Tenali Ramakrishna Padyalu In Telugu | తెనాలి రామకృష్ణ కథలు |

Музыка

Hello, my name is Chandu Sharma
A wonderful and extraordinary event that took place between Sri Krishnadevarayalu of Bhuvana Vijayam and Tenali Ramakrishna Kavi and Paddana Kavi, the verse in that episode was understood in front of you in Telugu. Those who have seen the movie Tenali Ramakrishna will definitely remember this event. We look forward to your invaluable feedback on this video in the comment form ...
భువన విజయం లోని శ్రీకృష్ణదేవరాయలు మరియు తెనాలి రామకృష్ణ కవి మరియు పెద్దన కవి మధ్య జరిగిన ఒక అద్భుతమైన అపురూపమైన ఘట్టం, ఆ ఘట్టం లోని శ్లోకాన్ని తెలుగు లో మీ ముందుకు అర్థంతో సహా తీసుకురావడం జరిగింది. తెనాలి రామకృష్ణ సినిమా చూసిన వాళ్లకి ఈ ఘట్టం ఖచ్చితంగా గుర్తు ఉంటుంది.
ఈ వీడియో పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను...
Tenali Ramakrishna padyalu in Telugu;
Tenali Ramakrishna padyalu in Telugu with PDF;
Tenali Ramakrishna padyalu;
Tenali Ramakrishna padyalu MP3;
Tenali Ramakrishna movie full Telugu;
Tenali Ramakrishna stories in Telugu;
Tenali Ramakrishna kathalu;
Tenali Ramakrishna poems in Telugu;
Tenali Ramakrishna serials;
Tenali Ramakrishna stories in Kannada;
Tenali Ramakrishna scenes in Telugu;
Tenali Ramakrishna padyalu in Telugu with meaning;
Tenali Ramakrishna full movie;
Tenali Ramakrishna movie scenes;
Tenali Ramakrishna serial in Telugu;
Tenali Rama stories for children's;
Tenali Rama poems for children's;
Tenali Ramakrishna funny poem;
రెండు అర్థాలు తో కూడిన శ్లోకాలు లింక్స్....
తృవ్వట బాబా..
• Tenali Ramakrishna Sto...
యాభై ఏళ్ళకి పెళ్లిచూపులు...
• Telugu Sahitya Padyalu...
పార్వతీదేవి మరియు లక్ష్మీదేవి తగులాట..
• లక్ష్మీదేవి మరియు పార్...
ఎలాంటి కన్యను వివాహం చేసుకోవాలి.
• Padyalu in Telugu With...
#sanskritslokas
#telugupoems
#teluguliterature
#telugupoeats
#telugustories
#telugupoems
#ancienttelugu
#telugushorts
#telugustatus
#telugufacts
#teluguhistory
#telugufood
#telugusongs

Пікірлер: 143

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Жыл бұрын

    మీ వివరణ చేత ఇన్ని సంవత్సరాల తర్వాత అర్థం తెలుసు కున్నా మీకు కృతజ్ఞతలు

  • @jaggarao2312
    @jaggarao23122 жыл бұрын

    మీ వివరణ వలన.. ఆ సన్నివేశాన్ని పరిపూర్ణాంగా ఆస్వాదించాను..!! ధన్యవాదాలు..!! 👍👍

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @sairamenterpriseskkd5849

    @sairamenterpriseskkd5849

    2 жыл бұрын

    @@SWADHARMAM I,

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari45964 күн бұрын

    ఇలాంటి వివరణ మా చిన్నతనం లో పాఠశాలలో విన్నట్టు గుర్తు. ఇది 77సం.వ్యక్తి అభిప్రాయం.

  • @krishnaadabala1612
    @krishnaadabala16123 күн бұрын

    అద్భుతం అండి నేను 50 సంవత్సరాల నుండి ఈ పద్యం వింటున్నాను. ఈరోజు సరైన అర్ధం తెలిసింది. మీకు అనేక ధన్యవాదాలు

  • @satyanarayanagannavarapu9280
    @satyanarayanagannavarapu928022 күн бұрын

    మీ వివరణ మీ కంఠస్వరం రెండు చాలా స్పష్టంగా ఉన్నాయి.

