సవాల్ చేసి మరి హ_త్య..| Karimnagar Gang War Incident |

Watch ► సవాల్ చేసి మరి హ_త్య..| Karimnagar Gang War Incident | @SumanTVKarimnagar
#sumantvkarimnagar #sumantv #stvkarimnagar#Sumantvkarimnagar
#telangananews #karimnagarupdates #karimnagarnews #karimnagarlive #karimnagartodaynews #sumantvnews #sumantvupdates #telangananews #tsupdates #todaynews #karimnagarnews
SumanTV Karimnagar provides complete information about the daily news updates and telugu film industry. SumanTV is leading news/Media web channel providing exclusive daily updates and entertainment sector globally. Followed by leading celebrities & cinema lovers across the globe. The goal of SumanTV Karimnagar is to provide breaking news from the daily updates and entertainment industry as it happens.

Пікірлер: 329

  • @sujathaallada5358
    @sujathaallada5358Ай бұрын

    రౌడీ షీటర్లని బయట తిరగకుండా జైలు లోనే ఉంచాలి అలాంటివాళ్లకు బెయిల్ కూడా లైఫ్ లాంగ్ ఇవ్వకూడదు

  • @manojt89

    @manojt89

    Ай бұрын

    Rowdy sheeters ki politicians support untadi kabatti. Police emi cheyaru

  • @srinugajula6362

    @srinugajula6362

    29 күн бұрын

    Ss

  • @mounikaavillagewomen

    @mounikaavillagewomen

    29 күн бұрын

    Yes 100%

  • @musicworld62024

    @musicworld62024

    29 күн бұрын

    Kani veellu em chestarante roudy sheetarlani bayta unchutaru amayakulnu lopala vestaru

  • @manojt89

    @manojt89

    29 күн бұрын

    @@musicworld62024 reality Rowdy sheeters ku Politicians support unanta varaku Police lu emi cheyaru. Ade comman man Chinna Tappu chesina lopala vestaru

  • @cnzzz1014
    @cnzzz1014Ай бұрын

    పోలీస్లు వున్నారు కోర్టులు ఉన్నాయి జైళ్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అనే భయం మన దేశంలో ఎప్పుడు వస్తుందో

  • @Rajkumar-ko1is

    @Rajkumar-ko1is

    Ай бұрын

    Elasticity chusinapudu...mana desai Kuda soudi lo undey shikasalu unty baguntundi

  • @satishkumarrapeti7604

    @satishkumarrapeti7604

    Ай бұрын

    పోలీసులు, కోర్టులు మరియు జైల్ల కన్నా ముందునుంచి కక్షలు కుట్రలు ఉన్నాయి

  • @hariharish9090

    @hariharish9090

    Ай бұрын

    Ala unte vote ku notu dhonga cm avvathadq

  • @manauritravel1169

    @manauritravel1169

    Ай бұрын

    మన ఇండియాలో స్వత్రత్రం వచ్చింది ఈదుకునే మార్దర్ల రజ్యం

  • @rishihere6973

    @rishihere6973

    Ай бұрын

    😅😅enti ivvani unnaya mana dhesham lo ☹️☹️☹️ valllu rajakiyanayakulakosam kadha abbba pani chesedhi kapala kaasedhi 🤔🤔🤔 janalani kudaa kaaapadthara valllu 😅😅😅 avi anni Constitution gaa only chadhukodanike bro evi kudaa amalu kaavu balam (mandhi) rajya adhikaram unnavadu matrame gelustadu eppatikyna. 😢😢😢 rip that bro

  • @gattunaganna8919
    @gattunaganna891929 күн бұрын

    పోలీసులకు చేతకాక రౌడీలు రాజ్యమేలుతున్నారు

  • @srikanthvadlakondajgl2701
    @srikanthvadlakondajgl2701Ай бұрын

    ముందు గా ఆ రమేష్ కు సపోర్ట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని

