అరకు లోయలో అందాల సంత Araku Tribal Market ఆశ్చర్యపరిచిన ఆదివాసీ అతివలు

Ойын-сауық

మనోహరమైన అరకులో గిరిజనుల సంత అంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది? ఏఏ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు? వాళ్లు మనతో ఎలా మాట్లాడుతారు? ఎవరూ చూడని ఎన్నో విశేషాల సమాహారం ఈ కథనం.

Пікірлер: 103

  • @gramanarao4013
    @gramanarao4013Ай бұрын

    అరకు సంత చూపించి,మీవలన ఆనందానికి లోనయ్యాము

  • @deviravindra...5864
    @deviravindra...5864Ай бұрын

    గిరిజనులు.. అమాయకులు కానీ చాలా తెలివైన వారు అని ఈమె మాటలు వింటే అర్థం అవుతుంది.. వీరి జీవితాలు happy గా వున్నాయి అని తెలిసి చాలా సంతోషం గా అనిపించింది

  • @sureshkumar.s
    @sureshkumar.sАй бұрын

    చాలా టెన్షన్ లో సాయంత్రం వరకు వున్నా కానీ మీ వీడియో చూసేసరికి అంతా పోయింది. 15 సంవత్సరాల క్రితం నేను వెళ్ళిన ఈ సంతకి నేటికీ చాలా తేడా వుంది. ప్రభాస్ డార్లింగ్ సినిమా షూటింగ్ ఈ సంతకి వెళ్ళినప్పుడే చూసా. పాత రోజులు గుర్తుకు వచ్చాయి. " కించుమండ " సంత కూడా పెద్దదే దానిపై కూడా ఒక కన్ను వెయ్యండి.

  • @user-sc4ek7mx3s
    @user-sc4ek7mx3s29 күн бұрын

    సార్ మీకు చాలా ధన్యవదములు నేను ఎప్పుడు అరకు సంత చూడలేదు కాని మీ దయవల్ల ఈ రోజు ఆ అద్రష్ఠం దక్కింది నాకు కానీ ఎదోకరోజు నేను కూడా అరకు వెళ్ళాలని చాలా ఎదురు చుస్తున్నాను.బాగుంటుంది ఆ వాతవరణం నాకు చాలా నచ్చుద్ది.

  • @Santumadhu90
    @Santumadhu90Ай бұрын

    సూపర్ గుణవతి అమ్మ 🙏🙏💐💐

  • @palleturiammayi5556
    @palleturiammayi5556Ай бұрын

    బాగుందండి సురేష్ గారు అరకు సంత.. అలాగే వీడియో... 💐💐💐

  • @rotation.2588
    @rotation.2588Ай бұрын

    Your every video is cultural documentary.... It's not just a video... great.... All the best....

  • @sumamalikalu
    @sumamalikaluАй бұрын

    ఇలాంటి అభ్యుదయ రైతమ్మను కనుగొని,మా అందరికీ చూపించినందుకు మీరు అభినందనీయులు.చాలా సంతోషం 🎉

  • @mahesh73979
    @mahesh73979Ай бұрын

    ఈవిడను డైరెక్ట్ గా కలవాలని అన్పించింది చూడటానికి.. మాటలు విన్నాక 👌

  • @jakeersyed2169
    @jakeersyed2169Ай бұрын

    హాయ్ అండి సురేష్ గారు చాలా అందంగా నీ మాటలు చాలా బాగుంటాయి సురేష్ గారు మీరు చూపెట్టి లొకేషన్ చాలా బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం అడవిలో అన్న చెట్లు అడవిలో మనుషుల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది పచ్చని పొలాలు కల్లా కపటం లేని మనుషులు ❤❤

  • @apparaojogi1360
    @apparaojogi1360Ай бұрын

    చాలా రోజులకు మీ వీడియోస్ చూస్తున్నాను బ్రదర్ అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది మీ విలేజ్ వ్యాన్ ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను❤❤❤

  • @user-bn4lo2xw1y
    @user-bn4lo2xw1yАй бұрын

    ଆପଣଙ୍କ ଭିଡିଓ ଦେଖି ବହୁତ ଖୁସି ଲାଗିଲା

  • @user-yo8cb6ti1h
    @user-yo8cb6ti1hАй бұрын

    మా అరకుగిరిజనులను చూపించినందుకు ధన్యవాదాలు సార్

  • @bandachinnaveeresh3903
    @bandachinnaveeresh3903Ай бұрын

    Kanulaku kanuvindhuga chevulaku visampuga mee matalu meeru chupinche chithralu Suresh Anna Meku maa dhanyavadamulu 🎉

  • @ravindraginnepalli
    @ravindraginnepalli26 күн бұрын

    అన్న సంత బాగుంది.....మీ వివరణ ఇంక బాగుంది....