  • @raomunukutla8951
    @raomunukutla89512 жыл бұрын

    ఈ పద్యానికి అర్ధం ఇన్నాళ్ళకు మీ వల్ల తెలిసింది. చాలా ధన్యవాదాలు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @raomunukutla8951

    @raomunukutla8951

    2 жыл бұрын

    లేదు లేదు . నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నేను మొదటి సారి ఈ సినిమా చూసినప్పుడు 10 ఏళ్ళు ఉంటాయేమో. ఇప్పుడు 75. అప్పటినుంచీ ఈ పద్యాలు విన్నప్పుడల్లా వీటి అర్ధంకోసం నేను తహతహలాడుతున్నాను.ఈ పద్యం తర్వాత రామకృష్ణ ఒక పద్యం చెప్పి ఆ బహుమానం గెల్చు కుంటాడు కదా . ? ఆ పద్యానికి కూడా అర్ధం వివరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.

  • @arjunarao5300
    @arjunarao530024 күн бұрын

    మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది.

  • @tejasrirammurthy3307
    @tejasrirammurthy33072 жыл бұрын

    ఎన్నో సార్లు విని ఉంటాను. కానీ ఈ వివరణ ఇంతవరకు తెలియలేదు. ధన్యవాదాలు.

  • @krishnamacharyulupv5488
    @krishnamacharyulupv54882 күн бұрын

    An excellent explanation for the poem by Sri Allasani Peddana garu, ANDHRA KAVITHA PITHAMAHULU 😊

  • @rkanthpable
    @rkanthpable2 жыл бұрын

    ధన్యవాదములండి. ఆ తర్వాత తెనాలి రామకృష్ణ చెప్పిన పద్యాన్ని కూడా వివరించమని మనవి.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    తప్పకుండా అండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఏమో అన్న ఉద్దేశంతో చెప్పలేదు.. మరో వీడియోలో ఆ శ్లోకాన్ని కూడా వివరిస్తాను... అదే కాకుండా మరిన్ని తెనాలి రామకృష్ణుని పద్యాలను ఈ వేదికలో చూస్తారు...

  • @satyavenimanduva8148

    @satyavenimanduva8148

    2 жыл бұрын

    బాగా అర్థం అయింది

  • @rangarajurangarao165
    @rangarajurangarao165Ай бұрын

    అష్టదిగ్గజాల భువనవిజయం తెలుగు భాషకు పట్టాభిషేకం జరిగిన అద్భుత ప్రదేషం.

  • @brahmanapallisatyanarayana8287
    @brahmanapallisatyanarayana82872 жыл бұрын

    రసాత్మకమైన హాస్యం సాహితీ రుచి చూపించి అభి రుచి చవి చూపించారు నమోన్నమః

  • @challapallisatyaviswanath5020
    @challapallisatyaviswanath50202 жыл бұрын

    గురువుగారు గారు ఒక వయస్సులో నేను తెనాలి రామకృష్ణ సినిమా లో ఉన్న అన్నీ పద్యాలను చెప్పేవాడిని. ఇప్పుడు ఈ పద్యం విన్నాక మళ్ళీ నాకు అది గుర్తు వచ్చింది అలా గుర్తు చేసిన మీకు మా తరపున ధన్యవాదములు.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @venkataramayya7058
    @venkataramayya7058Ай бұрын

    ఏదో పద్యం బాగుంది కదా ! అనుకున్నాము అర్జునుడు ,సింహము ,భూమి, శివుడు, లోపాలు చెపుతూ ,తోకముడిచి గుహ లోకి ప్రవేశించే సింహం తో కృష్ణ దేవరాయల వారిని రాజ కంతీరవా అనడం పోల్చడం బాగోలేదు అనిచెప్పా రు వివరణ చాలా బాగుంది,అన్ని కార్యక్రమాలలో మీ స్వధర్మం ఉత్తమం గా ఉంది అయ్యగారి వెంకట రామయ్య

