చక్కటి సందేశం ఇచ్చారు. వన సంపద కాపాడుకోవడం ఎంతో అవసరం. వృక్షో రక్షతి రక్షతః
@srirama16403 жыл бұрын
Excellent episode..... ప్రకృతి కి మనకి ఉండాల్సిన సంబంధం ని తెలియచేసారు అమ్మ మీరు. ధన్యవాదాలు మీకు.
@saralasadhanala59333 жыл бұрын
అమ్మా మీ ప్రేరణ తో ఇంటు థా వైల్డ్ cinema చూసాను ఎంత bagundhante వుందంటే నిజంగా ప్రకృతి లో మనం జీవించడం అంతా గొప్పగా వుంటుంది అని నిజంగా ఒక గొప్ప సినిమా చూసాను మీ వల్ల🙏🙏🙏🍀🍀☘️☘️🌾🍁🍂🌵🌳🌱💮🌿🌿🌿
@madhulathamangalampalli53353 жыл бұрын
ఈ ఏజ్ లో ఇన్ని మంచి ఆణిముత్యాల్లాంటి మాటలు,వీడియోస్ తో మమ్మల్ని inspiration చేస్తున్న మీకు నా పాదాభివందనం
@saivimanjarimucchatlu3 жыл бұрын
మీరు చెప్పిన ప్రతీ మాట సత్యం..మా అందరికి ఇంట్లో పెద్దలా ఉండి చాలా చక్కగా వివరిస్తున్నారు.ఇలానే మీ ఆలోచనలు మాతో పంచుకోండి అమ్మ..మీ వీడియో చూడగానే మనసుకి ఒక ప్రశాంతత మరియు జవాబులు దొరుకుతున్నాయి.ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏
మీ విశ్రాంతి జీవి తం చాలా ప్రశాంతంగా ఉంటూ మాకు కూడా ప్రశాంతంగా వుండేవిధంగా మాటలు చెబుతూ వున్నా రు , చాలా బాగుంది.మీరు మంచి వాతావరణం లో వున్నా రు
@sridarshan26243 жыл бұрын
Today vlog super, చాలా active గా వున్నారు ఇలా feel అయినా వాళ్లు like చేయండి
@SUBHASHNEMAANA3 жыл бұрын
ఎన్నెన్ని చెబుతున్నారమ్మా....ఎన్ని కోట్లు ఇస్తే ఇలాంటి సంగతులు చెబుతారు?మీ ఓపిక కి మీ సౌశీల్యానికి నా పాదాభివందనం....🙏
@padmajasivaraju44273 жыл бұрын
చాలా బాగా చెప్పారు రమా ప్రభ గారు .మీరు ఏ పని చేసినా ముచ్చటగా ఉంది.అందమయిన పువ్వు లాంటి మనసు మీది . మిమ్మల్ని చూడాలని వుంది ఇంత దగ్గరగా .మీ వీడియోలో చూస్తుంటే.❤️❤️❤️🙏
@maheshreddy95293 жыл бұрын
చాలా సంతోషం కలిగించే విషయాలు, అనుసరించాల్సిన విధానాలు చెప్పారు. అమ్మ చాలా thanks మీకు, నేనైతే కచ్చితంగా మీరు చెప్పిన సూత్రాలు పాటిస్తాను.❤️❤️❤️... కానీ మిమ్మల్ని ఒకసారైనా కలవాలని ఉంది, అది ఎప్పుడు జరుగుతుందో ఏమో...😐
@prabhakarareddy19973 жыл бұрын
Adbhutam ga matladuthunnaru . Entha baaga chepparu. Matti and peda gurunchi
@swatantraambadas56723 жыл бұрын
Meeru ye pani chesina special ga anipisthundi. Anthala daggara ayyaru amma andariki 🙏🙏🙏
@kundikishore3 жыл бұрын
Very inspirational and motivational 🙏
@yellapragadashakunthala47993 жыл бұрын
Sairam Amma. Mee video vaste chalu yenni panulu unna anni pakkana petti chustanu. Chala happy ga untundhi.
