YuvaSamrat Ravi About Harsha Sai Illegal Business Deals | Roshan Interviews |
Ойын-сауық
YuvaSamrat Ravi About Harsha Sai Illegal Business Deals | Roshan Interviews | @sumantvtelugulive
#sumantvtelugu #harshasai #roshaninterviews
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/channel/0029VaEl...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive
Пікірлер: 1 200
ఇలాంటి ఫ్రాడ్ చాలా మంది చేస్తున్నారు.... యువకులు జాగ్రత్త.... గుడ్ వీడియో... 👏👏🙏
అన్న నువ్వు జాగర్తగా వుండు అన్న ".... నిజాలు పచ్చిగా చెప్పేస్తున్నావ్!🤔🤔 దుష్ట శక్తులు, బయట తిరుగుతున్నాయి.. గాని యువత కోసం మీరు చేసిన, ఈ మంచి ప్రయత్నానికి.. మీకు 🙏🙏
@MrJviju007
2 күн бұрын
Edaaithey janalki manchi chesadu chesthunadu kada
@muraliyadav5231
Күн бұрын
హర్ష సాయి నుంచి చెడు నేర్చుకొన్నారు అదేవిధంగా దాన ధర్మాలు చేయడం కూడా నేర్చుకుంటే బాగుంటది. పిచ్చి నాకొడుకులు only తప్పులు మాత్రమే వెత్తుక్కుంటారు మంచి మాత్రం కనిపించట్లేదు. పేద ప్రజలకు ఏదో ఒక రకంగా ఆదుకొంటున్నాడు మీ మొహాలకు ఒక్క రూపాయి తీయడానికి చస్తారు ముందు మంచి నేర్చు కొండి, ఓన్లీ 2mints బెట్టింగ్ add గురించి తెలుసు కానీ తర్వాత వచ్చే 30 mints సేవ అంటే తెలవదు, బెట్టింగ్ నేర్చు కొడం తెలుసు దాని గురించి చెప్పడం తెలుసు మంచి చెప్పడం మాత్రం తెలియదు జనాలను సిగ్గుండాలి బెట్టింగ్ నేర్చుకోవడానికి
@impkfanofuk
Күн бұрын
@@muraliyadav5231 nuvvu chey ra praja seva oorikey... Cheppataniki cheyataniki chala teda undi...
@balub6686
Күн бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
30:56 what a confidence bro.... I'm proud of you Ravi bro
@balub6686
Күн бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
100% కరెక్ట్ సార్ మీరు చెప్తున్నది బెట్టింగ్ apps వల్ల చాలామంది బాధితులు ఉన్నారు మీరు ఇలాగే పోరాడండి Ravi garu మీరు ప్రజల గురించే కాద సార్ పోరాడుతున్నారు ఆ ప్రజలే మీకు సపోర్ట్ గా నిలబడతారు🔥 అలాగే మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ✊✊✊jai janasena ✊✊✊✊✊✊
@LJCCHRISTIANSARMY777
3 күн бұрын
YES🙏
@AVfacts51
2 күн бұрын
Joke enti brooo manchi vadiki support cheyyaru aithe bad ga marustharu ledha nasanam chestaru mana janam inkem ledhu
@chinnarao892
2 күн бұрын
ఎవరు బ్రో మంచివాళ్ళు ఈ హర్ష sai గడ వాడు పెద్ద ఫ్రాడ్ గాడు రా 😂😂😂😂@@AVfacts51
@ndipavanking
Күн бұрын
Bro KZread ravadaniki mundhu betting ledha bro…cheppandi..
@user-nr8xj2dz3e
12 сағат бұрын
Mari google lo kuda youtube lo kuda vastunai ga em peekuthunav ra chudatam manesava
Ravi bro... Keep fighting.. you will be the game changer of Betting Mafia
@ka36bro
4 күн бұрын
Then you also support
@user-qx4vi2ng8y
4 күн бұрын
I lost 8 lakhs bro 😢
@UniversalMediaa
4 күн бұрын
@@user-qx4vi2ng8y please tell me the app name, game name and influencer name..
@UniversalMediaa
4 күн бұрын
@@user-qx4vi2ng8y don't play the betting game bro.. please stay away..
