RADHAMMA BANGARU BOMMA - LATEST FOLK SONG 2022 | PARVATHI MAHESH | PROMO |

Музыка

RADHAMMA BANGARU BOMMA - LATEST FOLK SONG 2022 | PARVATHI MAHESH | PROMO | #FOLKSONGS PM CREATION TV
#parvathimahesh #pmcreationtv #latestfolksongs #telugusongs #parvathimaheshfolksongs #radhammabangarubomma
Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
FOLLOW US ON INSTAGRAM
------------ bit.ly/0mwings ---------

Пікірлер: 1 300

  • @kingmaheshvlogs1569
    @kingmaheshvlogs15692 жыл бұрын

    పార్వతి మహేష్ గారికీ రాధమ్మ సాంగ్ మరో నాయి దొర-రాజమని లాంటి హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....All The Best Bro

  • @mahiseethacreations734
    @mahiseethacreations7342 жыл бұрын

    పాట రాసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు నా పేరు మహేష్ సూపర్ సాంగ్ బాగా రాశారు మహేష్ యాక్టింగ్ సూపర్ God bless Anna 💯 year's

  • @RajKumar-ii6pb
    @RajKumar-ii6pb2 жыл бұрын

    థియేటర్ లో అందరూ రాధే శ్యామ్ ప్రభాస్ అంటుంటే...మేము మాత్రం రాధమ్మ పార్వతి మహేష్ అన్నాకి జై...అంటున్నాము....🤗🤗🤗😎😎😎ఇంతమంది అభిమానుల ఆదరణ పొందిన రాధమ్మ పాట కచ్చితంగా మంచి హిట్ అవుతుంది....కావాలని మస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.....All the best mahesh Anna....🤗🤗🤗🤗

  • @yakannaentertainments
    @yakannaentertainments2 жыл бұрын

    Sister Ur voice simply city

  • @ambatimahesh5530
    @ambatimahesh55302 жыл бұрын

    👌👌All the best PM...Mahesh bro.ఈ పాట నాయిదోరో రాజమణి సాంగ్ అంతలా హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము...

  • @ganeshvarma3994
    @ganeshvarma39942 жыл бұрын

    మహేష్ అన్నగారు సాంగ్ చాలాబాగుంది 🙏🙏👍👍🤝🤝🌹🌹🌹

  • @kashisubburi6968
    @kashisubburi69682 жыл бұрын

    ఈమ్ పాటరా బాబు ఎన్ని సర్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూ తొందరగా పాట లాంచ్ చేయండి

  • @jallelachandujallelachandu800
    @jallelachandujallelachandu8002 жыл бұрын

    Super mahesh anna

  • @srikanthpuli4923
    @srikanthpuli49232 жыл бұрын

    Full song kosam waiting bro ........ 😍😍😍😍😍😍😍

  • @srinivas410
    @srinivas4102 жыл бұрын

    ఇంత గొప్ప పాటను అందించినందుకు మికు ధన్యవాదాలు

  • @mandakrishna8402
    @mandakrishna84022 жыл бұрын

    Super mahesh anna👌👌

  • @nagarajurealestater2471
    @nagarajurealestater24712 жыл бұрын

    Full song kosam wating really wonder song...... Lovely singar

  • @maheshthuvva7663
    @maheshthuvva76632 жыл бұрын

    ఈ పాట రాసిన వాళ్ళకి ధన్యవాదాల మంచి ఫీల్ ఉంది సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @singerumababu1955
    @singerumababu19552 жыл бұрын

    Chala bagundhi waiting for full song

  • @laxmirajam9299
    @laxmirajam92992 жыл бұрын

    నైస్ సూపర్ సాంగ్ చాల బాగుంది మీ అందరికి తైక్స్ 👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @maheshnarla2845
    @maheshnarla28452 жыл бұрын

    Ur song superb enni sarlu vinna vinalanipisthdhi bro music so superb

  • @shekarperla6476
    @shekarperla64762 жыл бұрын

    ఈ సాంగ్ ప్రోమో చాల చాల అద్భుతంగా అమోఘంగా వినసొంపుగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కావున ఫుల్ సాంగ్ ను త్వరగా పూర్తి స్థాయిలో అందించాలని కోరుతున్నాము మిమ్మల్ని ఆదరించే మీ అభిమానుల కోసం

  • @prajasingers6099
    @prajasingers60992 жыл бұрын

    పార్వతి మహేష్ కలం లో ఏదో కాంతి ఉంది దిలీప్ గొంతులో ఏదో మహత్యం ఉంది రెండు కలిస్తే ఒక తుఫాన్ ఉంది ✊️✊️✊️🚩 మీ పెద్దిరాజు ప్రజా singers

