Pranavanada Das Guruji About Arjuna Vs Karna Who Is More Powerful ? |

Ойын-сауық

Pranavanada Das Guruji About Arjuna Vs Karna Who Is More Powerful ? | | @PranavanandaDas
Mahabharatam | Isckon Temple | Sri Krishna | SumanTV Devotional
#pranavanandadas #lordkrishna #arjuna #karna #arjunvskarna #sumantvdevotional
Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom

Пікірлер: 830

  • @శ్రీకృష్ణ
    @శ్రీకృష్ణ13 күн бұрын

    మహాభారతం చదివిన వాళ్ళు, పూర్తిగా విన్న వాళ్ళు అందరూ అర్జునుడిని గొప్ప అంటారు, సినిమా,సీరియల్ చూసిన వాళ్ళు కర్ణ గొప్ప అంటారు. ఎవరు ఒప్పుకున్న,ఒప్పుకోకపోయినా ఇది నిజం

  • @parasuram3425

    @parasuram3425

    13 күн бұрын

    అవును బ్రదర్ niku la sakam chadinavallu edhe antaru but karnudi gurinchi teliyali nte okka karna parvam chadhivithe aypodhu even bhisma, drona ela anni parvalalo atha gurinchi untundhi kanudu manchivadu ani chepanu but cheddavadu ani evvaru cheppaleru but he is on wrong side karnudu yentha powerful oo krishnude arjunudiki chepadu, even dharmaraju cheppadu, & even bhishmudu kuda ambasaya medha vunnapudu cheptharu manam chadive mahabaratam lone vundhi telisi teliyaka matladaku brother mislead cheyyaku & karnudu okkasari mahabaratam motham lo 2 tyms matrame vijaya dhanassu use chesadu kadhu ani prove cheyyagalava but max tym arjunudu gandivam thana chethilone vuntundhi even oka promise kuda chesaru arjunudu gandivam pakkana pettamante chala narikestha ani karnudidhi oka duradustam dhinni kuda meru serial nte inka chepi kuda use ledhu evaru antha easy ga theyaru brother konchamayna reference use chestharu... Pani leka prathi okkaru karnuduni powerful ga chustharu anukuntunnara adhi kuda olden movies nunchi epativaraku em kadhu brother vallu kanisam reference use chestharu koncham alochinchandi brother

  • @శ్రీకృష్ణ

    @శ్రీకృష్ణ

    13 күн бұрын

    @@parasuram3425 మహాభారతం చదివే అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పగలరు... 1.ద్రౌపదిని అవమానించి గొప్పవాడు అయ్యాడా? 2.పరశురాముడిని వంచించి గొప్పవాడు అయ్యాడా? 3.గురువు అయిన ద్రోణుడుని అవమానించి గొప్పవాడు అయ్యాడా? 4.మూడు సార్లు భీముడితో యుద్ధంలో వెన్ను చూపి పారిపోయి గొప్పవాడు అయ్యాడా? 5.అర్జునుడితో ఉత్తరగోగ్రహణ సమయంలో ఓడిపోయి పారిపోయి గొప్పవాడు అయ్యాడా? 6.చిత్రసేనుడు అనే గంధర్వుడు తో యుద్ధంలో పారిపోయి గొప్పవాడు అయ్యాడా? 7.అభిమన్యుడిని నిరాయుధుడిని చేసి చంపి గొప్పవాడు అయ్యాడా? 8.యుద్ద సమయంలో అతని శాపం కారణంగా యుద్ధంలో అర్జునుడితో గెలవలేను అని తెలిసి ఆ విషయం తన మిత్రుడు దుర్యోధనుడు వద్ద దాచి గొప్పవాడు అయ్యాడా?

  • @శ్రీకృష్ణ

    @శ్రీకృష్ణ

    13 күн бұрын

    @@parasuram3425 నేను సగం చదవలేదు..పూర్తిగా చదివాను,సంపూర్ణ మహాభారతం విన్నాను వద్దిపర్తి గారిది. మీరు కేవలం కర్ణ పర్వము చదివారేమో,సంపూర్ణ మహాభారతం చదవండి,అప్పుడు తెలుస్తుంది. కర్ణుడు ఎలా గొప్పవాడో చెప్తారా.. 1.ద్రౌపదిని అవమానించడం వలనా? 2.తన గురువు అయిన ద్రోణుడు ని నిందించడం వలనా? 3.పరశురాముడిని వంచించడం వలనా? 4.అబిమన్యుడిని నిరాయుధుడు ను చేసి చంపడం వలనా? 5.అర్జునుడితో యుద్ధం లో వెన్ను చూపి పారిపోవడం వలనా? 6.భీముదితో 3సార్లు ఒకే రోజు యుద్ధంలో ఓడిపోయి పారిపోవడం వలనా? 7. అతని శాపాల గురించి మిత్రుడు ఆయిన దుర్యోధనుడు దగ్గర దాచడం వలనా? వివరించండి విజయ ధనస్సు లేక ఓడిపోయాడు అంటున్నారు, గాండీవం లేనప్పుడు అర్జునుడు చిత్రసేనుడు తో యుద్ధం చేసి గెలిచాడు. దీనికి ఏం చెప్తారు. నర నారాయణులు ఇద్దరూ విష్ణు స్వరూపం.అలాంటి వారు ఎలా గొప్ప కాకుండా ఉంటారు

  • @శ్రీకృష్ణ

    @శ్రీకృష్ణ

    13 күн бұрын

    @@parasuram3425 మీరు అన్నట్టు కొంచం అయినా reference use చేసి ఉంటే బాగుండేది. కనీసం వద్దిపర్తి పద్మాకర్ గారు,సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పిన మహాభారతం వినండి. లేదా నండూరి శ్రీనివాస్ గారు కర్ణుడు గురించి చేసిన videos చూడండి. ఎందుకు వినమన్నాను అంటే మనం చదివినప్పుడు మన పరిజ్ఞానం కొద్ది అర్ధం చేసుకుగలం,అదే గురువులు చెప్తే ప్రమాణంగా ,విశదీకరించి చెప్తారు.

  • @శ్రీకృష్ణ

    @శ్రీకృష్ణ

    13 күн бұрын

    @@parasuram3425 నేను పెట్టిన messages delete అయిపోతున్నాయి

  • @naveenMuddangula
    @naveenMuddangula11 күн бұрын

    4:36 నేను అందరికంటే గొప్ప అనలేదు కర్ణుడు...ఆ టైం లో ఈ విశ్వంలోనే నీ కన్న (అర్జున) గొప్ప ధనుర్ధారి లేడు అని ద్రోణా చార్యుడు అంటాడు..అప్పటివరకు వాళ్ళు చేసే ప్రధర్శన చూస్తూ కూర్చున్న కర్ణుడు నేను కూడా ధనుర్ధారి నే నన్ను ఓడించాక అప్పుడు ఆ మాట (గొప్ప ధనుర్ధారి) ఆనండి అంటాడు.

  • @mylapplieswararaju1432

    @mylapplieswararaju1432

    10 күн бұрын

    Asalu cheppalante vallu nerchukunna vatini bala pradarsana chesi chupistunapudu karnudu anduku madyaloki ravadam asalu cheppalante karnudu darmam, daram antu 1st to last varku adarmam vipe untadu.

  • @viswanath244

    @viswanath244

    10 күн бұрын

    Ee prapancham lo ne evaru arjunudi saati leru ani antonte karnudu proove chesukovali anukovadam tappa?

  • @myerriswamy3402

    @myerriswamy3402

    22 сағат бұрын

    అయ్యా..... కర్ణుడు ఏ గురువు యొక్క అనుగ్రహం పొంది యున్నాడు ???

