కొంకోడి కూర - దొరకడం చాలా అరుదు | Wild Greens | Araku Tribes

కొంకోడి కూర - దొరకడం చాలా అరుదు | Wild Greens | Araku Tribes
#tribalfood #wildgreens #arakutribalculture #wildfood
* Fallow me on Facebook : / raams006
* Fallow me on Instagram : / arakutribalculture
* Fallow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Tribal food
Wild greens
Wild food
Wild lifestyle
Araku
Araku tribal culture
Araku valley

Пікірлер: 586

  • @Rajjanni37
    @Rajjanni37 Жыл бұрын

    అదవుల్లొ దొరికే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అది తినాలి అంటే అదృష్టం ఉండలి మీరు సూపర్

  • @chandrasekharnuthalapati2248
    @chandrasekharnuthalapati2248 Жыл бұрын

    మట్టి పిడతలో ఏమి చేసినా అది అమృతమే. అది తిన్నవాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది. అన్న

  • @VscrazyVlogs

    @VscrazyVlogs

    Жыл бұрын

    అవును అన్న మీరు చెప్పింది నిజమే

  • @gemmelakumari6664

    @gemmelakumari6664

    Жыл бұрын

    Aunu

  • @bhargavbobby7668

    @bhargavbobby7668

    Жыл бұрын

    Yes avunu bro naku chala istam

  • @ramalakshmichamarthy3800
    @ramalakshmichamarthy3800 Жыл бұрын

    వన దేవత వడిలో ఆడుకుంటున్న మీరు ఎంతో ధన్యులు, మొదటి సారి వీడియో చూస్తున్నా,ప్రకృతి అధ్భుతం,రమణీయం, పార్వతీ దేవి ని చూస్తున్నట్లు అనిపిస్తుంది 🙏 చూస్తున్నంత సేపు ధ్యాన స్థితి ని పొందాను🙏

  • @byreddypedda
    @byreddypedda Жыл бұрын

    ప్రకృతి కి అతి దగ్గరగా ఉండే మీరు చాల అదృష్టవంతులు, మేము దగ్గరగా లేకున్నా మీ ద్వార ప్రకృతిని, ప్రశాంత వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించినందుకు thanks బ్రదర్స్.

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Жыл бұрын

    కొంకణి కూర, చూడం పస్ట్ టైమ్. వీడియో చాలా బాగ చేశారు.

  • @gopalraomakarla492

    @gopalraomakarla492

    Жыл бұрын

    బాబులు మీరు అడవిలో నడుస్తుంటే నాకు భయమేస్తోంది ఆ పోదలలో పాములుంటాయేమోనని భయం మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు చదువుకున్నారా

  • @karusrinivasu4023

    @karusrinivasu4023

    Жыл бұрын

    Kollem Kura kaluvadaggaralo vuntay super

  • @syamaladevidhanasani4934

    @syamaladevidhanasani4934

    Жыл бұрын

    @@gopalraomakarla492 ఒక వీడియోలో వీళ్ల చదువు గురించి చెప్పడం జరిగింది.దానిని ఒకసారి చూడండి .

  • @msatishm1427

    @msatishm1427

    Жыл бұрын

    U

  • @sumahd2632

    @sumahd2632

    Жыл бұрын

    @@gopalraomakarla492 "

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Жыл бұрын

    అమోఘమైన వంటకం ! చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది. అడవుల్లో నాలుగు కిలోమీటర్లు వెళ్లి ఆకుకూర తెచ్చి ఓపికగా వంట చేయడం తినడం ఎంతో ఆనందంతో వీడియో చూసిన మాకు చాలా సంతోషంగా ఉంది రాజు! సూపర్ 👌

  • @neelu7270
    @neelu7270 Жыл бұрын

    చాలా కష్టపడి మంచి వంటకాన్ని పరిచయం చేశారు.. ధన్యవాదాలు బ్రదర్స్... కానీ అన్ని కిలోమీటర్ల దూరం నడిచి ఆ దారులను ఎలా గుర్తుపెట్టుకుని నడుస్తారో అనిపిస్తుంది... రియల్లీ రియల్ హీరోస్.....Nice vedio brother's keep it up

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏🏻

  • @ilovemyindia521

    @ilovemyindia521

    Жыл бұрын

    @@ArakuTribalCulture 🙏🙏

  • @karthikbommana4179

    @karthikbommana4179

    Жыл бұрын

    @@ArakuTribalCulture emaindi friend video upload cheyaledu..

