✈️ How Indians Travel in USA? ✈️ ( అమెరికా ఎయిర్పోర్ట్ టూర్ ) IAD - IAH Family Vcation Airport Tour

Telugu Vlogs From USA Channel Touring American Domestic Airport Travel, Checking in Lugguage Airport Restaurents, Airplane ground operations and Walking to Gates as my family is going on vacation.
🔴 Why Toilet Paper in USA? 🔴
• 🧻 ఎందుకు అమెరికాలో కడు...
🔴 USA School Laptop 🔴
• 💻 Returning my ChromeB...
#TeluguVlogsFromUSA
#Airport
#USA
#TeluguVlogs #usateluguvlogs #teluguvlogs

Пікірлер: 2 400

  • @Nikhil-vn6ou
    @Nikhil-vn6ou2 жыл бұрын

    Waiting for next video

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Sree, Just released A-2 Episode - ✈️ How To Travel in Airplane? ✈️ ( మొదటి సారి విమానంలో ఎలా ) - kzread.info/dash/bejne/imGN1MiIm7Snaaw.html

  • @amersayyad4900

    @amersayyad4900

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs nice update sir ji

  • @Thzstark

    @Thzstark

    2 жыл бұрын

    S

  • @rammohan5977

    @rammohan5977

    2 жыл бұрын

    I am waiting for next video

  • @onetapplayer5509

    @onetapplayer5509

    2 жыл бұрын

    Hi sir

  • @rameshlenka5810
    @rameshlenka58102 жыл бұрын

    చూడలేని వాళ్లకు మీరు అమెరికా ఇంత దగ్గరగా చూపిస్తున్న మీకు ధన్యవాదములు అన్నయ్య అలాగే మీ వీడియోస్ ఇప్పటివరకు చూడలేదు ఈరోజు మొత్తం వీడియోస్ అన్నీ ఒకేసారి చూసా రాజ మౌలి సినిమా లా పార్ట్ 1.2. అలా మొత్తం చూసా సూపర్ మన తెలుగు వాళ్ళు సూపర్

  • @shankarkanna4123
    @shankarkanna41232 жыл бұрын

    మన వాళ్లు ఒక్కసారి ఫ్లైటెక్కి దిగితేనే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడేస్తారు తెలుగు రానట్టు అమెరికాలోనే పుట్టి అమెరికాలో పెరిగినట్టు చేస్తూ ఉంటారు కానీ మీరు అమెరికాకు వెళ్లి ఇరవై ఏళ్లయినా కూడా మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు మీరు ఓపికతో మాకు ఈ వీడియో చూపించినందుకు ధన్యవాదాలు సార్

  • @TCT1973

    @TCT1973

    2 жыл бұрын

    అవును very nice

  • @desarajuanandkumar8866

    @desarajuanandkumar8866

    2 жыл бұрын

    Excellent plz update new

  • @pushpanjalithugu5658

    @pushpanjalithugu5658

    2 жыл бұрын

    Exactly

  • @srinivasuvasupalli3315

    @srinivasuvasupalli3315

    2 жыл бұрын

    Exactly telegu speaking...

  • @kollibujji9807

    @kollibujji9807

    2 жыл бұрын

    @@pushpanjalithugu5658 nice explains

  • @baskulababu7366
    @baskulababu73662 жыл бұрын

    మీ వీడియోస్ regular గా చూస్తాను అన్న ,..నీ దయ వల్ల అమెరికా చూస్తున్నట్లే ఉంది అన్న 👍😅

  • @venkateshyedla7131
    @venkateshyedla71312 жыл бұрын

    మీ వీడియోస్ చూస్తుంటే అమెరికా వెళ్లొచ్చినంత ఆనందంగా ఉంది 😄😄 thanku సార్ చాలా మందికి తెలియని కొత్త వి చూపిస్తున్నారు 🙏🏻