  • @kambalasiva3400
    @kambalasiva34002 жыл бұрын

    Waiting for this... 🎵🎵🎵🎵 songs

  • @goundlanaresh3045
    @goundlanaresh30452 жыл бұрын

    Super Mahesh gaaru chala bavundhi song

  • @dspnithinkumar3593
    @dspnithinkumar35932 жыл бұрын

    పాట బాగుంది ఈ పాట లిరిక్స్ చూస్తే నేను కూడా బాగా పాడగలను అనిపిస్తుంది ఏ పాటలు అయిన పాడగలను అవకాశం కొరకు ఎదురు చూస్తున్న

  • @krishnaboini3573
    @krishnaboini35732 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న వినాలి అని ఉంది మీ పాట👍👍👍👍🤝🤝30 times చూడటం జరిగింది👍👍🤝🤝🤝🌷🌷🌷 రాజామని. మీ సాంగ్స్ అన్ని చూస్తాను 🤝🤝🤝🌹

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    హాయ్.అవునా.

  • @krishnaboini3573

    @krishnaboini3573

    2 жыл бұрын

    @@prakashreddytoom3807 Hai అవును

  • @ajaykumarvanga
    @ajaykumarvanga2 жыл бұрын

    Viswapriya naidu Awesome expressions. All the best entire team

  • @nanineruvatla1586
    @nanineruvatla15862 жыл бұрын

    Mahesh anna 100 times chusina promo 👌👌👌👌💖💖💖💖

  • @mahendarmahe4892
    @mahendarmahe48922 жыл бұрын

    ఏమన్నా ఉందా పాట 👌 చాలా చక్కగా వివరించారు ఈ పాటను వింటూ ఉంటే ఎన్ని బాధలు ఉన్నా మరిచిపోతాము

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    అదిరింది.పాట.

  • @LuckyLucky-yl4ph
    @LuckyLucky-yl4ph2 жыл бұрын

    Superrr sandhya and dilip annaya mahesh annaya acting aithe kekha e song super hit kavali ani korukuntunnam full song kosam wait chesthunnam

  • @ismartsrikanth1134
    @ismartsrikanth11342 жыл бұрын

    Malli malli vinaali anipinche song🎵 idhi, it was a beautiful✨❤ lovely song

  • @arurinaveen9716
    @arurinaveen97162 жыл бұрын

    ఈ సాంగ్ తొందరగా యూ ట్యూబ్ లో అప్ లోడ్ చెయ్ మహేష్ అన్న❤❤

  • @kanugukumarkanugukumar8321

    @kanugukumarkanugukumar8321

    2 жыл бұрын

    0ల్0ల్00ప్

  • @jangamshivaprasad7079
    @jangamshivaprasad70792 жыл бұрын

    చాలా బాగుంది ఈపాట కోసం నా ఎదురు చూపులు

  • @madhuyadav-vt8rj
    @madhuyadav-vt8rj2 жыл бұрын

    మహేష్ అన్న. ని. పాట వింటే చాల చాల అద్భుతంగా అనిపిస్తది అన్న మనసులో అంత బాధ వుంటే ఇలాంటి పాట వింటే మనసు మొత్తం బాధయడికే రాదు . ఇ పాట చాలా బాగుండి అన్న మన గాయకుడు దిలీప్

  • @Mekalashivayadav416
    @Mekalashivayadav4162 жыл бұрын

    పార్వతీ మహెష్ అన్న ఫాన్స్ 👍

  • @narmetaaravind6931
    @narmetaaravind69312 жыл бұрын

    అబ్బబ్బా చాలా బాగుంది సాంగ్ లిరిక్స్ చాలా బాగా రాశా వ్ మహేష్

  • @madhuloveofficial
    @madhuloveofficial2 жыл бұрын

    Emaina undha song super 👌👌

  • @mseducation6926
    @mseducation69262 жыл бұрын

    పాట చాలా బాగుంది. ఎన్ని సార్లు చూసిన మల్లి చూడాలి అనుపిస్తుంది. పూర్తి పాట కోసం ఎదురుచూస్తన్నాము

  • @madhuvelmula8074
    @madhuvelmula80742 жыл бұрын

    E song tho inka popular avtharu bro acting spr bro

  • @mounikas608
    @mounikas6082 жыл бұрын

    Super Super ante super undi anna song👌👌vinakodhi vinalli anipisuthudi song 😘wetting full song anna

  • @mamatha49
    @mamatha492 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @user-ps4tc6ik3p
    @user-ps4tc6ik3p2 жыл бұрын

