పువ్వులతో చేసే మా గిరిజన వంట | Cooking with flowers | Tribal cooking

పువ్వులతో చేసే మా గిరిజన వంట | Cooking with flowers | Tribal cooking
#cooking #tribalcooking #tribalfood #villagecooking #tribal #arakutribalculture #araku
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------

Пікірлер: 738

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 Жыл бұрын

    మేము ఇప్పుడు ఇటువంటి కూర చూడలేదు మీరు వాడుతుంటే చూడటం మొదటిసారి మీరు చూపిస్తున్న టువంటి వంటకాలు మంచి ఆరోగ్యకరమైన వంటకాలు గా మేము అనుకుంటున్నాము మీ గిరిజన ప్రజలు చాలా అదృష్టవంతులు ఇటువంటి వీడియోలు చూపిస్తున్నందుకు మీకు ముగ్గురికి అభినందనలు ఈరోజు వంట చేసిన చిన్నారావు కూడా అభినందనలు తెలియ పరచండి

  • @umalake9023

    @umalake9023

    Жыл бұрын

    Vizag lo park lo ee mokkalu untayee ♥️

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Ramanadham Garu 🍀

  • @karthikkv05

    @karthikkv05

    Жыл бұрын

    @@ArakuTribalCulture meru matradey tribal language yenti anna

  • @satyamsatya8961

    @satyamsatya8961

    Жыл бұрын

    Flower curry lo unna vitamins Dani valla upyogalu chebuthe baguntundi bro....

  • @mamillapallisirisha9655

    @mamillapallisirisha9655

    Жыл бұрын

    @@ArakuTribalCulture aa flower name enti

  • @jayaetha0079
    @jayaetha0079 Жыл бұрын

    కల్మష లేని మనసూలూ హాయిగా ఆడుతూ పాడుతూ పదే కష్టాన్ని మరిచి చేసే మక్షిక అభినందనలు నాక్కూదా పెట్టరూ

  • @swabhisankar1311
    @swabhisankar1311 Жыл бұрын

    ఇలాంటి వంటకాలు సేయడమంటే మన గిరిజనులకే మాత్రమే తెలుసు సూపర్ సార్

  • @seenu225
    @seenu225 Жыл бұрын

    నేను ఇలాంటి వంట చూడడం మొదటి సారి మునుపెన్నడు కనీ విని ఎరగను .మీరు అడవి తల్లి వడిలో పుట్టిన మీ జన్మ ధన్యం.ప్రకృతి మీకు ఇచ్చిన గొప్ప వరం ఇలాంటి వంటలు.good lock RRG bro's 🥰

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍀

  • @bapujim

    @bapujim

    Жыл бұрын

    This tree is now planted roadside, in many parks. Purple, pink and white with pink are three varieties commonly seen. We an also try this recipe.

  • @purna.2.O
    @purna.2.O Жыл бұрын

    నమస్తే బ్రదర్స్ 🙏 చుట్టూ పచ్చని కొండలు దట్టమైన అడవి లో అందమైన పూల తో నిండిన చెట్టు ఎక్కి చిటారుకొమ్మన ఉన్న పువ్వులు మీరు కోస్తుంటే ఎక్కడ కాలు జారి కింద పడతారో అని చాలా భయం వేసింది. కష్టపడి సేకరించిన పూలతో మాకు తెలియని వంట చేసి చూపించారు. మీరంతా చాలా ఆకలితో భోజనం చేస్తుంటే జాలి అనిపించింది వీరంతా చాలా కష్టపడి మాకు మంచి మంచి వీడియోలు చూపిస్తున్నారు. మీ టీమ్ అందరికీ ధన్యవాదములు 🙏

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Purna Garu 🍀

  • @krishnadammu9472

    @krishnadammu9472

    Жыл бұрын

    Hi purna garu

  • @chiruchiru9034
    @chiruchiru9034 Жыл бұрын

    మీకు ఉన్నంత న్యాచురల్ గా మాకు ఉండదు బ్రో అందుకనే ఎప్పుడూ మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ గిరిజనులకు మీరు చూపించే ప్రేమ చాలా బాగుంటాయి

