Siddhaguru Biography | Siddhaguru life history | Siddhaguru
Ойын-сауық
This video shows life history of Siddhaguru Sri Ramanananda Maharshi with Subtitles added
0:00 = Introduction
1:00 = Childhood
2:50 = Spiritual Life
5:45 = propagating about Shirdi Sai
12:25 = propagating about Lord Shiva
15:24 = Challenges Faced
17:08 = Establishment of Shiva Shakti Shirdi Sai Anugraha Mahapeetam
23:45 = Research and Findings
30:15 = Services
Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam,
Nagireddypally(V), Yadadri Bhuvanagiri(Dist),
Telangana, India - 508285
Call toll free number: 1800 1022 393
Toll free Number timings : 7am-8pm
For More Details:
Visit Website: siddhaguru.org/en
Subscribe on: / siddhaguru
Like @ : / siddhagururm
Follow on: / siddhagururm
Follow on: / siddhagururm
Download Siddhaguru App from App store:
apps.apple.com/in/app/siddhag...
Our Favorite Shows: 🌼 - 🌼 - 🌼 🌼
Siddhaguru Speeches :
• Veda Rishis
🌼 - 🌼 - 🌼 🌼
Jyothirmai Bhavani Songs
• Jyothirmai Bhavani Songs
🌼 - 🌼 - 🌼 🌼
Life History of Shiridi Sai Devotees
• Life History of Shirid...
🌼 - 🌼 - 🌼 🌼
#Siddhaguru #Ramaneswaram #MeditatewithSiddhaguru #VedicRishis #ShirdiSaiSongs #Siddhaguruspeeches #siddhaguruSongs #LordShivaSongs #managalaHarathi #goldShivalingam #goldenlingam #sahasraShivaLingas #1008lingas #1008shivalingas #nityaDhyanam #mahapeetam
#teluguSongs #teluguDevotionalSongs #SiddhaguruSpeeches #Ramananandamaharshisiddhaguru #meditationSiddhaguru #Shiva #sahasraShivaLingaTemple #largestShivaTemple
Like, Share, and Subscribe to us Today For Daily Videos:
kzread.info?...
Пікірлер: 86
అసంపూర్ణంగా ఉన్నామని తెలిసినా...సంపూర్ణంగా ప్రేమించే మన గురువు... సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు.... స్వామి వారికి ప్రేమతో పుట్టినరోజు శుభాాకాంక్షలు...💘💘💘💘💘
ఒక సాధారణమైన స్థాయి నుండి వేలాది మంది గురువుగా ఆరాధించే స్థాయి వరకు ఎదిగిన గురుదేవుల జీవిత చరిత్ర ఎంతో గొప్పగా ఉన్నది. ఇంత తక్కువ సమయంలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేసారు. గురుదేవునిలో దైవాంశ సంభూతం వల్లనే ఇది జరిగిందని అర్థమవుతుంది. అలాంటి గురువుకి శిష్యులమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏
లోక కల్యాణం కోసం అవతరించిన దివ్యప్రేమ స్వరూపులు అయిన రమణానందగురుదేవుని బయోగ్రఫీ చాలా అద్భుతంగా చూపించారు. స్వామీ ఏమి చేసిన అద్భుతం, అమోఘం, లోక కళ్యాణకరం. స్వామీ శిష్యులపై చూపే ప్రేమ అనంతం వర్ణించలేము. శిష్యులమైనందుకు మా జన్మ ధన్యమైంది. గురుదేవుని దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹🌷❤️
@ushasree9350
Жыл бұрын
Shiva shakti sai siddaguru sri ramanananda maharshi gurubyo namaha.
