Rajahmundry MP Purandeswari Full Speech In NDA MLAs Meeting | CM Chandrababu | Pawan Kalyan | Tone

Rajahmundry MP Purandeswari Full Speech In NDA MLAs Meeting | CM Chandrababu | Pawan Kalyan | Tone
#chandrababu #pawankalyan #purandeswari #tdp #janasena #tonenews
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 708

  • @user-ti8zp9yb6v
    @user-ti8zp9yb6v17 күн бұрын

    అన్నగారి ముద్దుబిడ్డ నందమూరి ఆడబిడ్డ పురంధేశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు మీరు రాజకీయాలను ఎంచుకోవడం మీకు ధన్య వాదములు, అమ్మ మీ ఉపన్యాసం అమోఘం, అద్వితీయం

  • @narayanavanam8379

    @narayanavanam8379

    17 күн бұрын

    Good speech

  • @madhuchakradhar6414

    @madhuchakradhar6414

    17 күн бұрын

    అమ్మా ఎన్ని రోజులకు N T R గారు మాట్లాడినతీరు మీ మాటల్లో గోచరించింది సంతొషం మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @balakrishnaiahgopalpet990

    @balakrishnaiahgopalpet990

    16 күн бұрын

    Qqqqq​@@madhuchakradhar6414

  • @bsunkkanna4974

    @bsunkkanna4974

    16 күн бұрын

    Getty vg😢​@@madhuchakradhar6414

  • @littlegamers2971
    @littlegamers297117 күн бұрын

    చాలా ఆనందం గా వుంది. ఇదే దృశ్యం 2019 లో జరిగివుంటే ఎంతో బావుండేది. ఏది ఏమైనా వెలుగు విలువ తెలియాలంటే చీకటి అంటే ఏంటో చూడాలి. 🎉

  • @user-ne7qn8xe8l

    @user-ne7qn8xe8l

    17 күн бұрын

    2020 కరోనా ప్రజలకు ఎలా జీవించకూడదో ఒక పాఠం నేర్పింది.. 2019-2024 పాలన ఎలాంటి వారిని ఎన్నుకోవాలో ఆంధ్రప్రదేశ్ కు ఒక పాఠం నేర్పింది.

  • @RAJKUMAR-jl1zv

    @RAJKUMAR-jl1zv

    17 күн бұрын

    చాలా చక్కగా వివరించారు

  • @murthy2722
    @murthy272217 күн бұрын

    గౌరవనీయులైన శ్రీమతి పురంధరేశ్వరి గారికి వందనం మీరు మీ తండ్రి గారైన శ్రీ నందమూరి తారక రామారావుగారిలా చక్కగా వివరించారు మీరు ఖచ్చితంగా యదార్థంగా అమలు చేసేలా మీరు భా జ పా నుండి కూడా రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, ఆర్థిక అవసరాలకు అనుమతుల సత్వర మంజూరికి కృషి చెయ్యాలి అని మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోరుతున్నాను 🎉❤🎉❤🎉❤

  • @vantaramvenkat
    @vantaramvenkat17 күн бұрын

    పురందరేశ్వరి చాలా చక్కగా మాట్లాడుతుంది

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty681017 күн бұрын

    చాలా హుందాగా సభలో అన్ని విషయాలు టూకీగా విశ్లేషణ తీరు మీకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను

  • @lakshminandula5303
    @lakshminandula530317 күн бұрын

    పురంధరేశ్వరి మాటల్లో అంతా . వాస్తవమే, సదాశయమే…👌👍👏🙌🤝

  • @ravigorugantula5579
    @ravigorugantula557917 күн бұрын

    🌹Hat's of పురంధరేశ్వరి గారు🙏

  • @charanssssssss

    @charanssssssss

    16 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradakoduripati6678
    @saradakoduripati667817 күн бұрын

    హేట్సాఫ్ మేడమ్. ఎంతచక్కనితెలుగుభాష.మీమాటల్లో, విజ్ఞత. ❤💐👍🙏🙏🙏🙏🙏

  • @seshagiriraogedela4225
    @seshagiriraogedela422517 күн бұрын

    నాన్న గారి వారసత్వం రాజకీయాల్లో.. ప్రోమినెంట్ రోల్ పోషించిన మీరు రాష్ట్రానికి ,ప్రజలకు మేలుచేయాలని..చేస్తారని...కోరుకుంటున్నాం...అమ్మా..

