Garikipati Narasimha Rao Speech in Bharatha Matha Maha Harathi | Pawan Kalyan | 99 TV Telugu

Garikipati Narasimha Rao Speech in Bharatha Matha Maha Harathi | Pawan Kalyan
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: kzread.info?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu

Пікірлер: 1 300

  • @jagadishneelamraju5720
    @jagadishneelamraju57204 жыл бұрын

    తిరుమల తిరుపతి దేవస్థానానికి గరికపాటి గారు లాంటి వారు చాలా అవసరం..కచ్చితంగా రానున్న రోజుల్లో అలాంటి బాధ్యత తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...!!

  • @prudhviraj1110

    @prudhviraj1110

    2 жыл бұрын

    Yas

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula47824 жыл бұрын

    నిజం మాత్రమే మాట్లాడగల ఏకైక వ్యక్తి గరికపాటి గారు.

  • @prabhakarreddy2610

    @prabhakarreddy2610

    4 жыл бұрын

    S

  • @hanuseereddy4672

    @hanuseereddy4672

    3 жыл бұрын

    Tokkam yem kaadu

  • @nanir8139

    @nanir8139

    3 жыл бұрын

    @@prabhakarreddy2610 cfffffvfvffvvvcccvffccfc FF fffff cfffffvfvffvvvcccvffccfc ffff CDC c fffff

  • @nanir8139

    @nanir8139

    3 жыл бұрын

    @@prabhakarreddy2610 ji

  • @ffsree1068

    @ffsree1068

    3 жыл бұрын

    @@hanuseereddy4672 nuve ra tokka

  • @vakanaveen
    @vakanaveen4 жыл бұрын

    గురువుగారు మీలాంటివారు భవిష్యత్తులో కూడా ఉండాలి మాకు గుర్తుచేయటానికి

  • @suryaprakashchirravuri3040

    @suryaprakashchirravuri3040

    3 жыл бұрын

    మమమమమమమ

  • @naveenkumargandham7651
    @naveenkumargandham76514 жыл бұрын

    తెలుగు భాష కనుమరుగు ఐయ్యే దౌర్భాగ్య పరిస్తితి లో తెలుగు రాష్ట్రాలు వుండటం, దానికి కర్త కర్మ క్రియ ప్రభుత్వాలు అవ్వడం మరింత సిగ్గుచేటు... ఓం నమః శివాయ 🙏🙏

  • @rahulchatterjee4386

    @rahulchatterjee4386

    4 жыл бұрын

    ikkada rendu states lo, telugu thappa emi maatladaru. Telugu balavanthanga ruddhadam, entha varaku samanjasam ? Veelu , dabbu unnava vaalu mathram English medium lo chaduvu ko vacchu. Dabuu lenu pedha prajalu mathram, telugu medium ki poyyi eee english medium valaki banisa pani cheyyala ? Jaragani pani. Jai Jagan. Telugu medium lo prajalu chadavaka pothe, veela cinema ku dialogues raase vaalu dorakaru ani, veela baadha. Selfish Fellows.

  • @gorakalakamal2485

    @gorakalakamal2485

    4 жыл бұрын

    @@rahulchatterjee4386 intha chetha explanation oka jagan fans ey ivvagalaru

  • @Storycreators77

    @Storycreators77

    4 жыл бұрын

    @@gorakalakamal2485 Land

  • @srisrikanth6589

    @srisrikanth6589

    4 жыл бұрын

    @@rahulchatterjee4386 antha matladuthunna nuvvu 1st ne kodukune a school vestav ante private school lo vestav anthe gaa...

  • @naveenkumargandham7651

    @naveenkumargandham7651

    4 жыл бұрын

    @@rahulchatterjee4386 do you know one thing, ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొన్ని చోట్ల ఉన్నాయి. నీకు concept పూర్తిగా అర్దం కాలేదు అని నా ఫీలింగ్. ఇంగ్లీష్ మీడియం పిల్లల మీద బలవంతంగా రుద్దకూడదు. ఛాయస్ ఆఫ్ మీడియం సెలెక్ట్ చేసుకునే అవకాశం వారికే ఉండాలి అనేది మా ఊదేశం. బాల్యంలో వారికి మాతృబాష లో విద్యాభ్యాసం జరగకపోతే వారికి మన సంప్రదాయాలు, పెద్దలపట్ల గౌరవభావం, తల్లితండ్రుల పట్ల ప్రేమానురాగాలు ఇటువంటివి తెలీకుండా పోతాయి. వారికి మనోవికసం వికసించదు. రేపు నువ్వు లేవలేని స్థితిలో ఉంటే అయ్యో పాపం అనటం మానేసి, ఓ షిట్ మై డాడ్, వాట్ ఇజ్ థిస్ న్యూసెన్స్ అంటాడు. అపుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళకి మాతృ భాష అవశ్యకత ఎంత వుంటుందో, కానీ అప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు మీరు...

