Kalankitha Serial Title Song

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvteluguindia
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh

Пікірлер: 507

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_274 жыл бұрын

    ఆ కాలమే బాగుండేది... నిజంగా మన చిన్ననాటి జ్ఞాపకాలు మల్లీ తిరిగిరావు...

  • @devendhardande7279
    @devendhardande72794 жыл бұрын

    నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ సీరియల్ చూసేవాన్ని ఈ సాంగ్ అప్పట్లో ఒక సంచలనం ఈ సాంగ్ వినగానే నేను నా బాల్యం గుర్తుకు వచ్చింది

  • @sravankumar3502
    @sravankumar35022 жыл бұрын

    నేను 25 సంవత్సరాల క్రితం విన్న పాట... ఇంకా గుర్తుంది.. జానకమ్మ గదా

  • @venkatesh.bvenkatesh.b7033
    @venkatesh.bvenkatesh.b7033 Жыл бұрын

    ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సీరియల్స్ కి ప్రాణం పోసింది మన ETV.మన జీవితాలను అచ్చు గుద్దినట్లుగా మన కళ్ళకి చూపించింది. నాకింకా గుర్తు ఈనాడు సినిమా ringtone వస్తే చాలు సినిమా వస్తోంది రా అని ఎవరు TV పెట్టారో అని తొంగి చూసిమరీ వెళ్ళేవాళ్ళం.నాకు ఒకేఒక కల నా జీవితంలో TV తీసుకుంటానా అని. కానీ ఇప్పుడు రెండు మూడు tv lu ఉన్నాయ్. కానీ ఆ రోజులు లేవు. తిట్టుకొని, కొట్టుకొని వెంటనే కలిసిపోయావాళ్ళం. ఇప్పుడు ఉన్నారు ప్రాణం పోయేవాడికి కూడా నీళ్లు ఇవ్వరు.

  • @The_Simhapurien
    @The_Simhapurien Жыл бұрын

    ఇక్కడ కామెంట్ పెట్టిన ప్రతిఒక్క సోదర సోదరీమణులకు నా నమస్కారం. we miss golden days

  • @srisivaatoz5958
    @srisivaatoz59584 жыл бұрын

    ప్లీజ్ ఈ సీరియల్స్ మళ్ళీ ప్రసారం చెయ్యండి కొత్త సీరియల్స్ వేస్తూ అర్ధం అవ్వవు మ్యూజిక్ ఎక్కువ వేస్తూ old is gold

  • @koruprolunakkapalli2212
    @koruprolunakkapalli22122 жыл бұрын

    ఈపాట నాకు చాలా ఇష్టం ఇన్నాళ్లు విన్నాను ఎందుకో నాకు ఈపాట వినంత సెంపు ఎదోలా వుంటుంది పాడిన వారికి ధన్యవాదాలు

  • @jayaram4250
    @jayaram4250 Жыл бұрын

    బ్లాక్ and వైట్ TV రోజుల్లో వచ్చే సీరియల్ స్ జీవితం యొక్క విలువ లు నేర్పించేవి 1996-1999

  • @karnativenkatesh3476
    @karnativenkatesh34766 жыл бұрын

    apatlo chinnavallam song padindi evaro teledu bommalu bagunnai ani chuse vallam song padindi janakamma ani telisi ipudu acharya potunnam

  • @jinnasumalatha4166
    @jinnasumalatha4166

    E tv వారికి విన్నపం ఈ సీరియల్స్ మళ్ళీ వేస్తే బాగుటది...వేయండి ...మళ్ళీ చూస్తారు...

  • @MrJohn-ms8xq
    @MrJohn-ms8xq Жыл бұрын

    సుమన్ పాటలు చేలా అర్దం వుంటుంది.miss u సుమన్ గారు

  • @saikrishnasankeerth
    @saikrishnasankeerth

    ఓ కళంకిత, కళలకే అంకిత

  • @muralikancham1359
    @muralikancham13595 жыл бұрын

    చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి...😢

  • @anandvalaboju9788
    @anandvalaboju97885 жыл бұрын

    నా చిన్నప్పటి మధుర మైన సాంగ్ ,ఇప్పుడు వింటుంటే మళ్ళీ చిన్నప్పటి విషయాలు ,జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి,ఇప్పటి 2018yr సీరియల్స్ నాకు నచ్చట్లేదు.....Old is gold thanks to u tube....

  • @hanumanthuguna9407
    @hanumanthuguna94076 жыл бұрын

    సూపర్ సీరియల్ మల్లీ టెలీ కాస్ట్ చెయ‌ండి

  • @vasuevasu2343
    @vasuevasu23437 жыл бұрын

    please old serials malli telecatse cheyyandi

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur81147 жыл бұрын

    జానకమ్మ గొంతులని ఆమె పడిందని నా చిన్నప్పుడు తెలుయదు.

  • @mylifeambitionpolice5110
    @mylifeambitionpolice51106 жыл бұрын

    ఈ పాటంటె నాకు చాలా ఇష్టం

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 Жыл бұрын

    ఆ కాలమే బాగుండేది మన చిన్ననాటి జ్ఞాపకాలు ఈ సీరియల్,

  • @annamdevulavenkatasrinivas5134
    @annamdevulavenkatasrinivas51346 жыл бұрын

    కళంకిత సీరియల్ ప్రసారంచేయండి