ఏ సిద్ధాంతంలో అయినా హద్దులే లేని శివతత్వం || Jagadguru Adishankara Scene || Om Devotional Time

ఏ సిద్ధాంతంలో అయినా హద్దులే లేని శివతత్వం || Jagadguru Adishankara Scene || Om Devotional Time
#omdevotionaltime #jagadguruadishankara #nagarjuna #koushikbabu #telugudevotional #superhitvideo #latestvideo #devotional #bhakthivideos

Пікірлер: 249

  • @chetpellysathish
    @chetpellysathish10 ай бұрын

    E రోజుల్లో ఇలాంటి మూవీస్ కావాలి అనే వాళ్ళు ఎంత మంది

  • @GovindaSena888

    @GovindaSena888

    9 ай бұрын

  • @nagasainaidu9922

    @nagasainaidu9922

    9 ай бұрын

    Avi malli raavu

  • @Srisatya000

    @Srisatya000

    9 ай бұрын

    Nv thappa evaru anukoru unte ne comment ki like kottevallu thappa

  • @yreshma7164

    @yreshma7164

    9 ай бұрын

    Nenuunnanu akki neni

  • @yreshma7164

    @yreshma7164

    9 ай бұрын

    Yuva samrat nagrjuna

  • @narayanaadi4189
    @narayanaadi41893 ай бұрын

    ఇది చాలా మంచి జ్ఞానోదయం కలిగించే సినిమా ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలని కోరుకుందాం ఓం నమశ్శివాయ హరి ఓం నమశ్శివాయ

  • @laxmanteagala415
    @laxmanteagala4158 ай бұрын

    నీవు ఎంత ఆలోచనలో పడిన ఏమి తెలుకోలేక పోయావు అద్వైత శంకరాచర్య జై శివ జై జై శివ

  • @pandu_pc27
    @pandu_pc279 ай бұрын

    సంవత్సరానికి ఒక్క దేవుడి movie ఐనా theatre కి వచ్చి ఆడితే బాగున్ను

  • @rameshbabua.c1038

    @rameshbabua.c1038

    8 ай бұрын

    Wait a minute, I'll be right back.

  • @chinnareddy8131

    @chinnareddy8131

    7 ай бұрын

    Ela unte anadru chustharu bro

  • @pandu_pc27

    @pandu_pc27

    7 ай бұрын

    @@chinnareddy8131 yes

  • @vinu1505

    @vinu1505

    7 ай бұрын

    Aadipurush chusaka manusulo ee Korika poyendi

  • @MuraliKrishna-sx2zp

    @MuraliKrishna-sx2zp

    7 ай бұрын

    ​@@rameshbabua.c1038😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @Rama-hr4gc
    @Rama-hr4gc9 ай бұрын

    ఇదే కదా ఇప్పటి కుల,వర్ణ వివక్ష అంటూ చిచ్చు పెట్టె వాళ్ళకి కావాల్సిన సమాధానం. ఏ దేవుడు చెప్పలేదు మనుషుల్ని మాతమంటూ కులామంటూ, వర్ణం అంటూ విడిపోమ్మని , అలాంటివన్నీ కొందరు మనుషులు జనాలని విడగొట్టి పాలించడానికి ఆచారాల పేరు పెట్టి సృష్టించిన అబద్దాలు, అంతే కానీ నిజన్గా నా devudu చెప్పలేదు మనల్ని కొట్టుకు చచ్చే ఆచారాలు పాటించమని , ఆనాటి కాలం లో చేసిన దుర్మార్గన్ని అడ్డుపెట్టుకొని యినాడు మతాలు మార్పిడులు చెయ్యాలని కొందరు, ఓట్లు గా మేలుచుకోవాలని ఇంకొందరు తమ స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటున్నారు.

