RADHAMMA BANGARU BOMMA NEW FOLK SONG 2023 PART 2

Музыка

RADHAMMA BANGARU BOMMA NEW FOLK SONG 2023 PART 2 #BODDUDILIP #PARVATHIMAHESH #SANJANA #PRIYAJASPER #pmcreationtv
Music : Praveen Kaithoju
Rythums : Srikanth Chikatimamidi
Singers : Boddu Dilip Kumar - Sanjana
DOP - Editing : Shiva Velpula
Asst Cam : Babu
Drone : Suresh Degavath
Flute : Lalith
Violin : Sandy
Lyrics - Actor & Director : Parvathi Mahesh
Actress : Priya Jasper - Varalaxmi
Actors : Parvathi Mahesh - Ashok - Prabhu - Ravinder- Nilip Kanna- Bharath- Narsimlu
Posters : Sagar Mudiraaz
Supporting Team : Venkatesh, Naresh, Dilip Kanna

Пікірлер: 1 400

  • @telugu2334
    @telugu233410 ай бұрын

    ప్రియా ఆల్ ద బెస్ట్

  • @sahasrivlogs
    @sahasrivlogs10 ай бұрын

    పర్వతోల్ల చిన్ని👸 తల్లీ వచ్చింది కదా తప్పకుండా పెద్ద స్థాయికి వెళుతుంది ఈ పాట😍💥

  • @nani_kannaoffical8403
    @nani_kannaoffical840310 ай бұрын

    ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంది సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ __🤍

  • @Ytearn12
    @Ytearn1210 ай бұрын

    నీకు ఏడ దొరుకుతారయ్య ఇంత అందమైన అమ్మాయిలు 💙💙 i love it so much.. పార్వతోల్ల పిలగా.. నువ్వు కేక పో 👌👌👌

  • @bommenaramajaneyulu6796

    @bommenaramajaneyulu6796

    9 ай бұрын

    Baga cheppavu bro

  • @laxmanchary955

    @laxmanchary955

    7 ай бұрын

    Mlc nuv

  • @gajaravenidevaraj4437

    @gajaravenidevaraj4437

    5 ай бұрын

    Pp​@@bommenaramajaneyulu6796

  • @anilchintala9175
    @anilchintala917510 ай бұрын

    ఓయ్ మహారాజా...మళ్ళీ హిట్ కొట్టావుగా 👌👌👌👌

  • @ankamallaharishkumar8108
    @ankamallaharishkumar810810 ай бұрын

    Addicted to this song... Heroine mamuluga ledu.... Superrr

  • @krishnakoora4325
    @krishnakoora432510 ай бұрын

    సూపర్ song మహేశ్ బ్రో మనసు కదిలించవు❤❤❤😊😊🎉🎉🎉

  • @AJAYNARSAIAHARE
    @AJAYNARSAIAHARE10 ай бұрын

    చాలా అద్భుతంగా ఉంది అన్న పాట మాత్రం... దిలీప్ అన్నగారి స్వరం మధురం... ఆ అక్క స్వరం అమోగం.. ఈ గానం నీ పడటం కేవలం వీళ్ళ ఇద్దరికే స్వంతం 😍😍

  • @romalababu4693

    @romalababu4693

    10 ай бұрын

    No no indhulo lavanya akka voice ledhu fail brother

  • @user-xj3yt2cd5u

    @user-xj3yt2cd5u

    10 ай бұрын

    Super ❤

  • @RajithaRaireddy-zl5bc

    @RajithaRaireddy-zl5bc

    10 ай бұрын

    First radhamma ne pettalsindi heroine ga

  • @ElukaSwami

    @ElukaSwami

    5 ай бұрын

    🎉🎉🎉

  • @krishnareddykrishna8358

    @krishnareddykrishna8358

    5 ай бұрын

    3​@@romalababu4693

  • @anjitechintelugu
    @anjitechintelugu10 ай бұрын

    Cameraman కి drone operator కి వీడియో ఎడిటర్ కి hands up Bayya 🫡❤️💘💘✨✨💥 heroine experience awesome