  • @ramk4913

    @ramk4913

    17 күн бұрын

    😮

  • @subrahmanyeswararaonulu6170

    @subrahmanyeswararaonulu6170

    17 күн бұрын

    అందరమూ అదే కోరుతున్నాం.

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai146817 күн бұрын

    ❤❤ Hat's of చిన్నమ్మ గారు శుభాకాంక్షలు 🙏❤🙏❤❤

  • @etamsettiappalanaydu3988
    @etamsettiappalanaydu398817 күн бұрын

    అచ్చ తెలుగులో చక్కగా వివరించారు.....❤

  • @koumarisastryvedula651
    @koumarisastryvedula65117 күн бұрын

    ఎంత చక్కగ పరిణితి తో మాట్లాడారు అందరు. జోహార్లు అందరికి

  • @akulotigayathrirani5174
    @akulotigayathrirani517417 күн бұрын

    అమ్మా మీ ఉచ్చారణ,భాషలోని తియ్యదనాని సభికులుకు వీక్షకులుకు సంతోసాన్ని ప్రసాదించారు అమ్మా

  • @prabhapeyyala2035
    @prabhapeyyala203517 күн бұрын

    ఉచిత పధకాలు వద్దు ఉపాధి అవకాశాలు మంచిది

  • @bhagathakkera7983
    @bhagathakkera798317 күн бұрын

    చిన్నమ్మా!ఎన్ని రోజులైందమ్మా ఈ తెలుగు భాష కమ్మదనాన్ని విని సంతోషం తల్లీ AP బాగుండాలి. 🙏💐

  • @pokemonitishere202

    @pokemonitishere202

    17 күн бұрын

    జై ఆంధ్ర 💪 జై తెలుగు తల్లి 🔥 ✊

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu617017 күн бұрын

    దేశం మొత్తం ఈ తీర్పు యొక్క ఆంతర్యం గ్రహించిన ఎడల దేశ ప్రజలు ధన్యులు అవుతారు.

  • @rajanigummadi9339
    @rajanigummadi933917 күн бұрын

    మేడం,మీరు రాష్ట్రాభి వృద్దికి తోడ్పడతారని, అన్నివిధాల సహకరించి మేలు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi599717 күн бұрын

    శుభాకాంక్షలు పురంధేశ్వరి గారూ. జై బీజేపీ.

  • @mdsardarahamed6057
    @mdsardarahamed605717 күн бұрын

    మేడం చాలా బాధ్యతగా మాట్లాడారు అలాగే కేంద్రాన్ని రాష్ట్రానికి కావలసిన నిధులను మంజూరు చేయాలని కోరుతూ ఉన్నాము

  • @rameshbabu8134
    @rameshbabu813417 күн бұрын

    మేడం మీరు ముందు చూపుతో నేటి విజయం యొక్క బాధ్యతను చాలా చక్కగా చెప్పారు 🌹👏🌹👍🌹😊

  • @prabhapeyyala2035
    @prabhapeyyala203517 күн бұрын

    ఉచిత పధకాలు ఇచ్చి ప్రజల అప్పులు పెంచే కంటే ఉపాధి అవకాశాలు కల్పించి ప్రజలు వారి కుటుంబంతో ఆనందంగా జీవించే పనులు కల్పించాలి

  • @PallaviKiranNiharika

    @PallaviKiranNiharika

    15 күн бұрын

    So true

  • @ramakoteshwerrao8059
    @ramakoteshwerrao805917 күн бұрын

    స్వచ్ఛమైన తెలుగు లో ఓకే ఒక్క ఆంగ్ల పదం తో చక్కగా మాట్లాడారు.