  • @Chintu12356

    @Chintu12356

    29 күн бұрын

    Prashanth valladhi kuda thappu undhi

  • @s.shylajashaylu6839

    @s.shylajashaylu6839

    29 күн бұрын

    😮​@@Chintu12356

  • @visv.karma-_

    @visv.karma-_

    28 күн бұрын

    Evadidhi thappu unna lekunnaa Okkokkadini Kaali theeseyyaali

  • @vjreddy538

    @vjreddy538

    24 күн бұрын

    Thappulunnay murders chesukuntara vedhava sollu

  • @shivakumarrangu3407

    @shivakumarrangu3407

    6 күн бұрын

    ​@@Chintu12356Unte champestara

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632Ай бұрын

    తెలంగణలో మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ముఠాలను రేవంతన్న ఏరి పారేయాలి.

  • @srsr2243

    @srsr2243

    Ай бұрын

    Vaani valla assal kadu

  • @sanjusrilu

    @sanjusrilu

    Ай бұрын

    Peekinav theee sulliga

  • @varmadts789

    @varmadts789

    29 күн бұрын

    నేను అనుకుంటూ నే ఉన్న కాంగ్రెస్ అధికారం ల ఉంటే విపరీత రౌడీజాం ఇంక ఎన్ని రక్త పాతాలు చూడాలినో రేవంత్ అన్న కంట్రోల్ చెయ్యలేడు

  • @Chintu12356

    @Chintu12356

    29 күн бұрын

    Okkarini vesaysadu gaa Ramesh

  • @cnzzz1014

    @cnzzz1014

    29 күн бұрын

    ఇదే తగ్గించుకో ఇక్కడ ఓటుకు నోటు కేసులో ఆ అన్నే అడ్డంగా బుక్కయ్యడు

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI29 күн бұрын

    ఇంటి దగ్గర ఏంఉంటది చంపినోడు ఎక్కడుండో కనిపెట్టు SUMAN TV ...🤗

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363Ай бұрын

    అసలు రౌడీ షీటర్లు బయట ఎందుకు తిరుగుతున్నారు వాళ్లజీవితం మొత్తం జైల్లోనే వుండాలి అసలు బెయిల్ యివ్వడమేమిటీ క్రిమినల్ నేరాలకు బెయిల్ ఇవ్వడం వల్లనే నేరాలు పెరుగు తున్నాయి

  • @vaillathirupathi6994
    @vaillathirupathi699429 күн бұрын

    ఇలాంటి రౌడీ షీటర్ని ఎన్కౌంటర్ చేయాలి కరీంనగర్ CP garu

  • @rajagopaldaregoni5422
    @rajagopaldaregoni542229 күн бұрын

    ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ vundi, ఇదేమి ఘోరం రా బాబు

  • @srinivaskarre6693
    @srinivaskarre669329 күн бұрын

    యోగి గవర్నమెంట్ రావాలి

  • @Vikram-kw6cn

    @Vikram-kw6cn

    25 күн бұрын

    vadi moka vadi state lo crime percentage mana telangana kana ekkuva, Telangana law and order better compared to UP.

  • @bhavanihemanthfordharma2593

    @bhavanihemanthfordharma2593

    24 күн бұрын

    ​​@@Vikram-kw6cn పీకినారు లే 😅... గతానికి ఇప్పటికి పోలికలు చూసి మాట్లాడు. Crime rate ఎంత తగ్గిందో చెక్ చేయ్, పేదరికం, ఉద్యోగం అన్నీ చెక్ చేసి మాట్లాడు ఊరికే వాగొద్దు. Live లో ఎన్ని ఎన్కౌంటర్ లు చేశాడో తెలుసా ఇలాంటి CM ఎవడైనా ఉన్నాడా? 😡 దొంగలే పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగి పోయిన ఏకైక రాష్ట్రం, ప్రభుత్వం. SO నీకు నొప్పిగా, మంట గా ఉంటే బర్నాకోల్ రాసుకో అంతేగాని నిజాన్ని దాచి, బురద జల్లి శునకానందం పొందే పనులు మానుకో. జై యోగి సర్కార్ జై భారత్ 🇮🇳🕉️🚩🪷🌿🔥✊...

