😍USA Telugu Vlogs😍 America Home Tour, Living Lifestyle, Appliances, Electronics, Education, Expenses

USA Telugu Vlogs SHOWING Indian Family Life in America, Food, Home Tour, Electric Car, Robot, Microwave, Refrigerator, Dishwasher, Washer, Dryer, Bedrooms, Deck, Garage, Central Air Conditioning, Drinking Water, Gas Bill, Education System, Shoes, Basement, Table Tennis, hoverboard.
❤️ అమెరికా ఇళ్ల అందాలు ❤️ ★★★★ ► • అమెరికా ఇళ్ల అందాలు (T...
#USA
#TeluguVlog

Пікірлер: 3 100

  • @PSRAO949
    @PSRAO9492 жыл бұрын

    ఆమె చాలా మంచి గా సాంప్రదాయం గా మన ఇంటి మనిషిలా నవ్వుతు వుంది ఎప్పుడు అలానే ఉండాలి

  • @bhanumurtyjambavantula8380

    @bhanumurtyjambavantula8380

    6 ай бұрын

    తెలుగు వాళ్ళ పిల్లలు ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. మిగతా భాషల ఇండియన్స్ పిల్లలు ( హిందీ, బెంగాళీ or so ) వాళ్ల, వాళ్ళ మాతృ భాషల్లోనే మాట్లాడతారా చెప్పండి లేక ఎవరైనా ఈ కామెంట్ చూసిన వాళ్ళు చెప్పండి. I want to know it.

  • @krishnavenireddy7225

    @krishnavenireddy7225

    3 ай бұрын

  • @LovelyGazingIguana-bn6ng

    @LovelyGazingIguana-bn6ng

    2 ай бұрын

  • @d.k.nageswararao1967
    @d.k.nageswararao19672 жыл бұрын

    Thank you అన్నా! మా అందరి కోసం, మీరు, మీ ఫ్రండ్ వాళ్ల family చాలా శ్రమ తీసుకున్నారు. అందరికీ కూడా చాలా చాలా థాంక్స్.

  • @chandramothadi6256
    @chandramothadi6256 Жыл бұрын

    ఒక తెలుగు మంచి కుటుంబాన్ని, అమెరికా లో వాళ్ళ క్రమశిక్షణ life ని, ముఖ్యంగా అమెరికా లో పిల్లల care, వాళ్ళ సరదా life ని మాకు చూపినందుకు thanks అన్న.. ముఖ్యంగా ఆ family వాళ్ళు సహకరించిన విధానం అమోఘం

  • @byagari.shankarappa388

    @byagari.shankarappa388

    3 ай бұрын

    Very nice program thanks

  • @famoushere9999
    @famoushere99992 жыл бұрын

    వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ లాగా ఉన్నారు 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna7422 жыл бұрын

    మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మన సంస్కృతీ మరిచిపోలేదు... పిల్లల కోసం తల్లి పడె తపన చూడ ముచ్చట.. బాగుంది వీడియో.. గ్రేట్

  • @chandramohanchandramohan8779

    @chandramohanchandramohan8779

    2 жыл бұрын

    Pellalaki telugu Radu emi samskruti kapadaru

  • @padmavathisoma8675

    @padmavathisoma8675

    2 жыл бұрын

    ❤😂

  • @prabhakarreddy9974

    @prabhakarreddy9974

    2 жыл бұрын

    Evadaina okkate

  • @akhilrkzz6511

    @akhilrkzz6511

    2 жыл бұрын

    అరేయ్ బాబు బాబు సంస్కృతి, అలవాట్లు అంటేనే దినదిన మార్పు చెందేవి అని అర్థం..... ఇప్పుడు మా ముత్తాత ఉంటే వాళ్ళకి లాగా గోచిలు పంచలు కట్టుకొని లేదు అని ఎప్పుడు ద్వేషిస్తూ బాధ పడుతూ ఉండాలి ఏంటి..?....ఇప్పటికైనా మారండి రా బాబు.

  • @divyarajendherkandula6702

    @divyarajendherkandula6702

    2 жыл бұрын

    Hii Anna

  • @Nanduwanted1924
    @Nanduwanted19242 жыл бұрын

    ఇండియా అయినా అమెరికా అయిన ఎక్కడైనా అమ్మ అమ్మే....happy mothers day madam garu.... మంచి వీడియో రాజన్న....అమెరికా జీవన శైలి మొత్తం కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు....మరిన్ని మంచి వీడియోస్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రాజన్న... మన కడప నుండి మీ అభిమాని

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much sateesh.