  • @srinuvas35

    @srinuvas35

    Ай бұрын

    Malli ade antav prashisthadu niladeesthadu Ane shudrunni chaduvuki dooram chesina durmargulu evaru Vela yellu gaa chaduvukunnadi Valle velatharalu kotla brahmines vallu andaru durmargulena ,leka grandallo shudrunipai anichivetha gudiki badiki dooram chesina yee vyvasthalo matham maradam 5happenti nuvvu heenanga chusina barichale antav yee naati Anya mathalu kaadu thammi charvakas lokayath budda jaina vedalanu question vyathirekinchi okka thalli pillallone talent same vundu varnam Ela andariki chaduvu chebithe abbinodu brahmanudu kaanodu inko Pani yee Pani ayina samaname ante prashninchina prathi chota maha raktha kshetram mee

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70279 ай бұрын

    చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు...

  • @pushpatiktok6681

    @pushpatiktok6681

    9 ай бұрын

    ధన్యవాదములు

  • @gpnani874
    @gpnani8742 ай бұрын

    మిమ్మలని మీరు ప్రేమించండి సకల జీవ రాశులను ప్రేమించండి...యువతరం సామాన్యమైనది కాదు ..ప్రేమతోనే సర్వం సాధ్యం...శివోహం చిదానంద రూప శివోహం జై క్లైమాక్స్ అదిరింది విశ్వశాంతి జరుగుతుంది....అమృతాన్ని మించిన ఆత్మ తత్వం ప్రేమలో వున్నది

  • @pathivenkatapathi4562
    @pathivenkatapathi456210 ай бұрын

    NAGARGUNA SIR is perfact as a shivaya

  • @MSPhotography-zj9bh

    @MSPhotography-zj9bh

    3 ай бұрын

    Sai Baba charcter perfectly sync

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram70277 ай бұрын

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు

  • @user-uu9kp2eb2m
    @user-uu9kp2eb2m3 ай бұрын

    Mana herolu andharu mahabaratham tistey super anna vallu entha mandhi friends

  • @moraganesh7522
    @moraganesh75224 ай бұрын

    నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది ఓం నమశ్శివాయ 🙏🙏

  • @indukuruchandu8256
    @indukuruchandu82568 ай бұрын

    Nenu youth bro s kani old movies songs ekkuva chustuntanu meeru kuda unnara ala

  • @user-ib4eo7wi2i

    @user-ib4eo7wi2i

    2 ай бұрын

    😅😅😅😅😅

  • @ashwiniusthepu6591

    @ashwiniusthepu6591

    2 ай бұрын

    Old songs and movies chala baguntai

  • @tejanaidu7550

    @tejanaidu7550

    Ай бұрын

    Yes am

  • @tejanaidu7550

    @tejanaidu7550

    Ай бұрын

    Yes am

  • @nimmalarajinikanth2818

    @nimmalarajinikanth2818

    Ай бұрын

    Aithe modda gudu

  • @laxmanteagala415
    @laxmanteagala4158 ай бұрын

    కొందరు జ్ఞానులు గుర్తుకు తెపిస్తున్నారు నేను వ్రాసిన జ్ఞానం నేను చదివిన బుక్స్లో సత్యం ఉంది శివుడు బ్రహ్మ తల తెగొట్టినపుడు శివుడు శరీరం చనిపోయే వాసన వస్తుంటే శ్రీ మన్ నారాయణుడు పుష్కరిని సృష్టించి స్నానం చేయమంటాడు బ్రహ్మ హత్య శాపం పోయి తన శక్తులు తిరిగి వస్తాయి అర్థం విష్ణువు విష్ణువుకే చాటి జై శ్రీ మన్ నారాయణ జై జై శ్రీ మన్ నారాయణ