@gopalakrishnasaripella28693 жыл бұрын
Rama Prabha ! My favourite Artist. Amma ! Meeru nature lovers. Your words are golden words
@pasagadanarayanarao99213 жыл бұрын
Yes.. you said right amma garu... prakruti lekapotey manam lemu.prakruti valaney manam anni tintunnam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mahendrapaddu40553 жыл бұрын
Naku ramaprabha garante istam old is gold old movies lo superb acter ramaprabhagaru
@liveurlife51893 жыл бұрын
Amma poddunne mee video chudagaane. Chaalaa Santosham anipinchindi. Ee challani velalooo mee maatalu inka challaga hayiga aapyaamga ammato matlaadinattundi. Roju Roju video chestuneee vundandi inka Ooty kaburlu mee life lo kaburlu cheptune vundandi. Video apude ayepoyindaa anipistundi..... love u Amma so much god make u happily always
@sireeshasreenivas62203 жыл бұрын
వృక్షో రక్షతి రక్షితః...... మా ముత్యాలు ..ముత్యాల్లాంటి మాటలు చెప్తూ నాటిన అపురూపమైన చెట్లు... 🌱🌱🌱🌱🌱🌷🌱🌷🌱🌷🌱🌷🌱🌷🌱🌷🌱
@andhrafood9541
3 жыл бұрын
Good morning friend😊
@sireeshasreenivas6220
3 жыл бұрын
@@andhrafood9541 🙂
@chetanprakash13 жыл бұрын
Very well said Amma...Gardening gives mind relaxation and peace 🌴🌳🌲🌱
@ramakrishnasirangi11533 жыл бұрын
చాలా చక్కగా చెప్పారమ్మ మాకోసం నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలమ్మ
@m.kanakadurga54003 жыл бұрын
Chala chala manchi information chepparu amma..🙏🙏🙏
@vanikrishnagorantla74653 жыл бұрын
Ammaa great ma
@kumarirajanala22873 жыл бұрын
Ammamma Garu your 👌🙏🙏 chala baga chapparu golden words 👍👏🙏
@umav44413 жыл бұрын
Amma meeku deepavali subhakanshalu
@janapareddykanyaka94793 жыл бұрын
అమ్మ నమస్కారం మిరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ మాకు మంచి మంచి మాటలు చెప్పాలి
@saibharatikadha3 жыл бұрын
మీరు చెప్పిన విషయాలు నిజం మనపని మనం చేసుకుంటే తృప్తి
@radhamunni81543 жыл бұрын
Amma sooper Amma mimmalni chusthunte chala santhoshanga vundhi devudu meeku elage ayassu arogyam evvalani prayar chesthanu thank you so much god bless all your family Amma ✝️🙌🙏🥀🌹🌺🌻🌲🌴🌳🌸🌼😍😘
@padmajapatrijimeditationchanel3 жыл бұрын
Blessed by BABA🙏🙏
@sudhasurampudi62633 жыл бұрын
రమాప్రభగారూ నమస్తే...ఇప్పుడు Etc లో అప్పుల అప్పారావు సినిమావస్తోంది అందులో మీరు 'వేలు' తో మాట్లాడిన డైలాగ్ లు వింటుంటే చూస్తుంటే వాహ్ ఎంత అద్భుతంగా ఉందో మీ నటన ... ఏసినిమాకు ఆసినిమానే మీ నటన అనితరసాధ్యం సుమా సూపర్
@johnkala65353 жыл бұрын
Ur multifacinating personality maa. U got all talents. Keep it up. We r feeling proud of u.
@kundapuramsubramanyam92143 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amma padabi vandanalu
@VnkataRamnakameKvrama3 жыл бұрын
అమ్మ మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏
@venkatsayini68533 жыл бұрын
తెలుగు సినిమా ప్రపంచానికి ఎంతో మంది నవ్వుల రారాజులు వున్నారు కానీ నవ్వుల రారాణులు ఇద్దరే ఇద్దరు ఒకరు మీరు ఇకొంకరు సూర్యకాంతం గారు...
