Director of Engineering McAfee Software Nanduri Srinivas Full Interview | Dil Se with Anjali

Ойын-сауық

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is an exclusive interview with Director of Engineering, McAfee Software Nanduri Srinivas on Dil Se with Anjali. #NanduriSrinivas #DilSewithAnjali #iDreamMovies
In this interview, Director of Engineering, McAfee Software Nanduri Srinivas talks about his personal life & professional career, about his spiritual journey, his views about society & life, and many more!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost.com

Пікірлер: 5 300

  • @user-yk4rv5qv4r
    @user-yk4rv5qv4r3 жыл бұрын

    నండూరి శ్రీనివాస్ గారు ఫాన్స్ లైకు.

  • @Ramakrishna.N

    @Ramakrishna.N

    3 жыл бұрын

    😎🕉️👏👏👏 here

  • @pcpcpc8063

    @pcpcpc8063

    3 жыл бұрын

    Oam Namah Shivay

  • @JyothiKitchen

    @JyothiKitchen

    3 жыл бұрын

    Yes

  • @mareddyreddy2413

    @mareddyreddy2413

    3 жыл бұрын

    shivoham

  • @srin.s.n.rajudegreecollege8420

    @srin.s.n.rajudegreecollege8420

    3 жыл бұрын

    🙏

  • @eswarraomamidi7478
    @eswarraomamidi74783 жыл бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఇంత ఓపికగా గంట దాటిన వీడియో చూడటం ఇదే మొదటి సారి. నాలాగే శ్రీ నండూరి శ్రీనివాస్ గారికోసం చూసినవాళ్ళు ఎంతమంది

  • @jagadeesh5537

    @jagadeesh5537

    3 жыл бұрын

    గురువు గారి ప్రతి వీడియో చూస్తాం సార్. ఎన్నిసార్లయినా చూస్తూ ఉంటాము. మా ఫ్యామిలీ మొత్తం. గురువు గారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @swarnapadmaja813

    @swarnapadmaja813

    3 жыл бұрын

    Mealso

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    3 жыл бұрын

    గురువు గారు మాస్టర్ ఈ.కె. గారి గురుంచి చాల సార్లు చెప్పారు. అలాగే పరమ గురువులు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గురుంచి కూడా చెప్పి ఉంటే బాగుండేది. www.saibharadwaja.org/

  • @allamammulu4624

    @allamammulu4624

    3 жыл бұрын

    Nenu first time video skip cheyyakunda chudadam 👍👍

  • @1014santosh

    @1014santosh

    3 жыл бұрын

    Yes nenu full video chusanu

  • @vj-gc1tp
    @vj-gc1tp Жыл бұрын

    హిందూ మతమును, హిందూ సంస్కృతి, సాంప్రదయాల్ని పరిరక్షించడానికి ఇలాంటి మహనీయులు మరింత మంది రావాలని కోరుకుంటూ గురువు గారికి కోటి నమస్కారములు...

  • @venkateshgaddam3778

    @venkateshgaddam3778

    3 ай бұрын

    Anna manadi hibdu darmam

  • @user-oj7oy9of9v
    @user-oj7oy9of9v9 ай бұрын

    Myself a bhojpuri speaker from Nepal having ancestral root in north India,Bihar to be precise and a devote of Lord Hanuman. I came across his spiritual videos in Telugu and found them to be very precise and clear which developed interest in him which finally led me to this video. Although I can't understand a single word of Telugu I can still get a feel of this conversation. Great personality. Jay Shri Ram Jay Hanuman.

  • @Jaijagannath12

    @Jaijagannath12

    8 ай бұрын

    Really great to see your comment, come to southIndia..explore beautiful temples..you will love them

  • @karukondayagneswararao6018
    @karukondayagneswararao60183 жыл бұрын

    మీలాంటి మహాత్ములు తెలుగు వారిగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం ఓం నమో లక్ష్మినారసింహాయ నమః

  • @ramesh7gr155

    @ramesh7gr155

    3 жыл бұрын

    18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app

  • @whomadeitdontno

    @whomadeitdontno

    3 жыл бұрын

    Telugu,Tamil, kannada ani kadhu matter manaku gurugaru videos roopam lo bhayatiki ravadam Mana luck

  • @sharath1947s

    @sharath1947s

    3 жыл бұрын

    A very good useful video thanks a lot guruji for your valueable information

  • @shivalaxman2017

    @shivalaxman2017

    2 жыл бұрын

    మీ పాదాలకు నమస్కారము sir

  • @gangadherkommula7608
    @gangadherkommula76083 жыл бұрын

    10 నిమిషాలు వీడియో చూడడమే బొరుగా భవించేవాన్ని గురువుగారు ఇంకో గడియా మాట్లాడితే బాగుండు అని బావనకలిగింది మహానుభావుడికి పాదాభివందనం

  • @ramesh7gr155

    @ramesh7gr155

    3 жыл бұрын

    18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app

  • @UmaDevi-sq1hq

    @UmaDevi-sq1hq

    3 жыл бұрын

    @@ramesh7gr155 అర్దం కాలేదు

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    3 жыл бұрын

    8:50 - Chivatam amma satcharitha - www.saibharadwaja.org/books/readbook.aspx?book=10 37:30 - Guruvu garu cheppina swasa meeda dhyasa - kzread.info/dash/bejne/do2B09qolJXAnc4.html

  • @tejaswinimettelu4760

    @tejaswinimettelu4760

    3 жыл бұрын

    @@UmaDevi-sq1hq aa abbayi andhari car wash chesi vallu ichina dabbu to jeevitam nettukostunnadu,tana Talli tandri kosam emi cheste ela kashta padali ledha e Pooja cheyalo adugutunnadu anukunta

  • @UmaDevi-sq1hq

    @UmaDevi-sq1hq

    3 жыл бұрын

    @@tejaswinimettelu4760 ఓకె అండి థాంక్యూ

  • @ravijadda9042
    @ravijadda9042 Жыл бұрын

    అయ్యా శ్రీనివాస్ గారు మీకు నమస్కారం నా జీవితం ఇంకా అయిపోయిందనుకొని నేను నిర్ణయించుకున్నాను కానీ మీ ఇంటర్వ్యూ చూసినాక నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఎన్నో తెలుసుకున్నాను విషయాలు ఇంక జీవితం అయిపోలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది నేను ఒక క్రిస్టియన్ ని నాకు ఎందుకో ఆరు నెలల నుంచి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం పెరిగింది మీరు చెప్పినట్టే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అయ్యగారికి హారతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నాకేదో నా కుటుంబానికి ఏదో మంచి జరిగిందని కాదు రాబోయే తరాలకి మీలాంటి గొప్ప మహానుభావులు గురించి అందరూ తెలుసుకోవాలని నేను ఎంతగానో ఆశ పడుతున్నాను ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @rangaiahoruganti9779

    @rangaiahoruganti9779

    Жыл бұрын

    చాలా సంతోషం రవి ఆ ఏడు కొండల వెంకన్న నిన్ను చల్లగా చూడాలి

  • @kmitt6172

    @kmitt6172

    Жыл бұрын

    Namasthe andi. Meeru veda sanathana genes kaligina bharatheeya. Vaidhika margam lo nadavalante, many many lives punya and pitru devatha anugraham needed as no man made religion has atma gnana, brahma gnana, Dheha gnana of energy chakras, nadi vyavastha, ayurvedha, jyothish sastra and list goes on. The only way to self realization is thru atma gnana of oneself. I followed bible too as lived in west. But never found real answers there. So Swami loved you and when the student is ready, universe blesses with needed lessons and guidance. So you are blessed and Swami took your hand to guide you in this life time to your genetic route. Thats how...devuni dhaya. HAri hi om tha th sath. Om namo venkatesaya namaha.