  • @bhavanihemanthfordharma2593

    @bhavanihemanthfordharma2593

    24 күн бұрын

    అవును Bro కచ్చితంగా యోగి ప్రభుత్వం మాత్రమే దేశ భవిష్యత్ ను మార్చగలదు 🔥🇮🇳🚩✊🪷.. జై యోగి సర్కార్ జై భారత్ 🇮🇳🚩🪷✊🔥😎

  • @rajenderverpula8330

    @rajenderverpula8330

    24 күн бұрын

    Up lo kuda avtunnayi...punishment okkate kaadu...margam .education , awareness and employment undela chudali

  • @cnzzz1014

    @cnzzz1014

    17 күн бұрын

    మన దగ్గర యోగిలులేరు అందరు బోగిలే వున్నారు🙆🏼‍♂️

  • @y.veerababu7318
    @y.veerababu731829 күн бұрын

    కరీంనగర్ ఎస్పీ గారు ఇలాంటి రౌడీ సమాజంలో ఉంచకూడదు ఎన్కౌంటర్ చేసేయండి

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2huАй бұрын

    ఒక పక్క దేశ సరిహద్దుల్లో ప్రాణాలను త్యాగం చేస్తూ రాత్రింబగళ్ళు మన కోసం కాపు కస్తుంతే మన యువత వారి త్యాగాలకు విలువ లేకుండా చేస్తుంది. నాడు యువత దౌర్భాగ్యం కళ్లముందు కనిపిస్తుంది

  • @Rbgdm

    @Rbgdm

    Ай бұрын

    Rowdy sheeters andharni boarders lo duty chepinchali, annam okate pettaali, salary ivvakunda

  • @JaiKishorevm

    @JaiKishorevm

    28 күн бұрын

    Veelu ila avadaniki karanam politicians valu iche free mandhu biryani money drugs somarithanam panicheyakunda cheyadam venta tippukovadam gundagiri ki beddirimpulaku. Youth motham ede trend lo unaru political support unte a policodu court m cheyadhu ana namakam ochindi. Veelaki ila chesindi kuda politicians ye. Border lo chali lo epudu chavu ostado teliyakunda kaapu kastunaru manakosam, manamemo chetta na kodukulanu votes vesi fovt chetulo pedtunam khangress scamgress laanti valaku. M anali manalo marpu ranenthavaru.

  • @bhanunallur5110
    @bhanunallur5110Ай бұрын

    Ramesh gadiki siggu ledu amma lerani thelsi kuda chanipoinavalami thiduthunadu Ramesh Anni sarlu thitina prashanth okasari kuda Ramesh valla ammani thittaledu athaniki amma value thelsue kabati

  • @nithyanithya_.

    @nithyanithya_.

    26 күн бұрын

    Assalu m jarigindi 😮

  • @pammiprathap472
    @pammiprathap472Ай бұрын

    Total Ramesh gang ni encounter chayali mali elantivi repeat kavu

  • @srikanthburra4625
    @srikanthburra462529 күн бұрын

    మనుషుల మధ్య ఉన్నమా అడవులలో ఉన్నామ రా మనం

  • @rajukomakula119
    @rajukomakula11926 күн бұрын

    యోగి సార్ రాడు కనీసం సజ్జనార్ సార్ ni రప్పించండి

  • @perikashiva1151
    @perikashiva115128 күн бұрын

    కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీలదే రాజ్యం

  • @keshavdevulapally3493
    @keshavdevulapally349329 күн бұрын

    కిడ్నాప్ అయితే పోలీసు లకు information లేదా.

  • @Arjun74329
    @Arjun7432929 күн бұрын

    ఇలాంటి వాడికి శిక్ష పడితే ఇంకోడు మొలసకూడదు. అలా ఉంటే నే క్రైమ్ తగ్గుతుంది...

