Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana

Visit Cairo, Egypt and enjoy its many historical and cultural attractions with this Things To Do In Cairo Egypt itinerary!
In this trip itinerary, you'll visit the Grand Egyptian Museum, one of the world's most famous museums. You'll also enjoy a day trip to the Naa Anveshana archaeological site. This is a must-see destination for history buffs!
#naaanveshana #egypt #cairo #telugutraveller #travelvlog #traveling #travel #traveller #prapanchayatrikudu

Пікірлер: 3 800

  • @nulasivanarayana
    @nulasivanarayana9 ай бұрын

    ఈజిప్ట్ లో Musiems ఉంటాయి మన హిందూ సాంప్రదాయం, ఇండియన్ Culture వాటికి సంబంధించి ఎన్నో గ్రంధాలు ఉన్నాయి please explore bro.

  • @NaaAnveshana

    @NaaAnveshana

    9 ай бұрын

    Sure sir

  • @bkbk3078

    @bkbk3078

    9 ай бұрын

    @@NaaAnveshanaహాయ్ అన్న

  • @vennelaharivillu

    @vennelaharivillu

    9 ай бұрын

    గాడ్ ప్రామిస్ గా చెప్తున్నాను నేను కూడా టు డేస్ బ్యాక్ ఇదే అనుకున్న సేమ్ మెలిస్సా శారీలో ఎలా ఉంటుంది అని ❤❤❤❤

  • @BabilQooranFakeBooks

    @BabilQooranFakeBooks

    9 ай бұрын

    @@NaaAnveshana Egypt 🇪🇬 & whole world 🗺️ sun 🌞 & nature & vigraha 🗿aardikulu.. kaani Mose ane gandu gaani vargam pakka cunning mind tho oka vargam ga yerpadi all sourrounding empire’s aacharalu COPY Paste cheskoni Vadiki Vaddu anipinchavanki Devudu cheppdu ~~ ani YohaAvva, ane fake character puttinchi daadi chesi dochukunnaru.. ah nxt paul ane Gandi gaadu vachi Pisayya ane maroka vadni sri Krishna features light ga tagilinchi New Tussument ane maroka book 📖 creatchesadu.. Idedo bale workout ayindi kadara ani MAHAMAAD gaadu ~ Ola Hoo Uber Olaa ane vadni creat chesi desert 🏜️ surroundings ni akramichadam Cult followers gang ni form chesadu.. One Who controls Human Resources can control every resource on earth 🌏 🌎 🌍 .. Prapancha ashanti mathalu ~ xtian & pisslam Matam ~ Oka Manisi Mathi nundi puttinchi vaadi swardha korikalu itharula dwara tirchukodaniki vese gunta nakka plaan ideologyies

  • @obitoxic04

    @obitoxic04

    9 ай бұрын

    Explore British musem antha manavey 😂

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty12738 ай бұрын

    చాల గొప్ప వాడివయ్యా. మేము ఈ జన్మ లో చూడ లేని, దేశ విదేశాలు , అక్కడి వింతలు, విశేషాలు, నాగరికత ఇంకా ఎన్నో చూపిస్తూ, వివరిస్తూ మమ్మల్ని సంతోషం, సంభ్రమాశ్చర్యలలో ముంచేస్తున్నావు. Namaste 🙏🙏 🙏

  • @malliksripathi8401

    @malliksripathi8401

    4 ай бұрын

    O.k. but dont speak like a joker. Be dignified

  • @chandrasekhar290

    @chandrasekhar290

    3 ай бұрын

    ప్రపంచంలో అతిప్రాచీనమైన సంస్కృతి భారతీయ సంస్కృతి.నీకు పీతలు, రొయ్యలు,పాములూ తిని మైండ్ దొబ్బింది. ఈజిప్టు కాదు. అరే నువ్వుకూడా సునతీ చేయించుకోని, నమాజు చదివు.

  • @chandrasekhar290

    @chandrasekhar290

    3 ай бұрын

    ఆచారాలు అలాగుంట వేంటిరా...ఆటవిక సమాజం, ఆటవిక, జంతుజీవిత వావి వరసలు.తల్లికి,చెల్లికీ, వావి వరసలు లేవేంటిరా.ఆడాళ్ళు అయితే చాలా.మరి అక్కడే ఉండురా..

