PRESENT EDUCATION : ఈ చదువులు మనకి తిండి కూడా పెట్టవ్! Think Telugu Podcast

Ойын-сауық

PRESENT EDUCATION : ఈ చదువులు మనకి తిండి కూడా పెట్టవ్! Think Telugu Podcast
#education #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 205

  • @chakri5308
    @chakri53082 жыл бұрын

    Our Education - సంవత్సరం అంత తిని సంవత్సరం చివర కక్కడాం లాంటిది.....

  • @kishorekumar8692

    @kishorekumar8692

    2 жыл бұрын

    Super ga cheppav bro

  • @iamlearner1209

    @iamlearner1209

    2 жыл бұрын

    Samvastaram ekada చదువుతారు oneday batting...,

  • @chakri5308

    @chakri5308

    2 жыл бұрын

    @@iamlearner1209 kani ah exams kosam year antha waste chestham kadha.. # time is the ultimate currency - Elon musk

  • @prasadsuddala6733
    @prasadsuddala6733 Жыл бұрын

    ఈరోజుల్లో చదువుకునే చదువుకి చేసే పనికి, బ్రతికే బ్రతుకు కీ సంబంధం లేదు....

  • @parijustin8863
    @parijustin88632 жыл бұрын

    పూర్తీ తెలుగు & ఇంగ్లీష్ రాకుండా డిగ్రీ పట్టా పొందిన వారు చాలా మంది ఉన్నారు,ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏలా ఉందంటే అసలు మనం చేసే పని ,జాబ్ మన డిగ్రీకి సంబంధం లేకుండా, ఒక్కోకో సారి సరిగా ఆలోచిస్తే 3సంవత్సరం అసలు మనం ఏం నేర్చుకున్నాం అన్న మాయలో పడిపోత ..

  • @sudheer-py9wv

    @sudheer-py9wv

    2 жыл бұрын

    Same

  • @techvraj

    @techvraj

    2 жыл бұрын

    2000% correct

  • @prashanth.jadigala2445

    @prashanth.jadigala2445

    2 жыл бұрын

    100%

  • @graviton4717

    @graviton4717

    2 жыл бұрын

    అది మనలో లోపం భయ్యా

  • @nayakbhaiyt8911
    @nayakbhaiyt8911 Жыл бұрын

    అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న .నువ్వు చాలా వివరంగా చెప్పావు. ఇలాగే ఎంతో మంది జీవితాలలో వెలుగు తేవాలి అన్న నువ్వు.ఎడ్యుకేషన్ పుట్టకముందు నువ్వు ఉండివుంటే .ఈ భారతదేశం వేరే లా వుండేది.

  • @koteswarreddych
    @koteswarreddych Жыл бұрын

    అవసరమైన , వాస్తవమైన విద్య తెలుసుకోవడం ముఖ్యం. 👍

  • @vishnuraff2581
    @vishnuraff2581 Жыл бұрын

    అన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్నా.. వినడం కూడా ఒక కలా అన్నా.. మీరు ఇలానే వీడియో చేస్తూ ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నందుకు మీకు నా నమస్సుమాంజలులు అన్నా 🙏🏼🙏🏼🙏🏼

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_8112 жыл бұрын

    ◆◆◆ నేటి school లో teachers smart cell-phone తో busy ఉంటారు అసలే స్వార్ధపు చదువులు ...చదువును ఎంత పడితే అంత కొంటున్నారు...నీతి నిజాయితీ... లేని చదువులు... ఎవ్వడి కావాలి... ఆయిన వీళ్ళు అయిన బాగుపడతారు! బాగుపడరూ !! పాపపు సొమ్ముతో పాపలే చేస్తారు...◆◆◆ ఇప్పుడు అంత మోసాలు చేసే చదువులు కొంటున్నారు... వీటి వల్ల ఎవ్వరు బాగుపడరూ 1000% అంత చెడుపే చేస్తారు...