  • @siva_7
    @siva_7 Жыл бұрын

    సోదరులారా, కొండ ప్రాంతాలలో కనిపించే ఆయుర్వేద మొక్కల గురించి వీడియో చేయండి. Thank you🎉🎉 More success to you❤️

  • @bajishaik1924
    @bajishaik1924 Жыл бұрын

    వంట చేసే అతను మూసి మూసి నవ్వులు నవ్వుతున్నాడు... 🥰🥰🥰🥰🥰🥰.

  • @khadarbasha8859

    @khadarbasha8859

    Жыл бұрын

    Chinaru bava garu epudu నవ్వుతూ ఉంటారు.....

  • @anjushabeena4213
    @anjushabeena4213 Жыл бұрын

    First time చూస్తున్న పువ్వులతో కూర వండుతారు అని సూపర్, different గా ఉంది e video,superb

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Жыл бұрын

    నేను నా చిన్నతనం లో ఈ కూర తిన్నాను. చాలా బాగుంటది. చిన్నరావు బావ చాలా రోజుల తరువాత వచ్చాడు.

  • @pulivarthiprakash5560
    @pulivarthiprakash5560 Жыл бұрын

    గిరిజన ప్రాంతం,మైదాన ప్రాంతం మీ మాటల అల్లిక చాలా బాగుంటుంది,మీ పరిసరాలలో దొరికే వనరులతో మీరు వంట చేసుకుంటున్నారు,అది కూడా ఎంతో ప్రయాస పడుతున్నారు వాటిని సేకరించడానికి,🙏 సునీత గుంటూరు

  • @coolguypravara
    @coolguypravara Жыл бұрын

    చాలా బాగుంది ఈ కూర నోరు ఊరిపోయింది చూస్తూ ఉంటే. Super bros 🙂👍 thank you for the Video

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍀

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Жыл бұрын

    హాయ్ బ్రదర్స్ నేను ఇటువంటి కూర చూడలేదు మీరు వీడియో చిపిస్తునందుకు . అదృష్టం అనుకున్నాను. ఈలాంటి వీడియోలు ఏనో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👍💗

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Govind Garu 🍀

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Жыл бұрын

    మీ వీడియోలు అన్నీ నచ్చుతాయి.. ఆంధ్రప్రదేశ్ లో అందరి జీవన విధానాలు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.మీఅందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది బ్రదర్స్

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍀

  • @marutirao8940
    @marutirao8940 Жыл бұрын

    bro మీరు చెప్పె విధానం మీ భాష చాలా బావుంది మీరుమాట్లాడే తెలుగు చాలా స్వచ్చంగా వుంది

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 Жыл бұрын

    చాలా అందంగా ఉన్నాయి పువ్వులు

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 Жыл бұрын

    2012 లో చివరిసారిగా ఈ పూల కూర తిన్నాను. కానీ ఇప్పుడు దొరకడం లేదు. వీటి కూర అయితే డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే తినేయాలని ఉంది. నాకు చాలా ఇష్టం😋

  • @akhil6577

    @akhil6577

    Жыл бұрын

    Per enti puvvu di

  • @VVBABU
    @VVBABU Жыл бұрын

    చిన్నారావు గారికి 👍👍👍👍👍

  • @truthandjoy2449
    @truthandjoy2449 Жыл бұрын

    🙏అందమైన ప్రకృతి ఊహకు మించిన గొప్ప తనము అడవి ప్రాంతము వర్ణణ కు ఉన్న రహస్యమే సృష్టి........ కూరా చాలా బాగుంటుంది నా చిన్న తన్నము లో తిన్నాను... ఇప్పుడు చాలా సంవత్సరాల అయింది..... మా ప్రాంతము ప్రజలు యొక్క ఆహారా విలువలను కొనియాడారు........❤️ పూర్వం అడవి బిడ్డలు లు ఎంతో ఇష్టం గా తినె ఆరోగ్య కరమైన........... ఆహారము....... చాలా చాలా బాగుంది 🌷🌷🌷🌷