  • @rayannalathirupathi9967
    @rayannalathirupathi996710 ай бұрын

    20 సార్లు విన్న ఈ సాంగ్.సూపర్ అన్న❤❤❤❤

  • @jadayumedia2871
    @jadayumedia28719 ай бұрын

    ❤❤❤ എന്താണ് പാടുന്നതെന്നൊന്നും അറിയില്ല സംഭവം പൊളി❤❤❤❤

  • @Navi_multi_creations
    @Navi_multi_creations10 ай бұрын

    పల్లెటూరి స్వచమైన ప్రేమ ను కళ్ళకు కట్టినట్టు చూపించిన టీం కి ప్రత్యేక.... కృతజ్ఞతలు మరియు మొదటి సాంగ్ కంటె ఈ సాంగ్ చాలా మనశాంతి గా ఉంది..... ఆ లిరిక్స్..... ఆ ఏములడా రాజన్న అబ్బా అబ్బా ఎంత జెప్పిన తక్కువే 1 బిలియన్ లైక్స్ 1 మిలియన్ కామెంట్స్ రావాలి అని కోరుకుంటూ న్నా రోజుకు 5-10 సార్లు మొదటి సార్లు వింటాను...1st.. Second సాంగ్ ఇప్పటికి వినే వాళ్ళు లైక్ చేయండి 👏👏👏🥰🥰🥰🥰కంగ్రాట్స్ ఈ టీం అందరికి మరొక్క సారి 🥰🥰🥰

  • @kummariyadagiri8069
    @kummariyadagiri806910 ай бұрын

    ఈ పాట విన్న తరువాత నాకు మాటలు రావడం లేదు ఏం వర్నిచలో తెలియడం లేదు అంత అత్భుతంగా ఉంది 💐💐💐💐

  • @dharavathmohan6069
    @dharavathmohan606910 ай бұрын

    Rojulu enni saarlu vinna thakkuva ne superb song❤ loved it

  • @rajesherrolla
    @rajesherrolla10 ай бұрын

    మహేశన్న లిరిక్స్ చాలా సూపర్బ్ గా ఉన్నాయి.. ఏ పాట కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది.

  • @Srikanth78623
    @Srikanth7862310 ай бұрын

    చాలా అంటే చాలా బాగుంది అన్న❤ పాట వింటుంటే వినాలి అనిపిస్తుంది ❤

  • @user-bv9kv6fo9q
    @user-bv9kv6fo9q10 ай бұрын

    ❤supra. Annay👌👌👌

  • @shabeermohammad1614
    @shabeermohammad161410 ай бұрын

    అన్నయ్య పాట మాత్రం అద్భుతంగా ఉన్నది మీ పాట కొరకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం

  • @itharajushankar01
    @itharajushankar019 ай бұрын

    తెలంగాణ పచ్చని ప్రేమ గల పల్లెటూరి సాంగ్ ..వారేవా సూపర్ సాంగ్..

  • @rprabhakar8671
    @rprabhakar867110 ай бұрын

    Ammayi superb 👌

  • @nagarajgoudburra7051
    @nagarajgoudburra705111 ай бұрын

    Waiting.....

  • @laxmanchary955

    @laxmanchary955

    2 ай бұрын

    Y 3:22

  • @sureshduda2765
    @sureshduda276510 ай бұрын

    మహేష్ మీరు సూపర్ ఫోక్ సాంగ్ కింగ్ మహేష్ congrats to whole team singers వేరే లెవెల్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ dilip sanjana shiva praveen సూపర్ స్టార్స్ 2023 best folk song forever