  • @ashokmoka8522
    @ashokmoka85222 жыл бұрын

    నిజమైన విద్యకు అర్దం Physical education lo ఉంటుంది మొదట దీని గురించి మాత్రమే మాట్లాడుతుంది అన్న నేను వెతికినా ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పింది Shekspear గారు స్పోర్ట్స్ సైకాలజీ ప్రకారం ఒక నిర్వచనం కూడా చెప్పారు Physically-fit Mentally-Alert Socially-Adjust

  • @sscreation634
    @sscreation6342 жыл бұрын

    Old education books New education mobile.. Real education.. Reality 😅😂😀

  • @srinivasaraodasari1767
    @srinivasaraodasari17672 жыл бұрын

    పునాది మాత్రమే ప్రతీ విద్యార్థీ గురువుల వద్ద నుండి పొందాలి ..మిత్రమా..అది పాతది అని గురువులపై అభాండ్డం వేయనక్కరలేదు..విద్యార్థులు అక్కడే ఆగిపోతే ఇంత విజ్ఞాన పరిణామం మనం చూడలేక పోదుము..చివర్లో పాజిటివ్ గా చెప్పారు..సంతోషం..

  • @balajichballu4763
    @balajichballu47632 жыл бұрын

    మన వ్యవస్థ లో చదువుకి రెంకులకు విలువ లేదు కష్టపడి చదివి కులి పానులకు వెల్తున్నరు వల్లని చుస్తే నాకు భద అనిపిస్తుంది

  • @techvraj
    @techvraj Жыл бұрын

    Excellent 100%%%%% great

  • @kevenfragrance
    @kevenfragrance2 жыл бұрын

    I love the 'nee muddi kinda manta peti aaviri aypovadame ' I just laughed ' tq bro a great knowledge

  • @itsok1452
    @itsok14522 жыл бұрын

    Self education is important now

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy91312 жыл бұрын

    ఆ ముందుకు వెనక్కు తిరిగే చక్రాలు మధ్యలో పడి నలిగిపోతున్నారు అందరూ 🔥✊🙏

  • @NagaSaiBabu_Chidaraboyina
    @NagaSaiBabu_Chidaraboyina2 жыл бұрын

    పొల... సరిపొల వీడియో అంటే బుర్రకి తూట్లు పొడవాలి అంతకుమించి కావాలి మిత్రమా♥️

  • @rajp4670
    @rajp46702 жыл бұрын

    అందరి ఫొటోస్ చూపిస్తున్నావ్ ...ని ఫోటో కూడా పెట్టి ఒక పోడ్ కాస్ట్ తో మా కళ్ళను పొడవొచ్చుగా....

  • @anjibabugajula7658
    @anjibabugajula76582 жыл бұрын

    Thank you so much sir 🙏. Excellent sir 💖

  • @thumb7108
    @thumb71082 жыл бұрын

    E video kosam nenu 3 months ninchi wait chestunna eppudu formal education realty strong cheputhavani anna Anna compertzone mida video chetava

  • @Riyaz_83
    @Riyaz_832 жыл бұрын

    3.20 sec To 4.30 ah line Absolutely 💯 correct Bro

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    2 жыл бұрын

    ❤️🎧

  • @bollocksbuffalo5421
    @bollocksbuffalo54212 жыл бұрын

    Knowledge is different from wisdom.... wisdom is what everyone needs

  • @venkateshlatha1
    @venkateshlatha1 Жыл бұрын

    Thank you for impermation sir

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.59012 жыл бұрын

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  • @sherlockpavankalyan762
    @sherlockpavankalyan7622 жыл бұрын

    Great story 👏

  • @bhaskerk319
    @bhaskerk319 Жыл бұрын

    Excellent

  • @bprathima7251
    @bprathima7251 Жыл бұрын

    You are simply awesome 👏🏻👏🏻

  • @perladevan3519
    @perladevan35192 жыл бұрын

    Thanks for video good fank massage super👍👌

  • @philemonbabu3273
    @philemonbabu3273 Жыл бұрын

    Wonderful Speech sir.....:)