  • @user-mr5sk7zk7f
    @user-mr5sk7zk7f14 күн бұрын

    జగదేక వీరుడు అర్జునుడు.... 💪

  • @sganesh2958

    @sganesh2958

    14 күн бұрын

    @@user-mr5sk7zk7f Athi loka sundari kuda, Ayina bruhundala roopam 🤣🤣🤣

  • @user-mr5sk7zk7f

    @user-mr5sk7zk7f

    12 күн бұрын

    @@pamulupadmavathi7565 మీకు అంతే తెలుసు అనుకుంట

  • @DrRajenderNaikGuguloth

    @DrRajenderNaikGuguloth

    12 күн бұрын

    Sarigga thelusukondi please

  • @anandybs1684

    @anandybs1684

    11 күн бұрын

    అసలు భీష్ముడే🔥 ఎక్కువ రోజులు సైన్యాధిపతిగా ఉన్నాడు , కర్ణుడు 2 రోజుల్లకే చచ్చాడు, మొత్తం మహాభారతం లో అందరూ పారిపోయి వెన్ను చూపిన వెధవలే....! ఒక ముసలాడు & ఒక కుర్రాడు తప్పా..! వారే భీష్మ అభిమన్యులు ,వీరికి ఎవరైనా ఎదురు పడ్డారా వారు యమపురికి వెళుతారు లేదా పారిపోతారు అంతేకానీ ఏరోజు వెనుకంజ వేయలేదు నిజమైన శూరులు వీరే, అసలు సైంధవుడికి శివుడి వరం లేకపోతే ఆరోజే అభిమన్యుడే యుద్ధం ముగించేవాడు, 14 మంది యోధులకు సాధ్యం కాలేదు బాలకుడితో గెలవడం అది వాడి సామర్థం, కర్ణుడిని కూడా 3 సార్లు తరిమేశాడు అది అభిమన్యుడంటే ❤❤❤

  • @user-bt3ud9kv6m

    @user-bt3ud9kv6m

    10 күн бұрын

    Greatest of All Time (G.O.A.T) - Karna: - Karna is also considered the G.O.A.T by some due to his: - Invincibility granted by the sun god, Surya - Mastery of divine weapons like the Vasavi Shakti - Unmatched bravery and fearlessness - Unwavering loyalty and dedication to his friends and causes - Natural talent and skill, despite being a self-taught warrior - Had the blessing of the sun god, Surya, which made him nearly invincible - Possessed the powerful weapon, the Vasavi Shakti - Was a master of the Brahmastra and other divine weapons - Had a strong sense of pride and self-respect But it's important to note that Karna's defeat was not solely due to Arjuna's superiority, but also due to the curse he had received from his guru, Parashurama, which weakened him during the battle.

  • @dhanu-jaydj18
    @dhanu-jaydj1814 күн бұрын

    Yes arjunudu great ,,, ee pichhi janalu cinema lu chusi evevo vaguthuntaru 😂😂😂

  • @Tejofficel

    @Tejofficel

    13 күн бұрын

    Yes bro correct 😀

  • @burlasrishailam4006

    @burlasrishailam4006

    13 күн бұрын

    Yes it's true

  • @naagsushanth

    @naagsushanth

    13 күн бұрын

    Bro, mari draupathi garu kuda swayamvaram lo sutha puthrudu palgonakudadhu ani yekirinchi caste feeling chupincharu adhi matram yevaru chepparu yendhukante… oka vaipu nunche story chepaai

  • @anusanthosh5071

    @anusanthosh5071

    13 күн бұрын

    Bro suta antae takkuva kadu infact Sutha anae caste Kshatriya male and Brahmin female kalistae vachina caste, so aa ami takkuva Ani kadu. Draupadi ami karnudini takkuva chesi matladaledu, she just said that nenu Sutha putrudini vivaham chesikonu andulo ami tappu undi. Inka karnudi vishayaniki vastae Draupadi ni anarani matalu Anni annadu amae ni vesya annadu and amaenu vivastranu chayamani idea ichadu aaa maha satvini anta badha pettado. Andukae poyadu daridrudu. Kali kalam ilanti pichi characters ni support chastaru. Krishnudi ni Ramudini , Draupadi ni senkista matladeatappudu andaru muskoni kurchuntaru appudu norulu legavu, Karnudini, ravasurdini gurinchi nijalu chaptae vallaki support chastaru Anto ee janalu. Puranalu chadivi matladandi.

  • @anusanthosh5071

    @anusanthosh5071

    13 күн бұрын

    👍

  • @abhaysivani
    @abhaysivani12 күн бұрын

    అర్జునిడిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చతుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి. ఇప్పటికి కూడా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మన పెద్దలు "అర్జున,ఫాల్గుణా పార్దా కిరీటి అని చెబుతుంటాం అంటే ప్రకృతి కూడా అర్జునిని సౌర్యానికి వెనక్కు తగ్గుతుందని చెప్పకనే చెప్పడం.

  • @anandybs1684

    @anandybs1684

    11 күн бұрын

    అసలు భీష్ముడే🔥 ఎక్కువ రోజులు సైన్యాధిపతిగా ఉన్నాడు , కర్ణుడు 2 రోజుల్లకే చచ్చాడు, మొత్తం మహాభారతం లో అందరూ పారిపోయి వెన్ను చూపిన వెధవలే....! ఒక ముసలాడు & ఒక కుర్రాడు తప్పా..! వారే భీష్మ అభిమన్యులు ,వీరికి ఎవరైనా ఎదురు పడ్డారా వారు యమపురికి వెళుతారు లేదా పారిపోతారు అంతేకానీ ఏరోజు వెనుకంజ వేయలేదు నిజమైన శూరులు వీరే, అసలు సైంధవుడికి శివుడి వరం లేకపోతే ఆరోజే అభిమన్యుడే యుద్ధం ముగించేవాడు, 14 మంది యోధులకు సాధ్యం కాలేదు బాలకుడితో గెలవడం అది వాడి సామర్థం, కర్ణుడిని కూడా 3 సార్లు తరిమేశాడు అది అభిమన్యుడంటే ❤❤❤

  • @anandybs1684

    @anandybs1684

    11 күн бұрын

    అభిమన్యుడి గురించి చదివి తెలుసుకో , భీష్మ -అభిమన్యులు తప్పా అందరూ పిరికి వెధవలే , మగధీర 100 fight scene అభిమన్యుడి నుండి ప్రేరణ పొందింది

  • @savalamsaikumar6259

    @savalamsaikumar6259

    11 күн бұрын

    Duranacharyulu kadu Babu dronacharyulu

  • @rajkiran23

    @rajkiran23

    10 күн бұрын

    Goosebumps vachay andi aa last mataki

  • @manojkorlam

    @manojkorlam

    9 күн бұрын

    ​@@anandybs1684orey Nayana burra vadu ra ..abhimanydu andariki minchina yodhudu kani .....T20 varake

  • @user-ww8rl7sj2e
    @user-ww8rl7sj2e11 күн бұрын

    సూర్యపుత్రుడు కర్ణుడు గొప్పవాడే అవుతాడు

  • @pentyalasairamakrishna3382

    @pentyalasairamakrishna3382

    2 күн бұрын

    Karnudu poena janmalo dambodyava Ane rakshesudu

  • @ravanram4001
    @ravanram400110 күн бұрын

    కృష్ణుడు లేకుంటే అర్జునుడు ఇప్పుడు వచ్చేవాడు😂

  • @nagarjunathammala6138

    @nagarjunathammala6138

    3 күн бұрын

    vratayudham,gandharvalathoyudham,drupadhudi tho yudhamlo ekkada unnadu karnudu.

