ఏ స్వామిజీ కూడా చెప్పలేని ప్రశ్న అడిగాడు || Jagadguru Adishankara || Om Devotional Time

ఏ స్వామిజీ కూడా చెప్పలేని ప్రశ్న అడిగాడు || Jagadguru Adishankara || Om Devotional Time
#omdevotionaltime #jagadguruadishankara #koushikbabu #saikumar #kamalinimukharji #telugudevotional #devotional #bestscene #bestvideo #bhakthi #telugudevotionalvideos

Пікірлер: 263

  • @RNCRNC963
    @RNCRNC9638 ай бұрын

    ఆ ఒక్కడే శ్రీ కృష్ణ పరమాత్మ

  • @prabhakaralli1847

    @prabhakaralli1847

    2 ай бұрын

    Jagadguru Aadhi shankara 🤲

  • @saivenkatesh8498
    @saivenkatesh849810 ай бұрын

    సినిమా మొత్తం ఒకటి ఈ ఒక్క కమలిని ముఖర్జీ సీన్ ఒక్కటి ఒకటి

  • @sandeepvlogs3342

    @sandeepvlogs3342

    8 ай бұрын

    Yes

  • @princesridhar7168
    @princesridhar716810 ай бұрын

    సాయి కుమార్ గారి నటనకి ❤❤❤

  • @ramanjimeravathramanji6394

    @ramanjimeravathramanji6394

    4 ай бұрын

    ❤❤❤❤

  • @mallikarjunreddy2217
    @mallikarjunreddy22173 ай бұрын

    శివాయ విష్ణు రూపాయ శివాయ విష్ణవే శివేచ్ఛ హృదయం విష్ణుః విష్ణేచ్చ హృదయం శివః

  • @lakshmichillara295
    @lakshmichillara2959 ай бұрын

    అద్వైత మూర్తి ఆదిశంకరా చార్యులవారు. జై జై 🎉

  • @user-tz7zd9hw1m

    @user-tz7zd9hw1m

    9 ай бұрын

    😊

  • @obulupathi8490

    @obulupathi8490

    7 ай бұрын

    ​@@user-tz7zd9hw1mకూడా u 😮😮😮😮😮😊😊😊😮😢😂🎉😂😂😂❤❤😊❤❤

  • @lankaapparao9793

    @lankaapparao9793

    7 ай бұрын

    Ayana cheppindi nedu yentha Mandi hinduvulu patistunnaru? Okkadu ledu kani Hindu Mata samrakshakulu avutarata Kaadu veeranta party la kosam matanni raksinchali antaaru Vaddu sodarulara? Ye party mana matanni raksinchaadu votla kosam Hindu matanni raksistamane sannasula matalu nammadam Hindu matam droham Okka adi sankarula matale manaku sirodharyam Mata pari rakshanaku sarva manava sobratrutvam avasaram Anni matalu kulalu okkate Ade advaitam Nedu avi veru veru antoo mata vidweshalu recha gotte moorkhulu aadi sankarula aasayanni tungalo tokkutunnaru

  • @user-dt2it1ww5t

    @user-dt2it1ww5t

    3 ай бұрын

    అద్వైతాన్ని అదిమి పెట్టారు ద్వైతానికి అర్జ్యం పోశారు. కొన్ని కలుషమతులు.. అద్వైతం జిందాబాద్

  • @RNCRNC963
    @RNCRNC9638 ай бұрын

    ఆయనే ఈశ్వరుడు = పరమాత్మ

  • @gpnani874
    @gpnani874Ай бұрын

    మిమ్మలని మీరు ప్రేమించండి సకల జీవ రాశులను ప్రేమించండి...యువతరం సామాన్యమైనది కాదు ..ప్రేమతోనే సర్వం సాధ్యం...శివోహం చిదానంద రూప శివోహం జై క్లైమాక్స్ అదిరింది విశ్వశాంతి జరుగుతుంది....అమృతాన్ని మించిన ఆత్మ తత్వం ప్రేమలో వున్నది

  • @Varma47
    @Varma479 ай бұрын

    Sai Kumar sir acting matram super 😂

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana203710 ай бұрын

    జై శ్రీరామ్ నిజంగా ఆ జగద్గురు ఆది శంకరాచార్య చరిత్ర విన్నందుకు శంకరా ఈ మానవుల అజ్ఞాని తీసేసి జ్ఞానాన్ని

