Thirst Odyssey|||తలపైన భారమైన మంచి నీరు- కళ్ళలో కన్నీరు||water crisis in tribal area|

Thirst Odyssey|||తలపైన భారమైన మంచి నీరు- కళ్ళలో కన్నీరు||water crisis in tribal area|@swatismania
"In the heart of remote tribal lands, the desperate quest for potable water becomes an epic struggle against nature's scarcity, where each drop is a precious gem amidst the parched earth, and every journey to secure it is a testament to human resilience in the face of adversity."
#tribal
#forest
#arakutribal
#swatis mania
#telugu
#"Hydration enigma,
#aqua odyssey,
#liquid quest,
#H2O expedition,
#oasis odyssey,
tribal aqua conundrum
#trending
#ap politics
#trending tropics
#trending shorts

Пікірлер: 68

  • @manyamstudio5389
    @manyamstudio5389Ай бұрын

    ఎన్నో ఏళ్ల సమస్య. బయట ప్రపంచానికి తెలియపరచి ,అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా చివరకు ప్రభుత్వ అధికారుల దృష్టిలో పడేలా చేసి ఆ గ్రామానికి ఇప్పుడు నీటి సమస్యకు పరిష్కార దిశగా ప్రభుత్వం వారు శాశ్వత నీటి కుళాయిలు వేస్తున్నారు. అందుకు స్వాతి మేడం మి కృషికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. 8:23

  • @pualaganapati

    @pualaganapati

    Ай бұрын

    Andra govt pura tanka bantuchi ta development kana kariba

  • @susmithakrishnasreemadakam1593
    @susmithakrishnasreemadakam15932 ай бұрын

    ఇంతటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంకా నీటి కొరతలు అది పచ్చని అరణ్యవాసులకి ఇలాంటి పరిస్థితి ఉండడం చాలా బాధను కలిగిస్తుంది. ఈ వీడియో ద్వారా నా గిరిజన వాసులకు మంచినీటి వసతి కలిగేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను🥹🙏

  • @SatishKumar-ij5qd
    @SatishKumar-ij5qd2 ай бұрын

    వీళ్ళు నీళ్ళకోసం పడే కష్టం చాలా చాలా భాధగా ఉంది స్వాతి గారు 😢😢😢 అక్కడ బోరు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అడగండి ఎవరైనా డొనేషన్ ఇస్తే బావుంటుంది నేను కూడా ఎంతోకొంత డోనేషన్ ఇస్తాను స్వాతి గారు

  • @brahmareddy8293
    @brahmareddy82932 ай бұрын

    నీటి కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు చూపించారు. ఎవరో ఒకరు సహాయం చేయడానికి ముందుకు వస్తే బాగుంటది 👍

  • @ramthuramthu
    @ramthuramthu2 ай бұрын

    స్వాతి గారు చాలా బాధాకరమైన విషయం నీళ్ల కోసం చాలా చాలా కష్టాలు పడుతున్నారు

  • @bhavanik7838
    @bhavanik7838Ай бұрын

    మీరు ఇలాంటి మంచి కార్యాలు మరిన్నీ చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జీ...

  • @p2021
    @p2021Ай бұрын

    హాయ్ స్వాతి.... ఈ గ్రామస్తులు నీటి కోసం ఇన్ని సంవత్సరాలుగా పడే కష్టం చూస్తే చాలా బాధగా అనిపించింది.... కానీ నీ ఈ వీడియో ద్వారా వీరి నీటి కష్టాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లి ఆ గ్రామస్తుల కోసం బోర్ వేశారు .... Hats off to you 👏👏👏

  • @bhavanik7838
    @bhavanik7838Ай бұрын

    హాయ్ మేడం.... మా సుకుమామీడి గ్రామస్తుల తరపున మీకు మా ధన్యవాదాలండీ. మేము అడిగిన వెంటనే మా ఊరు వచ్చి మా బాధను అర్థం చేసుకున్నందుకు tq. మేడం వీడియో షూట్ దగ్గరి నుంచి వీడియో ఎడిటింగ్ వరకు ఎంతో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది... మీ అమూల్య సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం ఆకలితో ఉన్న వారికి అన్నం, దాహంతో ఉన్న వారికి గుటికెడు నీళ్ళు.... ఇవి ఎంతో పుణ్య కార్యాలు మేడం.. మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు మేడం...