  • @ganeshsatta3501
    @ganeshsatta3501Ай бұрын

    Edhaina నలుగురోజులు anthe tharuvatha evvadu పాటించుకోరు

  • @Adithyaputta123
    @Adithyaputta123Ай бұрын

    చూస్తున్న జనం ఏమి చేస్తున్నరు. ఇంత అన్యాయమా

  • @Chintu12356

    @Chintu12356

    29 күн бұрын

    Evaru addu poleyru Jhonny Bhai ki 😢

  • @Sahazofficial

    @Sahazofficial

    29 күн бұрын

    ​@@Chintu12356bro prashanth di leda jonny bhai di insta id unte pettu bro

  • @KARNAkfD

    @KARNAkfD

    26 күн бұрын

    పాపం చనిపోయిన వ్యక్తికి అమ్మ, నాన్న లేరు

  • @tsumasri5276
    @tsumasri527629 күн бұрын

    ఇ జెరేశన్లో చప్పడం చాలా సులువు అయిపోయ్యినది చిన్న పెద్ద తేడాలు లేకుండా పగలు పైచ్చు కు ట్టూ న్నరు

  • @c_zeroyt2556
    @c_zeroyt2556Ай бұрын

    photo chupinchetapudu name ivura haule , a pic prashanth ha leka ramesh dha

  • @RakeshNakka-fh1qx

    @RakeshNakka-fh1qx

    29 күн бұрын

    Forfwtly ga comment chesavu bayya supper

  • @mrk2539
    @mrk253929 күн бұрын

    TV 9 నే మించిన explanation... ఇంకా మీరు లైవ్ లో ఉంటే ఇంకా బాగా వర్ణించి క్రైమ్ మూవీ లాగ చూపేడుదురు..శభాష్...ఇది కదా జర్నలిజం అంటే....🧐🤫🕵️

  • @user-ui2gl7rp8j
    @user-ui2gl7rp8jАй бұрын

    Ellanttivi cheshevallanu yenkavvunttar Cheshthe ellanttivi manukunttaru

  • @jangamrakesh36
    @jangamrakesh3629 күн бұрын

    చక్కని వివరణ

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy578729 күн бұрын

    కొన్ని విషయాల్లో చట్టాన్ని పక్కన పెట్టి పోలీసులు ఎన్కౌంటర్ లు చేస్తే ఇలాంటి సంఘటనలు జరగ వు

  • @ramram-wy7ox
    @ramram-wy7oxАй бұрын

    అదేదో మొత్తం తెలుసుకున్నాక. చెప్పితే బాగుంటుంది కదా సగం సగం వార్తలు చెప్పకుర్రి

  • @user-yu9dm6xw6f
    @user-yu9dm6xw6f26 күн бұрын

    అమ్మానాన్నా లేరు బుద్దగా ఉండాలిగా

  • @masthi1297
    @masthi1297Ай бұрын

    Why media saying unidentified U people release audio

  • @prabhakarreddyag19
    @prabhakarreddyag1927 күн бұрын

    చుట్టూ జనాలు ఏం చేస్తున్నారు ఉటురులోని ప్రజలు అడ్డు పడలేదా

  • @pulimadhureddy2795
    @pulimadhureddy2795Ай бұрын

    So sad government and police ami pikadamu ledhu kabati inta dare ga murder chaysaru

  • @sriyanilaxman4220
    @sriyanilaxman4220Ай бұрын

    కళ్ళకు కట్టినట్లు ఏమి చూపించావు బొక్క.

  • @sgmsgm4452
    @sgmsgm445229 күн бұрын

    Q tv మల్లన్న ఎటు పోయారు జరిగేది మర్డర్ లో మీ కాంగ్రెస్ హయంలో వీటి మీద dibet పెట్టరా..