  • @lovakumar.tangella3981
    @lovakumar.tangella39812 жыл бұрын

    Chala baga explain chesavu annayya

  • @sankugovinda5350
    @sankugovinda53502 жыл бұрын

    అన్నా థాంక్ యు చాలా విషియాలు మిద్వారా తీసుక్కున్న 💐

  • @surendharkondrapally.5944
    @surendharkondrapally.59442 жыл бұрын

    Thank you Brother 🙏👏

  • @shiva_naik8082
    @shiva_naik8082 Жыл бұрын

    Excellent anna💞

  • @suhasinidurgam8555
    @suhasinidurgam855511 ай бұрын

    Good information sir ji

  • @bhaskarviratvlogs5488
    @bhaskarviratvlogs54882 жыл бұрын

    Super anna

  • @shivakumarg1031
    @shivakumarg10312 жыл бұрын

    Nice sir 👍

  • @PernetiBR53
    @PernetiBR532 жыл бұрын

    Well said Anna 👍

  • @prabhas1361
    @prabhas13612 жыл бұрын

    Super bro

  • @pochampallygangadhar8696
    @pochampallygangadhar86962 жыл бұрын

    Rational thoughts

  • @galaxyproperties5443
    @galaxyproperties54432 жыл бұрын

    Well explanation👍

  • @venkatdusa6359
    @venkatdusa63592 жыл бұрын

    Super bayya....

  • @nagarjuna1354
    @nagarjuna13542 жыл бұрын

    Water Example Super bro

  • @ramlucky738
    @ramlucky7382 жыл бұрын

    Guru good evening....

  • @plucard
    @plucard2 жыл бұрын

    Meer matladthunte alaa vintuuu undipothanu anna ,, video aipoyakaa oka 5 min evaritho matladali anipiyaduu silent aipothadi mind mothhammm ,me videos anni repeat mode unntay na mind lo ,doing great annaa tqqqqq

  • @Shiva-nh4yl
    @Shiva-nh4yl2 жыл бұрын

    I'm a big fan of you

  • @vnr5259
    @vnr52592 жыл бұрын

    1000% right

  • @podishettivikram8681
    @podishettivikram86812 жыл бұрын

    Chala baaga chepavu bro

  • @dannydaniel6247
    @dannydaniel62472 жыл бұрын

    Nj channel ki chala manchi future undhi bro Keep it up

  • @grambabu3530
    @grambabu35302 жыл бұрын

    Super sir

  • @muniraja4929
    @muniraja49292 жыл бұрын

    correct ga cheparu sir

  • @sankaranaidumeesala6988
    @sankaranaidumeesala69882 жыл бұрын

    Thanks

  • @lifeatprassu
    @lifeatprassu2 жыл бұрын

    Great philosophy about education🎓

  • @balrajamaravadi

    @balrajamaravadi

    2 жыл бұрын

    Sorry brother, It's not philosophy. I feel, these talks are meant for each and every one to get vaporized. With due respect, if one is still water then he/she is not educated.

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE2 жыл бұрын

    Education...The best education is self education

  • @shashankvinnu
    @shashankvinnu2 жыл бұрын

    Really Good.