Video ఆద్యంతం ఎలా సాగింది అంటే కాలం ఎలా గడిచి పోయింది అనిపించింది. స్వామీ, వారి బృందం ఎంతటి అసాధ్యమైన, (అనితర సాధ్యమైన) మహత్తర దైవ సేవలు చేశారో flash back చూస్తుంటే ఆశ్చర్యపోయే(నమ్మలేనట్లుగా) భావన కలిగింది. స్వామి వారు సేవించిన Kurnool కనక దుర్గమ్మను చూపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు🙏🏻(tried to go there but couldn't locate the temple). Felt very happy to see కనక దుర్గమ్మ🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది వీడియో చూస్తుంటే. స్వామి లీలలు అమోఘం అపూర్వం అనంతం. మీ శిష్యులు అయినందుకు మా జన్మలు ధన్యం. ఓం శ్రీ రమణానంద య నమః 🙏🙏💐💐🙏🙏💐💐🙏🙏
చాలా బాగుంది గురువు గారు. ఈ వీడియో చూడగానే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.ఈ vedio presentation చేసినందుకు మీ శిష్యులకు ధన్యవాదాలు
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు అసాధ్యమయినా ఆత్మసాక్షాత్కారం పొంది , అతిసామాన్యుడిలా, నిగర్వంతో, ప్రేమస్వరూపంతో శిష్యులను కంటికి రెప్పలా కాపాడుతూ, సాధన చేయిస్తూ ఆధ్యాత్మికజీవితంలో ముందుకు నడిపిస్తున్న నడయాడే పరబ్రహ్మం 🙏🙏🙏
💖 అద్భుతం, చూస్తుంటే అప్పుడే అయిపోయింది అనిపించింది.... నేను ఇలాంటి గురు పాదాలు పట్టుకోవడం న పూర్వ జన్మ సుకృతం.... నా మోక్ష పర్యంతం మహా సిద్ధగురు రమణానంద వారే నాకు తోడుగా ఉండాలని 🙇🏻♀️శివ శక్తి సాయి సిద్ధగురు దేవులను. ప్రార్తిస్తున్నాను 🙇🏻♀️💖 love you gurudheva 💖🙇🏻♀️
@madhaviramana6310
Жыл бұрын
🙌
@pulintiprashanth-wg5zr
Жыл бұрын
Swamivaru ekkada vuntaru
@rohinisai2247
11 ай бұрын
@@pulintiprashanth-wg5zr hyd, bhuvanagiri, nagireddypalli village, ramaneshvaram
ప్రస్తుత మానవుడు తప్పనిసరిగా తెలుసుకొని ఆదర్శముగా తీసుకోవల్సిన అద్భుత - సాటిలేని మహా జీవిత చరిత్ర సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి వారి జీవిత చరిత్ర...మాయలో చిక్కుకొని అపార దుఃఖము అనుభవిస్తున్న మానవాళికి పరమానందమును పంచడానికి భువిపై అవతరించిన నిరాకార పరమ శివుడి యొక్క శక్తి స్వరూపమే శ్రీ రమణానంద మహర్షి 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
EXCELLENT... NO WORDS... SWAMY IS LIVING GOD.. WE ARE VERY FORTUNATE TO HAVE SUCH A POWERFUL GURU IN OUR LIFE...
Very nicely presented. Every disciple, every devotee has opportunities to feel the warmth of Siddaguru’s presence by mere darshan of Sri Ramanananda Maharshi Gurudeva.