  • @pavankola4510
    @pavankola4510Ай бұрын

    అవతారాలు చలించి చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడుగా నిలిచి కాపాడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే కలిసి పనిచేయడం కాపాడుకోవడం పండించలేనిది వంటగ్యాస్ ఖనిజసంపదలు బొగ్గుగనులు ఇంధనచమురు ఆపదలు పోవడానికి కారణం అధికం వాడకం ఆపదలు రావడానికి కారణం కీలకం కరోనా వైరస్లు భూమి సమస్త జీవజాతులకు గ్రహాలకు దేవతలకు అధారం, వంటగ్యాస్ ఖనిజసంపదలు బొగ్గుగనులు ఇంధనచమురు భూమికి అధారం ఉన్నంతకాలం ఉత్తమకాలం ఉన్నతకాలం కాలం సూత్రం సూచనలు ప్రజలు ఇంద్రియం వ్యాపారం ఎయిడ్స్ కాలం విధానం హెచ్చరికలు ప్రభుత్వాలు ఇంధనం వ్యాపారం కరోనా వైరస్లు కాలం నిర్ణయం జాతీయ జెండా పాలకులుగా పరిపాలనా టెక్నాలజీ అవతారం లోకకళ్యాణం కోసం మనీ రూపాయలు లేని జీవనవిధానాలు

  • @virupakshakumbar4203
    @virupakshakumbar420316 сағат бұрын

    Thank you so much Sadhguru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa47546 ай бұрын

    ఓం నమః శివాయ

  • @kuttumanarendra83
    @kuttumanarendra839 ай бұрын

    Jai shree ram 🙏🙏

  • @kuttumanarendra83
    @kuttumanarendra839 ай бұрын

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri33413 ай бұрын

    excellent scene situation!Om Namah Shivaya!!

  • @RajasekharGunda-kv2vn
    @RajasekharGunda-kv2vn10 ай бұрын

    Jai sriram ram

  • @velamasamachartelugu8365
    @velamasamachartelugu83656 ай бұрын

    SUPAERGA ADIGARU

  • @DoraYadav
    @DoraYadav9 ай бұрын

    జై శ్రీ రామ్ జై జై హింద్...🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩

  • @meesevakommalapadu3690

    @meesevakommalapadu3690

    Ай бұрын

    Em ardham ayindi sodara

  • @kuttumanarendra83
    @kuttumanarendra839 ай бұрын

    Jai shree ram 🙏

  • @kuttumanarendra83
    @kuttumanarendra839 ай бұрын

    Har har mahadev 🙏

  • @zf24d
    @zf24d3 ай бұрын

    Jai shree ram 🙏 to everyone 🙏 ❤️

  • @KrishanK-tv6mx
    @KrishanK-tv6mx3 ай бұрын

    Jai sree krishna

  • @kkxxx7133
    @kkxxx713328 күн бұрын

    Om..krishna...kk

  • @kuttumanarendra83
    @kuttumanarendra839 ай бұрын

    Hara Hara mahadeva shambo shankara 🙏🙏🙏🙏🙏

  • @vijayasaradhi8497
    @vijayasaradhi84973 ай бұрын

    Om Sairam

  • @chintalajana7870
    @chintalajana78703 ай бұрын

    This is a great cinema

  • @suvarnamchinmaimeenakshi1258
    @suvarnamchinmaimeenakshi12587 ай бұрын

    Jaya jaya shankar hara hara shankar

  • @addagodauday4295
    @addagodauday42957 күн бұрын

    Ilaage ardam avuddi mari e janaration ki good🎉

  • @meenakshi6416
    @meenakshi641624 күн бұрын

    Super story sir

  • @RamavathChandar-bv2jf
    @RamavathChandar-bv2jfАй бұрын

    Jai shree Ram

  • @yusufshaik4074
    @yusufshaik40747 ай бұрын

    మంచి సినిమా డైలాగ్స్ బాగున్నాయి

  • @bsbalunayak8287
    @bsbalunayak82872 ай бұрын

    Ham Banjara💪 Jai Sevalal super movie anna ❤🎉

  • @rakhitherawcontent
    @rakhitherawcontent9 ай бұрын

    very good movie, everybody must watch

  • @subhamadhuri3816
    @subhamadhuri381610 ай бұрын

    This discourse was legendary. a young shankara defeating Mandana misra was listed in so many literary works. mocking it and using unnecessary references and trying to introduce comedic elements is disgusting. this movie is a joke.