  • @nagarjunathammala6138

    @nagarjunathammala6138

    3 күн бұрын

    krishnudu lekunda arjundu mudu sarlu vodinchadu karnudini. 1 gandharvalotho yudhamlo 2 virata yudhamlo 3 drupadhuditho yudhamlo

  • @Sai-xw4kt
    @Sai-xw4kt14 күн бұрын

    అది భాగవతం కాదమ్మా మహాభారతం 😊

  • @GaliVivahan

    @GaliVivahan

    6 күн бұрын

    Idaa manam expectatiin

  • @gvijaychandu8720
    @gvijaychandu872012 күн бұрын

    Arjun was a million times greater n good warrior n human being than karna. Karna was shown great in movies n TV serials... JAI SRI KRISHNA🎉JAI SRI KRISHNA🎉

  • @Ff_gaming_zone143

    @Ff_gaming_zone143

    10 күн бұрын

    Bokka

  • @harithkumar8752

    @harithkumar8752

    2 күн бұрын

    Then why shree krishna elevates karna before arjuna

  • @bhupathiraju6373
    @bhupathiraju637313 күн бұрын

    అరే నలమటి, సినిమా కథలు విని చెడి పోకు. మన సినిమాలో ఎవ్వడు హీరో వాడికి అనుకూలంగా గొప్ప వాడిగా సినీ మాలు చూపించి నారు. ముఖ్యంగా మనం సినిమా కథలు నిజం అనే బ్రాంతీలో బ్రతుకు తున్నాం. కానీ మన గ్రంథాలను ఎవ్వరూ చదవరు. వ్యాస భారతం చదివితే నిజం తెలుస్తుంది. ముఖ్యంగా యుద్ధం జరగడానికి క్ర్ణుడు చేసిన,చెప్పిన తప్పుడు పనులు,తప్పుడు సలహాలు. పాండవులు ధర్మ్మత్ములు కా బట్టి భాగవాను డైన కృష్ణుడు వారికి సహకరించినాడు. ధర్మం ఎక్కడ ఆచరించ బడు తుందో అక్కడ దైవం ఉంటుంది.దైవం ఉన్న చోట జయం కలుగుతుంది. నిజాలను తెలుసు కోవటానికి ప్రయత్నించండి.జై హింద్,జై శ్రీరామ్.

  • @jaijagannathchandrasekhar9721
    @jaijagannathchandrasekhar972112 күн бұрын

    ధర్మం ఏది ఆధర్మం ఏది అనేది ముఖ్యం.కర్ణుడు చేసే పనులను,శాస్త్రాలు,vrushulu,సాధారణ మనుష్యులు కూడా అంగీకరించని పనులను కర్ణుడు చేశాడు.సినిమాలు చూసి మాటలడద్దు దయచేసి.చాలా సులభంగా అర్థం అవుతుంది అర్జునుడు చాలా గొప్ప అని.కానీ ఈరోజుల్లో రాముని కన్నా రావణాసురుడు గొప్ప అనే వాళ్ళు కూడా ఉన్నారా,మీరు బాగా చెప్పారు

  • @Eyepower366
    @Eyepower36610 күн бұрын

    Karnudiki shapalu lekapothe thelisedhi avaru goppo

  • @sravanthitalasamudram3547
    @sravanthitalasamudram354710 күн бұрын

    ప్రభుజీ మీకు తెలిసినంత మాకు తెలీదు బట్ కర్ణుడు కృతజ్ఞత భావం తో మౌనం పాటించారు.... ఇంకా పాండవులు ఎప్పటికీ యుద్ధానికి సిద్ధపడట్లేదు కౌరవులు ఎన్ని చేసినా అని కురుక్షేత్రం జరగాలి, దుర్యోధనుడు చావాలి.... అని ఆ పరిస్థితులు రావాలని అలా చేశాడు... ఇది శ్రీ కృష్ణుడు కి తెలుసు అక్కడ కర్ణుడు తనవైపు లేకుంటే దుర్యోధనుడు కూడా దైర్యం గా యుద్ధానికి సిద్దమవ్వడని కర్ణుడు కృష్ణుడికి చెప్తాడు...

  • @user-bt3ud9kv6m
    @user-bt3ud9kv6m10 күн бұрын

    Greatest of All Time (G.O.A.T) - Karna: - Karna is also considered the G.O.A.T by some due to his: - Invincibility granted by the sun god, Surya - Mastery of divine weapons like the Vasavi Shakti - Unmatched bravery and fearlessness - Unwavering loyalty and dedication to his friends and causes - Natural talent and skill, despite being a self-taught warrior - Had the blessing of the sun god, Surya, which made him nearly invincible - Possessed the powerful weapon, the Vasavi Shakti - Was a master of the Brahmastra and other divine weapons - Had a strong sense of pride and self-respect But it's important to note that Karna's defeat was not solely due to Arjuna's superiority, but also due to the curse he had received from his guru, Parashurama, which weakened him during the battle.

  • @MyCollectionz

    @MyCollectionz

    10 күн бұрын

    He give a shameless ideology to duryodana to make a married women to be naked in full of assembly

  • @karthikv2254

    @karthikv2254

    9 күн бұрын

    If you refer Vyasa Mahabarat you will understand the worst character of Karna. Its only Arjuna’s superiority which defeated Karna all the times. Karna was the one who always ran away from the war. He left Dhuryodhana to the opponents and ran away for his own life. And you say that he was loyal to friends? He wasn’t a self-taught warrior. He did his schooling along with Kauravas and Pandavas under Dhronacharya. Infact he was a selfish warrior. He was always jealous of Arjuna and lived all his life only with the gredge on Arjuna.

  • @naveenkumarpoovadi5114
    @naveenkumarpoovadi511412 күн бұрын

    కర్ణుడు ఏ యుద్ధం లో గెలిచాడో చెప్పండయ్య దయచేసి

  • @udayharsha3110

    @udayharsha3110

    12 күн бұрын

    0000000😂😂😂😂

  • @thandurimasala1364

    @thandurimasala1364

    12 күн бұрын

    Cinema , serial vallu thise yuddalo real gaa kakunda reel gaa gelichadu sodhara🤣🤣😂😂😂😁

  • @pranaygoudmorigadi9494

    @pranaygoudmorigadi9494

    11 күн бұрын

    Jeevatham ane yudham la mithrama

  • @jonnakutisivaji7202

    @jonnakutisivaji7202

    11 күн бұрын

    కర్ణుడు రాజు కాదు! కర్ణుడు యుద్ధానికి వెళ్లి జరాసంధుని తో మైత్రి చేసుకుంటాడు. అప్పటికే పాండురాజు విశ్వం మొత్తం ఏకం చేశాడు ఇంకా ఇది దుర్యోధనుడికి కర్ణుడికి ధృతరాష్ట్రుడికి చేయడానికి ఏమి మిగలలేదు. శకుని ఉండనే ఉన్నాడు. దుష్ట చతుష్టయము రాజ్యమును చేయించుకోవడానికి అడ్డుగా మిగిలిన పాండవులను నిర్మూలించడానికి అనేక రకాల పన్నాగాలు పన్నేది. దృతరాష్టుడు తన పుత్ర వాత్సల్యముతో దుర్యోధనుడికి సహకరించేది. గాంధారి ఎన్నోసార్లు ధృతరాష్ట్రుడికి చెప్పి చూసింది కానీ దృతరాష్ట్రుడి వినేవాడు కాదు. మహాభారత యుద్ధం చేయించింది ఒక అసమర్థుడయిన రాజు ధృతరాష్ట్రుడు. ప్రపంచం తనకు పట్టనట్టు తన ధర్మమే గొప్పదన్న ప్రవర్తించిన వృద్ధులైన పితామహులు గురుదేవులు భీష్మ ద్రోణ కృప చార్యులు ఇంకా దుర్యోధన మిత్రులు సోదరులు సన్నిహితులు బంధువులు.