@nagamanisuroju35633 жыл бұрын
Meeru super plants bhga techaru swayamuga natutunnaru me opika meeru ante naku bhaga nacharu naaku bhaga estam nenu konni mokkalu penchtunnanu maku place ledhu vakitlo penchutunnam sannajai parijathatham vepa yellow flowers ganneru tellapulu penchutunna balacony lo crotans money plant menthikura pudhina mirchigulabi kundilo vesam enkapenchali vakitlo place ledu balcony lo atu etu gallilo chala place undhi needa padidhi pula plants ravu crotans vedhamanukunrunna naku plants estam meeku ante super💐
@Lalitha123_..13 жыл бұрын
🙏🙏🙏Manchi subject chepparu.cheppadame kakunda Pani chesthu chepparu,that is superb,👌👌👌
@lakshmich52553 жыл бұрын
Meeru chala correct plants penchadamlo entho happy health undi na manasu entho relaxga undi me gardening choosthe
@teresaneet193 жыл бұрын
It's a pleasure to watch you planting, and looks like kind of playing with mud/ dirt😊... it's very relaxing
@swethaamudapuram94423 жыл бұрын
మీరు చెప్పింది నిజమే 👍 మీ వెనకాల పొప్పడి చెట్టు కాయలు చాలా బాగున్నాయి మీరు వీడియోస్ చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది
@rajanavara98383 жыл бұрын
మీరు చెప్పిన మాట ప్రతీ ఒక్కటీ జివిత సత్యమ్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@sanjayganti8453 жыл бұрын
Beautiful, what u said is true. I felt so many times plants swing when u come close. If u love and care for Nature it gives back double. Thank you for the story. Sairam amma. 🥰 . What u planted is Panneer rose which baba use to love a lot, iu can see those roses next to chavadi.
Amma meeru chepindhi vintu vunte ala manasu ki chala chala haiga vuntudhi 😀😀❤️❤️
@suvarnareddy45853 жыл бұрын
అమ్మ నమస్కారం సూపర్ ఈ రోజు చాలా క్యూట్ గా ఉన్నారు లవ్ యు అమ్మ ❤🙏
@andhrafood9541
3 жыл бұрын
Hi friend good morning 😊
@successsecret3787
3 жыл бұрын
Reddy garu 🙏
@vbnsharma5680
3 жыл бұрын
Good
@suvarnareddy4585
3 жыл бұрын
@@vbnsharma5680 Ok... Thank you andi
@anupalananickal70443 жыл бұрын
Chala correct amma❤️.god bless you ❤️.na home balcony chinna orchid.one lemongrass...chala bagunthi athi choosi..india lo chala undi.. coconut trees.mango tree.pappaya.banana 3-4 types.plantaines.i love nature ❤️miss home land❤️❤️❤️
@myenglishchannel56233 жыл бұрын
Hi Mam GEVNG! Intinta Chettu Vurantha Vanam.Granny's grand gardening with superb sweet and valuable words.Of course if all do this we can create real NATURE which is support to the UNIVERSE.We are the part of PRAKRUTHI.Don't live off Nature and live close to IT.Thank you Ma for your advice and direction to plant saplings in our houses.Srinath KmmTN
@andhrafood9541
3 жыл бұрын
Good morning friend☕😊
@prasannakumarivasireddy38973 жыл бұрын
Amma meeru cheppinadi antha very useful information. Thanks amma. That's why you are the grate.
@vijjisivavlogs95033 жыл бұрын
Ammamma chalaa bagunnaru e roju
@prakruthivaipu33343 жыл бұрын
Chala clear ga nijalu chepparu ma....anni jeevitha satyalu manam roju intlo paatinchalsinavi ....tq ma na gurinchi kuda matladinanduku ♥️♥️♥️♥️🙏🙏🙏🙏
Wowww maa...Meru correct ga cheparu...meru chepina prathi oka mata satyam...even naynu kuda adhay feel avutham...when i planting , when I mix soil for plants ..even when i touch plants...nijam estam ga chestya a pani kashtam kadhu maa..thank u me matalu naku inka energy ni estunae..