  • @reesumahesh8298

    @reesumahesh8298

    2 жыл бұрын

    Baaga chepparu annaya

  • @MSK78999

    @MSK78999

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs Happy mothers day to madam Anna..

  • @ugandhartarini8998

    @ugandhartarini8998

    2 жыл бұрын

    Words are not enough to say 👍 Good Work 🌝

  • @pamalaprabhavathi9601

    @pamalaprabhavathi9601

    2 жыл бұрын

    Phh g

  • @telugutalks9140
    @telugutalks91402 жыл бұрын

    ఎంత అమేరికా లో వున్నా పిల్లలకు కొంచం తెలుగు మాట్లాడటం నేర్పించితే బావుంటుందీ....కనీసం ఇంట్లో అయిన మన భాష ని కాపాడుకోగలం....🙏🙏🙏

  • @kishorekumar8692

    @kishorekumar8692

    11 ай бұрын

    Endhuku em upayogam bro

  • @VagmareGanesh

    @VagmareGanesh

    9 ай бұрын

    మంచిదే తెలుగు వస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో మట్లడవచ్చు ఇంగ్లీష్ వస్తె ప్రపంచం అంతట మాట్లాడవచ్చు బ్రదర్ 😅

  • @mettusrinivasarao7308

    @mettusrinivasarao7308

    5 ай бұрын

    మాతృ భాష ను కించ అరచవద్దు​@@kishorekumar8692

  • @kotabalakrishna6336

    @kotabalakrishna6336

    2 ай бұрын

    4:36

  • @nivasnaturelife5338
    @nivasnaturelife53382 жыл бұрын

    రాజు గారూ...నిజంగా మీరు మాకు భూతల స్వర్గాన్ని చూపిస్తున్నారు. చాలా చాలా థాంక్స్!

  • @satwik1396

    @satwik1396

    3 ай бұрын

    Very active kids

  • @induhomerecipes802
    @induhomerecipes8022 жыл бұрын

    అమెరికాలో మన తెలుగు కుటుంబం 🥰 చాలా బాగా చూపించారు ఈ ఒక్క వీడియో తో అక్కడి వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో Nice video 👌🙏

  • @narashimachary5174
    @narashimachary51742 жыл бұрын

    మీరు చాల గ్రేట్ సోదర కొందరు ఐతే మాట్లాడటనికి కూడా ఇష్టపడరు మీరు ఎంతో ఇష్టంగా ఓపికతో ఇంత మంచి వీడియో చేసి చుఇంచారు మా లాంటి వాళ్ళకు నాకు USA చూసి నంత సంతోషాన్ని కలిగించారు అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే 🙏🙏😂😅😓

  • @Pk7hinits
    @Pk7hinits2 жыл бұрын

    మాలాంటి మధ్య తరగతి వాళ్ళు జీవితంలో అమెరికా చూస్తామో లేదో మాకు చూపించినావు tq annayya ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని familys తో చై

  • @PavanKumar-nx2iz

    @PavanKumar-nx2iz

    Жыл бұрын

    Manam kuda velochuu broo Ala anukokandi middle class vaalu velaleruu ani

  • @Yadavsarkar323

    @Yadavsarkar323

    6 ай бұрын

    Adhi చూపించడానికి వీడే వెళ్లాలా, గూగుల్ maps lo anni చూపిస్తారు, oka vlogger ga valla life ela untundo chupinchadaniki వెళ్ళాడు

  • @ponnalakshmiprasanth2854
    @ponnalakshmiprasanth28542 жыл бұрын

    The way those couple explained each and everything without hesitating was Great ... Thanks to the couple for explaining us and letting know

  • @madhavimadhu4824

    @madhavimadhu4824

    2 жыл бұрын

    They are very down to earth

  • @lakshmipappu4578

    @lakshmipappu4578

    Жыл бұрын

    8 years kids not to sit in front seat That is law

  • @ajaynani8918
    @ajaynani89182 жыл бұрын

    ఒక్క సెకండ్ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసే వాళ్లు ఒక like వేసుకోండి