  • @ramanavavillagaming2186
    @ramanavavillagaming21864 жыл бұрын

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు... పవన్ అన్న అక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది.... ఆయనా తెలుగు ప్రియులే.... ఓం నమః శివాయ🙏🙏

  • @shankaraonadupuri5453
    @shankaraonadupuri54534 жыл бұрын

    భారత్ మాత గురించి, భారత్ దేశం గురించి చాలా గొప్ప గా చెప్పారు, ధన్యవాదములు *గరికపాటి గారు 🙏🙏🙏

  • @user-rn8ym5wh7p

    @user-rn8ym5wh7p

    4 жыл бұрын

    వాడి బొంద చెప్పాడు. వాడొక బ్రాహ్మణ కులోన్మాది. ప్రతి దేశానికి ఒక మాత, అమెరికాకో మాత, భారత దేశానికి ఇంకో మాత ఉండదు. మాత ఉంటే అందరికీ ఒకే మాత ఉంటుంది. జగన్మాత ఉంటుంది. బాపనోడి విష భావ జాలంలో పడకు. 🙏

  • @user-uv4vf1te1y

    @user-uv4vf1te1y

    4 жыл бұрын

    @@user-rn8ym5wh7p మీ కామెంట్స్ తప్పు... సభ్య సమాజం ఆమోదించే భాష మాట్లాడితే మంచిది...అంబేద్కర్ గారికి ఆ పెరు ఇచింది ఎవరు??

  • @user-rn8ym5wh7p

    @user-rn8ym5wh7p

    4 жыл бұрын

    @@user-uv4vf1te1y గారు బాపనోడికి అర్థమయ్యే భాష అదే. ఈ బాపన కొడుకులు ఎంత నీచులంటే, తిరుమల కొండపై ఉన్న ఆలయం విషయాల టివి చర్చలలో ఏ ఇతర కులాల వారిని పిలవకుండా కేవలం బాపన కులపోడు మాత్రమే మాట్లాడుతాడు.

  • @user-uv4vf1te1y

    @user-uv4vf1te1y

    4 жыл бұрын

    @@user-rn8ym5wh7p ఎవరి ప్రొఫెషన్ గురించి వారూ మాట్లాడుతారు...ఏదైనా సరే ఒక కులాన్ని అది బ్రాహ్మణ లేక దళిత కులాల వాళ్ళు కావొచ్చు అవమానించకూడదు.... ఇక ఏ కుల అహంకారమైన తప్పే... దళితుల మీద దాడి చేసిన ఒక్క బ్రాహ్మణ కులం వాడిని చూపండి?? దళితుల మీద దాడి చేసింది లక్ష్మీ పురం లో, చుండూరు లో లేక కారం చెడు లాంటి ప్రాంతాల్లో దాడి చేసింది ఇప్పటి పాలక కులాలు...వారిని అనే ధైర్యం మనకి లేదు .... ఎందుకంటే వాళ్ళ దాడికి మళ్ళీ గురి అవుతాము...

  • @user-rn8ym5wh7p

    @user-rn8ym5wh7p

    4 жыл бұрын

    @@user-uv4vf1te1y గారు నేను దళితుడిని కాదు. దళితుల మీద దాడికి కారణం మనుస్మృతి, పరాశర స్మ్రతి లాంటి బ్రాహ్మణ గ్రంధాలు. బాపన లంకొలు ఎదురు ఎదురు గలాట చేయరు. ఉదాహరణకు బాపన లంకొ చాగంటి కోటేశ్వర రావు, ఇంకో బాపన లంకొ గరికపాటి నరసింహారావు గాడు ఇతర కులాల గురించి చాలా తప్పుగా మాట్లాడే బాపన లంజాకొడుకులు.

  • @2009tpsarathi
    @2009tpsarathi4 жыл бұрын

    నాకు ఆదర్శంగా ఉన్న ఇద్దరినీ ఒకే వీడియో లో చూడడం సంతోషం గా ఉంది

  • @mahimahi4359

    @mahimahi4359

    4 жыл бұрын

    🙏🙏🙏

  • @chandrakala9454

    @chandrakala9454

    3 жыл бұрын

    Pavan not equal to vip

  • @2009tpsarathi

    @2009tpsarathi

    3 жыл бұрын

    @@chandrakala9454 What

  • @nagamanisaragadam8580

    @nagamanisaragadam8580

    3 жыл бұрын

    Me tooo

  • @gopalakrishnat4934

    @gopalakrishnat4934

    2 жыл бұрын

    God powen

  • @rajeshv4068
    @rajeshv40684 жыл бұрын

    Pawan sir kosam Open chesa kani chala Goppa speech vinna. గురువు గారు చాలా చక్కగా చెప్పారు. జై హింద్ జై భారత్

  • @nenenandu1361
    @nenenandu13614 жыл бұрын

    నాకు మీ దగ్గర శిష్యుడిగా చేరాలని ఉంది........గరికపాటి గారికి,సభను నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలపండి..........భారత మాతకు జేజేలు కొట్టండి.

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu84384 жыл бұрын

    Only pavan anna kosam chusa gani anta kanna goppa mana desam kosam vundi matter

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    Avunu

  • @raviyanaboina2381
    @raviyanaboina23814 жыл бұрын

    పవన్ కళ్యాణ్ గారి గురించి చూసాను కానీ మా అన్నయ్య పవన్ గారి వల్ల మంచి విషయాన్ని నేర్చుకున్న 👌

  • @lakshmijagatha9462

    @lakshmijagatha9462

    2 жыл бұрын

    Yes

  • @freefirelover-mb3np

    @freefirelover-mb3np

    2 жыл бұрын

    @@lakshmijagatha9462 a

  • @rameshdhonakanti
    @rameshdhonakanti4 жыл бұрын

    ఇంక తెలుగూ బ్రతి కె ఉందీ అని మిమ్మల్ని చూసి నప్పుటు డల్ల గుర్తుకు వస్తుంది

  • @Leelakrishna9
    @Leelakrishna94 жыл бұрын

    Dear government pls encourage these kind of events Really Great speech (Garikipati garu)