  • @seethammak1612

    @seethammak1612

    Жыл бұрын

    Dhanyvad message dhanyvad @@ArakuTribalCulture

  • @rupeshsaisurya7967

    @rupeshsaisurya7967

    Жыл бұрын

    Naku anipestundhi...... Dhari Ela gurthu PETUKUNTARO..... Ani..... Friends.....

  • @kuvitvap7517
    @kuvitvap7517 Жыл бұрын

    కోటి కుచ్చు (కొంకొని కూర) మాంసం కూరలెక్క రుచిగా ఉంటుంది నాకు భలే ఇష్టం

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives Жыл бұрын

    సూపర్ గా ఉందండి 👌💐

  • @padmavathisirasam6264
    @padmavathisirasam6264 Жыл бұрын

    మంచి వీడియోస్ చేస్తున్నారు. Healthy food. ఈ తరం వాళ్ళు మర్చిపోతున్న తరుణంలో మీ ఛానల్ ద్వారా మళ్ళీ గుర్తుచేస్తున్నారు. మీ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. Very good 👍

  • @siverimadhavarao7363
    @siverimadhavarao7363 Жыл бұрын

    నేను చాలా సార్లు తిన్నాను... చాలా బాగుంటది

  • @mohammedzaheer5763
    @mohammedzaheer5763 Жыл бұрын

    Presently I'm working in Arunachal Pradesh. Meeru chupincha koora aaku ikkada chala baga dorukutundi

  • @rabindraformar535
    @rabindraformar535 Жыл бұрын

    ఈ కూరని చూడటం పస్ట్ టైమ్ కొత్తగా వింటున్నాను 👌👌👌👌... ఈత పళ్ళు super గా వున్నాయి...👍👍👍👍

  • @koraparthitag875
    @koraparthitag875 Жыл бұрын

    Super బ్రో మా దగ్గర కూడా ఉన్నాయి బ్రో కానీ ఇవి తింటారని తెలియుదు నేను కూడా ట్రై చేస్తా From సత్యరాజ్ గాంగ్. కొరపర్తి అనంతగిరి.

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Жыл бұрын

    Choostuntene nooru oorutundi Mana tribal food ni chala chakkaga explore chetunnarau tnq u @ATC

  • @sandhyakursam8614
    @sandhyakursam8614 Жыл бұрын

    Mana culture ni ila vedios roopamlo andarki theliyachestunnanduku santhoshistunna.. Great job guys👏

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 Жыл бұрын

    సూపర్ మయ్యా ఫుల్ కేకో....కేక👌👌👍

  • @LBRtribalvlogs
    @LBRtribalvlogs Жыл бұрын

    బ్రదర్ మనన గిరిజనులు కూరలు కొనాల్సిన అవసరమే లేదు కదా బ్రదర్ సూపర్ మన గిరిజనులు

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Жыл бұрын

    బాబూ..మీరు గిరిజనులైనప్పటికి కాస్త చదువుకున్నారు కావున చక్కటి సంస్కారం కనబడుతుంది మీలో...మీతో జాయిన్ అవ్వాలి అని వుంది, అంతటి ప్రేమ మీలో కనబడింది... God bless you..

  • @sirimahalaxmi
    @sirimahalaxmi Жыл бұрын

    Hii brothers mee videos chala bavunnae 4 days nundi line ga chustunna👌👌👌

  • @kandisunitha9704
    @kandisunitha9704 Жыл бұрын

    మీరు చాలా కష్టపడుతండ్లు మీరు ఇలాగే మంచి మంచి వీడియెలు తీస ఒక మంచి స్థయికి రావలని కోరుకుంటున్న బ్రదర్

  • @momsworld14
    @momsworld14 Жыл бұрын

    హాయ్ బ్రదర్స్ వీడియో చాలా బాగుంది. మీరు వండిన కర్రీ కూడా సూపర్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి బ్రదర్స్ 👌🥰🥰