  • @palamurutunes6165
    @palamurutunes616510 ай бұрын

    సూపర్ సాంగ్ విన్న కొద్ది వినాలనిపిస్తుంది❤👌👌👌👌👌👌👌👌

  • @alibhai811
    @alibhai81110 ай бұрын

    ఎంతైనా మీరు మీ పాటలు next level అంతే వీలైతే సినిమాలలో కూడా పాడండి మీరు❤❤❤

  • @BhojannaM-lg5nq

    @BhojannaM-lg5nq

    Ай бұрын

    ❤❤

  • @Arjunyadavbml
    @Arjunyadavbml10 ай бұрын

    Superb song mahesh anna Osm learics 🥳🥳 👏🏻👏🏻👏🏻🤝

  • @Bopparam_-Tharun.
    @Bopparam_-Tharun.10 ай бұрын

    Radhamma eppudu bangarame e song kuda bangarame....❤

  • @ramuanand4569
    @ramuanand456910 ай бұрын

    Part 1 లో చాలా బాగున్నావు అన్న ఇప్పుడు చాలా లావు అయ్యారు అన్నయ్య 🥰🥰

  • @alluarjundiehardfan8047
    @alluarjundiehardfan804710 ай бұрын

    KZread నీ షేక్ చేస్తున్న ' రాధమ్మ' సాంగ్స్.❤💥 అందరి మనసుని దోచుకుంటున్న రాధమ్మ🤩. ఎంత మంది రాధమ్మ సాంగ్స్ వింటునారో ఒక like❤ వేసుకోండి.

  • @thappadiswapna1747
    @thappadiswapna174710 ай бұрын

    Waiting over......

  • @nagalaxmi4024
    @nagalaxmi402410 ай бұрын

    Super song

  • @srikanth7982
    @srikanth798210 ай бұрын

    కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్న కూడా తనివితీరదు అలాంటిదే ఈ PM CREATIONS పాటలు కూడా Really Love your songs ❤❤

  • @RajithaSarkela
    @RajithaSarkela10 ай бұрын

    Spr Mahesh garu meru elantivi marenno songs teyyali meru❤❤❤❤

  • @kanukularajupinkdress8194
    @kanukularajupinkdress819410 ай бұрын

    Radhamma chupinche prema nijamina స్వచ్ఛమైన ప్రేమ కనుక కన్నయ్య తన రాధమ్మని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు.... ఎం లిరిక్స్ సూపర్ సూపర్ సూపర్....... సూపర్ సూపర్.......... Love uuuu RRR

  • @raagalamahesh5349
    @raagalamahesh534910 ай бұрын

    పార్వతోల్ల అన్న పాటకి ప్రాణం పోశారు.ఆ లిరిక్స్ & కొరియోగ్రఫీ సినిమా పాటలను మించి ఉన్నాయి❤

  • @0096594
    @00965943 ай бұрын

    Visuals and locations and actors are awesome

  • @maheshchithala94
    @maheshchithala9410 ай бұрын

    Supr anna🙏❤

  • @Nishwanth_Janpal-bu8cj
    @Nishwanth_Janpal-bu8cj11 ай бұрын

    wating

  • @rajukalvala780
    @rajukalvala78010 ай бұрын

    Super.... song anna chala chala bagudhi...❤❤

  • @tejupandu317
    @tejupandu31710 ай бұрын

  • @Maheshgoud9666
    @Maheshgoud966610 ай бұрын

    Excellent,, superb, Good vibes, Goosebumps,,, Nice song Jai Mahesh Anna🎉❤

  • @bathulakavithakavitha

    @bathulakavithakavitha

    10 ай бұрын

    Ygh😊uuu

  • @maddikuntaravi5142

    @maddikuntaravi5142

    10 ай бұрын

    Nice soing super bro

  • @allerani6211

    @allerani6211

    10 ай бұрын

    ​@@bathulakavithakavitha❤❤a2 ❤❤❤❤

  • @kalyanperla4006

    @kalyanperla4006

    6 ай бұрын

  • @MuthyamRavi

    @MuthyamRavi

    3 ай бұрын

  • @nareshdommati6322
    @nareshdommati632210 ай бұрын

    🥳🥳సూపర్ సాంగ్ ❤❤❤

  • @bhaarugoud2296
    @bhaarugoud229610 ай бұрын

    Priya Jasper😊

  • @gorapallipaidiraju6018
    @gorapallipaidiraju601810 ай бұрын

    Super song Mahesh garu

  • @darmasagarshekar883
    @darmasagarshekar88310 ай бұрын

    Pilla super ❤undi

  • @laxmanchary955

    @laxmanchary955

    3 ай бұрын

    Hi nanna 4:49

  • @rajusura9703
    @rajusura970311 ай бұрын

    Waiting..