  • @sanjeevartsptgl8665
    @sanjeevartsptgl866529 күн бұрын

    ఎన్కౌంటర్ చేసేయండి ... మిగతావారు భయపడాలి

  • @ffkingse3018
    @ffkingse3018Ай бұрын

    సేమ్ టు సేమ్ మా ఊర్లో కూడా ఇలాగానే మర్డర్ చేశారు

  • @cmadhuyadav3588

    @cmadhuyadav3588

    Ай бұрын

    ఏ ఊరు బ్రో, ఎప్పుడు 😮😮😮😮

  • @ffkingse3018

    @ffkingse3018

    Ай бұрын

    @@cmadhuyadav3588 నైన్ ఇయర్స్ బ్యాక్ ఒకతన్ని బీర్ బాటిల్స్ తో చంపేశారు బండికి తాళ్ళు కట్టి గుంజుకొని వెళ్లారు

  • @anandpadakanti4903

    @anandpadakanti4903

    29 күн бұрын

    Akkda... A village lo bro

  • @srinivaspolaveni2516
    @srinivaspolaveni251629 күн бұрын

    Xllent motivation

  • @murthymurthy4118
    @murthymurthy4118Ай бұрын

    ఈ పోలీసు వ్యవస్థ ఎమ్ పీకుతున్నారు

  • @prasadteegala3443

    @prasadteegala3443

    Ай бұрын

    Eam cheali police lu

  • @nishanth1557

    @nishanth1557

    29 күн бұрын

    Mari nuv em peekitunav

  • @subbaraoavula4314
    @subbaraoavula431428 күн бұрын

    హత్య చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి

  • @Puresoul647
    @Puresoul64727 күн бұрын

    పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు ఇంత విచ్చలవిడిగా రౌడీలు సెటిల్మెంట్ లు చేస్తూ ఉంటే..

  • @srinivassuddala3625
    @srinivassuddala362529 күн бұрын

    తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రౌడీషీటర్ లను ఏరి పడేయండి

  • @KrajuKraju-bi8rt
    @KrajuKraju-bi8rt29 күн бұрын

    Encounter cheyali

  • @mmkrishna9616
    @mmkrishna961627 күн бұрын

    Vurilo public vunnara aa vuru lo public sacchera

  • @inferno4079
    @inferno4079Ай бұрын

    Andhariki justice okelaga vundali rich or poor and low class or high class batti kadhu marchadi ra babu powers lo vunnavallu power ni anubhavinchi every 4yrars ki votes adukovadam kadhu andhuke nenu 2times vote veyyalane think ledhu inka future lo vundadhu😢

  • @VipparthinayomiVipparthi
    @VipparthinayomiVipparthiАй бұрын

    Police vaalu rowdy shelters ni andarini pattukoni samajaniki duuramga antai forest lo vadeleyandi malli bayataku raakunda gramamlo manushulu vuntaaru rowdy sheters forest lo tigers 🐅 lion 🦁 aaharamga veyyandi manushulaku maanavathom vumtumdi vaariki vundadu

  • @kcreddy143
    @kcreddy14325 күн бұрын

    అంత జరుగుతుంటే చూస్తూ వున్నారా ఆ గ్రామంలో ఎవడు మగాడు లేడా అంతా అడవల్లె వున్నారా.. చీ దేనెమ్మ బ్రతుకు ఎందుకు రా మీరూ ఇంక బ్రతికి వున్నారు...

  • @user-mp3le8qf3r
    @user-mp3le8qf3r29 күн бұрын

    ❤❤❤

  • @RafeeqMohammad-io5ro
    @RafeeqMohammad-io5ro29 күн бұрын

    Em samajamlo bathukuthunnam ra babu manam..anyway good explanation.