@sangareddyinfo
3 күн бұрын
Bigboss lo entry kosam ivvanni veshalu eenavi
నిజం సార్ బాగా చెప్పారు మీరు నిజాలు నిర్భయంగా చెప్పారు
@srikanthcherukuri329
6 күн бұрын
Yes bro
@user-vf2ex5lq2j
5 күн бұрын
💯
@user-gf8bv5ym8z
4 күн бұрын
Nanuu kudha mosam chasadhu Harsha Sai group ani chapi 25.ooo estam ani chapi 5000 dhobasadhu vadhu...gugul pay ani chapu dhobasadhu..
@balub6686
Күн бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
చాలా మంది ఈ రోజుల్లో ఈ బెట్టింగ్ వల్ల వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది 100 % నిజం
Anna I don’t know who you are, but u are speaking each and every point very clear and correct..
100% కరెక్ట్ సార్ మీరు చెప్తున్నది బెట్టింగ్ apps వల్ల చాలామంది బాధితులు ఉన్నారు మీరు ఇలాగే పోరాడండి Ravi garu మీరు ప్రజల గురించే కాద సార్ పోరాడుతున్నారు ఆ ప్రజలే మీకు సపోర్ట్ గా నిలబడతారు అలాగే మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది👏👏🙏🙏
@balub6686
Күн бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
బెట్టింగ్ యాప్స్ అలవాటు పడ్డ వాడు ఎలా వుంటాడు అంటే కోట్లు పోగొట్టుకున్న , పెళ్లాన్ని పోగొట్టుకున్న ఆస్తులు పోగొట్టుకున్న వాడు చచ్చి పోయే పరుస్తుల్లో వుండి తినటానికి కూడా లేకపోతే జాలిపడి 200 వందలు ఇస్తే ఆ డబ్బు తో గేమ్ ఆడుతారు ..ఎం అంటారో తెలుసా గేమ్ ఆదితెనే కష్టాలు తీరిపోతాయి అంటారు😢 అంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు
@rajshekarraj9640
4 күн бұрын
Meru cheppindhi Exactly right medam
@ankeswetha2407
2 күн бұрын
Yes 💯 correct
@baswanidurgarao7203
Күн бұрын
Yes
@user-lg6nz6pe3k
14 сағат бұрын
💯 correct
@Dream_fortune
13 сағат бұрын
💯
ఏది ఏమైనా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది నష్టపోయారు ఇది నిజం నేను చాలామందిని చూసినాను వాళ్ళ బాధలు కొంతమంది భార్య పిల్లలకు కూడా దూరం అయిపోయినార ఈ అన్న మాట్లాడేది 100% వాస్తవం
@user-vf2ex5lq2j
5 күн бұрын
💯
@Kothamaheswari-xt9zb
3 күн бұрын
Avnu andi ma own brother kuda chala money waste chesadu road na padadu
@ibrahimshaik1313
3 күн бұрын
Nenu sankanakanu.chaduvukunna murkhudini ayyanu.
మీరు ఎంత చెప్పినా.. అంతిమంగా ప్రజలు మారాలి.. అప్పుడే మన దేశం బాగుపడుతుంది.. జై హింద్
@janakiramchowdary8682
12 сағат бұрын
Kirak broo nuvvu
జనాలకు మోసం చేయడమే ఇష్టం ఎవరైతే జనాలను బాగా ఎదవల్ని చేస్తారో జనాలు వాళ్ళని బాగా ఇష్టపడతారు
@user-lq3nx5zb7c
6 күн бұрын
True.mana Ap prajalu goreelu kabatte jagan lanti modagadni nammi vote vesamu.. tarwatha badha paddamu.aa 5 years mana Ap 20 yrs back ki poindi..ippudu Saraina leaders ni ennukunnam.kallu theruchukunnayi.manchi vallaki vote vesamu.mana rastranni develop chesukuntu podham..
@radhakrishnareddy2501
5 күн бұрын
jagan anna in 2019😂😂
@beesetti.d.ssubhash5075
3 күн бұрын
@@user-lq3nx5zb7c Orini ala ante eppudu janaalu CBN and PK gaariki vote vesaaru, mari opposition side nunchi chusthe manam gorrelu la kanipisthaam.
