Andhra & Odisha tribal market|Dhara konda village santha|Alluri district

Darakonda
maps.app.goo.gl/h9UaHNEANfhrT...
Andhra & Odisha tribal market|Dhara konda village santha|Alluri district|@Swatis mania. Darakonda is a beautiful village in the midst of high hills where the tribal people of Andhra Pradesh as well as Odisha bring vegetables and pulses
@Swatis mania/beautiful tribal village.
healthy food ‎
@swatismania
#tribal
#swatis
#indian
#arakutribal
#tribal food
#organic food
#vegetables
#farming
#hillarea
#hillstation
#forest people
#telugu
swatis mania ఛానల్ లో అల్లూరి జిల్లా అడవి అందాలు, కమనీయం ప్రకృతి సోయగాలు , గిరిజనుల ఆచారాలు అలవాట్లు ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.మీకు మన ఛానల్ వీడియోలు నచ్చితే ఇప్పుడే subscribe చేయండి.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
The lifestyle and customs of the adivasi people of Alluri district, their way of life during festivals, their food, the way they live on the hill slopes, many things are reflected in our channel.If you like my videos then please subscribe.
Thank you
-----------------------------------------------------------------------

Пікірлер: 535

  • @umamaheshakula3061
    @umamaheshakula3061 Жыл бұрын

    మట్టి పలక చూసిన వెంటనే like కొట్టాను. నాల మట్టి పలక బలపం పట్టుకుని స్కూల్ కి వెళ్ళిన వారు ఎవరెవరో

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ బ్రదర్... లైక్ చేసినందుకు అలాగే మంచి కామెంట్ కూడా నాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను.. మట్టి పలకలు రోజులే వేరే లెవెల్...

  • @GANGADHARKANCHANI
    @GANGADHARKANCHANI Жыл бұрын

    ఒక మనిషికి సంతృప్తినిచ్చే జీవన విధానం ఇటువంటి చోటే దొరుకుతుంది. గ్రామీణ జీవనం అద్భుతం. ఇలాంటి వీడియోలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు మరెన్నో మాకు అందించాలి అని కోరుకుంటున్నాం.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Tqqq sooo much andi...thappakunda manchi manchi వీడియోస్ అప్లోడ్ చేస్తాను...మీరు తప్పక ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను...TQ for watching..

  • @rasulbishaik8303
    @rasulbishaik8303 Жыл бұрын

    దారకొండ సొంత చాలా బాగుంది మేడం గారు ఇలాంటి సంతలు ఇంకా చూపిస్తారు అని కోరుకుంటూ న్నాము చాలా సంతోషంగా ఉంది

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    తప్పకుండా అండి...మీరు ఇలా support చేయాలి కానీ చేస్తూనే వుంటా అండి....TQ for watching...

  • @V.K.V.Dvlogs.
    @V.K.V.Dvlogs. Жыл бұрын

    ఇప్పుడు మనం నివసిస్తున్న జీవన వీధానం కన్నా వాళ్ళ జీవన వీధానం సూపర్. ఒక రకంగా మనకన్నా వాళ్ళే సూపర్.అల్ దా బెస్ట్,,మేడం. థాంక్యూ సో మచ్. .

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Yes naku adhe anipinchindhi andi..dhenikosamo perugulu peduthu...ela brathakaali anna visyam marchipothunnam anipistundhi...okkosari...any way TQ soooooo much...

  • @dixitmanoj3005
    @dixitmanoj30059 ай бұрын

    Super chala చూపించారు

  • @swatismania

    @swatismania

    9 ай бұрын

    TQ soooo much andi 🙏😍😍

  • @user-ix8sy3wl2i
    @user-ix8sy3wl2i Жыл бұрын

    ఈ వీడియో చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @audipudichandrasekhar2059
    @audipudichandrasekhar20597 ай бұрын