  • @kasarlapandurangareddy688

    @kasarlapandurangareddy688

    26 күн бұрын

    నీవు నీ అక్కనో,చెల్లెనో చేసుకోని పోయి అక్కడేవుండురా

  • @ShaikShabbeer-rn3mg
    @ShaikShabbeer-rn3mg9 ай бұрын

    అన్న అందరీ దేవుడు ఒక్కటే అన్న మాట చెప్పావ్ కదా ఆ మాటకి నేను అయితే ఫిదా... ఒక భారతీయుడిగా , నీ వీడియోలు చూస్తున్న ఒక వ్యూయర్ గా గర్విస్తున్న...❤

  • @gugulothrambabu6139
    @gugulothrambabu61397 ай бұрын

    అన్వేష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🏻 మరియు అభినందనలు💐 మీ కళ్ళతో అద్భుతమైన ఈజిప్ట్ ను మాకు చూపించినందుకు మీ ప్రపంచ యాత్ర మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.. మెలిసా బ్యూటిఫుల్

  • @sivamanimani8055
    @sivamanimani80553 ай бұрын

    అన్నా వీడియో ఎక్కడ భోరు కొట్ట కుండా చాలా బాగా వుంది అన్నా విదేశాలకు పోదాము అనుకుని పోలేని పేదలకు ఇదీ చాలా బావుంది అన్నా 🎉🎉🎉🎉🎉🎉

  • @Mr..Chandu..-rl8wg
    @Mr..Chandu..-rl8wg9 ай бұрын

    అన్న నీ పుణ్యం తో ప్రపంచం మొత్తం చూస్తున్నాం ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers9 ай бұрын

    మెలిసా డాన్స్.... గుండెల్ని మెలేసింది❤️❤️

  • @user-vs6jy3jm6g

    @user-vs6jy3jm6g

    9 ай бұрын

    జాగ్రత్త అన్న😂

  • @ApteacherNetTelanganaTeachers

    @ApteacherNetTelanganaTeachers

    9 ай бұрын

    @@user-vs6jy3jm6g ఏదో ప్రాస కోసం చెప్పాను... అంతే 😄

  • @NRaviRaju686

    @NRaviRaju686

    9 ай бұрын

    గుండెల్ని మాత్రమే మెలివేస్తే సరిపోదు మాస్టారు

  • @ApteacherNetTelanganaTeachers

    @ApteacherNetTelanganaTeachers

    9 ай бұрын

    @@NRaviRaju686 😄😄😄

  • @nacreations2212
    @nacreations22129 ай бұрын

    అన్న పిల్లి దేవుడు కాదు పిల్లి మోస్ట్ లవెబుల్ పెట్ ఇన్ ఇస్లాం ❤

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend73518 ай бұрын

    The way Melisa communicating in Telugu is just great ❣️

  • @bpc0405
    @bpc04059 ай бұрын

    195 దేశాలు తిరగడం ఐపోయాక మన ఇండియాలో వున్నా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు చూపించు అన్న Please

  • @gajawadachinnaiah9515

    @gajawadachinnaiah9515

    2 ай бұрын

    Yes

  • @suneelajyotsna1421
    @suneelajyotsna14217 ай бұрын

    అవినాష్ గారు మీరు ప్రపంచ యాత్రకు అలుపెరగని బాటసారి మేము చూడలేని ఎన్నో దేశాల యొక్క ప్రాంతాలను కూడా మీరు మాకు చూపిస్తున్నారు అలాగే వాటి కోసం వివరిస్తున్నారు మా విశాఖ వాసి అయినందుకు మాకు గర్వకారణం మేరీ కో తాలూకా డాన్స్ కూడా చాలా బాగుంది😅 మీరు ఇంకా ఎన్నో దేశాలు తిరుగుతూ మాకు ఆనందింప చేస్తారని సర్వదా మీకు అన్ని దేశాలు తిరిగినప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @Balakrishna-ic9up
    @Balakrishna-ic9up7 ай бұрын

    Anna super ga అన్నీ మాకు వివరించి చెప్పావు అక్కడ ఉన్న వింతలు విశేషాలు 🎉🎉🎉

  • @trending__trolls
    @trending__trolls9 ай бұрын

    నా జీవితంలో నేను చూడని ప్రతి అద్భుతాన్ని మీరు చక్కగా చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది 👍

  • @pavand1340

    @pavand1340

    9 ай бұрын

    Velladaniki try cheyyi brother avuthudhi manam chudakapothe anvesh velthada?