@riyaz433
3 күн бұрын
Yes ur correct
@balub6686
Күн бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
Respect towards Ravi anna📈📈
@devendra4u991
6 күн бұрын
Respect enduko bro... KZread nunchi ochina income lo meku entha help chesaru brooo
@Nee1818
6 күн бұрын
@@devendra4u991endhuku cheyaliii bro
@cricketdiehardfan183
5 күн бұрын
5 crore 😅@@devendra4u991
@muraliyadav5231
Күн бұрын
జనాలు హర్ష సాయి నుంచి చెడు నేర్చుకొన్నారు అదేవిధంగా దాన ధర్మాలు చేయడం కూడా నేర్చుకుంటే బాగుంటది. పిచ్చి నాకొడుకులు only తప్పులు మాత్రమే వెత్తుక్కుంటారు మంచి మాత్రం కనిపించట్లేదు. పేద ప్రజలకు ఏదో ఒక రకంగా ఆదుకొంటున్నాడు మీ మొహాలకు ఒక్క రూపాయి తీయడానికి చస్తారు ముందు మంచి నేర్చు కొండి, ఓన్లీ 2mints బెట్టింగ్ add గురించి తెలుసు కానీ తర్వాత వచ్చే 30 mints సేవ అంటే తెలవదు, బెట్టింగ్ నేర్చు కొడం తెలుసు దాని గురించి చెప్పడం తెలుసు మంచి చెప్పడం మాత్రం తెలియదు జనాలను సిగ్గుండాలి బెట్టింగ్ నేర్చుకోవడానికి
@balub6686
Күн бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
నేను కొంతమంది టీనేజర్స్ తో మాట్లాడేటప్పుడు "హర్ష సాయి" మా దేవుడు అన్నట్టు కొంతమంది అనుకుంటున్నారు. పేదలకి సహాయం చేస్తాడు, దేవుడు అది ఇది అన్నారు. అతని కంటెంట్ చూడగానే నాకు అర్థం అయింది ఏంటంటే "హర్ష సాయి గుడ్ స్టోరీ టెల్లర్. కథలు తన వాయిస్ తో బాగా చెప్పగలడు". అలా చెప్పి, కొన్న కోట్ల మంది టీనేజర్స్ ని నమ్మించాడు. ఆ టీనేజర్లు మన భారత భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తు ఎలా ఈజీ గా wrong పర్సన్స్ నీ నమ్మితుంటే, నాకు మన సమాజం భవిష్యత్తు ఎలా వుంటుందో అని అనిపిస్తుంది. నేను కూడా ఇదే సమాజంలో బ్రతకాలి కాబట్టి కాస్త concern.
@venkatveesam159
3 күн бұрын
Pillalani pk rechagottaleda
@techguru6987
2 күн бұрын
అన్నా యూత్ చాలామంది చెడిపోతున్నారు అన్న నిజంగా మీరు దీని కోసం ఫైట్ చేయండి అన్నా మీ వెనకాల నిజంగా మేము వస్తామన్న 100%
@rajinikanthputhala3100
Күн бұрын
Gmr app kuda
@PeddintirajuRaju
Күн бұрын
ఈ బెట్టింగ్ యాప్ ల వల్ల అనేకమంది టీనేజర్లు నష్టపోయారు మీకు తెలుసా దీని వలన మా సొంత తమ్ముడు 20 లక్షలు నష్టపోయాడు ఇలా ఎంతోమంది ఉన్నారు మీకు తెలుసా దయచేసి మీరు కూడా అర్థం చేసుకో వాలి మైండ్ గేమ్
అన్నలు తమ్ముళ్లు ఇదీ నిజం దయచేసి చెపుతున్న ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దు
❤❤❤❤ he is 100 percent sure and correct
హర్ష సాయి..పచ్చి మోసగాడు....మీరు చెప్పింది correct...వాడు తప్పు చేయడానికి పేదవాళ్ళని వాడుకుంటాడు
@manoj_Messi
6 күн бұрын
Naku Harsha sai fitness to helping ela asalu 😂😂😂 the pan India scammer and experience youtube business man
@surendraprasad299
6 күн бұрын
ముందు నుంచి నాకు అనుమానమే. అందుకే హర్ష వీడియో లు చూడను. తన వెనక వాళ్లు ఎప్పుడు మాస్క్ లోనే వుంటారు. తను ఒక్కడే నో మాస్క్. ఎందుకో మరి..