  • @user-iw5zh9wb8s
    @user-iw5zh9wb8s4 жыл бұрын

    భారతీయ సనాతన శక్తి, భారత సంస్కృతి, దేశ భక్తి, భారతీయ ఆచరాల గురించి ఎంతో గోప్పగా చెప్పారూ... మీకూ ధన్యవాదాలు గురుజీ

  • @parthu009
    @parthu0094 жыл бұрын

    అద్భుతమైన ప్రసంగం 🙏🙏🙏 జై ఆంధ్ర 👍 జై హింద్ 🇮🇳 భారత్ మాతా కీ జై 🙏

  • @apjkalam6460

    @apjkalam6460

    4 жыл бұрын

    Jai hind.. Jai Muslim

  • @ranjithpatil5386

    @ranjithpatil5386

    4 жыл бұрын

    There are two Telugu states ..two are equal

  • @seshagiricheekatipalli5468
    @seshagiricheekatipalli54684 жыл бұрын

    NO WORDS TO EXPRESS MY OPINION ON THIS PATRIOTIC SPEECH, ONLY ONE WORD i.e., JAI HIND.

  • @rajusachin245

    @rajusachin245

    4 жыл бұрын

    Telugu gurinchi intha sepu vini Mali English lo comments yenti bro?

  • @lingaswami7940
    @lingaswami79404 жыл бұрын

    తెలుగు వాడిగా గర్వపడుతున్నాను.....

  • @mmanojvarma
    @mmanojvarma4 жыл бұрын

    I am not a fan of pavan but he earned lot of respect by attending this event

  • @kalpimaha3620

    @kalpimaha3620

    2 жыл бұрын

    Nice bro . ఒక్కసారి అతని అలవాటు లను సిద్ధాంతాలను తెలుసుకుంటే ప్రాణం పోయినా వధలమూ.. తను simplisityki full fidaaaaaaaa

  • @giridharpetapalle8787
    @giridharpetapalle87873 күн бұрын

    గరికపాటి గారికి పాదాభి వందనాలు.మీరు మాటలు ఎంతో మంది కి స్ఫూర్తిదాయకం . సరస్వతి దేవి మిమ్మల్ని ఆవహించి ఆల మీ చేత మాట్లడిస్థోదని అనిపిస్తోంది.నేటి సమాజానికి మీరే దేవుడు.👃👃👃👃👃

  • @actionbeats987
    @actionbeats9874 жыл бұрын

    I am Muslim but i don't miss any of. Chari sir speeches

  • @srikanthbanje5564

    @srikanthbanje5564

    4 жыл бұрын

    Bro ,as a hindhu extremist love my indian muslim s , inshallah long live Indian endemic culture and long live India

  • @umamahi6727

    @umamahi6727

    3 жыл бұрын

    We salute you Bro🙏

  • @bhukyajitthu3727

    @bhukyajitthu3727

    3 жыл бұрын

    🙏 nice Anna ❤️

  • @aswinkumarmuppidi5000

    @aswinkumarmuppidi5000

    3 жыл бұрын

    Anna we r not .. హిందూ ముస్లిం క్రిస్టియన్..all r one.. indians.. మంచి ఎవరు చెప్పినా మన కోసం మన భవిషత్తు కోసం...

  • @actionbeats987

    @actionbeats987

    3 жыл бұрын

    @@aswinkumarmuppidi5000 👏👏yes bro

  • @KrishnaKannaThurpati
    @KrishnaKannaThurpati4 жыл бұрын

    తెలుగు భాషే తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు, నమఃశివాయ...

  • @KANNAKKRD

    @KANNAKKRD

    4 жыл бұрын

    Idhi vinalsina vallu vine untaru bayya guruvu garu baga chepparu

  • @travelingsoldier365

    @travelingsoldier365

    4 жыл бұрын

    Bhavishathuu loo ekaa kanipinchadu kuda.

  • @Ivy-he5et

    @Ivy-he5et

    4 жыл бұрын

    ఇక్కడికి వచ్చిన అతిధి తెలుగు మీడియం 😜

  • @KANNAKKRD

    @KANNAKKRD

    4 жыл бұрын

    @@Ivy-he5et athidhi devoo bhava ✍✍✍🤫🤫🤫

  • @lalitalalita9422

    @lalitalalita9422

    4 жыл бұрын

    english language need I. the world

  • @ravikumarroyal8490
    @ravikumarroyal84904 жыл бұрын

    దేశ బాష లందు తెలుగు లెస్స

  • @VIDHATATV
    @VIDHATATV4 жыл бұрын

    మహనీయులు గరికిపాటి నరసింహారావు గారికి పాదాభివందనం

  • @rockstarraki

    @rockstarraki

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @bhukyakoti8695

    @bhukyakoti8695

    2 жыл бұрын

    @@rockstarraki è4e4ew 2nd

  • @umasankar7409

    @umasankar7409

    2 жыл бұрын

    @@rockstarraki rcc

  • @bhaskar1751
    @bhaskar17514 жыл бұрын

    జై జనసేన జై భారత్ మత జై హింద్

  • @chandug2007

    @chandug2007

    4 жыл бұрын

    నాని Manakarma 3 :3 pellilu cheskunna sannasi cheta neetulu malli nui...siggu saram unda ra pavala ga ..CBN sanka nakav ipudu bjp sanka nakutunav..brothel ki neku teda leda manishi janma enthav siggu padu konchamaina thu

  • @rams9762

    @rams9762

    4 жыл бұрын

    @@chandug2007 Brother I don't know what's the problem for you when he moves to different parties... I don't think any one made him MLA so doesn't have any right for any one to point out on his decisions.. If he had won somewhere yes your comments are valid because u have right to question on the person u voted ..he didn't even create any impact.. so what's the problem! and why going personal?