    దారకొండ సంత చాలా బాగుంది. మేడం వారితో మీరు మాట్లాడే విధానం బాగుంది ధన్యవాదాలు

  • @swatismania

    @swatismania

    7 ай бұрын

    TQ soooo much shekar garu..🙏🙏

  • @SembiDemudabbai-zx9vl
    @SembiDemudabbai-zx9vl Жыл бұрын

    సంత సూపర్ గా ఉంది

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ andi

  • @mkm535
    @mkm535 Жыл бұрын

    మేము ఇప్పుడు చూడని అద్భుతాలు చూపిస్తున్నారు మేడం గారు,, మీ వీడియో సూపర్ గిరిజనులు వాళ్ళ జీవన విధానం చాలా బాగా చూపిస్తున్నారు,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯

  • @anantharao6524
    @anantharao6524 Жыл бұрын

    వీడియో చాలా బాగా చేశారు స్వాతి గారు....వారితో మీరు మాట్లాడే విధానం బాగుంది....గిరిజనుల ఉత్పత్తులను చూపించడం మంచి అనుభూతి....Good job స్వాతి గారు 💐💐

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Hoooo...చాలా చాలా థాంక్యూ అనంత్ గారు.. థాంక్యూ ఫర్ వాచింగ్..

  • @kallanaresh4095
    @kallanaresh409510 ай бұрын

    చాలా సం"తర్వాత ఈ మట్టి పలక చూసాను.

  • @swatismania

    @swatismania

    10 ай бұрын

    Avunu sir🙏🙏

  • @rajugorle2012
    @rajugorle2012 Жыл бұрын

    మా ఊరి సంతను చూసి చాలా రోజులు అవుతుంది ఇలా చూపించినందుకు థాంక్స్ అండి 🙏🙏🙏

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ soooooo much andi....meee vuru chala bagundhi ...sir

  • @divyamuliki1276
    @divyamuliki12768 ай бұрын

    Video is nice yar & The way of explanation is too good yar 👌🤩

  • @swatismania

    @swatismania

    8 ай бұрын

    Thank you so much 😀yer...for watching my vedios..how r u...keep supporting me🙏🙏🙏🙏..

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 Жыл бұрын

    మీ వీడియోల ద్వార నగరాలలో ఉన్న వారికిగిరిజనుల జీవన విధానాల గురించి తెలియ జేస్తున్నందుకు అభినందనలు తెలిపుతున్నాను. గిరిజనులు జరుపుకునే పండుగల గురించి కూడ వీడియోలు తీయు బేటీ.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    మీకు చాలా థాంక్స్ అండి... నా వీడియో చూసి ఇంత మంచి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు తప్పకుండా మీరు చెప్పినట్టుగా పండగల గురించి కూడా చూపిస్తాను...sir..

  • @KorraRaghuram-pv7qu
    @KorraRaghuram-pv7qu Жыл бұрын

    వీడియో చూడగానే నేను స్వయంగా సంత లో ఉనా ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చాలా రోజు లు నుండి మిస్స్ అయితునను దరకొండ సంతని ❤❤❤❤❤❤

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Gd morning sir...TQ sooooooooo much andi....chala pedda compliment icharu ...

  • @jyothilaxmi1857
    @jyothilaxmi18573 ай бұрын

    HaisdamAlluri,dist baga cover chesaru,super❤❤❤

  • @yasodhagorle9848
    @yasodhagorle9848 Жыл бұрын

    స్వాతి గారు చాలా చాలా థాంక్స్ అండి మీకు....మా village సంతాన్ని ఇంత బాగా కవర్ చేసి చూపించినందుకు🙏🙏

  • @sureshvangiparapu2809

    @sureshvangiparapu2809

    Жыл бұрын

    Mee phone number ivvandi plz

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Tqqqqq andi...miku kuda...na vedio chusinandhuki ...and miru chala adhrustavanthulu....manchi manchi locations anni mee aria lo vunnaru ..manchi natural food..dhorukuthundhi...

  • @vk6729
    @vk6729 Жыл бұрын

    I am from West Bengal happy to see this video 😊😊

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Tqqqqq soooooo much sir... for watching my video..I am very happy that my video reached to West Bengal that you watched it from West Bengal. More videos to watch...TQ sir.