  • @Ammaigaru457
    @Ammaigaru4579 ай бұрын

    అన్వేష్ అన్న మీరు ప్రపంచంలో ఎవరితోనైన తెలుగులో మాట్లాడగలరు 🤗🤩 Congratulations to 1.58 M Subscriber's Anvesh Anna 💖

  • @kishorv1835

    @kishorv1835

    9 ай бұрын

    Mount Everest... anvesh ana tho melisa papa 2024... I'm excited...

  • @pokemonitishere202

    @pokemonitishere202

    8 ай бұрын

    సరిగ్గా చెప్పావ్ అసలయిన తెలుగోడు అన్వేషన్న

  • @nsujathaprasad8906
    @nsujathaprasad89063 ай бұрын

    God bless u brother. మీరు మంచి మనసు ఉన్న వాడివి గనుకే. దేవుడు మిమ్మలిని. అన్నీ దేశాలు. తిప్పి అందరికీ అన్నీ తెలియ చేస్తున్నాడు

  • @nageswara40
    @nageswara408 ай бұрын

    Bro మాలాంటి వాళ్ళు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి అక్కడి విశేషాలను వింతలను ఆచారాలను చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ నీవు మా తెలుగు వాడు అవడం మా అదృష్టం ఎందుకంటే అలాంటి ప్రదేశాలకు వెళ్లి తెలుగులో మీరు వివరించే విధంగా ఇంకెవరు చెప్పలేరు❤❤❤❤ జై భారత్❤❤

  • @babjireddykosana7890
    @babjireddykosana78909 ай бұрын

    How many members want to see Melisa papa in saree

  • @-kasthala-NagRaj

    @-kasthala-NagRaj

    9 ай бұрын

    Melisa ni mallessa chesav kadara ayya🤣🤣

  • @abhichintu6323

    @abhichintu6323

    9 ай бұрын

    Aye Uru ra medhi peru kuda radhu Kani comment lu

  • @Ayushrider877

    @Ayushrider877

    9 ай бұрын

    😊😊 ahha a huha enta bagundo 😍

  • @babjireddykosana7890

    @babjireddykosana7890

    9 ай бұрын

    @@-kasthala-NagRaj 😁😁😁

  • @babjireddykosana7890

    @babjireddykosana7890

    9 ай бұрын

    @@abhichintu6323 🤦

  • @vuriviprasad6351
    @vuriviprasad63519 ай бұрын

    అన్నయ్య నిజంగా చెబుతున్నాను..మీరు మన తెలుగు వారైనందుకు చాలా గర్వంగా ఉంది అన్న. మరి ముఖ్యంగా మన విశాఖ వాసి అవ్వడం మరో గర్వకారణం అన్న. మీరు ఆదర్శనీయులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend73518 ай бұрын

    Nice to learn a word called "Mummification" and its process of preserving dead bodies. Happy to see its history & civilization through a museum from native land, Egypt. Tq anna

  • @das2355
    @das23555 ай бұрын

    సవక, సవాక మన తగరపువలస, విశాఖ -48

  • @balajiputti6896
    @balajiputti68969 ай бұрын

    అభినేష్ అన్న ముందుగా మీకు ధన్యవాదాలు. 🙏 మేము ప్రపంచంలో చూడలేని ప్రదేశాలన్నీ యూట్యూబ్ సహాయంతో మాకు చూపిస్తున్నారు. మీరు కూడా ఎన్నో కష్టాలు పడుతూ మా కోసం ఈ వీడియో చేస్తున్నారు. మీ వల్ల మేము కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం. చాలా థాంక్స్ అన్న. ఇలాంటి వీడియోలు మరి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి 🙏🙏

  • @mabbuvihari
    @mabbuvihari9 ай бұрын

    మొత్తం అమెజాన్ సిరీస్ ఆఫ్గనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ చాలా ప్లే లిస్ట్ మొత్తం ఒకటి చూసుకుంటూ వస్తున్నాను చాలా బాగా ఉన్నాయి నీ టాలెంట్ ఎవరితోనైనా చవక అనిపించే టాలెంట్ నాకు చాలా బాగా నచ్చింది అన్న