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍀

  • @nagaraj5394
    @nagaraj5394 Жыл бұрын

    Chinna Rao bava garu . kalmasam Leni manishi ❣️🥰

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Жыл бұрын

    నేను ఇలాంటి కూర ఎప్పుడు చూడలేదు మొదటి సారి చూసాను ఎప్పుడు తినలేదు కూడా ఈ వీడియో ద్వారా చూసాను

  • @nirmalap8785
    @nirmalap8785 Жыл бұрын

    మీరు వివరించే విధానం చాలా బావుంది.nice వీడియో అండి 😊

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Nirmala Garu 🍀

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 Жыл бұрын

    వీడియో చాలా బాగుంది అడవి నుండి ఎలాంటి ఎరువులు మందులు వాడని ఇలాంటి స్వచ్ఛమైన ఆహారాన్ని మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారని అనుకుఅంటున్న అలాగే మీరంతా అడవి తల్లి బిడ్డలు నేను అక్కడ ఎందుకు లేను అని మీ వీడియో చూసిన ప్రతి సారి అనిపిస్తుంది చెట్లు ఎక్కినప్పుడు కొంచం జాగ్రత్తగా ఉందండి మళ్ళీ మీరు ముగ్గురు ఓకే సారి చెట్టు ఎక్కిర్రు ఇంకా జాగ్రత్తగా ఉండాలి

  • @surekhasrinusurekhasrinu2222
    @surekhasrinusurekhasrinu2222 Жыл бұрын

    ఆ పువ్వుల పేరు దేవకాంచన అంటారు మీ వీడియోస్ అన్ని కూడ చాలా బాగున్నాయి

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍁

  • @ravirongali1651
    @ravirongali1651 Жыл бұрын

    మిగతా చానెల్స్ లాగా కాకుండా, మీ subscribe request చాలా బాగుంది... మీ ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు గురుంచి ప్రపంచానికి తెలియచెప్పడానికి మీ ప్రయత్నం బాగుంది. All the way very Best Crew 👍

  • @krishnapujari223

    @krishnapujari223

    Жыл бұрын

    Okannayya

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Жыл бұрын

    ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు 👌👌👌

  • @kumbamnarsimha2891

    @kumbamnarsimha2891

    Жыл бұрын

    Tq

  • @arundhathipadi9890
    @arundhathipadi98909 ай бұрын

    Hiii... రామ్, రాజు,గణేష్ ,thank u ఈ పువ్వులు nd ఆకు..కార్తీకమాసం లో ఓ సోమవారం వండి తింటారు..మేము అగస్థు కూర అంటా ము

  • @karuna7398
    @karuna7398 Жыл бұрын

    Chinna rao annaya garu cooking antha baga ela nerchukunnaru ☺️

  • @shravanthis9919
    @shravanthis9919 Жыл бұрын

    Naku chinnaru bava smile ante chala ishtam😊😊😊hahaha assalu mee andharni chusthunte naku happy ga anpistadi... Manasulo emi undadu aa smile ye chepptundi ❤lots of love from hyderabad

  • @sankarsarma9878
    @sankarsarma98784 ай бұрын

    తమ్ముళ్లు సూపర్.మేము కూడా ఇలానే వండుకొని తిన్నాం.చాలా బాగుంది

  • @kumarhealthcaresolutions5550
    @kumarhealthcaresolutions5550 Жыл бұрын

    ATC videos kosam chala waiting

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Kumar Garu 🍀

  • @Rama-tt9vv
    @Rama-tt9vv Жыл бұрын

    Raju calling bava that slang only that (bavaa) very nice ♥

  • @ramaniprakash3786
    @ramaniprakash3786 Жыл бұрын

    U guys r pure heart & innocence. God bless u 4 with lots of health & beautiful life

  • @user-qb2yi5eb4n
    @user-qb2yi5eb4n Жыл бұрын

    Veriyti vantalu brother. Mee tho Naaku raavalani vundi. Naaku ilantivi chala istam.

