Eetharam Serial Title Song

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvteluguindia
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh

Пікірлер: 837

  • @ramadevipalakurthi8443
    @ramadevipalakurthi84435 жыл бұрын

    ప్లీజ్ ఈ సీరియల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ప్రసారం చేయండి

  • @merguvenu3645
    @merguvenu36452 жыл бұрын

    ఈ మధురమైన పాటని వింటుంటే గతస్మృతులు గుర్తుకొచ్చి, బాల్యపు రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఈతరం కథ దారవాహిక ఒక అద్భుతం👌

  • @abcdmahesh7772
    @abcdmahesh77726 жыл бұрын

    నా చిన్న నాటి రోజులు. గుర్తుకు వస్తోంది. పాత.పాటలుచాలాబగుంనయి

  • @anithamuddirala8742
    @anithamuddirala87422 жыл бұрын

    ఈ సీరియల్ మాకు మల్లీ చూడాలి అని ఉంది మాకోసం మల్లీ పెటండి నెట్ లొ పెటండి దయచేసి పెటండి

  • @sreenuboddani9730
    @sreenuboddani97304 жыл бұрын

    కొన్ని సంవత్సరాలుగా వెదుకుతున్నా ఈ పాట కోసం.

  • @swethasweety5431
    @swethasweety54315 жыл бұрын

    Thanks a lot for uploading this song..ఎంత మంచి పాటలు ...ఎంతమంమా సీరియల్స్ చిన్నప్పటి రోజులను గుర్తు చేశాయి ...గొప్ప దర్శకులు ,నటీ నటులు...మళ్ళీ చూడలేము

  • @nowshadfairoz6187
    @nowshadfairoz6187 Жыл бұрын

    నేను స్కూల్ కి వెల్లేదని ఈ సీరియల్ వచ్చేటప్పుడు యిప్పుడు నా పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు

  • @haradhiteluguvlogs6828
    @haradhiteluguvlogs6828

    E serial చూడ్డానికి పక్కింటి కి వెల్లేదన్ని

  • @user-en8mw7wn3h
    @user-en8mw7wn3h3 жыл бұрын

    కాలం ఎప్పటికీ ఒక్క లాగ ఉండదు.అలా ఉంటే సృష్టి సాగదు.

  • @surabhiramu3357
    @surabhiramu33573 жыл бұрын

    ప్రతి బుధవారం 8.30 PM ఈ టీవీ లో ప్రసారం చేసేవారు

  • @RK-ln9xe
    @RK-ln9xe4 жыл бұрын

    1990 s కిడ్స్ ఒక like వేసుకోండి.....

  • @Janavanimedia
    @Janavanimedia5 жыл бұрын

    సూపర్.. సీరియల్ ఈతరంకథ.. నా చిన్నతనంలో వచ్చేది...

  • @lakshmidevirajugari1792
    @lakshmidevirajugari17924 жыл бұрын

    ఈ సీరియల్ మళ్ళీ ప్లే చేయండి చాలా బాగుంది

  • @challasrinivas3910
    @challasrinivas3910

    ఓ వేణుగానమా ఈ రాధ ప్రాణమా

  • @ANUMEDIAWORLD
    @ANUMEDIAWORLD2 жыл бұрын

    ఈ సాంగ్స్ విన్నా ఆ సీరియల్స్ గుర్తుకువచ్చినా ఆటోమేటిక్ గా కళ్ళల్లో నీళ్లు వస్తాయి

  • @sumangurueducation2701
    @sumangurueducation27014 жыл бұрын

    E Tv వారికి ధన్యవాదములు

  • @tvasharman8914
    @tvasharman89144 жыл бұрын

    మేము అప్పుడే హైదరాబాదు వచ్చి 3,4 సంవత్సరములు

  • @VasanthVasanth-hp7en
    @VasanthVasanth-hp7en Жыл бұрын

    సీరియల్స్ అంటే ఈటీవీ సుమన్ గారికి శతకోటి వందనాలు... మళ్ళీ ఇలాంటి సీరియల్స్ రావు... Plz మళ్ళీ ఈ సీరియల్స్ telecast చేయండి...

  • @madhubabu148
    @madhubabu1485 жыл бұрын

    Who is watching this song in 2019.........

  • @pavanihlp3826
    @pavanihlp38262 жыл бұрын

    2nd చరణం