  • @SeethuAnkamvlogs-cg3dw
    @SeethuAnkamvlogs-cg3dw2 ай бұрын

    Nice video mam. ఆ ఊరు వారికి నీళ్ళు లేకపోవడం చాలా బాధగా ఉంది.

  • @satishjonnada4919
    @satishjonnada49192 ай бұрын

    Vallu pade kastanni .....chustunte chala bhaga vubdhi.....meeru chala baga explain chesi video chupincharu....great akka......vallaki manchi jaragali ani korukuntunnanu inka ilanti vallu ....kosam evarinyna help cheyyali....

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani52812 ай бұрын

    వాటర్ కోసం చాలా భాధగా ఉంది మేడం గారు ❤

  • @telugukurradu1140
    @telugukurradu11402 ай бұрын

    Hii స్వాతి గారు.. First like.. First view.. First comment.. 😔😔 But నీళ్ల కోసం వాళ్ళు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా ఉంది అండి.. 😔😔 ప్రభుత్వాలు మేలుకుని వాళ్ళకి న్యాయం చేయాలి...

  • @sujatha6808
    @sujatha68082 ай бұрын

    Nijamga chala badaga undi erojullo kuda enka water kosam bada pade vallu unnaru ante Swathi akkadi local political leaders kalavalekapoyara valla kastalu kallaku kattinatlu chupinchavu ne prayatnam success avvalani korukuntunna all the best ma

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5wАй бұрын

    Ayyooooooo చాలా బాధ ఉంది మంచి నీళ్ళు కోసం చాలా దూరం వెళ్ళిపోతున్నారు పాపం నిజం వర్షం కాలం దారి పొడుగునా ఎదురయ్యే ఎలుగుబంట్లు భయం

  • @venkatalaxmivenki3819

    @venkatalaxmivenki3819

    Ай бұрын

    Avunande

  • @jyothilaxmi1857
    @jyothilaxmi18572 ай бұрын

    Pranakoti ki jeevanadharam neeru .vellu neellu kosam padu tunna kash ttalu bhadha karam mam ❤❤❤

  • @chundruraja2109
    @chundruraja2109Ай бұрын

    Super🎉

  • @swatismania

    @swatismania

    Ай бұрын

    హలో రాజుగారు... ఎలా ఉన్నారు థాంక్యూ ఫర్ వాచింగ్ అండి అలాగే వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి...

  • @v.yakannayakanna3284
    @v.yakannayakanna32842 ай бұрын

    చాలా బాధాకరమైన విషయం తగిన సౌకర్యంకలిపించాలి Akka namasthe Okka video lo ayina chance ivvu akka Me bags ayina carry chestha అక్క pls 🙏

  • @pattanazmathullakhan343
    @pattanazmathullakhan3432 ай бұрын

    Thank you for showing there problems drinking water is very important we don't know because we are living in city

  • @bhavanik7838
    @bhavanik7838Ай бұрын

    మీ మంచి కార్యాల్లో మాకు కూడా చోటు కల్పిస్తే మా వంతు సాయం కూడా మీ వెంట నడుస్తుంది జీ...tq tq tq....

  • @creatorscsrchandu9172
    @creatorscsrchandu9172Ай бұрын

    Good job go ahead

  • @chiruguda71
    @chiruguda71Ай бұрын

    Nice video swathi gaaru😊

  • @bhavanik7838
    @bhavanik7838Ай бұрын

    వీడియో చాలా బాగుంది... బాధగా ఉంది...tq madam. మా బాధను తీర్చినందుకు మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ❤❤

  • @sowjanyaboraga5071
    @sowjanyaboraga50712 ай бұрын

    Hlo dear hard work never fails ma keep Rocking 🎉

  • @venkatanaidudatti9036
    @venkatanaidudatti9036Ай бұрын

    చాలా బాగుంది.మాఆబ్దయికూడాఇలాంటివిడియాలుతీస్తాడు

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973Ай бұрын

    గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్లండి 🙏🙏🙏🙏🙏

  • @swatismania

    @swatismania

    19 күн бұрын

    Ha chala sarlu tiskelladam jarigindhi…sir..e video baga reach Avvadam valla variki water vachesindhi andi thank to god 🙏🙏🙏