  • @chandug2007

    @chandug2007

    4 жыл бұрын

    AramNaKODUKULUChennaiNi TelnganaNakoHYDniTHENGESA brother previously I used to be fan , as I feel he should stand on his words should face anything but should stand as single party ..he is always changing parties, people I am confused by his actions ..fan paruvu potundi magadi laga winter or lose he should stand and maintain his party

  • @eswarsimma8333

    @eswarsimma8333

    4 жыл бұрын

    Surya gari ki ekkado fear pattukunnatlundi.. 😂😂😂😂

  • @ponnanachandrarao3504

    @ponnanachandrarao3504

    4 жыл бұрын

    @@chandug2007 Mari jail ki eppudu veltharu

  • @rajinikanth1703
    @rajinikanth17034 жыл бұрын

    దేశ భాషలందు తెలుగు less అయిపోయింది ఇప్పుడు, దానికి మన generation వాళ్ళం పునర్వైభవం తీసుకురావాలి. గురువు గారికి పాదాభివందనం.

  • @sudha8072

    @sudha8072

    4 жыл бұрын

    Yes bro...less ayipoindi...sorry english lo type chestunna...but mana telugu bhasha epatiki "lessa".

  • @neeluangel9
    @neeluangel94 жыл бұрын

    Guruji mee speech chala bagundhi🙇 Luv ever ur powerful eyes.. pawankalyangaru 💖

  • @madhav4946

    @madhav4946

    4 жыл бұрын

    Jai janasena

  • @vijjusweet4773

    @vijjusweet4773

    4 жыл бұрын

    I love PAWAN KALYAN also ♥️♥️

  • @prakashsurya-en4sp

    @prakashsurya-en4sp

    4 жыл бұрын

    Jay janasena. Jay pawne kalyaan.

  • @sathipavankumartirnathi2063

    @sathipavankumartirnathi2063

    4 жыл бұрын

    Love u 💋❤️💋 annay

  • @pavannaidu1613

    @pavannaidu1613

    4 жыл бұрын

    Em cheppav neelu

  • @pavankumarpavan8720
    @pavankumarpavan87204 жыл бұрын

    తెలుగు భాషను అందరూ గౌరవించాలి. జైతెలుగుతల్లి🙏

  • @shafi07mms
    @shafi07mms4 жыл бұрын

    Divided by religions & languages United by ONE NATION Grikapati garu 🙏

  • @srikanthbanje5564

    @srikanthbanje5564

    4 жыл бұрын

    Yes u r right 🙏 but it is possible only wen hindhus r in majority

  • @venkatnani9620
    @venkatnani96204 жыл бұрын

    7:31 🙏 గురువు గారు మీ స్పీచ్ చాలా బాగుంటుంది. నేనే మీ స్పీచ్ వినడం కోసం మాత్రమే నేను ఈ వీడియోని చూసాను జై హింద్ ✊

  • @nagabramham9727

    @nagabramham9727

    14 күн бұрын

    🙏🏼అవును నేను కూడా గరికపాటి గారి స్పీచ్ కోసమే👍🏼

  • @adinarayanakonkipudi4401
    @adinarayanakonkipudi44014 жыл бұрын

    Bharat mathaki Jai ,

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina71174 жыл бұрын

    అబ్బా..గురువు గారి ధైర్యానికి శతకోటి వందనాలు👏👏👌👌 వారసత్వ రాజకీయాల గురించి డబ్బు సంపాధన గురించి అంత మంది రాజకీయ నాయకుల ముందు ఎంత చక్కగా చెప్పారు వాళ్ళందరికి ఒక చంప పెట్టులాంటిది

  • @krishnapilla8499
    @krishnapilla84994 жыл бұрын

    సార్ ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు

  • @maheshr2633
    @maheshr26334 жыл бұрын

    ఇలా ఒక్క శ్లోకం అయిన తెలుగులో చెప్పగలిగే వారు ఇక ముందు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది, తెలుగు ప్రాథమిక బోధన విద్య లో తొలగించడం వల్ల.

  • @dasuchokka8545
    @dasuchokka85452 жыл бұрын

    మా అన్నయ్య పవన్ కళ్యాణ్ చూసి వీడియో ఓపెన్ చేశాను...

  • @bdhargandham3175

    @bdhargandham3175

    13 күн бұрын

    అయితే ఏమైంది మంచి మాటలే విన్నారు కదా

  • @krishnadoopuvgadhikonanki1498

    @krishnadoopuvgadhikonanki1498

    7 күн бұрын

    Pavan machi vadu kani garikapati varu bagathamsa jivithamtha munalugu machi matalu chey putharu mani diemandu chey yaru thapuga matldakandi

  • @user-nn5xm6di5b

    @user-nn5xm6di5b

    3 күн бұрын

    ​@@bdhargandham3175, .,, 🎉

  • @srinuvasraovaskuri3460
    @srinuvasraovaskuri34602 жыл бұрын

    చాలా సంతోషం గురువుగారు అద్భుతమైన విషయాలు తెలియపరిచారు ఆ సభలు పవన్ కళ్యాణ్ గారు ఉండటం చాలా సంతోషాన్నిచ్చింది జైశ్రీరామ్