  • @laxmanchary955

    @laxmanchary955

    3 ай бұрын

    Wait thera mohan ena 3:38

  • @bandisampath3957
    @bandisampath395710 ай бұрын

    చాలా చాలా బాగుంది ఈ పాట వింటుంటే చాలా హాయిగా అనిపించింది. Exlent song no words to say ❤❤

  • @Shivankruthi_cuty
    @Shivankruthi_cuty10 ай бұрын

    Chala bagundhi song super super super ❤

  • @udari.veeraswamy6965
    @udari.veeraswamy696510 ай бұрын

    Superb broo ....😍

  • @sahasrivlogs
    @sahasrivlogs10 ай бұрын

    లాస్ట్ లో ఫ్లూట్ సంగీతం తో ఎదో తెలియని లోకానికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది సూపర్ గా ఉంది ⚡❣️🥳

  • @NaveenBandari-dy3pi
    @NaveenBandari-dy3pi10 ай бұрын

    సాంగ్ బాగుంది ....ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో తీసి అందరిని అన్నందిప్ప చెయ్యాలని కోరుకుంటున్న...All the best up coming songs👍❤

  • @srinivasmudirajmudedla3066
    @srinivasmudirajmudedla306610 ай бұрын

    ఐ లవ్ యు రాధమ్మ ❤️❤️ రాధమ్మ 1 రాధమ్మ 2 సూపర్ సాంగ్ బ్రో ❤❤ అక్టోబర్ 24 2003 నాడు శివమని సినిమా చుసినం ❤️❤️ నా లవర్ రాధమ్మ నేను ❤️❤️ కామారెడ్డి దర్శన్ టాకీస్ ❤️❤️ love you radamma ❤️❤️

  • @pradeepreddy1528
    @pradeepreddy152810 ай бұрын

    సరిగ్గా 11 సంవత్సరాల కింద నా బైక్ హారన్ వింటే నన్ను ఇష్టపడ్డ అమ్మాయి కూడా బయటికి వచ్చి చూసేది ఆ గ్యాపకాన్ని తనని నాకు ఈ పాట ద్వారా గుర్తుచేసారు , జీప్ హారన్ కొడితే బయటికి వచ్చి సీన్ పాటలో చూపినట్టుగా. పాట చేసిన టీం కు ధన్యవాదములు 💐💐💐