  • @sukeeh2004
    @sukeeh2004 Жыл бұрын

    Chala bhagundi ee vanta and chetlu eketappudu jagartha video superb ATC ❣️

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍀

  • @esther...4165
    @esther...4165 Жыл бұрын

    బ్రదర్ మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు మీ ఊరు కి 🤗 చూడటానికి..,

  • @Rajjanni37
    @Rajjanni37 Жыл бұрын

    Hello friends E Channel videos TV LO CHUSEVAALU unte like cheyandi ikkada

  • @LengesLenges-dd7cw
    @LengesLenges-dd7cw4 ай бұрын

    Meru, vandina, Kura, nnachinappudu, chusanu, malli, me video, dvara, chusanu, chalabagundi

  • @buridiprakash6725
    @buridiprakash6725 Жыл бұрын

    Puvvula kura memu thintam kavuna super ga untadhi puvvula nunchi vache suvasana kura vantacesaka kuda adhe vasana vasthundhi video super

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Prakash Garu 🍀

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 Жыл бұрын

    Healthy food and healthy way of cooking 👌👌👌👌👍❤❤❤❤

  • @ranirani-oy9st
    @ranirani-oy9st Жыл бұрын

    Super memu aepudu elanti flower tho curry chudaledhu super meru inka kotha kotha videos cheyali

  • @shashankvasam2490
    @shashankvasam2490 Жыл бұрын

    Hey guys, chustu vunte tinali anipistundi. I think it's yummy. No much oil and spices. Happy to see

  • @jerushakollabathula7048
    @jerushakollabathula7048 Жыл бұрын

    Wonderful video bro nice flowers recipe take care bro's don't take big risks and daily oka video upload cheyandi bro plz

  • @indusmartin
    @indusmartin Жыл бұрын

    కూర చూస్తుంటేనే రుచి తెలిసిపోతుంది . నూనెలో fry చెయ్యకుండా ఉడికించి చేసే వంటలు ఆరోగ్యకరం . అయితే ఇదంతా అందుబాటు మీద ఆధారపడిన మానవ సంస్కృతీ . ఆ పువ్వులే దొరకని ప్రాంతవాసులు వాటిని తినడం కుదరదు . రాయలసీమలో వండే మాటికాకాయల కూర అరకు వాసులకు తెలియదు . త్రిపురలో వండుకునే వెదురు పిలకల కూర తెలంగాణాకు తెలియదు . ఒకవేళ అడ్డాకు కాయలు గుంటూరు వాసికి కనబడినా అవి పిచ్చికాయలని పక్కన పడేస్తాడు . ప్రాంతాన్నిబట్టి , అక్కడ లభ్యమైయ్యే పూవులు కాయలు జంతువులను బట్టి ఆహార అలవాట్లు , నియమాలు ఏర్పడతాయి . ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకునే అనేకమంది బీఫ్ తినే వాళ్ళను అసహ్యించుకుంటారు . వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం సంస్కృతిని అభినందించే పెద్దమనసు కుంచించుకుపోయి కులమత వివక్ష , ఆధిపత్యం బయటకు వస్తుంది . మనది సూడో కల్చర్ .

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏🏻

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives Жыл бұрын

    కొత్తగా ఉంది తమ్ముళ్లు 👌

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Жыл бұрын

    I have never seen such a super dish.. today kitchen మారింది రాజ్ అన్న వాళ్ళది కదా..