  • @suradamahesh3562

    @suradamahesh3562

    9 күн бұрын

    Jai karna

  • @user-zt8zw4pf9i
    @user-zt8zw4pf9i11 күн бұрын

    నమస్కారం స్వామి మీరు ఒక విషయం తప్పు చెప్పారు తక్షకుడు అనే సర్పాన్ని బాణం వేయలేద 16:35 16:35 ని నీకన్న నేనే చంపగలను అర్జునున్ని అని తక్షకుడు తో అన్నాడని కానీ తక్షకుడు నీ ప్రయోగం చేశాడు కృష్ణుడు కాపాడాడు అని తర్వాత చెప్పారు ఇంతకీ వేసాడన వేయలేదని బాణం మీరు paxapatham తో matladaddu ఎందుకంటే ధర్మం గెలువలి కాబట్టి కర్ణుడు చావాలి కానీ మరి చతకని వాడని పోల్చవద్దు సూటి ప్రశ్న కృష్ణుడు లేక పోతే అర్జునుడు కర్ణుడి మీద గెలువ గలాడ

  • @Sivakumar-xv5ik

    @Sivakumar-xv5ik

    7 күн бұрын

    Krishnudu lekunda chaala sarlu gelichadu.. purthiga chadivandi

  • @dhanunjayamallepogula8713

    @dhanunjayamallepogula8713

    5 күн бұрын

    ఎన్నో సార్లు గెలిచాడు... వెళ్లి చదువుకో బాబు

  • @teluguatoznanimohan5606

    @teluguatoznanimohan5606

    4 күн бұрын

    Ekkada gelichadu drupadudi thona

  • @ssmbsitharacreation
    @ssmbsitharacreation12 күн бұрын

    Great performance karna my hero ❤❤❤

  • @arunchandrashekarstudio5296

    @arunchandrashekarstudio5296

    12 күн бұрын

    కృష్ణుడు ద్రౌపతికి చీర ఇచ్చాడు, అదే విధంగా, పాండవులు మహిళలను జూదంలో ఉంచడం తప్పు ఇది ఎందుకు చెప్పలేదు?మీ సంస్థల అభివృద్ధికి మీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు. మహాభారతం గురించి తప్పుడు సందేశం ఇవ్వకండి, ప్రతి ఒక్కరి మరణం అర్జునుడి పరాక్రమం వల్ల కాదు, శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల. కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ, .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime557514 күн бұрын

    Prabhuji garu cheppina Mahabharatam memu Sravanam chesamu. Aa series okkasari vinte evaru Dharmaparulu ani arthamavuthundi. Anta chakkaga arthamayyela chepparu Prabhuji 🙏 Hare Krishna 🙏

  • @chillandthrill

    @chillandthrill

    12 күн бұрын

    Vyasudu cheppindhi cheyyali, erri pulkaa gallu cheppindhi kadhu.

  • @nareshnarisetty4768

    @nareshnarisetty4768

    11 күн бұрын

    Aa gurujii ye banda thappulu cheppadu🤡 1.Karnudu thakshka bananni prayoginchadu krishnudu arjunudini save chesadu 2.karnuduki lust ledhu

  • @Petasworld

    @Petasworld

    3 күн бұрын

    ​@@nareshnarisetty4768 yuddamu lo Nagulanu use cheyadam Adharmam. And Karnudiki lust undi kabate Draupadi ni vastraalu teyamannadu

  • @mani225nunna2
    @mani225nunna211 күн бұрын

    చాల బాగుచెప్పారు గురువుగారు కానీ ఏకలవ్యుడు వేలు దక్షిణగా అడుగుతారు అప్పుడు అర్జునుడికి తెలుసా ఈ విషయం

  • @MyCollectionz

    @MyCollectionz

    10 күн бұрын

    Andukey aranya vasam

  • @devbhukya

    @devbhukya

    16 сағат бұрын

    ఏకలవ్య వేలు దక్షిణగా తీసుకోవడానికి కారణం ఉంది, ఏకలవ్య తండ్రి హిరణ్యదనుడు కౌరవుల కు సామంత రాజు, కనుక ఏకలవ్యుడు కౌరవుల తరపున వుంటాడు అందుకే ద్రోణుడు వేలు ని అడుగుతాడు, ద్రోణుడు అర్జునుడికి మాట ఇస్తాడు తనని ప్రపంచం లోనే గొప్ప వీలు కారుడుని చేస్తా అని అందుకే వేలు దక్షిణ గా అడుగుతాడు, చివరికి ఏకలవ్యుడు కౌరవుల తరుపున కురుక్షేత్రం లో పాలుగొంటాడు , ద్రోణుడు వేలు అడుగుతాడు అర్జునుడు కాదు

  • @Nen_memer_avthaa
    @Nen_memer_avthaa8 күн бұрын

    Ee guruji krishnudine indirect dhuushisthunnadu, krishnudu kuda enno sandharballo karnudini pogidadu bharatham chadivithe thelusthundhi, enno elivations karnudiki krshnudu ichadu movie lo ichindhi kalpitham chinna bacha elivation anthe, soo krshnude akkada pogidithe iyane enti asalu karnudu waste antadu karnudini support chesina vallu waste aithe karnudini pogide krishnudni kuda alane antara guruvu garu meeru chepandi ?

  • @pardhubyrapaneni9722
    @pardhubyrapaneni97228 күн бұрын

    Half knowledge Swami arjun and karna both coming from kunthi both are very great persons

  • @thirumalapuli8178
    @thirumalapuli81784 күн бұрын

    ఇక్కడ నా సందేహం ఏమిటి అంటే కర్ణుడు అధర్మానికి కొమ్ము కాశాడు అందుకే ఆయన మరణించాడు దుస్తచతుస్తయం లో ఒక్కడిగా అయ్యాడు వీళ్లంతా ఇప్పుడు కల్కి సినిమా చూసి కర్ణుడు చెడ్డవాడు అర్జునుడు గొప్పవాడు అని చర్చలు చేస్తున్నారు కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అతనికి శిక్ష అనుభవించాడు అలా అయితే మహా భారతంలో శ్రీ కృష్ణ భగవానుడు తో సహా అందరూ తప్పులను చేయుట జరిగింది ఇక్కడ వారి వారి తప్పులకు తగ్గ ప్రతిఫలం వారికి దక్కింది కృష్ణుడు అనుకుంటే తను శాపం స్వీకరంచకుండ ఉండవచ్చు కాని ఆయన ధర్మానికి కట్టుబడి శాపం స్వీకరించి ఫలితాన్ని అనుభవించి అవతారాన్ని చాలించారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కర్మ ఫలం అనుభవించి తీరాలి .... ఇప్పుడు మనం చర్చించాల్సింది కర్ణుడు గొప్పవాడా లేక అర్జునుడు గొప్పవాడా అని కాదు ధర్మం అధర్మం న్యాయం అన్యాయం పాపం పుణ్యం, మరియు కర్ణుడి యొక్క తప్పుల గురించి కాకుండా ద్రౌపది దేవి యొక్క పాతివ్రత్యం గురించి విశ్వ గురువు అయిన శ్రీ కృష్ణ భగవానుడి ఉపదేశాల గురించి చర్చిస్తే బాగుంటుంది😢 ఇట్లు సనాతన ధర్మ సందేశకుడు.......🙏🕉️ జై శ్రీ రామ్ 🙏

  • @Varaprasad8991
    @Varaprasad89917 күн бұрын

    ARJUNA GREATEST IN VYASA MAHABARATHA 🏹🏹🏹 karna greatest in serials and cinemas 😂😂😂

  • @muskunagarajureddy
    @muskunagarajureddy11 күн бұрын

    మహాభారతం ఎందుకు అర్జున పక్షపాతంతో ఉంది? కర్ణుడు అర్జునుడిలా శక్తివంతుడైనా ఏమీ పొందలేదు జీవితంలో. ఎందుకంత దురదృష్టవంతుడయ్యాడు కర్ణుడు? వ్యాసుడు ఉన్నది ఉన్నట్టుగా వ్రాసాడు. ఏం పక్షపాతాలో ఏంటో, కాస్త నిదానంగా పరికించి చూస్తే తెలుస్తుంది. అర్జునుడు అందరికి ఇష్టుడవటమే అతనికున్న ఏకైక అదృష్టము. ఆ మన్నన కూడా అతని సుగుణముల చేత సంపాదించుకున్నాడు. అర్జునుడు చిన్నతనములోనే తండ్రి పాండురాజును పోగొట్టుకున్నాడు. తండ్రంటే ఎంతభిమానమంటే చిన్నతనంలో భీష్ముడి ఒడిలో ఎక్కి నాన్నా అని పిలిచాడు. అప్పుడు భీష్ముడు నేను నాన్నను కాదయ్యా, నీ తాతను అని చెప్పాడు. కానీ, కర్ణుడు రాధ-అధిరథుల ముద్దు బిడ్డడుగా తల్లితండ్రుల ప్రేమను చూసాడు. (కుంతి విడిచిపెట్టిందని పెరుగుతున్న కర్ణుడికి తెలియదు) కర్ణుడిని దుర్యోధనుడు ఆదరించి గౌరవంగా చూసుకున్నాడు. పాండవ మధ్యముడుగా ఇద్దరన్నలకు విధేయుడుగా బ్రతికాడు అర్జునుడు. కాబట్టి కర్ణుడు తను కోరుకున్న విధంగా తన జీవితాన్ని గడిపాడు, కానీ అర్జునుడికి ఆ అవకాశమే లేదు.