  • @gowtham6162
    @gowtham61622 жыл бұрын

    Sooper Mawa

  • @GK-lf1ll
    @GK-lf1ll2 жыл бұрын

    అసలు పాతది మంచిదా? కొత్తది మంచిదా ? అని ఆలోచించుకునే తెలివి ని, కొత్త వాళ్లు ఇస్తారా? పాత వాళ్లు ఇస్తారా? కొన్ని విషయాలు కొత్త పాత అనే భేదం తొ చూడరాదు. పెళ్లాం బెల్లం అయితె తల్లి చేదు కారాదు. అందుకే మనవాళ్లు కొన్ని విషయాలను సనాతనం అన్నారు. అంటే, tried and tested అని. తర్కం, విమర్శ, మీమాంస ఈ శాస్త్రాలు పాశ్చాచ్య సంస్కృతి లొ కి రాక ముందె మన వాళ్లు ఆచరించరు. కొత్త గా కనిపించే ప్రతిదీ మంచిచిది అని నమ్మి, ఈరోజు ఎంత ఎండ గా వున్నా చెమటలు పడుతున్నా, coat తొడిగితే నే హుందా గా వుంటాము అని నమ్మి పాటించే వాళ్లని, పాత వాళ్లు అని అందామా ? కొత్త వాళ్లు అని అందామా ? తాపీ పని వాళ్లు, వడ్రంగి పనో వాళ్ల దుస్తులు rough గా వుండాలని jeans కనిపెడితే, అధి fashion గా చేసుకుని, ఇదే కొత్త అని మనదేశం లొ నమ్మే వాళ్లని . Educated అనాలా? విచక్షణ నశింప చేసేది ఎప్పుడు education కాదు.

  • @davidnaidu6948

    @davidnaidu6948

    2 жыл бұрын

    బాగా చెప్పారు 👍👍

  • @Ashokbellam8
    @Ashokbellam82 жыл бұрын

    Correct brother.. Update avvali..

  • @sudheergw5900
    @sudheergw59002 жыл бұрын

    Nuvvu super anna

  • @ismartsreeram1881
    @ismartsreeram18812 жыл бұрын

    Really great for Message Sir👍

  • @galaxyj6796
    @galaxyj67962 жыл бұрын

    👌👌😍

  • @shilpad8982
    @shilpad89822 жыл бұрын

    Anna okk succes kotti mimmalni chudalani vundhi enno jivithalaku jivam postundhi me vedios

  • @gullymedia007
    @gullymedia007 Жыл бұрын

    మనవారు అనుకరణ యంత్రాలు .... మాత్రమే....

  • @harishsomavarapu1183
    @harishsomavarapu11832 жыл бұрын

    What you said really correct bro

  • @lijojose5515
    @lijojose55152 жыл бұрын

    Guruji. 🎧📝

  • @venkatesh5381
    @venkatesh53812 жыл бұрын

    Good

  • @maashuchinna147
    @maashuchinna1472 жыл бұрын

    👌

  • @Princechinna.2235
    @Princechinna.22352 жыл бұрын

    🙏👏

  • @satyanarayanabennada8737
    @satyanarayanabennada87372 жыл бұрын

    Waah🙏

  • @manviharsha5291
    @manviharsha5291 Жыл бұрын

    Supper analytical writing naa

  • @manviharsha5291
    @manviharsha52912 жыл бұрын

    anna adapillala hatyacharaaniki palpadda valla Maind set gurinchi video cheyanna

  • @dgps.survey
    @dgps.survey2 жыл бұрын

    Thankyou Dear. Present. What i want.. you remember me. Thankyou. i put off my phone. And start my back journey 👍. Bye 👋

  • @mowwlifittube9335
    @mowwlifittube93352 жыл бұрын

    I am in that situation

  • @supertech5220
    @supertech52202 жыл бұрын

    I love you brother

  • @vinay1868
    @vinay18682 жыл бұрын

    ❤️

  • @indianpeoples6549
    @indianpeoples65492 жыл бұрын

    Education is not only study Education is spend time take knowledge , knowledge make the creations

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan17432 жыл бұрын

    That's true

  • @pavaninfotech121
    @pavaninfotech1212 жыл бұрын

    Bro made video on government jobs

  • @rajkumarvanthala1380
    @rajkumarvanthala13802 жыл бұрын

    👌👌👌👌👌👌

  • @santhoshkumaratmakuri2841
    @santhoshkumaratmakuri28412 жыл бұрын

    Bhai ur explanation is very nice, i have one doubt we following currently western model English education only ur saying it is not well and same time u prise alot western culture, can u clarify is opposite things ?