  • @krishnapidaparthi6489
    @krishnapidaparthi64894 жыл бұрын

    బాగా చెప్పారు గరికపాటి గారు

  • @ashokreddyjg1039
    @ashokreddyjg10394 жыл бұрын

    ధన్య వాదాలు గురు దేవా.. శంకరాచార్యుఢు,బుద్ధుడు, వివేకుడు,నేతాజీ,సుభాష్, పటేల్,అందరు మీలో వున్నారు,

  • @phanigajarao0531
    @phanigajarao05314 жыл бұрын

    దేశభక్తి సభలకి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ గారు! దొంగల సభలకి ముఖ్య అతిధిగా A1, A2

  • @KANNAKKRD

    @KANNAKKRD

    4 жыл бұрын

    Superb bro idhe dongalaku doralaki madya unde vatchyasam

  • @SK-oj3od

    @SK-oj3od

    4 жыл бұрын

    Pawan antene deshabhakti. Okka JANASENA meeting lo thappa India lo a political party meeting lonu INDIAN FLAG kanapadadu.

  • @venkatk5607

    @venkatk5607

    4 жыл бұрын

    Super brother

  • @gtarun4392

    @gtarun4392

    4 жыл бұрын

    Nuvu a,3 na

  • @gtarun4392

    @gtarun4392

    4 жыл бұрын

    Bharath maatha ki jai ante dhongalu la kanipistai meku ...........avinithi chese vallu ante raajulu

  • @ShravanKumar-ep2vg
    @ShravanKumar-ep2vg2 жыл бұрын

    దేవుడంటే దేశం 👏👏👏👏👏👏👏👏👏

  • @venkeyybandaru763
    @venkeyybandaru7634 жыл бұрын

    Pawan anna your's so Simple sity smile so beautiful🌹🌹🌹jai barat mathaki jaiii🇮🇳🇮🇳🇮🇳jai hind

  • @anilkumar-fj6bi
    @anilkumar-fj6bi4 жыл бұрын

    నమో భారతావని, నమో గరికపాటి జై జనసేన.

  • @saimeetakoti5584
    @saimeetakoti55844 жыл бұрын

    అద్భుతంగా ప్రసంగించారు 🙏❤️🤩

  • @nageshgiri2293
    @nageshgiri22934 жыл бұрын

    No words to say Excellent speech Brothers & sisters mind it No papers No preparations No mistakes Desam meeda prema Kaagitaala meeda kadu Garikapati gaari manasuloo, Vaari gundelloo Nimpu kinnaru sir Danyavaadalu

  • @SivaRamBangaram7
    @SivaRamBangaram74 жыл бұрын

    Love you PawanKalyan Annayya

  • @chandug2007

    @chandug2007

    4 жыл бұрын

    Siva Ram Manakarma 3 :3 pellilu cheskunna sannasi cheta neetulu malli nui...siggu saram unda ra pavala ga ..CBN sanka nakav ipudu bjp sanka nakutunav..brothel ki neku teda leda manishi janma enthav siggu padu konchamaina thu

  • @umaramana5061

    @umaramana5061

    4 жыл бұрын

    @@chandug2007 neku pawan kalyan ishtam ledu sare but marriages anedi tana personal adi tappu anukundam but he has every right to talk about his opinion even if he is not a politician

  • @chandug2007

    @chandug2007

    4 жыл бұрын

    Uma Ramana see I used to like him a lot Uma garu, but kopam oka stand meda undadtla ..first lo follow ayya ..pratsari stand marinate etla memu pichollu autuna friends lo

  • @umaramana5061

    @umaramana5061

    4 жыл бұрын

    @@chandug2007 see I got ur point but don't bring his marriages all the time for me as a girl I don't think it's a big problem but other political decisions u can talk about it

  • @chandug2007

    @chandug2007

    4 жыл бұрын

    Uma Ramana ok 👍

  • @user-ub7jz3ry2n
    @user-ub7jz3ry2n4 жыл бұрын

    పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి దేశ భక్తి కార్యక్రమంలో చూడడం సంతోషం గా ఉంది. పవన్ గారి కి ఉన్న దేశభక్తి ఆయనను ఈ ప్రజలు అతనికి ఉన్నత స్థానం కలిగిస్తాడు. అందులో సందేహం లేదు.

  • @powerstar4532
    @powerstar45324 жыл бұрын

    దేశ భక్తి ఉండాలని బాగా చెప్పారు

  • @nagaskandakumar
    @nagaskandakumar3 жыл бұрын

    మా వాడు పోయాడు అనకుండా భారతీయుడు పోయాడు అనడం భారత దేశ లక్షణం👌👌🙏🏻🙏🏻

  • @sridharsoorabathula5915
    @sridharsoorabathula59154 жыл бұрын

    Spell Bound Speech Guru garu. Thanks to the management of 99tv for uploading such videos.

  • @nagapraneethvakkalagadda1604
    @nagapraneethvakkalagadda16044 жыл бұрын

    05:20 jagan anna reference 😂😂😂

  • @sreekanthyenugula1904

    @sreekanthyenugula1904

    4 жыл бұрын

    💯

  • @ksurendrakumar8457

    @ksurendrakumar8457

    4 жыл бұрын

    👍✊✊✊👌👌👌🙏🙏🙏🙏

  • @yanamadalaharishkumar5041

    @yanamadalaharishkumar5041

    4 жыл бұрын

    Bro 😂🤭😂😂😂

  • @nevergiveuptilldeath1790

    @nevergiveuptilldeath1790

    2 жыл бұрын

    Thelusu

  • @allinonevideoschannel7532
    @allinonevideoschannel75323 жыл бұрын

    Meru ఎప్పుడూ మా ముందు ఉండాలి... మా తరానికి సంసృతి ని నేర్పాలి....సైన్సు ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది... but సంసృతి ని మాత్రం మీలాంటి మహానుభావులవల్లే మాకు అందుతుంది... మీకు దేవుడు ఎల్లప్పుడూ ఆయురా ఆరోగ్యాలు తో దీవించాలని.. ఆశిస్తున్నాము..