  • @anilvemula9963

    @anilvemula9963

    10 ай бұрын

    . 0;;🔥7

  • @user-qv7tm1sy5c
    @user-qv7tm1sy5c10 ай бұрын

    Waiting

  • @shekar786
    @shekar78610 ай бұрын

    SUPER SONG🎶🎵🎼

  • @kothapallygangaraam7063
    @kothapallygangaraam706310 ай бұрын

    తమ్ముడు మరదలు జానపదాల పాటలు సూపర్ గా ఉన్నాయి🎉

  • @ashokkodavati7348
    @ashokkodavati734810 ай бұрын

    Radhamma bangaru bomma part 2 👌👌👌👌Lirics 👌👌song 👌👌

  • @mthirumalesh8817
    @mthirumalesh881710 ай бұрын

    Superb song nro❤❤👌

  • @MENDENARESH-es4sx
    @MENDENARESH-es4sx10 ай бұрын

    Super anna mahesh bro🌹

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri840110 ай бұрын

    🎁❤️❤️❤️❤️👍👌

  • @kamalakarburgula380
    @kamalakarburgula38010 ай бұрын

    Bagundhi Song 🙏 lyrics Super iga 🙏 Superbbbb Superbbbb Superbbbb 🙏🙏🙏

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi195510 ай бұрын

    01:33 ఓ పిల్లా... అల్లి పువ్వుల తీరు రాధమ్మ బంగారు బొమ్మ...💖 అల్లుకున్న బందమమ్మో రాధమ్మ బంగారు బొమ్మ...❤ అల్లుకున్న బందమమ్మో రాధమ్మ బంగారు బొమ్మ...💕 అలిగలిగి నువ్వెళ్ళ మాకే రాధమ్మ బంగారు బొమ్మ... ఆగునమ్మో నాది గుండే రాధమ్మ బంగారు బొమ్మ.....❤❤❤ 1:34

  • @laxmanchary955

    @laxmanchary955

    2 ай бұрын

    బాను ప్రసాద్ 🛺🚌💝💘💯⌚ 4:46

  • @laxmanchary955

    @laxmanchary955

    2 ай бұрын

    నరేశ్ 🛺💕 0:14 👒

  • @lovelyvikas9126
    @lovelyvikas912610 ай бұрын

    హీరో హిని బాగుంది

  • @chakaliprakash3477
    @chakaliprakash347710 ай бұрын

    Anna song mamuluga ledhu mind blowing team andhariki congratulations ❤

  • @survikavitha6844
    @survikavitha684410 ай бұрын

    ❤❤❤❤

  • @mangagarianjianji7168
    @mangagarianjianji716810 ай бұрын

    Excellent... beautiful...next level song.....like bangaru bomma❤😊

  • @RameshRamesh-di4lx

    @RameshRamesh-di4lx

    5 ай бұрын

    G🎉

  • @Likith2021.
    @Likith2021.10 ай бұрын

    Super 👌👌👌👌👌👌👌

  • @chandugotkuri3510
    @chandugotkuri351010 ай бұрын

    Super

  • @nareshdesaveni7897
    @nareshdesaveni789710 ай бұрын

    ఈ పాట విన్న , చూసిన మనసులో ఏదో తెలియని అనందం ప్రేమ అన్ని వున్నాయి. ❤❤ ధన్యవాదలు మంచి పాట ను మాకు ఇచ్చినదుకు

  • @laxmanchary955

    @laxmanchary955

    4 ай бұрын

    ఎన్ నరేష్ ఈను 2:11 💴 మూసుకో మల్లయ్య రా 3:05

  • @puliramaraopulirama9574
    @puliramaraopulirama95749 ай бұрын

    Bro nee prathi songs 👌👌👌👌👌

  • @bethaiahbethal240
    @bethaiahbethal24011 күн бұрын

    👌

  • @user-ic1ru2el8m
    @user-ic1ru2el8m10 ай бұрын

    Idhi na 1st comment song chala bagundhi.❤❤❤

  • @shabanabegum2213
    @shabanabegum221310 ай бұрын

    Super song annaya

  • @sidduBanavath-qr6zd
    @sidduBanavath-qr6zd10 ай бұрын

    Priya Jasper .Mahesh anna mi acting super po annya exteondry .e song kuda pedha hit ayindhi 💕

  • @ramukg6664
    @ramukg666410 ай бұрын

    పాట కాదిది ఆనందాల మూట మూట కాదిది ముత్యాల కోట కోట కాదిది కావ్యాల గరిట ఎంత మధురంగా ఉంది నా తెలుగు సాహిత్యం హాట్స్ ఆఫ్ పార్వతి మహేష్

  • @NagubaiGangaram-cr2bj

    @NagubaiGangaram-cr2bj

    10 ай бұрын

    సాహిత్యం సూపర్

  • @prashanthbandakindi2002

    @prashanthbandakindi2002

    10 ай бұрын

    Super Bro

  • @pagepally_chiruthala_ramayanam

    @pagepally_chiruthala_ramayanam

    9 ай бұрын

    ​@@prashanthbandakindi20020

  • @pagepally_chiruthala_ramayanam

    @pagepally_chiruthala_ramayanam

    9 ай бұрын

    ​@@prashanthbandakindi20020 y

  • @Suramonis

    @Suramonis

    8 ай бұрын

    👌👌👌👌🎉👍👏

  • @dudaramakanth2618
    @dudaramakanth261810 ай бұрын

    సాంగ్ చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు ఆ విన్నా గానీ వినాలనిపిస్తుంది అన్న చాలా పెద్ద హిట్ కావాలి అని కోరుకుంటున్నా