  • @savitriy2682
    @savitriy26822 жыл бұрын

    ఎంతటి అద్భుతమైన ప్రసంగం సార్ మీది. చాలా స్ఫూర్తిని, ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతున్నాయి. మంచి సమాజం కోసం మహాత్ములు ఎప్పుడు పుడుతూ వుంటారు. మా అదృష్టం వల్ల మీరు ప్రత్యక్షం అయ్యారు 🙏🙏

  • @bhavanarishi8080
    @bhavanarishi80803 жыл бұрын

    చిన్న పిల్లలు సముద్రపు ఒడ్డున ఆడుకుంటూ నత్త గుల్లల్ని, గులకరాళ్లను ఏరుకునే రీతిలో ఎంతోమంది సెలబ్రిటీలను, పొలిటిషియన్లను, బ్యూరోక్రాట్స్ ని ఇంటర్వ్యూ చేసిన idreams ఇన్నాళ్ళకొక వెల కట్టలేని రత్నాన్ని దొరికించుకుంది.

  • @user-pj8no8if1g

    @user-pj8no8if1g

    3 жыл бұрын

    సత్యం

  • @telugukurrallunamastebanglore

    @telugukurrallunamastebanglore

    3 жыл бұрын

    Comment of the day👌👌

  • @gnanagowthami1524

    @gnanagowthami1524

    3 жыл бұрын

    Abbba, ఎమన్నా comment పెట్టారా, 🙏🙏

  • @RamaDevi-ex7dr

    @RamaDevi-ex7dr

    3 жыл бұрын

    👌👏

  • @reddypradeepkassetty6207

    @reddypradeepkassetty6207

    3 жыл бұрын

    నగ్నసత్యం....🔥

  • @gollapallivenkatesh5048
    @gollapallivenkatesh50483 жыл бұрын

    శ్రీనివాస్ గారిని ఇంటేర్వివ్ చేసిందుకు చాలా థాంక్స్ మేడం🙏

  • @bavajikornu
    @bavajikornu2 жыл бұрын

    ఎంత మంచిగా ఓపిగ్గా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గురువు గారికి ధన్యవాదాలు

  • @Dasvg555
    @Dasvg5552 жыл бұрын

    మీ ఇంటర్వ్యూ వింటుంటే మహదానందంగా ఉంది... మనసు పూర్తిగా ఉంటుంది

  • @nsk..yadav.9827
    @nsk..yadav.98273 жыл бұрын

    ఇంత గొప్ప ఇంటర్వు ఇంకొక్కటి లేదు అని కచ్చితంగా చెప్పవచ్చు మాకు ఉన్న ఎన్నో గొప్ప గొప్ప అనుమానాలు నివృత్తి చేసారు 🙏🙏గురువుగారు మీకు కోటి కోటి ధన్యవాదములు

  • @agedtovoyage2490

    @agedtovoyage2490

    2 жыл бұрын

    Vidyaa Mahatyam - kzread.info/dash/bejne/e2uhs5abftDgiMY.html

  • @shivalaxman2017

    @shivalaxman2017

    2 жыл бұрын

    నమస్కారము sir

  • @sujathad5990

    @sujathad5990

    2 жыл бұрын

    L

  • @putchamadhavi1823

    @putchamadhavi1823

    Жыл бұрын

    Guruvu gariki namaste

  • @anathamadigodu7986
    @anathamadigodu79863 жыл бұрын

    నా చెత్త బ్రతుకుని మలపు తిప్పిన నా గురువులందరికి , సామవేదం షణ్ముఖ శర్మ గారికి ,చాగంటి కోటేశ్వరరావు గారికి , గరికి పాటిగారికి , వద్దిపర్తి పద్మాకర్ గారికి , నండూరి శ్రీనివాస్ గారికి. అందరికి పాదబివందనాలు🙏🙏🙏🙏

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    3 жыл бұрын

    8:50 - Chivatam amma satcharitha - www.saibharadwaja.org/books/readbook.aspx?book=10 37:30 - Guruvu garu cheppina swasa meeda dhyasa - kzread.info/dash/bejne/do2B09qolJXAnc4.html

  • @padmajapadmaja5491

    @padmajapadmaja5491

    3 жыл бұрын

    🙏as you said correct sir. We are blessed with having all these Gurus🙏

  • @sivasankar2556

    @sivasankar2556

    3 жыл бұрын

    అయ్యో ఎందుకండి చెత్తబ్రతుకంటారు.

  • @lktiger009

    @lktiger009

    3 жыл бұрын

    మీరెంతో పుణ్య కర్మలు చేసివుంటే గానీ ఇలాంటి గొప్ప వారి మాటలు వినాలనే కోరిక కలగదు. అందుకని మీరు చెత్త బతుకు అని. భావించకండి.

  • @lakshminarayanapabolu748

    @lakshminarayanapabolu748

    3 жыл бұрын

    My family also treat these 4 extraordinary persons as Gurus and we need these kind of persons to prepare next best generations. Listening their speeches itself will change our behaviour.

  • @nagaiahk519
    @nagaiahk5192 жыл бұрын

    ఈ ఇంటర్వ్యూ చేసిన అంజలి గారి జీవితం ధన్యం... చూసిన మా జీవితం ఎంతో ధన్యం... I dream వారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏

  • @ramneela2018
    @ramneela20182 жыл бұрын

    Do not know about Sri Nanduri Srinivas till now. Unbelievable. Explanation scientifically and spiritually on particular thing is really good and got very useful to me to follow. Thanks a lot Anjali bringing him in to our life.

  • @midhilakumari7334

    @midhilakumari7334

    2 жыл бұрын

    Sir srinivas garu me phone no kavali

  • @sreecreations7452
    @sreecreations74523 жыл бұрын

    నా లైఫ్ లో ఒక్క నిమిషం కూడా వదలకుండా చూసిన మొదటి ఇంటర్వ్యూ ఇది, హాట్సాఫ్ గురువు గారికి,, అలాగే ఆకట్టుకునే ప్రశ్నలు అడిగిన యాంకర్ గారికి🙏

  • @viswanadhnomula6

    @viswanadhnomula6

    3 жыл бұрын

    Guruvu gariki namaskaram swami Naku meeru sahayam cheyali na barta poyaru nannu chala badapedutunnaru swami bayataki velete moham meeda ummu tunnaru pillalu bayataki velete vallani chusi ummu tunnaru swami chala badaga undu meeru e bada nu taggi ncheli 👃

  • @ashwiniyalamanchili8872

    @ashwiniyalamanchili8872

    3 жыл бұрын

    🙏

  • @pallavi7010

    @pallavi7010

    2 жыл бұрын

    @@viswanadhnomula6 nanduri Srinivas gari videos chudandi

  • @teluguhanumanthu1728

    @teluguhanumanthu1728

    Жыл бұрын

    Avuna...