  • @kishoreonline
    @kishoreonline2 жыл бұрын

    ఇప్పటి వరకు నేను చూసిన వ్లాగ్స్ లో ఇది బెస్ట్ వ్లాగ్ అండి.. వీడియో కి తగ్గట్టుగా మీరు explain చేస్తున్న విధానం బాగుంది. ధన్యవాదాలు సార్👍🏻🙏🏻

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much

  • @pasalapremalatha8516

    @pasalapremalatha8516

    2 жыл бұрын

    Yes

  • @geethakonda

    @geethakonda

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs mitho okkasari matladali sir plz

  • @karthikkaka7310

    @karthikkaka7310

    2 жыл бұрын

    Thank u sir naku flight lo ekke avakasam lekapoina nenu journey chestunnnanu anna vidamga naku video chupinchaaru super sir thank u

  • @SRIRAM..

    @SRIRAM..

    2 жыл бұрын

    Yes 💯

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao40672 жыл бұрын

    అన్న ఇరవై సంవత్సరాల పాటు అమెరికాలో వున్న నీ తెలుగు భాష బాగుంది కడప యస సూపర్

  • @TCT1973

    @TCT1973

    2 жыл бұрын

    అవును చాలా స్పష్టంగా ఉంది తెలుగు

  • @laxmilakky5632

    @laxmilakky5632

    2 жыл бұрын

    ఎంత ఒప్పిగా చూపిస్తున్నారు sir. థాంక్స్ sir

  • @TCT1973

    @TCT1973

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/X42fuc2sob3JprA.html

  • @dhonthaganimahesh105

    @dhonthaganimahesh105

    2 жыл бұрын

    Avunu

  • @gnmalli5736
    @gnmalli57362 жыл бұрын

    అంత పెద్ద దేశంలో మీరు ఉన్న కానీ మన యాస మరిచిపోలేదు. గురువు గారు మీకు కృతజ్ఞతలు.మరియు మీకు శుభాకాంక్షలు,🇮🇳 జై హింద్

  • @tejaballa763
    @tejaballa7632 жыл бұрын

    మీరు తెలుగు చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు మీ పద్ధతి మాకు నచ్చింది మన తెలుగుని గుర్తు పెట్టుకోవడం

  • @nazeerullashaik8499
    @nazeerullashaik84992 жыл бұрын

    కళ్లకు కట్టినట్లు చెప్తూ,చూపించావ్ కదన్నా 😀...👍.... (USA లోకల్ flight journey ను)

  • @mnrnarayanareddy110
    @mnrnarayanareddy1102 жыл бұрын

    మీరు అమెరికాలో ఉన్న తెలుగు ని మర్చిపోకుండా చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @TCT1973

    @TCT1973

    2 жыл бұрын

    ఎంతయినా మన తెలుగు వాడు కదా

  • @villagetovidheshalu9857

    @villagetovidheshalu9857

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/m4mjqLmSYbSaqpM.html

  • @shankarp972

    @shankarp972

    2 жыл бұрын

    బొక్కేం కాదు

  • @mnrnarayanareddy110

    @mnrnarayanareddy110

    2 жыл бұрын

    @@shankarp972 ఏంట్రా బామర్ది మంచిగున్నవా పని లేకపోతే పని చూసుకో రా ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టావ్ అనుకో గుద్ధ పగలగొడతా

  • @srikanth1132
    @srikanth11322 жыл бұрын

    Sir ,Super 👍excellent Program ...👍👌మీ ద్వారా చాలా చూసాం ..తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. మీ అన్ని వీడియోలను చూసాం ..ఇంకా చూస్తాం .చాలా బాగుంది మీరు చెప్పే విధానం.