  • @saidevaanshworld
    @saidevaanshworld Жыл бұрын

    E curry na chinnappudu tinna…… Same process lo cook chesaru ma Ammamma….. Thank you so much Na childhood ni gurtu chesaru

  • @gk-jc7bm
    @gk-jc7bm Жыл бұрын

    Wow chustunte noru urutundi adrustavantulu meru chala prakrutini baga enjoy chestunnaru

  • @kavyasree7726
    @kavyasree7726 Жыл бұрын

    Chala kasta paduthunnaru.. Mi kastaniki prati phalam dorakalii.. Thank you Bros.. Mi vallane kotha kotha vishayalu... Thelusu kuntunnam.. Waterfall super...

  • @AnilKumar-ux5ps
    @AnilKumar-ux5ps Жыл бұрын

    మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని కోరుకుంటూ న్నాను

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 Жыл бұрын

    First time Nenu chudatam Noru Urathundhi Love you❤

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 Жыл бұрын

    Mana bava super! Ye recipie ina chala Baga chestadu.......

  • @rishimanuvlogs143
    @rishimanuvlogs143 Жыл бұрын

    Elanti manchi kalthi leni food valle hospitals avasarm lekunda healthy ga vuntunaru bro miru.

  • @dhramaraju7789
    @dhramaraju7789 Жыл бұрын

    వీడియో చాలా బాగుంది 👌(కొంకో ణి )కూర అంటే నాకు చాలా ఇష్టం 👍🙏

  • @somelijohnny129
    @somelijohnny129 Жыл бұрын

    తిన్నాం బ్రో మాది హుకుంపేట.. ఫ్రెండ్స్

  • @vijaykumaryadavveeraboina2653
    @vijaykumaryadavveeraboina2653 Жыл бұрын

    Ramu,Raju మీ presentation superb.

  • @adya3446
    @adya3446 Жыл бұрын

    Ilanti vegitable (Wild greens) thinalante maku adrustam ledu. Wonderful video 👌🏻

  • @crazyshorts8594

    @crazyshorts8594

    Жыл бұрын

    Hi papa

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    Thank You @Adya

  • @thinkdifferent780
    @thinkdifferent780 Жыл бұрын

    Traditional way of cooking superb andi

  • @madvitha291
    @madvitha291 Жыл бұрын

    Mee Vanta paatralu,garitelu kooda Chala different GA unnai natural ga super bro

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 Жыл бұрын

    Kondo kura bagundi super thammullu

  • @nartukrishnarao7007
    @nartukrishnarao7007 Жыл бұрын

    Assam,Arunachal pradesh lo kuda thintaru bro nenu try chesa....good

  • @SG-bg5mn
    @SG-bg5mn Жыл бұрын

    మీరు చేసిన విడియోలు అన్నీ అద్భుతం గా వున్న యి

  • @nagarajushivaji1579
    @nagarajushivaji1579 Жыл бұрын

    Nice job brother s maku theliyani chala vesayalu maku theliya jestunaru good job 👏👍

  • @kinnangidharmarai5553
    @kinnangidharmarai5553 Жыл бұрын

    Nice good tasty curry. చాలా రోజులు అయ్యింది ఈ కర్రీ తిని.

  • @indurayana5232
    @indurayana52328 ай бұрын

    Hii i followed u r videos regularly.. Chala peace of mind untadi me video chustu unte

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Жыл бұрын

    అడవితల్లి అందాలను వంటలను పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏🏻

  • @tejaswinirao3880
    @tejaswinirao3880 Жыл бұрын

    I am from singapore....Adavi bidalu meeku joharu 🙏🙏🙏🙏🙏... Prakruthi thalli odilo prasantha jivanam super ... Mee vedios ani chala bagunavi ... Maaku asalu teliyani eppudu chudanivi vishayalu chustunamu ... Thanks

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏🏻

  • @chilaka7426

    @chilaka7426

    Жыл бұрын

    Singapore people ki Telugu vacha?