  • @sumangantesrrrmc7068
    @sumangantesrrrmc706813 күн бұрын

    అర్జున్ is హీరో

  • @arunkumart163
    @arunkumart16314 күн бұрын

    Beehsmidu mahanu bavadu ani anmaru mire mari antha mahanu bavudu vastra harana samayam lo yemduku silent unnaru Asalu manushulanu judam lo pettadam ye darmamo Chinna pilladini andaru champesaru annaru idea icchindi ila champali ani dorunde kada Kani tappu matram karundee ade nacchadu ento vallu mistakes chwste venaka pramardam vuntundi valla story vintaru Swayam ga krishune karundu nijam swarupam ni janalaki teliyali ani radam yekkinchi matladina sanni vesam chalu lopala karundu vokadu bita karnudu vokadu Janalu fight chesedi lopala vunna karnudi kosam anthe gani tanu chesina tappulani yevaru kuda support cheyaru idi na opinion Na varaku manam bita nundi chutam so debate sariga vundali Asalu naku artham ye kadu swayam ga karunde nenu dusturani na valla ye yuddam avutundi annadu For me karudu chesina panulu cheddavi dari leka chesinavi anni manam avi cheyaddu Aite tanaki manchi chala vundi nammina valla kosam ala vundipotam chala vunnai ai follow avutaru thats it

  • @charankumar4509
    @charankumar45094 күн бұрын

    Arjuna is more powerfull.. No idea why our movies, serials all show the Karna is great

  • @telugumoviereviews123
    @telugumoviereviews12311 күн бұрын

    Yudham gelisthe great kaadhu capability chudaali akkada pandavulu gelavaali yudham lo so pandavulani odinchalante only karnudu andhuke karnudiki anni shaapalu nd ratham dhiginappudu champutharu so nd gunam lo ina endhulo inaa karnude goppa nd pandavulu gelavli kabatti karnudiki elaa jarihindhi lekapothe pandavulu entha karnudi mundhu

  • @karthikv2254

    @karthikv2254

    9 күн бұрын

    Em gunamlo goppa? Rathamlo lenappudu champaru. Kani cinema lalo cheppinattu, chethilo aayudham lekunda champabadaledhu. Nela pai nundi yuddham chesthu, chethilo aayudham undagane champabaddadu. Vyasa Bharatam chadhivithe Karnudu entha neechudo miku arthamavthundhi. Arjundi mundhu yuddhamlo nilabadagalige samardhyam Karnudiki ledhu.

  • @basavarajbabu3017

    @basavarajbabu3017

    8 күн бұрын

    Virata yuddam face to face Arjuna vs karna yuddham lo karnudu paari poyadu Arjuna savyasachi and dharmadari

  • @chak86668

    @chak86668

    7 күн бұрын

    Vyasudu rasina bharatham chadavakunda. Karnudu gopavadu ane valu kachitam ga anti hindus .they want to make controversy in Hindus.

  • @KGF-uh1my
    @KGF-uh1my4 күн бұрын

    Karan gurenchi chala jhagrathaga Matlladandi sir

  • @tirumaleshmani8618
    @tirumaleshmani86187 күн бұрын

    Guruji ki politics lo manchi future undi.. Opposition ni tittadam , positives ni tagginchadam or useless anadam only negative ga cheppadam .... Tanakante goppavadu evadu undakoodadu... Idhi arjunidi ego ki parakastha😂😂. ..

  • @dheerajmurthy5077
    @dheerajmurthy507714 күн бұрын

    arjunudu karnudu kanna goppavadu no doubt. ala ani karnudini tisiveyadaniki ledu. atanu goppa patham ichadu andarki. guru ni mosam cheyodu elanti friends nunchi dooram undali ani. sri krishnudi vishwaroopam karnudu darshanam cheskunnadu this is enough that karna is good person. kani atanu chesina papalu valla atanu otami pondadu

  • @hiranmaiP

    @hiranmaiP

    13 күн бұрын

    Krishnudi vishwaroopam karna ela chusaru ??

  • @vamsikrishna8988

    @vamsikrishna8988

    12 күн бұрын

    Karnudu Sri Krishnudi Vishwaroopam apudu chusadu

  • @arunchandrashekarstudio5296

    @arunchandrashekarstudio5296

    12 күн бұрын

    E guruji oka off minded person

  • @arunchandrashekarstudio5296

    @arunchandrashekarstudio5296

    12 күн бұрын

    కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ, .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @hiranmaiP

    @hiranmaiP

    12 күн бұрын

    @@arunchandrashekarstudio5296 ante konni samvatsarala nunchi vedadyayanam chestunna veelaki telidu kani meeku telusu antaru grt

  • @thirambi
    @thirambi10 күн бұрын

    If karna was not support to duryodhana then no one can beat karna . Even Krishna mensiond in karna parvam. And he would be the king as kunthi elder son .

  • @fantasticisrail568
    @fantasticisrail5686 күн бұрын

    Enka enduku Arjuna bajana chesuko Mari e debate enduku😅😅😂😂😂😂

  • @RajKumar-hx3ym

    @RajKumar-hx3ym

    17 сағат бұрын

    @@fantasticisrail568 nv karnudu bajana cheskuntava brother

  • @korisenandeesh719
    @korisenandeesh71913 күн бұрын

    Meeru Mahabharatham lo karnudu hero pujari

  • @user-ij4uw2cc1w
    @user-ij4uw2cc1w9 күн бұрын

    జై కర్ణ

  • @KRISHNA0202
    @KRISHNA020211 күн бұрын

    అపుడే అర్జునుడు బలవంతుడు అంటారు , అప్పుడే కర్ణుడు బలవంతుడు బట్ character bad అంటారు.... బలం గొప్పది కాదు, character గొప్పది అంటారు.... అసలు edhi నమ్మాలి?? ఏకలవ్యుడి బొటన వేలు ఎవరి కోసం తీసుకున్నట్లు??? ఏంటో ఏమో!!! జై శ్రీ రామ్...

  • @kishoresamala835

    @kishoresamala835

    11 күн бұрын

    @@KRISHNA0202 naa POINT kuda adey bhayya... GUVU Prathima ( Bomma ) tho Vellu vidya nerchukunnadu.. Nijam cheppalanti he is even more powerful than any 1 .

  • @basavarajbabu3017
    @basavarajbabu30178 күн бұрын

    First mahabharath thelusukondi tharvatha Arjuna gurunchi maatladandi one of the best worrior ante kevalam Arjuna read chithrasena gandarva yuddam Virat yuddam evaru goppavaru thelusthundi cinema mind lo matladakandi evaru thakkava kadhu but dharmam ante Arjuna anthe

  • @GunjaRajendra
    @GunjaRajendra6 күн бұрын

    నీకు తెలుసా, కృష్ణుడికి తెలుసు కర్ణుడు ఎప్పుడూ తప్పు చేయలేదు కాబట్టి కృష్ణుడు చివరిగా కర్ణుడి కోసం ఎచాడు

  • @Imshivaji001
    @Imshivaji0019 күн бұрын

    Karnudu Thana kavacha kundalu ni evvaka pothe kauravulu ee gelichevaru karnudu chesina manchi karma thanapai vache banalanu appestuvunte krishnudu velli ni Thana karma ni dhanam ga aduguthadu appudu karnudi Pai arjunudi banam padudhi Thalli ki echina mata ki a okka pandavuluni champakunda thanaku samanuduayyina arjunudini tho matrame yudham chestadu krishunude Leka poyi vunte arjunudu chanipoyevadu