  • @shadowingpa1
    @shadowingpa12 жыл бұрын

    Even in Indian airports food costs are high normally it costs around 80- 150 rs for a coffee . Mainly in privately owned airports like (HYD,BLR and DEL)

  • @vutturisatyanarayana2108
    @vutturisatyanarayana21082 жыл бұрын

    మీ సంస్కారవంతమైన నడవడిమిమ్మల్ని ఆ స్థాయికితీసుకెళ్లింది మీ తల్లిదండ్రులు కష్టఫలితం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కి మీరు చేసిన కృషి అభినందనీయం ఈ వీడియో ద్వారా ఎంతో మంది యువతకు మీ జీవితం స్ఫూర్తి దాయకం

  • @shekarveera5877
    @shekarveera58772 жыл бұрын

    అమెరికా లో తెలుగు భాషను చాలా బాగా జొప్పిస్తూ చాలా సహజంగా వినాలనిపించే విధంగా పొీతునే ఉన్నారు అన్న ... కానియ్యి

  • @phanikumar9550
    @phanikumar95502 жыл бұрын

    Morning 4 ki video shoot chesina mee patience ki naa hatsoff...

  • @kadaranagaraju3294
    @kadaranagaraju32942 жыл бұрын

    అమెరికాలో ఉండి తెలుగు భాషను మాతృభాషగా వినియోగిస్తున్న అందుకు వేరి సూపర్ థాంక్స్ వెరీ వెరీ థాంక్స్ ధన్యవాదాలు అన్నయ్యగారు

  • @anjaiahm2849
    @anjaiahm28492 жыл бұрын

    వీడియో చూసినంత సేపు అమెరికాకు వెళ్లి వచ్చినట్టు అనిపించింది అన్న

  • @villagetovidheshalu9857

    @villagetovidheshalu9857

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/m4mjqLmSYbSaqpM.html

  • @mouryan549
    @mouryan5492 жыл бұрын

    Super sir miru.....సూటిగా సుత్తిలేకుండా 👌 మళ్ళీశ్వరి సినిమాలో డైనింగ్ హాల్ సీన్ లా ఉంది tannel way.....

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you.

  • @ashokreddy6019
    @ashokreddy60192 жыл бұрын

    Very well explained sir. Much enjoyed...:)

  • @padmavathireddy4380
    @padmavathireddy43802 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు..అంతేకాదు ప్రత్య క్షముగా చూసిన అనుభూతి కలిగింది thank u

  • @chandukancha2744
    @chandukancha27442 жыл бұрын

    మీరు దబా దబా దభక్కున అంటుంటే తెలుగు ని మర్చిపోని విధానం కి నా ధన్యవాదాలు 🙏

  • @shashiskm2187

    @shashiskm2187

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @pallesivareddypallesivared3627

    @pallesivareddypallesivared3627

    2 жыл бұрын

    Mmm

  • @sivakumar-kz5nd

    @sivakumar-kz5nd

    2 жыл бұрын

    Anna Kadapa distic anukunta Mee vuuru

  • @mirzahedali4476

    @mirzahedali4476

    2 жыл бұрын

    Good telengana telugu

  • @myvillagedhawath3929

    @myvillagedhawath3929

    2 жыл бұрын

    Anna etla nadusthunaru anna entha dhuram

  • @sureshanimireddy559
    @sureshanimireddy5592 жыл бұрын

    ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చూసాను. నిజంగా గొప్ప వీడియో ఇది.

  • @nagendranelluri2977
    @nagendranelluri29772 жыл бұрын

    మీరు అమెరికాలో ఉన్న తెలుగు మరిచిపోకుండా మాట్లాడడం చాలా బాగుంది.ధన్యవాదాలు sir

  • @kavitha.pkavitha.p6044
    @kavitha.pkavitha.p60442 жыл бұрын

    Wow very useful ఇన్ఫర్మేషన్ sir thank you.....and hatsoff u r dedication.....

  • @venkateshrachakonda8200
    @venkateshrachakonda82002 жыл бұрын

    మీరు తెలుగు వారు అయ్యినందుకు చాలా గర్వంగా ఉంది సార్👏👏👏

  • @IrlaVijay

    @IrlaVijay

    2 жыл бұрын

    @@k.mahindharreddy9611 nikali.matladithe.badhagane.vuntundhi

  • @IrlaVijay

    @IrlaVijay

    2 жыл бұрын

    @@k.mahindharreddy9611 nijaalu.matladithe.nilanti.vallaku.baadhagane.vuntundhi

  • @prudvid8894

    @prudvid8894

    2 жыл бұрын

    Niku enduku ayya garvam ga undhi.....