  • @naveenkumargandham7651
    @naveenkumargandham76514 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @VijayVijay-se6ph

    @VijayVijay-se6ph

    4 жыл бұрын

    S

  • @gurubhuvanagiri722

    @gurubhuvanagiri722

    4 жыл бұрын

    Hahahaha

  • @AjithKumar-jt9pq
    @AjithKumar-jt9pq4 жыл бұрын

    Outstanding speech sir, the Great knowledge person garikapati garu 🙏🙏🙏🙏🙏🙏

  • @sivashankarrayal133
    @sivashankarrayal1334 жыл бұрын

    గురువు గారి ప్రవచనానికి శతకోటి వందనాలు

  • @naveenchowdary598
    @naveenchowdary5984 жыл бұрын

    Pk a real Yogi...who sacrificed 100s of crores to serve the public...a man with golden heart...love you brother...may God bless you and your family members

  • @ranisanthosh9939
    @ranisanthosh99394 жыл бұрын

    గురువు గారు 👌

  • @vedavathymalepati9980
    @vedavathymalepati998017 күн бұрын

    ఎక్సలెంట్ ప్రోగ్రాం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం వల్ల భావితరాలు ప్రభావితం కాగలవు దేశభక్తిని పెంపొందించి చక్కటి విషయాలు అందజేసిన గరికపాటి వారికి హృదయపూర్వక వందనములు పవన్ లాంటి వాళ్ళు హాజరు కావడం చాలా ఆనందదాయకం స్ఫూర్తిదాయకం కూడా

  • @dharmaindra408
    @dharmaindra4084 жыл бұрын

    గురువు గారికి వ౦దనాలు.మీ ద్వారా మాలో ఏ మూలో ఉన్న తెలుగు ప్రేమికుడు,దేశ ప్రేమికుడు బయటకు వస్తున్నాడు.

  • @sateeshraghumandala
    @sateeshraghumandala4 жыл бұрын

    Enni avamanalu enni parajayalu vachhina ni venta memu vuntam Jai janasena jai hindh

  • @mahimahi4359

    @mahimahi4359

    4 жыл бұрын

    ✊✊✊

  • @sreenivas8687

    @sreenivas8687

    4 жыл бұрын

    👍👍👍

  • @janasenaforthepeople808

    @janasenaforthepeople808

    4 жыл бұрын

    ✊✊✊

  • @eswarsimma8333

    @eswarsimma8333

    4 жыл бұрын

    ✊✊✊✊

  • @balajikashwini8458

    @balajikashwini8458

    4 жыл бұрын

    జనసేన పార్టీ ఎక్కడ ఉంది రా పిచ్చి కుక్కల్లారా

  • @mahimahi4359
    @mahimahi43594 жыл бұрын

    Barath matha ki jai

  • @raobb1416
    @raobb14164 жыл бұрын

    Garikapati Greatest of all speakers.

  • @BrahmaGoud
    @BrahmaGoud4 жыл бұрын

    నమస్కారం గురూ గారూ మీకు న వందనాలు 🙏🙏🙏

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw4 жыл бұрын

    Thanks to 99tv... Bharatmataki jai.... JAIHIND....

  • @secretunivercekiller9072
    @secretunivercekiller90724 жыл бұрын

    క్షమించాలి తర్వాత జరిగే కార్యక్రమం లో సెల్ఫ్ స్టాండ్ మైక్ ఏర్పాటు చేయండి దయచేసి అప్పుడు గురువుగారి కి ఎ ఇబ్బంది ఉండదు thankyou

  • @BhagyanagarRE
    @BhagyanagarRE4 жыл бұрын

    Jai Janasena Jai BJP Jai PSPK Jai MODI Jai Garikaapati gariki jai jai BHARAT MATA KI JAI !!

  • @Gautam1608
    @Gautam16084 жыл бұрын

    Jagan gariki indirect baaga gaddi pettaru.....

  • @madhav4946

    @madhav4946

    4 жыл бұрын

    🤣

  • @tejat6985

    @tejat6985

    4 жыл бұрын

    Yes

  • @chandra1160

    @chandra1160

    4 жыл бұрын

    అలాగే పవన్ కి కూడా మీరు చూడలేదు రాముడికి ఒక్క భార్యనే పది మంది కాదు అన్నారు మరి అప్పుడు పవన్ కు indirect గా ఎమ్ పెట్టారో మిరే చెప్పాలి 😂😂

  • @eshwarcherry8870

    @eshwarcherry8870

    4 жыл бұрын

    @@chandra1160 dhaivaniki bharyalaku sambandham ledhu bro... Okay

  • @chandra1160

    @chandra1160

    4 жыл бұрын

    @@eshwarcherry8870 ఓ మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తిగా తెలుగు తీసివేస్తాం అని చెప్పలేదు bro, ఇన్ని సంవత్సరాలు గా ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు govt స్కూల్స్ లో వస్తే తప్పు ఏంటి, అంతదాక ఎందుకు నువ్ ని పిల్లల్ని govt తెలుగు మీడియం లో చదివిస్తవా లేదు కదా మరి ప్రేమ లేని తెలుగు పై అంత కపట ప్రేమ ఎందుకు జనసేన గారికి అవసరమా...