  • @rajukommu8396
    @rajukommu83963 жыл бұрын

    iddram ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా మంచి పని చేశారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆథ్యాత్మిక సూర్యుడి జీవితాన్ని మా ముందు ఆవిష్కరించారు. శ్రీ గురుభ్యోనమః

  • @mohannukala6985

    @mohannukala6985

    3 жыл бұрын

    Mastr namaskaram

  • @ramesh7gr155

    @ramesh7gr155

    3 жыл бұрын

    18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app

  • @mallikarjunrao9935

    @mallikarjunrao9935

    3 жыл бұрын

    Nanduri Srinivas gaaru chivatam ammagaari gurinchi cheppaaka.memu koodaa chivatam Ammagari samadhini darsinchaamu.nanduri vaariki namaskaaramulu.

  • @shivalaxman2017

    @shivalaxman2017

    2 жыл бұрын

    మీ పాదాలకు నమస్కారము sir

  • @saraswathichintapalli4975

    @saraswathichintapalli4975

    2 жыл бұрын

    F UnityFF Gucci FF d diff ddfddddddddddddddfdddx@@mohannukala6985mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmnn. Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm mmmmm NBC nmmmmm mm nmmmmm mm mmmm mmmmmm mmm mmmm. Mmm m m m. N llama loommm B B V l B B B B B h

  • @mcsreddy8508
    @mcsreddy85082 жыл бұрын

    భగవంతుడు ఒక వివేకానందుడిని చిన్న వయస్సులో తీసుకుపోయాడని మనం బాధపడతాం కానీ ,ఈ కర్మ భూమిలో ధర్మం లోపించినప్పుడు ఇలాంటి అభినవవివేకానందలను పంపుతూనే ఉంటాడు మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ,మీలాంటి వారి దర్శనం పూర్వజన్మ సుకృతం మాకు 🙏🙏🙏

  • @sanvikaips2992

    @sanvikaips2992

    2 жыл бұрын

    Yes🙏

  • @DPPD1112
    @DPPD1112 Жыл бұрын

    The best parts of this interview- 1) The speaker- the connect of this person is he didn’t leave his profession and go in pursuit of spiritualism but showing the path of inculcating spirituality into daily routine life! 2) the interviewer is polite and keen listener rather than interrupter and irritant!! 3) the topics discussed!!

  • @ashishsharma1211

    @ashishsharma1211

    Жыл бұрын

    God doesn't force anyone to give up their profession, you're right sir. There are some, however by choice they sacrifice material pursuits to go more closer to god in this very lifetime. To live as a grihastha is good too, but with material relations comes problems. As for me, I would never want to have a family of my own, my point is everyone is different and nothing is considered higher than the other.

  • @DPPD1112

    @DPPD1112

    Жыл бұрын

    @@ashishsharma1211 what I meant is u feel like u can also follow all these living your life normally !!

  • @prashanthpatel127
    @prashanthpatel1273 жыл бұрын

    మన దగ్గర ఎంత మంది స్వామిజీలు, గురువులు ఉన్నా కాని మీ లాగా ఎవ్వరూ చెప్పలేదు, మన ధర్మం గొప్పది అంటారు కానీ అందులోని గొప్పతనాన్ని చెప్పరు. కానీ మీరు మాత్రం చాలా గొప్పగా చెపుతారు. మీ వల్లనే మన ధర్మం గొప్పతనం తెలుసుకుంటున్నాం.

  • @rkpatluri3309

    @rkpatluri3309

    3 жыл бұрын

    correct aa swamulu commercial... valla pujalu punaskaralu .. pracharalu anni dabbutho kudukunnavi. vallani follow ayye vallu kuda alanti valle .. dabbulu kharchu petti bhakti pondalanukuntaru..

  • @venkataramarao6788

    @venkataramarao6788

    3 жыл бұрын

    మీరు పొరపపడితునారు మెస్మరైసింగ్ సెల్ఫ్ styled గురువు jaggi vasudev , Baba ramde dev లాంటి వారు చాలా మంది ఉన్నారు

  • @rkpatluri3309

    @rkpatluri3309

    3 жыл бұрын

    @@venkataramarao6788 Baba Ramdev Yoga guru not dharma pracharak. Jaggi Vasudev lifestyle gurinchi cheptaru adikuda pedda universities lo pedda pedda events lo and pedda pedda hero latho.. ground leve hindhu dharmam gurinchi, hindhu acharala gurinchi niyama nistala gurinchi vallu chepparu .. cheppina oka class of people ke... chaduvuleni vallu hindu dharmam artham kanivallu .. chala convert avthunnaru. anni vargalaki hindu dharma, itihasa, shastra, puranala gurinchi arthamayyela cheppevalle nijamaina pracharakulu guruvulu swamijilu.

  • @kodandaramireddypuli317
    @kodandaramireddypuli3173 жыл бұрын

    నండూరి శ్రీనివాస్ గారు! మీ చక్కటి వర్ఛస్సు, దానికి తోడు ముఖాన అందంగా హిందువు అన్న దానికి నిదర్శనంగా బొట్టు, అలానే అందమైన ముఖం, దానికి తోడు చక్కటి వాక్చాతుర్యము, అన్నింటికీ మించి మీ చక్కటి విశ్లేషణ నన్నెంతగానో ఆకర్షించి నేను ఏ వీడియోను ఆద్యంతమూ చూసి ఎరుగని నేను నా ఏకాగ్రత కదిరి మీరు చెప్పిన విషయాలన్నీ వినాలన్న ఉత్సుకత నాలో కలిగి మీరు చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా వినగలిగి అన్నింటిలో మీకు స్వతహాగా కలిగిన అద్భుతం అన్నది అంటే పిల్లలు లేని మీకు ఆ మంత్రబలంతో పిల్లలు పుట్టారన్న వార్త నన్నెంతగానో ఆకర్షించేటట్లు చేసిన నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు

  • @vanilingamaneni9341
    @vanilingamaneni934110 күн бұрын

    ఎంతో ఉపయోగకరమైన సమాచారం అందిస్తున్న శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు

  • @saigayatri1632
    @saigayatri1632 Жыл бұрын

    ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది గురువు గారు🙏🙏🙏

  • @reddypradeepkassetty6207
    @reddypradeepkassetty62073 жыл бұрын

    మహోన్నత వ్యక్తిత్వం గల వా రిని 🔥🙏🙏🙏🎉👍🎉మాకు పరిచయం చేసినందుకు మీకు శతకోటి వందనాలు

  • @nallamillisarada6641

    @nallamillisarada6641

    3 жыл бұрын

    Good talk introduction

  • @ET-si7rl

    @ET-si7rl

    3 жыл бұрын

    Yes Yes Happy

  • @rangaswamythimmasamudram6339

    @rangaswamythimmasamudram6339

    3 жыл бұрын

    @@nallamillisarada6641 0

  • @shravankalluri8469

    @shravankalluri8469

    3 жыл бұрын

    @@nallamillisarada6641 szrdrssrr5rrtsdr5#=' xchcg y

  • @shivalaxman2017

    @shivalaxman2017

    2 жыл бұрын

    మీ పాదాలకు నమస్కారము తమ్ముడు

  • @kkkumar777
    @kkkumar7773 жыл бұрын

    అంజలి గారు నమస్కారం 🙏🏻 మీ జీవితం నిజంగా నే ధన్యమయ్యింది.... సాక్షాత్తు అమ్మవారి నే మీరు ఇంటర్వ్యూ చేశారు... ఇది మీ జీవితం లోనే అత్యంత అద్భుతమైన అవకాశం ..... మీరు చాలా చాలా చాలా అదృష్టవంతులు అంజలి గారు...... 🙏🏻🙏🏻🙏🏻

  • @jayatiweb5193
    @jayatiweb519310 ай бұрын

    సార్ ఎలాగూ బాగా చెపుతారు కానీ.. మేడం ప్రశ్నలు అడిగిన తీరు.. ఎంపిక చేసుకున్న ప్రశ్నలు చాలా బాగున్నాయి.. మొదట ఆవిడకి థాంక్స్

  • @Ram-gj2iq
    @Ram-gj2iq2 жыл бұрын

    "తూల్నాడటానికి అజ్ఞానం చాలు కాని తెలుసుకోవాలంటే జ్ఞానం కావలి"... Logic గా ప్రశ్నించటవల్లనే జ్ఞానం పెరుగుతుంది అని నమ్మే అజ్ఞానంలో ఉన్న నాకు మీరు చెప్పిన పై మాట చాలా క్రొత్తగా నాలోని ఆలోచన విధానాన్ని మార్చింది..... మీకు కృతజ్ఞతలు....