  • @shailajamylaram2217
    @shailajamylaram2217Ай бұрын

    Bagundi santha

  • @bandirajesh4157
    @bandirajesh4157Ай бұрын

    సురేష్ గారు మీ వాయిస్ కి 👌👌👌 చాలా బాగుంది సంత మీ వీడియో స్ మొత్తం సుసా

  • @banothsurender3148
    @banothsurender3148Ай бұрын

    👍👌 Gunavathi garu

  • @rohinigarden5021
    @rohinigarden5021Ай бұрын

    వీడియో చాలా బాగుంది అమ్మ మాటలు ఆవిడా చాలా హ్యాపీ గా వున్నారు బాగా మాట్లాడుతున్నారు

  • @user-mx7yr9hr3h
    @user-mx7yr9hr3hАй бұрын

    Video kosam me kashtam thelusudhi great job intlountu chyasay viedosyennow views isatharu elanti videosni encrage chayandi chala kashatamothy chasthunaaru salute sir

  • @mahalakshmimandala5506
    @mahalakshmimandala5506Ай бұрын

    ఈసమాజానికిగుణవతిలాంటి వారు చాలా అవసరం

  • @ankamkesani8367
    @ankamkesani8367Ай бұрын

    Gunavathimma సూపర్ కింగ్స్

  • @raviinguva8554
    @raviinguva8554Ай бұрын

    మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్ గిరిజనుల ఆచారాలు సంతలు చాలాబాగుంటాయి ... మీకు వీలైతే అరకు ట్రైబిల్ కల్చర్ యూట్యూబ్యూర్స్ ని కలవండి

  • @jettyprasad2299
    @jettyprasad229928 күн бұрын

    చాలా కరెక్ట్ గా మాట్లాడారు. అడవిని అడవిలో ఉంచితే అక్కడ నివసించే ఆదివాసీలకు జీవన ఉపాధి అవకాశాలు అందుతాయి.

  • @subbaraosubbarao8811
    @subbaraosubbarao8811Ай бұрын

    Sir ఎప్పుడైనా మా అనకాపల్లి తుమ్మపాల సంత కి రండి. శనివారం జరుగుతుంది, సాయంత్రం చాలా బాగుంటుంది

  • @bagathikishore
    @bagathikishoreАй бұрын

    Very nice 👍

  • @maddalaraghurambabu8493
    @maddalaraghurambabu8493Ай бұрын

    Mee Anni video s Superb

  • @tippiriakilesh
    @tippiriakileshАй бұрын

    చాలా బాగుంది.....🎉🎉

  • @srikanth4018
    @srikanth401828 күн бұрын

    ah thalli yantha chakkaga matlladindho..ala vinalanipinchindhi..such a cute one

  • @trendingtejafacts464
    @trendingtejafacts464Ай бұрын

    Great great great great great ......................gunavathi awesome👏👏👏👏👏👍👍👍🙏🙏🙏🙏🙏

  • @sureshrepudi3592
    @sureshrepudi359218 күн бұрын

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది , మీ వీడియోలు అప్పు డప్పుడు చూసూౖ వుంటాను , కాని సబ్స్క్రయిబ్ చేయలేదు , కాని ఈ రోజు మీ వీడియో ఫుల్ గా చూశాను చాలా మంచిగా అనిపించింది అందుకే సబ్స్క్రయిబ్ చేశాను అన్న 👍👌.

  • @umaananthanarayan257
    @umaananthanarayan257Ай бұрын

    బాగుంది మీ వీడియో.

  • @Bhadrachalam.tribal
    @Bhadrachalam.tribalАй бұрын

    ఎప్పుడైనా మా భద్రాచలం గిరిజన ప్రాంతానికి రండి brother 😊

  • @darelliravi6924

    @darelliravi6924

    Ай бұрын

    Bhadrachalam lo A Area brother

  • @Falcon_7866

    @Falcon_7866

    Ай бұрын

    Bhadrachalam loo emi levu, within 70 km radius loo, tribal culture areas unnai.. already Village van anna, chitti, chinthooru, konta, maridmalli area cover chesaru. Village van channel loo. May be charla, dummugoodem, area

  • @Bhadrachalam.tribal

    @Bhadrachalam.tribal

    27 күн бұрын

    భద్రాచలం ఏరియా లో చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలు.