  • @eshannajakkanahalli
    @eshannajakkanahalli Жыл бұрын

    I love from Karnataka.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    ಧನ್ಯವಾದ Eshanna ಶ್ರೀ

  • @shaaneveningstar6790
    @shaaneveningstar6790 Жыл бұрын

    Each of these beautiful people had a multi crore smile on their faces 💝 They are so rich in their heart and soul 💐 May bhagwan Vishnu keep them happy & content for their entire life

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    First of all thank you very much for watching my channel.. Yes it is a great gift from God to them.. To live among people who are free from any kind of impurity means a good luck and really lucky people..

  • @SadalaArjun
    @SadalaArjunАй бұрын

    Santha super ga undi

  • @swatismania

    @swatismania

    29 күн бұрын

    Hi Arjun garu..1st Arjun Ane name naku chala istam andi...next na video chusi comment పెట్టినందుకు చాలా TQ..andi..

  • @pulamarasettinaidu1804
    @pulamarasettinaidu1804 Жыл бұрын

    Great work by you Every one should know about the way of Different cultures in India 🌟

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    First of all thank you very much for watching my video... and also thank you very much for commenting..

  • @ShankarraoPula-lh3mx
    @ShankarraoPula-lh3mx Жыл бұрын

    I am form jeypore .. Koraput dist proud to see this vedio

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Wowwwww....sooo nice of u..TQ sooo much for ur valuable comments..

  • @user-vp5bn3pi3k
    @user-vp5bn3pi3k8 ай бұрын

    Suuuuupar ❤️❤️❤️

  • @swatismania

    @swatismania

    8 ай бұрын

    TQ soooo much 🙏🙏🙏😍 కాంతి గారు

  • @aparnamantripragada7462
    @aparnamantripragada7462 Жыл бұрын

    Good information and videos 🤗😍👏

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Thank you so much 🙂....andi

  • @Usharaninelli
    @Usharaninelli Жыл бұрын

    Anyway chala manchi consept. Chala bavundamma. Nuvvu matlade vidhanam. Inka manchi vedios chesi manchi name ravalani manaspurtiga korukuntunna. I wish you all the best ra thalli

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ సో మచ్ అండి... నా వీడియో చూసినందుకు... మీలాంటి వాళ్ల సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఈ ప్రాజెక్టు చేయగలిగాను...మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @Usharaninelli

    @Usharaninelli

    Жыл бұрын

    All the best and inka manchi vedios cheyamma. Nenu chustu untanu.

  • @Usharaninelli

    @Usharaninelli

    Жыл бұрын

    Nenu akkadiki veldamanukuntunna

  • @srinumarri3786
    @srinumarri378610 ай бұрын

    ట్రైబల్ కష్టం స్వయంగా చూపించినందుకు థాంక్స్. యు ఆర్ lovely మేడం.

  • @swatismania

    @swatismania

    10 ай бұрын

    TQ Srinu garu...🙏🙏😍😍😍

  • @shaikissakmadinavalli2152
    @shaikissakmadinavalli2152 Жыл бұрын

    Chala thanks Andi Swathi madam...chala Baga chupistunaru...chusi chala manasuki chala anandamga undi....thank you very much

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 Жыл бұрын

    Most of the tribal villagers selling big vegetables marking is amazing Video.Dry fish 🐠 is different looking this vedieo.Thanks to Myllu rams and Swathi garu nice exploring this video.

  • @viratarmy6045
    @viratarmy6045 Жыл бұрын

    I'm from darakonda village person. I'm so proud of this👍👍🥰🥰

  • @sureshvangiparapu2809

    @sureshvangiparapu2809

    Жыл бұрын

    Virat mee phone number ivvandi plz

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    ఓ థాంక్యూ వెరీ మచ్ అండి ..మీ ఊరు చాలా చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ..నిజంగా ఎర్లీ మార్నింగ్ మంచు అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది .కానీ టైం లేక చాలా ప్లేసెస్ చూడకుండానే వచ్చేసాము థాంక్యూ ఫర్ వాచింగ్...

