Uncovering the Dark Side of Phanumanthu Controversy

వీడియోలో హనుమంతు అనేది అతని పేరు అని చెప్పడం జరిగింది. కానీ హనుమంతు అనే అతని ఇంటిపేరని ప్రణీత్ అనేది అతని పేరని తెలిసింది. ఇంటిపేరైతే మనం చెప్పుకున్న హనుమంతుని ఆదర్శం మొత్తం కుటుంబానికీ వర్తిస్తుంది. హనుమంతు అనే ఇంటిపేరు కలిగిన కుటుంబంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు ఉండడం మరింత బాధాకరం. ఇంటిపేరులో ఉన్న ఆ భగవంతుణ్ణి ఇంటి పేరు కలిగిన వారంతా ఆదర్శంగా తీసుకోవాలి.
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Пікірлер: 49

  • @hindudharmakshetram
    @hindudharmakshetramАй бұрын

    వీడియోలో హనుమంతు అనేది అనతి పేరు అని చెప్పడం జరిగింది. కానీ హనుమంతు అనే అతన ఇంటిపేరని ప్రణీత్ అనేది అతని పేరని తెలిసింది. ఇంటిపేరైతే మనం చెప్పుకున్న హనుమంతుని ఆదర్శం మొత్తం కుటుంబానికీ వర్తిస్తుంది. హనుమంతు అనే ఇంటిపేరు కలిగిన కుటుంబంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు ఉండడం మరింత బాధాకరం. ఇంటిపేరులో ఉన్న ఆ భగవంతుణ్ణి ఇంటి పేరు కలిగిన వారంతా ఆదర్శంగా తీసుకోవాలి.

  • @subhadrathopella9497
    @subhadrathopella9497Ай бұрын

    మీలాంటి సామాజిక స్మృహ కలిగిన వారి స్పందన ప్రశంసనీయం🎉

  • @tteja9220
    @tteja9220Ай бұрын

    అసలు ఈ రకం మనస్తత్వానికి పునాది వేసింది.......100% సినిమాలే........!!!!! అతడు సినిమా చాన్స్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యి ఆ చానల్ పెట్టాడంట........!!!!! ఇంకా ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారో?????

  • @UjwalRam

    @UjwalRam

    Ай бұрын

    Avunu enno indecent incidents veluguloki vasthunnaayi Rave party, Raj tharun case inkaa enno

  • @madhavichennuri3535
    @madhavichennuri3535Ай бұрын

    జై గురుదత్త మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం

  • @Padmaja389
    @Padmaja389Ай бұрын

    నిజం గురువుగారు పాఠ శాలల్లో నీతిని బోధించడం లేదు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి మన అందరి రియాక్షన్ తో ఇలాటి మనస్తత్వం ఉన్నవాళ్లు కొంత అయినా జంకుతారేమో 🙏

  • @sreekanthb3855
    @sreekanthb3855Ай бұрын

    రామాయణ, భారత భాగవతాలు ఎప్పుడైతే పాఠాల్లో తీసేసారో అప్పటినుండే సమాజం పాడైపోవడం మొదలయ్యింది.

  • @Abhiram365
    @Abhiram365Ай бұрын

    Ee topic meeda best video ide

  • @ananthakumari891
    @ananthakumari891Ай бұрын

    అయ్యా DJ Tillu, Tillu² కూడా అంతే akka tamudu అనే bandaaniki viluva లేకుండా chessaru

  • @dakshayani9720
    @dakshayani9720Ай бұрын

    ధన్యవాదాలు గురువుగారు🙏 తల్లిదండ్రులు పిల్లల పేర్లు పెట్టడం లో చూపిన శ్రద్ధ వారి పెంపకం లో కూడా చూపాలి.లేకపోతే పేరు కు అప్రతిష్ట తీసుకు వస్తారు.

  • @sreekanthb3855
    @sreekanthb3855Ай бұрын

    నాకోటి అర్ధమైంది గురువుగారు దేవుడి పేర్లు పెట్టేసినంత మాత్రాన అక్కడితో వారి ఆశలు భావనలు నిజమవ్వవు. ఆ పేరుకి అమర్యాద కలిగించకుండా ఉండేలా ఉత్తమ సంస్కారాలు పిల్లలకి నేర్పాలి. అప్పుడే ఇంట్లో, సమాజంలో మంచి జరుగుతుంది. అప్పుడే ధర్మం నిలబడుతుంది అని నా ఉద్దేశ్యం.

  • @wolff_gaming
    @wolff_gamingАй бұрын

    🙏🙏🙏 గురువుగారు

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276Ай бұрын

    Jai sreeram

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076Ай бұрын

    Jai Shriram. Ilantivallani aa bhagavanthude sikshinchali

  • @pavanipavani4330

    @pavanipavani4330

    Ай бұрын

    Bhagavantudu kaadandi veedini kotti vutiki aaresthe inkokadu Ila cheyyadu

  • @corinnedeshule1998
    @corinnedeshule1998Ай бұрын

    Cinemale kakunda Jabardssth lanti programms valla kuda double meaning dialogues ekkuvipoyayi, naku aa progrms chiuse alavatu lekapoyina, intlo vallu chusthunnappudu bharinchaleka vere chotaki vellipotanu

  • @Chanandkumar-e1k
    @Chanandkumar-e1kАй бұрын

    Jai shree Ram

  • @erramramesh8858
    @erramramesh8858Ай бұрын

    స్వామి పేర్లలో కాదు గొప్పతనం ఉండేది, పెంపకం లో ఉంటది. రామాయణం రోజు ఒక 5 నిమిషాలు చదివిన చాలు, కావలసినంత సంస్కారం వస్తుంది, రావణుడి మరణం తరువాత, మండోదరి గొప్ప వీరుడైన నా భర్తను చంపిన, వీరుడెవరో తెలుసుకోవాలని యుద్ధ భూమికి వస్తుంటుంది, శ్రీ రాముడు కూర్చున్న దగ్గరికి వస్తుంటే, మండోదరి నీడ, శ్రీ రాముని కాళ్లకు తాకూతుందని తెలిసి, శ్రీ రాముడు కాళ్ళను తొందరగా దగ్గరికి తీసుకుంటాడు. పరాయి స్త్రీ నీడను కూడా గౌరవించిన శ్రీ రాముడి వ్యక్తిత్వాన్ని, మండోదరి మనసులోనే అభినందిస్తూ, మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది కదా సంస్కారం అంటే.