  • @bellamrangaiah4709
    @bellamrangaiah47092 жыл бұрын

    ఇలాంటి పద్యలను అర్థం చెప్పేవారే లేరు యీ రోజుల్లో. ధన్యవాదములు. ఇలాంటివి మరికొన్న తెలియచేయగలరు.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @narasiahivl4736
    @narasiahivl473614 күн бұрын

    Anduke vikatakavi annaru. Tanaku Tanesati .👌🙏

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala3222 ай бұрын

    Super

  • @nagarajubandi3131
    @nagarajubandi3131Ай бұрын

    Really it's a eye opening for me power of telugu

  • @suryasriramuluviparthy3418
    @suryasriramuluviparthy3418Ай бұрын

    Outstanding poetry.Tq.

  • @rameshthota5594
    @rameshthota55945 күн бұрын

    చక్కని వివరణ. తోక ముడిచిన సింహం అంటే పారిపోయినది అని అర్థం. కానీ పెద్దన గారు మళ్ళీ రాజును సింహంతో పో సరికాదు. వికటకవి చిక్కడు దొరకడు

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri25032 жыл бұрын

    🙏మీరు విపులంగా చెప్పిన తర్వాత మాకు మరింత బోధపడింది. ధన్యవాదాలు!💐

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @syednayabrasool9047
    @syednayabrasool904710 ай бұрын

    Very good.

  • @thallarajesham8725
    @thallarajesham87252 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @pruthvidharraos6270
    @pruthvidharraos62702 жыл бұрын

    Vivaranga chepparu

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam41763 ай бұрын

    Bhuvana vijayamutho andarikee veenula vindu jeyagalaru.dhanyavaadamulu.

  • @subbaraosanka2994
    @subbaraosanka299412 күн бұрын

    👏🙏

  • @nageswararaonagubandi3528
    @nageswararaonagubandi35282 жыл бұрын

    v.good

  • @nagarajubandi3131
    @nagarajubandi3131Ай бұрын

    Lovely vedio. Wonderful explanation thank you🙏🙏🙏 so much sir

  • @gopikrishna2884
    @gopikrishna28842 жыл бұрын

    ఇంకా చాలా చాలా విడియోలు చేయండి ఇలా. పండితులవారు!!!!

  • @Sanjeevkumar-tb4oj
    @Sanjeevkumar-tb4oj2 жыл бұрын

    బాగా సెలవిచ్చారు, ధన్యవాదములు

  • @suryabhanulocharla750

    @suryabhanulocharla750

    2 ай бұрын

    అయ్యా, సెలవు కాదండి "శలవు"

  • @mouliparidala4663
    @mouliparidala46632 жыл бұрын

    Adubutamgaa వుంది పద్యం viverana

  • @vamsheedhara
    @vamsheedhara2 жыл бұрын

    Thanks 👍

  • @klnarasimharao3677
    @klnarasimharao36772 жыл бұрын

    మీ కార్యక్రమాల ద్వారా చాలా పద్యాలకు అర్థాలు తెలుస్తున్నాయి... కృతజ్ఞతలు

  • @adityavlogsandshorts7730
    @adityavlogsandshorts77303 ай бұрын

    I have herd this padyam many times,but i was not aware of it's meaning,and Ramakrishna kavi's reaction,very well explained thank you sir

  • @subramanyaprasad532
    @subramanyaprasad5322 жыл бұрын

    prcheena sahityanni andisthunnaduku thanks

  • @swapnaroutu7547
    @swapnaroutu7547 Жыл бұрын

    👌👌👌👌👌

  • @manjulakasula1461
    @manjulakasula14612 жыл бұрын

    👏👏👏👌

  • @siripuramramachandram1253
    @siripuramramachandram12532 жыл бұрын

    Excellent healthy vedio.tq..