  • @jodidarsunil8591
    @jodidarsunil85914 жыл бұрын

    Excellent guruji...thanks for the fearless speech..

  • @venkatkanaka6135
    @venkatkanaka61354 жыл бұрын

    Great Sir These kind of event should happen.

  • @pentapatichandrasekhar2795
    @pentapatichandrasekhar27954 күн бұрын

    దేశ భక్తి ఆవశ్యకతను వివరించిన గరికిపాటి నరసింహారావు గారికి పాదాభివందనం

  • @surisuresh100
    @surisuresh1004 жыл бұрын

    Hindu forces should fight alien forces.

  • @sangamureddikishorenaidu3885

    @sangamureddikishorenaidu3885

    4 жыл бұрын

    how

  • @revanthsurapaneni6258

    @revanthsurapaneni6258

    4 жыл бұрын

    Fighting aliens is better than fighting other humans, my full support to you!

  • @mnnaidu1479
    @mnnaidu14794 жыл бұрын

    100 good told sir rjakiyanayakulu all members kanna ma pk sir ma kisan reddey gods 2 members best jai pk sir jai kisan reddey anna

  • @rvenkateswaralu2189
    @rvenkateswaralu21894 жыл бұрын

    Good spech

  • @mahimahi4359
    @mahimahi43594 жыл бұрын

    2 Manchi party lu kalisinandhuku chala happy ga vundi India bagupadali ante bjp janasena kavali

  • @parmesh1982

    @parmesh1982

    4 жыл бұрын

    Bongu kaadhu

  • @mahimahi4359

    @mahimahi4359

    4 жыл бұрын

    @@parmesh1982 ha bonge ra ni notlo

  • @KANNAKKRD

    @KANNAKKRD

    4 жыл бұрын

    @@parmesh1982 neeku aa bongu Petti durputhraa

  • @chandug2007

    @chandug2007

    4 жыл бұрын

    Mahi Manakarma 3 :3 pellilu cheskunna sannasi cheta neetulu malli nui...siggu saram unda ra pavala ga ..CBN sanka nakav ipudu bjp sanka nakutunav..brothel ki neku teda leda manishi janma enthav siggu padu konchamaina thu

  • @Ivy-he5et

    @Ivy-he5et

    4 жыл бұрын

    వామ పక్షాల పీడా పోయిందంటావ్ 😏

  • @pushparaj8843
    @pushparaj88434 жыл бұрын

    Superb pravachanam....

  • @rokeshmarrivada8026
    @rokeshmarrivada80264 жыл бұрын

    Garikapatigaru miru vesesru...👏👏

  • @srisaitailorwyrasiriudaykiran
    @srisaitailorwyrasiriudaykiran4 жыл бұрын

    భారత్ మాతాకి జై 🇮🇳🇮🇳🇮🇳

  • @nagarajudasari7350
    @nagarajudasari73504 жыл бұрын

    ఇటువంటి మేధావులతో మరిన్ని సభలు నిర్వహించి బీజేపీ పార్టీ విధి విధానాల గురించి తెలియని అమాయక ప్రజలకు తెలియపరచాలి...నిజంగా దేశమంటేనే దేవుడు...మనుషులలో దైవాన్ని చూసే నా హైందవ సంప్రదాయాన్నికి జేజేలు... జై హింద్...జై భారత్.... జై మోదీ.

  • @sukuvar
    @sukuvar4 жыл бұрын

    Great Speech..

  • @laxmanch3955
    @laxmanch39552 жыл бұрын

    No words Tears only ❤️ కమ్మని మాటలు🥰💞💞

  • @durgaprasadbonu
    @durgaprasadbonu10 күн бұрын

    గరికపాటి వారు సనాతన ధర్మానికి నిధి, తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం 🚩🚩🚩

  • @user-el8rp5tm3x
    @user-el8rp5tm3x4 жыл бұрын

    ఎవడిని వదల లేదు గా గురువు గారు..జైల్ రెడ్డి గాడి కి మాత్రం స్మూత్ గా దించారు ఇంగ్లీష్ గురించి పొలిటికల్ గురించి...👌👌👌👌👌

  • @shvprkatta

    @shvprkatta

    4 жыл бұрын

    Calling the Chief minister as " Jail Reddy" shows our character. He won with people's mandate. Power loki vocchi 6 months ayindhi...appude intha harsh comments enduku bro...let's see what he will do to develop the state..

  • @user-el8rp5tm3x

    @user-el8rp5tm3x

    4 жыл бұрын

    @@shvprkatta Sorry bro cm kaka mundu is a 420 jagan ga matrametelusu ....

  • @stringpoliticalboss832
    @stringpoliticalboss8324 жыл бұрын

    Annaya love u a alot

  • @kvrrao1010
    @kvrrao10104 жыл бұрын

    Amazing speech..!

  • @kirankumarkirankumar7002
    @kirankumarkirankumar70024 жыл бұрын

    భారతీయ సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాడే ఇద్దరు,దారులు వేరైనా ఒక్కదగ్గరే కలిసిన అరుదైన,అసలైన వేదిక మీద చూసి నిజమైన భారతీయుడిగా గర్విస్తున్నా.....