    మనసా ఆయనే నిన్ను చూడగా రాధమ్మ బంగారు బొమ్మ మనసా ఆయనే నిన్ను చూడ రావమ్మ రాధమ్మ మనసారా మాట్లాడమ్మా బంగారు బొమ్మ రాధమ్మ మనసిచ్చే manuvadam మా ముద్దుల బాలా కంతు రా మహేష్ వట్టిమాటలు మహేశా పొట్టి మాట్లాడ బోకు మహేష్ రాజా వద్దు మాట వినమ్మా మహేష్ ఈ సాంగ్ చాలా బాగుంది అన్నా అందుకే నేను కూడా నా ఈ పాట ని లైక్ షేర్ చేసిన 🖤

  • @deepaknarmeta7678
    @deepaknarmeta76782 жыл бұрын

    Mahesh anna super undi song sanjana and dilip kumar anna chala Baga padaru anna song villaki machi life undadi all the best

  • @shankaroraganti38
    @shankaroraganti382 жыл бұрын

    Heroine Expression superrrrrrrr......

  • @kashisubburi6968
    @kashisubburi69682 жыл бұрын

    అన్న ఈ పాట మాత్రం చెప్పడానికి ఏం లేదు అంత సూపర్ గా ఫుల్ సాంగ్ లాంచ్ చేయగానే తుఫాన్ లా వచ్చి దూసుకుపోతుంది.ALL THE BEST

  • @kotturirajalingam8736
    @kotturirajalingam87362 жыл бұрын

    సూపర్ సాంగ్ మహేష్ , మీ సాంగ్స్ అన్ని వింటూనే ఉంటాను చాలా బాగుంటాయి

  • @mrsuriya7989
    @mrsuriya79892 жыл бұрын

    Ee promo song anta mandi malli malli vinnaru❤️

  • @bikshapathidakolla4491
    @bikshapathidakolla44912 жыл бұрын

    E song vinte nalo edho theliyani feeling, vasthundhanna E promo ne 100 sarlu chusanu

  • @Maheshyadav-wq5oe
    @Maheshyadav-wq5oe2 жыл бұрын

    Waiting for full Song 😍 Exlent Voice totally Pro Superb 👌🏻👌🏻

  • @vallojuvenuvallojuvenu1839
    @vallojuvenuvallojuvenu18392 жыл бұрын

    Supar Anna

  • @pavannaramoni171
    @pavannaramoni1712 жыл бұрын

    Waiting kosam e full kosam

  • @DjMaheshNadargul
    @DjMaheshNadargul2 жыл бұрын

    Song chalaaaa baga vunde full song kosam wating

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs2 жыл бұрын

    అన్నా రేపే రిలీజ్ చేయి 👍💞సూపర్ మైండ్ బ్లోయింగ్ 🙏

  • @rajashekaraasara884
    @rajashekaraasara8842 жыл бұрын

    దిలీప్ అన్న గొంతులో ఎదో మహత్యం ఉంది. చాలా బాగుంది పాట.

  • @jadhavkrishna3009
    @jadhavkrishna30092 жыл бұрын

    Annayya this promo download chesukoni one day lo this song nu 600 times vinnanu anna super annayya thise song heart touching so tq broo e pata thisinnadhuku chala baga vundhi అన్నయ్య waiting for thise song thoundaraga KZread lo veyandi brooo plz

  • @nareshguvva8681
    @nareshguvva86812 жыл бұрын

    Makuuu oka manchi song vicharuuu chala thanks 💓💓

  • @nimmanagotinagaraju469
    @nimmanagotinagaraju4692 жыл бұрын

    సూపర్ మహేష్ అన్న సూర్యాపేట

  • @kamalakarmandra646
    @kamalakarmandra6462 жыл бұрын

    Superb song nice lyrics eagerly waiting for full song💞😘😍😘

  • @Wayforpreparation
    @Wayforpreparation2 жыл бұрын

    Emanna undha paata 👌🏻.. tvaraga full song release cheyandi bro

  • @govardhan090
    @govardhan0902 жыл бұрын

    Annnaaaaaaa..... Emundi annnna suparo super........ Neeku chetilethi mokkalanna......🙏🙏🙏🙏🙏🙏💪💪

  • @Rj-9849
    @Rj-98492 жыл бұрын

    Full Song kosam waiting💥🔥🔥

  • @Targetcop
    @Targetcop2 жыл бұрын

    పాట చాలా అద్భుతంగా వుంది మహేష్ గారు మరియు నూతనంగా వచ్చిన ఆ అమ్మాయి చాలా బాగుంది సాంగ్ బాగా పెద్ద హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను........All The Best