  • @geddapusanyasi1977
    @geddapusanyasi1977 Жыл бұрын

    చాలా బాగా తయారు చేశారు సూపరు గుడ్ బాయ్

  • @naidupangi2911
    @naidupangi2911 Жыл бұрын

    Super bro MAA village lo baga dorukudi curry Chala testi GA untadi

  • @ajithreddybandlapalli
    @ajithreddybandlapalli Жыл бұрын

    ❤️from kadapa

  • @nsujatha7698
    @nsujatha7698 Жыл бұрын

    Super ga enjoy chesthunaru bro

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Жыл бұрын

    Nijanga chaala great meeru entha happy ga brathuku thunnaru dabbuth lo ne happy vundanukunte chala murkathvam

  • @bojjayogi4706
    @bojjayogi4706 Жыл бұрын

    E carry nenu tinnanu bro Assam state lo super carry

  • @somasanipadma1486
    @somasanipadma1486 Жыл бұрын

    Eppudu choodaledhu ee koora,nice👍🤗

  • @abhikingp9431
    @abhikingp9431 Жыл бұрын

    Meeru a janmalo punyam chesukunnaru tammudu anduke akkada puttaru prakriti ni enjoy chestunnaru 👌

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏🏻

  • @dasariswathi1234
    @dasariswathi1234 Жыл бұрын

    Superrr

  • @shaikabdullah..
    @shaikabdullah.. Жыл бұрын

    Meru andaru chala adrustavanthulu

  • @jagapathimandangi9842
    @jagapathimandangi9842 Жыл бұрын

    Video super ga undi bro konkoni curry chudadam ide first time

  • @sridharsabavath6350
    @sridharsabavath6350 Жыл бұрын

    First time I have seen this kokini leaf 🍀🍀 it was amazing video keep rocking

  • @rejetisandhya5705
    @rejetisandhya5705 Жыл бұрын

    మీ videos first time chustunna superr Andi

  • @ysandhyaraniyenugula8334
    @ysandhyaraniyenugula8334 Жыл бұрын

    Brother naku e kura chala estam. Ma mammaya valla intiki e kura kosam valla uru velevallam. Supar ga untundhi.

  • @anjithangella7255
    @anjithangella7255 Жыл бұрын

    Mana Tribal culture ni chupisthunnamdhu mi teem members ki thanks brother 🥰🥰🥰 💐🥰

  • @ArakuTribalCulture

    @ArakuTribalCulture

    Жыл бұрын

    🙏🏻

  • @meesalajanaki5977
    @meesalajanaki5977 Жыл бұрын

    సూపర్ nice take care all of u brothers 👌👌👌😋😋😋😋

  • @RajKumar-zx9gs
    @RajKumar-zx9gs Жыл бұрын

    Superb broo ilanti videos cheyadamiki meru anthaduram nadichi velli chesarante really good and I'm big fan of you Raju Anna....

  • @sureshs7503
    @sureshs7503 Жыл бұрын

    Super ga chesaru

  • @dhandaajaybabu7154
    @dhandaajaybabu7154 Жыл бұрын

    Good,tasty curries chestunaru good

  • @kailashnath7279
    @kailashnath7279 Жыл бұрын

    Chala baga vandaru. bagundi.

  • @princedubaivlogs3006
    @princedubaivlogs3006 Жыл бұрын

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👏👏

  • @lakshmikillo2228
    @lakshmikillo2228 Жыл бұрын

    Chala baguntadii... annayya..

  • @sukeeh2004
    @sukeeh2004 Жыл бұрын

    Excellent cooking 😋😋 video superb anna

  • @dnk-l6z
    @dnk-l6z Жыл бұрын

    సూపర్ 👌👌

  • @RJ-lc7dz
    @RJ-lc7dz Жыл бұрын

    Superb video ee kura nakuda estam 👌

  • @gmd461
    @gmd461 Жыл бұрын

    సూపర్ వీడియో

  • @chinnasagar2708
    @chinnasagar2708 Жыл бұрын

    సూపర్

  • @managopi
    @managopi Жыл бұрын

    వీడియో చాలా బాగుంది బ్రదర్.... 👌👌👍

  • @twinklepinky05
    @twinklepinky05 Жыл бұрын

    Prakruthilo Anni maayalo....super....very informative...

  • @varahabhatlabheemasankaram8143
    @varahabhatlabheemasankaram8143 Жыл бұрын

    సూపర్ అండి !