  • @vighneshmadasu5982
    @vighneshmadasu59824 жыл бұрын

    Dislikes must be from pytm jeffas ..n slowly becoming anti national men..

  • @gopalunicreations1224
    @gopalunicreations12244 жыл бұрын

    CAA gurinchi baaga chepparu. Super sir

  • @reethikanaidu7851
    @reethikanaidu78514 жыл бұрын

    అద్భుతం గాఁ చెప్పారు గరికిపాటి తాతయ్య గారూ పాదాభివందనం

  • @raviravinder6102

    @raviravinder6102

    3 жыл бұрын

    Hi

  • @sivaprasad-hm9ch
    @sivaprasad-hm9ch2 жыл бұрын

    ధన్యవాదాలు గురువుగారు చాల చక్కగా చెప్పారు.

  • @Hanumanthuhanumanthus
    @Hanumanthuhanumanthus10 күн бұрын

    Hat's off sir.jai Hind

  • @ravibabud1989
    @ravibabud19894 жыл бұрын

    Sir mi speach ante naku chala istamm.....miru matladutunte enni hours ayaina vinalanipisthundhi..... Jai Hind....

  • @mutyala9480
    @mutyala94804 жыл бұрын

    Pagilindhi jagan gaadiki

  • @balajikashwini8458

    @balajikashwini8458

    4 жыл бұрын

    పెళ్లిళ్ల గురించి చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ మొహం వాడిపోయింది

  • @mutyala9480

    @mutyala9480

    4 жыл бұрын

    @@balajikashwini8458 garikipaati Gaaru pellillu gurichi chypinappudu pawankalyan ni chusaava nuve okkasaari malli video chudu aenaa 4 pellillu analydhu garikipaatigaaru 10 pellillu annaru okkasari video sarigaa chudu aenaa jail jangan Jaffa gaady target ayyadu akkada

  • @lovebhaarat2534
    @lovebhaarat25344 жыл бұрын

    No words sir.... 🙏🙏🙏I can bow to my country... 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @ganeshsajjapurapu8050
    @ganeshsajjapurapu80508 күн бұрын

    గురువు గారికి వందనాలు జై భారత్ జై పవనన్న ❤❤❤❤❤

  • @GOD-nn2tj
    @GOD-nn2tj4 жыл бұрын

    జై శ్రీ రామ్. జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్...

  • @ratnaganesh777
    @ratnaganesh7774 жыл бұрын

    Jai janasenaaa

  • @ramchegondi9975

    @ramchegondi9975

    4 жыл бұрын

    @@chandug2007 3 pellulu chesukunte tappu kani laksha kotlu dengey vachhu kada surya 2014 lo state videpoyindi manchi vadu vaste baguntadi ani cbn ki support chesadu kani vadu chala mosam chesadu malli bjp tho kalisi rastraniki emanna manchi cheddam anukunnadu anthe

  • @balajikashwini8458

    @balajikashwini8458

    4 жыл бұрын

    ఇంకా జనసేన పార్టీ ఎక్కడ ఉంది రా పిచ్చి సన్నాసుల్లారా

  • @sudhirtirumareddy9754
    @sudhirtirumareddy97543 жыл бұрын

    Very valuable words, our minds are changing slowly by hearing you

  • @vijayEvv
    @vijayEvv4 жыл бұрын

    Amazing speech guruvugaru @ 5.10 to 6.30. Present political system like this.

  • @purshidasari6892
    @purshidasari68924 жыл бұрын

    Correct ga echadu. Telsukondi ra nayana ysrcp supporters

  • @tonybhaskar19

    @tonybhaskar19

    4 жыл бұрын

    Na modda kalyan party ni nadapa leka pitchi kuttani denga asalu cinemalu chesukoga evadu patinchukutadu a erripukuni

  • @purshidasari6892

    @purshidasari6892

    4 жыл бұрын

    @@tonybhaskar19 nuv patinchukunav ganuke reply echavu pushpam 😅

  • @naveen_the_great1359

    @naveen_the_great1359

    4 жыл бұрын

    Don't use pk name....guruvu garu.....he is Character less fellow.....miku manchi Peru pothumdhi guruji.....I Respect you aLwaYs......not pk ... Guruji don't interact into politics, careful guruji, outside society is different.... Cover page lo pk gadi name okkati.....1st dislike to ur video because the reason of pawan kalyan...i knew about him...he is......... Me speech lo elanti political party vunda kunda chudandi.... 💓💓💓💓 Love you speeches💓💓💓💓💓

  • @naveen_the_great1359

    @naveen_the_great1359

    4 жыл бұрын

    @@tonybhaskar19 😃S

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq4 жыл бұрын

    Meeru undali swamy .🌐👍💯💯💯💯💯

  • @rahamathullap.rahamathulla8943
    @rahamathullap.rahamathulla89434 жыл бұрын

    మన మతం,కులం కంటే ముఖ్యమైనది దేశం గొప్పది అనుకున్నవాడే నిజమైన దేశభక్తి కలవాడు........మతం మనకు కూడు పెట్టదు,కులం మనకు ఇల్లు ఇవ్వదు కాని దేశం మాత్రము మనకు తిండి,నీరు,గాలి మరియు భూమి ఇస్తుంది....కనుక ప్రతి ఒక్కరు ఏ దేశాన్ని మత ప్రాతిపాదికన పోల్చవద్దు....

  • @Observer9812
    @Observer98124 жыл бұрын

    Such a beautiful and inspirational talk. Karpooram analogy is brilliant

Келесі