  • @pokemonitishere202

    @pokemonitishere202

    17 күн бұрын

    పెద్ద ఎన్టీఆర్ గారు కూడా అలానే మాట్లాడేవారు

  • @bampallybhasker2115

    @bampallybhasker2115

    16 күн бұрын

    Majority*

  • @NDevarajulunaidu
    @NDevarajulunaidu17 күн бұрын

    *స్పూర్తి*,*యుక్తి*,*శక్తి.*ల కలయికయే ఈ కూటమి. అదే NDA.

  • @ramanatv9091
    @ramanatv909117 күн бұрын

    Excellent speach chinnamma garu

  • @ohmsri
    @ohmsri17 күн бұрын

    Valuable speech. Eminent leader Purandareswari.

  • @sureshsatti5477
    @sureshsatti547717 күн бұрын

    Super M. P garu.

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz17 күн бұрын

    Jai TDP Jai CBN sir ✌️✌️💐💐💐💐💐💐💐💐💐 Jai Pavan Anna ki Jai ✌️✌️💐✌️💐💐💐💐💐💐💐💐✌️💐💐

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni216317 күн бұрын

    పురంధేశ్వరి గారు, ఎంతో కష్టంతో, మీదగ్గరకు వచ్చి కలిసిన సామాన్య ప్రజల ఇబ్బందులు,సావధానంగా వినండి, అని అభ్యర్ధిస్తున్నాము. సామాన్యులు మిమ్మూ కలుసుకోగలగటమే ,చాలాసులభం అయ్యేటట్లు, ఇకమీదట,చూడండి.

  • @atyoutube9311
    @atyoutube931117 күн бұрын

    ఎన్ఆర్ఐ సేవలు....ప్రక్క స్టేట్ లో ఉన్నా తెలుగు ఓటర్స్ కు అభినందనలు,అలాగే ముస్లిం ల కు ధన్యవాదాలు

  • @ramakrishnanowduri6565

    @ramakrishnanowduri6565

    17 күн бұрын

    ముస్లింలు అంటూ ప్రత్యేకంగా ప్రస్తవించాల్సిన అవసరం లేదు. కుల మతాలకతీతంగా ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి, రాక్షస పాలన కావించిన జలగాసురుడిని తొక్కి నార తీసారు. ఆంధ్ర ప్రజలకు శుభాభినందనలు!

  • @a.j.vasudev7700
    @a.j.vasudev770017 күн бұрын

    చక్కగ మాట్లాడారమ్మా🙏 జై భారత్🇮🇳 తెలుగుభాష అందరూ చక్కగ మాట్లాడారు . భాషని పూర్తిగా బోధనా మాధ్యమంగాతీసివేసినవారిని- విసిరివేసినశక్తిమాత- మన తెలుగుతల్లి🙏🚩 తిరిగి govt,pvt అన్ని పాఠశాలలో- కనీసం ప్రాథమిక స్థాయిలో బోధనాభాషగాప్రవేశపెట్టండి🙏 కేంద్రం నుండి 20లక్షల ఉద్యోగాలు అడిగారనివార్త- సంతోషమనిపించింది. చాలా జాగ్రత్త గా ఒక మాట మీద ,ఒక మాట బయట మాట్లాడేటపూపుడు- అంతా అనుకుని- జిల్లాకు ఒకరు spokesperson ఏర్పాటు చేసుకోండి. లేకపోయిన Ysrcp goons ఏదో వ్యక్తిగతంగా- మాట్లాడి విడగొట్టు రాజకీయాలుచేస్తారు. ఒక tdp కార్యకర్తను అప్పడే హతమార్చారు. ఈ పార్టీని ,కాంగీని పూర్తిగా Deciminate చేయండి. మతం మారిన వారికి reservations తీసేయండి. మన ముస్లిం ప్రజలు తెలుగులో నే ఖురాను చదువుతారు. మన తెలుగు సంప్రదాయం పాటిస్తారు. వారు దేశంలోని ,ప్రక్కనున్న- TG నుండి radical islam రానీయకండి. అంతా కలిసి ,మత్తుపదార్ధాలు, మద్యపానం అలవాటైన వారిని మాన్పించి ఉపయోగ పడేలామార్చడం,దేవాలయాలభూములు, తి.తి. ది. ,శ్రీ శైలం మొదలగు దేవాలయాలు తిరిగి ధర్మాచరణ జరిగేలా చూడాల్సినబాధ్యత+ తెలుగుభాష కు పట్టం కట్టిన ప్రజలు మీ వెంటే ఉంటారు 🙏🚩 ప్రక్క రాష్ట్రలలో దుష్ట శక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. జాగ్రత్త గా ఉండండి. శుభంభూయాత్🙏🚩