  • @chaitanyaperla5703

    @chaitanyaperla5703

    2 жыл бұрын

    Super

  • @kavyaburri4428

    @kavyaburri4428

    2 жыл бұрын

    Rice undava

  • @ajaynani8918

    @ajaynani8918

    2 жыл бұрын

    @@kavyaburri4428 ardham kaale

  • @manoranjitha969

    @manoranjitha969

    2 жыл бұрын

    అమెరికాలో తరుచుగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా..చిన్నపిల్లల్లో.లుంగ్స్ problems vastya...aa సమయంలో..హో to take care

  • @ajaynani8918

    @ajaynani8918

    2 жыл бұрын

    @@manoranjitha969 Emo naakem thlsuu nn America lo undanuu kadaa

  • @mudulagarnageswarrao6015
    @mudulagarnageswarrao60152 жыл бұрын

    అమెరికా తెలుగువారి చూడముచ్చటైన వసుదైక కుటుంబం జీవితాన్ని చాలా బాగా వర్ణిస్తూ,ఎలా ఉంటారో చూపిస్తూ అందమైన వీడియో రూపొందించారు రాజుగారు 👌👍ధన్యవాదాలు🙏

  • @cheedallamanemma690

    @cheedallamanemma690

    2 жыл бұрын

    మణమ

  • @beulahmounica5547

    @beulahmounica5547

    2 жыл бұрын

    Praise the Lord.... Very nice and beautiful family...

  • @pakkagalliteluguchannel
    @pakkagalliteluguchannel2 жыл бұрын

    అమెరికా లో ఉన్నా కాని మన మాతృ భాష తెలుగుని చాలా చక్కగా మాట్లాడుతున్నారు . నేను చాలా సంతోషంగా ఉన్నాను ❣️

  • @shaikshavalikadapa619
    @shaikshavalikadapa6192 жыл бұрын

    Great family.... Caring mother and responsible father ❤ India lo ekkadi nunde cheppaledu mee family..

  • @psuresh444
    @psuresh4442 жыл бұрын

    అద్భుతంగా ఉంది వీడియో. కిరణ్ గారు వాళ్ళ శ్రీమతి గారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అన్నింటికీ ఓపికగా క్లుప్తంగా సమాధానాలు చెప్పారు. చాలా బాగుంది ఫ్యామిలీ. ఈ సారి అమెరికన్ ఫ్యామిలీ తో చేయండి sir

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Sure. 👍

  • @savesoil5544
    @savesoil55442 жыл бұрын

    Ekkada aina ade జీవితం.. Quality lo change untundi కానీ బాద్యత lo కాదు... Happy mothers day..🙏. Super Anna మీరు ఇలాంటి videos చేసి maaku ఎంతో ఆనందాన్ని kaligistunaaru.. 🙏

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much 🙏🏾

  • @SumanReddyChalla

    @SumanReddyChalla

    2 жыл бұрын

    well said

  • @rayray9996
    @rayray999610 ай бұрын

    I love the way USARAJA has done the home tour. I love the way the hard working couple have presented their home, and the way they have maintained their home so neat and tidy (very difficult to do when both husband and wife are working and also have kids). Overall, chala chala bagundi.

  • @srinukma8265
    @srinukma8265 Жыл бұрын

    సార్ మేము అమెరికా వెలలేకపోయినా మాకు మీరు అమెరికా బాగా చూపిస్తున్నారు గుడ్ గాడ్ బ్లేస్ యూ సార్

  • @rajeshh6805
    @rajeshh68052 жыл бұрын

    మీ వల్ల అమెరికా లో నివసించే జీవన విధానాలు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. థాంక్యూ బ్రదర్

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    I am glad Rajesh. 👍

  • @udaysankar8437
    @udaysankar84372 жыл бұрын

    వీడియో చాలా బాగుంది వాళ్ల రోజువారి జీవితం మనకు చెప్పినందుకు చాలా బాగుంది usa రాజకు🙏

  • @SD-sy3mm
    @SD-sy3mm Жыл бұрын

    Early morning where everyone needs to get ready for their work ,school etc etc inspite of busy schedule without getting irritated they explained everything such a good ppl 👌👌👌

  • @srinivasbomma6164
    @srinivasbomma61642 жыл бұрын

    Superb Vlog Andi and Proud to see and know inside out about one of our Beautiful Indian Family Lifestyle in U.S and Such a caring parents and cute children God bless them with bright future.