  • @nageshbabu6867
    @nageshbabu686710 күн бұрын

    Nelanti neechulu toraga chachipothe baguntundi. Bheeshmudi meeda ego entra vedhava reason em cheppava , antha false without any proper reasons. 1000 reasons are there for karna greatness but vedhava reasons chepakunda bad cheyadam nelanti vedhavale chestaru famous avadaniki

  • @sriman__1793
    @sriman__179312 күн бұрын

    Anchor emo 2 adugulu venaku velindhi ani aduguthe manodu topic divert chesi character gurunchi chepthundu arjuna pr anukunta😂

  • @sureshk9848
    @sureshk984813 күн бұрын

    ఎవరి నిజాయితీ, ధర్మం మీద వారికి గర్వం వుంటుంది వారి గర్వమే వారి గొప్పతనం గా చెప్పుకుంటారు .... గర్వం లేని వారు లేరు ఈ విశ్వం లో అలాంటప్పుడు తన ధర్మం చూపడం లో తప్పు వుంది అంటారా....? కర్ణుడి చేసిన తప్పు ఎక్కడ అంటే దుర్యోధనుడి కి తన జీవన పర్యంతం అప్పచెప్పడమే, అందుకే దుర్యోధనుడు ఏమి చెప్పినా కాథనకుండా చెయ్యవలసి వచ్చింది, తన కీర్తిని హెచ్చించిన వాడికి తను support గా నిలవటమే తన ధర్మం గా భావించాడు ఆ సమయం లో, ఆ సమయం తరువాత ఎప్పుడూ కుంతి చుట్టే జీవించాడు కదా అప్పుడు కూడా కుంతి చెప్పలేదు నువ్వు నా కుమారుడవే అని..... అదే కుంతి చూసిన వెంటనే తన కుమారుడిగా స్వీకరించి వుంటే మహాభారం లో కర్ణుడిని మించిన మహా వీరుడు మరొకరు లేరు ... తప్పు ఎవరిది అంటారు....

  • @user-qj1ds2bh4f
    @user-qj1ds2bh4f13 күн бұрын

    Brother you need to study the original SreeMadhbharatam once. Before commenting anything. Half backed people who depend on filmi knowledge have to go to the original source of knowledge. Karna lost to Dhrupada in the battle. Karna accompanied Kauravas in the battle. Brother swamyji is not wrong…. But you are definitely wrong. Make sure you comment properly next time

  • @arunchandrashekarstudio5296

    @arunchandrashekarstudio5296

    12 күн бұрын

    100 percenta bro .he is explaining reverse type

  • @konaseemarajugaru9298
    @konaseemarajugaru929811 күн бұрын

    కర్నూల్ ని నువ్వు పక్కన చూసావా ఎలాంటివాడు

  • @badanaviswanadh939
    @badanaviswanadh93913 күн бұрын

    Arjuna great

  • @Planandexploree
    @Planandexploree10 күн бұрын

    First of all eyaniki karnudu ante istam ledhu ,,, draupadi gurinchi chepthunaru kadha, draupadi swayamvaram lo karnudi ni avamanisthundhi, endhukante karnudu gelusthad ani ,,,,,nek arjunudu istam aythe swayamvaram endhuku petti karnudu ni avamaninchav ,direct ga arjun tho marriage chesthe aypoyedhi

  • @kalyanghanta9417
    @kalyanghanta941712 күн бұрын

    Karna Arjuna chethilo 2 ,3 times odipoyadu

  • @sujithm1901

    @sujithm1901

    11 күн бұрын

    Arjunudu koduku Abhimanyu tho kuda odipoyadu 2 times!

  • @narsiblr
    @narsiblr11 күн бұрын

    స్వామి వారు చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ 🙏

  • @sriramulujilukara3905
    @sriramulujilukara390518 сағат бұрын

    కర్ణుడి చేతిలో విల్లు లేనప్పుడు అర్జునుడు విల్లు వేసాడు వాడో విరుడ

  • @ashru4452
    @ashru44522 күн бұрын

    Nivu konni wrong chepavu swami book lo undi drupadu tho karnudu yudam cheyaledu ani undi ,

  • @prakashkilaparthi2316
    @prakashkilaparthi231614 күн бұрын

    బ్రదర్ మనకి నచ్చనివారు ఏం చేసినా మనం తప్పులే ఎక్కువ గా వెతుకుతూ ఉంటాం

  • @praveenkundarapu2392

    @praveenkundarapu2392

    13 күн бұрын

    @@prakashkilaparthi2316 manaki nachinavallu enni vedhava panulu chesinaa venakesukoche vallu unnaru mari valla sangathenti?

  • @prakashkilaparthi2316

    @prakashkilaparthi2316

    13 күн бұрын

    @@praveenkundarapu2392 anna naa comment meeku ardam ayyindhaa thappu manam chesthey daaniki kaaaranaalu vethukkuntaam palaana reason valana cheyavalasi vacchindhi ani , Adey thappu vere vadu chesthey ventaney nindinchesthaam buddhi ledha ala elaa chesthaadu ani

  • @Naishtam

    @Naishtam

    13 күн бұрын

    Enti cinemalu chusi nachadama😂😂

  • @praveenkundarapu2392

    @praveenkundarapu2392

    12 күн бұрын

    @@Naishtam anthega bro

  • @prakashkilaparthi2316

    @prakashkilaparthi2316

    12 күн бұрын

    @@Naishtam Ela nacchatamo tharuvaatha visayam brother.. Oka Vela thappu manam chesinatlu ayithey kaaaranaalu cheptham palana reason valana chesaanu ani Adey thappu vere vaaallu chesthe ventane nindinchesthaam

  • @user-sf8fj2un9x
    @user-sf8fj2un9x7 күн бұрын

    Always Karan❤

  • @therisersarmy3427
    @therisersarmy342722 сағат бұрын

    6:01 bheeshmudu unte (karnudu ) yudham chyanu analedu (bheeshudu nenu yudham chesthunnatha varaku karnudu yudham cheyakudadu antadu ) endukante beeshmunuki telusu athanu undi kanudu kuda unte pandavulu yudham odipotharani anduke bheeshmudu kanudini ayana yudham lo unnantha varaku ranivvadu (meeru MAHABHARATHAM manchiga chadavandi )

  • @LOKIVLOGGERTELUGU
    @LOKIVLOGGERTELUGU18 сағат бұрын

    Orai nayana alli chusoku Nayan karana chakanti in telugu type chai

  • @AS_MediaHub
    @AS_MediaHub5 күн бұрын

    A small correction dharma raju created a drama to kill droncharya not bheeshma.

  • @spandankrishna
    @spandankrishna13 күн бұрын

    This is the most biased video I ever saw. He cant agree Karna is great. It was bheeshma who said I wont participate in battle if karna is there. Karna used the snake arrow and he was about to kill Arjuna. Krishna saved Arjuna. Karna has no ego here. Also yes the scene in the movie is real. There are times where Arjuna feared karna. Ultimatelty even if Karna is the stro gest. He has to die because he is on the wrong side. #wrongnumber

  • @skumar_praboss2065
    @skumar_praboss206520 сағат бұрын

    KARANA 🔥🤍 Fans

  • @Ridham_Kiran...
    @Ridham_Kiran...12 күн бұрын

    కులం అని అవమానించడం తప్పు కదా ? అవమానించడం తప్పు కదా ? కన్న తల్లి పుటిన నిమిషానికి వదిలేసింది తప్పు కదా?