  • @naagramam2869
    @naagramam28699 ай бұрын

    అన్వేష్ అన్న మీ ధ్వార ఈజిప్ట్లో నాగరికత గురించి బగా చెప్పావ్ నిజంగా ఆ టవర్ కూడ చాల బాగుంది ధన్యవాదములు 🙏

  • @Ch.kranthikumar14348
    @Ch.kranthikumar143489 ай бұрын

    అన్న మీరు మాలాంటి మధ్య తరగతి వాలకి మేము చూడలేని ఎన్నో వింతలు చాలా కష్ట పడుతూ చూపిస్తున్నారు, మీరు ఎపుడు ఇలాగే సంతోషంగా ఉంటు ఇంకా ఎన్నో వింతలు చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏👌👌 అన్న వినాయక చవితి శుభాకాంక్షలు మీకు💐💐💐

  • @bgmvineetareddy4185

    @bgmvineetareddy4185

    9 ай бұрын

    Nice

  • @jureddidevudubabu2854
    @jureddidevudubabu28549 ай бұрын

    One hour లో 70k super.. మీ videos పిచ్చిగా చూస్తున్నారు.ఈ వీడియో one of the best..నువ్వు భారతీయుడు అయినందుకు గర్వపడుతున్నాను.❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @avofficialchannel23

    @avofficialchannel23

    9 ай бұрын

    ​@@gopichinnam8980MCN లో join అయ్యాడు అని నీకు ఎవరు చెప్పారు బ్రో.. గమ్ము అన్నయ్య చెప్పాడా

  • @prasannav36
    @prasannav369 ай бұрын

    Ado vedios tesi chupincheystaru youtubers chala mandi .kani nv verey level super bro ntha baga explain chesi chepthunavo .hatsoff Bro. ❤

  • @ShaikShareef-vz4pj
    @ShaikShareef-vz4pj9 ай бұрын

    నాకు తెలిసినంత వరకు ఇండియా లో. No 1. You tuber నువ్వే bro. I like you

  • @silosryanpemmadi4562
    @silosryanpemmadi45629 ай бұрын

    మీ వీడియోస్ లో entertainment తో పాటు దేశంలో పరిస్థితులు ఎది మారితే అభివృద్ధి చెందుతోంది చాలా విషయాలు తెలియజేస్తున్నాయి అన్న

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven30089 ай бұрын

    బ్రదర్ నీ స్పెషల్ ఏంటంటే టైం ఎంతమాత్రం వేస్ట్ చేయకుండా చెప్పవలసినది నీట్ గా చెప్తారు, your good explainer ❤

  • @Yasin-50
    @Yasin-509 ай бұрын

    Tq so much anna ......for genuine videos ❤❤❤❤❤❤enjoy a lot .....intloo kurchooni memu mee valla world chustunnam

  • @ssomu449
    @ssomu4498 ай бұрын

    Proud ga undhe bro ... telugu LANGUAGE ni world ki parichayam chestunav...

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj9 ай бұрын

    అన్వేష్ అన్నకంటెంట్ వేరే లెవెల్ ఇంకా ముందు రోజుల్లో యూట్యూబ్ లో No-1🌟గా అవ్వాలని కోరుకుంటున్నాం ఇట్లు డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్🎉☑️

  • @BOSS-vc8pe

    @BOSS-vc8pe

    9 ай бұрын

    Super

  • @ayyappaswamy2565

    @ayyappaswamy2565

    9 ай бұрын

    Already no . 1 KZreadr bro 😅

  • @sbhagavathirao5280

    @sbhagavathirao5280

    9 ай бұрын

    What a video brother. Really you are a gem in u tube community. God bless you.