  • @lakshminandula5303
    @lakshminandula530317 күн бұрын

    ప్రతి పక్ష ము వారికి, మాటలతో సమాధానము, చెప్పాలని కోకుండా… మెరుగైన, ప్రవర్తన, పరిపాలన, మాడతీరు … ప్దదర్శిస్తూ… కూటమి తెలుగువారి నమ్మకాన్ని నిలబెట్టు కుంటారని, సురాజ్యము సాధిస్తారని…👌👍👏🙌🤝

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha433817 күн бұрын

    తెలుగు తనం ఉ ట్టి పడే మంచి కట్టు బొట్టు,చక్కటి తెలుగులో సంస్కార వంత మైన మంచి భాషతో మీ ఉపన్యాసం ఎంతో హుందాగా వుంది.ధన్య వాదాలు.సమన్వయంతో కలిసి కట్టుగా ప్రజల సమస్యలు తీరుస్తున్నారని ఆశీస్తూ.,

  • @rameshdoddi358
    @rameshdoddi35817 күн бұрын

    వెంకయ్య నాయుడు గారు ప్రతి మీటింగ్ లో ప్రజలకు ప్రభుత్వం మార్చండి అని చెప్పారు.. ఎలక్షన్ ముందు

  • @katragaddavenkateswarlu3869
    @katragaddavenkateswarlu386917 күн бұрын

    ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా మూడు పార్టీల వారు పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మూడు పార్టీల నాయకులు కలవటం ఒక అద్భుతం. ఆంధ్రప్రదేశ్ కి అది వరం. నాయకులందరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగాలని ప్రజలందరూ😅 కోరుకుంటున్నారు😅 జై తెలుగుదేశం, జై జనసేన, జై బిజెపి🎉😂😂

  • @RamaKrishna-rn5pu
    @RamaKrishna-rn5pu17 күн бұрын

    మళ్లీ అన్న గారి స్పీచ్ ను గుర్తు చేశారు అన్నగారి ముద్దుబిడ్డ పురందేశ్వరి గారు చాలా బాగా మాట్లాడారు మేడం

  • @anirudhraoyandoori7934
    @anirudhraoyandoori793417 күн бұрын

    Rajamundry MP is a great speaker.

  • @balanaidut8173

    @balanaidut8173

    16 күн бұрын

    కేవలం మాటలు కాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో చేతలు అవసరం.

  • @kotamarthichakradhari4516
    @kotamarthichakradhari451617 күн бұрын

    వందనాలు మరియు శుభాకాంక్షలు

  • @murthymankala1787
    @murthymankala178717 күн бұрын

    రాష్ట్రాభివృద్ధికి మీరు కృషి చేయాలి మోడీ నుండి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయించాలి అమ్మా

  • @saikrishnavedula8330

    @saikrishnavedula8330

    16 күн бұрын

    నాయనా, దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకుంటే మంచిది.😂

  • @Prambabu989
    @Prambabu98917 күн бұрын

    ఏదైనా పథకాల తీయాలంటే. ఒక టీవీ ఛానల్ ద్వారా ఓపెనింగ్ పోల్ ప్రజల ద్వారా చేసి ప్రజలకు నచ్చ చెప్పి ఏదైనా పథకం తీయండి ఏదైనా చట్టం తేవాలి అనుకుంటే సేమ్ ప్రజల ద్వారా ఓపెనింగ్ పోల్ పెట్టి చట్టాలు తెరవండి ఆ చట్టాల గురించి ప్రజలకు వివరించండి