  • @arunchandrashekarstudio5296

    @arunchandrashekarstudio5296

    12 күн бұрын

    కృష్ణుడు ద్రౌపతికి చీర ఇచ్చాడు, అదే విధంగా, పాండవులు మహిళలను జూదంలో ఉంచడం తప్పు ఇది ఎందుకు చెప్పలేదు?మీ సంస్థల అభివృద్ధికి మీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు. మహాభారతం గురించి తప్పుడు సందేశం ఇవ్వకండి, ప్రతి ఒక్కరి మరణం అర్జునుడి పరాక్రమం వల్ల కాదు, శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల. కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ, .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @329creations2
    @329creations27 күн бұрын

    Books chadavandi. Arguments tharavathaa cheskondi

  • @user-ie8mp9ff5d
    @user-ie8mp9ff5d14 күн бұрын

    Hare krishan hare krishan krishan krishan hare hare hare ram hare ram ram ram hare hare🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parshurammudari5591
    @parshurammudari559113 күн бұрын

    Oh my kid! Do you know who is karna in his past life? Do you know who is arjuna and krishna in his past life? Do you know why karna did not came to war until there was bishma? There is a reason for mahabaratam. There is no concept of who is great HV

  • @CVS_creations
    @CVS_creationsКүн бұрын

    It's all about POV u don't know actual truth so no one has to judge anyone based on book's 😮😮

  • @in4me451
    @in4me4517 күн бұрын

    Please listen to Sri Garikipati Narasimha Rao about the Great Karna and come to conclusion.

  • @UniversalMediaa
    @UniversalMediaa6 күн бұрын

    Ramayanam and Mahabaratham are just stories..like Chandamama Kathalu..

  • @madhureddy9895
    @madhureddy98959 күн бұрын

    Karna is good son so is a great human and Arjuna all so so he's brothers and one more u ask to Arjuna who is great in u both ? He's Syed my brother karna

  • @appalirajeswari114
    @appalirajeswari11411 күн бұрын

    Dravupadi vastrabaranam addupadda vallu vidurudu and Asvathamma Anduke kurukshetram tarvatha vallidare migilaru

  • @sivayanamadri1170
    @sivayanamadri117011 күн бұрын

    Swami nuvu chepedhi yela undhi ante Krishna Bhagavanudu chepidhe cheppavv and karnudu day first nundi annitiloo avamanapaddadu anduvalla aala cheyvalasindhi

  • @rajuyadavmasuri3473
    @rajuyadavmasuri347313 күн бұрын

    Arjuna kills karna when he lift his ratha chakrA. When he don't have in his hands bagavan parasuram Vijaya Danush.

  • @ArunMahadev1993

    @ArunMahadev1993

    13 күн бұрын

    Re velli Mahabharata chedavandra thoo evarro cheppina daniki

  • @dheemanthchakravarthyho882

    @dheemanthchakravarthyho882

    12 күн бұрын

    @@rajuyadavmasuri3473 😂😂😂😂 cinema karna

  • @sujithm1901

    @sujithm1901

    11 күн бұрын

    this is wrong.. movie story idhi.. asalu mahabharatam lo Karnudu thana ratham virigipoyinapudu ..kindagi digi yuddam chesi odipothadu..

  • @venukareti
    @venukareti5 күн бұрын

    Karnudu kuda goppavaare but chedu sahavaasam valla alaaa aipoyaaru. Tana frnd ni takkuva cheyakudadhu, avamaana padakudadhu, tana frnd santhosham kosame alaa chesaaru.

  • @bijigaharish3045
    @bijigaharish30457 күн бұрын

    Arjunudu goppa ite rndrudu krishnudu arjuniki sahayam enduku guruji

  • @Sivakumar-xv5ik

    @Sivakumar-xv5ik

    7 күн бұрын

    Dharmam gelavali kabatti

  • @user-gu2um7hb4k
    @user-gu2um7hb4k8 күн бұрын

    The legend Karna ❤

  • @viswanath244
    @viswanath24410 күн бұрын

    Judham aadi, bharya ni kuda pandhem lo pettina pandavulani mingaru 😁😁chaala goppa pani chesaru judham aadi..aa baanam upayoginchadu .upayoginchanu ani ekkada annadu..sagam abbadham chepthunadu

  • @VIJAYALAKSHMI-wx7jc
    @VIJAYALAKSHMI-wx7jc13 күн бұрын

    2:45 😊❤

  • @gikalarajanikanthvalmiki5417
    @gikalarajanikanthvalmiki54173 күн бұрын

    నేను నా కొడుకుకి ఆరుష్ వైకర్తన అని పేరు పెట్టాను ( దాని అర్ధం ఆరుష్ అంటే సూర్యుని మొదటి కిరణం & వైకర్తన అంటే తనకు ఉన్న కవచ కుండలాలను ఉత్తరించి ఇచ్చాడు కాబట్టి కర్ణుడిని వైకర్తన అంటారు) So, నేను నా కొడుక్కి కర్ణుడి పేరు పెట్టుకున్న అంత గొప్పవాడు కావాలి అని, ఎందుకంటే ఆ కర్ణుడు కి మంచి తల్లి తండ్రి దొరకలేదు (అందుకే చెడు వ్యక్తులతో సావాసం చేయవలసి వచ్చింది, అది కూడా ఆయన అంతకు ఆయన సావాసం చేయలేదు, చేయవలసి వచ్చింది అప్పటి ఆ సమాజం లో )అయినా ఆయన కీర్తి ఇప్పటి ఎప్పటికీ ఉంటుంది, అదే తల్లి తండ్రి మా బిడ్డా అని పెంచి ఉంటే ఆయన జీవితం ఇంకా బాగుండేది.

  • @punnamallikarjun6514
    @punnamallikarjun651412 күн бұрын

    కర్ణ is a గ్రెట్

  • @arunchandrashekarstudio5296

    @arunchandrashekarstudio5296

    12 күн бұрын

    కృష్ణుడు ద్రౌపతికి చీర ఇచ్చాడు, అదే విధంగా, పాండవులు మహిళలను జూదంలో ఉంచడం తప్పు ఇది ఎందుకు చెప్పలేదు?మీ సంస్థల అభివృద్ధికి మీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు. మహాభారతం గురించి తప్పుడు సందేశం ఇవ్వకండి, ప్రతి ఒక్కరి మరణం అర్జునుడి పరాక్రమం వల్ల కాదు, శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల. కర్ణుడి వద్ద విల్లు లేని సమయంలో బాణం వేసిన అర్జునుడు వీరుడు కాదు. స్త్రీలను జూదమాడిన పాండవులు మంచివారా? మహాభారతం గురించి వారికి తెలియదు, కర్ణుడిని ఓడించింది అర్జునుడు కాదు. పరశురాముడు, ఇంద్రుడు, గంగ, .కుంతీ యోజన ప్రకారం కృష్ణుడు కర్ణుని చంపాడు.

  • @sujithm1901

    @sujithm1901

    11 күн бұрын

    @@arunchandrashekarstudio5296 Mahabaratam chaduvu brother! patha movie's lo tappuga chudpincharu.. Karnudu chethilo villu unnapude arjundu champesthadu..

  • @sujithm1901

    @sujithm1901

    11 күн бұрын

    karna is one who given advice to duryodhana to pull the saree of dropadi. Due to this Mahabharata war was took place. How demonic he's is we can understand Still after hearing this he's is your hero?

  • @BandShiva-yc8pp
    @BandShiva-yc8pp3 күн бұрын

    Great person karna 😊😊

  • @gowthamhari3593
    @gowthamhari35932 күн бұрын

    అవునండీ మీరు చెప్పింది నిజమైతే చీర లాగమనడం తప్పు ఐతే మరి మరి పెళ్ళాన్ని జూదం పెట్టడం తప్పు కాదా మరి ఇంకా చీర లాగుతుంటే పెళ్లి చేసుకున్న భర్తలు సైలెంట్ గా వుండటం తప్పుకాదు కానీ చూసిన వాళ్ళు చచిపోవాలి.. అబ్బా మీరే చెప్పాలి ఇలాంటివి పాండవులకు బుద్ధి లేదా మరి వాళ్ళు చెప్పగానే జూదంలో భార్యని పెట్టడానికి... ఇంకా అలా జూదంలో భార్యని పెట్టినవాళ్ళు అందరూ న్యాయం కానీ చూసినవాళ్లు చెడ్డ వాళ్ళు.. సూపర్ మీరు..😂😂😂

  • @prakashreddi5278
    @prakashreddi52782 күн бұрын

    సూపర్ గా చెప్పారు స్వామి

  • @hymavathi873
    @hymavathi87314 күн бұрын

    Superrrr prabhuji always

  • @davularamanji
    @davularamanji3 сағат бұрын

    విద్య నేర్చుకోవాలి అంటే సూతపుత్రుడు అని అవమానించారూ . ద్రౌపది స్వయంవరం పెట్టి కర్ణుడుని అవమానించింది, ఇంకా చాలా ఉన్నయీ. ఇవి చేసినా వారు అందరూ మంచి వారే అంటారా ...