  • @ramamurthypalla3661
    @ramamurthypalla36613 жыл бұрын

    Really great.... చాగంటి కోటేశ్వరరావు గారు, వద్దిపార్తి పద్మాకర్ గారు, గరికపాటి గారు మరియు ఈ నండూరి శ్రీనివాస్ గారు మహానుభావులు..... అందరికీ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏.

  • @mahidhfc3710

    @mahidhfc3710

    3 жыл бұрын

    Samavedam shanmuka sharma gaaru chinna jeeyar swamy vaaru kuda bro.

  • @jangasivareddy5223

    @jangasivareddy5223

    3 жыл бұрын

    సామవేదం షణ్ముఖ శర్మ గారిని మరిచిపోయారు

  • @venkataramarao6788

    @venkataramarao6788

    3 жыл бұрын

    Jaggi Vasudev గారిని , Baba Ramdev గారిని కలుప లేదేమి , మేదృష్టిలో వారు లేరా

  • @ramcharan9128

    @ramcharan9128

    2 жыл бұрын

    good

  • @sabbellasrinivasareddy8916

    @sabbellasrinivasareddy8916

    2 жыл бұрын

    @@venkataramarao6788 baba ramdev is a yoga teacher and a businessman. He is not a spiritual guru at all. He preaches veganism in one channel and advertises Patanjali chicken masala as a brand ambassador in another channel. Just look at Mr.Ramdev as yoga teacher. That's it. he is not like chaganti, samavedam shanmukha Sharma etc.. kindoff gurus. I can not comment about Jaggi Vasudev as I don't follow him much.

  • @sbhomefoodlifestyle
    @sbhomefoodlifestyle3 жыл бұрын

    అనుకోకుండా by mistake నా వేలు touch అయ్యి ఈ ఇంటర్వ్యూ చూశాను.ఇంతవరకు నేను చూసిన ఇంటర్వ్యూల్లో the best ఇంటర్వ్యూ. నా అదృష్టం కొద్దీ ఈ ఇంటర్వ్యూ ‌చూశాను. ఒక్క నిమిషం కూడా skip చేయకుండా చూశాను.నాలో ఉన్న అనుమానాలు అన్నీ తొలగడమే ‌ కాక మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఇంటర్వ్యూ.అంజలి గారూ, మీరు నా అనుమానాలన్నీ గురువుగారి నోటితో సమాధానం చెప్పించారు.మీకు ధన్యవాదాలు.గురువుగారికి 🙏🙏🙏🙏🙏

  • @bramaradoni751

    @bramaradoni751

    3 жыл бұрын

    Thanks andi elanti questions, ki answers che ppinanduku, cha clear ga chepparu sir🙏🙏

  • @vicharapu9880

    @vicharapu9880

    3 жыл бұрын

    Same here!!

  • @anniej6454

    @anniej6454

    3 жыл бұрын

    same with me Sir.. I feel like kadupu nindinattu undi..

  • @vadinarayana7931

    @vadinarayana7931

    3 жыл бұрын

    @@bramaradoni751 oñb in

  • @vijaya319

    @vijaya319

    3 жыл бұрын

    Meeru skip cheyyakunda chusaaru , nenu aayana cheppey konni vishayalu nachi malli venukki 20 secs ala pettukuni kuda chusaanu

  • @ramu4mca
    @ramu4mca4 ай бұрын

    మంచి ప్రశ్నలు అడిగిన అంజలి గారికి, అలాగే చాలా ఓపికగా నేటి సమాజానికి వివరంగా తెలియజేసిన నండూరి శ్రీనివాస్ గారికి మా నమస్కారములు. చాలా ఆలస్యంగా ఈ ఇంటర్వ్యూ చూసాను.

  • @saradaamara2511
    @saradaamara25112 жыл бұрын

    మీరు చాలా గొప్ప వారు అయినా గర్వం కొంచెం కూడా లేదు గురువుగారూ🙏🙏🙏🙏

  • @varanasikrishna589
    @varanasikrishna5893 жыл бұрын

    1hr 46 min goosebumps video. మరో జన్మ ఉంటే ఇలా అంతా ఆధ్యాత్మికత నిండిన జీవితాన్ని ప్రసాదించు దేవుడా

  • @sanjay-jk4jb

    @sanjay-jk4jb

    3 жыл бұрын

    ఈ జన్మ kenmaindenti 🥴

  • @krishnaprasaddevarakonda320

    @krishnaprasaddevarakonda320

    3 жыл бұрын

    E janma vundi kada

  • @venkatavisalakshikruthiven9138

    @venkatavisalakshikruthiven9138

    3 жыл бұрын

    Nijame r janma lo antha spirituality lo vundatam kastame guruvugaru pravachanalu vini vache janma lo iyina spirit ual vundagaligithe chala adrustam

  • @krishnaprasaddevarakonda320

    @krishnaprasaddevarakonda320

    3 жыл бұрын

    @@venkatavisalakshikruthiven9138 vache janma antu kurchunte prathi janma alage avuthundi

  • @ramesh7gr155

    @ramesh7gr155

    3 жыл бұрын

    18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app

  • @Ramakrishna.N
    @Ramakrishna.N3 жыл бұрын

    *ఇంటర్వ్యూ మొత్తం చూసిన వారు. లైక్ చేయండి...* 👍 🕉️ 👏

  • @ET-si7rl

    @ET-si7rl

    3 жыл бұрын

    OK sir From. Hyderabad

  • @ramesh7gr155

    @ramesh7gr155

    3 жыл бұрын

    my name is Ramesh I'm the one I'm car Washing boy

  • @saradaannapurna1663

    @saradaannapurna1663

    3 жыл бұрын

    @@ramesh7gr155 చలాబాగావ౮నుద౦

  • @hemaginjupally7627

    @hemaginjupally7627

    3 жыл бұрын

    👍

  • @syamalagandluri
    @syamalagandluri Жыл бұрын

    బ్రాహ్మణుడై పుట్టినా తల్లిదండ్రుల బలవంతంపై కొన్ని రోజులు సంధ్యావందనం చేసినా,దాని శక్తి ప్రాముఖ్యత, యజ్ఞోపవీతం ప్రాముఖ్యత తెలియని యువత చాలా మంది కనిపిస్తున్నారు.వాటిగురించి తెలియచేసి మార్గదర్శనం చేయవలెనని నా విన్నపం. అర్థమయితే కాని అనుసరించని అలాంటివారికి వారికోసం ఒక వీడియో చేయగలరు

  • @mokshadayinimeesala9214
    @mokshadayinimeesala92142 жыл бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ గురువు గారి పాదాలకు... నా ప్రణామాలు...🙏🙏🙏🙏 మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో... నాకు ఉన్న కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది... నేను ధన్యుణ్ణి.... ఐ డ్రీమ్ ఛానెల్ వారికి ధన్యవాదాలు... మీరు చాలా విలువైన ఇంటర్వ్యూ చేసినందుకు... This is best interview so for...