  • @udayamma2976
    @udayamma2976 Жыл бұрын

    Naku ma frnd paderu ammai chepindhi.ipudu chesanu.chala happy ga uandhi nijamga miru chala adrustavanthulu.adavithalli biddalu miru

  • @nagamanipenta8166
    @nagamanipenta8166 Жыл бұрын

    ఇలాంటి పువ్వులు కూర చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్న పువ్వులు కూరతో కూడా తయారు చేస్తారు థాంక్స్ అండి ఇలాంటి వీడియోస్ చూపించినందుకు

  • @simhayerrajanni9331
    @simhayerrajanni9331 Жыл бұрын

    హయ్ అన్న వీడియో సూపర్ గా ఉన్నాయ్ మన బాస కొండలో చెప్తుందుకు చాలా బాగుంది

  • @lakshmikillo2228
    @lakshmikillo2228 Жыл бұрын

    చాలా బాగుంటది... Yummy testy.. 😋😋😋

  • @samanthapudinarayanamma6843
    @samanthapudinarayanamma68438 күн бұрын

    Mee vedio lu maku baga nachutay andi manasuku chala hayiga untundi

  • @user-dr6mt2lr7c
    @user-dr6mt2lr7c3 ай бұрын

    పువ్వులు చాలా బాగున్నాయి...వీడియో నాకు చాలా నచ్చింది యూ ఆర్ సో లక్కీ బ్రో

  • @padmaarumalla664
    @padmaarumalla664 Жыл бұрын

    హాయ్ వీడియో చాలా బాగుంది పువ్వు లతో కూర చేయడం చూడడం ఇదే మెదటి సారి పువ్వు లు కూడా చాలా బాగున్నాయి 👌👌👌👌👍🍀

  • @vustelanagaraju8062
    @vustelanagaraju8062 Жыл бұрын

    హాయ్ బ్రదర్స్ మీరు మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు ఓకే బట్ మీ వీడియోస్ చూస్తూ మంచిగా కామెంట్స్ పెట్టేవారికి రిప్లై ఇస్తే ఇంకా మంచిగా ఉంటది.

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍀

  • @RaviKumar-es6zh
    @RaviKumar-es6zh Жыл бұрын

    Beautiful flowers and new verity food 👌

  • @AhaArchana
    @AhaArchana Жыл бұрын

    2 days nunchi me videos chusthunna... me friends andharu intha unity 🤝 chala genuine ga,chudachakkaga undhi bro. Andharu bale enjoy chesthu me culture ni ila chupinchadam chala bagundhi... me explanation kuda chala chakkaga, vivaranga undhi.

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏🏻🤝🏻☘️🌿

  • @adya3446
    @adya3446 Жыл бұрын

    Nenu thinnu e curry,Chala tastey gaaa untundi, Video Chala Bhagundi Ram 💕 But chetlu ekkadam avasarama careful Dear ✨

  • @kindangianandarao9349
    @kindangianandarao9349Ай бұрын

    కంచెడి పూలు తెలుగు లో, కొంయిసోన్ పూల్ ఒడియా లో అంటారు. చాలా రుచిగల కూర.

  • @diavanneti1756
    @diavanneti1756 Жыл бұрын

    Nenaithe mee videos kosam chala wait chesthanu,bcz chala kothaga informative gaaaa Anipistundi,Eroju vanta koooda chala bhagundi Thank you.! ATC ❣️

  • @Rangareddy-1209

    @Rangareddy-1209

    Жыл бұрын

    Yes venneti

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Dia 🍁

  • @manojvolgs3596
    @manojvolgs3596 Жыл бұрын

    మా ఊరిలొ కంచర పువ్వులు అని పిలుస్థరు చాల baaguntadhi

  • @Aardhaya2202
    @Aardhaya2202 Жыл бұрын

    Hi Ram garu mi video chustunnatha sepu time ala gadichipotundhi chala interesting untayi mi videos tq so much RRG

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Shamim shaik Garu 🍀

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 Жыл бұрын

    Mee hard work ki really hatsoff andi

  • @rajini.gurindapalli3104
    @rajini.gurindapalli3104 Жыл бұрын

    Excellent 👍 Brother miru chala organic and healthy food thintunnaru chemicals emi lekunda

