BIBLE : ఈవ్ ఆ రోజు ఆపిల్ తినడం వల్లే ఈ రోజు మనం జీవిస్తున్నాం! unknown facts about bible in telugu

Ойын-сауық

BIBLE : ఈవ్ ఆ రోజు ఆపిల్ తినడం వల్లే ఈ రోజు మనం జీవిస్తున్నాం! unknown facts about bible in telugu
#easter #bible #thinktelugupodcast

Пікірлер: 349

  • @srikanthvarma464
    @srikanthvarma4642 жыл бұрын

    కచ్చితమైన నిజం చెప్పవు నిజాన్ని నిజాయితీ గా నిర్భయంగా స్వేచ్ఛగా చేప్పేసావు.🔥🔥🔥

  • @yuvaprasad4235
    @yuvaprasad42352 жыл бұрын

    పండు తినకపోతే మనం పుట్ట లేము అని బైబిల్ లో ఎక్కడ చెప్పలేదు పండు తినడం వల్ల పాపము తెలిసింది మానవునికి (వ్యభిచారం ) పండు తినకపోతే ఎవరి భార్యని వాళ్ళ అనుభవించేవాడు కానీ పండు తినడం వల్ల పాపం లో పడిపోయాడు తినవద్దు అన్న పండు తిని వాళ్లు దేవుని మాట వినడం మర్చిపోయారు అందుకే ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి దేవుని మాట వినలేదు కాని సాతాను మాట విన్నారు అందుకే వారిలో పాపం వచ్చింది (ఆదికాండము) 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

  • @pratheepgangapatnam989

    @pratheepgangapatnam989

    2 жыл бұрын

    నిజం బ్రో.... But ee vedios chese person half knowledge fellow.... Enni chepthunnadu but e vedios chese person kuda sex no 1 banisa.....

  • @DG-nd9ui

    @DG-nd9ui

    2 жыл бұрын

    Asalu ee story nijam anataniki proof enti.

  • @Onesimus_muni

    @Onesimus_muni

    Жыл бұрын

    @@DG-nd9ui mari nijam kakapothe , ee brother video enduku chesadu.

  • @Onesimus_muni

    @Onesimus_muni

    Жыл бұрын

    Mothaniki thanu satan bidda ani oppukunnadu kada bro😂

  • @DG-nd9ui

    @DG-nd9ui

    Жыл бұрын

    @@Onesimus_muni adi sarcasm bro 😂

  • @ashokmoka8522
    @ashokmoka85222 жыл бұрын

    తగ్గేదెలా అన్న.... అందుకే స్వర్గం,నరకం ఉందని భావిస్తే వీలైనంత తొందరగా చనిపొండి ఎందుకంటే అవసరాల కోసం తప్పు చేయవలసి ఉంటుంది కాబట్టి మీ మనస్సాక్షిని చంపుకుని బ్రతకకం డి ఆస్వాదించడం నేర్చుకోవాలి

  • @Nagababu-412

    @Nagababu-412

    2 жыл бұрын

    మనాసక్షి చచ్చినప్పుడు మనలో ఉన్న మనిషి కూడా చచ్చి పోతాడు బ్రొ 🤗

  • @ashokmoka8522

    @ashokmoka8522

    2 жыл бұрын

    @@Nagababu-412 దేవుడిని నమ్మే వాడికే మనశాక్షి ఉంటుంది bro తక్కిన వారికి ఎవరికి ఉండదు

  • @pavanchilukuri3468

    @pavanchilukuri3468

    2 жыл бұрын

    punarjanma concept vinava broo chasthe malli bhumi meedha pudathan Inka swragam narakam ekkada

  • @ashokmoka8522

    @ashokmoka8522

    2 жыл бұрын

    @@pavanchilukuri3468నాకు తెలియదు అన్న పున జన్మ ఉందని భావిస్తే చేసే ప్రయత్నాలు అన్ని అపేసి దేవుడ్ని మాత్రమే వెడుకోవాలి ఏ జేవిలా బ్రతకాలి అనుకుంటున్నావు దానినే కోరుకోవాలి

  • @Nagababu-412

    @Nagababu-412

    2 жыл бұрын

    @@ashokmoka8522 అయితే నీకు ఈ సృష్టి ఎలా వచ్చిందో క్లారిటీ లేదనుకుంటా ....ఇంకా దేవుడి మీద ఏమి క్లారిటీ ఉంటాదిలే 😁