  • @narasimhasimha9933

    @narasimhasimha9933

    4 ай бұрын

    Shivudu vere Vishnu vere kadu Siva rupaya vishnuve Vishnu rupaya sivaye namaha

  • @narmadagandasirigandasiri2612

    @narmadagandasirigandasiri2612

    4 ай бұрын

    Vishnu vu ku sama bhagam icchindey shivudu..Shivuniki Vishnu ki teda ledhu

  • @sreenivasareddyht

    @sreenivasareddyht

    3 ай бұрын

    రావణుడి ని సంహారం చేసేందుకు వెళ్లే ముందు కూడా రాముడు రామేశ్వరం లో శివుడి కి పూజ చేసి వెళ్లాడు రావణుడు బ్రహ్మ వంశం వాడు కాబట్టి బ్రహ్మ హత్య పాతకం రాకుండా ఉండాలి అని, ఇక్కడ శివుడు వేరే విష్ణువు వేరే అని కాదు, శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివయే నమహ అని అర్థం

  • @shiva3885

    @shiva3885

    3 ай бұрын

    😢😢

  • @shiva3885

    @shiva3885

    3 ай бұрын

    ఓం శివా కేశవయా నమః 🙏🏻🙏🏻

  • @vijaykumar-kh7fo
    @vijaykumar-kh7fo11 ай бұрын

    Nagarjuna sir ..boom 💥 in his character

  • @rangegowda7069
    @rangegowda706910 ай бұрын

    ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾಯ ನಮಃ

  • @kakumanipadmaja792
    @kakumanipadmaja7928 ай бұрын

    Sir chala bagundi .om hara hara mahadeva

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu81858 ай бұрын

    ఇప్పటి వి వాళ్ళకి ఇలాంటి సినిమాలు నచ్చవు ఎంత సే పూ లవ్ ట్రాక్, కొట్టుకోవడం కూనీలు ఎలా చేయాలి ఎదుటివాడిని మోసం ఎలా చేసుండు చూసినట్టు దైవభక్తి కలిగించే మంచిని పెంచే సినిమా లు నచ్చవు

  • @korrasureshdt811
    @korrasureshdt8113 ай бұрын

    🙏 హర హర శంభో శంకరా 🙏

  • @DoraYadav
    @DoraYadav10 ай бұрын

    Om namah shivaya 🕉️🚩🙏🕉️🚩🕉️🚩🕉️🚩

  • @panjaramu9256
    @panjaramu9256Ай бұрын

    సూపర్ మూవీ 🙏🏼👌🏼👏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59959 ай бұрын

    నాకు చాలా ఇష్టమైన సినిమా

  • @danthoju.venkat5532

    @danthoju.venkat5532

    5 ай бұрын

    Same feeling bro

  • @Asifpasha_shaik
    @Asifpasha_shaik8 ай бұрын

    My all time favourite dialogue

  • @manikantaganta279
    @manikantaganta27910 ай бұрын

    Ome namahshivaya 🙏🙏🙏

  • @srikanth3141
    @srikanth314111 ай бұрын

    Excellent scene

  • @user-wh3vl8zd1m
    @user-wh3vl8zd1m9 ай бұрын

    Om namah shivay om ❤

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh3327 ай бұрын

    Om namah shivaya 🎉🎉🎉Om namah shivaya❤❤❤Har Har Mahadev❤❤❤Om om om om ❤

  • @kurupaliyadagirimudiraj7196
    @kurupaliyadagirimudiraj71964 ай бұрын

    హర హర మహాదేవ 🙏

  • @seshamchandra7111
    @seshamchandra711111 ай бұрын

    Super message vedio exellent excellent💯👏👏👏👏👍👍👍👍

  • @shanmukhelectricalselectro6076
    @shanmukhelectricalselectro607610 ай бұрын

    E scene lo Swami అహంకారం కనిపిస్తోంది

  • @luckybhadra55

    @luckybhadra55

    10 ай бұрын

    స్వామీ అహంకారం నీ పటా పంచల్ చేశాడు కదా శివయ్య

  • @shanmukhelectricalselectro6076

    @shanmukhelectricalselectro6076

    10 ай бұрын

    @@luckybhadra55 hmmmm

  • @srinivasarao4908

    @srinivasarao4908

    10 ай бұрын

    ​@@shanmukhelectricalselectro6076 Ahamkaram kadhu chiraku kanabaduthundi Okadu nee munduku friends tho ledha family tho unnapudu Thagi vachi vagithe chiraku padatahav Vaditho kulasa kaburlu chebuthava . Chikaku padakunda kaburlu chebithe nuvvu goppodive

