna thappu ledhu...But i dont understand 2 cucumber pieces kadupu em nimputhady and inka ilantivi chaala chusaa.. Final ga Guys, Konchem knowledge undy food and nutrition meeda meku chepthunna chudandi 1. Manam chinnappati nundy em thintu perigamo avey Konchem quantity thaggichy thinandi.... 2. Junk processed foods avoid cheyyandi kavalantey 2 weeks ki okasari meku nachina food edoka meal lo theesukoni aa roju konchem food control cheyandi 3. Good amount of protein theesukondi 4. Manchiga thinandi...ilanti diets waste of time...its all for money to buy cars houses... 5. Devudu ichina varam food thinadam...ilanti diets chesi aa varaani kolpovadhu 6. KZread lo chusi edaina follow ainappudu telsukondi okatiki padhi sarlu... 7. Pappu, Annam, perugu, curries, Sweet potato, dosa, wheat ravva upma, one full carrot thinna em kaadhu, pesarattu, panner curry, chicken curry everything chinnapatti nundy thintu perigam alagey thinandi happy ga workout cheyandi... walking ki vellandi...stay happy be healthy Preethi Singh, Anita Bokepalli ani two youtubers untaru go and watch their videos simple ga healthy ga thinamantaru... Just awareness kosam ee post raadham ani cheppa...Thank you all
@LifeSarikothagaChudu
Күн бұрын
chala baga cheparu andi
Hi andi meeru Chala genuine ga chepparu. Nen mee diet a follow avthunnanu. Ame miida kopam tho meeru videos cheyyadam aapakandi pls
Super cheppavamma. First time nenu nee video chusa excellent.
Being a Clinical Nutritionist I'm telling this fact to u Swathi madam ,There are many Nutritionist who are working in hospital side they have good clinical exposure and if they suggest any weight loss they will plan vid balanced diet considering all Biochemical parameters , That's why people should suggest clinical means hospital side dietician not who says 30 kgs v vil make u to lost in 3 months ..u people should think whether it's healthy weight loss noo .now a days social media dieticians are high in demand It's a big wrong fate.
@G-ew6sk
2 күн бұрын
@@rajini2512 ok finally I saw some educated food for thought comment. Thanks for sharing. Can they be found on practo based on number of years of experience? Otherwise how to decide?
Hi swvathi gaaru..manavalla yeduti vaallu nastapogudadu ani unnadi unnatluga cheparu👏🙏mi manstatvam naku nachindi andi👍 keep it up
చాలా బాగా చెప్పారు tq so much
Eavaru Ina vineela diet meeda positive ga I mean ninu chepedi tappu ani matlade mundu me madam ni 2 nutritionist la tho interview ki ready a a And tana certificates also and DR ani ea degree tho pettukunaru Ame valla health issues vachina vallaki live lo face chestara 2min matladani doctor world lo kuda leru And tanu cheppe anni tips ki exact ga correct ani prove chestara More over ame channel lo comments enduku off untayi Ea nutritionist ki off undavu eavida manampette negative comments kuda uncharu Andaru google review ivvandi victims still mosam chestunaru
@adapasridhar5545
Күн бұрын
You are right as a nutritionist i dont suggest negative energy calorie deficit
@poornimaseran2278
22 сағат бұрын
Avnu andi, nen eyebrows kosam starting lo vellanu apatiki amey lime light loki raledu kphb lo untunde amey parlour, chala arrogant amey normal people ki value and respect a evadhu and celebrities ni baga treat chestadi. Asal doctor a kadhu amey, doctor ani petukunadi. Suman tv interview and celebrities over action valla lime light loki ochindi
@loveusaimaloveusaima4928
20 сағат бұрын
@@Lifeofswvathi21 I had good results in manthena ashram. Like you said manthena ashram is worth it. Their food is also good. I am planning to join in manthena ashram again soon. Mam i request you to tell your diet once that you followed previously for weight reduction 🙂💐
Vsparc is purely commercial but she projects as doing social service infront of Suman tv She is not even a doctor full of makeup.. Pls don’t waste ur money unnecessary and create your own health problems
Hats off to you andi!!! Inta daring ga video petaru 👏
I really appreciate your frankness. God bless you dear. Nenu join avudamu ani anukunnanu. But your video is eye opener.
sebash naa comments anni delete cheesavu kada...if you are really telling truth why not leave my comments as it is. it proves you are doing it for views as I said. 100 % truth. neeku views and chanell earning is important...not genuine feedback .41 k subs ela bharistunnaru talli neevu cheppu solllu 😱😱😱😱😱. Malli open challenge anta..nijanga neeku antha scene unda comments ni easy teesukunte guts levu gani ....stage ekki tv channel lo open challenge pedtava first 10 kgs weight taggi chopiyyi own ga appuddu open challenge peduduvu gaani.... ala taggi inko padi mandi ni kooda tagginchu free ga dabbulu teesukokunda..appudu open challenge pettu evarina ready untaru discussion pettadaniki
@manaswinireddyanumas3958
Күн бұрын
Asalu niku entha knowledge undhi ani diet midha swathi garu genuine ah kaadha ani matladuthunnavu…may be ni body type ki nu unna condition ki ame icchina diet set ayyindhemo and adi kuda just coincidence matrame anthe thappa vineela andariki same diet isthe andariki ela set avthundhi ?!! Picchollu ayyi blood tests cheyinchukomantunnara ?!! Asal ey doctor aina manam thine food anedhi mana reports ni base chesukone istharu asalu reports kanisam choodani mi vineela madam diet isthundhi choodu great and intha mandiki health issues vacchina sare nuvvu ameki support chesthunnav ante ni guts ki handsoff😂
@manaswinireddyanumas3958
Күн бұрын
Ninna edo fructose,glucose adi idi ani annavu….asalu fructose anedhi ela eppudu form avthundho tlsa ?!! Glucose levels Eppudu increase aithayo tlsa ?!! Fructose anedhi fruits undadhu amma fruits ni juice ga chesthe fruits chemical composition maari adi fructose aithadhi anthe thappa fruits thinte fructose peragadhu…mundhu nuvvu knowledge thecchukini matladu anthe thappa edo rendu hormones peru chemical composition names chpthe adi correct avvadhu
@manaswinireddyanumas3958
Күн бұрын
Nuvvu okavela vati gurinchi matladali ani fix aithe mottam correct ga thelusukoni matladu
@manaswinireddyanumas3958
Күн бұрын
Ey doctor aina sare fruit 1/4th 1/3th half fruit matrame thinali ani chepparu unless and until adi papaya or water melon aithe thappa… Food quantity kaani diet kaani mana profession batti manam entha physical work chesthunnamo danni batti ivvali anthe thappa andariki same food isthe etla work aithadhi ani anukuntunnavu
@manaswinireddyanumas3958
Күн бұрын
Oka software engineer ki icche diet oka teacher or agriculture fields lo work chese vallaki same diet isthe untara ?!! IT professionals ki physical ga ekkuva strain avvaru kabatti ekkuva food thisukokapoina parvaledhu kani ade diet vere vallaki ela pani chesthundhi ani ankuntunnavu ?!
Good Swathi garu.miru genuine ga ee vishayalanni cheppi chala manchi Pani chesaru.
Awesome me matalu chala baga chepparu not about negative or positive points. I will subscribe. Meru chala responsible ga feel iyyi chepparu.
Hi Swathi garu .. Superb informative and an eye opening video andi .. Ela mosam chestunnaru janalni..