  • @selvachinnari9413
    @selvachinnari94132 жыл бұрын

    ఏంటి.. సార్ అద్భుతమైన విశ్లేషణ.... ఇలాంటి గొప్పవారంతా భారత దేశంలో నే పుడతారు 🙏

  • @kamarajkem603
    @kamarajkem6032 жыл бұрын

    అంటే మనుషులను సర్పమే సృజించింది అంటావ్ ... 👉 మనుషులు ఆలోచనలను అణచి వేస్తున్నారు అని అంటే పాపపు ఆలోచనలు అణచి వేయాలని అర్థం ... మనిషి ఎదుగుదలను కాదు ...... 👉 ఒకవేళ మనుషులు ఇష్టానుసారంగా వాల్ల ఆలోచన మేరకు జీవిస్తే మంచికి చెడుకి తేడా లేకుండా జీవిస్తూ ఒక మృగమల జీవించే వారు .... 👉 మనుషులను సృజించింది సర్పం కాదు దేవుడు ఆధాము ,ఆ స్త్రీ దేవుడు తినకూడదు అనిచెప్పిన దానిని వీరు తిన్నారు కాబట్టి మనం పాపులంగా పుట్టాము ... ఆ పాపని పోగొట్టడానికి యేసు క్రీస్తు భూమిమీదకి రావలసి వచ్చింది . 👉 వారు ఆ పండుని తినకుండా ఉండి ఉంటే వారు ఆ పాపం చెయ్యకుండా ఉంటే మానవులకు పరిశుద్జులుగా పుట్టివుంటాం .. మనకి మరణమే ఉండి ఉండదు సంతోషం గా ఉండి ఉంటాము... మనము మరనిస్తున్నాము అంటే అది దేవుని యొక్క శాపం .. యేదెను తోటలో వారు చేసిన పాపం .

  • @divyalj22

    @divyalj22

    2 жыл бұрын

    Yes

  • @surendrataninkiyoshepu1120

    @surendrataninkiyoshepu1120

    2 жыл бұрын

    👍👍

  • @aslamhussain9627

    @aslamhussain9627

    2 жыл бұрын

    Ni okkani papam valla 700crores Mandi kastalu padtunnaru ante, entha peddha paapam chesav bro nuvvu.. Ni valla Jesus ni Shiluva vesaru kada brooo

  • @NandaGovinda

    @NandaGovinda

    2 жыл бұрын

    -Giordano Bruno was brutally killed for denies earth is center of the Universe by church pastors -Galileo got killed for denying sun revolves around earth -104:5 - He set the earth on its foundations; it can never be moved. -Luke 12:51-53 51 Do you think I came to bring peace on earth? No, I tell you, but division. 52 From now on there will be five in one family divided against each other, three against two and two against three. 53 They will be divided, father against son and son against father, mother against daughter and daughter against mother, mother-in-law against daughter-in-law and daughter-in-law against mother-in-law.”

  • @muralikavalakuntla6225
    @muralikavalakuntla62252 жыл бұрын

    బ్రో మీ వీడియోలు చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది ఏమిటి అంటే దేవుడు మనిషి నీ సృష్టించి నప్పుడు నీవు ఫలించి ఈ భూమి నీ ఏలు కోండి అని దేవుడు చెప్పాడు... కాబట్టి సర్పం వల్ల మనకి మేలు జరగలేదు.... దీని నువ్వు కరెక్షన్ చేసుకుంటావని భావిస్తున్నాను thank you 🙏🙏

  • @dasariganesh8481

    @dasariganesh8481

    2 жыл бұрын

    kocham claritiaga unte baggundu

  • @muralikavalakuntla6225

    @muralikavalakuntla6225

    2 жыл бұрын

    దేవుడు మనిషికి మాట ఇచ్చాడు బ్రో .. నీ సంతానముతో ఈ భూమిని ఏలుకో అని కాబట్టి సర్పం వల్ల మనకి సంతానం కలుగలేదు.....

  • @macharlanagaraju8559
    @macharlanagaraju85592 жыл бұрын

    నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాటలల్లి మల్లేపూలదండలా మత్తెక్కిస్తున్నావ్...నీ కొడుకో,కూతురో వాడవద్దని చెబుతున్న గంజాయి డ్రగ్స్ వాడుతూ ఉంటే ఇలాగే చెబుతావా మీ జీవితం మీ ఇష్టం అని మీ కోరికలను అణచడానికి అదికారం ఉన్నా మీరు పనికిమాలిన ఆనందంలో తేలూతూ తూలుతూ ఉంటే ఆనందిస్తానని చెబుతావా పిల్లల పట్ల బాధ్యత లేని తండ్రి గా ఉంటావా, బాధ్యత గల తండ్రి గా ఉంటావా చెప్పు బ్రదర్... మనుషుల మైన మనకే ఇంత ప్రేమలు ఆప్యాయతలు కలిగి ఉంటే...దేవునికి మనపై ఎంత ప్రేమ ఉండాలి ఆయన మనలను తన అరచేతిలో రూపించి అండం గా అమ్మ కడుపు లో మన దేహం రూపు దిద్దుకున్న తీరుని గమనించి కూడా సృష్టికర్త ను దేవుడు కాదంటున్నవా సైతాను నే దేవుణ్ణి చేసిన నీ పనికిమాలిన ప్రసంగం ఎంతవరకు కరెక్టో కాదో సరిచూసుకో ...

  • @ranammapole5168

    @ranammapole5168

    13 күн бұрын

    Gorre bidda spotted 😅

  • @Know_Your_Power
    @Know_Your_Power2 жыл бұрын

    Last lo bale cheppav bro... Dorikina prathi chedu pani cheyyi antunav kda, Can you ask/say same to your Mom?

  • @perladevan3519
    @perladevan35192 жыл бұрын

    Good afternoon brother thanks for experience.👌

  • @Chanakya617
    @Chanakya617 Жыл бұрын

    యేసు ప్రభు కి నా పాడభి వందనాలు

  • @JOHN-ls6kq
    @JOHN-ls6kq2 жыл бұрын

    దేవునికి సమస్తము సాధ్యమే..! అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగల సామర్థ్యడు...! సర్వ శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు..!

