CM Revanth On Chandrababu | AP Speaker-Ayyanna Patrudu | Pawan Fans VS Allu Arjun Fans | V6 Teenmaar

CM Revanth On Chandrababu | AP Speaker-Ayyanna Patrudu | Pawan Fans VS Allu Arjun Fans | V6 Teenmaar
Watch Teenmaar Full Episode
• Coal Mines Auction | R...
బొగ్గు అర్రాస్ పై సైరన్
• Kishan Reddy To Launch...
రేపే రుణమాఫీ మీటింగ్
• Discussions On Rs 2 La...
సెంటర్ మంత్రులకు వెల్కం
• Grand Welcome Rally To...
కారు ఖేల్ ఖతమేనా..?
• Congress And BJP Leade...
సన్నాలేస్తే క్వింటాలుకు 2,800
• Telangana Govt To Pay ...
అమరావతి యాత్ర
మళ్లీ ఓదార్పు యాత్ర
• AP CM Chandrababu Naid...
బుర్ఖాలో వచ్చి.. (బంగారం షాపులో కత్తితో బెదిరించడం...బైక్ ఎక్కితే చైర్ తో కొట్టడం)
...
వరంగల్ బడ్జెట్ రచ్చ
• BRS Corporators Protes...
సూశి సూశి కబ్జా జేశిండ్రు
• Angry Beneficiaries Br...
నీట్ పేపర్ అమ్ముకుండ్రని..
• NSUI Protest Outside D...
34 మందిని మింగిన కల్తీ సారా
• CM Stalin Serious On S...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#cmrevanthreddy #chandrababu #ayyannapaatrudu #pawankalyan
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 246

  • @allvideos7520
    @allvideos75205 күн бұрын

    MP &*MLC &* MLC గా పోటీ చేయాలి అంటే కానీసం ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఉండాలి అని చట్టం చేయాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే సెమ్ రూల్ పెట్టాలి

  • @GopalarajuDantuluri

    @GopalarajuDantuluri

    5 күн бұрын

    Super brother

  • @allvideos7520

    @allvideos7520

    5 күн бұрын

    @@GopalarajuDantuluri అందరు ప్రజలు ఇలాగే అడగాలి మన MLA MP MLC లను

  • @gangaop6224

    @gangaop6224

    5 күн бұрын

    Yes

  • @sridharnagula5569

    @sridharnagula5569

    5 күн бұрын

    10 th varaku government school

  • @askala8850

    @askala8850

    5 күн бұрын

    Dr​@@allvideos7520😂😂

  • @tendulkar-4182
    @tendulkar-41825 күн бұрын

    ఉచితాలు వద్దు... బెల్ట్ షాపులు లేని తెలంగాణ ముద్దు ❤

  • @MDFathimaMD

    @MDFathimaMD

    5 күн бұрын

    😂

  • @sonnathiraviner9606

    @sonnathiraviner9606

    5 күн бұрын

    A❤​@@MDFathimaMD

  • @srinivasreddy3318

    @srinivasreddy3318

    5 күн бұрын

    😊u​@@sonnathiraviner9606

  • @SanjayR-fd7dt

    @SanjayR-fd7dt

    4 күн бұрын

    S

  • @KrishnaKrishna-sf1tt

    @KrishnaKrishna-sf1tt

    4 күн бұрын

    ​@@MDFathimaMD❤😊😊😊😊

  • @KondaChakarapani
    @KondaChakarapani5 күн бұрын

    Nirudhyogula badha kanipiyaledha v6 ki

  • @srikanthragam9486

    @srikanthragam9486

    4 күн бұрын

    Siguleni chanel v6

  • @chintu463
    @chintu4635 күн бұрын

    PSPK craze mundhu evadina bachhagade ra 🔥🧡🔥

  • @gangadharimadhu8981
    @gangadharimadhu89814 күн бұрын

    V6 news ❌ congress news ✅

  • @raobhandari3122
    @raobhandari31225 күн бұрын

    ఈపాటి వరకు పేపర్ లీక్ కాపీ చేసినవాకి శిక్షలు వేయడానికి ఏలాంటి ప్రత్యక చెట్టాలు లేవి ఎపుడు పెటరు . ఒకసారి ఒకరికో శిక్ష పడెత్ తరువాత ఇంకా ఎవరు చేయరు . ప్రతి ధానికి కేంద్రానికి నిందించాడు కాదు రాష్ట్రం భాద్యత కూడా తో సుకోవాలి

