Siddhaguru

Siddhaguru

Siddhaguru® KZread channel aims to reconcile our busy lifestyles with the ancient, deep science of spirituality through approachable techniques. Channel promotes awareness of the true essence of spirituality and engage us in the path of salvation.
Make sure to make yourself part of the Siddhaguru® KZread family for eternal peace and motivation!

Пікірлер

  • @AnjanRao11
    @AnjanRao118 сағат бұрын

    భీషణ భైరవుడు అంటే చతుర్బుజి అని త్రిశూలము - ఖడ్గము - ముద్గరము - కపాలము ధరించి ఉంటాడని , శాంత స్వరూపుడని - వరద ప్రదాయకుడు అని , త్రినేత్రుడని - దిగంబరుడని - అవధూత స్వరూపుడని - నిత్య యవ్వన్నములో ఉంటాడని - చాముండా శక్తిని కలిగి ఉంటాడు అని రక్త వర్ణములో ఉంటాడని సింహ వాహనమును కలిగి ఉంటాడని చక్కగా అవగతమైనది 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @madhukarcanchi5636
    @madhukarcanchi56368 сағат бұрын

    ఓం నమః శివాయ🙏️ ఓం ఆదిపరాశక్తినే నమః🙏️ ఓం ఆదిపరాశక్తినే నమః🙏️ ఓం గం గణపతయే నమః 🙏️ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻 ఓం శ్రీ మాత్రే నమః🙏️ ఓం శ్రీ మాత్రే నమః 🙏️

  • @madhukarcanchi5636
    @madhukarcanchi56368 сағат бұрын

    ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🙏️సర్వస్య శరణాగతి గురుదేవా ఓం నమఃశివాయ ఓం ఆదిపరాశక్తినే నమః🙏️ ఓం గం గణపతయే నమః🙏️ ఓం కుమారస్వామినే నమః🙏️ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻

  • @hemashiva7196
    @hemashiva71968 сағат бұрын

    గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో భీషణ భైరవుడు శూలమును ధరిస్తాడని.,ముద్గరమును,కపాలమును, ఖడ్గమును కలిగి ఉంటాడని, మూడు కన్నులను కలిగి ఉంటాడని, చాలా శీఘ్రంగా వరాలను ఇస్తాడని, శాంతి స్వరూపుడని, అవధూత స్వరూపుడని,భీషణ భైరవుడు చాముండ శక్తిని కలిగి ఉంటాడని,రక్త వర్ణములో ఉంటాడని,సింహ వాహనమును కలిగి ఉంటాడని ఇంకా ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా వివరించినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻❤️🌹

  • @krishnamrajuas6412
    @krishnamrajuas641217 сағат бұрын

    ఓం హ్రీం క్లీం శ్రీం నమః శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యే నమః 🙏🙏

  • @mahalakshmi-xe8ih
    @mahalakshmi-xe8ih19 сағат бұрын

    దివ్య ప్రేమ స్వరూపమైన గురు దేవా మీ పాద పద్మములకుఅనంత కోటి ప్రణామాలు స్వామీ మహా భాగ్యం స్వామీ మహా ప్రసాదం ధన్యవాదాలు స్వామీ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹

  • @Murugannnnnn
    @Murugannnnnn20 сағат бұрын

    Na janma anta runapadi untanuku miku e video ki

  • @user-qp1zp8ij8zh
    @user-qp1zp8ij8zh21 сағат бұрын

    Om Shri Kali Devi Mahadevi swaha

  • @user-qp1zp8ij8zh
    @user-qp1zp8ij8zh21 сағат бұрын

    🙏🙏🙏🙏🙏🕉️🛐🔱🪔🔥📿

  • @maheswarimaheswari9752
    @maheswarimaheswari975221 сағат бұрын

    Bartha duranga vunnappudu kuda ee mantrham pani chesthundha guruvugaru

  • @Siddhaguru
    @Siddhaguru10 сағат бұрын

    yes

  • @singurusimhachalam3958
    @singurusimhachalam395821 сағат бұрын

    ఓం శ్రీ రమణ నాధ మహర్షి గురుభ్యోనమః

  • @manikantakomarapu
    @manikantakomarapu21 сағат бұрын

    రాముడు 11000 రోజులు పరిపాలించాడు.22000 రోజులు జీవించాడు.60 సంవత్సరాలు జీవించాడు.