  • @sreemannarayana4374

    @sreemannarayana4374

    17 күн бұрын

    SUPER SIR GREAT THOUGHT

  • @bharatkumar187

    @bharatkumar187

    17 күн бұрын

    Good idea superb

  • @bhagyarajchelapati5102

    @bhagyarajchelapati5102

    17 күн бұрын

    Yes bro

  • @kavithayendluri122

    @kavithayendluri122

    16 күн бұрын

    Yes

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram658517 күн бұрын

    ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం మారింది నాయకులు మాట్లాడే భాష మారింది చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ చక్కటి రాజధాని నిర్మించుకొని ప్రజలకు ఈ కొత్త ప్రభుత్వం అండగా ఉంటుందని ఆశిస్తున్నాం

  • @SeshuKumarKovela
    @SeshuKumarKovela17 күн бұрын

    ఒక చాలా అతి ముఖ్యమైన విషయం.. జాగర్త గా దయచేసి చదవండి : 1. గత ప్రభుత్వం లో (వైకాపా ) అవినీతి కి పాల్పడి దోచుకున్న డబ్బు ని వాళ్ళ దగ్గర నుండి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం తేవాలి. 2. ఆ వేల కోట్ల డబ్బు ప్రజలది.. ఆ డబ్బు తో.. పోలవరం మరియు అమరావతి రాజధాని కూడా పూర్తి చెయ్యొచ్చు 😊 3. కేంద్ర ప్రభుత్వం తో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. 4. శిక్ష కఠినంగా ఉంటేనే.. మళ్ళీ తప్పు లు చేయాలంటే ఎవరైనా భయపడతారు. 5. అంతే గాని ఊరికినే జైలు లో పెడితే మళ్ళీ బెయిల్ తీసుకుని ఆరాచకాలు మొదలు పెడతారు. జాగర్త గా ఉండాలి. 6. అందరి నుండి మంచి సూచనలు, సలహాలు తీసుకుని.. మన ఆంధ్ర రాష్ట్రాన్ని.. అభివృద్ధి పదం లోకి తీసుకుని వెళ్ళాలి. 🙏🙏👍👍👌😊

  • @purnachandrapathri9374

    @purnachandrapathri9374

    17 күн бұрын

    🎉🎉

  • @prabhaar7244
    @prabhaar724417 күн бұрын

    Great leader ..role model for women empowering

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani501117 күн бұрын

    మీభాషా పఠిమ మహాఅద్భుతం ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @rameshboggala8939
    @rameshboggala893917 күн бұрын

    పురందేశ్వరి మీరు మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ గౌరవం ఆలా పెరుగుతుంది. ఎంత పద్దతిగా మాట్లాడుతున్నారు. మీ లాంటి మహిళ ఈ రాష్ట్రానికి ఆదర్శం

  • @ravivarma1069
    @ravivarma106917 күн бұрын

    Very Good Speaker and fluent in Telugu language

  • @rlingam2602
    @rlingam260217 күн бұрын

    Super 👌 Madam U R talking Thinking of Leaders in AP

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally895417 күн бұрын

    సృష్టి స్థితి లయ కర్తలై లో కాన్ని ఎలా పరిపాలిస్తున్నారో అలాగున త్రికూట కూటమి ప్రజలకు సుస్థిర రక్షణ భద్రతా కవచమై పాలించగల రని ఆశిస్థున్నాము

  • @anjaneyulusuddapally8954

    @anjaneyulusuddapally8954

    17 күн бұрын

    Tq

  • @diwakarkakarla9388
    @diwakarkakarla938817 күн бұрын

    Rama rao gari bidda. Maha thalli Wonderful speech

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi170017 күн бұрын

    అందరూ ఎంత చక్కటి తెలుగు మాట్లాడారు. 👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo17 күн бұрын

    సూపర్ స్పీచ్

  • @madhuchakradhar6414
    @madhuchakradhar641417 күн бұрын

    very great speech

  • @toyotaurbancruiserat447
    @toyotaurbancruiserat44716 күн бұрын

    Fantastic Telugu by Smt. Purandeswari Garu. I am Tamilisai but a domicile Andhraite.

  • @jayasreetannidi7678
    @jayasreetannidi767817 күн бұрын

    అనూహ్యము కాదు ఊహించిన విజయమే.