  • @viswambarnadhrohini5487
    @viswambarnadhrohini54872 жыл бұрын

    Anna, Anna, Antunte chala baga anipistundi... Love you 🥰 India.. i am proud to be a Indian

  • @manufarmerlover
    @manufarmerlover2 жыл бұрын

    అన్నయ్యా మీరు ఉన్నది అమెరికాలో ఐనా మన ఇండియా మాటలు కాని మి ప్రవర్తన చాలా మంచి గా వుంటది super annayya happy mother's day 💙❤️ take care annaya

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you Manu. 😊 ❤️ MY STORY ❤️ ( నా అమెరికా కథ ) ❤️ kzread.info/dash/bejne/m2arj7SziMTbmtI.html

  • @manufarmerlover

    @manufarmerlover

    2 жыл бұрын

    Love you annayya thanks for reply always i will support you 🥰

  • @manufarmerlover

    @manufarmerlover

    2 жыл бұрын

    Miiku 300k subs vunnappati nunchi chuusthunnaa

  • @anakapallinarayanarao5864
    @anakapallinarayanarao58642 жыл бұрын

    మీరు వాడుతున్న పక్క తెలుగు భాష మాట్లాడుతూ ఎంత ఆనందిస్తున్నారు. ఇక్కడ జనం అలా లేరు తెలుగుపై మీకు ఉన్న మక్కువకి ధన్యవాదములు సార్

  • @raghugundapaneni9333
    @raghugundapaneni93332 жыл бұрын

    she is such a respectable woman ...her husband is very cool person ...inka attluntadi USA indians life mari ..

  • @mamathasukuri2970
    @mamathasukuri29702 жыл бұрын

    పిల్లలకి కూడ తెలుగు నేర్పించి ఉంటె ఇంకా చాలా బాగుండేది nice vlog ❣

  • @wyomingar

    @wyomingar

    2 жыл бұрын

    nuvvelli nerpichu vallaki

  • @Arshad__Shorts

    @Arshad__Shorts

    2 жыл бұрын

    If they want they'll learn

  • @joysanju2145
    @joysanju21452 жыл бұрын

    Such a simple yet so beautiful family. Everyone were so kind to him. Especially the dad when he said " sorry anna " when he blocked the cam ❤ good vlog ,lovely people.

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Yes bro. People are very polite here.

  • @ajithrenukuntla

    @ajithrenukuntla

    2 жыл бұрын

    Abba 😁

  • @funwithpoojith
    @funwithpoojith2 жыл бұрын

    E roju poddunne chusa e video, really mere kaadu vallu koda chala baga explain chesthunnaru. Papam bus ki time ayipothunna oopigga anni chepthu chupincharu really hats off to all

  • @rajavadapally4513
    @rajavadapally45132 жыл бұрын

    Hi bro this is raja.. from New Jersey. My parents are very happy because of your videos , they were enjoying a lot.. they were watching all of your videos..they were appreciating your way of speaking explaination.. Thanks for everything…bro…

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much Raja bro for sharing this. I am glad they are enjoying. Convey my regards to to them. 😊🙏🏾

  • @nareshchowdarymacha2123
    @nareshchowdarymacha21232 жыл бұрын

    Anna I strongly recommend US government to appoint you as a 🇺🇸 tourism ambassador. You are the most eligible person. All the best for your vlogs.

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much Naresh. You made my day.

  • @sarathkumar8571

    @sarathkumar8571

    2 жыл бұрын

    Indian ambassador avali

  • @self3257

    @self3257

    2 жыл бұрын

    Balakrishna laaga matladakanti

  • @Nareshreddyyarramreddy

    @Nareshreddyyarramreddy

    2 жыл бұрын

    Yes. I agree.