  • @armoorarun6957

    @armoorarun6957

    2 жыл бұрын

    Enduku

  • @chissaku9879

    @chissaku9879

    2 жыл бұрын

    Enduku ra babu garvanga undi America anaaa

  • @padmag9525
    @padmag95252 жыл бұрын

    హ్ సర్ మీరు చాలా సరళంగా మాట్లాడుతారు అందుకే అందరికీ ఇష్టం

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank for feedback.

  • @nareah7218

    @nareah7218

    2 жыл бұрын

    Avura

  • @rangastalam5880

    @rangastalam5880

    2 жыл бұрын

    @@USARAJATeluguvlogs kzread.info/dash/bejne/lKebqsOPZKayobw.html

  • @lakshmibaby8605
    @lakshmibaby86052 жыл бұрын

    మీకు. పెద్ద పెద్ద ఫ్యాన్. 🥳🥳🥳🥳🥳ఈ. లైక్. U ఈ తెలుగు భాషకి. మీరు చాలా. బాగా చెప్తున్నారు. చూసేవాళ్ళకి. ఇంకా చడాలనిపిచ్చి. అచ్చమైన తెలుగులో మాట్లాడుతున్నారు. చిన్న చిన్న. విషయాన్ని కూడా చెప్తున్నారు. మాకు అయితే. Ikkad వుండే అమెరికా చూసినట్టు. అయ్యింది సూపర్ సర్. Tq. Tq. So much. Sar 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @sureshnaalam3059
    @sureshnaalam30592 жыл бұрын

    Really superb andi ur explanation .....

  • @suvarnasripadsharma
    @suvarnasripadsharma2 жыл бұрын

    మీ బాషా వింటూ వుంటేనే...ఆనందం అవుతుంది...గ్రేట్...చాలా నాచురల్ మాట్లాడుతున్నారు.. గుడ్

  • @yoganjaneyulubojanam6054

    @yoganjaneyulubojanam6054

    2 жыл бұрын

    Hi Raja Anna garu Mee vidioes Anni chala bagunnai Memu kuda America chusinattundi Tq Vadinamma garini pillalni Adiginatlu cheppandi

  • @chintalamoses3118
    @chintalamoses31182 жыл бұрын

    చాలా బాగా చెప్పారండి, ప్రతిదీ అర్థం అయ్యే విధానం లో ఉన్నది

  • @buvaneshb3317
    @buvaneshb33172 жыл бұрын

    Putting 100% efforts to explain each and every thing clearly... Thanks

  • @TCT1973

    @TCT1973

    2 жыл бұрын

    Yes hats up to him

  • @prasadpendyala3266
    @prasadpendyala32662 жыл бұрын

    Mee Telugu chala spastamgaa undi, andarike Ardham ayyetlu chebutunnaru. Very good, baagundhi

  • @RR.Chennel.
    @RR.Chennel.2 жыл бұрын

    వీళ్ళు ఎక్కడికి పోతున్నరో అనుకుంటాము...వాళ్ళు కూడ మనల్ని చూసీ అంతే అనుకుంటరూ...😀

  • @sureshkathi9743

    @sureshkathi9743

    2 жыл бұрын

    Super

  • @docomo81

    @docomo81

    2 жыл бұрын

    The best comedy idi 😂😅

  • @LakshmiLakshmi-1995

    @LakshmiLakshmi-1995

    2 жыл бұрын

    😁😁

  • @bramaprasad9003

    @bramaprasad9003

    2 жыл бұрын

    😀

  • @eligemahesh9794

    @eligemahesh9794

    2 жыл бұрын

    Yes Bro 😁😁😁😁

  • @lakshmimunagala5319
    @lakshmimunagala53192 жыл бұрын

    Meeru చెప్పే విధానం,బలే నవ్వుకుంటూ చూస్తున్నాం brother super andi,👌👌

  • @narayanarao4720

    @narayanarao4720

    2 жыл бұрын

    Nijanga na

  • @alluarjun588

    @alluarjun588

    2 жыл бұрын

    @@narayanarao4720 చాలా చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు నాకైతే అమెరికాలోనూ ఉన్నట్లు ఉంది మీ వీడియోలు చూస్తూ ఉంటే🙏