  • @lakshmana1986
    @lakshmana198617 күн бұрын

    దేవా మంచి పరిపాలన అందించులాగున మా నాయకులకి శక్తి ఇవ్వు తండ్రి

  • @saiprasadsajja1546
    @saiprasadsajja154617 күн бұрын

    నాయకులు ఉప్పు , కారం తినకపోవచ్చు, కాని కార్యకర్తలు మాత్రo తింటారు అనే విషయం పురంధరేశ్వరి తెలుసుకుంటే బాగుంటుంది

  • @kolipakasrinuvasu96

    @kolipakasrinuvasu96

    17 күн бұрын

    Lucha musuko r a

  • @user-qk3kc1sz1m

    @user-qk3kc1sz1m

    17 күн бұрын

    Bro yco ki buddiledhu ntr. Always love every one he even loves opposition person he will not harm opposition in ur version u may be right due to pressure by ycp

  • @thirupathipuramsetti3870
    @thirupathipuramsetti387017 күн бұрын

    Marvellous speech

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma756117 күн бұрын

    శ్రీమతి. పురంధరేశ్వరి గారి సందేశం గొప్పగా ఉంది. మంచి ఆశయాలను చెప్పారు

  • @satyanarayanadamarla797
    @satyanarayanadamarla79717 күн бұрын

    చాలా చాలా బాగా మాట్లాడారు

  • @user-rm3vq7yg8j
    @user-rm3vq7yg8j16 күн бұрын

    చక్కటి సందేశం పరిణతి చెందింన వివరణ తో సాగిన ప్రసంగము 🙏🙏

  • @haritadevi9825
    @haritadevi982517 күн бұрын

    Leaders bhasha naa telugu bhasha enta gouravamga vundo god is great jai CBN jai pavan kalyan, jai purandhareswari garu

  • @pokemonitishere202

    @pokemonitishere202

    17 күн бұрын

    జై తెలుగు తల్లి 🔥 ✊

  • @potlakayalavenkateshwarmud8177
    @potlakayalavenkateshwarmud817715 күн бұрын

    శ్రీమతి పురందేశ్వరి గారు మీరు మాట్లాడిన విధానం మీ ప్రవర్తన మా నందమూరి తారకరామారావు రూపంలో మీరు అద్భుతంగా బిజెపిలో నీ బాధ్యత అద్భుతం అమోహం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @tvenkateshulu3515
    @tvenkateshulu351516 күн бұрын

    త్రివేణి సంఘమ పవిత్రభూమి మనది కక్షలు విడిచి శాంతియుతంగామనమువుండాలి అనడము మీగొప్పతనమునకు పాదాభివందనము

  • @madhuchakradhar6414
    @madhuchakradhar641417 күн бұрын

    మీ అమోఘమైన ప్రసంగానికి నా వందనాలు అమ్మా

  • @ramaraocheepi7847
    @ramaraocheepi784717 күн бұрын

    Purandeswari garu is synomous to Telugu culture and pride. She inherits excellent articulation from her proud legendary NTR , un parallel. Her talk is insightful, impressive and most impactful. Hats off to her clarity in her expression.

  • @reddy94903
    @reddy9490316 күн бұрын

    తెలుగు చక్కగా మాట్లాడారు 🎉🎉 కార్యకర్తలు సౌమ్యం గా ఉండాలని చెప్పటం అభినందనీయం.

  • @hari.kodaliharunath7076
    @hari.kodaliharunath707617 күн бұрын

    Super explanation sister,that is your greatness,wish you all the best

  • @varalakshminarayanam9871

    @varalakshminarayanam9871

    17 күн бұрын

    Thanqu brother. Mee all the best maaku kondamtha anda🙏

  • @govindaraokotaru3621
    @govindaraokotaru362117 күн бұрын

    Good speech

  • @singlekingulum9157
    @singlekingulum915717 күн бұрын

    Speech super Amma..

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy905517 күн бұрын

    Best of Luck to Entire team... Realy we are proud of you. Madam 🇮🇳🚩🙏🙏.. We are from Raichur Karmaka... God bless. You. 🚩🙏

  • @NmuraliNmurali-su1nt
    @NmuraliNmurali-su1nt17 күн бұрын

    Jai shree Ram Jai CBN garu Jai RSS ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @koshedgiprakash6647
    @koshedgiprakash664717 күн бұрын

    Very nice information.