  • @critic3777
    @critic3777 Жыл бұрын

    Variety is the spice of Life

  • @RRR-il2px
    @RRR-il2px Жыл бұрын

    I watched this recipe in Dianxi xiaoge ( Chinese ) cooking channel....thank you ATC team for showing this recipe in detail

  • @vasanthi_talamarla

    @vasanthi_talamarla

    Жыл бұрын

    Mee tooo

  • @leelajuttuga3106

    @leelajuttuga3106

    Жыл бұрын

    Mee too

  • @karrisrilakshmi9865

    @karrisrilakshmi9865

    Жыл бұрын

    Mee too

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 Жыл бұрын

    Video bagundhi brothers. Curry chudadaniki bagundhi kabatti taste kuda bagunde untundhi

  • @vijjumadhu9372
    @vijjumadhu9372 Жыл бұрын

    Chala different ga undi flowers tho curry 🍛 flowers kuda yapudu చూడలేదు nice video morning nundi waiting annayya me video kosam nice 👍 super annayya

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Madhu Garu 🍀

  • @tarakeswararao3756
    @tarakeswararao3756 Жыл бұрын

    మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను చాలా బాగుంటున్నాయి

  • @nikithamocharla1248
    @nikithamocharla1248 Жыл бұрын

    Nee video kosam nen wait chesthu untanuu.. Really flowers chaIa bagunnai color ful ga unnai

  • @meenakadubandi2966
    @meenakadubandi29667 ай бұрын

    మీరు చేసే వంటలు చాలా కొత్త కొత్తగా ఉన్నాయి ఈసారి అరకు వచ్చేటప్పుడు మీరు కుక్ చేయడం చూడాలి మాది విజయనగరం డిస్ట్రిక్ట్

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Жыл бұрын

    Superb, flowers recipe.

  • @swathiswathi497
    @swathiswathi497 Жыл бұрын

    Good work brothers...keep posting...looking forward to many more videos...good luck boys💐💐

  • @trytocook4219
    @trytocook4219 Жыл бұрын

    Super👌👌👌 . Flowers tho curry first time chusanu. 😃😃😃. Very nice video. 😍😍😍

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! 🍀

  • @jannianilkumar8813
    @jannianilkumar8813 Жыл бұрын

    Sobripuvun pulla super మానదు Anna 🤤 🤤😋

  • @vinnunicevideos698
    @vinnunicevideos698 Жыл бұрын

    Curry eamo kani flowers 🌺🌸🌸🌺🌺matharam chala bagunnai eala vandali anipinchindi asal meeku aaa flowers ni chusthunte

  • @Mounivlogs7
    @Mounivlogs7 Жыл бұрын

    Bale ekkuthunnaru chettu paiki super ga chesaru curry👌👌👌👌

  • @svcinemafocus
    @svcinemafocus Жыл бұрын

    Super ATC team నిజంగా సూపర్

  • @ramachandrudugallela2462

    @ramachandrudugallela2462

    Жыл бұрын

    ఎరువులు వాడకుండా తినే ఆహారం అంటే ఇవే? మీ వీడియోలు అన్ని చాలా బాగున్నాయి. మన ప్రాంతంలో దొరికే natural ఫుడ్ టేస్ట్ గురించి తెలియని వారు మాత్రమే బొడ్డేంగ్ కూర గురించి బ్యాడ్ కామెంట్స్ చేశారు. ఒకసారి టేస్ట్ చూస్తే ఐబ్రిడ్ కూరలు తినరు. అడవిలో దొరికే ప్రతీ వాటికోసం వీడియో చేయండి. మీ వీడియోలో ఉన్న ప్రతీది మా నానమ్మ, తాతయ్యలు నా చిన్నప్పుడు చాలా వరకు పరిచయం చేసి ఉన్నారు.