  • @CSVijayvlogs

    @CSVijayvlogs

    22 күн бұрын

    Location pleace

  • @ramachandra6098
    @ramachandra6098Ай бұрын

    Gunavathamma voice good and dare

  • @narendrareddy9500
    @narendrareddy950020 күн бұрын

    Myluram garu video chala bagundi,mariyu ambali dathalu sukibhava❤

  • @meenakumarimalladhi-
    @meenakumarimalladhi-Ай бұрын

    Good.gunavathy

  • @sivajyothi6997
    @sivajyothi69979 күн бұрын

    Thanks for the video. From Chinakakani Village near Mangalagiri Guntur district Andhra Pradesh.

  • @jettyprasad2299
    @jettyprasad229928 күн бұрын

    Annaya ❤❤❤ the way you narrate the story is super cool ,..

  • @vasuj1277
    @vasuj1277Ай бұрын

    Super super super super 🙏🙏🙏🙏🙏

  • @gopikumarmallela6620
    @gopikumarmallela6620Ай бұрын

    Thank you Chala bavundi

  • @nagarjunaj2158
    @nagarjunaj2158Ай бұрын

    తేనె దొరుకుతుంద sir అక్కడ?❤❤❤

  • @user-ew6bb8sj5g
    @user-ew6bb8sj5g6 күн бұрын

    Superb!

  • @S.K.N143
    @S.K.N1436 күн бұрын

    Super❤❤❤

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872Ай бұрын

    Very nice brother 🎊👍

  • @AimStudyhub
    @AimStudyhubАй бұрын

    Super video

  • @venkateshgunuputi5375
    @venkateshgunuputi5375Ай бұрын

    Mee voice super bro

  • @user-jc2kr2hy1c
    @user-jc2kr2hy1cАй бұрын

    Hi brother mi videos chala natural ga vnnayi brother

  • @ManyamJagapathi
    @ManyamJagapathi20 күн бұрын

    Sir suresh garu me manasu me abhiruchi chala prasamsaneeyam bavundamdi

  • @vkrishna4399
    @vkrishna4399Ай бұрын

    This video big fan of you.

  • @jettyprasad2299
    @jettyprasad229929 күн бұрын

    Love you anna....❤❤❤

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196Ай бұрын

    గిరిజనులు బాధ కరక్టు చెప్పాడు

  • @karimullashashaik8684
    @karimullashashaik8684Ай бұрын

    Very good information brother 🎉 God bless you with good health and happiness always to you and your team

  • @boyashiva5382
    @boyashiva5382Ай бұрын

    Iam from rayalasaeema... Nice video subscribe chestunna... Iam watching first time Ur video

  • @nageshramarama8845
    @nageshramarama8845Ай бұрын

    Good. Voice 😅🎉🎉🎉

  • @jayaraojoythi2877
    @jayaraojoythi287727 күн бұрын

    aruku,chinthapalli, paderu inka foreest village places vunai , veetilo ee3 perlu ekkuvuga mataladatharu , manishi ekkada peruguthado akkadi lifestyle isttapadathadu jeevisthadu good or bad ekkadeaina okate different and differs ga vunaru andaru

  • @sandeepredrouthu8396
    @sandeepredrouthu8396Ай бұрын

    Super vedio anna🎉

  • @ankamkesani8367
    @ankamkesani8367Ай бұрын

    సూపర్ annayya

  • @shinetosurvive4717
    @shinetosurvive4717Ай бұрын

    Bro im from Karnataka regularly i will watch your videos a small suggestion dont add background music let it be natural while shooting these kind of videos... And as usual good video i like your voice.... And ur Telugu fluency is marvelous... Keep rocking brother....

  • @ravikirankukkala4936
    @ravikirankukkala4936Ай бұрын

    Bro Etunagaram side vunna tribal valla gurichi kuda ohksari video cheyandi... because meru chese videos valla chala information teludtundhi ...so chestaru ani na request....

  • @egrao955
    @egrao955Ай бұрын

    Very interesting 👌 Bro...