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jtАй бұрын

    ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య గురించి తెలియాలి

  • @gvsprasad5608
    @gvsprasad560816 күн бұрын

  • @swatismania

    @swatismania

    Күн бұрын

    హాయ్ ప్రసాద్ గారు చాలా థాంక్యూ అండి

  • @gvsprasad5608

    @gvsprasad5608

    23 сағат бұрын

    🤝

  • @kalyanasujitha4623
    @kalyanasujitha462318 күн бұрын

    Help chesthe baguntundhi

  • @KondagorriravikumarKonda-vn7jr
    @KondagorriravikumarKonda-vn7jr2 ай бұрын

    👌👌👌👌👌

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e2 ай бұрын

    Medam Super good informetion Good Video Medam

  • @powerpraveen6931
    @powerpraveen69312 ай бұрын

    మన కాళ్ళ దగ్గరకి వచ్చి కల్తీ వాటర్ కంటే దూరం వెళ్ళి తెచ్చుకునే స్వచ్ఛమైన నీళ్ళే మిన్న...ఆరోగ్యానికి మేలు.

  • @gangadharparisika
    @gangadharparisika2 ай бұрын

    Nice వీడియో తల్లి 👌👌👌

  • @shadamshettiramesh4488
    @shadamshettiramesh4488Ай бұрын

    ప్రజలు నీటి కోసం పడుతున్న భాదను చాలా బాగా చూపెట్టారు... వీరికి ప్రభుత్వం ద్వారా నీటి సౌకర్యాన్ని వెంటనే కల్పించి ఆదుకోవాలి....

  • @swatismania

    @swatismania

    20 күн бұрын

    హలో సార్... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... వీరికి నీటి సమస్య తీరింది అండి... ఇంత త్వరగా మీరు వీరికి అందుతుంది అని అస్సలు అనుకోలేదు... మీలాంటివారు వీడియో చూసి కామెంట్ చేసి, పదిమందికి షేర్ చేసినందుకు ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నా ను...అండి..

  • @saikiran3365
    @saikiran3365Ай бұрын

    Nice video akka , eee video valla officials respond avvi water problem solve avvalani korukuntunna

  • @PraveenKumar-kb8nm
    @PraveenKumar-kb8nm2 ай бұрын

    I like vdo 🎉

  • @gramanarao4013
    @gramanarao40132 ай бұрын

    Kastajeevulu.aa kastam theeredeppudo!

  • @pudigivlogs
    @pudigivlogs2 ай бұрын

    Super mam ❤❤❤❤

  • @AnilaAnila-qp3nt
    @AnilaAnila-qp3ntАй бұрын

    🙏⛪🙏😭😭😭😭🇳🇪🙏👏👏👏👏

  • @swatismania

    @swatismania

    20 күн бұрын

    హాయ్ అనిల గారు.... థాంక్యూ సో మచ్ అండి కామెంట్ కి, వారికి నీటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది..అండి.

  • @poreddypadmavathi1284
    @poreddypadmavathi1284Ай бұрын

    ముఖ్యమంత్రి మాత్రం వందలకోట్లు ఖర్చుతో నివాస భవనాన్ని నిర్మాణం చేసుకున్నాడు

  • @GamersSpaceClub1247
    @GamersSpaceClub12472 ай бұрын

    Election time రాజకీయ నాయకులు వస్తారు. వాళ్ల వెనకాల రాజకీయ జెండాలు పట్టుకొని తిరగండి. వాళ్ళు ఇచ్చే మందు డబ్బులు తీసుకొని ఆ ఒక్కరోజు సంతోషంగా ఉండండి. ఒక్కరోజు వస్తాడు మీ ఊరికి రాజకీయ నాయకుడు. అయిదు సంవత్సరాల మీ భవిష్యత్తును లాక్కుంటాడు వారిని ఏమి ప్రశ్నించరు. అసలు మీ ఊర్లో ప్రశ్నించే తత్వం ఉన్న మనుషులు ఉన్నారా? ఎవరో వస్తారు మా సమస్యను తీరుస్తారు అని కూర్చుని ఉంటే ఏమి జరగవు కదలండి. ఒక్కరిగా వెళ్తే ఏమి సాధించలేము. గుంపుగా వెళ్లండి. ఊరు మొత్తం వెళ్ళండి ప్రశ్నించండి. ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ప్రశ్నిస్తూనే ఉండండి.

  • @radhamanicollections9094
    @radhamanicollections9094Ай бұрын

    Bhavi thravvukovachuga

  • @swatismania

    @swatismania

    26 күн бұрын

    అవును కదా గుడ్ ఐడియా... వాళ్లకి రాలేదు అనుకుంటా... కానీ వాళ్లకు వేసిన బోరే చాలా లోతుగా కొన్ని అడుగులు తవ్వాల్సి వచ్చింది... ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు చాలా తక్కువ అండి..