  • @AnjanRao11
    @AnjanRao1121 сағат бұрын

    రమణేశ్వరములో పంచలోహ శ్రీ చక్రములను ప్రతిష్ఠించే సాటిలేని మహా భాగ్యమును - మహా అదృష్టమును - మహా వరమును శిష్యులకు ప్రసాదిస్తున్న జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి పాద పద్మములకు అనంత కోటి ప్రేమ పూర్వక వందనములు తెలియజేస్తున్నాము 😘 సాటిలేని మహాక్షేత్రము రమణేశ్వరము - సాటిలేని మహా గురువు రమణానందుడు 😘

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula127622 сағат бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః... 🌹🙏🌹🙏🌷🙏

  • @AnjanRao11
    @AnjanRao1122 сағат бұрын

    భీషణ భైరవుడిని ఆరాధిస్తే గానీ చాముండా మాతృక యొక్క అనుగ్రహాము కలుగదు...శాస్త్రము అన్నది పరిపూర్ణముగా తెలుసుకొని ఏదైనా ఆచరించాలి 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @karrinagaraj397
    @karrinagaraj39723 сағат бұрын

    Jai Jagadguru Ramananda Maharshi guru deva me padalaku namaskara mulu guru deva 🌺🌺🙏🙏

  • @madhaviramana6310
    @madhaviramana631023 сағат бұрын

    Thank you for giving us the fantastic opportunity 🙏🙏🙏🙏🙏

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu23 сағат бұрын

    Chala ghoranga undhi swami Kali Ugam naaku brathakalanipisthaledhu debba meedha debba paduthundhi naaku life meedha nammakam pothundhi nen eppudu pothana ani waiting I LOVE LORD SHIVA very much LOVE YOU DADDY (SHIVA)

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabuКүн бұрын

    Kotha vallaki untadhaa swami darshanam naaku kaavali darshanam swami

  • @Siddhaguru
    @Siddhaguru10 сағат бұрын

    andaru ravocchu

  • @manjunathram24
    @manjunathram24Күн бұрын

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929Күн бұрын

    ఓం శ్రీ మహా శ్రీ చక్ర మేరవే నమః శివాయ ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🌷🍑🌸🍒🌹🍓🙏🙏🙏🙏🙏🙏

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929Күн бұрын

    ఓం శ్రీ అన్నపూర్ణ మహాదేవ్యై నమః 🌷🍑🙏

  • @telladhalavenkataramana4326
    @telladhalavenkataramana4326Күн бұрын

    Gurudevulaku namaskaramu lu

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353Күн бұрын

    Thanks guruvu gaaru very nice your speech class work wonderful dasa maha Vidya lu gurinchi chala chakkaga chepparu meeku satakoti anantakoti vandanalu 🙏🙏🙏 mee prati video tappaka chustaanu

  • @madhukarcanchi5636
    @madhukarcanchi5636Күн бұрын

    ఓం నమః శివాయ🙏️ ఓం ఆదిపరాశక్తినే నమః🙏️ ఓం గం గణపతయే నమః🙏️ ఓం కుమారస్వామినే నమః🙏️ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Jai siddhaguru jagadguru ramanananda maharshi gurubhyo namah ❤

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om Sri Krishnaaya namah ❤

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om sreem hreem kleem gloum gam ganapathaye Vara varada sarva janammey vasamaanaya swaha ❤

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om Sri veerabrahmendra Swamine namah ❤

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om Sri veerabtahmendra Swamine namah ❤

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om hreem kleem sreem sivaya Brahmane namah ❤

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om chamunda maatrukaayai swaha ❤

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om bheeshana bhairavaaya namah ❤

  • @arunasreegone3002
    @arunasreegone3002Күн бұрын

    🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏

  • @harithamukku1216
    @harithamukku1216Күн бұрын

    Jai gurudeva

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om Sri Shiva Shakti Sai naathaaya namah ❤

  • @Kocharla
    @KocharlaКүн бұрын

    Om namah shivaya ❤

  • @singurusimhachalam3958
    @singurusimhachalam3958Күн бұрын

    ఓం శ్రీ రమణ నాధ మహర్షి గురుభ్యోనమః

  • @singurusimhachalam3958
    @singurusimhachalam3958Күн бұрын

    ఓం శ్రీ రమణ నాధ మహర్షి గురుభ్యోనమః

  • @PIPPADWARPRADEEP
    @PIPPADWARPRADEEPКүн бұрын

    Jaigurudev 🎉🎉❤❤🙏🙏