  • @msobert4

    @msobert4

    3 ай бұрын

    Yep

  • @Goud9090
    @Goud90903 ай бұрын

    Oom namashevaaua

  • @RNCRNC963
    @RNCRNC9638 ай бұрын

    ఈశ్వరుడు అంటే అందరు శివుడు అనుకుంటారు కానీ, కాదు త్రిమూర్తులలో ఒకడు శివుడు త్రిమూర్తులు కూడా దేవున్ని చేరడానికి ముక్తి పొందడానికి యోగం చేస్తున్నారు. ఈశ్వరుడు అంటే సృష్టి కర్త, పంచబుతాలని సృష్టించి 80లక్షల జీవరసులను సృష్టించినధీ ఈశ్వరుడు. ఆయనే తన రహస్యాన్ని తెలియజేయడానికి భూమి పై మనిషి ఆకారంలో శ్రీకృష్ణుని రూపంలో వచ్చి భగవద్గిత చెప్పడం జరిగింది. ఆయనే అందరికి పెద్ద

  • @racheetinagendra2343

    @racheetinagendra2343

    6 ай бұрын

    Yes

  • @bhaskerbhasker7342
    @bhaskerbhasker73427 ай бұрын

    O M NAMA SHIVAYA.

  • @ramkrishnachapiri605
    @ramkrishnachapiri6053 ай бұрын

    Om namah shivaya

  • @sravanthiraagam
    @sravanthiraagam2 ай бұрын

    Om Namah: Shivaya 🙏🙏🙏🙏🙏

  • @srithayamma2727
    @srithayamma27273 ай бұрын

    SUPAERGA ADlGARU❤ 🙏🌺🚩

  • @LasyaElectronics

    @LasyaElectronics

    Ай бұрын

    Hi srithayamma garu

  • @user-dx8fh2pn7z
    @user-dx8fh2pn7z3 ай бұрын

    Jai mom

  • @indianarmyboys6711
    @indianarmyboys67116 ай бұрын

    Sai Kumar sir acting super

  • @ShivaSkanda-vo8up
    @ShivaSkanda-vo8upАй бұрын

    Super

  • @KvvSatyanarayana-xj6yz
    @KvvSatyanarayana-xj6yz10 ай бұрын

    It's really

  • @gaddamvinaymohan9920
    @gaddamvinaymohan99203 ай бұрын

    Jk baravi gariki🙏🙏🙏

  • @adarshrd286
    @adarshrd286Ай бұрын

    what an acting Sai Kumar Sir 😍

  • @tejasvisn5695
    @tejasvisn56959 ай бұрын

    🙏🕉️

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala64553 ай бұрын

    జై శ్రీరామ్

  • @dhananachaitanya4263
    @dhananachaitanya42632 ай бұрын

    🙏🙏🙏🙏

  • @ekalavyapb1399
    @ekalavyapb139910 ай бұрын

    Jagathguru adhi shankara

  • @KvvSatyanarayana-xj6yz
    @KvvSatyanarayana-xj6yz10 ай бұрын

    I love this movie

  • @dharmaraju326

    @dharmaraju326

    Ай бұрын

    Name

  • @nageswararaom6757
    @nageswararaom67573 ай бұрын

    ఎక్స్ల్లెంట్ మూవీ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు.