  • @ChBalu-wp4dy
    @ChBalu-wp4dy2 жыл бұрын

    Hi bro miru cheppindhi 100% correct .Thanqu so........ Mach

  • @mohangurusinmhamamidela2791
    @mohangurusinmhamamidela27912 жыл бұрын

    Chala Bagundi....

  • @dnaresh548
    @dnaresh5482 жыл бұрын

    Thanks Sir

  • @chakravarthychakri7998
    @chakravarthychakri79982 жыл бұрын

    Great Video 🔥🔥🔥

  • @chiyaanmadhu5012
    @chiyaanmadhu50122 жыл бұрын

    Thank you ✴️

  • @dune2915
    @dune29152 жыл бұрын

    ఈ అందమైన ప్రపంచంలో మనిషి అనేవాడు ముందే అద్భుతమైన కల్పిత (Larger than life) కథలను ఎన్నో సృష్టించాడు. ఆ కథలోని కథానాయకులను, ప్రతి నాయకులనూ కూడా సృష్టించాడు. ప్రతి కథలోనూ మ్యాజిక్ ఉంటది. చాలామందికి ఆ మ్యాజిక్కే నచ్చుతుంది. వాటిలో లాజిక్ ను వెతికిన వారికి, వీరితో తంటాలు తప్పవు. వాళ్ళు కేవలం నమ్ముతారు. ప్రశ్నించరు. ప్రశ్నించాలంటే వారికి భయం నా/మాకేమౌతాదేమోనని. ఇంక నమ్మడమే వారి అలవాటైపోద్ది. అందుకే నమ్మే వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా పరిమితంగానే ఉంటాయి. ప్రశ్నించినప్పుడే నిజాలతో పాటు ఆలోచనలు కూడా అపరిమితమౌతాయి.

  • @yamulalokesh8504
    @yamulalokesh85042 жыл бұрын

    Excellent video tumbline Picture......Very unique

  • @Riyaz_08
    @Riyaz_082 жыл бұрын

    True Bro Epudu Church father lu Bible lo cheppina dhanni mislead chesthunaru Addicted to your podcast bro content alantidi 💯🔥🙌

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    2 жыл бұрын

    ❤️🎧

  • @Nagababu-412

    @Nagababu-412

    2 жыл бұрын

    Niku Bible gurchi correct ga teliste ,, pastors antaru father's ani kadu 🤗

  • @frenchracqlett5368

    @frenchracqlett5368

    2 жыл бұрын

    Avunu Mari. "Misleading" ane concept gurinchi Jihadi le chepaali Mari.

  • @omsairam9

    @omsairam9

    2 жыл бұрын

    రేపు ramzan osthundi Mawa Chicha gaadu ah roju vedio వదులుతాడు... అప్పుడు dirct బాట్టల్ చింపుకో mawa

  • @Riyaz_08

    @Riyaz_08

    2 жыл бұрын

    @@omsairam9 Em parledhu mama Em ayna petkoni na ne Ani a kadhu a religion gurinchi ayna pettani podcast clear mind set tho vinte Em problem undadhu ☺️

  • @SaiKrishna-sk5cd
    @SaiKrishna-sk5cd2 жыл бұрын

    Bro after death, swargam, narakam aney concept untundaa. Video chey

  • @Nagababu-412

    @Nagababu-412

    2 жыл бұрын

    Svargam ante manchi Narakam ante chedu So manchi cheste swargam Chedu cheste narakam

  • @informationadda758
    @informationadda7582 жыл бұрын

    Eve apple thinatam correct ah kadha anedhi that's individual levell of perception mi perspective lo adhi okala kanipisthadhi verey valla perspective lo inkola kanipisthadhi...ikkada evarini thappu pattalem kani nijam anedhi okati untadhi adhi nuvu nammu nammaku po adhi ni personal ....and na perspective lo eve ah apple ni thinakapoi unteh devudu inthakana better ga plan chesinundochu may be manushulu inni nana kastalu paduthoo undalsi ochedhi kademo...god don't allow us to do somethings avi mana manchikeh... it's better to make sure giving statement after thinking on others perspective also

  • @Nagababu-412

    @Nagababu-412

    2 жыл бұрын

    Exactly 😊

  • @drstrange2244

    @drstrange2244

    2 жыл бұрын

    Iddaru chesina thappu ki koni lakshalo kotlamandini punish cheyatam ento ee logic artam kadu... Ayana malli devudu

  • @Nagababu-412

    @Nagababu-412

    2 жыл бұрын

    @@drstrange2244 mi intlo mi dady ki edyana problem vaste ah effect mi dady midena leka mi intlo valla pyna kuda padiddi kada?

  • @kotijerripothu6935

    @kotijerripothu6935

    Жыл бұрын

    @@drstrange2244 first we have to knew the meaning of God

  • @ranammapole5168

    @ranammapole5168

    Ай бұрын

    Gorre bidda spotted

  • @jaykumaraluru532
    @jaykumaraluru5322 жыл бұрын

    I have a dream that one day.. People will understand all religions are equal.

  • @venkatfaraday

    @venkatfaraday

    2 жыл бұрын

    నీకింకా కుర్ర తనం పోలేదు .....