@praveen070987
5 күн бұрын
@@surendraprasad299exactly nenu kuda bro
@naveen1508
4 күн бұрын
Edupu gottuga
@jagadishk1694
3 күн бұрын
Okavela maskers ni trap chestaremo ani Jagratha tesukunademo. Valla ni ebbandipettadam enduku ani mask veyipinchi untadu anukuntunna
ఇలాంటి ఫ్రాడ్ చాలా మంది చేస్తున్నారు.... యువకులు జాగ్రత్త.... గుడ్ వీడియో... 🙏
అన్న అలాగే ts లో bayya sunny యాదవ్ కూడా బెట్టింగ్ apps ప్రమోట్ చేస్తున్నాడు,నిజాయితీగా అన్వేష్ అన్న చెప్పాడు వద్దు రా వీటివల్ల అమాయక ప్రజలు ప్రాణాలు పోతున్నాయి అని గొడవ పడ్డారు
@dachepallimuralimounimural3443
6 күн бұрын
TS kadu TG 😂
@deekshithkalakotla9024
5 күн бұрын
😂
నా అన్వేషణ్ అన్న కి వీడియో పంపించండి వెళ్లి ఆ దేశంలో వీడియో తీసి పరిస్థితి ఏంటో చెబుతాడు
మీరు జాగ్రత్త యువసామ్రాట్ గారు...
రవి అన్న ఇలానే ఫైట్ చెయ్.మా సపోర్ట్ ఉంటుంది
I have had this doubt for a long time, today it's clear.
@ SUMAN TV..Need to Spread more and do the maximum support to RAVI GARU...
We support Ravi Sir
ఒకరికీ మంచి చేసి 100 మంది కడుపు కొడుతున్నాడు
Great personality brother...I wish you will succeed in your fight...
Nenu kuda 1.5 lakh mosapoya badakavlanu. Champali
I felt like Roshan is against Ravi.Infact he is very close to Telugu anchors who promote betting apps so Roshan is not fully supportive to ravi's concern
@iamindian333
6 күн бұрын
Vaadu Kadha😂, aayana Robin hood and pablo escobar antey piccha face vesukuni yevaru veellu annattlu chusthunnadu😅😅😅
@inspiringman7410
4 күн бұрын
Same feeling here. defend chestunnadu
@weekendgamer1094
4 күн бұрын
యాంకర్ గాడు మొత్తం ఫ్రాడ్, ఏది చెప్పినా దానికి ఆపోజిట్ అడుగుతుండు
@bhaskararamam5878
3 күн бұрын
Anchor fo kuda KZread channel eh kada bro.... Vallaki unna betting apps income problem vasthundi kada😂
@user-fi7kh1gd6d
2 күн бұрын
aunu.. Harsha Sai ni defend chestunnattu undi conversation
Harsha Sai promote chesina game aadi nenu kuda 5 lakhs lose ayyanu anna
@balubalaji913
2 күн бұрын
Evaru babu nuvvu
@gollaramesh9758
Күн бұрын
Valla ni nammi invest cheyadam chala tappu
@yaswanthsanthati
Күн бұрын
😂😂😂
@ndipavanking
Күн бұрын
Nenu andari videos choostha. ,, andaru antaru,,,for example….vr raja cheptadu Kani nen skip chestha…meelo undali
@dheerajkodimala759
Күн бұрын
Emundi aa 5 lakhs lo oka 2 lakhs peda vaallaki ichhi devudu anipinchukuntadu. Next inko promotion chesi inko padi mandini laagi isari 50 lakhs kodathadu. Cycle repeats.
Ravi gaaru cheppindi 100% correct I totally support ravi gaaru keep fight 👊 I will be with you
Roshan gadiki transactions ante kuda teledu. . Transitction ani pilustunadu... eediki anchoring evadra babu ichindi😂😅
@PraveenKumar-ge7jg
7 күн бұрын
Suman tv anchors antha anthe 😂
@bottusaiprasad7112
5 күн бұрын
Suman tv channel ayanade
@ratnabayapuneni1779
2 күн бұрын
CEO
@mano20029
2 күн бұрын
@@ratnabayapuneni1779 CEO kadule bro CFO chesaru eedini...
@thelazyphysicist3053
2 күн бұрын
Inka siggu chetu chief financial officer ki transaction palakatam rakapothy
Thq for information save youth lives
Anna super nuvu chesedi 100% correct anna I'll support for you Ravi Anna❤
100% correct
Inspirational person... Great Ravi Garu...
ఈ విషయలకై నా అన్వేషణ ఎప్పుడో చెప్పాడు మీ ఇన్ఫ్లుసెర్ వల్ల చాలా మంది చిన్నపిల్లలు హత్యకు గురయ్యారు
100% కరెక్ట్ గా మాట్లాడుతున్నావు సార్
Thanks for raising this point Ravi garu.
