కాశీపట్నం వారపు సంత | Kasipatnam tribal market | Tribal weekly market | Santa

కాశీపట్నం వారపు సంత | Kasipatnam tribal market | Tribal weekly market | Santa
#market #tribalmarket #santa #santha #araku #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about Alluri sita Rama Raju District. We display the clothing, Rituals, Life style, food Habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown Harvest, Immense Visiting places around us. All the Videos We have been posting are purely For Entertaining and to bring joy and Happiness. to Your Hearts. We are looking forward to Bring many new videos.
If you Like our videos Like Share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
Market,Tribal market,Santa,Santha,Weekly market,Girijana market,stock market,markets,stock market news,Kasipatnam santha,Kasipatnam,Araku,Araku tribal culture,Araku tribes,Araku valley,Tribal culture,కాశీపట్నం వారపు సంత,కాశీపట్నం,సంత

Пікірлер: 397

  • @raghu.5077
    @raghu.5077 Жыл бұрын

    మీ వీడియోలు చాలా బాగుంటాయి .పట్టణంలో బ్రతికే ప్రజలకు గిరిజనుల జీవితాలను పరిచయం చేస్తున్నారు.మీకు చాలా దాన్యవాదాలు. పచ్చని పరిసరలో మీరు వందేళ్లు చల్లగా జీవించాలి.

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Raghu Garu 🍁

  • @tsarada5714
    @tsarada5714 Жыл бұрын

    సంత చాలా బాగుంది,మా చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా ప్రతీ శనివారం సంత జరిగేది

  • @coolguypravara
    @coolguypravara Жыл бұрын

    చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సంతలు మళ్ళా మీ ఛానెల్ ద్వారా చూస్తున్నాం. చాలా బాగుంది ఈ సంత. గిరిజనుల ప్రజల సంతలు ప్రకృతిలో దొరికే వస్తువులు, తాజా కూరగాయలు చాలా బాగున్నాయి. Thank you Bros 🙂

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Pravara Garu 🍁

  • @bosu9995
    @bosu9995 Жыл бұрын

    మేము చుసిన ప్రపంచం కాకుండా మీరు చూపించే ప్రపంచం okka అద్భుతం:-bosu

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Bosu Garu 🍁

  • @meenakottala7909
    @meenakottala7909 Жыл бұрын

    సూపర్ బ్రో చిన్నపుడు చూసాం అంటే మళ్ళీ ఇప్పుడే చూసా సూపర్ చిన్నా తనం గుర్తు చేసావు అన్నయ్య

  • @mungaralavanya-oo3ts
    @mungaralavanya-oo3ts Жыл бұрын

    Bro super meru daily me videos chusthu padukunta nenu

  • @mahilavnaidu8502
    @mahilavnaidu85024 ай бұрын

    Andarini amma naana ani premaga pilustunaru bro hat's off to u

  • @Arakutribleofficial
    @Arakutribleofficial Жыл бұрын

    అనంతమైన విస్తీర్ణం కలిగిన అనంతగిరి లో అలాగే ఏజెన్స్ లో పెద్ద సంత👍

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Жыл бұрын

    కాశిపట్నం సంత లో కూరగాయలు ఏదైన 20/- రూపాయిలా? సంత బాగుంది👍. Good job ATC team🙏.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Жыл бұрын

    సూపర్ తమ్ముడు మార్కెట్ చాలా బాగుంది👌👌👌👌👍ఎలాంటి మార్కెట్ వీడియోలు మరెన్నో తియ్యాలి తమ్ముడు

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Жыл бұрын

    మీరు చూపిన మేకలకు 10,000/- తక్కువ 2 లక్షల రూపాయాలా🤔🤔??? మొత్తనికి సంతను బాగ చూపించారు. మట్టికుండలమ్మె వాడు మీ subscriber అంటేనే అర్థమౌతుంది. మీ ఏరియాలో మీకు మంచి ఫాలోయింగ్ ఉందని. Good job ATC👍.

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏

  • @babugalivedu1646
    @babugalivedu1646 Жыл бұрын

    మాఊరి సంత బుధవారమే గాలి వీడు శ్రీ అన్నమయ్య. జిల్లా

  • @rupagorrumutchu1014
    @rupagorrumutchu1014 Жыл бұрын

    Meeru chala baga matladutunnaru andi.amma naana ani pilustunnaru

  • @somelinagendra116
    @somelinagendra116 Жыл бұрын

    కాశీ పట్నం వారపు సంత గురించి చాలా చక్కగా వివరించారు రాము రాజు గణేష్ గారు సంత లో దొరికే వివిధ వస్తువు లు వాటి యొక్క ఉపయోగాలు గురించి వివరించారుATC యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏💞💘💓♥️