  • @MohanKumarl1985
    @MohanKumarl19853 жыл бұрын

    చిన్న చాగంటి గారు సారూ మీరు. అంజలి గారు ఈయన తో ఇంటర్వ్యూ చేసినందుకు థాంక్స్

  • @rameshbarla7360
    @rameshbarla73603 жыл бұрын

    నా మనస్సు చెబుతుంది నాకు గురువు గారు దొరికారు అని. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు గురువుగారు,👏😍

  • @bulususaiaravindsarma9617

    @bulususaiaravindsarma9617

    3 жыл бұрын

    Same. All the best.

  • @ET-si7rl

    @ET-si7rl

    3 жыл бұрын

    Yes

  • @simhachalam1551
    @simhachalam15512 жыл бұрын

    చాలా ధన్యవాదాలు ..ఇంత సుధీర్ఘమైన ఇంటర్వ్యూ మీ ద్వారా మా అందరికి అందించి.వాస్థావాలు ప్రతిబింబమైనవి

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma65222 жыл бұрын

    ఇది ఒక ఇంటర్వ్యూ లాగా నాకు అనిపించలేదు చాలా సహజంగా ఏదో ఇద్దరు అన్నాచెల్లెళ్ల కూర్చొని మాట్లాడుకున్నట్లు ఉంది

  • @samudralajagadeesh1246
    @samudralajagadeesh12463 жыл бұрын

    నండూరి శ్రీనివాస్ గారు ఛానెల్లో ఆయన ఎప్పుడు వీడియో పెడతారో అని మేము ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాము. నండూరి గారు శ్రీ విద్యా ఉపసకులు అవ్వటం వలన ఆయన దగ్గర సువాసన ఉండటం అత్యంత సహజం.

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    3 жыл бұрын

    గురువు గారు మాస్టర్ ఈ.కె. గారి గురుంచి చాల సార్లు చెప్పారు. అలాగే పరమ గురువులు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గురుంచి కూడా చెప్పి ఉంటే బాగుండేది. www.saibharadwaja.org/

  • @padmasharma1750
    @padmasharma17503 жыл бұрын

    సరస్వతీ మానస పుత్రుడు ఇతడు కారణ జన్ముడు. అతివినయ సంపన్నుడు. చిన్నవయసు లో హిమాలయ శిఖారలాంటి కీర్తిని పొందిన ఈయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

  • @ratnasreep1722

    @ratnasreep1722

    3 жыл бұрын

    Yes. Kaaranajanmulu ante guruvu gare.

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    3 жыл бұрын

    8:50 - Chivatam amma satcharitha - www.saibharadwaja.org/books/readbook.aspx?book=10 37:30 - Guruvu garu cheppina swasa meeda dhyasa - kzread.info/dash/bejne/do2B09qolJXAnc4.html

  • @huntergaming9591

    @huntergaming9591

    3 жыл бұрын

    Super vedio

  • @venkataramarao6788

    @venkataramarao6788

    3 жыл бұрын

    Jaggi Vasudev గారి గురించి , Baba Ramdev గారి మీ అభిప్రాయాలు తెలుపండి

  • @ecomwebspacedotcom

    @ecomwebspacedotcom

    3 жыл бұрын

    @@venkataramarao6788 - అందరు వారి వారి స్థాయిలో సనాతన ధర్మానికి ఎదో ఒకటి చేస్తున్నారు. వీరిలో కొందరు మనకు నచ్చక పోవచ్చు. వారి గురుంచి అలోచించి సమయం వృధా చెయ్యడం ఎందుకు?? శ్రీనివాస్ గారు, ఎక్కిరాల భరద్వాజ గారు, అల్లు భాస్కర్ రెడ్డి గారి లాంటి వారు ఎందరో మంచి వారు ఉన్నారు. మంచి వారిని, మనకు నచ్చిన వారిని ఫాలో అయితే ఆనందం :)

  • @mallesh-ee4hh
    @mallesh-ee4hh6 ай бұрын

    శ్రీనివాస్ గురువు గారికి నమస్కారాలు...! ఎన్నో తెలియని విషయాలు తెలియ పరిచారు...! చాలా బాగా వర్ణించారు 🙏🙏🙏🙏🙏

  • @kodidalamaheshbabu9242
    @kodidalamaheshbabu92422 жыл бұрын

    Reluctantly started watching ... but it's an eye opener ... Thank you Nanduri Srinivas garu !!

  • @lalithaperi6488
    @lalithaperi64883 жыл бұрын

    అంజలి గారూ మీరు గురువు గారిని ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలు మా సందేహాలను తీర్చాయి. గురువు గారికి ధన్యవాదాలు.

  • @235sai235
    @235sai2353 жыл бұрын

    look at his face, its so glorifying and i can feel that radiance..Nice

  • @bulususaiaravindsarma9617

    @bulususaiaravindsarma9617

    3 жыл бұрын

    That comes by Upasana and Sandhya Vandanam.

  • @target1665

    @target1665

    3 жыл бұрын

    @@bulususaiaravindsarma9617 what is upasana can u explain me pls

  • @bulususaiaravindsarma9617

    @bulususaiaravindsarma9617

    3 жыл бұрын

    @@target1665 Upasana : Upa + Asana = Sitting close to something. In our context Shakti Upasana or Devatha upasana is about sitting close to god. Sitting close to god will help us overcome our arishadvargas and help us realize the true self.

  • @target1665

    @target1665

    3 жыл бұрын

    @@bulususaiaravindsarma9617 tnq, i want do shakti upasana like kali or lalitha upasana if u know the process can u helm me out

  • @bulususaiaravindsarma9617

    @bulususaiaravindsarma9617

    3 жыл бұрын

    @@target1665 Ugra Devatha Upasana meaning worshipping Kali , Pratyangira etc involves lot of commitment, seriousness and procedure. Petty mistake would cost you irrevocable consequences. I would suggest you to watch Nanduri videos in this regard, about Shakti Upasana and still if u want to perform Shakti Upasana, you need to select one genuine sri vidya upasaka (expert in Sri Vidya) and learn the vidya. If u ask me, do Sandhya Vandana perfectly and it suffices. Also never do any upasana expecting some benefit or expecting the downfall of your foe. It will not fructify. Please watch Nanduri gari video kzread.info/dash/bejne/pmdhqKemncu_g8Y.html and take further step. Sivaya Vishnu Roopaya Siva Roopaya Vishnave.