  • @samuelsaka3005
    @samuelsaka3005 Жыл бұрын

    న లైఫ్ లో బెస్ట్ వీడియో ఇదేనోమో అనిపిస్తుంది చాలా మంచి వీడియో చూపించారు 👌👌👌👌👌👌

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    చాలా చాలా థాంక్యూ సార్.... ఈ వీడియోకి మీదే బెస్ట్ కామెంట్.... థాంక్యూ ఫర్ వాచింగ్ విసిట్ అగైన్...🙏🙏🙏

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani52818 ай бұрын

    Super And Beautiful ❤

  • @swatismania

    @swatismania

    8 ай бұрын

    Thank you! Cheers! Hari garu🙏🙏🙏🙏😍

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Жыл бұрын

    Super akka video చాలా చాలా బాగుంది చాలా బాగా explain చేసారు

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ... థాంక్యూ సో.. మచ్... బ్రదర్..

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar823110 ай бұрын

    చేల బోగుంది స్వాతి

  • @swatismania

    @swatismania

    10 ай бұрын

    చాలా సంతోషంగా ఉంది జగదీష్ గారు.. వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు..🙏🙏🙏

  • @sudhaasreddy9
    @sudhaasreddy9 Жыл бұрын

    Wonderful people veery good at heart , I would love to be among them .

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ sooooooooo much for watching my video....

  • @sweetmemories8311
    @sweetmemories8311 Жыл бұрын

    Tribal areas and culture and tradition ante maku Baga ishtam ilanti videos cheyandi ❤️❤️❤️ 🙏🙏👌👌

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Hoooo thappakunda sir.....ilane support ivvandi...TQ soooooo much...

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 Жыл бұрын

    Nice video akka

  • @oyenani96
    @oyenani96 Жыл бұрын

    video bagundhi 👌🏻👌🏻👌🏻

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ brother

  • @peddapalliraju6302
    @peddapalliraju63022 ай бұрын

    ❤❤❤. Good job

  • @swatismania

    @swatismania

    2 ай бұрын

    హలో రాజు గారు నమస్తే అండీ... ఎలా ఉన్నారు.. థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.

  • @adhurinagaraju4871
    @adhurinagaraju4871 Жыл бұрын

    Hi Swati gaaru..maaku maa city lo manushulanu chusi ..manushulantey nammakam potundhi...kaani meru chupistunna manushulanu chustey...nijam ga...chadhuvu...dabbu...nagarikata..Leni manishey chala goppaga kanipistunnaru....swtcha maina prakruti....great...Naa mini transport vehicle tho vachinapudu...thanivi teera aswaadistaanu...BCM to vsp...Maro lokaniki velli natlu anipistundhi...

  • @gunisettieswarkumar5175
    @gunisettieswarkumar5175 Жыл бұрын

    ధరలమ్మా గుడి దేవత 🙏🏼

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Yes త్వరలో దారలమ్మ టెంపుల్ కూడా చేస్తాం అండి

  • @MellowmomentsASMR

    @MellowmomentsASMR

    Жыл бұрын

    Mylu rams voice

  • @sureshvangiparapu2809

    @sureshvangiparapu2809

    Жыл бұрын

    Daarakonda village lo nenu love chesina ammayi undi tana shop chupinchi unte baagundedi naaku,tana name mani bujji,kanaka mahaalakshmi tanadi bommala shop

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    @@sureshvangiparapu2809 hi brother... ayyyyyooooo naku teliyadhu kadhaaa....

  • @ramusanboina9122
    @ramusanboina912210 ай бұрын

    Nice vedio andi

  • @swatismania

    @swatismania

    10 ай бұрын

    థాంక్యూ సో మచ్ రాము గారు. 🙏🙏

  • @mani-vq1pr
    @mani-vq1pr Жыл бұрын

    Super .videos .swathigaru .thanks .and

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ sooooooooo much for watching andi 🙏🙂🙂