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you Nagendra Garu 🌿

  • @mullangiudayarani7094
    @mullangiudayarani7094 Жыл бұрын

    సంత చాలా బాగుంది అన్నయ చాలా పెట్టారు మి సంత లో a to z అన్ని unnay అన్నయ్య

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 Жыл бұрын

    Nice Marketing Bro,Raju,Ramu,Ganesh

  • @janniharsha2330
    @janniharsha2330 Жыл бұрын

    నా చిన్నప్పుడు మా నాన్న తో కలిసి సుసాను మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా సుసాను TQ ♥️♥️♥️♥️♥️♥️ATC

  • @akhilayadav9034
    @akhilayadav9034 Жыл бұрын

    Super,super💐🤠😊💓❤️💕💐💐💐💐💐

  • @srinivasreddysangu
    @srinivasreddysangu Жыл бұрын

    Beautiful Guys 🌱🌱🌱.. Love always... Jai Araku Tribal culture.. Jai alluri 🔥🔥

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Srinivas Reddy Garu 🍁

  • @manithapillalamarri3410

    @manithapillalamarri3410

    Жыл бұрын

    @@ArakuTribalCulture Raju thagithe eyla allari chesthadu vedio tiyyandi 😂

  • @bugudalasrikanthsrikanth7485
    @bugudalasrikanthsrikanth7485 Жыл бұрын

    కాశీపట్నం చూడరా బాబు👍nice

  • @trinadh4340
    @trinadh4340 Жыл бұрын

    చాలా బాగా చూపించారు అర్థమైన బాషలో వివరించారు మీకు దన్యవాదాలు

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏

  • @brmamatha1029
    @brmamatha102911 ай бұрын

    Meeru andharini.. Bandhalatho palakarinchadam.. Baavundhi... Thammudu... Mee vidios choosi . Nenu sagam stress ni.. Marichipothuntaanu...

  • @rameshsurisetti6917
    @rameshsurisetti6917 Жыл бұрын

    కాశీ పట్నం లో పురాతన శివాలయం ఉంది ఆ గుడి కూడా చుపిచిఉంటే బాగుండేది

  • @kavyaallam9665
    @kavyaallam9665 Жыл бұрын

    Mee market chala baguntundi super

  • @kalyan20091000
    @kalyan200910009 ай бұрын

    చూస్తే ఆనందంగా ఉంది.వినొీదంగా వింతగా.వ్యాపాం సాగుతోంది

  • @nani.1432
    @nani.1432 Жыл бұрын

    కాశీపట్నం సంత అన్ని రకాల వస్తువులు కూరగాయలు మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది థాంక్స్ బ్రదర్స్ చూపించినందుకు చూసి చాలా ఆనందం కలిగింది

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Ramu Yadav Garu 🍁

  • @nani.1432

    @nani.1432

    Жыл бұрын

    Bro instagram Lo reply evat led

  • @kalyanrakoti2045
    @kalyanrakoti2045 Жыл бұрын

    ANNA....Kashipatnam....maa vure.....😎😎😎😎😎😎😎

  • @kondusaikumar7082
    @kondusaikumar7082 Жыл бұрын

    Videos చాల బాగా చేస్తున్నారు

  • @navyaharsha3188
    @navyaharsha3188 Жыл бұрын

    ఈ సంత అయితే.నేను వెళ్ళాను చూశాం అన్న చాలా బాగా జరుగుతుంది. Nice 💐

  • @sankar3893

    @sankar3893

    Жыл бұрын

    A roju avothadhi a sata

  • @chandinimohammad9115
    @chandinimohammad9115 Жыл бұрын

    I love araku, nd Mee videos chala ante chala baguntai

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 Жыл бұрын

    Super undi Ram Anna video

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Srikanth Garu 🍁

  • @sukeeh2004
    @sukeeh2004 Жыл бұрын

    Santa chala bhagundi superb explanation…..❤ATC

  • @shivask1751

    @shivask1751

    Жыл бұрын

    avuna sravani, nuv cheppav ante correcte....

  • @pramila.k.apoorvika
    @pramila.k.apoorvika Жыл бұрын

    Hi brothers wow super santha nice vlog

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Жыл бұрын

    సంత అయితే చాలా బాగుంది..nice explanation...

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍁

  • @lavanyav8968
    @lavanyav8968 Жыл бұрын

    Nice video remembering my childhood

  • @RishusKitchenHealth
    @RishusKitchenHealth Жыл бұрын

    Village Life is very beautiful ❤️

  • @Gold.Mahila
    @Gold.Mahila Жыл бұрын

    సంత చాలా బాగుంది

  • @Joy--food--vlogs
    @Joy--food--vlogs Жыл бұрын

    Wow bautiful 😍super video

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Жыл бұрын

    సూపర్ వీడియో బ్రదర్.....