  • @drkbites9788
    @drkbites97882 жыл бұрын

    అయ్యా మీ మాటలు వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ కల్మశం లేని చిరు నవ్వు

  • @rajeshbvsd
    @rajeshbvsd5 күн бұрын

    నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం,, పిచ్చి, ఈ రోజు t20 world cup లో ind match liveజరుగుతోంది... అయినా చూడటం మానేసి... మీ interview చూస్తున్నాను. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ.🙏

  • @ratnasrikotha3252
    @ratnasrikotha32523 жыл бұрын

    నందూరి శ్రీనివాస్ గారు, అయ్యా మీకు శతకోటి దండాలు, ఎంతో మహనీయులు అయ్యా మీరు, మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం అయ్యా, మీ మాటలు , గొప్ప మాటలు అయ్య,🙏🙏

  • @hurricane3675
    @hurricane36753 жыл бұрын

    🙏 నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు ,అంజలి గారికి అభినందనలు. ఇప్పటివరకు KZread లో నేను చూసిన interviews లో ఇదే అత్త్యుత్తమమైన interview. చక్కని ప్రశ్నలు అమూల్యమైన సమాధానాలు.

  • @naga3948
    @naga39482 жыл бұрын

    I'm fallowing nanduri gari videos from last 3 yrs, day by day he is becoming a child, I mean a pure soul, like a child, and I'm able to understand that spiritual work is the height which GOD likes more, we will be more blessed🙏🙏 i

  • @bollapallichandramougilimo9836
    @bollapallichandramougilimo98364 ай бұрын

    IN IDREAM THE BEST VIDEO EVER I SEEN

  • @pothurajubandikalla3136
    @pothurajubandikalla31363 жыл бұрын

    లాజిక్ ఎక్కడ end అవుతుందో భగవంతుడు అక్కడ start అవుతాడు exlent word sir

  • @nareshvodapelli4998

    @nareshvodapelli4998

    3 жыл бұрын

    ఇది స్వామి వివేకానంద చెప్పారు సర్

  • @srikanthg9038

    @srikanthg9038

    3 жыл бұрын

    👏

  • @ramesh7gr155

    @ramesh7gr155

    3 жыл бұрын

    18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app

  • @janeykyon

    @janeykyon

    3 жыл бұрын

    Yes.. When the logic ends, then comes the Swami Nithyananda, Ram Rahim baba, Asaram Bapu and his bakra followers!

  • @virinchipvs

    @virinchipvs

    3 жыл бұрын

    @@janeykyon ee Srinivas gaadukuda same

  • @NLN666
    @NLN6663 жыл бұрын

    నండూరి.శ్రీనివాస్ గారి యెక్క అత్యద్భుతమైన వీడియో ఇది. దీన్ని చూడలేకపోతే జీవితంలో చాలా మిస్ అయినట్లే. అలాగే, అడిగిన ప్రశ్నలు కూడా సర్వులకూ ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి.

  • @kalyaniy7587

    @kalyaniy7587

    3 жыл бұрын

    Sir amazing experience andi.Ammavaari upaasana gurinchi ,Seva gurinchi ,Prathi okkarilonu Bhagavantudini chydaalanna mee Maatalu Vedam choppinattu anipinchindi.Naku mi Maatalu vinnakaa edo teliyani Positive energy create ayyindi. Miku Shatakoti pranaamalu.🙏🙏

  • @mshobharani1956

    @mshobharani1956

    Жыл бұрын

    Yes...👌👌🙏🙏

  • @jitenderkonda2199
    @jitenderkonda21992 жыл бұрын

    The Best Interview ….I ever listen 👂….Answer for every question 🙋‍♀️ 🙋‍♂️🙋 …Must and should watch every one…Thank you 🎉💐

  • @vishwanathm.c4875
    @vishwanathm.c4875 Жыл бұрын

    This is the only video in youtube which i watched continuously ... Such a great person he is .. This is like more awareness video which common man can understand ...

  • @satyalaxmi8527
    @satyalaxmi85273 жыл бұрын

    Anchor గారు చాలా చక్కగా anchoring చేస్తున్నారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు మా మనసులో ఉన్న అనుమానాలు అన్ని తీరాయి ఆమె ఉచ్చారణ చాలా బాగుంది

  • @ashokkumarsagar3
    @ashokkumarsagar33 жыл бұрын

    శ్రీనివాస్ అన్నయ్యకు, యాంకర్ అక్కకు సనాతన ధర్మం గురించి వివరించినందుకు అభినందనలు..

  • @drgowthami
    @drgowthami3 ай бұрын

    The best interview ever.. changed my life with nanduri garu videos

  • @saicharan-xv7gb
    @saicharan-xv7gb2 жыл бұрын

    Eye opening 🚩 interview Really changed my mind and thinking of sanatan dharm

  • @saigadagamma1234
    @saigadagamma12343 жыл бұрын

    గురువు గారు జాన్మ ధన్యం అయింది . దేవుడు మీ రూపం లో వచ్చి జ్ఞానోదాయం చేశారు. 🙏🙏🙏🙏

  • @sarmanlmvs1365
    @sarmanlmvs13653 жыл бұрын

    అంజలి గారు నేను ఇప్పటికీ కొన్ని పదుల సంఖ్య లో ఇలాంటి వీడియొలు చూశాను .. ఇది చూసిన తరువాత .. మీదే కాదు మా జన్మ కూడా ధన్యమైనది .. ముందుగా మీకు , మీ చానెల్ వారికి థాంక్స్ .. చాలా మంచి అర్ధవంతమైన ప్రశ్నలు వేసి ఇలాంటి ఒక మహా మనిషిని ద్వారా ఎన్నో సాంఘిక, ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా చెప్పి మా సందేహాలు నివృత్తి చేసినందుకు .. శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు ..

  • @kumarramesh9602
    @kumarramesh9602 Жыл бұрын

    Namasthe Naa ఉపనయనం మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారి చేతిలో జరిగింది, మా పెదనాన్న గారు, మా నాన్నగారు అమ్మ గారు మా కుటుంబం శ్రీపతి వంశం.🙏🏻 ఈరోజు మొదటి సారి ఈ వీడియో చూసే అవకాశం కలిగింది, కొన్ని నాలో మెదిలే ప్రశ్నలకు సమాధానం దొరికింది. నమస్కారం మాస్టర్ EK 🙏🏻

  • @Seshu36
    @Seshu362 жыл бұрын

    No words to express my experience after swallowing magic feel through this highly appreciated Interview. Really Dil Se Interview.

  • @sat33sh
    @sat33sh3 жыл бұрын

    స్వచమైన బాషా మనసులో ఎది తెలియని తీయని అనుభూతి ధన్యవాదాలు సార్ మీకు 🙏

  • @shivalaxman2017

    @shivalaxman2017

    2 жыл бұрын

    మీ పాదాలకు నమస్కారము సార్

  • @uppueswaraiah3599
    @uppueswaraiah35993 жыл бұрын

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq9 ай бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🚩🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Жыл бұрын

    Really you are great.మీ నాన్న గారు, అమ్మ వారి అడుగు జాడలు లో వచ్చిన మీకు భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ ఉన్నా ను

  • @tirupathiabbai4311
    @tirupathiabbai43113 жыл бұрын

    ఎన్నో అధ్యాత్మిక చిత్రాలు చూసిన అనుభవాలు వచ్చినా కలగని మనసు తృప్తి గురువు గారి యదార్ధ మాటలు కలిగిన ఇంటర్వ్యూలో నాకు కలిగింది 🙏

  • @devisri237

    @devisri237

    2 жыл бұрын

    8

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem64753 жыл бұрын

    జై పెంచల నరసింహస్వామి !!! మాతా విజయేశ్వరీదేవి జయహో! 🚩 జై సనాతన ధర్మ ! 🚩

  • @madhumb8881
    @madhumb88816 ай бұрын

    సైన్స్ పరంగా McAfee చదివారు.. భక్తి పరంగా మనిషి కి ఉన్న వైరస్ ని ఎలా పోగొట్టాలి అని చెప్తున్నారు...good sir

  • @gopii8601
    @gopii86014 ай бұрын

    Guruvu garu undatam, aayana guidance ee generation ki chala avasaram.. Thanks for this interview..