  • @gopichinnam8980

    @gopichinnam8980

    2 жыл бұрын

    @@self3257 Nv jalagam laga comment pettaku bro

  • @shafiyamobeen1625
    @shafiyamobeen16252 жыл бұрын

    Really appreciate the way they welcomed you into their privacy. You have covered evry bit of their daily life. Maa intlo ma papa 6 years, every day it takes my 100 times of telling her to brush her teeth once she wakes up 😂. Also your efforts to show us evry single thing that you experience, this vlog is definitely an other level👍👍👍

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much for sharing this. 😊🙏🏾

  • @ajithrenukuntla

    @ajithrenukuntla

    2 жыл бұрын

    Varevaa old man 😁

  • @adityaelectricaltechnology

    @adityaelectricaltechnology

    2 жыл бұрын

    Good family

  • @busmangani7876

    @busmangani7876

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs Hello bro please reply

  • @Contraversay_with_Raj

    @Contraversay_with_Raj

    9 ай бұрын

    Nice

  • @shekharkadarla6842
    @shekharkadarla68422 жыл бұрын

    రాజన్న చాలా మంచి వీడియో చేశారు ,, అలసి పోయిన వాళ్లకు కూడా ఉత్సహం తెప్పించేలా మీ వీడియోస్ అందరిని అలరిస్తున్నాయి ,

  • @anoosh498
    @anoosh4982 жыл бұрын

    You really explained very well to ppl who are India how is it in USA.. well been in USA I never understood how much difference is der with India and USA.. really understood the difference when your are talking abt water tank and heaters... which is common in India but usually we don't have in USA... well I appreciate your video for detailed explanation 👍

  • @varikuppalashokvarikuppala4511
    @varikuppalashokvarikuppala45112 жыл бұрын

    అన్న మన వాళ్ళు అమెరికాలో చాలా కష్ట పడుతున్నారు అక్క బాగా చేపింది ఎతైనా మన ఊరు ఉరే 👍🏻

  • @Alusort
    @Alusort2 жыл бұрын

    It's really special video of daily life of families living in high end homes/villas at USA.. Rajanna, it's a great thought of doing vlog with good cooperation from the family on International Mother's day 🙏

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you shaik bayya. 😊🙏🏾

  • @mvvnmvk1040
    @mvvnmvk10402 жыл бұрын

    అమెరిక లో జరిగు చున్న అక్కడి విషయాలు మరియు కాల్సరల్ అది మన ఇండియా వారివీ చక్కగా వివరముగా వీడియో తీస్తూ అందరికి చూపిస్తూ ఆనందింప చేస్తూన్నా మీకు కృతజ్ఞతలు, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మన సంస్కృతీ మరిచిపోలేదు

  • @kamsalirohith-
    @kamsalirohith-2 жыл бұрын

    One of the nice vlogs in your channel,I really felt that Iam interacting with their family in live not through the video such was your vlog, Hope to see many more uncle 😊😊

  • @teamsaigamingofficial1136
    @teamsaigamingofficial11362 жыл бұрын

    Nice family raja garu👌 HAPPY MOTHER'S DAY 🙏🙏

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    😊🙏🏾

  • @ajithvadapalli8999
    @ajithvadapalli89992 жыл бұрын

    Started this video boringly but enjoyed alot and the couple was too pure they didnt hide anything and the kids stuff was nice keep doing more n more videos Raja anna

  • @taninkirambabu3027
    @taninkirambabu3027 Жыл бұрын

    అమెరికాలో ఉన్న కొంచెం కూడా గర్వం లేదు చాలా మంచి కుటుంబం రాజుగారు మీరు సూపర్

  • @satyavaniputsala2142
    @satyavaniputsala21422 жыл бұрын

    We can't come to US. But this video made us feel we are in Us. To some extent this is a satisfying video. By doing this you have done good job. Lifestyle, workminded life, houses, cost of living, ....you have covered all things . Thank you so much.

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much madam for the feedback. 🙏🏾

  • @S_VIJAYENDRA
    @S_VIJAYENDRA2 жыл бұрын

    Telugu matladadam valla kante mere baga matladuthunaru

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari84452 жыл бұрын

    Little boy so nice and interested about to show his daily routine 😊......a very nice vlog Raju garu....

  • @ratnaraju6679
    @ratnaraju66792 жыл бұрын

    Miru adigina prati question ki ame chala opikaga navvutu explain chesaru.. really so nice ma.. god bless u..

  • @seenufromswitzerlandtelugu2167
    @seenufromswitzerlandtelugu21672 жыл бұрын

    Anna great video, Wow what a lovely family allowing to show their private life and having smile on their faces all the way, Inspired and much love from Switzerland

  • @thupatimurali
    @thupatimurali2 жыл бұрын

    అన్నా మేము అమెరికాకు రాలెకపొయినా మీ వల్ల అమెరికా గురించి చాలా చాలా తెలుసుకుంటున్నాను. మీరు ఇంకా ఇలాంటీ వీడియోలు ఇంకా చేయండి. థాంక్స్.