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife Жыл бұрын

    Explain chala bagundi... bro..

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm25 күн бұрын

    Gaajulu chala baagunnayi

  • @santhiraju8297
    @santhiraju8297 Жыл бұрын

    Super video... Last time araku vachinappudu nenu kuda chusa ilanti sanshalu inka ananthagiri kuda vachamu mi Village chala bagundhi... Kondala mida polaalu inka water falls, kalmasham leni manushulu... Naku chala nachindhi... Mi videos anni chustanu nxt time vachinappudu mimmalni meet avvali anukuntunnaa

  • @user-is9qf6ft1w
    @user-is9qf6ft1wКүн бұрын

    Super 👌👌 bro

  • @avvlaxmi2586
    @avvlaxmi2586 Жыл бұрын

    Kasipatnam santha nenu chusaanu naaku telusu thank you super video

  • @chintalamallesh7606
    @chintalamallesh7606 Жыл бұрын

    Supar bro video

  • @ramukalla267
    @ramukalla267 Жыл бұрын

    ఇలాగే పెద్ద పెద్ద సంతలు చూపించండి

  • @Budda-Pilla
    @Budda-Pilla Жыл бұрын

    good guys nice tribal santha. 👌👌👌

  • @praveennaveen6306
    @praveennaveen6306 Жыл бұрын

    Good brother👏 thank you both of you thank you universe🌌

  • @kameshtribalvlogs8275
    @kameshtribalvlogs8275 Жыл бұрын

    సంత చాలా బాగుంది అన్నయ్య

  • @koramaruna1605
    @koramaruna1605 Жыл бұрын

    Santa chala bagundi brother's

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Жыл бұрын

    Bagundi Kasipatnam santha ..

  • @balaobulesh706
    @balaobulesh706 Жыл бұрын

    Chala bagundi bro video

  • @Rajjanni37
    @Rajjanni37 Жыл бұрын

    Santha video chala baguntundi

  • @naveenkumarswamireddy1441
    @naveenkumarswamireddy1441 Жыл бұрын

    Naaku mi videos chudadam ante chala istam. E market rates chuste maake nayam anipistundi, from pithapuram.

  • @europelofamily9435
    @europelofamily943511 ай бұрын

    Hi annalu I am from Finland. Nice videos, good information 😊

  • @rrithik7147
    @rrithik7147 Жыл бұрын

    Super tammudlu 👌

  • @madalaeswar2112
    @madalaeswar2112 Жыл бұрын

    Well done guys keep it up

  • @tirumalrao1968
    @tirumalrao1968 Жыл бұрын

    చూడండి, వారపు సంతల్లోనే నాటు కోడి 1500 ఉంది. హైదరాబాద్ లో ఒక కేజీ నాటు కోడి మాంసం 400 కి అమ్ముతున్నారు అంటే అంటే అది ఏ కోడో అర్థం చేసుకోండి.

  • @RajKumar-pe4jj

    @RajKumar-pe4jj

    Жыл бұрын

    Very high rates పుంజు

  • @telanganavillageculture2317

    @telanganavillageculture2317

    Жыл бұрын

    Kodi pandem ki upayigistaru... Vatiki anduke ekkuva price

  • @sathikokila07

    @sathikokila07

    Жыл бұрын

    Hyd lo highbreed natu kollu

  • @neelipavankumar6797

    @neelipavankumar6797

    Жыл бұрын

    Maa daggara 3000 ki ammutham adhe kodi pandhem ki

  • @dantanagendra8003

    @dantanagendra8003

    2 ай бұрын

    అంత లేదు లే బ్రో చాలా ఎక్కువగానే చెప్తారు నువ్వు మాట్లాడుకోవడం లో ఉంటది 500 కి కూడా ఇచ్చేస్తారు

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Жыл бұрын

    Nice market👌👍

  • @laddumarati6762
    @laddumarati6762 Жыл бұрын

    సూపర్ బ్రదర్స్

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz Жыл бұрын

    Super market nice video

  • @rojadammai3696
    @rojadammai3696 Жыл бұрын

    Super video

  • @storytales_
    @storytales_ Жыл бұрын

    Super Bros, awesome content. God bless you.

  • @DjShambhuAdilabad
    @DjShambhuAdilabad Жыл бұрын

    చాలా బాగుంది బ్రో మీ సంతా😍🥰😇

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 Жыл бұрын

    Bagundi bro Santa.