  • @syamalaappaji2736
    @syamalaappaji27362 жыл бұрын

    🙏 చాలా బాగా వివరించి చెప్పారు గురువు గారు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @veereshayadav9190
    @veereshayadav9190Ай бұрын

    🙏🙏

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu14872 жыл бұрын

    తెనాలి రామలింగ కవి, రామకృష్ణ కవిగా ఎలా రూపాంతరం చేందాడో వీవరించగలరు. 🙏

  • @allanageswararao
    @allanageswararao29 күн бұрын

    అన్ని నిజాలే కదా గురూజీ

  • @ramakrishnabandaru1897
    @ramakrishnabandaru18972 жыл бұрын

    We are enjoying the channel . Ramakrishna @64,Years

  • @tsclouds2290
    @tsclouds22902 жыл бұрын

    Wonderful...

  • @nageshdalli5625
    @nageshdalli56252 жыл бұрын

    సూపర్ 👏👏👏👏

  • @pativeerabhadrachari2423
    @pativeerabhadrachari24232 жыл бұрын

    మీ వివరణచాలాబాగుంది

  • @kanakaiaharakala1556
    @kanakaiaharakala15562 жыл бұрын

    Om namah shivaicha namah shivaaya. Goppaga. Padyam. Paadi. Vivarana. Estaru. Mee gaatram baaguntoondi. Guruvu. Gaaru

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle77502 жыл бұрын

    చాలా థాంక్స్ అండి ఇప్పడు అర్థము అయింది,

  • @bapunarendra6601
    @bapunarendra66012 жыл бұрын

    Chalaa baagaa chepparu. 🙏🙏🙏🙏🙏 Narender JEDCHERLA MAHBUBNAGER Telangana

  • @harikrishnab1370
    @harikrishnab13702 жыл бұрын

    చక్కని వివరణ .. మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @bhavanikakinada9641
    @bhavanikakinada96412 жыл бұрын

    Manche vevarana sir. Dhanyavadam.

  • @bobbilinageswararao3599
    @bobbilinageswararao35992 жыл бұрын

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @dsnr2116
    @dsnr21162 жыл бұрын

    చాలా బాగుదండి, ధన్యవాదములు.

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray17772 жыл бұрын

    చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అభినందనలు

  • @suryanarayana2656
    @suryanarayana26562 жыл бұрын

    First the greatness of our mother language. Very well commentary by your sweet voice.Thanks to you sir.

  • @bharathiprasad1993
    @bharathiprasad19932 жыл бұрын

    G00d

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam2412 жыл бұрын

    Telugu language is out of reach for describing! What an excellent meaning in depth. To find out the depth of inner meaning one should be elephant swimmer! Hats off to the Kala poshaka and to Kala pradarshaka! Nowadays no such movie for a sample. This is my personal opinion.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv32342 жыл бұрын

    Om Namah Sivayya Guruvgariki Namskaram 🙏 Nijagama Adbhutham Guruvgaru 🙏🙏🙏👏👏👏🌹🌹🌹

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @kotyadasatyababu4605
    @kotyadasatyababu46052 жыл бұрын

    Mee వివరణ chala bagundi, mee vucharana adbhutham. 🙏🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @karamchandkothapally4761
    @karamchandkothapally47612 жыл бұрын

    అద్భుతమైన వివరణ. ధన్యవాదాలు.👏👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @malleswararaobysani9692
    @malleswararaobysani96922 жыл бұрын

    చాలా బాగుంది గురువుగారు 🙏🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @Jgprasad1970
    @Jgprasad19702 жыл бұрын

    ఆహా ఏమి మా భాగ్యము. చాలా చక్కటి విషయాలు చెబుతున్నారు. 🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం మాత్రమే

  • @csrao3428
    @csrao34282 жыл бұрын

    👌👌👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @skrao9310
    @skrao93102 жыл бұрын

    Mee visleshana excellent..