  • @venumadhav3808
    @venumadhav38082 жыл бұрын

    Excellent video and excellent kids and parents. Really happy to see these type of videos. Missing 🇺🇸

  • @vijaysethupathi7803
    @vijaysethupathi78032 жыл бұрын

    Kiran anna family was superb 😍mi respect ki, mi frndliness ki, mi talking ki, mi understanding ki both take a bow "lovely couple"😍raju garu okka mini family movie chusinatu hanipindhi about how life going on after our parents wake-uping mainly about children school if theirs children 👶👧 is less than 10age

  • @user-os7ho6bw6c

    @user-os7ho6bw6c

    5 ай бұрын

    ABBA yemi rasaru sethupathi annayyagaru I too from hyd I

  • @Kanasrin7
    @Kanasrin72 жыл бұрын

    ఎంతో ప్రేమ కలిగిన వారు మీరు అందరూ 🙏🤗🤞🇮🇳❤️ Almighty God bless you all abundantly!!

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you sreenivas 🙏🏾

  • @nishanthkoppula2820
    @nishanthkoppula28202 жыл бұрын

    you make us feel we should also live in US, never had a feeling such good about US before, our people living there showing such politeness is so good... this video might seem very normal video but soon this normal general video is going to be trend.. best wishes uncle, wish u 100 years hoping you bring such amazing videos again and again

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much Nishanth for sharing this.😊👍

  • @thenamelesschannel8106

    @thenamelesschannel8106

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs USA lo Ekkada untaaru miru??

  • @japref4939

    @japref4939

    2 жыл бұрын

    Ppl are polite and have to be polite no option 😊. But sometimes never know. You don’t have headaches on day today basis. One is certain, as long as you have good health, life is really smooth else 😢😭

  • @paibavirajeswari3865

    @paibavirajeswari3865

    2 жыл бұрын

    పిల్లలు telugu mataladinte బాగుండు

  • @sujatakatika5168
    @sujatakatika51682 жыл бұрын

    Wonderful couple. God bless the family. Thank Mr. Raj for sharing a nice video.

  • @Maverick_Jude
    @Maverick_Jude2 жыл бұрын

    Kiran is my classmate in school ! Good to see you Kiran after longtime!

  • @mathmagic6276
    @mathmagic62762 жыл бұрын

    Very nice video I watched completely .Mom is super mom very active even India as mother We also do same but US facilities different .Nice to watch God fearing family .I could make out they are very decent pple .Thank you Raja garu .Waiting for more videos. ur explanation superb feel like watching again and again.I became addicted to ur videos

  • @kanakac2034
    @kanakac20342 жыл бұрын

    Out of all the reason and another reason someone would want to settle in US looking at such a peaceful community and best health and education system. Currently a 3.5 cr luxury villa in outskirts of Hyd is as much close to the home you showed this itself says how realestate is so much inflated in India

  • @hmmq3684

    @hmmq3684

    2 жыл бұрын

    In us houses are made of wood so they're cheap

  • @stellasteavens7451
    @stellasteavens74512 жыл бұрын

    Beautiful house, maintained so well, God bless you and your family n cover you under His wings and protect you from all sorts of dangers n use you mightly for His glory 🙏🙏

  • @syedfaraz4878
    @syedfaraz4878 Жыл бұрын

    So cute & lovely family ❤ the kid was Superman with his 3 friends 🎉

  • @nanoharrypotter7361
    @nanoharrypotter73612 жыл бұрын

    WHAT A BEAUTIFUL FAMILY 💞😍 LITERALLY EVERYONE ARE VERY HARMONIOUS AND THAT BOY IS SO CUTE AND VERY ACTIVE KID❤️❤️😘

  • @rexcherry2836
    @rexcherry28362 жыл бұрын

    such a beautiful family and GOD has blessed them with such a luxurious house.. soo good to see how indians over there live as a family..