  • @srinivasareddykrafts850
    @srinivasareddykrafts850 Жыл бұрын

    looking good, I like santha

  • @lekkalasarath4641
    @lekkalasarath4641 Жыл бұрын

    good bro iam watching every video....bro

  • @bodduvagdevi8955
    @bodduvagdevi8955 Жыл бұрын

    Santa chala baagundi 👌👌👌

  • @gannavarapuaswini2229
    @gannavarapuaswini2229 Жыл бұрын

    Naku chala nachyndi e video inka elane manchy manchy videos cheyandi

  • @suprajashorts5165
    @suprajashorts5165 Жыл бұрын

    Santha chaalaa baagundhi 🌿

  • @sna2233crations
    @sna2233crations11 ай бұрын

    సూపర్ bro

  • @lucky-eh7hj
    @lucky-eh7hj Жыл бұрын

    I love BGM... 😘😘😘😍😍😍

  • @diavanneti1756
    @diavanneti1756 Жыл бұрын

    Ela undi Ram health,are you okay ✨ Santa chala bhagundi,kothaga anipinchindi

  • @DurgaPrasad-cy8sm
    @DurgaPrasad-cy8sm Жыл бұрын

    I am happy this video tq

  • @luckylucky1965
    @luckylucky1965 Жыл бұрын

    Nice vedio

  • @ramukalla267
    @ramukalla267 Жыл бұрын

    Super

  • @gopibuttala1794
    @gopibuttala1794 Жыл бұрын

    ప్రకృతి అందం మీలా ఆస్వాదించటం అందరికి సాధ్యం కాదు... 🌾💐🦜

  • @kavithakiran8110
    @kavithakiran8110 Жыл бұрын

    Hai thammullu🤩🤩 nice videos

  • @shanthismart1783
    @shanthismart1783 Жыл бұрын

    Beautiful video guys elaunaru chala bagundi Santa meeru chepy pratidi super ga explain chesyaru 🤝👌

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Shanthi Garu 🍁

  • @SSs-rb8ob
    @SSs-rb8ob Жыл бұрын

    మేము మిమ్మల్ని చూసాం బ్రో మీరు వీడియో తెలిసినపుడు మీ పక్కనే పేన్సీ సామాన్లు అమ్ముతున్నము బ్రో మంమలీ కూడా తీయవలసింది బ్రో మిస్ చేసావ్ బ్రదర్

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    😞🌿

  • @kandegaarisrikanthsrikanth7239
    @kandegaarisrikanthsrikanth7239 Жыл бұрын

    Naaku meeru unde location ante naaku chalaa istam bro

  • @podugupavan3636
    @podugupavan3636 Жыл бұрын

    Santha bagundhi bros

  • @parimalaparimala5875
    @parimalaparimala5875 Жыл бұрын

    బాగుండి అన్నా

  • @t.devikarani2194
    @t.devikarani2194 Жыл бұрын

    Good job bros.👌🏻👌🏻👍👍

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 Жыл бұрын

    Nice video n nice culture broo

  • @kumarisurya9276
    @kumarisurya9276 Жыл бұрын

    Super 👌❤

  • @chintuchintuchintuchintu8096
    @chintuchintuchintuchintu8096 Жыл бұрын

    Nice video RRG

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 Жыл бұрын

    Good video keep it up Brothers

  • @mrramstribalvillage...1800
    @mrramstribalvillage...1800 Жыл бұрын

    Very nice

  • @mrramstribalvillage...1800
    @mrramstribalvillage...1800 Жыл бұрын

    Superb

  • @roopakalyanreddym8301
    @roopakalyanreddym8301 Жыл бұрын

    Beautiful videos 🌟no vulgarity,no over reactions and no over actings very genuine videoes please maintain like this only ,🙏 ur good team hardwork shows in every video.👌👏more respect to Aaraku region🙏

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you so much.! Roopa Garu 🍁

  • @brahmandamvenukumari2180

    @brahmandamvenukumari2180

    10 ай бұрын

    Knnmjkllllllllllllllllljm

  • @pothulavijaykumar7375
    @pothulavijaykumar7375 Жыл бұрын

    Very nice 👌

  • @daganicharkarvathi8817
    @daganicharkarvathi8817 Жыл бұрын

    Nice video brothers

  • @anushasuddala3507
    @anushasuddala3507 Жыл бұрын

    👌👌😍

  • @harshaayiti4741
    @harshaayiti4741 Жыл бұрын

    Super bro nice ❤

  • @vakadasantoshi6417
    @vakadasantoshi6417 Жыл бұрын

    Hi.. comment ki reply echinandhuku thanks

  • @Nirmalamangam
    @Nirmalamangam Жыл бұрын

    10mins video 10sec la ipotundi.time trliyatledu bro me video chusthe.awsome

  • @shiwashiwa395
    @shiwashiwa395 Жыл бұрын

    good job guys :)

  • @chatlalaxman4584
    @chatlalaxman4584Ай бұрын

    Super anna

  • @Aravind-nw7wo
    @Aravind-nw7wo Жыл бұрын

    Super Bro

Келесі