సైనస్ సర్జరీ గురుంచి అపోహలు.

👨‍⚕️ Welcome to Dr. Chaitanya Rao's SinusDoctor Channel! Get simple insights on sinus health & more. 🌟 Subscribe & hit 🔔 for our latest!
💬 Questions or video ideas? Message us! Stay tuned for content on nose & sinus conditions. 📺 Subscribe & enable notifications.
🔗 Visit our website for comprehensive resources on nose & sinus health: www.sinusdoctor.com 🌍
📸 Daily updates and tips on Instagram: sinus.doctor 📷
👥 Join our Facebook community for more discussions: thesinusdoctor 📘
📞 For consultations, either online or directly, contact us at 📲 +91 98490 82999. 🚑
Music from #InAudio: inaudio.org/track/neo-soul-hi...

Пікірлер: 13

  • @veerababu-pg1je
    @veerababu-pg1jeАй бұрын

    Sir food గురించి వీడియో చేస్తా అన్నారుగా సర్

  • @SinusDoctor1

    @SinusDoctor1

    Ай бұрын

    Hi Veerababu garu, roju 100 patients choostu, 6-7 surgeries chestuntanu. Naaku ee madyalo koncham samayam dorikinappudu ee videos chestuntanu. Tappakunda chestanu, koncham time padutundi. Thank you gurtuchesinanduku.

  • @veerababu-pg1je

    @veerababu-pg1je

    Ай бұрын

    Sir మీకు వీలు ఉన్నప్పుడే చేయండి సర్.. మీరు ఇలా respond avvatam chala great sir thank u sir..... నాకు సర్జరీ జరిగి 25 డేస్ అవుతుంది sir ముక్కులో కండకి.... నేను చికెన్, పప్పు అన్ని ఫుడ్స్ తింటున్నాను ఏమి కాదుగా సర్ ఇంట్లో వాళ్ళు one month ఆగమంతున్నారు.. తినకుండా ఈ ఒకటి చెప్పండి సర్ ఏమి అనుకోకుండా

  • @veerababu-pg1je
    @veerababu-pg1jeАй бұрын

    నమస్తే సర్ sinus సర్జరీ తర్వాత food గురించి వీడియో చేయండి సర్ ఏమి తినొచో ఏమి తినకూడదో పత్యం చేయాలా sir వన్ మంత్ పప్పు, నాన్వెజ్ తినకూడద sir మసాలా ఫుడ్స్ తినకూడద plz sir కొంచెం ఇవరించగలరు....

  • @SinusDoctor1

    @SinusDoctor1

    Ай бұрын

    Tappakunda, very good idea, thanks for asking 👍🏼

  • @santhoshkumar-kw4yo
    @santhoshkumar-kw4yo8 күн бұрын

    సైనస్ ఆపరేషన్ తర్వాత రెండు రోజులు ముక్కు గాలి ద్వారం మూసి వేస్తారు కదా సార్ అప్పుడు శ్వాస కు చాలా ఇబ్బంది అవుతుంది నేను ఒకసారి సర్జరీ చేసుకున్నాను. అది తప్పని సరియా సార్ ప్రత్యామ్నాయ్యం ఏమి లేదా సార్

  • @SinusDoctor1

    @SinusDoctor1

    4 күн бұрын

    Hi, Nenu mukku pack cheyyanu.

  • @veerababu-pg1je
    @veerababu-pg1jeАй бұрын

    నాకు సర్జరీ జరిగి 20 డేస్ అవుతుది.. చికెన్, తినవోచ డాక్టర్ గారు

  • @SinusDoctor1

    @SinusDoctor1

    Ай бұрын

    Sure. Tinocchu.

  • @dvskrishna5100
    @dvskrishna5100Ай бұрын

    Hi doctor garu . I heard that after sinus surgery nose will packed for one day is it correct ?

  • @SinusDoctor1

    @SinusDoctor1

    Ай бұрын

    Hi, yes, that is the commom practice but i do not do that as it is very uncomfortable.

  • @patanashraf
    @patanashraf10 күн бұрын

    Sir sinus surgery ki money entha avuthundhi average ga.. Cheppandi

  • @SinusDoctor1

    @SinusDoctor1

    9 күн бұрын

    Hi, Kindly Contact Dr.Chaitanya Rao 📞 +91 98490 82 999 or +91 900 007 5678 🏥 Sinus Doctor, Dr. Rao’s ENT Superspeciality International Hospitals 📍 Hyderabad g.co/kgs/7edAad for appointment & other details

Келесі