Ruthuragalu Title song - Unplugged version - Alakananda Bunty Music- Bunty

Ruthuragalu Tv serial title song composed by Dr Bunty became a household name and the song stayed in everyone's heart. The everlasting sweetness of the song was captured and brought to life in this unplugged version.
Credits:
Lyrics: BalabhadraPatruni Madhu
Music : Bunty
Singers: Alakananda Bunty
Piano and Keyboards: N C Praveen
Song Mixed and Mastered by: Vinay Kumar-Melody Digitals
DOP-Editing-DI: Paravasthu Devendra Suri
Special thanks to : Dr manjula
Special thanks to : Geetha Raghu

Пікірлер: 647

  • @alkaandbunty4846
    @alkaandbunty48462 жыл бұрын

    Heartfelt thanks from Alka , Bunty and the entire team to each and everyone for your love and support!

  • @adityadharmatejhrallapalli
    @adityadharmatejhrallapalli Жыл бұрын

    This song is an emotion to 90s kids. Thank you sir and mam. God bless you both.

  • @SitamadhuriAitharaju
    @SitamadhuriAitharaju2 жыл бұрын

    మళ్ళీ ఆ రోజులు గుర్తకొస్తున్నాయి బంటీ గారు....ఎప్పటి లాగానే మీ గాత్రం అమృత భాండం.... 👏👏👏👏

  • @KiranKumar-jh1of
    @KiranKumar-jh1of2 жыл бұрын

    చాలా చాలా బాగుంది... నా స్కూల్ డేస్ లో మా ఇంట్లో అమ్మ వాళ్ళకి ఈ పాట వినపడితే అన్ని పనులు పక్కన పెట్టి టీవీ ముందు వాలిపోయే వాళ్ళు... మళ్లీ ఆరోజులు ఈ పాట ద్వారా గుర్తుకు వచ్చాయి. అప్పట్లో మా పెదనాన్న గారి ఇంట్లో నే tv ఉండేది. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ మా పెదనాన్న గారి ఇంటికి ఈ టైం లో ఏదో ఒక వంక తో వచ్చి ఆ సీరియల్ చూసి వెళ్లే వాళ్ళు.

  • @manthamadhuri9617
    @manthamadhuri9617 Жыл бұрын

    Nenu school nunchi intiki naduchukuntu veltu untee andari illalonchi idee pata vinipistu undedi.. Enta melodious song...❤❤❤❤❤ nostalgic, 90s days ee veru.. Chalaaa innocent days avi..

  • @vijayaprasad952
    @vijayaprasad952

    మా అందరినీ వెనుక కాలం కీ తీసుకు వెళ్లి పోయారూ😊

  • @vimala.m3787
    @vimala.m3787

    ఈ పాట వింటుంటే ఒళ్ళు గగూర్పాటుతో రొమాంచితం కలిగి ఎక్కడో గాలిలో ప్రకృతి లో తేలిపోతున్నాట్లుంటుంది చాలా థాంక్స్ మళ్ళీ ఆ రోజులలోకి తీసుకెళ్లినందుకు

  • @saikirannaalla2551
    @saikirannaalla25512 жыл бұрын

    Years may pass but it never gets old .. it's always special for our 90's kids

  • @rajeswaris6331
    @rajeswaris6331

    బాలానందం రేడియో program లోపాడి న, అలకనంద మీ రుఒకరేనా? చిన్న సందేహం. తీ ర్చండి. మంచి పాటమాకి ష్ట మై న పాట విని పించి నందుకు థాంక్స్.

  • @ManasaM-ii9pm
    @ManasaM-ii9pm

    బంటీ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం 😀

  • @veeraraghavendraraomunnell9653
    @veeraraghavendraraomunnell9653 Жыл бұрын

    2023 లో కూడా వింటూనం....amazing voice

  • @shashikumardurishetti6050
    @shashikumardurishetti6050

    ఇప్పటికీ ఈ పాట ను 100+ సార్లు విన్నాను.

  • @massmuralitedla4843
    @massmuralitedla48433 жыл бұрын

    🙏🙏🙏🌹🌹🌹🌹

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730

    మరువలేని చిన్ననాటి జ్ఞాపకం..

  • @venwhen8567
    @venwhen8567 Жыл бұрын

    Come back here everytime I want to relive my childhood for 5 more mins. What a voice mam. Bunty sir 🙏

  • @shashikumardurishetti6050
    @shashikumardurishetti605028 күн бұрын

    బంటి గారు..... ఏం మ్యాజిక్ ఉందో గాని ఈ పాటలో ఇప్పటికీ ఈ పాట వినడం... ఇది 100+

  • @preethymedisetty4583
    @preethymedisetty4583

    This randomly came up on feed, I had the widest smile as soon as it took me back to 90s .. used to hear this from every household while coming back from school 😊😊😊

  • @shashikumardurishetti6050
    @shashikumardurishetti6050 Жыл бұрын

    బంటి గారు....ఈ పాట వింటున్నంతసేపు ఒక ట్రాన్స్ లోకి వెళ్తున్నాం.

  • @mohan2302
    @mohan2302 Жыл бұрын

    OMG…Such a beautiful voice…how come these 2 singers not become greatest

  • @Cherrybhotlaxes143
    @Cherrybhotlaxes143

    No words,...❤ మనసు మైమరచి వినడమే... అవకాశం ఉంటే ఇలాంటి సాంగ్స్ ప్రవేట్ ఆల్బమ్ గా ఆయినా అందించగలరు...........

Келесі