  • @nomulagovardhanreddy9322
    @nomulagovardhanreddy932217 күн бұрын

    Simply Excellent 🙏🙏

  • @goddavulamanjula5131
    @goddavulamanjula513117 күн бұрын

    మేడం, మీ విశ్లేషణ అద్భుతం.. మీరు అభివృద్ధి మరియు సంక్షేమం లో మార్పులు, చేర్పులు చేసేటప్పుడు ప్రజామోదం పొందాలి..మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే పరిపాలనలో మాట్లాడేభాష కూడా హుందాగా, రాష్ట్ర ప్రయోజనాలకోసం మాట్లాడు కొనేదిలా ఉండాలి తప్ప గతంలో నాయకులు మాట్లాడిన భాష లా ఉండకూడదు..

  • @srikrishnaveniplayschool718
    @srikrishnaveniplayschool71817 күн бұрын

    Gauravaneyulai na manarachandrababu garike. Pavankalyan garike Purandeshwari gareke 🎉🎉chethulethinamaskareshunnanu. 🙏🚲

  • @kadariganesh6309
    @kadariganesh630917 күн бұрын

    well said madam

  • @shankarsfamily3046
    @shankarsfamily304617 күн бұрын

    Please show the change and development for Andhra ❤❤

  • @shivaramulu402
    @shivaramulu40216 күн бұрын

    అక్క గారూ మీ ఉపన్యాసం, మీ మాట తీరు, మీ మాటలో హుందా తనం, మీ మాటలో గొప్పతనమ్ చాలా, చాలా బాగున్నవి హాట్సాఅప్ అక్క గారూ 👍 మీకూ ఇవే నా హృదయ పూర్వక 🙏🙏🙏🙏నమస్సులు 🙏🙏

  • @kandulaguru3986
    @kandulaguru398617 күн бұрын

    Tj..Thankyou...madam..good.

  • @vmchandra1
    @vmchandra117 күн бұрын

    ఎంతో హుందాగా చక్కగా మాట్లాడారు. ❤

  • @GuttulaSatya-vw3bt
    @GuttulaSatya-vw3bt17 күн бұрын

    Super medam tocking

  • @laxmanbabu148
    @laxmanbabu14815 күн бұрын

    Wonderful, Outstanding speech made by Smt. Purandeshwari Madam.. Congratulations..💐💐💐💐👏👏👏👏👏👏👏🙏

  • @lisanthjayalakshmi
    @lisanthjayalakshmi17 күн бұрын

    Crystal clear Telugu speaking puran mam❤❤❤❤❤

  • @singlekingulum9157
    @singlekingulum915717 күн бұрын

    Excellent speech eechaa va Amma.. super

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju187317 күн бұрын

    అధ్భుతంగా మాట్లాడారండీ, ధన్యవాదములండీ.

  • @vijayalakshmikandula9845
    @vijayalakshmikandula984517 күн бұрын

    Excellent n most matured speech 👌👍

  • @prasanthrambharadwaj3409
    @prasanthrambharadwaj340916 күн бұрын

    Super speach Purandheswari garu

  • @RameshKumar-oq5po
    @RameshKumar-oq5po17 күн бұрын

    అందరి బాధ్యత తెలియచేసేనారు

  • @varalakshminarayanam9871
    @varalakshminarayanam987117 күн бұрын

    Meeku all the best maa mumbai awake tarupuna meeru maaku all the best cheppe rooju twaralo raavaalani koorukuntu varalakshmi narayanam radio & tv singer mumbai🙏

  • @adityasrikakulam
    @adityasrikakulam17 күн бұрын

    ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక గౌరవప్రదమైన పార్టీ ఒకటి వుంది అంటే..అది TDP కే చెల్లుతుంది