  • @buddhaswisdom5787

    @buddhaswisdom5787

    2 жыл бұрын

    Avunu Beale funny ga undi mee language

  • @khajavali.shaikh2841

    @khajavali.shaikh2841

    2 жыл бұрын

    Yes 💯 true 👌👌🤗🤗💐🌹

  • @laxmisistla2810
    @laxmisistla28102 жыл бұрын

    మీ వాయిస్ చాలా బాగుంది. అసలు ఎక్కడా కూడా వీడియో లాగ్ లేదు. చాలా బాగా అన్ని కవర్ చేశారు. సూపర్

  • @rameshv1611
    @rameshv16112 жыл бұрын

    థాంక్యూ చాలా చాలా ఉపయోగకరమైన వీడియో బ్రదర్. చాలా స్పష్టంగా మరియు వివరాలు ఇవ్వబడ్డాయి విమానాశ్రయం నేను స్పష్టంగా చూస్తున్నాను

  • @omnamahshivaya1072
    @omnamahshivaya10722 жыл бұрын

    అన్నయ్య నేను దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో 5 సంవత్సరాలు మెకానికల్ టెక్నీషియన్ గా పని చేశాను. ఇంచు మించు గా మీరు చూపించినట్టు గానే ఉంటుంది . దుబాయ్ ఎయిర్ పోర్ట్ కొచెం పెద్దగా ఉంటుంది.

  • @balaraju-cy5mp

    @balaraju-cy5mp

    2 жыл бұрын

    Baaga explain chesharu thanks

  • @phaneendrababu7266

    @phaneendrababu7266

    2 жыл бұрын

    Super bro

  • @anandbabu8469
    @anandbabu84692 жыл бұрын

    Really your effort for creating awreness to others is appreciable sir. Hats off. 🙏🙏🙏 మీరు, మీ ఫ్యామిలీ ఎప్పటికి సంతోషంగా బ్రతకాలని ప్రార్థన. 🌹🌹🌹🌹🌹

  • @kapilkamparaju3548

    @kapilkamparaju3548

    2 жыл бұрын

    Thank you meevalla memory America sushima

  • @shankarp972

    @shankarp972

    2 жыл бұрын

    బొక్కేం కాదు

  • @VK-pz6gk
    @VK-pz6gk2 жыл бұрын

    స్వచ్ఛమైన తెలుగు లో మాట్లాడుతున్నావు ధన్యవాదాలు అన్న 👏👏👏👏👏

  • @tanujailla288
    @tanujailla2882 жыл бұрын

    Meeru chala baga chepparu detailed.. intresting to listen...

  • @nageshnagesh5451
    @nageshnagesh54512 жыл бұрын

    మీ అమెరికా జీవితాన్ని ఇంత అందంగా మాకు పరిచయం చేసినందుకు మరియు అక్కడి ప్రదేశాల విశ్లేషణ ఇంత బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సర్ ఇలాగె అమెరికాలొ మీ లైఫ్ చాలా హ్యాపీగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.

  • @harishtalaribugganipalle1735
    @harishtalaribugganipalle17352 жыл бұрын

    మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది . నేను మాత్రం బాగా నవ్వు కున్న & ఎంజాయ్ చేశాను ఈ వీడియోని

  • @markondaderangula6557
    @markondaderangula65572 жыл бұрын

    ఎన్ని సంవచ్చరాలైన తెలుగును ఏ మాత్రం మర్చి పోకుండా మాట్లాడుతున్నారు Very great Thanks 🙏

  • @banothajaykumar4280
    @banothajaykumar42802 жыл бұрын

    Congrats 500 k subscriber

  • @krishnaaddanki3683
    @krishnaaddanki36832 жыл бұрын

    సర్ మీ తెలుగు స్పీచ్ చాలా సూపర్ సర్ అమెరికా లో ఉన్నా తెలుగు బాగా మాట్లాడుతున్నారు సర్ మేము అమెరికా రాలేకపోయిన మీ వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సర్ మరిన్ని వీడియోస్ పెట్టండి సర్ .హ్యాపీ జర్నీ సర్ ధన్యవాదాలు.