  • @vijayabharathi1346
    @vijayabharathi1346 Жыл бұрын

    Very nice superb chala bagundi .

  • @bulusulatha9257
    @bulusulatha9257 Жыл бұрын

    As usual scenic views are awesome. Leaves are of medicinal importance. Keep rocking guys👏👏👏

  • @basheershaik9108
    @basheershaik9108 Жыл бұрын

    Hai anna manchi video chuinchav thanks anna

  • @user-cs4hl8ev5x
    @user-cs4hl8ev5x Жыл бұрын

    Sooper

  • @ayeshashaik7217
    @ayeshashaik7217 Жыл бұрын

    Mee videos starting nuchi chusthuna chala bagunai brother .. brother Allah may bless you people... meeru education gurinchi videos cheyandi yela chadhuvutharu akkad schools

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Жыл бұрын

    Yours is wonderful way of living.But somehow too difficult too

  • @Arakutribleofficial
    @Arakutribleofficial Жыл бұрын

    బాగుంది సూపర్

  • @latha3728
    @latha3728 Жыл бұрын

    Chala baga chesthunnaru👌👌👌👏👏👏

  • @trendytraditionalrecipies8053
    @trendytraditionalrecipies8053 Жыл бұрын

    Superb curry 👌oil lo first nettallu vepite Inka vavuntundhi

  • @venkateshgunuputi5375
    @venkateshgunuputi5375 Жыл бұрын

    A forest a kondalu a greenary superb ga unnay

  • @shanthipendem6858
    @shanthipendem68589 ай бұрын

    Awesome view.......

  • @sumaathram4411
    @sumaathram4411 Жыл бұрын

    Kokhono kura name vinatam chudatam Frist time good luck super video God bless you all the best

  • @raazmadala5278
    @raazmadala5278 Жыл бұрын

    Inka manchi manchi videos cheyyali thammudu..chala bagundhi.. good luck

  • @dodlamahesh1588
    @dodlamahesh1588 Жыл бұрын

    Supar ga chesthunaru bro video's keeping bro❣️❣️❣️

  • @Mounivlogs7
    @Mounivlogs7 Жыл бұрын

    Intha kastapadi chestunnaru super bayya miru 👍👍

  • @pjayalakshmi4294
    @pjayalakshmi4294 Жыл бұрын

    సూపర్ 👌

  • @lakishetty
    @lakishetty Жыл бұрын

    With Love from Singapore....

  • @tadeladevi5963
    @tadeladevi5963 Жыл бұрын

    Hpyest life bro meedi ..vere prapancham bro meedi...nice video broo 👍👍

  • @velagadachiranjeevi286
    @velagadachiranjeevi286 Жыл бұрын

    Brother chala baagundi Aruku lo forest chala baaguntundi agency people's life style Inka baaga chupinchali

  • @harithayarra3908
    @harithayarra3908 Жыл бұрын

    Super

  • @nageshpangi7971
    @nageshpangi7971 Жыл бұрын

    బ్రదర్స్ చాలా బాగా వీడియోస్ తీస్తున్నారు, మన కాల్చార్స్ ఆక్టివిటీస్ అంతరించిపోతున్న ఈ కాలంలో ఎన్నో వీడియోస్ తీయాలి,అన్ని తరాలకు మార్గదర్శి వై, నడిపించాలి, బ్రో మరిచాను మీ ఊరు పేరు తేలపగలరు ప్లీజ్

  • @deviramakrishna5309
    @deviramakrishna53092 ай бұрын

    మీరు సూపర్ భయ్యా

  • @anuhoney2681
    @anuhoney2681 Жыл бұрын

    Bro you are very lucky i feel very peaceful

  • @Rjrajsekhar
    @Rjrajsekhar Жыл бұрын

    Super అన్న

  • @navakranthiculturalassosia496
    @navakranthiculturalassosia496 Жыл бұрын

    Super Super Pellalu

  • @kanakamahalakshmi7275
    @kanakamahalakshmi7275 Жыл бұрын

    Very naturalistic video Keep rocking with more videos. Take care

  • @minnuslimshady
    @minnuslimshady Жыл бұрын

    Super bro videos Chala baga chesthunaru 🥳

Келесі