tirupati free darshan ticket booking | Tirupati SSD TOCKEN | Tirumala Rooms Booking | Bhakthi Margam
tirupati free darshan ticket booking | Tirupati SSD TOCKEN | Tirumala Rooms Booking | Bhakthi Margam Telugu
@BhakthiMargamTeluguOfficial
#bhakthimargamtelugu
#tirupati
#tirumala
#ttd
అలిపిరి మెట్ల దారి To తిరుమల
• అలిపిరి మెట్ల దారి To ...
1. సుప్రభాత సేవ
• సుప్రభాత సేవ | Tirumal...
2.తిరుమల అంగప్రదిక్షణ
• తిరుమల అంగప్రదిక్షణ | ...
3.తిరుమల శ్రీవారి అర్చన సేవ
• తిరుమల శ్రీవారి అర్చన ...
4.శ్రీవారి తోమాల సేవ
• శ్రీవారి తోమాల సేవ | T...
5.తిరుమల శ్రీవారి నిజపాద దర్శనం
• తిరుమల శ్రీవారి నిజపాద...
6.తిరుమల శ్రీవారి అష్టదళ పాదపద్మరాధన సేవ
• తిరుమల శ్రీవారి అష్టదళ...
8.తిరుమల శ్రీవారి అభిషేకం
• తిరుమల శ్రీవారి అభిషేక...
7.తిరుమల కొండ పైన మీకు రూమ్స్
• తిరుమల కొండ పైన మీకు ర...
8.Tirumala Places to visit in Rs 120
• Tirumala Places to vis...
9.తొలిసారి అలిపిరి మెట్ల నుంచి తిరుమల వెళ్లే వారి కోసం
• తొలిసారి అలిపిరి మెట్ల...
10.Accommodation in Tirumala
• ARP Counter Tirumala o...
11.తిరుమలలో మీకు గదులు కావాలంటే ఇలా చేయండి
• తిరుమలలో మీకు గదులు కా...
12.Places to visit in tirumala Rs120
• places to visit in tir...
13.Tirumala vengamamba Nitya Annadana satram
• Tirumala vengamamba Ni...
14.తిరుపతి లో రూమ్ దొరకకపోతే
• తిరుపతి లో రూమ్ దొరకకప...
15.తిరుమల కొండ పై ఉచిత లాకర్స్
• తిరుమల కొండ పై ఉచిత లా...
tirupati free darshan tickets telugu
sarva darshan tickets online booking
tirumala free darshan token timings telugu
srinivasam complex tirupati darshan ticket
ttd ssd tokens live status today
vishnu nivasam ssd tokens
divya darshan tickets tirumala
divya darshan tickets tirumala timings
ttd free darshan tickets booking telugu
tirupati offline darshan tickets
bhakthi margam telugu
tirupati room booking
tirumala 100 rs rooms online
50 rooms in tirumala
TTD Rooms
ssd tokens in srinivasam complex
tirupati free darshan tickets
ttd free darshan online booking availability
ttd 300 rs ticket online booking
ttd special darshan tickets
tirupati free darshan ticket booking online telugu
tirupati room booking telugu
ttd accommodation rooms review
tirupati accommodation booking
tirupati ssd tokens timings
tirumala free darshan token timings telugu
vishnu nivasam ssd tokens
tirupati divya darshan timings
divya darshan tickets tirumala telugu
Пікірлер: 121
Om namo venktesaya govinda govinda govinda
guys kalinadaka tokens evvatledu (alipiri) dagira.. and SSD tokens srivi metlu dagira, budevi complex dagira ayithe night 9 nunchi line lo undali 12 Am ki line ni release chestharu 2 ki tickets istharu. so max 4 to 4hrs padthundi SSD tokens thiskodaniki
కాలినడకన వెళ్ళే భక్తులకు మెట్లు మార్గం లో స్వామి వారి దర్శనం కి ఇవ్వడం లేదు 2 డేస్ బ్యాక్ నేను వెళ్లి వచ్చి చెప్తున్న ఈ మాట
@vinayk3714
5 күн бұрын
Mari yekada istunaru Miru direct Darshan ki Villara andi Time yentha paduthundi dharshanam ki
🙏🏻🙏🏻🙏🏻 చాలా విలువైన సమాచారం తెలియచేసారు మీకు కృతజ్ఞతలు,,,, నేను సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నా,,,, ధన్యవాదములు.....