  • @PeddapallyPadam
    @PeddapallyPadam4 күн бұрын

    Jai allu arjun anna allu anna is king allu army kazipat Bapuji nagar Naveen is allu fan 💪💪💪

  • @avulamahesh1700
    @avulamahesh17005 күн бұрын

    మా నల్గొండఎంత గొప్పదో లంచం తీసుకోవడానికి

  • @tendulkar-4182
    @tendulkar-41825 күн бұрын

    రైతు బంధు, రుణమాఫీ లతో రైతు ఎప్పటికీ రాజు కాలేడు.... పంట బీమా, సబ్సిడీ ఎరువులు,మద్దతు ధర లతో రాజు అవుతాడు

  • @allvideos7520

    @allvideos7520

    5 күн бұрын

    మొది చేస్తాడు రైతులను రాజూ గత 10 సంవత్సరాల లో రైతుల ఆదాయం డబ్బుల్ చేశాడు 😂😂😂

  • @GopalarajuDantuluri

    @GopalarajuDantuluri

    5 күн бұрын

    Super brother

  • @user-sc4nf8po2r

    @user-sc4nf8po2r

    5 күн бұрын

    తీసుకొము అని చెప్పగలరా..?

  • @ChalamallaVishnu-gi4rt

    @ChalamallaVishnu-gi4rt

    5 күн бұрын

    yes

  • @MogulaiahA

    @MogulaiahA

    5 күн бұрын

    నీ.మానజనలకు.అ.తాగుబోతోకారేక్టు

  • @shiva.a142
    @shiva.a1424 күн бұрын

    భూములు వున్నొడి కే రుణ మపీ మరీ భూములు లేని వాడికీ..?

  • @PothulapallyShivaRam-ku2zd
    @PothulapallyShivaRam-ku2zd5 күн бұрын

    ముందు జనానికి కొత్త రేషన్ కార్డులు ఇయ్యండి 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు లింకు పెట్టారు కదా రేషన్ కార్డు లేని వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఏమి కాదు తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వాలని జనం కోరుకుంటున్నారు

  • @AAKASHREVIEW
    @AAKASHREVIEW5 күн бұрын

    జై మెగా ఫ్యామిలీ ❤❤❤❤

  • @MadhukarSingham
    @MadhukarSingham4 күн бұрын

    రైతు భరోసా కూడా తొందరగా అర్హులైన వారికి ఇవ్వండి

  • @Naag---216
    @Naag---2165 күн бұрын

    దేశంలో ఎలక్షన్స్ తప్ప ఏటిమీద సోయి వుండదు, పేపర్ లీక్ అయినప్పుడల్లా ఒక కొత్త చట్టం వస్తది !!? ✍️👆🥺🥺🥺

  • @user-dq3qy3kd8t
    @user-dq3qy3kd8t4 күн бұрын

    బూములు వున్న వారికి రుణమాఫీ cheste లేని వారికి ఏం చేయాలి ముందు చదువు ఫ్రీ చేయండి ప్రవేట్ స్కూల్ తీసివేయండి

  • @consciousplanet420
    @consciousplanet4205 күн бұрын

    V6=Congress

  • @SHANTHASAMRPANARARAO
    @SHANTHASAMRPANARARAO5 күн бұрын

  • @ravindharvangary746
    @ravindharvangary7465 күн бұрын

    V6 కు విన్నపం మీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తాడు , పేదవారికి ఇండ్లు, భూమి ఉన్నవారికి ఇండ్లు కట్టుకోడానికి 5లక్షలు ఎప్పుడు ఇస్తారు అడుగండి జర!....