  • @athmakuripochamallu324
    @athmakuripochamallu324Ай бұрын

    Avvi svachamina water

  • @swatismania

    @swatismania

    Ай бұрын

    హలో అండి నమస్తే... బాగున్నారా... మీరు చెప్పినట్టు అవి స్వచ్ఛమైన నీరే నేను కూడా తాగాను చాలా బాగున్నాయి... కానీ అంత దూరం నుంచి అన్ని వేళల్లో, ఈవెన్ వయసు మళ్ళిన వారు, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం..

  • @MrSekhar123456789
    @MrSekhar1234567892 ай бұрын

    I want to help them 🙏

  • @kuruvamikhil27
    @kuruvamikhil272 ай бұрын

    Mam donations collection chesi water pump try cheyandi mam

  • @user-pz5on9zr2c
    @user-pz5on9zr2cАй бұрын

    enni govt ments vachina girijanulu kastalu matram tiradhu

  • @srinivasasrinivasa2087
    @srinivasasrinivasa208714 күн бұрын

    Sar Pawansukumari GramamNeeru bada

  • @srinivasasrinivasa2087

    @srinivasasrinivasa2087

    14 күн бұрын

    Sar Pawan sarsukumari Gramam Alluridistrict'Neelu :Chandi

  • @swatismania

    @swatismania

    5 күн бұрын

    హాయ్ అండి నమస్తే అండి... ఫస్ట్ అయితే వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి.... ఇప్పుడు ఆ గ్రామస్తుల నీటి కష్టాలు తీరినవి... చాలా థాంక్యూ అండి

  • @muralimohanmohan8379
    @muralimohanmohan8379Ай бұрын

    Prabutwalu swatantram vachi 80 ellu ina gramalu develop cheyyatam ledu

  • @swatismania

    @swatismania

    19 күн бұрын

    hello sir, namaste అండి comment chesi spandhinchinandhuku..mathaniki ayothe aaa uri variki manchi niti sadhupayam kalpinchadam jarigindhi…idhantha mana subscribers punyam andi..

  • @ganjibaby1593
    @ganjibaby1593Ай бұрын

    వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుచున్నారు. ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి 😭

  • @kosuramalatha8098
    @kosuramalatha80982 ай бұрын

    ఇలాంటి పల్లెటూరులని ఏ ప్రభుత్వం అధికారికంగా పట్టించుకోదు వీళ్ళు కూడా ఓట్లు సమయం లో ఆ ఊర్లో వాళ్ళు ఓట్లు వెయ్యకూడదు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti84162 ай бұрын

    నీటి బుగ్గలు నీటి చెలమలు పక్కన ఎక్కువగా బొప్పాయి అరటి మొక్కలు పెంచి తే అవి నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగ పడతాయి ఆ పక్కనే భావులు తవ్వితే నీరు తియ్యగా ఉంటుంది 😅ఎవరో వస్తారు బోరు వేస్తారు అంటే అత్యాశ 😅ఎవరో రారు😅కొన్ని జిలుగు చెట్లు ఎక్కువగా పెంచుకుంటే అదే ఆదాయం 😅ఎన్ని జిలుగు చెట్లు ఉంటే అంతా గొప్ప ఆ ఊర్లలో😅😅

  • @saadicbashabasha5814
    @saadicbashabasha581411 күн бұрын

    Votes kosam vachinapudu political leaders ki cheppali neella soukaryam kalpinchamani

  • @swatismania

    @swatismania

    5 күн бұрын

    హాయ్ అండి నమస్తే.... వీడియో చూసి రెస్పాండ్ అయ్యి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి.... వాళ్ల నీల సమస్య కూడా తీరింది అండి మన వీడియో వల్ల.... థాంక్యూ ఎనీవే...

  • @MrSekhar123456789
    @MrSekhar1234567892 ай бұрын

    Hello dear I feel really bad as Indian. Iam from ap and leaving outside. Please let me know how to contact you.

  • @saadicbashabasha5814
    @saadicbashabasha581411 күн бұрын

    Paapam chaala baadhaga undi vaallanu choosthunte

  • @swatismania

    @swatismania

    8 күн бұрын

    Hi andi…tq sooo much andi…valla problem clear ayyindhi andi tq for watching andi

Келесі