Swamy Sidha guruvu sreeRamanananda Maharshi gariki Vandanalu Shathakoti Vandanalu 🙏🙏
Parameswara ilanti maha siddagurudevuniki nannu shishuralini chesinaduku meeku shata sahasrakoti vandanalu❤❤❤❤❤
మహా సిద్ధ గురువుకు జన్మదిన శుభాకాంక్షలు💐❤️❤️❤️
Shiva shakthi sai Maha avataram ❤❤❤😍😍😍I am proud to disciple of siddhaguru ramanananda maharshi. Thank you maharshi. 👏👏👏
Guruvugarikhi namaste 🙏 🙏🚩🚩🌷🌹🥀⚘️🚩
చాలా బాగుంది
THE BEST video ever 🙏🙏 Jai Guru Ramananandha Maharshi 💐💐💐
Jai sai ram Jai Jai sai ram om namah shivaya har har Mahadev
శక్తిపాత సిద్ధ యోగీశ్వరులు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🌹🤍🙏🏻
Exellent editing aanati apathamadhuralanu chupinchinanduku anekaneka dhanyavadalu Anandam premanandam❤❤❤❤❤❤❤
Adbhutham Paramananda dayakam tq very very much ❤❤❤❤❤❤❤
Jai guru deva namo namaha
శివ శక్తి సాయి స్వరూప, దివ్య ప్రేమ స్వరూపులైన సిద్ధమహాగురువు రమణానంద గురుదేవా మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹🌷❤️
Happy birthday guru deva💐💐🙏🙏
Wonderful Nabhutho Nabhavishyath 21st century Maharshi🙏🙏🙏
Chala bagundhi e bayografi lo total maharshi vari life cover chesaru wonderful ga vundhi TQ swamy ❤🎉
Kaliyuga purnavatara meeku meere sati gurudeva I love you so much gurudeva❤ mee sannidilo bratike baguamunu varamunu prasadinchumu gurudeva ❤❤❤❤
Jai Jai Jai Shree Shree Shree Siddha Guru Deva OM SREE Ramananda Namo Namah:
Swami superga unadi miru cheasey programslo memukuda undatam chala luckyga feel avuthunam swami miru dorakatam ma luck swami miru chala grate mi prathi programslo undaliani korukuntunam tqu somuch
❤️🌷🌹గురుదేవుని దివ్యచరితామృతం అబ్దుతం,లోకకళ్యాణకరం.మనో నిశ్చలత్వమును, అబ్దుతమైన వైబ్రేషన్స్ కలించే ఈ వీడియో చాలా అబ్దుతముగా ఉంది.గురుదేవుని శిష్యులమైనందుకు మా జన్మ ధన్యమైనది.గురుదేవుని దివ్య పాదపద్మములకు అనంత కోటి ప్రేమపూర్వక ప్రణామములు❤️🌷🌹💕❣️🙏
Gurudeva yemani pogideda ani padaru.....yemani varnichali mi premani....Guru prema,Niraakaara saadana ,Nava durga saadana,E Univers lo real prema,saadana yela cheyalo teluputu mammalni munduku Nadipistunnaru......mi prema labinchakapothe prapanchika samudram lo kottuku poye varamu..KAATIKI poyevaraku mi prema,mi sannidhi kavalli gurudeva miku nachela miru mechela Tayaaru kavali ani Sankalpinchadi Gurudeva❤❤❤
Swami Varu manusha shariram darincharu...practically speaking, No one can do like this kind of Ananya seva to god that too at young age...hats off to Swami. Imagine a person striving for lokakalyanam and he has to fight against all his comforts. It's swamis's effort and we are getting blessing from Swami and blessing to the whole world..hope every one should realize maharshi's effort and do seva, maharshi is not a normal human being. Jai guru ramananda maharshi💐.
Hats off on becoming a bright Mechanical Engr. to Sidda guru .It is an extradinary feat.Siddartha to Gautam Buddha.I feel some times Buddha is Lord isMahadeva.
God bless you all forever 🌹🌹🌹🌹🙏🙏🙏
God bless you all forever 🌹🌹🌹🌹🌹🙏🙏🙏
Om Shiva Shekthi Sai Siddhaguru Sri Ramanananda Maharshi Gurubyo Namo Namaha Gurudeva Adbhutham Premamaya Lokakalyanamu kosamu Avatharichina Maha Siddhaguru Deva Meeru Dayamaya Premamaya Karunasagara Gurudeva Meeku meere Sati Meeku Evaru Sati Raleru Rabhoru Pramanada Premaswarupa Gurudeva mee divya padamule saranam saranam jai gurudeva ❤🙏🌹💐
Guruvu Garu padabhivandanam
Jai Gurudev.... 🙏🙏🙏
Happy Birthday siddhaguru 🙏🙏🙏🙏🙏🙏🌹♥️👏👏
అద్భుతః ❤️❤️
Jai gurudeva 🙏🙏🙏🙏🌺🌺🌺🌺
Super
Om Namasivaya
Happy birthday Guruji
Puttina roju subhakankshalu gurudeva
Amithamaina prema swarupulu mana gurudevulu❤ pratiokkari jeevithallo premani, gnananni nimpi, ela preminchalo nerpina karunamayudu. Gnananni, saadhanalu cheppadame kakunada mana andharitho acharana chepisthunna yogiswarudu. Jeevitham emaina avvanni, manaki ramanananda swami unnaru❤❤❤....jai guru ramananandha
Siddhaguru Ramananda Maharaj ki Jai
jai Guru Ramanananda
దన్యులం స్వామి 🙏
I love guru deva ❤️ jai guru deva ❤️🙏❤️
Oh
Wonder
Jai guru deva❤❤❤❤❤❤❤❤sai ramanada guru deva
We are happy to listen through this video. And our soul is vibrating.