బాగా చెప్పారు ❤❤
అలిపిరి మెట్ల మార్గం నుంచి కాదు శ్రీవారి మెట్ల నుండి స్వామి కొండకు చేరుకున్నారు
Good information
Nowadays better to stay at Tirupati( Down side) and try to attend free darshan with out any tokens.. there is a Q-line available for whom even with out any darshan slots .. plan to visit on working days
Good information🎉
Thank you bro good information 👍
Thank you sir
1) divya darshan (nadichi velithe ) iche tokens ipudu kuda istara.....? 2) locker teskokunda direct line lo velinapudu bags valuu collect cheskuntara......?
Tq sir 🙏
Sir Divya Darshanam tickets timings cheppandi pls reply
Sir both divya darisanam and sarvadarasam tickets we can get in visunu nivasam.plase tell
ఓం నమో వేంకటేశాయ 🙏
Om namo venkatesa ya🙏🙏🙏🙏🙏
Alipiri metla daggara divya darshanam token isthunnara..?
చాలా బాగా చెప్తున్నారు కానీ ssd టోకెన్స్ ప్లేస్ లో గోవింద రాజా స్వామి సత్రం లో ssd టోకెన్స్ ఇస్తున్నారా సర్?
Ssd tokens time select chesukovacha. Ticket thiskune time lo.. Plz reply
TTD tickets QRCODE tho vasthundi barcode ravatleydhu ok na plz tell me
Latest video akkad raadhi video unplanned trip video cheyandi 🙏🙏
Alipiri margamulo galigopuram daggara ticket evvara
Sir june month tickets and accommodation tickets booking gurunchi cheepandi Govinda 🙏
SSD token counter ooen in the evening?
Sir ipudu divya darshanm tickets ivatledu Srivari metu margam lo ani oka video chusa please confirm
govinda raj ashram was closed the building total removed pls check
Musalivaru kuda q line lo token kosam nilochovala sir
👍
Sir vishnu nivaasamlo kalyanakatta untundha
Brother thala neelalu ekkada samrpinchalo cheppandi
SSD tokens ప్రస్తుతం గోవింద రాజ స్వామి సత్రం లో ఇస్తున్నారా? Pls reply sir Om namo వేంకటేశాయ
Is it mandatory to book darshan tickets. If we already booked for arti in shirdi??
Tomorrow Divyadarsanam are available
Those who are not able to book on line they have go to internrt centers and pay some fee.
TTD Special Entry Darshan Ticket evari peru meeda chesamo Vallu kakunda vere vallu vellocha?
నమస్తే సార్, తెలంగాణ MLA రికమెండ్ letter తిరుమల లో allow ఉన్నదా ఒకవేళ ఉంటే దర్శనానికి ఎంతైనా టైం పడుతుంది దయచేసి రిప్లై ఇవ్వండి.
@rameshkesarapu1654
Ай бұрын
పని చేయడం లేదు
Om Nàmo Sri Venkatesaya namaha... I, need cottage on dated 07-06-2024
Alipiri steps lo velthunnnam maku divyadarshanam tickets yekkada estharu anna
50, 100 RUPEES room's EPPUDU dorakadam LEDU saar,
A Time varaku istaru SSD ticket???
Good morning అన్నయ్య Sarva దర్శనం టికెట్ తీసుకోని బస్సు లో కొండపైకి వెళ్తే దర్శనానికి అనుమతిస్తారా చెప్పండి ప్లీజ్
meemu narayanadari train ki vellutamu hyderabad nunchi tirupatiki velltham andi, tirupathi ki 7 am cherukondhi andi, appudu mari ssd darasham tickets avaiable untai aa andi .