  • @sat33sh
    @sat33shАй бұрын

    లైవ్ లో ఉండి చూసినట్టే చెప్తనవ్ గా యాంకర్

  • @nitturisanthosh5086
    @nitturisanthosh508628 күн бұрын

    అరే రమేష్ గా నీకు ఉన్నది నువ్వు అంత తో బారా

  • @saiade8582
    @saiade8582Ай бұрын

    Prashant ni chappinavarini urithiyali

  • @BHARATH6520
    @BHARATH652029 күн бұрын

    Middle music is not good, please remove music

  • @pruthvinallala6679
    @pruthvinallala667928 күн бұрын

    ఊరి శిక్షవేస్తే అపుడు మన ఊరు మన దేశం బాగు పాడుది

  • @nenavathkanakaraju3070
    @nenavathkanakaraju3070Ай бұрын

    Anuduku chesaru bro

  • @nani-jn2sz
    @nani-jn2szАй бұрын

    Kshanikaveshaniki velli pranalu teesukuntunnaru... Malli pudatharu anukuntaro emoo thuuu mi brathuku

  • @shanmukhachannel333
    @shanmukhachannel333Ай бұрын

    Ramesh roudi sheetar ki uri shikshaveyali elantivi malli jaragakunda

  • @PrudhviDon-rx1fj

    @PrudhviDon-rx1fj

    Ай бұрын

    Manchipanulu Twaraga cheyyaru India lo😅

  • @bhanunallur5110

    @bhanunallur5110

    Ай бұрын

    Correct ga cheparu but Telangana na valu ala cheyaru ga

  • @R_O_CK_Y
    @R_O_CK_Y28 күн бұрын

    అసలు ఎందుకు జరిగింది ఇది?? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? వారికి వీరికి మధ్య సంబంధం ఏంటి? హత్య చేసేంత వరకు వచ్చిన కారణం ఇంటి? ..అసలు ఎందుకు జరిగిందో చెప్పకుండా ఏవేవో చెప్తావ్ ....

  • @user-co2rh4vb6w
    @user-co2rh4vb6w29 күн бұрын

    Encounter cheyyali

  • @manoharreddy2297
    @manoharreddy229727 күн бұрын

    Ap happy jAGAN 🙏🙏👍👍💪💪👋

  • @mekakisshore5855
    @mekakisshore585529 күн бұрын

    ఏమిరా బాలరాజు ఈ మర్డర్ వలన ఏమి ఉపయోగం రా ఎందుకురా సుమన్ టీవీ ఇలాంటి వీడియోలు పెట్టి టైమంతా వేస్ట్ చేస్తావా 😂😂😂😂😂

  • @geetaganesh2435
    @geetaganesh2435Ай бұрын

    Congress got. Any thing can happen here.

  • @sridwarakaRam

    @sridwarakaRam

    Ай бұрын

    Babu Congress vochi six months,drugs epudu vochai...Pani pata leka Ila thyarauthunnaru yuvatha....no jobs...no education

  • @sridwarakaRam

    @sridwarakaRam

    Ай бұрын

    Thalli thandri pemakam sarigga ledhu

  • @Robertson-lt3ro

    @Robertson-lt3ro

    Ай бұрын

    అస్సలు congress Govt హత్య కీ సంబంధం ఏమన్నా ఉందా...

  • @mandakamalakar

    @mandakamalakar

    Ай бұрын

    Gudha muyyi raa

  • @ananddobbala6282

    @ananddobbala6282

    Ай бұрын

    అరేయ్ హౌలే గా గవర్నమెంట్ కి ఈ మోడర్ కి సంబంధం ఏంట్రా లుచ్చా గా

  • @mohammedsaleem2642
    @mohammedsaleem264229 күн бұрын

    😮

  • @paripurnacharitabletrust
    @paripurnacharitabletrust28 күн бұрын

    క్రూరత్వం రాజ్యమేలుతుంది..సమాజం లో.. కక్షలు , పగలు ఫుడ్ పెట్టవని తెలుసుకోవాలి.. జీవితాలు నాశనమయ్యే నిర్ణయాలు యువత మానుకోవాలి

  • @surya53700
    @surya5370027 күн бұрын

    ఇదే న్యూస్ సాక్షి టీవీ చానల్ లో వస్తే రెడ్డిలు నీ చంపిన కమ్మవాళ్ళు అని వస్తుంది , కానీ తెలంగాణ లో చాలా నయం ఇంక కుల్ల గజ్జి రొచ్చులో దిగలేదు

  • @raviailapogu899
    @raviailapogu89927 күн бұрын

    గ్రేట్ రిపోర్టర్

  • @anitharathod1606
    @anitharathod160629 күн бұрын

    Society etupothundhi asalu..