  • @krishnasai7506

    @krishnasai7506

    15 күн бұрын

    ఇంతకు ముందుల ఆకర్ష్ పడకలు పెట్టి జగన్ పార్టీ వాళ్లను లాక్కోకుండా పరిపాలన దృష్టి పెడితే మంచి పార్టీ. లేదంటే జగన్ పార్టీ ఐనా టీడీపీ ఐనా ఒకటే. కాకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టీ చంద్ర బాబు జాగ్రత్తగా గ ఉంటాడు

  • @adityasrikakulam

    @adityasrikakulam

    15 күн бұрын

    @@krishnasai7506 ysrcp పార్టీ ల అరాచకాలు దౌర్జన్యాలు వుండవు

  • @krishnasai7506

    @krishnasai7506

    15 күн бұрын

    @@adityasrikakulam ఉండకపోవచు అని చెప్పినాను పవన్ ఉన్నంత కాలం. ఎందుకంటె చంద్రబాబు AA రోజుల్లో చేసే ఆకృత్యాలకు పవన్ ఏమి అనలేక పోవడానికి కారణం కూటమిలో లేక పోవడమే. ఈ రోజు bjp ఉన్నది కాబట్టీ చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్తగా గ ఉంటాడు. గత పదేళ్లుగా ఒక్కటికొకరు కక్ష సాదింపులతోనే రాష్ట్రాన్ని బ్రస్తు పట్టించారు.

  • @varalakshminarayanam9871
    @varalakshminarayanam987117 күн бұрын

    Chandrababu garu gelichi andhra pradesh raasrranni paripaalisthe, Mumbai awake cultural Ladies orginisation venkateswara swamini variki mrokkukunnaru. 108 deevaalayaalalo bhakti geetamulu paadaalani. Tomorrow prarambham chesthunnamu. All the best cheppandi sir veelu vuntee meeku all the best🙏 varalakshmi narayanam radio & tv singer Mumbai 🙏

  • @Exactad089

    @Exactad089

    17 күн бұрын

    Best wishes 👏

  • @ysuneetha1253

    @ysuneetha1253

    17 күн бұрын

    All the best andi

  • @srinivasnarayanam5941

    @srinivasnarayanam5941

    17 күн бұрын

    All the best

  • @guptadurgabapanna5402

    @guptadurgabapanna5402

    17 күн бұрын

    All the best 👍🏻👍🏻🙏🏻🙏🏻

  • @sobharanidasari9037

    @sobharanidasari9037

    17 күн бұрын

    All the best amma!

  • @ramaiahyenugula7213
    @ramaiahyenugula721317 күн бұрын

    Jai NDA🛐🛐🛐🛐🛐

  • @venkateswarlurayala7848
    @venkateswarlurayala784817 күн бұрын

    Super speach.

  • @kotlavinaykumar5301
    @kotlavinaykumar530117 күн бұрын

    పురందరేశ్వరి గారి తెలుగు భాష అద్భుతం స్వచ్ఛమైన భాష విని రాజకీయ నాయకుల్లో

  • @p.venkataswamy7227
    @p.venkataswamy722717 күн бұрын

    అద్భుతమైన అద్వితీయ మైన ఆ, లోచన వున్న ప్రసంగం

  • @RameshBabu-mq7py
    @RameshBabu-mq7py17 күн бұрын

    Super madam

  • @ssaibattula5186
    @ssaibattula518615 күн бұрын

    చిన్నమ్మ మీరు గ్రేట్, చాలా బాగా వివరించారు.

  • @sakalamdathatreya1662
    @sakalamdathatreya166217 күн бұрын

    Thank you Madam Namaste

  • @nandagopal4437
    @nandagopal443716 күн бұрын

    చిన్నమ్మ స్పీచ్ అమోఘం సుస్పష్టం 🎉పిన్ డ్రాప్ సైలెన్స్ బ్రహ్మాండం పురందరేశ్వరి గారు 🙏🙏🙏

  • @chantibabu6129
    @chantibabu612916 күн бұрын

    Hat's up Purendareswari Madam. Excellent Speech 🎉❤🎉❤🎉❤

  • @rikkysri6641
    @rikkysri664116 күн бұрын

    మీరు ఎప్పుడు కరెక్ట్ మేడం 🙏🙏🙏🙏

Келесі