  • @Ammaigaru457
    @Ammaigaru4579 ай бұрын

    మార్కెట్... రెస్టారెంట్ ఫుడ్.. కైరో టవర్,,నైలు నది మీద మెలిసా తో అన్వేష్ పడవ ప్రయాణం 👌🏻 ప్రతీ విషయాన్ని చక్కగా వివరిస్తారు 👏

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699Ай бұрын

    వందనాలు అన్నగారు 🙏🏽 ప్రపంచంలో ఒక చిన్న బాగాన్ని చేపించారు థాంక్స్ బ్రదర్ 👍🏽🇮🇳🇮🇳

  • @gurucharantej2454
    @gurucharantej24549 ай бұрын

    Its amazing all hits places so beautiful 🎉🎉🎉

  • @sivayellasiri
    @sivayellasiri9 ай бұрын

    Hi Anvesh garu, Mee videos anni chala baguntayi. Egypt lo anni cheap ga vundataniki oka karanam egypt pound 2 years lo 42% padipoyindi. 2021 lo 1 egypt pound Rs 4.7 vunte ippudu 2023 lo Rs 2.7 ki padipoyindi

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao20038 ай бұрын

    Egypt 🇪🇬 is so beautiful

  • @user-eq6uj5cf9j
    @user-eq6uj5cf9j3 ай бұрын

    Ana you’re doing your best. To show us See your explaining and showing each and everything. As as u can. Some people may like and some don’t like. But we are happy at least by watching your videos we can understand. Deeply about other countries daily life styles.

  • @chinthadharma2543
    @chinthadharma25439 ай бұрын

    🎉🎉🎉... మమ్మీ ల సామ్రాజ్యం... అద్బుతం గా ఉంది.. అన్వేష్ గారు... లేడీస్ స్పెషల్ మార్కెట్ అదరహో.... ఏది ఏమైనా... ఈజిప్టు నీ అదరగొడుతున్నారు... చాలా బాగా నచ్చింది...

  • @aweditsofficial
    @aweditsofficial9 ай бұрын

    Anwesh anna mi OUTFIT matram bale untadhi😂 Oka pula chokka, cheddi, kallajodu, oka topi..🎉❤❤🎉🎉ababa vere level anna😅🎉🎉

  • @jhansirani2366
    @jhansirani23667 ай бұрын

    My favourite place Egypt brother. I am from Andhra Pradesh. And living in Hyderabad. Mee video's very occasional ga chusthanu like mood off, mund relax kosam. My mind gets peaceful after seeing your videos bro. Thank you 😊

  • @y1_ff
    @y1_ff9 ай бұрын

    Khan el-Khalili Market 1:50 Lailahailillah Muhammad Rasulullah 04:11 kareena kapoor 6:12 Cleopatra Info 6:54 Cycle Man 7:24 Chavaka Taxi 7:43 Akram Gad Restaurant 8:30 Luncch 9:00 Cinema Theater's 10:40 Metro 11:00 Museum 12:15 Postcards 16:15 Chavaka Petrol 17:30 Muhammad Ali 18:37 Cairo Tower 19:00 Al-Azhar Park 20:40 Cruise ship 21:30 Egypt a Thailand a Idhi 23:00 Taxi Scam 23:21 Jai Hind 25:12

  • @ijjadapalematozevents8275

    @ijjadapalematozevents8275

    9 ай бұрын

  • @_Ramfreefire

    @_Ramfreefire

    9 ай бұрын

    Mari intha kaliga vunnava mowa

  • @videocreator-ov2qx

    @videocreator-ov2qx

    9 ай бұрын

    ​@@_Ramfreefire😂😂

  • @meenatummepalli8434

    @meenatummepalli8434

    9 ай бұрын

    @@_Ramfreefire haha

  • @Delhipilla.

    @Delhipilla.

    9 ай бұрын

    ​@@_Ramfreefire😂😂

  • @Chandu-love
    @Chandu-love9 ай бұрын

    వినాయక చవితి శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @srinivasdonthula3502
    @srinivasdonthula350222 күн бұрын

    thankyou brother Egypt gurinchi chhala bagha చూపించారు

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr9 ай бұрын

    అన్వేష్ గారు ప్రపంచంలోనే నీ అంత గొప్ప మనిషి ధైర్యంగా వెళ్లే మనిషి ఎవడు ఉండరు ఆ భగవంతుడు మీకు మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి విన్నపం 🙏🏿🙏🏿🙏🏿

  • @sreeram813
    @sreeram8139 ай бұрын

    Miru videos ni spashtamaina telugu lo chebutunaru, chuyistunaru. Great Anna 👏👏👏

  • @Naveenchowgoni
    @Naveenchowgoni9 ай бұрын

    A day started with watching Naa anveshana ❤❤❤

  • @pallavenkatesh7505
    @pallavenkatesh75059 ай бұрын

    Slogan :: Chavaka chavaka ❤️ Jai anvesh anna . Die hard fan me .addicted you voice anna way of talking ❤️ Love from tagarapuvalasa