  • @samathasss369
    @samathasss369 Жыл бұрын

    1st time chusthunnamu ilanti curry ni thank you so much andi manchi recipe chupinchinanduku

  • @swatiswati3922
    @swatiswati3922 Жыл бұрын

    Super Ga chesaru Mem Unlucky... Miru Nature & Natural food ni Chala Enjoy Chestunnaru... Denikaina Rasi petti undali...!

  • @somelijohnny129
    @somelijohnny129 Жыл бұрын

    కంచెడి పులూ కూర... సూపర్

  • @vani8987
    @vani89879 ай бұрын

    అడ్డపిక్కలు ma favourite

  • @mudavathrobert007
    @mudavathrobert007 Жыл бұрын

    Super nice to see this curry 😋😋

  • @jannimahesh9676
    @jannimahesh9676 Жыл бұрын

    Good information frds...keep it up all the best...

  • @ravikumarkathram2503
    @ravikumarkathram2503 Жыл бұрын

    Chala Baga vuntai Mee vedios Inka meeru ilane manchi manchi vedios cheyali brothers👌👌👌👌👌👌👌😄😄😄😄😄💪💪💪💪💪

  • @jayasree8568
    @jayasree8568 Жыл бұрын

    ఇలాంటి కూరలు మేము ఎప్పుడూ చూడలేదు మాకు తెలీదు కాని చూస్తుంటే బాగుంది ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యండి తమ్ముళ్లు

  • @avvlaxmi2586
    @avvlaxmi2586 Жыл бұрын

    Aha chusthu vuntey noru vuripothundhi yummy super video thank you

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Жыл бұрын

    Chala variety ga vundi suuuuuuper

  • @gangadas231
    @gangadas231 Жыл бұрын

    Nice.... vd.. చాలా బాగుంటది. 😋😋

  • @lakshmiyedla3712
    @lakshmiyedla3712 Жыл бұрын

    Kottagaa undi e recipe 💕💕💕

  • @anuhoney2681
    @anuhoney2681 Жыл бұрын

    RAM garu first time puvvulatho Curry super oka sari thinalani vundi

  • @bhanusrisri44
    @bhanusrisri44 Жыл бұрын

    Meeru chala lucky andi nature ni baga enjoy chestunnaru nice places enjoy cheyyandi baga mi vedios ani chala baguntayi all the best guys 🥰👌👌👌👌

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank you.! Bhanu sri Garu 🍀

  • @memegirl1678
    @memegirl1678 Жыл бұрын

    Simply superb video🙏

  • @purnimam.purnima7219
    @purnimam.purnima7219 Жыл бұрын

    Kanchedu puvvulu and konda kandhulu rabha suparga vuntundhi

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Жыл бұрын

    Nakuda Chala ishtam kanchedu poolu curry 🤤🤤🤤

  • @sanvibhavishyasanvibhavish5689
    @sanvibhavishyasanvibhavish5689 Жыл бұрын

    Jagratta thammullu.God bless u.mee videos chala baguntayi.

  • @sailajavemagiri9653
    @sailajavemagiri9653 Жыл бұрын

    Mi chinna rao bava ganesh vala nanna garu na smile same vundi

  • @jumpingmattress3515
    @jumpingmattress3515 Жыл бұрын

    Reminds me of my grandmother. She knew all these. Now no trees nothing everywhere building. Really miss my childhood. Our paternal ancestors are from Andhra Pradesh. All your videos are nostalgic at the same time painful in the sense those days can't come back and the contact is also getting lost. Through your videos feel like connected with my people. With love from kerala

  • @vijayalakshmikandrapu2278
    @vijayalakshmikandrapu2278 Жыл бұрын

    Simply super recipe 😋 👌

  • @tadeladevi5963
    @tadeladevi5963 Жыл бұрын

    Super curry..teast chusentte enka bagunnu

  • @ashachokka4316
    @ashachokka4316 Жыл бұрын

    Hi friends meru chesina e kura nenu Yeppudu chudaledhu me dwara telusukunnamu chala samtosham elanti arogya karamaina vantalanu maku marenno chupinchandi all the best friends 👍👍👍

Келесі