  • @chandra7878
    @chandra7878Ай бұрын

    సమాజం ఎక్కడ పోతుందిరా😢

  • @rebelstar8791
    @rebelstar8791Ай бұрын

    Elanti valani encounter cheyaru police

  • @risingstar4577
    @risingstar4577Ай бұрын

    Murder chasidni bokkalo vese 4 pikthe anth set aythadi rowdism an mata radhu . Kani mana system loop holes kastam .

  • @VJ-Mast
    @VJ-Mast24 күн бұрын

    ఇప్పుడు జరిగిందంతా ఆధారాలతో సహా ఉన్నాయి... మరి ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా 4 లేదా 5 రోజుల్లో శిక్ష వేయొచ్చు... కానీ మన చట్టం వాడికి శిక్ష వేసే రోజు వచ్చేసరికి కానీ 4 to 5 yrs బయటే ఉంటాడు.... రౌడీయిజం చేస్తూనే ఉంటాడు 😮😮😮😮😮

  • @rk-rg6zc
    @rk-rg6zc25 күн бұрын

    చేత కానీ వ్యవస్థ చేత గానీ సిఎం ఉన్న ఒకటే ఉడిన ఒకటే ఈలాంటి. వాళ్ళకి అడిగేవాడు లేక ఎప్పటికీ ఇలానే చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పనులు చేసే వాళ్ళు వెంట ఉండేది పవర్ లో ఉండే చెంచా నాయకుల సపోర్ట్.... 😡

  • @lunavathkrishna581
    @lunavathkrishna581Ай бұрын

    Police ke shigu ledha yankautar cheyande sar harjanrt

  • @timepass4472
    @timepass4472Ай бұрын

    Suman tv😂 anchors masth comedy ga untaru 😂😂 journalism lo comedy candidate's 😂😂😂

  • @NSJ1001
    @NSJ1001Ай бұрын

    First friendly police thesayandi ra...okkodini madathapetti baadhay Rule ravali..

  • @KavithaKethavath-ux9lf
    @KavithaKethavath-ux9lf29 күн бұрын

    Saudi rules ravali anna

  • @badruddinshaik1420
    @badruddinshaik14203 күн бұрын

    Broooo

  • @ganeshshastriyoutubechanne9420
    @ganeshshastriyoutubechanne942010 күн бұрын

    దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మానవులు క్రూర మృగాలు మాదిరిగా మారడం ఏమిటి అసలు ఆ భగవంతుడు ఎమ్ చేస్తున్నాడు ఎందుకు ఈ సమాజం ఇంత ఘోరం గా మారింది చదువు చెప్పే గురువుల నిర్లక్ష్యం ఆ లేదా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఆ లేదా పోలీసుల నిర్లక్ష్యం ఆ అసలు వెనుకటి కాలం లో పీపుల్స్ వార్ అనే annalu ఉండేవారు అప్పుడు ఎవరైనా గొడవ చేయాలంటే ఉచ్చ posukune వారు

  • @sreeramulupeddi3471
    @sreeramulupeddi3471Ай бұрын

    Why are attacking other person which subject

  • @KavithaKethavath-ux9lf
    @KavithaKethavath-ux9lf29 күн бұрын

    Mana desham chala manchidi kani rulse paticharu endukante

  • @HR.talks1
    @HR.talks127 күн бұрын

    Suman tv lo job vecancy unnaya

  • @dilipreddykolanu225
    @dilipreddykolanu22519 күн бұрын

    Come back sajjanar sir were are you

  • @VJ-Mast
    @VJ-Mast24 күн бұрын

    చంపిన వెంటనే అదే శిక్ష వాళ్లకి 4 to 5 days లో అమలు చేయాలి... అప్పుడే ఇలాoటివి చేయాలంటే ఉచ్ఛ పడ్తది 😮😮😮😮

  • @NareshInarla-re8ed
    @NareshInarla-re8edАй бұрын

    Stupid tv suman

  • @vamshiv2
    @vamshiv224 күн бұрын

    Sampinodiki savu dhikku ndhuku broo sampkundu .....pranlu bro avvi .....