  • @shanmukhelectricalselectro6076

    @shanmukhelectricalselectro6076

    10 ай бұрын

    @@srinivasarao4908 but at that time he is in the state of aggressive After getting understand the words said by lord Shiva who is came and burial worker swamy get realised

  • @chandruchandu-re7gy

    @chandruchandu-re7gy

    10 ай бұрын

    ​😂🎉😂😢😂😂😮😢😮😢🎉

  • @kuttumanarendra83
    @kuttumanarendra8310 ай бұрын

    Har har mahadev 🙏🙏

  • @kuttumanarendra83
    @kuttumanarendra8310 ай бұрын

    Har har mahadev 🙏

  • @zf24d
    @zf24d4 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 wow great information about our history 👍 👏 🙏🙏🙏🙏🙏🙏

  • @mandelabalu7842
    @mandelabalu78429 ай бұрын

    Hara Hara Shankara Jaya Jaya Shankara

  • @pavankola4510
    @pavankola45102 ай бұрын

    చదువు చక్కనితనం చక్కబెట్టుతనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకు విధంకు స్వస్తి తిన్నది జీర్ణానికి పనులుచేసే రోజులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం కుల, సంఘాల పటీష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే ప్రజలు కలిసి ప్రభుత్వాలు కలిసి ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం కాపాడుకోవడం

  • @virupakshakumbar4203
    @virupakshakumbar4203Ай бұрын

    Thank you so much Sadhguru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekarrao5229
    @shekarrao522911 ай бұрын

    Om namah shivaya

  • @hanumeshnayak7621
    @hanumeshnayak76218 ай бұрын

    🌏🙏🏻🙏🏻🙏🏻🌏🙏🏻🙏🏻🙏🏻🌏🙏🏻🙏🏻🙏🏻🌏 Om namah shivay 🌏🙏🏻🌏

  • @VenugopalLanjapalli
    @VenugopalLanjapalli4 ай бұрын

    ఓం నమశ్శివాయ 🙏🏼❤️🕉️💪🌹👌🏻🫰🏻👍

  • @vivekbujjiii8449
    @vivekbujjiii84497 ай бұрын

    After realising of adi shankara acharya. SC caste madiga belongs to Lord shiva.har har mahadev 🙏 🙏🙏🙏 jai mahadev Shiva

  • @vivekbujjiii8449
    @vivekbujjiii84497 ай бұрын

    Har har mahadev shivambo Shankar. Jai Shiva mahadev

  • @tekisaikamal-nn5zp
    @tekisaikamal-nn5zp4 күн бұрын

    Nanna miru bagundali

  • @sontakerupa2932
    @sontakerupa29329 ай бұрын

    Super scene

  • @sandeepv4469
    @sandeepv44693 ай бұрын

    Super 💯💯💯

  • @Rajeswaripalnadu
    @Rajeswaripalnadu3 ай бұрын

    Na చిన్నప్పుడు చూసిన మంచి సినిమా ఇది

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram67374 ай бұрын

    Om namashivayanamo namha🌹🌹🌹🌹🌹🙏❤️

  • @PraveenVadlamani-sd1lb
    @PraveenVadlamani-sd1lbАй бұрын

    🙏కాల భైరవం bhajej

  • @EditorialManager07
    @EditorialManager0716 күн бұрын

    need more movies like this...

  • @user-db6zy2tv3c
    @user-db6zy2tv3c4 ай бұрын

    Om namahshivaya 🙏🙏

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor54692 ай бұрын

    Om nama shivaya..........