  • @kollurumahendra5356
    @kollurumahendra53562 жыл бұрын

    🙏

  • @sukumarpaul3944
    @sukumarpaul39442 жыл бұрын

    Ee matalu appudo rgv garu cheparu bro...

  • @rajukarnati2255
    @rajukarnati22552 жыл бұрын

    If wherever we go the people asking us what u r studying ,which course, package like this noone can check how much your knowledge,when I was in inter student i got 95 percentage marks but zero knowledge ,after completion of my inter I went to hyd for institute coarching that day i realised knowledge is more important than anything else in this word ,life is full of ordinary people like mug up only one percent rare that one percent giving prefer to knowledge ,so what i would like to tell you is learn the subject after remove the L and earn the money

  • @rangaraoneelapala8823
    @rangaraoneelapala88232 жыл бұрын

    👏

  • @trumpagain6558
    @trumpagain65582 жыл бұрын

    Teacher is updating himself several times

  • @NewVision13
    @NewVision132 жыл бұрын

    Nicholas Tesla gurinchi cheppu Anna

  • @kevenfragrance
    @kevenfragrance2 жыл бұрын

    That line

  • @amanchimukesh2944
    @amanchimukesh29442 жыл бұрын

    Bro mind control videos chiyandi bro please

  • @nithyapoojarayachoti8680
    @nithyapoojarayachoti86802 жыл бұрын

    communication skills meda oka video

  • @ravitejababa3189
    @ravitejababa31892 жыл бұрын

    Super👌 rraa👌❤ Mama❤❤

  • @ravitejababa3189

    @ravitejababa3189

    2 жыл бұрын

    Love you😘😘

  • @vikkymunna4586
    @vikkymunna45862 жыл бұрын

    Em chadivithe better oo adi kuda oka video chey anna

  • @amruthapallibaburao3882
    @amruthapallibaburao38826 ай бұрын

    Anna naku machi skill chappu anna nerchukunta after watching this video

  • @productgreeks3307
    @productgreeks33072 жыл бұрын

    Ohoo

  • @telanganamuddubiddamahesh5242
    @telanganamuddubiddamahesh52422 жыл бұрын

    Matalu leuv bro

  • @khadeerricky1720
    @khadeerricky17202 жыл бұрын

    Super ❤️❤️❤️❤️❤️❤️❤️ Ricky 369

  • @Animeverse_Universal
    @Animeverse_UniversalКүн бұрын

    Anna Mari

  • @vhrcricket
    @vhrcricket2 жыл бұрын

    Bro parents ki son job cheyyali ani antaru business cheddamante asalu support cheyyaru eppudu okari kinda bratakamani antaru dini pi oka video chey bro

  • @Blr1401
    @Blr14012 жыл бұрын

    Road Side Lo Tea Cigrate Ammu Kune Valu Software Kanna Yekkuva Sampadisthunnaru

  • @shivadhanikonda

    @shivadhanikonda

    9 ай бұрын

    Super tach chesav 😍

  • @manviharsha5291
    @manviharsha52912 жыл бұрын

    ee samajamlo adapillalu magadila talettukuni tirige rojulu eppudu vastai avi inkennellu

  • @Reddystime007
    @Reddystime0072 жыл бұрын

    artificial intelligence is changing everything, make video on it

  • @PRIJACClasses
    @PRIJACClasses2 жыл бұрын

    ...Knowledge maradu ... but thinking maripoindi.... first parents thinking nd society culture correct ga undali...and government perception change avvali

  • @gopichand1888
    @gopichand18882 жыл бұрын

    Vidhya ardham theliyani vidhyasamashalu vidhya nerputhayata 🤣🤣

Келесі