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy16785 ай бұрын

    world 🌎 loni Anni desalu ni chupistunnvu anvesh many many thanks.good job

  • @MojeshMRL-fs8rz
    @MojeshMRL-fs8rz9 ай бұрын

    అన్నయ్య. 🙏🙏. చాల సంతోషము అన్నయ్య. ఇద్దరు బాగున్నరు దేవుడు మీకు అన్ని విష్యలో సహాయము చెయును

  • @d.kiranpandu9774
    @d.kiranpandu97749 ай бұрын

    వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్.

  • @user-lb7bf4nc7b
    @user-lb7bf4nc7b9 ай бұрын

    I was wondering it would be sooo cool to see Anvesh, Melissa and Sicily in one video with title, “Brazil lo Illalu, China lo priyuralu” 😃😃🤪

  • @KarthikRaosVittoli

    @KarthikRaosVittoli

    9 ай бұрын

    Kashtam😢😊

  • @user-lb7bf4nc7b

    @user-lb7bf4nc7b

    9 ай бұрын

    Anvesh dictionary lo “Kastam” lanti words ki entry ledu. He can make anything possible!

  • @KarthikRaosVittoli

    @KarthikRaosVittoli

    9 ай бұрын

    @@user-lb7bf4nc7b yes lets see

  • @raghavendran3301

    @raghavendran3301

    9 ай бұрын

    apudu anvesh garini munchestaru . idari madhya anvesh garu😍

  • @DevaDeekshitViyyapu

    @DevaDeekshitViyyapu

    9 ай бұрын

    😂

  • @user-tu9gh7sk9f
    @user-tu9gh7sk9f6 ай бұрын

    అన్నింటి కన్నా పురాతన సంస్కృతి భారత్ దే,కలియుగానికి(5,600లేదా6,0000) పూర్వ కాలంలో ప్రపంచమంతా సనాతన ధర్మమే ఉండేది, చాలా వరకు మైదాన ప్రాంతాలు గా ఉండేవి. మలెచ్చులు, తురకలు, శ్వేతజాతీయులు మొదలైన అనేక జాతులు కలియుగంలో పుట్టుకొస్తాయి అని మన గ్రంథాలలో వ్రాసి వుంది. యుగాలనాటి, లక్షల సం వత్సరాల నాటి చరిత్ర మనది.

  • @lowelyncalapan3428
    @lowelyncalapan34289 ай бұрын

    I had been to Egypt and I loved it. At the end of this year, I'm going back again to Egypt and this time I will explore Alexandria.❤

  • @abdullah__GG209

    @abdullah__GG209

    9 ай бұрын

    Welcome anytime to my country.... u can ask me about anything you want I love to help ppl ❤❤

  • @user-kl6rq2sy7n

    @user-kl6rq2sy7n

    9 ай бұрын

    is it safe going there🥺

  • @abdullah__GG209

    @abdullah__GG209

    9 ай бұрын

    @@user-kl6rq2sy7n u go there as s vistor nobody can threatin u or disturb u

  • @sudhakararao653
    @sudhakararao6539 ай бұрын

    Welcome అన్వేష్ with new superb వీడియో...🎉❤

  • @YJ-it3rg
    @YJ-it3rg9 ай бұрын

    Your way of exploring is ultimate.

  • @nageswaribollu715
    @nageswaribollu7159 ай бұрын

    ఈజిప్ట్ దేశం కోసం చాలా బాగా వివరించారు మేము నీతో పాటు చూసి నట్లు ఉంది 👍👌👌👌👌

  • @Kattagowri1983
    @Kattagowri19838 ай бұрын

    Beautiful sunset timelaps 🎉

  • @user-sl8mo5xh3x
    @user-sl8mo5xh3x9 ай бұрын

    😃Thank you so much Anna🙏 direct ga nenu Egypt chudalenu kanisam me valla eppudu Egypt gurinchi telusukunnanu video lo chusanu chala happy anna😊 we loves you bro❤God bless you 🙌

  • @dvslakshmi1259
    @dvslakshmi12599 ай бұрын

    His perception is like a very normal. But he did the world tour so simple. Amazing.