  • @venkatallam7136

    @venkatallam7136

    2 жыл бұрын

    No,all religions are not equal

  • @venkatallam7136

    @venkatallam7136

    2 жыл бұрын

    No,all religions are not equal

  • @ganapathigedson7524
    @ganapathigedson75242 жыл бұрын

    మొత్తానికి బైబిల్ is truth ani ఒప్పుకున్నారు అంతేగా..బ్రో కోరికలను కంట్రోల్ చేస్కొక పోతేనే కదా ఇండియా లో ఇంతమంది రేప్ చేయబడ్డారు... మొత్తానికి మన అమ్మోరు తల్లి ..మన కులదైవం ఇంతమంది జీవితాలను నాశనం చేసింది అన్నమాట..ఒక మనిషి జీవితాన్ని మార్చే ఏ positive thought aina మంచిదే బ్రో..అది బైబిల్ అయిన అది కురాన్ అయిన..అది గీత అయినా.. మీ విడియో అయిన..,💥💥

  • @NandaGovinda

    @NandaGovinda

    2 жыл бұрын

    -Giordano Bruno was brutally killed for denies earth is center of the Universe by church pastors -Galileo got killed for denying sun revolves around earth -104:5 - He set the earth on its foundations; it can never be moved. -Luke 12:51-53 51 Do you think I came to bring peace on earth? No, I tell you, but division. 52 From now on there will be five in one family divided against each other, three against two and two against three. 53 They will be divided, father against son and son against father, mother against daughter and daughter against mother, mother-in-law against daughter-in-law and daughter-in-law against mother-in-law.”

  • @anoop5660

    @anoop5660

    Жыл бұрын

    Many people don't understand what Luke 12:51 mean? It means, the division between good and bad, it is not about killing. Many haters use this to spread negetively about Christianity, sad.

  • @sateesh183

    @sateesh183

    Жыл бұрын

    @@NandaGovinda some genius persons are killed by mad christians Even JESUS crucified by his own people There is no error in bible If earth moved a little close to sun then there will be no water ,no life If earth moved a little far to sun then there will be no life Bible does not talking about earth self rotation

  • @saithoughts5282
    @saithoughts52822 жыл бұрын

    Loved it

  • @doosacnu4337
    @doosacnu43372 жыл бұрын

    This is not correct మీరు బైబిల్ గ్రంధాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు బ్రదర్ మీరు మాట్లాడినవాన్ని నిజమే అనుకుని వెనుకటికి ఒక పంతులు గారు ఒక మేక పిల్లను భుజం మీద తీసుకువెళ్తున్నాడు వాడు దారిలో నడుస్తుంటే ఒకడు పంతులు గారు మీరు కుక్క ని భుజం మీద తీసుకువెళ్తున్నావు అరె నేను తీసుకువెళ్తున్నది మేక ను కదా అన్నాడట అలా ముగ్గురు అనేసరికి ఆ మేక ను అక్కడే వదిలిపోయాడు జనాలకి ఒక సత్యాన్ని ఒక పది మంది అసత్యం అన్నారు అంటే సత్యం కూడా అసత్యం అవుతుంది మీరు చెప్పింది కూడా ఈ లాగే ఉంది బ్రదర్

  • @nagendranagendra7177
    @nagendranagendra71772 жыл бұрын

    *Superb*

  • @surendrataninkiyoshepu1120
    @surendrataninkiyoshepu11202 жыл бұрын

    Bible gurinchi cheppalatey mikunna knowledge saripodu, Athma jnanamtone adi sadyam avtundi...

  • @DG-nd9ui

    @DG-nd9ui

    2 жыл бұрын

    Bible is trash. Acc to bible, earth life is 6000 yrs ago , if we dated it back. But we have human painting and dinosaurs 1lack yrs ago.

  • @Rajababu-ys7ie
    @Rajababu-ys7ie2 жыл бұрын

    ఎప్పుడూ ఎక్కడ అన్నాడు బ్రో 01:00 మీ podcasts బావుంటాయి నేను రెగ్యులర్ ఫాలో అవుతుంటాను కాని ఈ వీడియో లో baseless పాయింట్స్ చెప్పారు. అర్దం చేసుకోగలరు

  • @NandaGovinda

    @NandaGovinda

    2 жыл бұрын

    My Friend -Giordano Bruno was brutally killed for denies earth is center of the Universe by church priest -Galileo got killed for denying sun revolves around earth -104:5 - He set the earth on its foundations; it can never be moved. -Luke 12:51-53 51 Do you think I came to bring peace on earth? No, I tell you, but division. 52 From now on there will be five in one family divided against each other, three against two and two against three. 53 They will be divided, father against son and son against father, mother against daughter and daughter against mother, mother-in-law against daughter-in-law and daughter-in-law against mother-in-law.”

  • @rajeevnaik9511

    @rajeevnaik9511

    2 жыл бұрын

    Ee video chesinodu noru undi kada, vine verri pappalu unnaru kada ani EDI padithe adi vaage la unnadu

  • @yenosh6616

    @yenosh6616

    Жыл бұрын

    ​@@NandaGovinda it's fine 😂 The Bible has more sense than the so called great religious books some books say that earth is carried by a snake and some few of them say earth is carried by horns of a boar And in the case of killing we the Indians hit boyyah many times And I'm an atheist

  • @rkrushingkiller7137
    @rkrushingkiller71372 жыл бұрын

    Super bro nenu dennni e madya verey daggara chusaanu mallli miru cheppav....