Anna morning 3 nundi Aa time varaku istaru Anna please chepandi
Free tokens Ani chepparu kada SSD tokens yela book chesukovalo pls explain cheyandi
Nri ki rooms akada esaru anna
Offline rooms only cro office lo ne isthara sir
SSD tickets ekkada easy ga dorukuthay sir..Q line ekkada takko untadi
Eppudu velthe Janam Baga thakkuvaga vuntaru cheppandi
June loo rooms available ga vuntaya
Friend day morning tickets isthara bro
సార్ దివ్యదర్శనం టికెట్స్ టైమింగ్ చెప్పండి
Sir memu may 26 date 6pm 300/.5nos okariki matherumu 27/5 12pm 300 /. Dhureki. Sir andherumu 26 dharshnumu ki velecha sir room kuda dharaka laydhu sir please
@SRIANANTHALAKSHMIENGINEERINGWO
Ай бұрын
Next day afternoon 12pm aeithey dont allowed andi
Online booking పెట్టారు నేను physically challenged person నాకు బుక్ చేయటం రాదు ఎలా వెళ్ళాలి, చదువు రానివాళ్ళ వుంటారు వారి పరిస్థితి ఏమిటి, బుక్ చేయడం వచ్చిన 5 minituts లో aipothunnaee ఎలా సిస్టమ్ పెట్టినోడిని చెప్పు తో కొట్టలి చెత్తా desh gallu, బుతులు కోడ రావడం లేదు
సర్ బైక్ మీద కొండ మీదకు వెళ్ళడానికి అవకాశం వుందా కొండ పైన బైక్ పార్కింగ్ వుందా
శ్రీవారి మెట్టు దగ్గర కాలినడక దర్శనం టోకెన్ ఇస్తున్నారా ఎన్ని గంటల నుంచి ఇస్తున్నారు ఎన్ని గంటల వరకు
Cro offiec etu side
Memu 2 members veltunam anna nenu ma sir marriage indhee rooms istara 2 members gents so room istara ledha
Cro office rooms iche timings
300 rs tickets available ekkada istunarubandii
Hiiii sir I already booked kalyanam ticket in August nd senior citizen tickets darsan tickets tisukovacha sir
SSD ticket లేకపోతే దర్సనం చేసుకునే అవకాశం లేదా అన్నా,
గోవిందరాజు సత్రం పడగొట్టారు ఇప్పుడు ఆ కౌంటర్ ఎక్కడ పెట్టారు
Cross office lo rooms 24 hours isthara
I need room on 25th
Sir మీరు చెప్పారు కదా మెట్ల మార్గం ద్వారా tickets ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా కానీ కొంతమంది అక్కడ ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు please దీని గురించి చెప్పండి
@karrisatyannarayana9883
Ай бұрын
Yes evvatledu
@Dhanarajumylapilli1991
Ай бұрын
ఈ పనికిమాలిన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తరువాత తిరుమల ను బ్రష్ట పట్టించేసారు. వేదవులకు పదవులు ఇస్తే ఇలానే వుంటది.
@karrisatyannarayana9883
Ай бұрын
@@Dhanarajumylapilli1991 yes sir 😭 tirumala lo situation chala critical ga undi
@ravibabum2995
Ай бұрын
Yes ivvatledu
@rajasekharreddy162
Ай бұрын
2 days back vella.. Not giving
Aa No Rooms ane cheptaru
Steshtion dagara tiket tisukoni alpiri metla nuchi vellavach
@SaiKrishna-og7bp
19 күн бұрын
Yes velochu no problem
E roju railway station lo enni gantalaku ssd tockens close ayyayi sir
@bhargowbhargow4314
Ай бұрын
Maku same doubt,,, a time varaku untunnayo clearity ledu,, memu mrng 5 ki thirumalalo diguthunnam,,
@sudhirvarmatirumalaraju1821
Ай бұрын
Starts at 5:00 am to 10 am depends on rush..first come
300 rs ticket tisukoni metla margam dwara nenu tirumala vellaki anukutunna appudu divya darshan ticket tisukovala???