  • @simhachalamkoruprolu3726
    @simhachalamkoruprolu3726 Жыл бұрын

    సూపర్ వీడియో👏👏👌👌

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ soooo much andi

  • @srinuseeram2584
    @srinuseeram2584 Жыл бұрын

    జై ధారాలమ్మ

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    జై దారాలమ్మ తల్లి...🙏🙏

  • @sreelathakondru6983
    @sreelathakondru69837 ай бұрын

    Bagundi naaku choodalani undi good job sister

  • @swatismania

    @swatismania

    7 ай бұрын

    TQ sister TQ for visit my channel

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Жыл бұрын

    My childhood days Gurthuku vachayi super 👌

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ సో మచ్ అనిత గారు... నా వీడియో వల్ల మీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి.. అన్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను... అలాంటి వీడియో చూపించగలిగాను అని..

  • @gopikrishna-mc9qk
    @gopikrishna-mc9qk3 ай бұрын

    matti palaka chusa super

  • @kranthikunjam2624
    @kranthikunjam2624 Жыл бұрын

    Nice video Swathi sister .

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ kranthi

  • @ramdreammedia5644
    @ramdreammedia5644 Жыл бұрын

    Good swathigaru.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ సో మచ్ సార్.. ఫర్ వాచింగ్ మై వీడియో...

  • @durgamthirupathi8124
    @durgamthirupathi8124 Жыл бұрын

    you are making great videos.please make more

  • @ravikolli3255
    @ravikolli3255 Жыл бұрын

    Thank you Swathi gaaru .....i had visited Dharakonda village many times. Tq for remebering☺️☺️🤗🤗

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్యూ అండి..

  • @ravikolli3255

    @ravikolli3255

    Жыл бұрын

    @@swatismania 🤗🤗🤗🤗😌😌☺️☺️☺️

  • @ramutatapudi7939
    @ramutatapudi7939 Жыл бұрын

    Good vidio

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ soooooo much ramu garu

  • @kesulokesh5489
    @kesulokesh54896 ай бұрын

    వాళ్లకి సహాయం చెయ్యండి.ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలి

  • @swatismania

    @swatismania

    6 ай бұрын

    Thappakunda..andi .TQ for watching 😍🙏😍🙏

  • @gopinathsanthi5086
    @gopinathsanthi5086 Жыл бұрын

    Nice video,, నేను రీసెంట్ గా ధారకొండ చూసాను,, కానీ సంత అయితే చూడలేదు,,,

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Hoooooo avunaa santhi garu... baguntundhi...TQ for watching...

  • @anjiyadav4787
    @anjiyadav4787 Жыл бұрын

    Good video 👏👏👏

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Thanks for the visit sir

  • @PLZSUBSCRIBIHARSHASAI
    @PLZSUBSCRIBIHARSHASAI8 ай бұрын

    Nice video nadhe uru loo unta kani e thought raledhu meru matram chala bhaga supincharu

  • @swatismania

    @swatismania

    8 ай бұрын

    TQ andi.. dhara konda chala bagundhi. Santha inka super andi ...😍😍🙏

  • @PraveenKumar-ek9rd
    @PraveenKumar-ek9rd Жыл бұрын

    Swathi Garu video bagunnadhi

  • @vyshakhapunnam4798
    @vyshakhapunnam479810 ай бұрын

    Mem chala sandharba lallo. E lanti. Swachamyna manusunna maa rajulu kalmasam leni rythu bajaar lu ilantivi chusi santhosa paduthamu. Chala baga anipisthundhi. Aa santha swecha neeyamyna jeevitham. Super 👈

  • @swatismania

    @swatismania

    10 ай бұрын

    TQ Andi...for watching 😍

  • @swatismania

    @swatismania

    10 ай бұрын

    TQ Andi for watching 😍

  • @vinodparshanaboina7911
    @vinodparshanaboina7911 Жыл бұрын

    Very nice video

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    So nice....TQ soooooo much andi

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 Жыл бұрын

    Nice music 🎵🎶🎶🎶🎶

  • @7755country
    @7755country Жыл бұрын

    Superb! Great work

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ andi

  • @ananthalakshmi3873
    @ananthalakshmi387310 ай бұрын

    నేను వెళ్ళాను ధారకొండ అమ్మ వారి గుడికి చాలా బాగుంటుంది అమ్మవారి గుడి

  • @swatismania

    @swatismania

    10 ай бұрын

    Avunu andi.. baguntundhi...nenu kuda vellanu...kani video cheyyaledhu..andi

  • @GoodMorning-ht8sx
    @GoodMorning-ht8sx Жыл бұрын

    Nice andi ….good information

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Thank you for watching andi

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 Жыл бұрын

    Santa nice 🌹 Swati smania papa super

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ సో మచ్ నందు గారు...