  • @AnilKumar-lb8zf
    @AnilKumar-lb8zfАй бұрын

    Santha eroju jaruguthundhi vaaram lo

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922Ай бұрын

    súper sir mi videos

  • @bonamchanti415
    @bonamchanti415Ай бұрын

    U are great bro

  • @venkatreddy3693
    @venkatreddy3693Ай бұрын

    Good video sir

  • @riyazuddin3977
    @riyazuddin3977Ай бұрын

    Super bro

  • @NukarajuM-gk7ux
    @NukarajuM-gk7uxАй бұрын

    Very nice

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1eАй бұрын

    Bro GoodVideo Bro

  • @pavanpagidi2456
    @pavanpagidi2456Ай бұрын

    Bamma garu yeppudu challaga anandham ga vundalii

  • @nareshs5566
    @nareshs5566Ай бұрын

    Good bro

  • @gchimpareddyg3495
    @gchimpareddyg3495Ай бұрын

    Thank you bro

  • @srinu9113
    @srinu9113Ай бұрын

    Madya lo kivathalu nice

  • @k.gopinathnath8957
    @k.gopinathnath895714 күн бұрын

    ❤❤❤❤❤

  • @raghucharukesi8289
    @raghucharukesi8289Ай бұрын

    ❤❤❤❤ gunavathi amma

  • @naveenmahendra2698
    @naveenmahendra2698Ай бұрын

    Bamboo buttali Inka sapalu chupinchandi brother intrest vunavru purchase cheastharu

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538Ай бұрын

    Sir okappudu Akkada chala takkuva rates undevi, ippudu prathidi rates baga perigai....

  • @pulgurtasekhar4166
    @pulgurtasekhar4166Ай бұрын

    MAKE A SEPERATE VIDEO ON GUNWANTI

  • @gnagaraju8673
    @gnagaraju8673Ай бұрын

    Hi..brother ❤❤

  • @artelugu1002
    @artelugu1002Ай бұрын

    Bro mamagru chapesru bro

  • @chandugoud6511
    @chandugoud6511Ай бұрын

    Hi brother 💖

  • @user-krishna7007
    @user-krishna700729 күн бұрын

    Ammoooo,,,,మాట విధం super

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795Ай бұрын

    Bro craims videos cheyi views ekuva vasthundhi

  • @srinu9113
    @srinu9113Ай бұрын

    Jai gunvathi

  • @akhilbadugu3902
    @akhilbadugu3902Ай бұрын

  • @srivasnaninani661
    @srivasnaninani661Ай бұрын

    🙏🙏🙏

  • @praveengarikipati3
    @praveengarikipati3Ай бұрын

    🫡🫡 Suresh Anna

  • @pradeepbethala
    @pradeepbethalaАй бұрын

    Ela kadu gani meru oka Pani cheyandi veti tho patu meru asalu me subscribes holidays lo vochi akkada chudavalasina places ani videos cheyandi it's helpful to your subscribes don't forget it

  • @anithachowdary1234
    @anithachowdary1234Ай бұрын

    Maamma entha Baaga matladindhi bro ame inti daggara oka video teeyalsindhi anta goppaga matladindhi ldy lion😊

  • @dulamdevi7629
    @dulamdevi7629Ай бұрын

    1st link annaa😊

  • @meenakumaris1747
    @meenakumaris1747Ай бұрын

    Hii brother

  • @venkatgoud8495
    @venkatgoud8495Ай бұрын

    Hi anna

  • @meenakumarimalladhi-
    @meenakumarimalladhi-Ай бұрын

    A roju santha

  • @jayaraojoythi2877
    @jayaraojoythi287727 күн бұрын

    Seeleru place

  • @medisettisvideos4964
    @medisettisvideos4964Ай бұрын

    EE SANTA SIREES ENTI SURESH

  • @umakanthprasad5195
    @umakanthprasad5195Ай бұрын

    Hattsoff to mahila rythu gunavathi garu

  • @pradeepreddyyarava6739
    @pradeepreddyyarava6739Ай бұрын

    Araku tribal culture team ni kaluvu anna vallani kaliste subscribers perugutaru

  • @user-krishna7007
    @user-krishna700729 күн бұрын

    Lambasingi మద్య లో ఎందుకు వచ్చింది saami,,,,,సంతకి నిజంగా lanbasingi నుంచి ఎవరు వెళ్ళి ఉండారు

Келесі