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    😊👍

  • @great_India3344
    @great_India33442 жыл бұрын

    Superb, wonderful video. Very interesting. The little boy climbs the wash basin to brush his teeth. It's a really lovely cute act of the little boy..it gave us deep insight into the daily busy routine of our telugu people living in USA. Can you kindly tell me, what is the plot area of this house? Thank you very much sir

  • @jakwaz1
    @jakwaz12 жыл бұрын

    Sir, thank you very much for walking through the life of Indian families at US, though I have close kit and kin settled in US, they have never shared all details you have shared in your video, thanks to your sister and family who has come forwarded to share their day to day life , activities etc...may god bless all.of you sir. I have certainly got a good clarity on how to lead my life, when ever I come to US

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much for taking time to write this. I am glad this is helpful.

  • @VinoD-kx4hi

    @VinoD-kx4hi

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs uncle WWE ki okasari vellandi dani mida video pettandi

  • @ravichandra3210

    @ravichandra3210

    2 жыл бұрын

    Indian origin but it's a typical American Family.

  • @elvisallen2028

    @elvisallen2028

    2 жыл бұрын

    @@VinoD-kx4hi in

  • @satyavativanka9201

    @satyavativanka9201

    2 жыл бұрын

    LG

  • @rameshb4602
    @rameshb46022 жыл бұрын

    Beautifully presented Indian family living in US.. so neat, clean, decent behaviour.. informative too.. thank you Sir..

  • @rajubhoopathy145
    @rajubhoopathy1454 ай бұрын

    చాలా బాగుంది బ్రదర్. ఉదయాన్నే మంచి వీడియో చూపించారు. నీ ఐడియా సూపర్ అన్నా. థేంక్యూ వెరీ మచ్ !

  • @Meg.AkHiL.
    @Meg.AkHiL.4 ай бұрын

    After pH live

  • @narasimhacharibolloji8457
    @narasimhacharibolloji84572 жыл бұрын

    ఒక్కసారి... కూడా.. skip చేయాలనే ఆలోచన రాకుండా... వీడియో.. చేసావ్ అన్న 💓...

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you Narasimha. 😊

  • @tarundarling12345
    @tarundarling123452 жыл бұрын

    Fresh Mornings and Sweet Kids…. This Vlog Made me Smile 😊😇

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you Tarun.

  • @tarundarling12345

    @tarundarling12345

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs your Pleasure 😊

  • @Srinivas-sj6tp

    @Srinivas-sj6tp

    2 жыл бұрын

    USA raja very nice 🙏👍👌

  • @chkarthik3101
    @chkarthik3101 Жыл бұрын

    I ❤️ this home tour.. Thank you for showing this such a Amazing video and my uge respect to there Family love from Hyderabad

  • @yashbudde
    @yashbudde2 жыл бұрын

    In India we can relax and have a happy life it seems. So much self work and a busy schedule in USA. Except earning money nothing is there I feel. One question by the by what do you do ? For 3 members I think it's too big a house

  • @user-on2hl8hr8y
    @user-on2hl8hr8y2 жыл бұрын

    Free education, House rates, strict food quality law in America superb 👌

  • @its_me_sravanthichandra5993
    @its_me_sravanthichandra59932 жыл бұрын

    Lovely family...n small kid was sooo cute....repeatedly watching bcoz of him...

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you Sravanthi.

  • @srideviamaravadhi9270
    @srideviamaravadhi9270 Жыл бұрын

    Mee videos Anni బాగుంటాయి ఇక చిన్న request అండి Students America వెళితే అది ఏ place ayina kuda accomodation ki Ela చూసుకోవాలి అనేది కూడా పెడితే చాలా బాగుంటది Request అండి ఇది

  • @venkateshmylavarapu7050
    @venkateshmylavarapu7050Ай бұрын

    సార్ మా అమ్మయి న్యూ జెర్సీ లో ఉంటోది everything ఇలాగే ఉంటుంది thank క్ sir u know everything

  • @lakshmisagriculture5248
    @lakshmisagriculture52482 жыл бұрын

    I am from vijayawada raja, such a nice video, that little boy is very very fast and intelligent, the parents are soooooo humble, nice video sir.

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much 🙏🏾

  • @seenuvv
    @seenuvv2 жыл бұрын

    First time In youtube.. A Nice vlog... Hats off Raja garu... Happy Mother's Day...