  • @NaveenBotsa-qm5dj
    @NaveenBotsa-qm5dj3 ай бұрын

    నీరు కలసిన లాగా మనుషులు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮

  • @NagarajNayak-jd6ys
    @NagarajNayak-jd6ys2 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @HDdoitiftoto
    @HDdoitiftoto4 ай бұрын

  • @user-pf8xb7pf6d
    @user-pf8xb7pf6d10 ай бұрын

    జైశ్రీరామ్

  • @user-ct4su3st4v
    @user-ct4su3st4v4 ай бұрын

    OM namah shivay sab kamalik ek hei

  • @RNCRNC963
    @RNCRNC9638 ай бұрын

    భగవద్గిత చెప్పింది ఈశ్వరూడే, బైబిల్ చెప్పింది ఈశ్వరుడే, జిబ్రేయల్ ద్వారా ఖురాన్ చెప్పించింది ఈశ్వరుడే

  • @nothing1848

    @nothing1848

    Ай бұрын

    అవును నిజమే ఎంతో మంది అమాయకులను భాధ పెట్టింది, ఎన్నో సార్లు రైతులకు నష్టాలు ఇచ్చింది, ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలు తీసింది అంతా ఈశ్వరుడే అయిన పర్లేదు ఇదంతా వాళ్ళ పూర్వ జన్మ పాపం వల్ల జరిగింది లేదా దేవుడు వాళ్ళకి exam పెడ్తున్నాడు.అంతా ఈశ్వరుడే మనం అన్ని మూస్కొని మంచి పనులను దేవుడు చేశాడని చెడు పనులు వాళ్ళ పాపం వల్ల జరిగిందని అనుకుందాం. దీని వల్ల మీరు భాధ పడితే నన్ను కాదు ఈశ్వరుడిని తిట్టుకొండి ఎందుకంటే నాతో ఈ comment పెట్టించింది ఆయనే. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఆయన ఆజ్ఞ లేనిది నేను ఒక్క ముక్కైన మాట్లాడలేను. అంతా ఈశ్వరేద్యా 😅😅

  • @RNCRNC963

    @RNCRNC963

    Ай бұрын

    @@nothing1848నువ్వు చెప్పింది నిజం కానీ ఈశ్వరుడు అంటే నువ్వు శివుడు అనుకుంటున్నావేమో కాదు. ఆ శివుడికి కూడా దేవుడు ఈశ్వరుడు. ఆయనే పరమాత్మ

  • @nothing1848

    @nothing1848

    Ай бұрын

    @@RNCRNC963 ఆ శివుడి లోపల ఉన్నది ఈశ్వరుడే కదా అయిన పైన చెప్పింది ఎది పట్టించుకోకుండా కింద ఉన్న చిన్న పొరపాటు గురించి మాట్లడాతవ్ ఎంటి బ్రో పైన చెప్పిన దాని గురించి చెప్పు అన్ని పుణ్యాలు దేవుడివే అయితే పాపాలు కూడా దేవుడివెన. అలాంటప్పుడు ఎలా పూజిస్తారు

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One7 ай бұрын

    ఓవర్ యాక్సిన్

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari97154 ай бұрын

    Jagadguruvina shnkaracharyulavariki anantakoti pranamalu swamy,guruparamparaku anantakoti pranamalu swamy 🙏🙏 🙏🙏🙏

  • @MAHENDRA.V
    @MAHENDRA.V28 күн бұрын

    Kalaya Tasmi Namahaa

  • @user-fc1qr7lv1y
    @user-fc1qr7lv1yАй бұрын

    Edulo adgina prashnalu meku telusa

  • @moodsrinivas9561
    @moodsrinivas956110 ай бұрын

    ఆదిశంకర

  • @vinodthodeti9179
    @vinodthodeti917910 ай бұрын

    Sai Kumar acting superb

  • @slvp7703
    @slvp7703Ай бұрын

    movie name

  • @user-zq7st7un2n
    @user-zq7st7un2n10 ай бұрын

    Bloodey all conversatio people 🔱🔱🔱🔱🔱

  • @crazyboy1830
    @crazyboy1830Ай бұрын

    Movie name

  • @Basky008
    @Basky0088 ай бұрын

    Shankaracharyula vaari jeevithamulo goppa sannivesaanni intha chillara gaa choopinchaaru.

  • @mallelavenkatesh6676
    @mallelavenkatesh66768 ай бұрын

    😊😊 🐟 .?