  • @venkataramarao6788
    @venkataramarao67883 жыл бұрын

    మహానుభావుడు పది కాలాలపాటు చల్లగా ఉండి సమాజానికి మేలు చేసే విధంగా మంచి ఆరోగ్యం కలగాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నను

  • @venkataramaiahuppu2048

    @venkataramaiahuppu2048

    3 жыл бұрын

    Owsryou are not true I am trying my hardest to get a bar and restaurant management of red wine vinegar or lemon and honey they're rte

  • @venkataramaiahuppu2048

    @venkataramaiahuppu2048

    3 жыл бұрын

    .

  • @rajaiahk9074

    @rajaiahk9074

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqqqqqqqq1qqqq❤️qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq🙏🙏🙄

  • @karanamramarao7181

    @karanamramarao7181

    3 жыл бұрын

    @@venkataramaiahuppu2048 ppppppppppp

  • @karanamramarao7181

    @karanamramarao7181

    3 жыл бұрын

    Pp

  • @ramadevipenmethsa179
    @ramadevipenmethsa1793 жыл бұрын

    అద్భుతం 👏👏👏👏👏 అంజలి గారు నండూరి శ్రీనివాస్ రావు గారిని ఇంటర్వ్యూ చెయ్యడం అంతే ఎన్నో ఎంత మందికో తెలియని ఎన్నో ప్రశ్నలు వారి సమాధానాలు వారి అనుభవాలు సైన్స్ కి సనాతన ధర్మానికి వారు చెప్పిన భాష్యాలు అన్ని అన్ని కూడా మా జన్మ ధన్యం అయింది అండి ఈ interview చూడ్డం వల్ల ఇరువురికి ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి నా తరపున నమస్సులు అండి 🙏🙏🙏🙏

  • @udayakalanidhi1387
    @udayakalanidhi13872 жыл бұрын

    మంచి భాషణం హృదయ భూషణం 🙏

  • @onelife1682
    @onelife16822 жыл бұрын

    Yes, this is the best interview. Please do more such interviews, so this will help people not to focus on the evil thoughts.

  • @rajudln
    @rajudln3 жыл бұрын

    ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు కృతజ్ఞతలు, ఆలాగే నండూరి శ్రీనివాస్ గారికి నమః సుమాంజలులు🙏🙏🙏

  • @ramesh7gr155

    @ramesh7gr155

    3 жыл бұрын

    18 March 2021 Mat : అమ్మ నాన్న కొరకు ఏం చేయమంటారు నాకు ఏమిస్తారు తెలియజేయి కస్టమర్ దేవుడు I'm car Washing boy my name is Ramesh I'm the one 9908924868 what's app

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt3 жыл бұрын

    covid వల్ల న ప్రాజెక్ట్ పోయి న ఉద్యోగం పోయినప్పుడు వీరు చెప్పిన సుందరకాండ ఆర్తి తో చదివాను, 9 రోజు మళ్ళీ నాకు జాబ్ వచ్చింది🙏 ప్రాక్టికల్ గా నేను అనుభవించి ఉన్నాను. అమ్మ వారు వారికి వారి కుటుంబానికి ఎప్పుడు సుఖ సంతోషాలు చేకూర్చాలి అని నా పార్థన.

  • @ramanareesu8210

    @ramanareesu8210

    3 жыл бұрын

    Bro send the link plz

  • @ArunKumar-zv4kt

    @ArunKumar-zv4kt

    3 жыл бұрын

    @@ramanareesu8210 kzread.info/dash/bejne/rKx_zZZ9mLqpqNo.html

  • @ArunKumar-zv4kt

    @ArunKumar-zv4kt

    3 жыл бұрын

    కొద్దిగా వెతకడం నేర్చుకోండి

  • @rameshreddibathuni

    @rameshreddibathuni

    3 жыл бұрын

    If that was the case everybody would do that and there would not be single person unemployed in this world 🤣

  • @ArunKumar-zv4kt

    @ArunKumar-zv4kt

    3 жыл бұрын

    @@rameshreddibathuni see I used to do job, then I got the job , so I shared my experience,

  • @ratan012
    @ratan01210 ай бұрын

    You bowled me over completely, Sir ji. What a blessed being you are and your wonderful family. Graitude and Pranams for sharing

  • @Sandwich_Vlogs
    @Sandwich_Vlogs2 жыл бұрын

    Thank you so much srinivas guru garu because after seeing your most of the channels of sanatan dharma, I became more spiritual n I started trusting good. From your videos, I learnt a lot and I came to know that there is some reason behind every bad and good happening in our life. There is a cause for everything n God is above everything. Thank you once again.

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni26303 жыл бұрын

    అంజలి నీవు చేసే interviews చాలా ఇష్టం.ఎంతో బాగా చేస్తావు.ఈ ఇంటర్వ్యూ మరీ ప్రత్యేకం అమ్మా.అభినందనలు ప్రశ్నల ఎంపిక లో నే నీ ప్రజ్ఞ

  • @swarupamunny9272

    @swarupamunny9272

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @gsatyamgoud2225
    @gsatyamgoud22253 жыл бұрын

    గురువుగారు మీ మాట్లాడేవిధానం మీ నవ్వు అసలు మీ మాటలు మనసులో ఉన్న గడబిడలన్నీపోయి మనసు చాలా ప్రశాంతంగా ,హాయిగా ఉంటుంది ,మీరు దొరకడం నిజంగా మా అద్రుష్టం.

  • @bavajikornu
    @bavajikornu2 жыл бұрын

    ఏదైనా మీ ఇంటర్వ్యూ వి న్న మరియు చూసిన వాళ్లకి గురువుగారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ

  • @AP15094
    @AP150942 жыл бұрын

    చాలా అంటే చాలా విలువైన ప్రశ్నలు, సమాధానాలు ఈ ఒక్క వీడియో వల్ల నాకు చాలా ఉపశమనం కలిగిందండి..., మన తెలుగు భాష ఎంత పవిత్రమైనదో దాని ప్రాముఖ్యత తెలుసుకోవడం కూడా అంతే విలువైనది..., ‘‘అఆఇఈ’’ ఇలాంటి అక్షరాలు పలుకుతున్నప్పుడు దాని నుంచి వచ్చే ధ్వని ఎంతో అవసరమని మరొకసారి మీ ద్వారా తెలుసుకున్నాను..., మొన్న వచ్చిన ‘‘కరోనా’’ ప్రకృతి కి చాలా మేలు కలిగించిందని, అది అవసరం అని కూడా నాకు అనిపించిందండి...,

  • @tvshprasad
    @tvshprasad3 жыл бұрын

    ఎన్నో వెరైటీ ప్రశ్నలకు, చక్కటి వివరణతో ఆచరణ యోగ్యమైన సమాధానాలు: ఇద్దరిని మనస్పూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు: Really the best interview:

  • @Karthikdyuthi
    @Karthikdyuthi3 жыл бұрын

    ఒక గరికిపాటి... ఒక చాగంటి..... ఒక షణ్ముఖ శర్మ... ఒక వద్దిపర్తి పద్మాకర్ గారు...... ఒక నందురి శ్రీనివాస్ గారు 🙏🙏🙏