  • @srinagavijaya5933
    @srinagavijaya59337 ай бұрын

    Hai bro ne valla nenu ఇంట్లో ఉండే ప్రపంచం చూస్తున్న చాలా హ్యాపీగా వుంది

  • @s.rajesh2000
    @s.rajesh20009 ай бұрын

    Bro నీ జీవితం ధన్యం అయ్యింది ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్ని తిరుగుతున్నావు అందరినీ కలుసుతున్నవ్ You are lucky

  • @MyRishi
    @MyRishi9 ай бұрын

    He is a Telugu KZreadr who has made waves with his travel vlogs. His engaging content has won him a fan base of over 1.33 million subscribers, a testament to his widespread popularity.7 గంటల క్రితం

  • @kamaleshndk5965
    @kamaleshndk59657 ай бұрын

    సూపర్ సూపర్ చాలాబాగింది అన్న నువ్వు చెప్పే విధానం చాలా బాగుంది

  • @ramanaraog1411
    @ramanaraog14119 ай бұрын

    చాలా సంతోషం అన్వేష్ భద్రాచలం

  • @ONEEDAYYYY
    @ONEEDAYYYY9 ай бұрын

    This is one of the most beautiful sunset I've ever seen amazing..♥️

  • @Naturalboytraveler
    @Naturalboytraveler9 ай бұрын

    14 minutes lo 15k views that is power of anvesh anna❤🔥🔥🔥🔥🔥

  • @DineshKumar-lp6jt

    @DineshKumar-lp6jt

    9 ай бұрын

    ​@@gopichinnam8980ayyo Mari nuvvu apalisindey...evadu evadiki dadam kadu, tukukuntu poavli antey

  • @pklsnmurthy908
    @pklsnmurthy9087 ай бұрын

    అన్నా మీరు అన్ని దేశాలు తిరుగుతారు మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న

  • @imransyed7059
    @imransyed70598 ай бұрын

    They respect you irrespective of ur religion anna... Thnq u for showing egypt

  • @hosannajayakumar7110
    @hosannajayakumar71109 ай бұрын

    బ్రదర్ నైలు నది దగ్గర ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఉన్నారు ప్రవక్త అయిన మోషే కూడా అక్కడే పుట్టాడు అక్కడే పెరిగాడు

  • @devarajdh6170

    @devarajdh6170

    9 ай бұрын

    S bro👍

  • @venkatmalyala2133
    @venkatmalyala21339 ай бұрын

    చాలా సంతోషంగా ఉంది అన్న నువ్వు చూపించే వీడియోలు చాలా నచ్చుతాయి 👌👌

  • @anjibabugajula7658
    @anjibabugajula76589 ай бұрын

    Excellent your attitude sir. Thank you so much sir 💖🙏

  • @shaikyaseen2475
    @shaikyaseen24752 ай бұрын

    Pilli devudu kadu anna, pilli mana prophet Muhammad sw gari istamaina animal ani penchutuntaru , bye the way I'm huge fan of u brother.... love you bro ❤

  • @venkateshk9191
    @venkateshk91919 ай бұрын

    Superb Egypt series bro.. superb museum.. superb night 🌃 view. Superb 👌 background music. Superb melisa dance. we are waiting for pyramid videos.. this type of videos never before ever after. From Vizag

  • @sirisps1645
    @sirisps16459 ай бұрын

    చవకగా స్వర్గం టికెట్ కొనేసావ్ నువ్వు తోపు అన్నా 👍

  • @rajkumarv6110
    @rajkumarv61109 ай бұрын

    Anvesh అన్న explain చేసే విధానం చాలా బాగుంటుంది......

  • @krushivlogs8517
    @krushivlogs8517Ай бұрын

    దేనికైనా పెట్టి పుట్టి వుండాలి అన్వేష్ బ్రో నీ లా ప్రపంచదేశాలను చూడటానికి 👍

  • @nallollamaruthi
    @nallollamaruthi8 ай бұрын

    మీ అన్ని వీడియోస్ లో తే బెస్ట్ వీడియో అన్న లాస్ట్ లో ఆ సూర్యాస్తమయం సూపర్ ఈజిప్ట్ ఫుడ్ చాలా బాగుంది

  • @BezawadaSumakka
    @BezawadaSumakka9 ай бұрын

    మీ వీడియోస్ చాలా Interesting గా వుంటాయి.. 👌👌👌👌

  • @MrsYash26
    @MrsYash269 ай бұрын

    Only one word to say about you is you're Amazing Anvesh ❤

  • @yatellypraveen2684
    @yatellypraveen26848 ай бұрын

    Super annayya ,,,mi world tour,,,,mi valla chala knowledge penchukovachu.