  • @Dearfreelancer
    @Dearfreelancer3 ай бұрын

    Om namah shivaya ❤❤

  • @mrajumrajeev759
    @mrajumrajeev75910 ай бұрын

    Nenu.. Nenu ee movie ni 10.12sarlu chusi vunta

  • @RoyalTheStar
    @RoyalTheStar29 күн бұрын

    నిజమైన ఆది శంకరాచార్య 👑🔱🕉️

  • @chandrakannepally9928
    @chandrakannepally992821 сағат бұрын

    Chala rare

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri83612 ай бұрын

    ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @srikantta1234
    @srikantta123411 ай бұрын

    Bowing ❤

  • @kuttumanarendra83
    @kuttumanarendra8310 ай бұрын

    Hara Hara mahadeva shambo shankara 🙏

  • @PVenkateswararao-i3m
    @PVenkateswararao-i3m3 күн бұрын

    Hara Hara Mahadeva Shambhu Shankara

  • @kirankondamidi1942
    @kirankondamidi19423 ай бұрын

    Super

  • @manun5959
    @manun59597 ай бұрын

    Sprb scene

  • @user-yd9sh4vl2x
    @user-yd9sh4vl2x8 ай бұрын

    Hara Hara mahadev shambo Shankara

  • @NagarajuSaali-bs4yj
    @NagarajuSaali-bs4yj3 ай бұрын

    Om Shivaiah

  • @user-dm2ix8wj3i
    @user-dm2ix8wj3i4 ай бұрын

    Om namasivaya

  • @shreekanthraja1133
    @shreekanthraja11334 ай бұрын

    OM NAMAH SHIVAYA JAI SHREE RAM

  • @pavanpudari4004
    @pavanpudari40043 ай бұрын

    Om nama shivaya

  • @rajuking2557
    @rajuking25579 ай бұрын

    King❤❤❤❤❤❤❤❤❤❤king

  • @varunsharma3532
    @varunsharma35323 ай бұрын

    Aum Namah Shivaaya

  • @kuttumanarendra83
    @kuttumanarendra8310 ай бұрын

    Om namah shivaya 🙏

  • @user-cb2gk4tk4w
    @user-cb2gk4tk4w3 ай бұрын

    Nagarjuna garu

  • @vganeshvganesh6608
    @vganeshvganesh660810 ай бұрын

    Om namah shivay har har Mahadev shambo shankara

  • @anandnarayanan5557
    @anandnarayanan55572 ай бұрын

    Eh scene arthamaite Kula kulam Ani kottukoni chavaru

  • @sunithakamatam291
    @sunithakamatam29125 күн бұрын

    Na sivaiah ni ela dharshinchukunnanduku na janma dhanyam ayendi

  • @narlanagamaheshwararao1833
    @narlanagamaheshwararao183314 күн бұрын

    Yes bro

  • @lakshamanakumarbommisetti402
    @lakshamanakumarbommisetti40210 ай бұрын

    🙏🙏🙏🙏

  • @mainampatikoteswararao6984
    @mainampatikoteswararao69842 ай бұрын

    ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय

  • @mainampatikoteswararao6984

    @mainampatikoteswararao6984

    2 ай бұрын

    Telugu Telugu

  • @kdroy6621
    @kdroy662110 ай бұрын

  • @srinivasaraog4755
    @srinivasaraog47557 ай бұрын

    👌🌹🌻💐🙏

  • @nagarjunathanda
    @nagarjunathanda4 күн бұрын

    Jai nag

  • @ramramesh8123
    @ramramesh81234 күн бұрын

    Yes.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam19568 ай бұрын

    Nice movie

  • @Olacab-hf2oj
    @Olacab-hf2oj2 ай бұрын

    Yes

  • @siramilakshmanudu8521
    @siramilakshmanudu85219 ай бұрын

    King

  • @CHITTIRAMAKRISHNAKISHORE
    @CHITTIRAMAKRISHNAKISHORE2 ай бұрын

    CIRCULATE IN DIFFERENT LANGUAGES AS MOST PRIORITY

  • @NaidubabuGeddapu
    @NaidubabuGeddapu10 ай бұрын

    Fact

  • @anjianji1868
    @anjianji18689 ай бұрын

    ❤❤🎉🎉😢

  • @vasantkumar4799
    @vasantkumar479910 ай бұрын

    Kuradu bavunadu Kani shankarulu shantamurty EE CINEMA LO ENTO CHOOPINHARU KANI SHANKARLU ASALU VERU