  • @gadepallisrinivas4527
    @gadepallisrinivas45274 ай бұрын

    Excellent ga vundi

  • @parshuram3207
    @parshuram32072 жыл бұрын

    Miru India ki vachinappudu venkateshwar pratima istunte enduku reject chesaru

  • @kalpana0008
    @kalpana00082 жыл бұрын

    Wow ..so beautiful house 🏡..lovely family..thanks for sharing🥰 it’s feels so good to see them

  • @josevenkatesh
    @josevenkatesh2 жыл бұрын

    Nice vlog , Raju garu . Simple and clear explanation . Very informative video . 👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you venkatesh

  • @satyakota8491
    @satyakota84912 жыл бұрын

    Hi anna, recently I’m watching your videos since an year, it’s great. We know everything in India but just by you only we are knowing everything over there.

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you satya videos are useful. 🙏🏾

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy29902 жыл бұрын

    ఇండియా వాళ్ళ గురించి చాలా బాగా చూపించారు ధన్యవాదములు సార్

  • @raghavamylavarapu496
    @raghavamylavarapu4962 жыл бұрын

    What a video Raja garu really awesome video. Good receiving and nice explanation. House is so beautiful, There kids also nice, like this video.

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much for feedback Raghava Garu. 🙏🏾

  • @vijayadurgaganta1523
    @vijayadurgaganta15232 жыл бұрын

    They invite you like their family member, and also they talk friendly with you .

  • @poornimabharani49
    @poornimabharani492 жыл бұрын

    Sir thank you very much u made us feel we r in the US....appreciate the family for giving us details

  • @srinivasyadavbathula9744
    @srinivasyadavbathula97443 ай бұрын

    అమెరికా లైఫ్ స్టైల్ anubhavinchinattlu chupinchavanna సూపర్ సూపర్ థాంక్స్

  • @Soniasalwar
    @Soniasalwar2 жыл бұрын

    Cute and funny kid. Loves every bit😍

  • @dnrcreations8740
    @dnrcreations87402 жыл бұрын

    I think Frist time I saw vlog without skip. So nice bro. The family is soo nice.

  • @dkypa
    @dkypa2 жыл бұрын

    You can’t barge into their privacy. But it is great video to see American lifestyle for Indian family. Next time show us the American lifestyle for American family.

  • @user-hg5oq9gt2j
    @user-hg5oq9gt2j22 сағат бұрын

    Meeru chaala tamasha ga cheptu videos chestaru sir. Superb. This video is very informative for people like me 😊

  • @christian_today
    @christian_today2 жыл бұрын

    Happy mother's day all the Mother. Very nice video Smart family 🙏

  • @hariomshankaraom18
    @hariomshankaraom182 жыл бұрын

    Very Happy To See the Video ,morning Vibes makes us Very Happy with ur Voice Sir . Eagerly Waiting for Your India Trip Sir .

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you hari. 😊🙏🏾

  • @rajendharmamidipelly5888

    @rajendharmamidipelly5888

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs Sir pls help me sir i need financial help sir pls sir...🙏🙏🙏🙏😥😥

  • @rajeshkanna9045

    @rajeshkanna9045

    2 жыл бұрын

    @@rajendharmamidipelly5888 😂😂😂😂😂

  • @ambatinaresh5099
    @ambatinaresh50992 жыл бұрын

    Nice family mothers day and a great mother prepare her child to school really great video Raju garu 🙏🏻❤

  • @dineshmoka1282
    @dineshmoka12822 жыл бұрын

    The ending wishes 🥰 Happy mother's day 😍

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you Dinesh

  • @mangadevipandiri1479
    @mangadevipandiri14792 жыл бұрын

    How nicely she's talking.. very good dear..hole family great family.. love you all

  • @madhusekharanaidum5
    @madhusekharanaidum52 жыл бұрын

    Heart fully thanks bro 💐💐💐 good video for indians

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you 🙏🏾

  • @khajavlogs4u
    @khajavlogs4u2 жыл бұрын

    never seen such a wonderful family they are so humble , God bless

  • @saiteja1603

    @saiteja1603

    2 жыл бұрын

    Super vedio . Nice family

  • @mazeezuddin8756
    @mazeezuddin87562 жыл бұрын

    His explanation way is so nice to hear, polite neighbors very nice humans

  • @svs7g
    @svs7g2 жыл бұрын

    My 💚 for little boy..soo Cutee 🥰

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    😊👍

  • @lolugugandhi1705
    @lolugugandhi17052 жыл бұрын

    Great mother in us also happy mother's day kiran madam garu

Келесі