  • @madhubandi7790
    @madhubandi77908 ай бұрын

    మండన మిస్రుడు vs శంకరాచార్యులు అద్యక్షులు భారతి దేవి గారు

  • @matamthriveni9726
    @matamthriveni972626 күн бұрын

    Anthaa okate ane bhavana kakigincha daaniki e vaadhanalu,prathi praani lo nu jeevam vuntundhi anedhe theluputhundhi,sanaathana dharmaalu thappaka thelusukovaali,vache tharaaniki kooda theliya cheppaali,mana hindhu dharmam gurinchi

  • @narayanaraonarayana6857
    @narayanaraonarayana68574 ай бұрын

    Made for ecah other

  • @2066cj
    @2066cj3 ай бұрын

    Hindu Ashoka converted to Buddhism and made India, China, Sri Lanka Buddhist countries... Adi Shankara, won India back to Brahmanical Hinduism.. Adi Shankara or his followers didnt go to Sri lanka because of some religious belief that sea is God or something like that & shall not be crossed...So, Srilanka is still a Buddisht country

  • @user-qy3nl6ow1s
    @user-qy3nl6ow1s3 ай бұрын

    Movie

  • @chanduadda6627
    @chanduadda662710 ай бұрын

    Hai

  • @MAHENDRA.V
    @MAHENDRA.V28 күн бұрын

    5 Elements of Mother

  • @DathuYembari-hh6ij
    @DathuYembari-hh6ij10 ай бұрын

    😢

  • @santhoshbollambollam6638
    @santhoshbollambollam6638Ай бұрын

    ఐదు వెళ్ళు ఒకేలా లేవని ఎవరన్నారు.. ఈ చేతి వెళ్ళు ఆ చేతి వెళ్ళు సమానంగా ఉండేలా ఎప్పుడో సృష్టించాడు.. కావాలంటే చూసుకోండి 🙏

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli2 ай бұрын

    amay athana saxgaga laydu ani chapa manadi muru prnilu thiyadsniki kasta padadu mamu 10 madaiki anaku paytadaniki sarani athu wunamu suno kadai fl 2 ni gudaymeda chay sachvi chappa mandi uniwars

  • @sandeepb978
    @sandeepb97810 ай бұрын

    5:17 😂😂😂😂😂 5:29

  • @siddilisuri8067
    @siddilisuri80678 ай бұрын

    అంత ఒక్కటే అని ఆది శంకరాచార్యులు వారే చెప్పారు. కానీ జనాలు పాటించరు.అదే సనాతన ధర్మం.

  • @vrrajasimhasimha4536

    @vrrajasimhasimha4536

    7 күн бұрын

    Paatinchaka povadam vaari kharma.

  • @tarunsamhita8538
    @tarunsamhita85383 ай бұрын

    ఎన్నో కల్పితాలు సీన్ లో... శ్రాద్ధ కర్మను శంకరులు చెడగొడతారా... మండన మిశ్రుడు అంత కామెడీ చేశాడా.. శంకరులు అంత అహంకారం గా మాట్లాడతారా..

  • @sivasekherdwarapudi6183
    @sivasekherdwarapudi61832 ай бұрын

    Amen

  • @hemantheditzz8969

    @hemantheditzz8969

    2 ай бұрын

    Amen enduku vachadu ra gorre bidda

  • @VijayKadamala
    @VijayKadamala10 ай бұрын

    హాయ్ డార్లింగ్ సూపర్ చేస్తున్నావ్

  • @user-zq7st7un2n

    @user-zq7st7un2n

    10 ай бұрын

    Rey puka me story pettra puka

  • @saikumarmadadi7524

    @saikumarmadadi7524

    10 ай бұрын

    Kanlu kanapadava, unna scene ki nuvvu Cheppe daniki ki emanna sambandam unna.