Ravi Bhai e Roshan is waste first...look at his questioning..he defending them..
@VipeRWomaN
6 күн бұрын
He is not defending details kanukoni side business start chestham anukuntunadu 🤣.
@knvct
3 күн бұрын
💯💯, looks like
నిజం భయ్యా కరెక్ట్ గా చెప్పావు❤❤❤❤❤❤
రియల్ గా సూపర్ చెప్పినవ్ అన్న నీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం
Ravi garu cheppindi 100% correct ...betting apps valana life lu pothayi .. experience tho chepthunnanu...
Harshi sai ❌ indian pablo Escobar ✅
@manoj_Messi
6 күн бұрын
Pan India scammer 😂
RAVI KIRAN BRO .... GENUINE ATTEMPT ...GOOD JOB ... 👍👌
Correct ga chepparu sir i support you
Respect toward Ravi Anna..v always support you
నిజo నిర్భయంగా సూపర్
Sir మీరు చెప్పేది 100% నిజమే దీనివలన మా సొంత తమ్ముడు 20 లక్షలు ఈ బెట్టింగ్ వల్ల మోసపోయాడు అప్పుల చేసి అప్పుల బాధ భరించలేక ఊరు వదిలే వెళ్ళిపోయాడు దయచేసి యువత మారాలి యాంకర్ గాడే బెట్టింగ్ యాప్ సపోర్ట్ లు చేసేటట్టు ఉన్నాడు యూత్ తప్పక అర్థం చేసుకోవాలి మారాలి ఫ్యామిలీలో బంధుత్వ యాప్ వల్లనే నాశనం అవుతున్నాయి ప్రభుత్వాలు దీనిపైన పట్టించుకోవాలి
@suribabu5471
17 сағат бұрын
వెళ్లి పవన్ కళ్యాణ్ కి చెప్పు అల్లు అరవింద్ కూడా బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఆహా లో
బెట్టింగ్ Apps ప్రమోట్ చేసే అందరి యూట్యూబర్స్ పై ఇలాగే రియాక్ట్ అవ్వాలి ఏ ఒక్కరు స్పెషల్ టార్గెట్ కాకుండా అందరి నేమ్స్ పెట్టి అందరి పై యాక్షన్ తీసుకోండి 👍
GREAT Sir Ravi Garu ✅🙏 Thanks to Suman TV ✅🙏
Shebassh baga chepparu 🎉Ravi garu
Ravi sir you are the most geniune to give moralize to world for ethics I am proud of you this is out break interview
Usefull video sir thank you soo much
Correct
Actually it's a good initiative
Informative brother, good sir 🙏🙏
సూపర్ సార్ మీరు పోరాడుతుంది అయితే నిజంగానే ఉంది 100% దీని వల్ల చాలా మంది యువకులు నష్టపోతున్నారు లక్షల్లో ఆర్థికంగా నష్టపోతున్నారు మీ తోడుగా మేముంటాం సార్ అలాగే ఫైట్ చేయండి మేమున్నాము
Ravi Babai is always great
మద్యం తాగేవాడిది తప్పు || తయారుచేసేవాడిది తప్పు లేదు betteing Apps తయారు చేసేవాడిది తప్పు లేదు || ఆడే వాదిదే తప్పు THE గ్రేట్ ఇండియా
@bhargavbhargav648
3 күн бұрын
Baga cheppav
@sukup999
3 күн бұрын
@@bhargavbhargav648education important….. mandhu tayaru ayyindhi india lo …. Source thelusu … and manam mandhu kontey .. manam consume chestham …. Kani betting esthey dabbulu evadiki velthunnay ?? Ekkadiki velthunnay thelusa ?? Nilanti gorrelu kosamey ilanti valu fight chesthunnaru
@bhargavbhargav648
3 күн бұрын
@@sukup999 ee sollu antha vaddu. Source (apps) unnantha kalam neelanti Amayakulu entha fight chesina anavasaram. Mundu aa apps ni ban cheyamani fight cheyandi. By the way manam emi bettings veyam.