  • @amruthakalal4735
    @amruthakalal47353 ай бұрын

    Good movie this

  • @virupakshakumbar4203
    @virupakshakumbar4203Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abhi-dx8wm
    @abhi-dx8wmАй бұрын

    Good movie

  • @subhamadhuri3816
    @subhamadhuri38169 ай бұрын

    Sankarulu ila oka panditudini matladara? ayana vinayam, gyanam , tatvam kanisam telini director veedu. sankarulu sakshat siva swaroopam. aayana evarini avamaninchaledu. advaitaniki sankarulu cheppina ardham adi kaadu

  • @ANILKUMAR-il4ck
    @ANILKUMAR-il4ck7 сағат бұрын

    Adisakara and jagadguru have unlimited love for all beings.. they treat them with immense love.. that is one aspect is completely missing.. adisankara in this movie behaves as if he knows everything, above all, egoistic in dialogue delivery, facial expression etc.. the grace and immense love(Karuna) is completely lost in this movie. Really painful to see these kind of movies.. directors need understanding of culture else it will be like the saif ravana incident

  • @malleshmallesh6146
    @malleshmallesh614611 ай бұрын

    Hiii

  • @dasarapuupendra9350
    @dasarapuupendra93503 ай бұрын

    Nag garu year ki okka movie iieena devudu movie tiste buguntadi

  • @telugucoding2751
    @telugucoding27517 ай бұрын

    shiva is the only god. Om namah shivaya

  • @harishbocha3156
    @harishbocha31568 сағат бұрын

    Nagarjuna get up full comedy😂😂😂

  • @srinivaspushpa2736
    @srinivaspushpa27369 ай бұрын

    ఓమ్

  • @snklurban8447
    @snklurban844710 ай бұрын

    Tamil translation panni podunga

  • @vinay33310
    @vinay333104 ай бұрын

    hmm. it is all confusion.

  • @sivakarthik1992
    @sivakarthik199211 ай бұрын

    నాగార్జున గారు అన్నమయ్య, సూపర్ హిట్ అప్పటి జనాలు వేరు. రామదాసు టైమ్ కి కొంత పర్వాలేదు జనాలు. కానీ తరువాత నుండి ఇప్పటి వరకు ఇలాంటివి తీస్తే ఎవరు చూడరు. తిరిగి పరువు పోతుంది

  • @luckybhadra55

    @luckybhadra55

    10 ай бұрын

    ఎందుకు పోతుంది పరువు

  • @Jaihindh1947

    @Jaihindh1947

    8 ай бұрын

    Oka reason enduku pothundu...parvu...

  • @sivakarthik1992

    @sivakarthik1992

    8 ай бұрын

    @@Jaihindh1947 అంత పెద్ద హీరో కి కనీసం ఖర్చు ఐన డబ్బులు రావాలి. అదీ కూడా రాక పోతే పరువు poyinatte కదా. ఇప్పుడు సినిమా లు hit or flop అనేది collections బట్టి నిర్ణయం చేస్తున్నారు. అప్పుడు అలా వుండేది కాదు. 50 రోజులు, 100 రోజులు, ఎన్ని centers ల లో aadindi. అనేది అప్పుడు hit or flop కి kolamanam గా వుండేది.

  • @jamisarasamma9201
    @jamisarasamma92013 күн бұрын

    శివా 💙💙💙💙💙 ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావ్

  • @user-io6pw2xm6v
    @user-io6pw2xm6v9 ай бұрын

    Jagadguru adhi sankaracharya

Келесі