  • @allurimahi9966
    @allurimahi99662 жыл бұрын

    సూపర్ sir... మీరు చెపుతుంటే మీతో పాటే మేము ప్రయాణం చేస్తునట్టు ఉంది...ఫీలింగ్

  • @sripathiraok.7854
    @sripathiraok.7854 Жыл бұрын

    Super MSG. Voice Anna Garu tnq dhanyavadamulu 🤝🤝

  • @venkatasaivs4898
    @venkatasaivs489811 ай бұрын

    Super coverage brother . Very useful information🎉

  • @MohammedAli-ps5dv
    @MohammedAli-ps5dv2 жыл бұрын

    Me explanation chala bagundi. Meeru pin to pin cheputhunte memu journey chesinattu undi. Thanks a lot for explaining US airport. Its my dream country. Chala happy ga anipinchindhi US chustunte. Me every video chala baguntundi.

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much

  • @sureshsurya6727

    @sureshsurya6727

    2 жыл бұрын

    Super

  • @venkatpatel2490

    @venkatpatel2490

    2 жыл бұрын

    hi sir I need help

  • @vasudhakarreddy2828

    @vasudhakarreddy2828

    2 жыл бұрын

    Hi bro I am enjoying your videos. How is the weather in Atlanta , GA in December and January

  • @Hari-eb1bg
    @Hari-eb1bg2 жыл бұрын

    నిన్నటినుంచి స్టార్ట్ చేశా...మీ వీడియోస్ చూడడం...Superb 😍

  • @ipsaradhibujjai4362
    @ipsaradhibujjai4362 Жыл бұрын

    You are explaining in Telugu very well. Thank you.

  • @munisankar1199
    @munisankar11992 жыл бұрын

    Thank you sir usefull information ichinandhuku

  • @sivasankar8641
    @sivasankar86412 жыл бұрын

    Morning walk... 😀😀😀😀 మొత్తనికి లైవ్ లో చూపించారు అన్నా... మేమైతే life లో చూడలేము... 🙏🙏🙏🙏

  • @nsramu
    @nsramu2 жыл бұрын

    Traveled to India from this airport (from Columbia, MD) so many times to India but your description is very elaborate. thanks for it

  • @neelopherqubain3380
    @neelopherqubain33802 жыл бұрын

    Anna mee videos chala bagunnai, ur explanation was so clear

  • @mirajadhar
    @mirajadhar2 жыл бұрын

    మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంటది ఎంత చెప్పినా తక్కువే మీ గురించి

  • @CIVILENGINEERUSA
    @CIVILENGINEERUSA2 жыл бұрын

    20 years back pulivendula polytechnic chaduvukunnappudu vinna Kadapa language mallli inni రోజుల తరువాత వింటున్న...

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    I am happy I recalled your memories. 😊

  • @vijayababugandepalli6033
    @vijayababugandepalli60332 жыл бұрын

    సూపర్ సర్.చాల బాగా చూపించరూ.🙏🙏

  • @vijayapagadala4624
    @vijayapagadala46242 жыл бұрын

    చాలా బాగా విడియో తీసి చూపించారు ధన్యవాదాలు, మరియు మీ ప్రయాణం బాగా జరగాలని బావిస్తూ 💐💐💐💐👍👍

  • @pendemkrishna4572
    @pendemkrishna45722 жыл бұрын

    మీరు చాలా అర్దవ౦త౦గా చెప్పారు. వీడియో గాని, సంభాషణ గానీ చాలా బాగుంది. ధన్యవాదాలు.