@nandeeshyadav5834
2 күн бұрын
Manam aaduthunnanduke kada vallu devolop chesthunnaru vallu dabbu kosam devolop chesthe ni telivi emaindhi
Ravi bro is a true gentle man hope every youth follow his footsteps... Hats off to Ravi bro... He is a legend
Super bro great meeru. Correct ga chepparu. Andhuke antaru kastapadi sampadhinchukovali ani. Ila betting petti kadhu
You are always great Anna
ఈ విషయంలో మాత్రం ఎవరూ చేయని ధైర్యం మీరు చేస్తున్నారు, మీకు ఆ దేవుడు ఇంకా శక్తిని ఇవ్వాలి, ఇలాంటి వారిని ఎదురుకోటానికి.. ఎంతో మంది యువత భారత్ దేశంలో ఈరోజు ఇలాంటి మోసగాళ్ళు సేవ చేస్తున్నట్లు ముసుగులో ఇలా బెట్టింగ్ ఆప్స్ ని ప్రమోట్ చేస్తూ యువతని నాశనం చేస్తున్నారు.. మీరు ఇలాంటి వారి మీద పోరాటం కొనసాగించాలి రవి గారు🙏...
Bro. Thank you you are Awarene. Ss.💯🙏🙏🙏🙏🙏👍
Yes super brother
Yuvasamrat garu cheppedi nijam
నువ్వు చేసే ఈ పోరాటం సక్సస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను gad bless you bro, బేటింగ్ వాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ కి శిక్ష పడాలి
Thank you sir you are valuable information na chuttu inter jarurat once again thank you very much sir
Very true what he said is
Ravi garu we support you
Meru ante Naku nacharuuu bro koni reasons valla ...kani e roju meru start chesina pani matram great ful....safe ga god support tho meru e yudham lo gelavali bro ...we support brother
Great voice ravi garu n good initiation taken...
100 % correct❤
Super annayya I love you great fight anna keep going on always with you Anna
సూపర్ బ్రో
Meeru cheppindi 💯 correct Ravi Anna
Great
Keep fighting hard
సూటిగా సుత్తి లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పాడు🫵
Ravi garu, tussi great ho bhai ❤
Reality great 👍
Thanks Ravi anna coming forward ⏩. It's very true, in the backend so many things are happening.
India lo ee apps complete ga ban cheyyali anna Ravi garu thank you so much for this initiative
Exact correct ,,this is good message for society
This video is 100 percent right for youth
ANNA CORRECT GA chepparu Good information good capabilities God bless you my Brother
Meru chala great sir…. Na job na life ani chusukokunta….. janala kosam alochistunnaru meru chala great sir….chala mandi telisina matladaru but meru munduku vochi chepparu great sir….
Comedy enti ante e interview chusthunna ads matram rummy adamani వస్తున్నాయి
@ippirisettilenin7006
6 күн бұрын
This is what 😂
@iamindian333
6 күн бұрын
Sumantv also scammers
@eximbuzzglobe2733
6 күн бұрын
All most all over the world permissions untai bro only ap, ts, Orissa , Tamil Nadu etc place lo ban....velli vere state lo aadukovochu.....
@Superwizard808
5 күн бұрын
Arey nee telivi tagalaya, suman tv channel cannot control what ads are displayed
@LioNKeshav7184
4 күн бұрын
Bayya ad management lo bettings section ni off chesuko bayya appudu raavu
Super informative video for youth
@user-gf8bv5ym8z
4 күн бұрын
Harsha Sai all videos fake 💯
Ur right sir❤❤
వాణి మీద విని మీద ఏడ్చుఫు కన్నా betting అప్స్ పైన govt కు చేపి ban chepiye
@manaprachinam5485
6 күн бұрын
Nuvvu kuda bharathiyudive kadha nuv chey baabu
@kpstudies932
6 күн бұрын
Bro new chapavachu kada gov ti ki
@naveen1508
5 күн бұрын
@@manaprachinam5485nuvvu pakistaniva
@Superwizard808
5 күн бұрын
Avuna nuvu emiyna pikutunava po ra nuv po neku leda responsiblty
@Good-nd9fs
2 күн бұрын
అంకుల్ ఎవరైతే ఏలు పెట్రారో వాక్ ప్రూవ్ చేయాలా ఆ మాత్రం ఆలోచన లేకుంటే ఎట్లా సార్
Naa anveshana eppudo chepadu
Mind-blowing news 😮😮
Super Ravi babai.....❤
Nenu kooda meeku support chestunna bayya
E Roshan gadu kuda anthey Ravi babai 😂😂
మా రిలెటివు 2 కోట్ల 30లక్షలు పోగోటుకోని చనిపోయారు.అతను హెడ్ కానిస్టేబుల్ మహాబూబాద్ లో
Great person