జై గురుదేవా 🌹🌹🌹
🕉️maha guru devaya namah
🙏🙏
Jai Sai guru deva
పరమేశ్వర స్వరూప నమో నమః 🙏🙏🙏
OM RUDRAAYA SIDHAGURU DEVAAYA NAMO NAMAHA
🙏🌹
Om Sai srisai.jayajayasai
Please help my health
❤❤❤❤
కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజ సాయినాథ్ మహారాజ్ కీ జై ధన్యోస్మి గురు దేవా ధన్యోస్మి గురువును మించిన గురువు దేవ సైజునాధుని మీ పాదాలకు మాకు ఇట్టి కృపను అందిస్తున్నందుకు ధన్యోస్మి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కోటి కోటి ప్రణామాలు
నడయాడే పరబ్రహ్మ స్వరూపుడు సిద్ధ గురు రమణా నంద మహారాజ్ కి ప్రేమ పూర్వక సాష్టాంగ ప్రణామము లు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@udaykiran8163
Жыл бұрын
😂
స్వామి నాకు గురువు ఎవరు లేరు 22 సంవత్సరాల నుంచి శివమాల ధరిస్తున్నాను నాకు సరైన గురువు దొరకడం లేదు అన్వేషిస్తున్నాను కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ దర్శన భాగ్యానికి నేను ఎదురు చూస్తున్న నాకు మీ దర్శనం ఎప్పుడు కలుగుతుంది మీరు ఉండే స్థలము ఎక్కడ
@Siddhaguru
5 ай бұрын
Ramaneswaram, Shiva Shakthi Shirdi Sai Anugraha Mahapeetam, Nagireddypally (V), Yadadri Bhuvanagiri (Dist), Telangana, India, 508285 Call toll-free number: 1800 1022 393
Gurudeva meeku bakthulamu ayyinandhuku mamu anno janmala punyam chasukunnamu meelanti mahimanvithamayyina guruvu ku bakthulama kadhu meegurinchi vinalanna antho punyam vundali jai gurumaharaja jai gurumaharaja jai gurumaharaja jai gurumaharaja jai gurumaharaja jai gurumaharaja
ma dhana guru sakti pass gurujii vizag
🎉
Ee kaliyugamlo lokakalyanamkosam nirantharam parisraminche maha siddagurudevudu Sri Ramananda maharshivari divya padapadmalaku Anantha koti namassumanjali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please andi guruvu gari number pettendi
Plz aa patha videos veyyandi rojukokati😂😂😂
🙏🌹🙏🌼🙏🏵️🙏🥀🙏🙇🙇🙇🙇🙇🙏🎄🙏🌸🌳🙏🙏🙏🌿🙏🌷🙏🥀🥀🥀🥀🔥🛐🛐🛐🛐🌳💅💅💅💅🌺💐🌻🙏🙏🙏🙏🌹🌹🌹🌼🌼🌹🌹👏👏👏👏👌👌👌🥀🥀🥀🥀🥀🥀🌹🌹🌹🌼🌼🌼🙏
♥️♥️♥️👃👃👃🙏🙏🙏
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Naku paristithi bago ledu
Naa guruvu,paramathmudu ayina sri ramanananda swamy vari paada padmamulaku naa anantha shathakoti manopurvaka shaastanga namaskaaramulu.