  • @thuljaram1443
    @thuljaram14432 жыл бұрын

    Exactly నేను అదే అంటాను

  • @vinnu77022
    @vinnu770222 жыл бұрын

    Meru chepindhi 💯% correct anna 🔥❤️

  • @damam444ify
    @damam444ify2 жыл бұрын

    Super meaning

  • @kommuvinodkumar2896
    @kommuvinodkumar28962 жыл бұрын

    మీరు 100% తప్పగా చెప్పిన పాడ్ క్యాస్ట్ ఏదైనా ఉంది అంటే.... అది ఇదే బ్రో......

  • @nagesholee6563
    @nagesholee65632 жыл бұрын

    Yes bro Absolutely correct 👍

  • @chakri5308
    @chakri53082 жыл бұрын

    ఆంధ్రులు గ్రామా బయట ప్రదేశంలో నివాసానికి మాత్రమే అర్హులు - మనుధర్మ శాస్త్రం ఆంధ్రులు కలలోకి వస్తే ప్రాయచిత్తమ్ చేసుకోవాలి - చరకాసంహిత. మన డబ్బా మనం కొట్టుకొనే ఆంధ్రుల గురించి చరిత్రలో ఉన్న నిజాలు....

  • @prabhuram8388
    @prabhuram83882 жыл бұрын

    సూపర్ బ్రో

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.59012 жыл бұрын

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  • @yakobprasu1183
    @yakobprasu11832 жыл бұрын

    Nuv sariga chadhavaledhu ani telusthundi

  • @kevenfragrance
    @kevenfragrance2 жыл бұрын

    O that's great

  • @ras2727
    @ras27272 жыл бұрын

    Bro meru meku anipinchindhi chepparu

  • @ssddthebrand7672
    @ssddthebrand76722 жыл бұрын

    Sir mana world loo entha mandhu philosopher's unnaru cheppanddi sir ...🙏🏻

  • @rajupositive5190
    @rajupositive51902 жыл бұрын

    Bro Darwin theory meeda oka Video chey bro

  • @mridhamahendra2376
    @mridhamahendra23762 жыл бұрын

    Bro👌

  • @Voiceofgreenpen
    @Voiceofgreenpen2 жыл бұрын

    ఇప్పటివరకు నీ ఫిలాసఫీ బాగుంది. కానీ బైబిల్ జోలికి వెళ్లొద్దు మీ ఇష్టం ఇంకా.. ఒకవేళ వెళ్తే అక్కడ ఉన్నది అర్థం చేసుకొని చెప్పండి మీకు అర్డంమైంది కాదు...

  • @Know_Your_Power

    @Know_Your_Power

    2 жыл бұрын

    Correct ga Chepparu. Agree

  • @sagaenrique487

    @sagaenrique487

    2 жыл бұрын

    If you really understood the Bible, can you please tell us who was the first liar and what was the first lie in Bible.

  • @SatyaHarishChandra69
    @SatyaHarishChandra692 жыл бұрын

    *నాకొక 10 రూపాయలు ఇవ్వండి, నేను మీకొక పెరుగు ప్యాకెట్ ఇస్తాను* - *Kirana Shop Owner*

  • @Onesimus_muni

    @Onesimus_muni

    Жыл бұрын

    🤣🤣

  • @Onesimus_muni

    @Onesimus_muni

    Жыл бұрын

    Naaku ardam ayindi , ante thanu thaagi matladaadu , so meeru curd packet isthe , butter milk chesukoni thaaguthadu ane kada😂

  • @sagaryan1897
    @sagaryan18972 жыл бұрын

    For the first time mi video sagame artham iedhi Satru

  • @SandeepYadav-zv1qj
    @SandeepYadav-zv1qj2 жыл бұрын

    ee EVE and APPLE story sariga ardham kaledu bro

  • @Manalibrary37
    @Manalibrary372 жыл бұрын

    Woww,

  • @meenigeaparna2440
    @meenigeaparna24402 жыл бұрын

    Nijam dhachipetam vallana enno apadhalu puttakoni vastunay , aa apadham lone manishi jeevitham vundipotundhi

  • @ashoksri5442
    @ashoksri54422 жыл бұрын

    Video baga chesav but enkonchem better ga cheppunte bagundedhi

  • @gayapaddasimham2602
    @gayapaddasimham26022 жыл бұрын

    Marriage ni devudini , odhilesthe life lo andharu thelivainavaalu avtharu, nijam prayanistharu , jeevithaani vasthavanga aswadinchagalugutharu ✌️😎

  • @iamlearner1209
    @iamlearner12092 жыл бұрын

    Nenu Mee podcast follow avutanu kani meru eroju chepindi okasari check chesukuntey manchidi anukutunanu is just my opinion meru chala varaku abhadhale cheparu kavalate chepta if I'm hurt you sorry kani meru chepina vishayalu chalamandi follow avutaru Kanuka check chesukutaranukuntunaa ...,