@kedariarjun4620
27 күн бұрын
Miku 300 rs ticket unte aa ticket tho darsananiki vellochu miku malli rendo sari swamy varini darsanam chesukovali anukunte divya darsanam token thisukuni vellochu 300 ticket same time lone drsanam avuthundi
ఉదయం 3 గంటల నుంచి,,, దగ్గర దగ్గర ఏ టైం వరకు టోకెన్లు ఉంటున్నాయో కొంచెం చెప్పండి సార్,,, మేము ఉదయం తిరుమల కి దిగుతాము,,,5.30 అవుద్ది,, ఆ టైం కి ఉంటాయా ఉండవా,,, దయచేసి సమాధానం చెప్పండి
@BhakthiMargamTeluguOfficial
Ай бұрын
రోజు 18 వేలు టోకెన్స్ ఇస్తారు అండి. టోకెన్స్ అయిపోయేవరకు ఇస్తారు ending టైం అంటూ లేదు.
@bhargowbhargow4314
Ай бұрын
@@BhakthiMargamTeluguOfficial,,, డైలీ ఒక అంచనా ఉంటుంది కదా సార్,,, ఏ టైం వరకు ఉంటున్నాయో దయచేసి చెప్పగలరు,,, ఉదయం 5.30 కి తిరుమల దిగితే దొరికే ఛాన్స్ ఉందా
Srinivas garu Vishnu nivasam lo TTD app lo room book ayindi kaani darshnam tickets levu room maku estara cheppandi
@BhakthiMargamTeluguOfficial
Ай бұрын
ఇస్తారు అండి
@kdrtheallrounder
Ай бұрын
Ok thank you
సార్ నమస్తే సార్ మేము 300 రూపాయల టికెట్లు దర్శనం తీసుకున్నాము online అదే రోజు ఫ్రీ దర్శనం కావాలంటే ఏమి చేయాలి
SSD
Sir నడక దారి భక్తులకు దర్శనం ఉందా
@prg_yt6746
Ай бұрын
Rey video em chusavu ra BHUDEVI complex lo istaru tickets tesukoni po
Railway station nunchi srivari mettu ki antha time paduthundhi
@chaitanyachaitu9737
Ай бұрын
20 to 30 mins bro
@ourrajamahendravaramcity3114
Ай бұрын
Under construction the road 22km
Sir 300,500 rps darshanm ticket ala thisukovali
@chaitanyachaitu9737
Ай бұрын
Every month 24 th mrng 10:00 ki ttd app lo tickets release chestaru Play store lo Ttd app available undi
Sir memu already 300rs tickts book cheskunnamm september lo..... Foot steps ద్వారా ye మెట్ల దారి ద్వారా వెళ్తే time save aitundi cheppandi both ways and time also... Thank you
Brother 50.100 manaku vallu 2rooms esthara memu minimum 11 mombers unnamu please reply
@user-bf4rk9qd7e
Ай бұрын
2rooms okey please lo esthara
@user-bf4rk9qd7e
Ай бұрын
@satyakalyansaladhi4269 thank you brother
@BhakthiMargamTeluguOfficial
Ай бұрын
istaru sir
Ssd tokens ki money pay cheyyala andi
@saikirannaini2231
Ай бұрын
No ,free
@SRIANANTHALAKSHMIENGINEERINGWO
Ай бұрын
No amount
@srr4479
Ай бұрын
No
Naber peturii sar
Divya darshanam tickets are removed. Pls don't mislead public.
తిరుపతిలో రూమ్ కావాలంటే ఏమి చేయాలి
@lohithasarvolla3141
Ай бұрын
వెళ్లి..తీసుకోవాలి..sir😂😂
@mahesh9015
Ай бұрын
@@lohithasarvolla3141 jakaaas
మేము మా కుటుంబం మొత్తం దర్శనం టికెట్స్ 6 బుక్ చేసుకున్నాం..ఇంకా ఇద్దరికి అవ్వలేదు..వాళ్ళు ఇద్దరు వికలాంగులు..వాళ్ళకి దర్శనం టికెట్స్ లేకుండా పంపిస్తారా?
@yannamreddylovareddy1004
Ай бұрын
సర్, ప్రస్తుతానికి వికలాంగులకు చాలా మంది తెలియక జనరలో వెళ్ళమని అంటున్నారు.మీరు వేయికుంటం-2 దగ్గరకి వికలగులని తీసుకెళ్ళండి .మినిమం 10.30 Am
@nagarjunakarri5862
Ай бұрын
@@yannamreddylovareddy1004 ఓకే బ్రో..అక్కడ దర్శన్ టికెట్స్ ఇస్తారా?