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @sagarkrishnachary
    @sagarkrishnachary2 жыл бұрын

    👌🌺

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    శివార్పణం

  • @vnkishorekumarrepaka8082
    @vnkishorekumarrepaka80822 жыл бұрын

    Me e video chusini tagava manasu ki santhosham kaligindi

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    హా... హా.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం వల్లే ఏదో ఇలా

  • @pranavpanuganti8447
    @pranavpanuganti84472 жыл бұрын

    మహా అద్బుతం

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @devaranagamani782
    @devaranagamani7822 жыл бұрын

    Dharmo rakshati rakshithaho

  • @stnrn
    @stnrn2 жыл бұрын

    Excellent sir... 🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @nayakabalraju6588
    @nayakabalraju65882 жыл бұрын

    చాలా బాగా చెప్పారు స్వామి

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి అన్నాను

  • @naveent4062
    @naveent40622 жыл бұрын

    That's the beauty of Telugu .. thank you sir for sharing this video..

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి అన్నాను

  • @saraswathikalidindi3542
    @saraswathikalidindi35422 жыл бұрын

    ధన్యవాదాలు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @badarigamoji7496
    @badarigamoji74962 жыл бұрын

    🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    శివార్పణం 🙏

  • @indumathidevinarayana931
    @indumathidevinarayana9312 жыл бұрын

    Namaskaram Guruvu Garu NARTANASALA MOVIE Loni padyalu kuda vivariste vinalani undi

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    తప్పకుండా అండి 🙏 త్వరలో చూస్తారు

  • @bbasaveswararao1150
    @bbasaveswararao11502 жыл бұрын

    🙏😂 అద్భుతం

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @sadasiva999.
    @sadasiva999.2 жыл бұрын

    Bavundi manaki manchi sahityam vundi kani maruguna padipoindi eppudu piki vastundo

  • @eswarkumarbanda2212
    @eswarkumarbanda22125 ай бұрын

    అయ్యా ఈ చిత్రంలోని ఇంకొక పద్యం"నరసింహ కృష్ణ రాయ" వివరించగలరు. నమస్కారం

  • @raghavareddy3427
    @raghavareddy34272 жыл бұрын

    Thanks for explaining the meaning in detail

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @rkilambi8896
    @rkilambi88962 жыл бұрын

    🙏🙏🙏🙏🙏Clearly explained

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri28152 жыл бұрын

    సింహ ప్రస్తావన రెండుసార్లు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    😀😀😀🙏

  • @ggovindaiah9655
    @ggovindaiah96553 ай бұрын

    Krishna Rayala kavi pandita gosti Sahiti lokam aanaatinundi netivaraku koniyadutune vunnaru bhavishyat kalanakuda aaviluva kuntuvadadu Idi Nitya Satyam

  • @prudhviviswanath6679
    @prudhviviswanath66792 жыл бұрын

    Swamy Gadhyalu ante istam Andi naaku

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla76082 жыл бұрын

    శివుడికి బ్రహ్మహత్యాదోషం బ్రహ్మదేవుని అయిదవతలను ఖండించినందున కలిగింది.ఆబ్రహ్మకపాలాన్నివదిలించుకోవడానికే ఆయన తీర్థయాత్రలు చేసాడు.చివరికి దాన్ని వదిలించుకున్నాడు.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    అంతే కదా.. చాలా చాలా కృతజ్ఞతలు

  • @subbaraosanka2994

    @subbaraosanka2994

    12 күн бұрын

    👏🙏

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4xАй бұрын

    రాజ కంఠీరవా! అనకుండా రాజ !ధన్యాత్మకా! అంటే వికటకవికి బహుశా తప్పు పట్టుట కవకాశము ఉండేదికాదేమో !