  • @ravisekharsridharreddynedu8538

    @ravisekharsridharreddynedu8538

    3 жыл бұрын

    Some others too Subjective too Subject also-- advaita taught by xyz( what ever they were) I like to listen to others too Sans prejudice Teachers of all religions & denominations Thanks to you tube

  • @ravikumar-oe9pz

    @ravikumar-oe9pz

    3 жыл бұрын

    Vaddiparthi padmakar bro dayakar kadu

  • @Bhairavvvv

    @Bhairavvvv

    3 жыл бұрын

    Oka Sadhguru jaggi vasudev

  • @Karthikdyuthi

    @Karthikdyuthi

    3 жыл бұрын

    @@Bhairavvvv yes absoluteley

  • @pavangundu4356

    @pavangundu4356

    3 жыл бұрын

    Supercomment bro pancha pandavlu

  • @sudhaprasad6041
    @sudhaprasad6041 Жыл бұрын

    Thanks to this wonderful conversation. Sri Matre Namaha. Guru gariki Namaskaramulu . Nandini gariki chala chala thanks for such wonderful questions.

  • @suriseetaram
    @suriseetaram2 жыл бұрын

    హాయిగా ఇంట్లో కూర్చుని ఆత్మీయుల తో ఇష్టాగోష్టి జరుపుతున్నట్లు ఉంది. అలాగని ఎంతో ఆనంద దాయకంగా కూడా ఉంది. మనసులో పాతుకుపోయిన ఎన్నో అభిప్రాయాలు నిజమే నమ్మకం కలిగి, వాటిమీద మీ సంభాషణ ఒక ENDORSEMENT లాగా ఉంది. Thanks.

  • @amaladasu
    @amaladasu3 жыл бұрын

    I’m a Dalit and we Hindus must unite against caste . We are being separated by evil forces like congress, Islamists, communists

  • @kaushalacharya6212

    @kaushalacharya6212

    3 жыл бұрын

    What you said is 100% true 🙏

  • @anathamadigodu7986

    @anathamadigodu7986

    3 жыл бұрын

    బ్రో, దళిత అనే మాట వాడకు అది ఎవ్వడు తెచ్చి మనకు అంటగాట్టాడో తెలీదు. మనం శూద్రులము.. 🙏🙏🙏

  • @tharunkumarbv1813

    @tharunkumarbv1813

    3 жыл бұрын

    Yes.... భగవద్గీత లో వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పారు కానీ కులం గురించి చెప్పలేదు... ఈ కులాలు అన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.... Hindus must unite to save our precious Sanathana Dharma....🕉️🚩🙏 Jai Sri Ram 🙏🏻

  • @anathamadigodu7986

    @anathamadigodu7986

    3 жыл бұрын

    @@tharunkumarbv1813 I am proud to be hindu. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @tharunkumarbv1813

    @tharunkumarbv1813

    3 жыл бұрын

    @@anathamadigodu7986 Jai Sri Ram 🚩🇮🇳

  • @durgalakshmi1988
    @durgalakshmi19883 жыл бұрын

    Technology with spirituality Spiritual with technology... Amazing person

  • @ET-si7rl

    @ET-si7rl

    3 жыл бұрын

    Yes Yes sir

  • @sundarkumarchaturvedula2593

    @sundarkumarchaturvedula2593

    3 жыл бұрын

    Manalni sanatana maargamulo anusarimchataniki....mamchi maargamu....guruvugari namaskaramulu

  • @tripuragarimella6931
    @tripuragarimella6931 Жыл бұрын

    Ayya general ga vache enno doubts ki miru chepparu. Greatest words of yours 🙏🙏🙏 Daivatvam ante emito chala baga chepparu. This words are lessons for every moment in life..

  • @emailme1072
    @emailme10723 ай бұрын

    Hinduism, sanatana dharmam gurunchi nanduri garu cheppe information valueable, great guruvu garu 🎉🎉🎉🎉

  • @varaprasadnanduri5020
    @varaprasadnanduri50203 жыл бұрын

    నా పూర్వజన్మ సుకృతం వల్ల అదృష్టం కొద్దీ మీఇంటర్వ్యూ చూసాను చాలా విషయాలు సందేహ నివృత్తి చేసుకున్నాను ధన్యవాదాలు గురువు గారూ.. మీ ఇంటిపేరు లో పుట్టడం నా అదృష్టం.. మీ ఏకలవ్య శిష్యుడు.. నండూరి వరప్రసాద్.

  • @vijayavijaya5278
    @vijayavijaya52789 ай бұрын

    Sir mi speachas vintunte manasu chala prasanthanga undhi mi nunchi chala nerchukovali sir. Miku dhanyavadhalu

  • @rajeswarisimhadri2963
    @rajeswarisimhadri29635 ай бұрын

    Question & Answers are superb, meeku crores of thanks, oka viluvalato kudina interview ni chusa 🙏

  • @francis7954
    @francis79543 жыл бұрын

    Good inspirational interview 🙏 లక్షల్లో ఒకరో ఇద్దరో వుంటారు మహానుభావులు వారు భగవంతుని ఆశీస్సులతో ఉద్భవించిన వారు. ఇది నిజం. వారి మార్గంలో నడవలేక పోయినా, మరుగున పడుతున్న మానవత్వాన్ని, మన సంప్రదాయాలను బ్రతికించు కునేందుకు వారి ప్రవచనాలను విని తరించడమే ఒక గొప్ప విషయం నేటి తరానికి.

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha13413 жыл бұрын

    Wow.... Guruvugari tho interview asalu voohichaledu... Ayana istara interview anukunedanni. Thank you IDREAM AND ANJALIGARU... guruvugari gurinchi telusukune aavakasam kslpincharu channel vallu🙏🙏

  • @TN768
    @TN7685 ай бұрын

    A pleasant conversation.. namaskaram to Srinivas garu... Kudos to Anjali. 🙏

  • @santhudhanalakota8587
    @santhudhanalakota85873 жыл бұрын

    ఇంత గొప్ప వారి ఇంటర్వ్యూ విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ లాంటి మహనీయులు ఈ సమాజానికి చాలా అవసరం. గురువుగారికి పాదాభివందనాలు.

  • @gsrkrishnamurty4744

    @gsrkrishnamurty4744

    2 жыл бұрын

    ఈమధ్య మీ ఈ ఇంటర్వ్యూ చూశాకా మాఇంట్లో పిల్లలచేత ఈ పారాయణ చేయించాను ఆశ్చర్యం మా కోడలు నెల తప్పింది నిజంగా రామానుగ్రహాన్ని పోందాము👃👃👃👃👃👃👃👃

  • @rajum2436
    @rajum24363 жыл бұрын

    ఇది సూపర్ ఇంటర్వ్యూ 🙏 పార్ట్ 2 కూడా చేయండి 🙏 ఇంకా చాలా విషయాలు చర్చించండి సామాన్యులకు అర్థం అయ్యేలా. 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః

  • @hanumandlachandra57

    @hanumandlachandra57

    3 жыл бұрын

    True

  • @g.mohithnaidu2012

    @g.mohithnaidu2012

    3 жыл бұрын

    Yes.. we need more episodes

  • @manojfbful

    @manojfbful

    3 жыл бұрын

    Yes

Келесі