  • @user-rj4yo9ev7p
    @user-rj4yo9ev7p5 ай бұрын

    ఆది శంకరచార్యులు ఆధ్వయతం చెబితే సనాతన ధర్మం గురించి చెబితే రామానూజన్ చార్యులు మాత్రం సనాతన ధర్మాన్ని రెండుగా చీల్చారు

  • @ChavalaSathyanarayana

    @ChavalaSathyanarayana

    Ай бұрын

    Great and good ramaanuja

  • @bhargavchowdary9833
    @bhargavchowdary983310 ай бұрын

    Antha okkate ainappudu Mari endhuku manaki intha mandhi devullu evarini kolavaali Anthaa okkate ainappudu Puttina vaadu appude chanipothe athanu Savam avuthaadu kaanee baludu,Yuvakudu,Vruddhudu elaa avuthaadu 🙄 Anthaa okaate aithe Sthri purushulu iddharu elaa vacchaaru

  • @sushmavanamala4363

    @sushmavanamala4363

    10 ай бұрын

    Dwaitam lo rendu vuntay edaina..badha,santhosham .. manchi chedu etc etc, kani aa dvaitam, vishistha advaitam, advaitam.. Advaitham ardam avvali ante.. Bhakti, karma, yoga moodu chesinappudu ,daatinappude advaita sthithi telusthundi... Adi chinna vishayam kaadu....chala janmala sadhana..chepte ardam ayyedi kadu, swayamga telusukovali.

  • @saismaran1045

    @saismaran1045

    10 ай бұрын

    Manaki entho mandi devullu undavacchu,kani varandaru oke paramatma swaroopam.sthri,purushulu,balulu,yuvakulu,vruddhulu ani entho mandhi undavcchu kani andarilo unde athma okkate,andarilo undedi aa paramathme.okate paramathma veru veru karyala kosam veru veru rupalalo vachadu.e vidhangha antha okkate

  • @seerlavenkatapriyanka

    @seerlavenkatapriyanka

    10 ай бұрын

    Devullu chala mandhi unna andharu okate. . ropalu veru avachu Shakti okate... Kanee manishi budhule verugaa untayi.. manishi oka budhi chese karyani pati phalitham untundhi.

  • @Pranavmallavarapu

    @Pranavmallavarapu

    9 ай бұрын

    Parabrahmam okkate. Aa parabrahmam eh oka akaram leda Oka avatharam la manavudiki darshanam isthundi. Aa parabrahma thathvam eh mana shareeraniki pranam posthundi. Adhi vadilinappudu mana medha sthayi (consciousness) ela undo dhani batti punarjanma leda moksham ah anedhi thelusthundi. Nee alochanalo nee shareeram eh nee roopam ani anukuntunavu. Kani nee asalu roopam anedhi ee mamsapu mudhalu, emukalu kaavu, adhi sat-chit-ananda roopam aina nee jeevathma/paramathma. Adhe nijam. Idhe mata Shree krishna paramathma Bhagavad gita lo kuda cheptharu. Aa gnanam neeku kaliginappudi nuvvu, nenu ani kadu, ee anantha koti brahmandalu (multiverse) antha aa parabrahmam eh ani neeku ardam avthundi. Adhi neeku avagahana avvali ante athma vicharana, veda abhyasam, guru kataksham undali.

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.03310 ай бұрын

    😀

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram10 ай бұрын

    అంతా ఒక్కటే అయితే మనుచరిత్ర వుండదు, ఏక విగ్రహారాధన మాత్రమె ఉంటుంది.

  • @Loka963

    @Loka963

    10 ай бұрын

    అవును మూర్కుడ అంతా ఒక్కటే మను చరిత్ర కృత యుగం నాటిది రా బాబూ, కొన్ని లక్షల సంవత్సరాలు. అప్పటి మను చరిత్ర as tease గా మనకు దొరకలేదు. ఎన్నో ప్రక్షిప్తాలు వచ్చి చేరినాయి. కలియుగ ధర్మం ప్రకారం మనకు ఇప్పుడు పరాశరా స్మృతి మనకు ప్రామాణికం. ఆలా అంటే బైబిల్ లో బూతులు, హెచ్చు తగ్గులు చెబితే చి అని పారిపోతావ్

  • @SreekanthreddyPeram

    @SreekanthreddyPeram

    10 ай бұрын

    @@Loka963 ఒరేయ్ పిచ్చి నాయాల, కృత యుగంలో ది కాదురా అడ్డ గాడిద, దాన్ని బ్రాహ్మణులు రాసి, ఒక కతని రాముడికి అంటగట్టారు, మనుచరిత్ర మను ధర్మాన్ని ప్రచారం చేసే ఒక కత మాత్రమె, బైబిల్ లో బొక్కల గురించి చెప్తున్నావు, నువ్వేమన్న బైబిల్ చదివిన గొఱ్ఱె బిడ్డవర లవ్ డా గా,