  • @srihansiyadav8716
    @srihansiyadav87162 жыл бұрын

    అమ్మాయి నవ్వు. Kirrak,.👌👌❤

  • @gollanaveenkumar4057
    @gollanaveenkumar40572 жыл бұрын

    Em patta ra swamy lov u. Mind blowing song lv u

  • @swathimusic5085
    @swathimusic50852 жыл бұрын

    Super song Mahesh Anna👌👌👌

  • @pallesuddhulu6413
    @pallesuddhulu64132 жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, పాట అంటే ఇలా ఉండాలి.. Visualisation super👌👌👌👌, location selection chala bagundhi, అన్నింటింకి మించి పాట రాసిన వారికీ, పాడిన వారికీ నా రెండు చేతులు జోడించి కళాభివందనాలు 🌹🌹🌹🌹🌹🌹ఏది ఏమైనా ఈ పాట అద్భుతం

  • @rcppatelsab1353

    @rcppatelsab1353

    2 жыл бұрын

    I8

  • @t.venkatt.venkat2101

    @t.venkatt.venkat2101

    2 жыл бұрын

    @@rcppatelsab1353 k

  • @pinkeypale3312

    @pinkeypale3312

    2 жыл бұрын

    @Vadla Yamuna papQPpllllzpl

  • @arunkarre5206
    @arunkarre52062 жыл бұрын

    Waiting for full song bro

  • @ramerumalla8501
    @ramerumalla85012 жыл бұрын

    Superrrrrrrrrrr👍👍👌👌👌👌👌👌

  • @rameshrondi6903
    @rameshrondi69032 жыл бұрын

    Folk legend Dilip anna awesome voice anna big fan 😍😎

  • @janapadasingerboddudilip3381

    @janapadasingerboddudilip3381

    2 жыл бұрын

    Tq brother

  • @bandarapusaidulu8724
    @bandarapusaidulu87242 жыл бұрын

    మహేష్ గారికి రాదమ్మ సాంగ్ మరో నాఇ దొర రాజమణి సాంగ్ లాగా హిట్ అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను👍👍👍

  • @sandhyamannem

    @sandhyamannem

    2 жыл бұрын

    Nice

  • @abhiheartsmuggler7806
    @abhiheartsmuggler78062 жыл бұрын

    All the best mahesh bro💐💐💐💐

  • @ankurisaibabu3333
    @ankurisaibabu33332 жыл бұрын

    Song matharam mamulga ledhu super.. 👌👌

  • @nareshmouni3992
    @nareshmouni39922 жыл бұрын

    మహేష్ అన్న సాంగ్ ప్రోమో సూపర్ గా వుంది 💗👌👌

  • @shekarmanne8602
    @shekarmanne86022 жыл бұрын

    బంగారు బొమ్మ 💐💐❤️💕💕👌👌👌

  • @shrinusrinu7355
    @shrinusrinu73552 жыл бұрын

    Full song kosam waiting ikkada

  • @srinivas7652
    @srinivas76522 жыл бұрын

    Radamma bangarubomma❤️❤️❤️

  • @hkrkurum5964
    @hkrkurum59642 жыл бұрын

    పాట వేరే లెవల్ అన్న 🔥 ఈ మధ్యకాలంలో విన్న best మెలోడీ తొందరగా full song రిలీజ్ చేయండి

  • @udayyadav6813
    @udayyadav68132 жыл бұрын

    Verryyy level wating for full song ❤👌👌👌👌

  • @dudigamashivashanku3000
    @dudigamashivashanku30002 жыл бұрын

    Dilip ni voice super bro 👌👌👌

  • @P.laxman782
    @P.laxman7822 жыл бұрын

    Song hit pakka👍

  • @maheshgandikota8508
    @maheshgandikota85082 жыл бұрын

    నా పేరు పై వచ్చిన పాట నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పాటలు ఎన్నో రావాలని కోరుకుంటున్నా సూపర్ సాంగ్ 💐💐💐💐

  • @maheshkumart9328
    @maheshkumart93282 жыл бұрын

    I loved This Song..... Waiting..... My name Is Mahesh, my mardal name is Radha.... So I am full happy.... I am eagerly waiting thise song....