  • @bhaskarchary6042
    @bhaskarchary60429 ай бұрын

    😊

  • @swatismania

    @swatismania

    9 ай бұрын

    🙏🙏

  • @sitaramkurella3941
    @sitaramkurella3941 Жыл бұрын

    Excellent

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ sitaram garu

  • @AkhilBabu-he1vi
    @AkhilBabu-he1vi8 ай бұрын

    Super

  • @swatismania

    @swatismania

    8 ай бұрын

    TQ Akhil garu...

  • @mdyakoobali1489
    @mdyakoobali1489 Жыл бұрын

    Nice making and editing akka. Sutti lekunda straight ga chesaru. Exallent.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ బ్రదర్... థాంక్యూ సో మచ్..

  • @rameshn4968
    @rameshn4968 Жыл бұрын

    Darakonda santha vedio is very nice showing trible and state boarder people life style and ther economy, very informative which I am not able see my own telugu state rural economy,seen through this vedio, God bless the all the vendors of darakonda santha and bring the light in their life and my special thanks to you for bringing such nice vedio.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Thank you so much 🙂

  • @ravurishankar8089
    @ravurishankar8089 Жыл бұрын

    Good job sister

  • @lmgoud6072
    @lmgoud6072 Жыл бұрын

    SUPERRRRR 👌👍🙏 video THANK YOU Andi.....

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు...

  • @dg3577
    @dg3577 Жыл бұрын

    Hi...Awesome

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ andi

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Жыл бұрын

    Super Mam 👌👌 Good video 👍👍💐

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ sooooooooo much andi 🙏🙏

  • @venkatalakshmigeddam3482
    @venkatalakshmigeddam3482 Жыл бұрын

    Superb video akka ..... lovable 🥰

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    హో థాంక్యూ సిస్టర్....

  • @kondapallibujjitharun6039
    @kondapallibujjitharun6039 Жыл бұрын

    దారం లెకుండ వస్త్ఱము లెదు శివ శివ👌👌👌 సూపర్ అక్క

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Shiva shiva..

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ brother...

  • @Bhavatarangini
    @Bhavatarangini Жыл бұрын

    బాగుంది బాగా చిత్రీకరించారు

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    ధన్యవాదాలు అండి...

  • @jayapalnaidu9132
    @jayapalnaidu9132 Жыл бұрын

    Super Andi miru

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి...

  • @darlaramesh3795
    @darlaramesh3795 Жыл бұрын

    Hi madam namasthe, we r also appreciate to u for this video, and we are also lived there forefather, father& mother and my child hood age, near Dhara konda village of Sileru agency Most thankfully for sharing these 1985-1990 memories.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    I am also very happy that all your memories are reminded through this video.. Really Darakonda is very beautiful. Thank you for watching. Keep watching our channel for more videos.

  • @reddyAlex4534
    @reddyAlex4534 Жыл бұрын

    Thank you so much for uploading this video You have shown the people of our village very well...,you are amazing and we are expecting more than and beautiful videos....Good Luck 🤞 I'm very excited because I'm from "Darakondaa".....

  • @ganeshgani8814

    @ganeshgani8814

    Жыл бұрын

    Namaskarm Andi,,, darakonda lo market a roju jaruguthundo cheppagalaru please

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Hooooo....TQ andi... for watching and supporting...

  • @AshaWarker216
    @AshaWarker21611 ай бұрын

    Supper ga thisaru sister garu

  • @swatismania

    @swatismania

    11 ай бұрын

    TQ andi...