  • @mahathikolli9467

    @mahathikolli9467

    Ай бұрын

    15:04 15:04 15:04

  • @narayananeeli1994
    @narayananeeli1994Ай бұрын

    ETV lo Jabardast kuda ante

  • @davnewstv
    @davnewstvАй бұрын

    హనుమంతు ఇంటిపేరు...గురువుగారు

  • @davnewstv
    @davnewstvАй бұрын

    హనుమంతు ప్రణీత్

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4orАй бұрын

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281Ай бұрын

    పూర్వం రాక్షసులు కలికాలంలో ఇలాంటి వాళ్ళలాగా పుట్టారు 🌬️

  • @mrsramamohan2526
    @mrsramamohan2526Ай бұрын

    Neethi sastram books Perlu cheppandi ayya,maa pilalu chetha chadivistanu🙏🏻🙏🏻. school lo evaru haras chesina silent ga vundipotunaru,dhairyam ga mataladaleru maa pilalu.

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    భర్తృహరి సుభాషితాలు

  • @mrsramamohan2526

    @mrsramamohan2526

    Ай бұрын

    @@hindudharmakshetram thank you añdi🙏🏻🙏🏻

  • @girirajaacademy
    @girirajaacademyАй бұрын

    guruvu garu...ee madhya viral avutuna...videos lo....dasu pyla ani oka vyakthi vi...miru aa videos py spandichavalasinadi ga koruchunaanu....

  • @davnewstv
    @davnewstvАй бұрын

    హనుమంతు ఇంటిపేరు .

  • @balanic1234
    @balanic1234Ай бұрын

    probably their birth was like that 🤐

  • @davnewstv
    @davnewstvАй бұрын

    తండ్రి IAS గరువు గారు

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    చెప్పానండి

  • @kashinath92463
    @kashinath92463Ай бұрын

    Rahul Gandhi batch valla samskrithi adi

  • @davnewstv
    @davnewstvАй бұрын

    హనుమంతు ఇంటిపేరు......ప్రణీత్ ఆయన పేరు ....

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    ధన్యవాదాలు. ఇంటిపేరైతే మనం చెప్పుకున్న హనుమంతుని ఆదర్శం మొత్తం కుటుంబానికీ వర్తిస్తుంది. హనుమంతు అనే ఇంటిపేరు కలిగిన కుటుంబంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు ఉండడం మరింత బాధాకరం. ఇంటిపేరులో ఉన్న ఆ భగవంతుణ్ణి ఇంటి పేరు కలిగిన వారంతా ఆదర్శంగా తీసుకోవాలి.

  • @davnewstv

    @davnewstv

    Ай бұрын

    @@hindudharmakshetram 🙏🙏🙏

  • @sudhamruthabhaktigeetegalu

    @sudhamruthabhaktigeetegalu

    Ай бұрын

    ನೈತಿಕ ಮೌಲ್ಯಗಳನ್ನು ಶಾಲೆಯಲ್ಲಿ ಕಲಿಸದೇ ಇರುವುದರ ಪರಿಣಾಮವೇ ಇದು. ನೀವು ಸರಿಯಾಗಿ ಹೇಳಿದ್ದೀರ. ಇತ್ತೀಚೆಗೆ ಸಿನೆಮಾ ಮತ್ತು ಟೀವಿ ಶೋಗಳಲ್ಲಿ ಡಬಲ್ ಮೀನಿಂಗ್ ಜೋಕ್ಸ್ ಜಾಸ್ತಿ ಇರುತ್ತದೆ. ಮಕ್ಕಳು ಇವಕ್ಕೆ ಆಕರ್ಷಿತರಾಗುತ್ತಿದ್ದಾರೆ.

  • @pavanipavani4330
    @pavanipavani4330Ай бұрын

    Gudivada lo maa sister school teacher ga chestondhi pillalni tidithe parents vochi teachers ni tidutunaaru not only gudiwada ani places lo inthe sigguleni parents pillalrho kurchoni bootu webseries choostunaaru zabardast choostunaaru tallulu koorurlu shorts longfrocks vesikoni lipstick fair sne lovely lappam poosukoni tirugutaaru fashion perutho verllu pillalaki emi samskaaram nerpistaaru

  • @user-nd9sb3yx1j
    @user-nd9sb3yx1jАй бұрын

    Sir meeru fake frnds tho aylA vundali ani cheyputha ani mata echaru

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979Ай бұрын

    పైలా దాస్ అనే వాడు Brahmins మీద అసహ్యం గా కామెంట్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు Etuvantu వాళ్ళకి పనిష్మెంట్ ఉండవా. చాలా వల్గర్ వీడియోస్ చేస్తున్నాడు. ప్రతి వాడికి edo phasion ipotindi

  • @pavanipavani4330

    @pavanipavani4330

    Ай бұрын

    Kottadame punishment

  • @garbhamdeepa5123

    @garbhamdeepa5123

    Ай бұрын

    Andaru report lu kodite

  • @Vijjiprsn
    @VijjiprsnАй бұрын

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏

Келесі