  • @telugu24newschannel

    @telugu24newschannel

    2 жыл бұрын

    Yes

  • @Voiceofgreenpen

    @Voiceofgreenpen

    2 жыл бұрын

    Yes

  • @baitintivinod3068
    @baitintivinod30682 жыл бұрын

    background music anto cheppava pls

  • @jakkannagarisaikoushik6851
    @jakkannagarisaikoushik68512 жыл бұрын

    Bitcoin gurinchi chapu bro

  • @shivarayavarapu2430
    @shivarayavarapu24302 жыл бұрын

    ఆ పండు తింటే అన్నారు గానీ 🍎 ఆని చెప్పలేదు

  • @dasariganesh8481

    @dasariganesh8481

    2 жыл бұрын

    pointe bro

  • @dasariganesh8481

    @dasariganesh8481

    2 жыл бұрын

    meku ela thelusu

  • @shivarayavarapu2430

    @shivarayavarapu2430

    2 жыл бұрын

    @@dasariganesh8481 bibile chadvu niku thelustundi

  • @RajeshRajesh-bj1li
    @RajeshRajesh-bj1li2 жыл бұрын

    Jesus Christ is great man and god

  • @hari6928
    @hari69282 жыл бұрын

    👏👏👏👏❤️

  • @Nanilovekumaryt
    @Nanilovekumaryt2 жыл бұрын

    Big fan bro ❤️😘 today my birthday 🎂

  • @Riyaz_08

    @Riyaz_08

    2 жыл бұрын

    Happy Birthday Bro 🎉

  • @Voiceofgreenpen

    @Voiceofgreenpen

    2 жыл бұрын

    Happy birthday

  • @Nanilovekumaryt

    @Nanilovekumaryt

    2 жыл бұрын

    @@Riyaz_08 TQ bro ❤️ 🤜🤛🖤

  • @Nanilovekumaryt

    @Nanilovekumaryt

    2 жыл бұрын

    @@Voiceofgreenpen TQ bro ❤️🤜🤛🖤

  • @googlemeeting2054

    @googlemeeting2054

    2 жыл бұрын

    Happy Birthday bro God bless you abundantly

  • @Mr.attitude079
    @Mr.attitude0792 жыл бұрын

    Bro mi philosophy lu konni mistake ga unnayi , kodhiga alochinchi videos cheyandi

  • @venkatfaraday

    @venkatfaraday

    2 жыл бұрын

    ఆ మిస్టేక్ లు ఏంటో చెప్పకుండా సొల్లు దెంగకు.... గుద్దలొ మంటెక్కి పొద్ధీ మాకు....అవేంటో పెట్టు..... 😡😡😡😡

  • @Mr.attitude079

    @Mr.attitude079

    2 жыл бұрын

    @Learn to Earn chedham bro , time paduthadhi

  • @Nag1689
    @Nag16892 жыл бұрын

    Na,I interested to learn about (eve,admin&lileth,Mari..and so on

  • @satyanarayanakondeti2652

    @satyanarayanakondeti2652

    2 жыл бұрын

    Read old testament and new testament

  • @chembodhianusha9308
    @chembodhianusha93082 жыл бұрын

    plz elaanti vaati ne cheyyakandi

  • @dasariganesh8481
    @dasariganesh84812 жыл бұрын

    apple eve (avva) rhyming udhi ani petti undadu

  • @karthiksena3328
    @karthiksena33282 жыл бұрын

    @Think Telugu Product ఒక విషయాన్ని ఆలోచించు సర్పము ఆ పండును తిను అన్నది కానీ ఎప్పుడూ చనిపోకుండా eternal life పండును తినమని ఎందుకు చెప్పలేదు

  • @rajupositive5190
    @rajupositive51902 жыл бұрын

    We r all come from Apps I am Support Darwin theory

  • @gmr1213

    @gmr1213

    2 жыл бұрын

    Apps Kaadu Brotheru Apes.....Ithe Mimmalni kooda Advanced Monkey ani pilavachu anna maata

  • @rajeshkantipudi7692
    @rajeshkantipudi76922 жыл бұрын

    Admin Bayya,Oka Straight Answer chepandi...EVE APPLE TINNADHI KABATEY MANAM PUTTAMU MANAM ANDAMINA PRAPANCHANNI CHUSAMU ANTUNARU KADHA....TINAKAPOTHEY MANAM PUTTEYVALLAMU KADHU ANI EKADA AYINA UNDHA...UNTEY NAKU CHEPANDI NANU NAMMUTHA .

  • @ramakrishnag1369
    @ramakrishnag13692 жыл бұрын

    👌🤝👍

  • @mangonetworth3517
    @mangonetworth3517 Жыл бұрын

    Hello sir

  • @sudheerelijah1906
    @sudheerelijah19062 жыл бұрын

    అంత లేదులే బ్రో, సెక్స్ చేయడం తప్పు అని చెప్పలేదు బైబిల్, ఇంకొకటి బైబిల్ ఎదుటివాడి భార్యను ఆశించద్దు అన్నాడు, మరి నువ్వు చెప్పేది ఏంటి ఎవడికి నచ్చింది వాడు చేయొచ్చు అని అంటే ఎదుటి వాడి బార్యమీద కన్నేసి నీతులు చెప్తే బైబిల్ అబద్ధం కాదు కదా. అవ్వ పండు తినకుండా ఉంటే క్రమమైన జీవితం జీవించే వాళ్ళము అది వేరులే నీకు అర్ధం కాదు కదా లైట్ తీసుకో ఇంకా బైబిల్ గురించి చదివి మంచి వీడియో చేయాలని ఆశిస్తున్నాను.