  • @ranjithkumar1982
    @ranjithkumar19822 жыл бұрын

    dear sir, in INDIA 🇮🇳 ALSO SAME STANDARDS mumbai delhi airports are far better than us airports. pls visit india and do vlog once

  • @akhilarae

    @akhilarae

    2 жыл бұрын

    In India also its the same! 😂😂

  • @Bujji0423

    @Bujji0423

    2 жыл бұрын

    Actually even the international Airport in Hyd also very beautiful

  • @kotamadanmanoharbabu7731
    @kotamadanmanoharbabu77312 жыл бұрын

    Sir,you are a good guide and we learn more things like flight traveling,traffic rules in Telugu.Thank you so much.

  • @TCT1973

    @TCT1973

    2 жыл бұрын

    Yes he is real guide

  • @gowrimahalakshmi6779
    @gowrimahalakshmi67792 жыл бұрын

    Chala baga cheptunnaru saru, America vishayalu . Makippativaraku teliyavasalu. TQ.🙏👌

  • @vijayalakshmi5818
    @vijayalakshmi58182 жыл бұрын

    nice video.chala bagundi...meeru chala baaga chepaaru telugu lo tq u

  • @sivareddylevaka
    @sivareddylevaka2 жыл бұрын

    Like your kadapa dialect, " gaba gaba konchem pamukuni " 😄 🤣😂.. Reminds my childhood. ❤ from 🇬🇧 Kadapa .

  • @areefhshaik2172

    @areefhshaik2172

    2 жыл бұрын

    Iam also kadala Bro pulivendula

  • @pavanikv6768
    @pavanikv67682 жыл бұрын

    Nice and informative videos. One of the best telugu KZreadr from USA

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you so much pavani.

  • @sailajavasaVasa
    @sailajavasaVasa2 жыл бұрын

    Raja sir...your explanation is very appreciatable..video chaala clean gaa teestharu..hatsoff sir

  • @padmanaragani936
    @padmanaragani9362 жыл бұрын

    మీరు సూపర్ సర్ మీ మాటలు బావున్నాయి....మా లాంటి ఫ్లైట్ ఎక్కని వాళ్ళకి మీ వీడియో చూపిన విధానం చాలా బావుంది .

  • @thereddy1609
    @thereddy16092 жыл бұрын

    "Pamukundamani", "suitcase ku ganlu vunnayi" nijamainaaa Kadapa language. Anna nuvvu super Anna.

  • @kvvsatyanarayana9686
    @kvvsatyanarayana96862 жыл бұрын

    Impressive explanation about every minute points

  • @naraharigaddamanugu2777
    @naraharigaddamanugu27772 жыл бұрын

    Mee commentary baagundi. Very natural ga vundhi

  • @truthtruth9431
    @truthtruth94312 жыл бұрын

    Wow, what a non stop running commentary, loved it, superb.. Mee commentary mundhu cricket commentary zero , antha superb ga undhi

  • @rajanekandru9994
    @rajanekandru99942 жыл бұрын

    Thank u soooo much truly, heartily explained🙏

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    So nice of you

  • @mastanshaik203
    @mastanshaik2032 жыл бұрын

    Usa Raja your telugu slang is freindly and catchy like familiar rayalaseema slang, Most often like friends chit chat, So happy....

  • @sowjanyakakani9878
    @sowjanyakakani98782 жыл бұрын

    అన్న చక్కగా తెలుగులో మాట్లాడుతూ మాకు అమెరికా చూపించారు thanks anna

  • @hhi7172
    @hhi71722 жыл бұрын

    మీ మాటలు explain చేసే విధానం సూపర్ బ్రో లొకేషన్ బాగా కవర్ చేస్తున్నారు.గాడ్ బ్లెస్స్

  • @suri9116
    @suri91162 жыл бұрын

    Another Telugu KZread star born 🎉🎉🎉🎉

  • @user-up9on5ti1l
    @user-up9on5ti1l2 жыл бұрын

    Happy సర్ అనంతపురం జిల్లా నుండి

  • @sasipriyanuthalapati4058
    @sasipriyanuthalapati40582 жыл бұрын

    Nice vedio, good explanation sir..👏👏👌

  • @shanesainath2158
    @shanesainath21582 жыл бұрын

    Sir good information thank u so much

  • @prasanth746
    @prasanth7462 жыл бұрын

    Anna..glad to see you started telugu vlogs...I used to follow your other channel...its good initiation to start telugu vlogs for fellow telugu people...pranthiya abhimanam ani anukokandi...Nadi kuda kadapa and nenu california lo untunna... wish you best of luck....