  • @sreemann2349
    @sreemann23499 ай бұрын

    Dear ANVESH, Cairo Egypt, very nice video NASKA diagrams from flight, taking lot of pain n strain for us ❤❤well said if petroleum products r cheap naturally all other things are cheap and lot of relief to the common people, in India rich people r becoming very rich and common persons r dying day to day..

  • @swapnilthodasam9296
    @swapnilthodasam92969 ай бұрын

    ఒరే మమ్మిలు తగ్లయ్య (16:23)😂😂😂❤❤

  • @vijayatejaswinibodduluri8489
    @vijayatejaswinibodduluri84898 ай бұрын

    Mee videos chusi knchm knowledge ayina nerchukovachu

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana75569 ай бұрын

    Egypt chala baga choopincharu Sir. Superb.

  • @powerpraveen6931
    @powerpraveen69319 ай бұрын

    అన్వేష్ అన్న చేతిలో మరో పురాతన చరిత్ర..

  • @JustinGanesh-official...
    @JustinGanesh-official...9 ай бұрын

    Early morning starting with anvesh anna love from Rajahmundry ❤🎉

  • @krishnajupalli3175
    @krishnajupalli31755 ай бұрын

    నువ్వు సూపర్ బ్రో ప్రపంచం మొత్తం చూపిస్తున్న బ్రో హ్యాట్సాఫ్

  • @ashokraj075
    @ashokraj0757 ай бұрын

    ఈజిప్టు గురించి చాలా చక్కగా వివరించారు బ్రదర్..

  • @karthiksena3328
    @karthiksena33289 ай бұрын

    బావుందండి మ్యూజియం వారి కల్చర్ వారి హాబీబీ వారి food 👍👍👍👌👌👌🙏🙏🙏

  • @doctor7937
    @doctor79379 ай бұрын

    Amazing & informative video , feel like visiting Cairo, waiting to see pyramid of Giza

  • @subramanyamnukala5526
    @subramanyamnukala55265 ай бұрын

    Extremely Thanks Explain about the EgefyKiroCity

  • @rao8691
    @rao86918 ай бұрын

    చాలా బాగా చేశారు. మీ వాఖ్యానం ఇంకా బాగుంది. ధన్యవాదాలు- కాసోజు

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi7599 ай бұрын

    Beautiful Egypt

  • @krishnavenig7574
    @krishnavenig75749 ай бұрын

    చాల బాగుంది థాంక్స్ మంచి వీడియో 🎉🎉

  • @user-yy3nu4nq2k
    @user-yy3nu4nq2k8 ай бұрын

    Anna madi vizianagaram mana uri nunchi Anni countryes velladam naku anandam ga undi best of luck energy Inka neeku devudu evvalani korukuntannanu

  • @Balakrishna-ic9up
    @Balakrishna-ic9up7 ай бұрын

    Hii. అన్నా నువ్వు సూపర్ భలేగా మాట్లాడుతావూ ❤❤❤

  • @Sandeep_Sandy225
    @Sandeep_Sandy2259 ай бұрын

    Annaa youtube ni adigi 1000000 likes kotte avakasam ippinchu annaa... Okka like saripodhu... Exploring and explaining .. vere level... Different countries explore chesi , India tho compare chesi... Mana country em chesthe develop avthundho meeru cheppe vindham vere level...👏👏👏👏

  • @skjanibasha1635
    @skjanibasha16359 ай бұрын

    Anvesh anna..nuvvu petti puttavu anna...chavaka chavaka...melisa is sooo beautiful. ...dance super ga chesindi. Beautiful country. .beautiful. ..places...❤❤❤❤

  • @satyanarayanailapavuluri8823
    @satyanarayanailapavuluri88239 ай бұрын

    Anvesh, your combination with Melisa is good. Both are exploring in a good way.. all' the best

Келесі