  • @eshwarpamparieshwar8833
    @eshwarpamparieshwar88335 күн бұрын

    ఫస్ట్ కామెంట్ నాది కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి 🌹🌹

  • @Farhat-ou7zu

    @Farhat-ou7zu

    4 күн бұрын

    😅 1:00 p

  • @srinivaschilka4819
    @srinivaschilka48195 күн бұрын

    👌👌👌👌👌👌

  • @pashamd25
    @pashamd255 күн бұрын

    నీట్ పేపర్ లో ఇంటి దొంగలు తప్ప బయట దొంగలు కాదు

  • @YadaiahbiravoniBiravoni-vf6nn
    @YadaiahbiravoniBiravoni-vf6nn4 күн бұрын

    🙏🙏💐💐

  • @sunnybojja1808
    @sunnybojja18084 күн бұрын

    Jai Bunny AnnAyA ✊✊ Allu Arjun Army Warangal 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kishanjakkam4672
    @kishanjakkam46724 күн бұрын

    బసవతారకంహాస్పిటల్ సూపర్

  • @shirishabodakunta7475
    @shirishabodakunta74755 күн бұрын

    Chattalu tevadam kadu amalu cheyadam important good

  • @srinivasachary997
    @srinivasachary9975 күн бұрын

    రైతులకు ఎప్పుడో ఒకసారి గిట్టుబాటు ధర వస్తుంది బతుకనీవ్వండి పంట ఎక్కువ తక్కువ పై ధరలు ఉంటాయి ఉత్పత్తి ఎక్కువైనప్పుడు రేటు పడిపోతుంది ఉత్పత్తి తక్కువ అయినప్పుడు రేటు పెరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయం కానీ కాంగ్రెస్ వాళ్లు రేట్లు పెరిగినప్పుడు సామాన్యులను రెచ్చగొడతారు రేట్లు తగ్గినప్పుడు రైతులను రెచ్చగొట్టాతారు ఇది కాంగ్రెస్ వాళ్లు 75 సంవత్సరాలుగా రాజకీయాలు ఇలాగే చేస్తారు

  • @allvideos7520
    @allvideos75205 күн бұрын

    గవర్నమెంట్ ఉద్యోగలు రద్దుచేయాలి లేదా కానీసం ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఉంటేనే గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అని చట్టం చేయాలి

  • @khemrajpun2116
    @khemrajpun21165 күн бұрын

    Good morning

  • @kpratapreddy6851
    @kpratapreddy68515 күн бұрын

    Hallo bro idhi antha yogam bhogam rogam thelusuko maanava odalu bandlu avuthavi bandlu odalu avuthavi idhi thelusuko maanava ani anukutunaaru ee video chusina janaalu🎉🎉🎉🎉🎉

  • @ambatibharath6361
    @ambatibharath63614 күн бұрын

    కురాగాయల రేట్లు పేరిగిన

  • @reena2818
    @reena28185 күн бұрын

    Good said about exams

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao99884 күн бұрын

    🎉❤

  • @shabhanashabbu3764
    @shabhanashabbu37645 күн бұрын

    Mundu penchena pention evvandi

  • @vishnumurthy8053
    @vishnumurthy80535 күн бұрын

    Before giving loan amount, first give Rhytu bandhu amount Otherwise dabdi Dibden

  • @ChanduChandu-gz3qq
    @ChanduChandu-gz3qq5 күн бұрын

    Jai Telangana

  • @SitharamiReddyDuggirala
    @SitharamiReddyDuggirala5 күн бұрын

    Revanth Chowdhury, Balakrishna Chowdary, Nama Nageswar Chowdhury and Vizag MP Chowdhury

  • @SelfService-ol8et
    @SelfService-ol8et5 күн бұрын

    నేను Dcm డ్రైవర్ ని ఒకప్పుడు డీసీఎం కిరాయిలు బోలెడన్ని ఉండే. ఆంధ్ర తెలంగాణ తిరుగుతుంటడే మేము ఇప్పుడే అసలకి కిరాయిలులేవ్వు డిసిఎం వాళ్లంతా లాస్ అయిపోయారు. ఒకప్పుడు ఒక్కొక్కడు పది డిసిఎంలు మేటింగ్ చేస్తుండు. ఇప్పుడు ఒక బండి కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టమైంది పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా అడ్డ కాడికి వచ్చి కుచోనిపోవాలి అంతే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం తక్కువ అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర 10 కిరాయిలు కొడుతుండే ఒక నెలకి. ఇప్పుడు ఒక డ్రాప్ కొట్టడమే కష్టంగా ఉంది నెలకి. ఇప్పుడు చంద్రబాబునాయుడు గారు సీఎం అయ్యారు కదా మల్ల మ్యానుఫ్యాక్షన్ పెరిగి కంపెనీలు వచ్చి మల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అనుకుంటున్నా త్వరగా డెవలప్ చేయండి