  • @srinu4576

    @srinu4576

    2 жыл бұрын

    Eyyy mahesh

  • @maheshkumart9328

    @maheshkumart9328

    2 жыл бұрын

    Cheppandi bro

  • @srinu4576

    @srinu4576

    2 жыл бұрын

    @@maheshkumart9328 నీవు నీ రాధమ్మ కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న God bless you and wish you all the very best bro

  • @maheshkumart9328

    @maheshkumart9328

    2 жыл бұрын

    @@srinu4576 tq Bro.... Thank you so much 😘

  • @sandelamahesh6676
    @sandelamahesh66762 жыл бұрын

    ✨Anna nee songs motham naaku Connect Avthunai endhukante na Peru "Mahesh" 🔥 Full Fire Vuntadhile 😘

  • @m.sureshkumar
    @m.sureshkumar2 жыл бұрын

    Super 👌chaala baagundi

  • @shivakumarshiva4890
    @shivakumarshiva48902 жыл бұрын

    ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తదో నేనైతే ఎదురుచూస్తున్న సాంగ్ మాత్రం సూపర్ ❤️❤️😘😘❤️❤️

  • @maheshmadaram7790

    @maheshmadaram7790

    2 жыл бұрын

    Eppudu release bro

  • @maheshmadaram7790
    @maheshmadaram77902 жыл бұрын

    చెత్త చెత్త పాటలతో ఆ pre wedding shoots చేసుకునే బదులు ఇలాంటి స్వచ్చదనమైన పాటలతో చేసుకుంటే బాగుంటుంది

  • @prabhasannafan8552

    @prabhasannafan8552

    2 жыл бұрын

    అయ్యయ్యో వద్దమ్మా

  • @madhukarmadhu4518
    @madhukarmadhu45182 жыл бұрын

    ఫుల్ సాంగ్ కోసం వెట్టింగ్ బ్రో. సాంగ్ వెరీ వెరీ గుడ్

  • @sunilgoure3081
    @sunilgoure30812 жыл бұрын

    ఈ సాంగ్ లో మ్యూజిక్ సూపర్ గా ఉంది ఈ లాటి పాటలు రాయాలి

  • @savathkar_manju
    @savathkar_manju2 жыл бұрын

    Song super exlent Chala bagundi Mahesh Anna i like it ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

  • @MS-timepass
    @MS-timepass2 жыл бұрын

    Song super 👍👍👌👌💞💞💞💗💗💗 respect ga,padathi ga ,chala bagundi anna

  • @harishchityala890
    @harishchityala8902 жыл бұрын

    ఏం పాట ర బాబు వింటుంటే స్వర్గం కనిపిస్తోంది అన్నాం తినకపోయినా తిన్నట్టు ఉంది సూపర్ సూపర్ ❤️❤️❤️ రిలీజ్ ఎప్పుడు వెయిటింగ్❤️❤️❤️❤️🔥🔥😎

  • @srikanthyadav4237
    @srikanthyadav42372 жыл бұрын

    Exlent voice both singers ladies voice superrrrrrrrrrrr

  • @iamgeethareddy
    @iamgeethareddy2 жыл бұрын

    చాలా బాగుంది 😍😍😍

  • @csreddyofficial

    @csreddyofficial

    2 жыл бұрын

    Superb

  • @buramsagar970
    @buramsagar9702 жыл бұрын

    Elanti songs vintunte malli malli vinalani pistundi all the best bro

  • @twoways6396
    @twoways63962 жыл бұрын

    singer dillep bro nee voice super ............maa song paadavu super

  • @urvethabhumanna4350
    @urvethabhumanna43502 жыл бұрын

    Waiting

  • @RaviSingh-kq8ku
    @RaviSingh-kq8ku2 жыл бұрын

    చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుచేస్తోంది ! మైమరిపిస్తోంది పాట!💘😍❤️

  • @sathkuriganesh7102
    @sathkuriganesh71022 жыл бұрын

    DEFINITELY A BLOCK BUSTER😍

  • @Srikanthyadav0214
    @Srikanthyadav02142 жыл бұрын

    supar song anna full song kosam wait chesthunna good luck

  • @katharnakfolk3562
    @katharnakfolk35622 жыл бұрын

    Mahesh bayya nuvvu keka manchi concept thesukunnav maro hitt all the best 🌹🌹🌹🎉🎉🎉

  • @rajkumarchirakunta539
    @rajkumarchirakunta5392 жыл бұрын

    Superb anna కానీ కొత్త వాల్లకి కూడా ఒక అవకాశం కల్పించండి అన్న

  • @mahiseethacreations734
    @mahiseethacreations7342 жыл бұрын

    సూపర్ సాంగ్ మహేష్ అన్న లిరిక్ చాలా బాగున్నాయి అన్న

  • @shravanpesari862
    @shravanpesari8622 жыл бұрын

    Full song kosam waiting

  • @vinayreddy4746
    @vinayreddy47462 жыл бұрын

    Full song kosam waiting super vundhi promo ne 100 times vinna kavochu

Келесі