  • @lokeshkumarengineer8830

    @lokeshkumarengineer8830

    2 жыл бұрын

    వాడు సొల్లు దెంగుతున్నాడు bro

  • @dreamias1008

    @dreamias1008

    2 жыл бұрын

    Edutivaadi bharyane mee yehova enni saarlu verevaalaku appaginchaadu sontha koduku tho thallini rape cheinchaadu evaanni Bible lo vunnai chadavaledaa?

  • @gmr1213
    @gmr12132 жыл бұрын

    చెవినిస్తే నువ్వు గొంతు కొస్తున్నావ్ భయ్యా....

  • @nikteslaraj2656
    @nikteslaraj26562 жыл бұрын

    *Di vinci code decoded* movie la undi bro me pod caste n dnt mind for compare ✨👍

  • @vamshi2910
    @vamshi29102 жыл бұрын

    Good video bro ..

  • @prasanthinampudi5618
    @prasanthinampudi56182 жыл бұрын

    Bro naku mee videos ante chala istam .kani Idi crt kadhu bro. Bible lo , avva nee prasava vedhana ekkuva ayindhi antadu devudu. Ante avva thinaka poyina vachevallam.(ref; in Bible .genesis 3:16)

  • @gowrisankarkantubhukta3173
    @gowrisankarkantubhukta31732 жыл бұрын

    మీరూ చెప్పేది 100% తప్పూ బేస్ లెస్ పాయింట్స్

  • @aretlaradha6565

    @aretlaradha6565

    Жыл бұрын

    Yes ur contact correct anna

  • @dasariganesh8481
    @dasariganesh84812 жыл бұрын

    living but chavvuni korukuntunam

  • @nvdpupdates1906
    @nvdpupdates19062 жыл бұрын

    3:50 akada chepindhi show reference brooooo

  • @vijaychildoflivinggod8633
    @vijaychildoflivinggod86332 жыл бұрын

    Don't read Bible as like general books.. Try to follow Hermaenutic principles. That will help you a lot

  • @NandaGovinda

    @NandaGovinda

    2 жыл бұрын

    -Giordano Bruno was brutally killed for denies earth is center of the Universe by church priest -Galileo got killed for denying sun revolves around earth -104:5 - He set the earth on its foundations; it can never be moved. -Luke 12:51-53 51 Do you think I came to bring peace on earth? No, I tell you, but division. 52 From now on there will be five in one family divided against each other, three against two and two against three. 53 They will be divided, father against son and son against father, mother against daughter and daughter against mother, mother-in-law against daughter-in-law and daughter-in-law against mother-in-law.”

  • @Johnwic971
    @Johnwic9712 жыл бұрын

  • @gopinathkaturi7
    @gopinathkaturi72 жыл бұрын

    who is eve sir, what's that story

  • @ItsmelegendItsmelegend
    @ItsmelegendItsmelegend6 ай бұрын

    Eve cheyyabatte e beautiful World chudagaluguthunnam annaru kadha kaani next enko World kuda vundhi kani akkadiki vellali ante parishuddanga givinchali edhi meku telidhanukuta

  • @arunakumaripokala6996
    @arunakumaripokala69962 жыл бұрын

    I usually like your videos but your thoughts in this video is completely wrong. Pls do a research before you post anything for public…

  • @blessy352
    @blessy352 Жыл бұрын

    Amenu putinchindi dhevude and pamunikuda

  • @vamsi333ful
    @vamsi333ful2 жыл бұрын

    BRO BAGANEY CHEPPAV AA APPLE THINADAM VALLEY MANAKI PUTTUKA UNNADHI ANI AND MANAKU CHAAVU KOODA DHANI VALLEY VACCHINDHI. NEE IDDHARI PILLALANI OKA POISON BOTTLE DHOORAMGA UNCHI IDHI THAAGU , THAAGI HOSPITAL ANTEY YEMITO TELUSUKO , CHAAVU ANTEY YEMITOO TELUSUKOO ANI CHEPPAGALAVAAA???

  • @venkatfaraday

    @venkatfaraday

    2 жыл бұрын

    ఓరి దరిద్రుడా 🙄🙄....ముందు అక్కడ ఈవ్ చేయకుండానే ఇక్కడ ఈయనకి పిల్లలు పుడతారా ..?? అయినా అధి యాపిల్ ..విసం కాదు....పొంతన లేని పోలికలు ఎందుకూ,బిల్డప్ కోసమా ....నిజాన్ని jeerninchuko ముందు .....

  • @aslamhussain9627

    @aslamhussain9627

    2 жыл бұрын

    First place lo poison pettadame tappu kada bro.. nuv Inka taage daniki poyav

  • @surendrataninkiyoshepu1120
    @surendrataninkiyoshepu11202 жыл бұрын

    E video dwara miru eche message anti, vichala vidiga, vavi varusa lekunda jivinchamana government rules break cheyamana cheppandi...???