  • @kpratapreddy6851
    @kpratapreddy68515 күн бұрын

    Caronala kuda gitlane vunde mana tomato onion rates.🎉🎉🎉🎉🎉

  • @HarikrishnaY-ky2yu
    @HarikrishnaY-ky2yu3 күн бұрын

    Runamafilu vunte Righthulu chavakkaarledu

  • @Ravi.buhkya2015
    @Ravi.buhkya20154 күн бұрын

    Transport charges high Petrol diesel price high

  • @srisailamdolu5802
    @srisailamdolu58025 күн бұрын

    What about raithu bandu..denni gurienchi matladaru enduku

  • @rajashekar7890
    @rajashekar78903 күн бұрын

    V6 news kadabbaa congress news anni peru marchandi

  • @kpratapreddy6851
    @kpratapreddy68515 күн бұрын

    Tomato thakuva vunna apudu emi chesinru idhi chepparu ani anukuntunaaru ee video chusina janaalu.🎉🎉🎉🎉🎉

  • @rajugoud7245
    @rajugoud72455 күн бұрын

    Basavathara hospital is very useful to poor people....want to celebrate more anniversary ❤

  • @lakshmandeshetti9674
    @lakshmandeshetti96745 күн бұрын

    రైతు కు ల్యాండ్ ఉన్నా బ్యాంక్ రూ ణ మాఫీ అట్టు నారు ఏమీ లేని పూర్ ఫ్యామిలీ కి ఏమేస్తున్నారు ఆ మాఫీ చేసేనా ౠణ‌ నీ ఎవరి మీద ఛార్జ్ వేస్తారు

  • @sridharnagula5569

    @sridharnagula5569

    5 күн бұрын

    brs medha 😂

  • @abdulkalam6516
    @abdulkalam65165 күн бұрын

    Uttar Pradesh loo tomato 40 kg im Abdul Kalam from Lucknow 😂

  • @tramesh5435
    @tramesh54355 күн бұрын

    AA ❤❤❤

  • @user-kq3gh1se9s
    @user-kq3gh1se9s5 күн бұрын

    Pension edi sir musalo lu aduguthuru

  • @anandakshay3289
    @anandakshay32895 күн бұрын

    Congress tv

  • @tendulkar-4182
    @tendulkar-41825 күн бұрын

    జై ఈటెల రాజేందర్

  • @madhubasakonda7069
    @madhubasakonda70694 күн бұрын

    AlluArjun❤🔥

  • @ramidisri6157
    @ramidisri61575 күн бұрын

    Super rates Ella navundle rates super

  • @dinesh.katuri
    @dinesh.katuri4 күн бұрын

    Trivikram dailogues studied 😂😂😂

  • @veerannayadav6828
    @veerannayadav68284 күн бұрын

    కొత్త రేషన్ కార్డు ఇవాడి

  • @tallachandrayudu9671
    @tallachandrayudu96714 күн бұрын

    2016లో మహానాడు లోన్ తీసుకున్నాను ఇంతవరకు ఆ ప్రభుత్వం చేయలేదు ఇక్కడ ఈ ప్రభుత్వం చేయట్లేదు ఎందు గురించి మాది

  • @bkparamesh1061
    @bkparamesh10614 күн бұрын

    Jai Megastar Jai Powerstar Jai Megapowerstar Jai Janasena

  • @Jashwanth2005.
    @Jashwanth2005.5 күн бұрын

    Telangana lo 2 sari paper leak ayindhi revanth Reddy vache yami píkadu mali kotha rule testey vallaki udara sallahalu istaru

  • @badboychinna4334
    @badboychinna43344 күн бұрын

    Onely pk sir

  • @chityalanaresh625
    @chityalanaresh6254 күн бұрын

    2018లో డిసెంబర్ నెల కంటే ముందే రెండు లక్షల రూపాయల తీసుకున్న వారి లిస్ట్ గత ప్రభుత్వం దగ్గర ఉంది ఆ ప్రకారం దమ్ముంటే చేయి