  • @martinbabumuppidi7728
    @martinbabumuppidi77282 жыл бұрын

    Hat's off Raja Bro! Your revealing help to unknown Air traveller's of abroad...well endeavours, thank you........

  • @murthujavali1823

    @murthujavali1823

    2 жыл бұрын

    F word

  • @karuna7358
    @karuna73582 жыл бұрын

    Super sir meeru. Baga Telugu lo explain chestunaaru👌. Anni videos are bagunai

  • @sureshkumar1915
    @sureshkumar19152 жыл бұрын

    Mee videos chala bavuntay anna chala Baga explain chestaru

  • @prasaddayal9434
    @prasaddayal94342 жыл бұрын

    Brother భలే natural' గా మాట్లాడుతున్నారు. ananthapur జిల్లా నా మీది brother

  • @prasaddayal9434

    @prasaddayal9434

    2 жыл бұрын

    Good good

  • @vijaygattu1850
    @vijaygattu18502 жыл бұрын

    Wonderful video. Thanks for your videos

  • @krishnaagasadavar5182
    @krishnaagasadavar51822 жыл бұрын

    Super explaining sir and I will come to America after 10 years sir

  • @SrikanthBhospet
    @SrikanthBhospet2 жыл бұрын

    Really nice channel, the simplicity of Raja garu is mind blowing. This is fastest grown amazing channel.

  • @vlsfashion
    @vlsfashion2 жыл бұрын

    Thank you for seeing usa Airport it's very nice and Congratulations sir for you have reaching 8k subscribers

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thanks to you

  • @namasteindia8424
    @namasteindia84242 жыл бұрын

    Me voice awesome sir mana nativity tho excellent anchoring 💐💐💐💐

  • @trader347
    @trader3472 жыл бұрын

    Mee videos choostunte America vachina intha clearga choodalemu. Really asowm.

  • @kalatapasvini3104
    @kalatapasvini31042 жыл бұрын

    Anna video Airport chala baaga చూపించారు🙏🙏👍👍👍

  • @unnikrishnareddy553
    @unnikrishnareddy5532 жыл бұрын

    Your videos are straight to the point without Sodhi. That's why we like you and subscribed to your channel.

  • @USARAJATeluguvlogs

    @USARAJATeluguvlogs

    2 жыл бұрын

    Thank you 🙏🏾

  • @psrvoice8175
    @psrvoice81752 жыл бұрын

    సూపర్ అన్నా..👌💐💐💐

  • @tellurisneha5410
    @tellurisneha54102 жыл бұрын

    Super undhi sir wating for next video sir

  • @saishekar8455
    @saishekar84552 жыл бұрын

    Airport view is really super Raju garu chala baga chepparu 😘😘😘

  • @AnilKumar-in6pf
    @AnilKumar-in6pf2 жыл бұрын

    The best telugu vlogs in USA

  • @TCT1973

    @TCT1973

    2 жыл бұрын

    Yes it is best

  • @505bhargav
    @505bhargav2 жыл бұрын

    Ive been watching your videos for past couple of days sir, I really enjoy your humour & the content that you share. Keep rocking

  • @TCT1973

    @TCT1973

    2 жыл бұрын

    Yes he is grate

  • @suvaachyaVlog
    @suvaachyaVlog2 жыл бұрын

    విమానం లో ప్రయాణం చేయడం అంటే, కొందరు అదృష్టం ఉండాలంటారు. మీరు ఇంకా ఎక్కువ అదృష్టవంతులు.🙏

Келесі