  • @narsimlupitla5986

    @narsimlupitla5986

    10 ай бұрын

    ​@@SreekanthreddyPeramమరి అది కథ అయితే నేకెందు కు రా కథ వల్ల వచ్చే నష్టం లేదు గా

  • @SreekanthreddyPeram

    @SreekanthreddyPeram

    10 ай бұрын

    @@narsimlupitla5986 ఒరేయ్ పుచ్చి పుకా కథ వల్ల నష్టం అని చెప్పలేదు రా

  • @narsimlupitla5986

    @narsimlupitla5986

    10 ай бұрын

    @@SreekanthreddyPeram మరి మధ్యలో నీ బాదేంట్ర పుకా అధి నిజం కావొచ్చు అబద్ధం కావొచ్చు నువ్వు నమ్మను అన్నపుడు నీకెందుకు నీకేం నొప్పి

  • @user-jr2wi5ze1f
    @user-jr2wi5ze1f10 ай бұрын

    😅

  • @kittubob494
    @kittubob4948 ай бұрын

    good people dies earlier

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli2 ай бұрын

    nijaga amyki ami theliyadu mi soradamu kosaramu maticha mana ru adi eppudu nijamu aedi adi amay thapu kadu nathspu kadu me edaridi a thapu karani rujuwu chaya Galata uniears

  • @srinivasulu9054
    @srinivasulu905410 ай бұрын

    ఎన్ని పూలు ఉన్న మాలాగా చుడితే అది ఒకటే,,,,,,,,, విడిగా చేర్చిన అవి పువ్వులు,,, ఎన్నో అర్థాలు వేదాంతం కర్మ సిద్ధాంతం మనిషి యొక్క జీవితం,,

  • @DhirenNath123-cx2lm

    @DhirenNath123-cx2lm

    10 ай бұрын

    Oij U Nhjjjj you l look ki ikiiiiul

  • @gajamrupa9476

    @gajamrupa9476

    9 ай бұрын

    😂1:51 😢1:51. ​@@DhirenNath123-cx2lm1:44 s the 😂ui😮😊❤🎉😂😅🎉

  • @saraswathichevendra3388

    @saraswathichevendra3388

    8 ай бұрын

    ​😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊b Dr se vi no Dr in Dr se 😊 hi vi CT in free Dry csx Dr ❤ 11:40

  • @mlakshmiraghunathmlakshmir7162

    @mlakshmiraghunathmlakshmir7162

    3 ай бұрын

    😊 1:18 1:18 😅

  • @rgk7908

    @rgk7908

    3 ай бұрын

    S

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli2 ай бұрын

    asamadamu wunadi ani f1 3 nskuchapay sara adikadadu aadi athana vsdki saskx kada taara

  • @krishnac2300
    @krishnac230010 ай бұрын

    idemi logic.

  • @srinivas3957
    @srinivas3957Ай бұрын

    భర్త ఓడిపోతె భార్య కూడా ఓడిపోయనట్టె . ఎందుకంటే భార్య భర్తలో సగం కనుక . దీని గురించి మహా భారతం లో ద్రౌపది వత్స్రబరనం జరుగక ముందు ద్రౌపది చెప్పిన మాటలు

  • @sivasekherdwarapudi6183
    @sivasekherdwarapudi61832 ай бұрын

    Alluyy

  • @user-dp4dk5nw7y
    @user-dp4dk5nw7y6 ай бұрын

    Tilgcmm 11:40 11:40

  • @rajababunagelly9569
    @rajababunagelly956912 күн бұрын

    సినిమా పేరు చెప్పండి

  • @ch.nagendrababu1232

    @ch.nagendrababu1232

    7 күн бұрын

    Jagath guru adhishankara

  • @santoshnaidu7154

    @santoshnaidu7154

    6 күн бұрын

    Aadhi sankara chaarya

  • @thotasrinivasarao8960
    @thotasrinivasarao89607 ай бұрын

    😮😅😂😂

  • @taoelinger1671
    @taoelinger16713 ай бұрын

    inka nayam sankarudu toda gottaledu, eavdra tesindi

Келесі