తిరుపతి లో 300 rs దర్శనం టికెట్లు | Tirupati 300 rs special Darshan Tickets offline | Tirumala

తిరుపతి లో 300 rs దర్శనం టికెట్లు | Tirupati 300rs special Darshan Tickets offline | Tirupati Darshan tickets

Пікірлер: 6

  • @inturivarun
    @inturivarun19 күн бұрын

    Hi brother memu evening 8pm ki alipiri metlu dwara velthamu, Divya darshan tickets isthunnara, isthe a time lo istharu, tickets ichina tarvatha antha sepu tarwatha darshanam ki vellochu

  • @nagamahesh22
    @nagamahesh2218 күн бұрын

    శ్రీవారి మెట్టు దగ్గర లగేజ్ తో పైకి వెళ్లి (ఒకటే bag కానీ పెద్దది)50 వ మెట్టు దగ్గర టోకెన్ తీసుకొని మళ్లీ కిందికి వచ్చి లగేజ్ పైకి పంపే కౌంటర్ దగ్గర ఇచ్చి ఫ్రెష్ అయ్యి.. ఆ తర్వాత వెళ్ళి 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించ వచ్చా... లగేజ్ పెట్టి tokens కోసం వెళ్తే tokens దొరకవేమో కదా

  • @gwkbranchmanager7282
    @gwkbranchmanager728220 күн бұрын

    హోమం ఎక్కడ చేస్తారు

  • @nagamahesh22
    @nagamahesh2219 күн бұрын

    సోమవారం ఉదయం 4 గంటలకు తిరుపతి కి వెళ్తాను అక్కడి నుంచి శ్రీవారి మెట్టు దగ్గరకి దివ్య దర్శనమ్ టోకెన్స్ కోసం వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అందుబాటులో ఉంటాయా .. ఆ టైం కి వెళ్తే టోకెన్స్ దొరుకుతాయా ... అదే రోజుకు ఇస్తారా మరుసటి రోజుకు ఇస్తారా .. దివ్య దర్శనం కు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలా ...

  • @maveric0073

    @maveric0073

    18 күн бұрын

    Free busses are available

  • @nagamahesh22

    @nagamahesh22

    18 күн бұрын

    ​@@maveric0073tq for reply.....శ్రీవారి మెట్టు దగ్గర లగేజ్ తో పైకి వెళ్లి (ఒకటే bag కానీ పెద్దది)50 వ మెట్టు దగ్గర టోకెన్ తీసుకొని మళ్లీ కిందికి వచ్చి లగేజ్ పైకి పంపే కౌంటర్ దగ్గర ఇచ్చి ఫ్రెష్ అయ్యి.. ఆ తర్వాత వెళ్ళి 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించ వచ్చా... లగేజ్ పెట్టి tokens కోసం వెళ్తే tokens దొరకవేమో కదా

Келесі