  • @user-mc4qo5gw5j
    @user-mc4qo5gw5jАй бұрын

    Stv valanu saxiga tesukondi. Police,sir..

  • @TS-yy8hs
    @TS-yy8hsАй бұрын

    Anna assalu elaa rekki cheasaro cheppandi eanti edi aa places chupistunnav but rekki elaa chesaro cheppakunda

  • @Chintu12356

    @Chintu12356

    29 күн бұрын

    Drons tho dorukapattaru inka Prashanth valla friends a dorukapattincharu athani

  • @Praveenkumar-eg5jn
    @Praveenkumar-eg5jnАй бұрын

    Urikey untey evadu m cheyadu ❤

  • @Yallammathallimcpchanel
    @Yallammathallimcpchanel27 күн бұрын

    Urilo vallu police station ki phone chesthe baguntadee kada

  • @AbdulRahim-ht1um
    @AbdulRahim-ht1umАй бұрын

    Aslu eddaru igos valla familys suffer avvalsi vachindhi

  • @chilukaraju4551
    @chilukaraju45518 күн бұрын

    Asalu maku em cheppalani anukuntunnavu bro Jara clarity ivvu Story ardham ayela cheppu...

  • @shivanandraskonda4670
    @shivanandraskonda467014 күн бұрын

    🤔Police vallathoni matladali valla em action tisukunnaru adi teluchukovali kani edi entidi ekkada vellindu akkada poindu

  • @manoharreddy2297
    @manoharreddy229727 күн бұрын

    Ap happy jAGAN 🙏🙏👍👍💪👋

  • @user-do7du3dj6v
    @user-do7du3dj6v25 күн бұрын

    నువ్వు చూశావా బ్రో మర్డర్ యేదో అంత నువ్వే స్క్రిప్ట్ ఇచ్చినట్టు మర్డర్‌కి చెప్తునావు, మర్డర్ ఎలా జరిగిందో ఎవరికి కావాలి ముందు హత్య ఎందుకు చేసారు అన్నాది చెప్పు భయ

  • @uj6795
    @uj67956 күн бұрын

    Gumpu mestri garu ekkada unnaro ento

  • @prabhakarbanda8298
    @prabhakarbanda8298Ай бұрын

    Aa urlo yevaru lera kapadadaniki

  • @Chintu12356

    @Chintu12356

    29 күн бұрын

    Evaru poleru Prashanth valla friends ki urilo motham opposite untaru people endhuku antey valladhi drugs batch

  • @vineshdoosa
    @vineshdoosa22 күн бұрын

    Law and order mida poralaki bayam poindi

  • @boddulingaswamyyadav3941
    @boddulingaswamyyadav3941Ай бұрын

    Endhuku champpinaru

  • @purushothamb27

    @purushothamb27

    Ай бұрын

    రియల్ ఎస్టేట్ వ్యాపారం లో సెటిల్మెంట్ లో గొడవ ఇద్దరి రౌడీ షీటర్ల మధ్య

  • @gouseshaik1382
    @gouseshaik138229 күн бұрын

    Telangana anti ra Babu ela tayaru avutundi

  • @koluguriabhinash1660
    @koluguriabhinash166029 күн бұрын

    నీ కళ్లతో నిజంగా చూసినటు చెపుతున్ననావు బ్రో చెప్పింది 10 tims చెపుతున్నవు కొంచం జనాలు చూసేలా చేపు బ్రో thats it

  • @dhanrajdhana3761
    @dhanrajdhana376124 күн бұрын

    We need yogi adhithyanath in telangana

Келесі