  • @srikanthragam9486
    @srikanthragam94864 күн бұрын

    తెలంగాణ కు విద్య శాఖ మంత్రి ఉన్నాడా

  • @Soujanya1-oc8tz

    @Soujanya1-oc8tz

    4 күн бұрын

    Cm. revanth

  • @rajladdu2968
    @rajladdu29684 күн бұрын

    Hyd devalop kosam kotha company lu emina vastunaiah konchem chepamandi medam

  • @SRRBeautyParlour
    @SRRBeautyParlour4 күн бұрын

    What about new ration card

  • @mshivanayak1634
    @mshivanayak16345 күн бұрын

    Sar nadhi lon 2016 thisukuna sar nadhi aethadha ledha

  • @ganeshvaddepelli2241
    @ganeshvaddepelli22415 күн бұрын

    Good morning sorry news live

  • @ReddymallasravanSravanreddy
    @ReddymallasravanSravanreddy4 күн бұрын

    Govt hospitals development cheyandi cm

  • @rathishraju5614
    @rathishraju56145 күн бұрын

    Raventh CM

  • @Ridezwithvolkswagen3123
    @Ridezwithvolkswagen31234 күн бұрын

    Adhe beer lu 300 Aina monna shortage la thagale

  • @NavinDADA
    @NavinDADA5 күн бұрын

    Hiii

  • @kpratapreddy6851
    @kpratapreddy68515 күн бұрын

    Hallo bro rythu bandhu valana manaku ee rates avuthunavi idhi thelusuko maanava ani anukuntunaaru ee video chisina janaalu🎉🎉🎉🎉🎉

  • @user-we6hv8xt1v
    @user-we6hv8xt1v4 күн бұрын

    రుణ మాఫీ తో పాటు సబ్సిడీ,, మద్దతు ధర కల్పించాలి సారు

  • @AnanduGadumurgala-sp2gh
    @AnanduGadumurgala-sp2gh4 күн бұрын

    Up

  • @nagulmera4694
    @nagulmera46945 күн бұрын

    Jai congress 🔥🔥

  • @dnkrishna9357
    @dnkrishna93575 күн бұрын

    Did the profit gain by farmers😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @ravibhukya5517
    @ravibhukya55174 күн бұрын

    తెలంగాణలో ముందు మార్పు వస్తే రేట్లు ఆటో మీటింగ్ ల దిగిపోతుంది. తెలంగాణ రైతులకు ఎవరో సహకారమే చేయరు మరి అలాంటప్పుడు మిర్చి టమోటాలు ఎలా వేస్తాడు పంట. అన్ని మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటే కొనాల్సిందే. ముందుగాల తెలంగాణలో మార్పు తీసుకురా నాయాలు. ఎక్కువయింది ఎక్కువ అయింది రేట్లు పెరిగిందంటే పెరగదా మరి.

  • @VenkateswarluPeram-ww6zo
    @VenkateswarluPeram-ww6zo5 күн бұрын

    పొన్నలూరు వెంకటేష్

  • @RakeshKamtam-td2wc
    @RakeshKamtam-td2wcКүн бұрын

    Raithu morket gurinchi matladodhu

  • @suryasofjaanu2500
    @suryasofjaanu25005 күн бұрын

    Right!!!!!!! Iga iyyalaguda congress news odisinai....

  • @konathammadhubhaskar8565
    @konathammadhubhaskar85652 күн бұрын

    ఇప్పుడు అనంది జై కాంగ్రెస్ అని... రేట్లు తగ్గేలా చూడాలి

  • @pamukumaraswamy698
    @pamukumaraswamy6985 күн бұрын

    Hii Kalyani

  • @dineshvadlamudi
    @dineshvadlamudi4 күн бұрын

    Nuvvu aapu ra... Central govt ninchi chepemundhu...

  • @narsaiahmareddy645
    @narsaiahmareddy6454 күн бұрын

    ఒక పూట మటన్ 600 పెడుతారు , తాగి పారేసే ఫుల్ బాటిల్ 1000, పెడుతారు, కూరగాయలు రేటు పెరిగేతే ఏమైన్దిరా

  • @ravikumaryadavpspk6497
    @ravikumaryadavpspk6497Күн бұрын

    Jai janasena ❤❤

  • @sirisalasreenu3106
    @sirisalasreenu31064 күн бұрын

    మోతమే పండిచే వాలు లేకుంటే కిలో 500అన్న కొనే పరిస్థితి వస్తది అపుడు ఈ కామెంట్స్ ఎవరిపైనా చేస్తారు అన్న రైతులకి వాలు పెటే పెతుబడికి వాలకి వచ్చే ఆదాయానికి తేడానే ఉండదు.ఒక కులి మనిషికి 500 నుండి 600 ఉంది.అది కూడా అలోసించోచుగా ఒకసారి....