  • @narasimhamurthytr74
    @narasimhamurthytr74 Жыл бұрын

    Very good video

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Thanks for the visit

  • @rajajikadiyala9396
    @rajajikadiyala9396 Жыл бұрын

    కచ్చితంగా ప్రభుత్వాలు ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ నిషేదం పై చర్యలు తీసుకోవాలని

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో... నిజంగానే ప్లాస్టిక్ కోసం ఆ ఏరియా వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొంచెం తక్కువగానే వాడుతున్నారని చెప్పొచ్చు మిగతా ప్రాంతాల కంటే..

  • @NagaRaju-ib5jr
    @NagaRaju-ib5jr Жыл бұрын

    Nice video, good interaction with people

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Thanks for visiting

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ sooo much Andi...for ur valuable comment

  • @ismartravivlogs
    @ismartravivlogs Жыл бұрын

    Hi akka santha chala chala bagundi.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Hi Ravi.... TQ for watching...intha busy schedule lo kuda .... నా వీడియోస్ చూస్తున్నావ్...TQ brother

  • @muralinavyasree6876
    @muralinavyasree6876 Жыл бұрын

    Super video

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ andi

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Жыл бұрын

    Super nice sisr

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ Sita..abhi...for watching

  • @admaguja238
    @admaguja238 Жыл бұрын

    I'm from Odisha, nice video didi,,

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ sooooo much...for watching my video...Good comment for me..

  • @renukagorla5390
    @renukagorla539011 ай бұрын

    Ma girijanalu ante ilove గిరిజన ప్రాంతం

  • @swatismania

    @swatismania

    11 ай бұрын

    Avunu andi...baguntayi...mana girijana pranthaalu...

  • @bhaskarchary6042
    @bhaskarchary60429 ай бұрын

    Good 😊

  • @swatismania

    @swatismania

    9 ай бұрын

    TQ andi🙏🙏

  • @kishoremeka977
    @kishoremeka97710 ай бұрын

    Very nice... I like it...

  • @swatismania

    @swatismania

    10 ай бұрын

    TQ kishor garu.,🙏🙏🙏🙏

  • @p2021
    @p2021 Жыл бұрын

    హాయ్ స్వాతి..... నీ వీడియోస్ అన్నీ చూస్తుంటే నేను కూడా నీతో ఉంటే బాగుండు అనిపించింది.... Miss you Swaaaa...

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    😁😁😁😁😁😁😁😁 TQ miss P ....same to u ...

  • @venkatbandhanatham6455
    @venkatbandhanatham6455 Жыл бұрын

    nice place

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Thanks for visiting

  • @venkateshwarraobethapudi628
    @venkateshwarraobethapudi628 Жыл бұрын

    Soo sweet voice dear....

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Thank you so much 😊sir

  • @maheshgouni7832
    @maheshgouni7832 Жыл бұрын

    👏👏👌😁

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @appalanaidup4664
    @appalanaidup4664 Жыл бұрын

    👌👌👌

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Tq

  • @ganeshl2872
    @ganeshl2872 Жыл бұрын

    Good.

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ Ganesh garu

  • @sowjanyaboraga5071
    @sowjanyaboraga5071 Жыл бұрын

    Nice vlog ma💐🥰

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    Tnx.. Darling...for ur love and encouragement..

  • @slvvenkatraju2474
    @slvvenkatraju2474 Жыл бұрын

    Nice vidio its remain my child hood thank you really this people enjoying very good life

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    థాంక్యూ సో మచ్ బ్రదర్... నా వీడియో మీ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు నేను గర్వపడుతున్నాను.. మన చానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఖాళీ సమయంలో తప్పక చూడండి మీకు నచ్చుతాయి నచ్చితే మన ఊరి వాళ్లకు కూడా షేర్ చేయండి.. థాంక్యూ ఫర్ వాచింగ్..🙏🙏🙏

  • @pandubujji585
    @pandubujji585 Жыл бұрын

    Nice. Video

  • @swatismania

    @swatismania

    Жыл бұрын

    TQ soooooo much pandu garu...

Келесі