  • @vrajesh3616
    @vrajesh361610 күн бұрын

    Arjun will always be supported by Krishna either directly or indirectly in any war...

  • @Infinitygameing17
    @Infinitygameing1713 күн бұрын

    ❤ Arjun 😊

  • @mohanrao505
    @mohanrao50513 күн бұрын

    Always krishnarjuna ❤

  • @mahendraraju7533
    @mahendraraju75337 күн бұрын

    Karna 🏹,🔥

  • @RishiksenRapelli
    @RishiksenRapelli9 күн бұрын

    Karnude goppavadu karnude veerudu 💥

  • @navyabadwelu
    @navyabadwelu14 күн бұрын

    Hare Krishna prabhuji

  • @srinukillovillagesinger
    @srinukillovillagesinger10 күн бұрын

    గురువు గారు సందేహం ద్రోణచార్యుడు అశ్వద్దామా వారు కూడా కౌరవులు వైపు ఎందుకున్నారు ద్రోనుడు గురువుగారు కదా?

  • @vvssrrrajkumarKola
    @vvssrrrajkumarKola11 күн бұрын

    Excellent Gurugaru.. Namste

  • @user-ie8mp9ff5d
    @user-ie8mp9ff5d14 күн бұрын

    Hare krishan prabhuji🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumanthyadav1200
    @sumanthyadav12009 күн бұрын

    Mahabaratham lo andharu thappulu chesina valle Arjuna kuda ekalavyudu chusi orvaledu, karna ni suthraputhrudu ani avamaninchadu inkoti entante starting lo veerapradharsana adhi anthe kani valle poti cheyali ani kadhu. thana blood adhi veerathvam chupinchukodam thappemundhi ! Last lo kunthi, krishna rajyanni thisuko ne kindha pandava's vuntaru ani cheptharu but thana frnd ki echina maata kosam pranaanni kolpothadu

  • @pillaveerraju2895
    @pillaveerraju289512 күн бұрын

    Tq...I am great fan of Arjuna.

  • @surajram8719
    @surajram871913 күн бұрын

    Shock 😂 guru ji meeru nijaga Mahabharatam chadivare thane thalli ki ichani mata kosam karnudu yudham cheyaledu anthe ego kada swamy meeru ye sthree gurunchi matalduthanuru A sthree karnudu suta putrudu Ani anidhi maari adhi chepa ree

  • @Dharmab2773

    @Dharmab2773

    10 күн бұрын

    Ayya mi serials chusi judgements apite manchidi... manchiga serials chudakumda vyasa bharatam chadavandi... Anni yuddalu vodipoyadu... gandarvula chetilo odipoyadu... drupadudi chetilo vodipoyi paripoyadu... ade drupadudini arjunudu jayimchadu.... Komcham what's up and serials gnanam taggiste bavumtundi... End of the day arjunudu and karnudu kshtriyule... sutaputrudu cinema dialogues bavuntay... Mana problem ade evaru dharmam patimcharu akkarla... we all support negative things ade kada kaliyugam Ramudu goppa leka ravanudu goppa.. arjunuda leka karnuda it shows what we are supporting

  • @rajuthalelma2976
    @rajuthalelma29764 күн бұрын

    హరే కృష్ణ ప్రభుజీ

  • @vrajesh3616
    @vrajesh361610 күн бұрын

    Why indhra should ask kavakundalalu...

  • @rajeshnadivinti
    @rajeshnadivinti12 күн бұрын

    Question enti antai Dronacharyadu antadu lokamlo andharikante ninu sarvashakthi dhanudhari ni chesta ani alantapudu ekalvuditho gelichi anipinchukovachu kadha vellu echinapudu pakkane vunnadu kadha mari ....next karnudi vaipu chepste karnudu antadu lokamlo sarvashakthi dhanudhari ani vaddu kuru vamsamlo andharikana sarvashakthi dhanudhari anuko mantadu leda lokamlo ante natho ydham cheyy antadu

  • @sujithm1901
    @sujithm190111 күн бұрын

    Hare Krishna! Movies direct chesetapudu mana puranalu correct ga chadivi teyandi ...

  • @khadgam5428
    @khadgam542812 күн бұрын

    కర్ణుడు నాగాస్త్రం ప్రయోగించాడు. కిరీటం పడిపోయి అర్జునుడు డీలా పడిపోయాడు పరమాత్మ అర్జునుని కాపాడాడు. ఇది నిజం. కర్ణుడు అర్జునుని కన్నా గొప్ప వాడు మాత్రం కాదు. అంతమాత్రాన ఈగోయిస్ట్ అని బ్రాండ్ వేయవలసి అవసరం లేదు. టిట్ ఫర్ టాట్ అని మీరు చెప్పిన సూత్రం కర్ణుడు ఉపయోగించరాదు అంటారా? కర్ణుడు దుర్మార్గుడు ఎలా అయ్యాడు? చాలా ఉన్నాయి వీటిలో. కానీ అతను సూర్య అంశ సంభూతుడు. వీర స్వర్గం పొందాడు. స్వర్గారోహణ పర్వం ధర్మ రాజు తప్ప మిగతా పాండవులు ఎవరూ బొందె తో స్వర్గం.చేరిన వారు లేరు.భభ్రు వాహన యుధ్ధం లో అర్జునుడుఇగో ప్రదర్శించలేదా ? అసలు కర్ణుడు నాగాస్ట్రం ప్రయోగించలేదు ఇగో వల్ల అని ఆ ప్రభు గారు అన్నప్పుడే ఈయన పరిజ్ఞానం అంతంత మాత్రం అని అర్థం అయిపోయింది కానీ ధర్మై గెలవాలి. పాండవులు ధర్మాత్ములు. పరమాత్మ కాపాడారు. ఇది మాత్రం నూటికి నూరుశాతం నిజం హరే కృష్ణ! జై శ్రీ రామ్!

  • @manojkorlam

    @manojkorlam

    9 күн бұрын

    Karnudu .....karma heendu kada .....3 sarlu odipoyi ....malla last lo gelusta andam enti .....ni words mistak ga unnayi

  • @manojkorlam

    @manojkorlam

    9 күн бұрын

    Karnudu ....yodhudu only by his powerful astras not by his virtue power ...oka Vela anta balam unte ......bhimudi cheti lo chanipoyae vadu kada

  • @trinadhayagati5282
    @trinadhayagati528211 күн бұрын

    కర్ణ అలా అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయ్ కదా అర్జున్ గొప్పవాడే,కానీ కొన్ని సా పాలు కొన్ని తను చేసే అధర్మమాలు వల్ల వొడిపోయాడు karnudu కానీ ఎద్దరు గొప్పవారే కానీ ఎవరిని పోల్చవద్దు అదే చాలా తప్పు నాకు తేలిసినంత వరకు.

  • @rajuinformationandentertai8780
    @rajuinformationandentertai87809 күн бұрын

    karnudu dhanagunam gurthukuradhu endrudu vala vachina sapalu gurthuravu kunthiki echinamata gurthukuradhu karnudu chuthudu ani nidhinchindi gurthukuradhu kani yekalawyudu botanavelu thiyadaniki karna ainavadu gopa anna mata thanani suthudu anapudu kunthi amainadhi kani edhi antha krisnudu adina nattaka jaganatakam❤❤ adhi teliyaka dibhet chesinavalu🤡🤡🤡

  • @rajcreations8348
    @rajcreations8348Күн бұрын

    Arjunudu karnudikante shakthivanthudu avthe. Karnudu vesina bananiki sri krishna bagavanude leka pothe arjunidi thala thegi padedi. Auna / kaada

Келесі