  • @p.bhixambhixu1456
    @p.bhixambhixu14564 күн бұрын

    ఉచితాలకు అలవాటు పడి కూరగాయలు కూడా 5ఏండ్లు ఫ్రీ అని అడగండి సరిపోతుంది. ఏ గవర్నమెంట్ అయినా ఫ్రీ అనేది సొంతంగా ఇవ్వదు అని తెలుసు అయినా మనం వాళ్ళు చెప్పే మాటలకు లొంగి ఓటు రూపంలో మద్దతు చెప్పి ఇప్పుడు అవి పెరిగాయి ఇవి పెరిగాయి అంటే ఎలా ప్రతి రూపాయి మనం అంటే జనం భరించాల్సిందే తప్పదు 😞😞😞

  • @bhaskarparam9711
    @bhaskarparam97115 күн бұрын

    Hi chandu summer season coming close America

  • @ghousegf4808
    @ghousegf48084 күн бұрын

    V6 న్యూస్ ప్రశ్నించే గొంతు కాదు కాంగ్రెస్ గొంతు ఛీ ఛీ 😡😡

  • @varaprasadkvs9180
    @varaprasadkvs91804 күн бұрын

    ధరలు పెరిగి సామాన్య ప్రజలకి కూరగాయలు తినడం కూడా ఒక లగ్జరీగా మార్చిన దరిద్రులు, పాపాత్ములు, నీచ, నికృష్ట ప్రజా కంటక ముఠా రాష్ట్రంలో BRS, కేంద్రంలో BJP. వీళ్ల పది సంవత్సరాల దౌర్భాగ్యమైన పాలన తరువాత తినే కూరగాయల ధరల కంటే తాగే మందు చవక అయింది.

  • @srikanthpunna8081
    @srikanthpunna80814 күн бұрын

    బిజెపి ఏం చేసినా మంచిది కాదంటూ మల్లిగా ఫస్ట్ కాంగ్రెస్ రేషన్ కార్డు ఇయ్యమని చెప్పు మహాలక్ష్మి స్కీమ్ అమలు చేయమని చెప్పు ఫస్ట్

  • @Naag---216
    @Naag---2165 күн бұрын

    కిషన్ రెడ్డి గానికీ బీజేపీ కి ఎలక్షన్స్ దేవుండ్లు తప్ప ఏమి గుర్తుండవు !!? ✍️👆🥺🥺🥺

  • @madhubaikana
    @madhubaikana5 күн бұрын

    Singareni auction news??

  • @vamshimydam5408
    @vamshimydam54083 күн бұрын

    Kuragayala retlu periginayyi Anne vallaku na tharupuna oka question... Vallaki ammai unte vyavasayam chesevani ki ichhi pelli chestara ...?

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx5 күн бұрын

    Jai revanth cm sir Jai Congress

  • @RajuBodapatla-yk8li
    @RajuBodapatla-yk8li4 күн бұрын

    Jai Bunny ❤❤

  • @sogallaprasad3255
    @sogallaprasad32554 күн бұрын

    First rythu bandhu veyandi revanth sir inka padalevu kcr nayam unde time ki rythu andu munde eshindu

  • @prasad78678
    @prasad786785 күн бұрын

    V6.no1❤🎉

  • @madhumamidi2923
    @madhumamidi29234 күн бұрын

    V6 is khangress channel

  • @banjaneyulu1193
    @banjaneyulu11934 күн бұрын

    Welcome congress news ki

  • @nomaddm
    @nomaddm4 күн бұрын

    Kalyana masthu❓️❓️❓️❓️

  • @susannasadangijena
    @susannasadangijena5 күн бұрын

    Modi pradhani aete ret ante

  • @orsuanji9238
    @orsuanji92384 күн бұрын

    కాంగ్రెస్ గవర్నమెంట్ నిగయితీగా పనిచేయoడి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Келесі