  • @KARNATI975
    @KARNATI9752 жыл бұрын

    Alladinchav brooo

  • @Telugu766
    @Telugu7662 жыл бұрын

    2006 లో మా ఇంగ్లీష్ టీచర్ఇదే ఆపిల్ స్టోరీ చెప్పాడు .

  • @dasariganesh8481
    @dasariganesh84812 жыл бұрын

    bayataki andhamindhi antanav gani edho oka time lo bokalo life anav adhuku putanu ra antav

  • @kingdavid5205
    @kingdavid52052 жыл бұрын

    1:02 ఎక్కడన్నడుర సాల....

  • @chennuriravi4400
    @chennuriravi44002 жыл бұрын

    Good very nice

  • @manviharsha5291
    @manviharsha52912 жыл бұрын

    Nee analysis exodnary anna

  • @Princechinna.2235
    @Princechinna.22352 жыл бұрын

    If man evolved from monkeys and apes , why do we still have monkeys and apes ? Hi ji any answer

  • @ravitejababa3189
    @ravitejababa31892 жыл бұрын

    Super👌 rraa❤❤👌 Mama❤❤

  • @rajashekarreddy2822
    @rajashekarreddy28222 жыл бұрын

    Mama nee peruu

  • @kreesthusanghamuBS
    @kreesthusanghamuBS2 жыл бұрын

    అబద్ధం నమ్మశక్యం గా ఉంటుంది.కాని వాస్తవం ఏమిటంటే అబద్ధం వాస్తవం కాదు. దేవుడు వాస్తవం,

  • @rishibhaskerrbng9845

    @rishibhaskerrbng9845

    2 жыл бұрын

    Me Lati punyathmullu ee bomeda unaru kabathi e world e la undhi

  • @googlemeeting2054

    @googlemeeting2054

    2 жыл бұрын

    Minde blowing ans Asal maamulu ga ledu Super

  • @revanthreddy7625

    @revanthreddy7625

    2 жыл бұрын

    Super ga cheparu

  • @googlemeeting2054

    @googlemeeting2054

    2 жыл бұрын

    @@revanthreddy7625 దేవునికి మహిమ

  • @ADITYARAJ-hk7ty

    @ADITYARAJ-hk7ty

    Жыл бұрын

    Life lo okasari andariki kanapadite ee doubts ye vundav kada bro

  • @srinivaskona8714
    @srinivaskona87142 жыл бұрын

    Baboiiii....burra padichessavvv broo nijam gaaa.

  • @estherjacqueline8625
    @estherjacqueline86252 жыл бұрын

    You think so !!!

  • @rahulyadidyah658
    @rahulyadidyah6582 жыл бұрын

    Eve చేసిన పనికి అందమైన ప్రపంచాని చూడగల్గు తునాము గాని మానవుని సృష్టించిన ఆ దేవుడ్ని చూడలేక పోయాం but తపు దారి పాటించిన పాముని దేవుడు అంటునావు...so sad of our life's

  • @ganeshpubg524
    @ganeshpubg5242 жыл бұрын

    🙋‍♂️

  • @macharlanagaraju8559
    @macharlanagaraju85592 жыл бұрын

    దేవుని ఆజ్ఞ ను దిక్కరించుటే పాపం...దేవుడు తినవద్దని చెప్పిన పండుని తిని దేవుడిచ్చిన అమూల్యమైన జీవితంలో నుండి అతుకులు గతుకులుగా సాగే జీవితంలోకి నెట్టివేయబడ్డారు బైబిల్ చదివి అర్థం చేసుకున్నోడుకి అర్థం అవుతుంది...మానవుడు అంచనాలు వేసే స్థాయిలో దేవుడుండడు...ఆయన అంచనాలకు అందని దేవుడు...అంతరిక్షంలో ఎన్ని గ్రహాలుంటాయో తెలియనోడు .. అంతరిక్షమును చేసిన దేవుడిని ఎలా అంచనా వేయగలడు...

  • @ch.prakash6195
    @ch.prakash61952 жыл бұрын

    దృష్టిని బట్టే సృష్టి ఉంటది నువ్వు ఎలా చూస్తే ఈ లోకం అలా అర్ధం అవుతది గురు. ఒక సబ్జెక్టు నీకు అర్ధం కాలేదు అంటే అది ఆ సబ్జెక్టు తప్పుకాదు నీకు ఆ సబ్జెక్టు న్ని అర్ధం చేసుకునేంత లేదని ఓకేనా. ఏదో అందరిలాకాదు నేను చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్న అని నీకు అనిపిస్తుంది కావొచ్చు మంచిదే కాని అది అన్ని విషయాల్లో సరిపోదు .నువ్వు తీసుకున్న టాపిక్స్ నేను చూస్తాను బావుంటాయి. ఇది బాగోలేదు ఒకదాని గురించి పూర్తిగా తీయకుండా ఏది వస్తే అది చెప్పకు నువ్వంటే నాకు అభిమానం ఉంది

  • @umabehara1557
    @umabehara15572 жыл бұрын

    Devudu shapinchadu kada ante manaki telivi thakkuva vadiga janthuvuga brathaka matunnadu kada bible ni namme vallani alane brathakamani cheppandi devude ayyunte shapisthadenduku a samayamlo thelivigala varainanduku varalivvali devudu santhosinchali sapinchadante devudena video chesina varu samadhanam cheppagalara

Келесі