  • @RaviTeja-vm8di
    @RaviTeja-vm8di10 ай бұрын

    👌👌👌👌👌👌chala chala chala bagundhi

  • @krishnagouti3409
    @krishnagouti340910 ай бұрын

    👌👌 మహేష్

  • @krishnarao9115
    @krishnarao911510 ай бұрын

    WOW super

  • @user-tw3id5ri9e
    @user-tw3id5ri9e10 ай бұрын

    Song supar ga vachindhi keep doing ❤👌👌👌💝

  • @KS-id2ec
    @KS-id2ec10 ай бұрын

    Location ❤

  • @ranjithkumarmudhirajappisa9405
    @ranjithkumarmudhirajappisa940510 ай бұрын

    Sanjana super ra chellama exlent lyrics super chellama song

  • @user-yd4jh5em2f
    @user-yd4jh5em2f10 ай бұрын

    పార్వతి మహేష్ పాటలు అంటే వినసొంపుగా వుంటాయి అని మరోసారి రుజువు అయింది..సూపర్ సాంగ్ బ్రదర్..మీ పాటలకు ఫ్యాన్ నేను

  • @satmusic9856
    @satmusic985610 ай бұрын

    Super lyrics anna❤💯👌👌

  • @AnilKumar-jf5ru
    @AnilKumar-jf5ru10 ай бұрын

    🎉🙌👌👌

  • @srinivaskaduva8646
    @srinivaskaduva864610 ай бұрын

    Promo chusinapati nundi waiting super po song 👏👏👏👏👌👌👌👌👌💐💐💐💐💐

  • @krishnanayakuni9445
    @krishnanayakuni944510 ай бұрын

    Priya super

  • @mamatha49
    @mamatha4910 ай бұрын

    Something is special in your voice and song😊

  • @k.rameshkumar774
    @k.rameshkumar77410 ай бұрын

    Parvathi Mahesh anna super song

  • @nimmalasuresh8781
    @nimmalasuresh878110 ай бұрын

    Super annaya song

  • @user-nu2ve8ji5d
    @user-nu2ve8ji5d10 ай бұрын

    ఈ పాట రోజు కు 50 సార్లు చూస్తున్న

  • @ganimusham744
    @ganimusham74410 ай бұрын

    Super Mahesh Anna

  • @bodassai7285
    @bodassai728510 ай бұрын

    Black buster song

  • @ganeshbojja3484
    @ganeshbojja348410 ай бұрын

    సూపర్ సూపర్ 👌👌👌👌👌అన్నగారు

  • @boddupallydevender6403
    @boddupallydevender640310 ай бұрын

    Mahesh bro & Priya acting awesome and one more miracle of dilip and sanjana singing, thanks to all team members , totally iam refreshed 🎉🎉🎉❤❤❤🌷🌷🌷❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🎉🎉🎉🎉🎉

  • @nagarajusingaraveni9168
    @nagarajusingaraveni916810 ай бұрын

    Em rasinav Anna song em talent Anna needhi Super 👌🙏

  • @theprevailing3650
    @theprevailing365010 ай бұрын

    Superb Father and daughter relation

  • @maheshpulla8729
    @maheshpulla872910 ай бұрын

    Super song anna👌❤

  • @venkateswarlubujja2565
    @venkateswarlubujja256510 ай бұрын

    Very nice super song

  • @palavilingala3834
    @palavilingala383410 ай бұрын

    Song super part 1 and part 2 chala bagunnae Anna super me songs hands off

  • @veera9745
    @veera974510 ай бұрын

    Super song Mahesh Anna 😘🎧🥰