  • @ksreddy115
    @ksreddy1152 жыл бұрын

    తెనాలి రామకృష్ణ సినిమాలోని ఇంకా రెండు మంచి పద్యాలు వున్నాయి.వాటికి కూడా అర్థం వివరణ ఇవ్వగలరు. 1. గంగా సంగమమిచ్చగించునే మదిన్.కావేరి దేవేరి గా, 2. ఉదయంబు హస్తనగంబు సేతూ హిమవ్యూహంబునన్ చుట్టి రావిదితంబైన మహిన్ మదాంధ్ర కవితా విద్యా బలప్రౌడి నీకెదురేరి.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    తప్పకుండా అండి త్వరలో ఈ వేదికలో చూస్తారు మీరు..

  • @subhashmarla6467
    @subhashmarla6467 Жыл бұрын

    ధన్యవాదాలండీ, మీరు వివరించిన తరువాత ఆ పద్యం గొప్పతనం తెలిసింది, ఆ తదుపరి రామకృష్ణ గారు చెప్పిన పద్యం కూడా వివరణ చెప్తారని ఆశగా వీడియో చివరిదాకా చూసాను లెంగ్త్ ఎక్కువైనా చెప్పినా బాగుండేది గురువు గారు. తెనాలి రామకృష్ణ సినిమాలో అన్ని పద్యాలకు అర్ధాలు వివరిస్తే, ఆ వీడియోలను షేర్ చేసి వైరల్ చేస్తే, అందరికీ సాహిత్యం మీద ఆసక్తి కలుగుతుంది గురువుగారు

  • @Pramodhballela-pg5hl
    @Pramodhballela-pg5hl2 жыл бұрын

    స్వామి నాదొక చిన్న విన్నపం శ్రీ గరికిపాటి నరసింహారావు గారు వ్రాచించిన ఇష్టదైవం అనే పుస్తకంలోంచి ఒక పద్యం పాడరా స్వామి 🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    తప్పకుండా అండి, ఆ పుస్తకం నేను ఇప్పటి వరకు చూడలేదు. తప్పకుండా అతి త్వరలో మీ కోరిక నెరవేరుస్తాను.... చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ ప్రోత్సాహం వల్లే ఏదో కొంత చేయగలుగుతున్నాను

  • @jkbharavi123

    @jkbharavi123

    Ай бұрын

    Mee ఛానల్ ఒక అద్భుతం.. అండి గురువు గారూ... ఎన్నెన్నో కఠినమైన కమనీయ మైన పద్యాలకు.. కమ్మని.. విశ్లేషణలతో అ మ్మ గోరు ముద్దలు తినిపించిన విధం గా కరతలామలకం గా చేసి అందిస్తున్నారు 1008 ధన్య వాదాలు

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli13112 жыл бұрын

    You should have given Ramakrishna answer also

  • @urstrulysatya7823
    @urstrulysatya78232 жыл бұрын

    Sharma garu !! guruthulyulu Gurupujyulu!! Emandoy !! Endukani Thenali ramalinguni 2 va padyaniki thathparyam entho vethikanu dorakaneledhu,"kalanan tavaka kadga"

  • @p.vasudevasarma7739

    @p.vasudevasarma7739

    2 жыл бұрын

    స్వథర్మం. వేదిక చాలాబాగుంది అత్యంత ఉపయుక్తముదీనిని కంటిన్యూ చేయవలసినదిగా కోరిక

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla7502 ай бұрын

    మీరు కూడా మంచి పట్టే పట్టారు కదా

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 ай бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @bharathiAvireddy
    @bharathiAvireddy2 жыл бұрын

    Krishnadevarayalu varini chudaledu, Ramakrishna kavini chudaledu. Bhuvana vijaya sabha ela undedo manaku teliyadu. Kaani alant drushyaanni shrustinchina telugu vaari nirmatalaku, darsakulaku, ramarao gariki, nageswara rao gariki manam, entho runapadi unnaanu. Aa rojulu inka eppatiki tirigi raavu.

