సీరియల్ అంతరంగాలు 1998 పాట | gundekusavvadendhuku tital song | ETV |

Etv serial song gundelo savvadendhuku..
#etv #serial #song #telugu #oldisgold #oldsong #ashwini #achyuth #suman #trending #pushpavlogs #viral #trending #village #pushpavlogs #1998 #antharangalu

Пікірлер: 789

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle

    నా చిన్ని తనంలోని 😊మధురమైన జ్ఞాపకాల్ని గుర్తు చేశారు 💝

  • @aishwaryatelukuntla4574
    @aishwaryatelukuntla4574

    1990 kids oka like vesukondi

  • @user-nc7pn8gm7t
    @user-nc7pn8gm7t

    పాత రోజులు మళ్లీ వెనక్కి వస్తే బాగుంటుంది🎉❤🎉❤🎉❤

  • @jayasri-vz6qm
    @jayasri-vz6qm

    చాలా సంవత్సరాలు అయ్యింది.. ఈపాట విని,చిన్నప్పటి రోజులు గుర్తోచ్చాయి

  • @ramubillea5288
    @ramubillea5288

    నేను చిన్నప్పుడు స్కూల్ వెళ్లి వచ్చి చూసే సీరియల్స్. ఎండమవులు.మనోయజ్ఞం. అంతరంగలూ .పద్మవ్యూహం.

  • @srikanthch836
    @srikanthch836

    చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనంద పడటమే జీవితం అయిపోయింది😢

  • @kantareddymaheshwarreddy9241
    @kantareddymaheshwarreddy9241

    కొన్ని పాత పాటలు వింటుంటే ఆ జీవితం మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది

  • @thesoldierashok5365
    @thesoldierashok5365

    దిగులుగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్ననాటి మధుర గీతాలు వింటుంటే జీవితంలో ఏదో తెలియని సంతోషం అనిపిస్తుంది

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar.21 күн бұрын

    i love this serial along with విధి అన్వేషిత అందం కళంకిత పాడుతా తీయగా లేడి డిటెక్టివ్ స్నేహ disney సంధ్య boom boom సకలక

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527

    మా ఊరి చిన్న నాటి జ్ఞాపకాలు, Tv ఉన్న వాళ్ల ఇంట్లో వాడకట్టు వాళ్ళందరూ జమ అయి చూసేవాళ్ళం

  • @Madhuraveni_1234
    @Madhuraveni_1234

    ఈ డైరెక్టర్ గారికి,పాట రాసిన వారికి,పాడిన వారికీ, నటించిన వారికి,నా, ధన్యవాదాలు.ఎంత మంచి సీరియల్.Old is Gold All Ways।

  • @bhaskarsandela7192
    @bhaskarsandela7192

    నా చిన్నతనం గుర్తొస్తుంది. ఈ సీరియల్ లోని పాటలు వింటుంటే నా 10th class లో టీవీ లో విన్నాను.మళ్ళీ ఇప్పుడు వింటున్న

  • @bharath.bobbili
    @bharath.bobbili

    80s 90s వాళ్ళకే తెలుసు ఈ సాంగ్స్ tq for uploading 🙏🏾

  • @thulasiyarra5683
    @thulasiyarra5683

    ఈ సీరియల్ వచ్చేటప్పుడు నేను 9th చదువుతున్నాను.. సీరియల్ వచ్చే టైమ్ కి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లం.ఆ రోజులు చాల చాల బాగునయ్..

  • @manaintikitchan6706
    @manaintikitchan6706

    అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోవున్న రోజులు గుర్తుకువస్తున్నవి ♥️ఈప్పుడు ఎలాంటివి లేవండి బాధగా వున్నది 90 సరే కిండ్స్ నిను kuda

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527

    అలనాటి జీవితం కళ్ల ముందు మెదులుతుంది. మొబైల్ ఫోన్ లేని బంగారు రోజులవి. స్నేహం అంటే ఆప్యాయత అంటే ఒక చక్కటి జ్ఞాపకం

  • @rvmg5755
    @rvmg5755

    నా చిన్నప్పటి జ్ఞాపకం. నా కుటుంబంలో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అప్పట్లో.. మధుర జ్ఞాపకం.

  • @jayaram4250
    @jayaram4250

    1995-2000నా బాల్యం లో ని జ్ఞాపకం 1998లో ఈ సీరియల్ 😍😍

  • @neelisrinivaskadrekar7328
    @neelisrinivaskadrekar7328

    నేను ఇంటర్ 2వ సం// చదివే రోజుల్లో ఈ సీరియల్ మొదలయినది. ఈ సీరియల్ లో ప్రతి పాట అద్భుతమైనది.

  • @gudisuman4082
    @gudisuman408221 күн бұрын

    గతం ఎంతో ఘనం అని ఎందుకు అంటారో అందరికి తెలియకపోవచ్చు వెనక్కి వెళ్లిపోయిన ఆ 1990 ల రోజులు ఎంతో గొప్పవి...

Келесі