  • @krishnareddy4172
    @krishnareddy417218 күн бұрын

    ఎమిదినిసెబితివి. అనే పద్యం గురించిచెప్పండి

  • @PK1707
    @PK17075 ай бұрын

    ఓ రాజా అంటే సరి పోయేది. కృష్ణ అనలేము,రాయ అనలేము దేవ అనలేము అన్నిటికీ వికటకవి తప్పు తీసును.

  • @ayyagaripattabhiramam1426
    @ayyagaripattabhiramam14262 жыл бұрын

    You should.have told about poem told by.tenali rama which was most fitting and flawless.how ever your attempt.is very good.please keep it up.you.give your cell no.if soumya please.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    తప్పకుండా అండి 🙏..

  • @raghunathg9678
    @raghunathg96782 жыл бұрын

    నిజమే కంఠీరవ అని చివరగా పెద్దన గారు ఎలా సెలవిచ్చారో?

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam64382 жыл бұрын

    అయ్యా అల సాని కాదు ,అల్లసాని

  • @kamsalibalaswamy8324

    @kamsalibalaswamy8324

    2 жыл бұрын

    మీకృషి ఋషి కి సాటి రాదు

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu367329 күн бұрын

    బ్రహ్మహత్యా దోషం " దక్షుణ్ణి " చంపినందుకు కాదు - దక్షుణ్ణి - శివుడు కాదు చంపింది. వీరభద్రుడు. బ్రహ్మ యొక్క ఐదవ తల త్రెంచి నందుకు బ్రహ్మహత్యా దోషం శివునికి కలిగింది - అని పెద్దలు చెప్పగా విన్నాను.

  • @isankararao7151
    @isankararao71512 жыл бұрын

    తెనాలి రామకృష్ణుడు అలా అని ఉండడని ఇది ఎవరిదో (అపండితుని)తెలివిమాలిన కల్పన అని నా విశ్వాసం. ఆంధ్ర కవితాపితామహుడు పెద్దనకు తను ఏ కవిత్వం చెబుతున్నారనేది తెలియదా? భువనవిజయం లో అష్టదిగ్గజాలు మరెంతో మంది కవులు ఉన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా గొప్ప కవి. ఇంతకీ విషయం ఏమిటంటే పెద్దన కృష్ణ దేవరాయలను సింహం (కంఠీరవం) తో పోల్చలేదు. రాజకంఠీరవము అనేది ఒక సమాసం. రామాయణం లో విశ్వామిత్రుడు రాముణ్ణి ఉత్తిష్ఠ) 'నరశార్దూల' అని సంబోధిస్తారు. రాముడు పులి అని అర్థమా? భగవద్గీత లో కృష్ణుడు అర్జనుని భరతర్షభ (భరత+ ఋషభ). అలాగే మునిపుంగవుడు (పుంగవ = ఋషభం, ఎద్దు) అంటాము. అంటే.అర్జునుని, మునిని ఎద్దుతో పోల్చినట్లా? సింహము, శార్దూలము, ఋషభము మొదలైనవి శ్రేష్ఠవాచకములు. వీటిని ఏ నామవాచకములతో కలిపి పలుకుతామో వారు ఆ వర్గానికి చెందిన శ్రేష్ఠులని అర్థం. ఇప్పుడు చూడండి. రాజకంఠీరవా అంటే రాజులలో శ్రేష్ఠుడా అని సంబోధన. అలాగే భరతర్షభ (అర్జనుడు) భరతవంశంలో శ్రేష్ఠుడని, నరశార్దూల (రాముడు) నరులలో శ్రేష్ఠుడని, మునిపుంగవ (ఉదాహరణకు విశ్వామిత్రుడు) మునులలో శ్రేష్ఠుడని అర్థం చెప్పుకోవాలి కాని ఆ యా జంతువుల ప్రసక్తే రాదు. మీ వివరణలు సాధారణంగా చాలా బాగుంటాయి. కాని నేటి వివరణ చాలా నిరాశాజనకంగా ఉంది. మన్నించాలి. 🙏

Келесі