@asaisvlogs72583 жыл бұрын
Amma.. manchi video .. manchi message.. icharu.. Namaskaram Amma🙏❤️
@chandrashekarr19773 жыл бұрын
அருமை. நல்லது கெட்டது சொல்லுறதுக்கு இப்ப வீடுகள்ல பெரியவங்க இல்லை. இருக்க விடுறதில்லை. ஏதோ உங்களை மாதிரி சிலராவது இப்படியானவற்றை பகிரலைன்னா, இளையதலைமுறை மொத்தமா உருப்படாமலே போயிடும். நன்றி. வாழ்க வளத்துடன்.
@kalpanamodu71353 жыл бұрын
Chala baga cheparu
@happysiri3963 жыл бұрын
Amma u r great Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@b.t.krishna7526
3 жыл бұрын
Hello
@sowmyareddy-tu6kv3 жыл бұрын
Super ammmaa chala goppaga chepinaru meku danyavadhalu
Manchi matalu chepparu Amma meru plants🌱 tisuku Ravadaniki vellarey akkadiki Nenu chala sarlu vellanu meru vachinappudu Nenu vachintey mimmalni chusedanni bad👎 luck meru eppudu happy ga healthy ga undali Amma 🙏🙏
@joeram31943 жыл бұрын
அம்மா வணக்கம்... நீங்க எந்த வேலை செஞ்சாலும் முழு விருப்பத்தோடு செய்றீங்க... நம்ம எந்த வேலை செஞ்சாலும் விருப்பத்தோடு செஞ்சா சோர்வில்லாமல் வேலை செய்யலாம்.... இத நீங்க உணர்த்தி இருக்கீங்க அம்மா.. நீங்க இன்னும் பல காலம் நல்லா வாழனும் அம்மா 🙏
@bhagyan68563 жыл бұрын
Even my mother always love plants. She loves to plant and water them. And love to spend time with plants.
@SadhgunBrothers3 жыл бұрын
జై గురు దత్త 🙏
@bojanamkavitha7783 жыл бұрын
Meeru cheppina prati mata nijame panivallu unte great ani feel avutunnaru
@gubbikurthiparvathi14383 жыл бұрын
God bless you ma
@priyaskitchen783 жыл бұрын
కరెక్ట్ 👍👍👍
@raviparam96863 жыл бұрын
You are good by heart madem
@sailajamulakalapalli51513 жыл бұрын
Mee videos chala inspiration amma
@subbalakshmigk23503 жыл бұрын
Excellent Amma 🙏🏻🙏🏻 .100 percent correct Amma
@srinivasaraom38733 жыл бұрын
Meru manchi valu Amma
@sharasanthakumari56513 жыл бұрын
Gardening good for physical and mental health,thank u for motivation 🙏
@saradhameenakshi92293 жыл бұрын
Very good amma,really impressive
@shaikayesha87133 жыл бұрын
Amma meeru chaalaa special ga kanipistunnaaru eeroju🙈♥️🙏💓😍🥰
@nspathri3 жыл бұрын
soooperrr amma darling 😘😘😘
@Varadati3 жыл бұрын
Beautifully said 👏👏
@gpadmavathi49583 жыл бұрын
Hhappy Deepavali amma mee andariki
@sreenvsreenv20472 жыл бұрын
Amma meerintha nature aei Pani chesthunte tenths happy ga undante matalo cheppalenidi. Thanku mam
Пікірлер: 388
Beautiful plants and positive thinking ❤️
చక్కటి సందేశం ఇచ్చారు. వన సంపద కాపాడుకోవడం ఎంతో అవసరం. వృక్షో రక్షతి రక్షతః
Excellent episode..... ప్రకృతి కి మనకి ఉండాల్సిన సంబంధం ని తెలియచేసారు అమ్మ మీరు. ధన్యవాదాలు మీకు.
అమ్మా మీ ప్రేరణ తో ఇంటు థా వైల్డ్ cinema చూసాను ఎంత bagundhante వుందంటే నిజంగా ప్రకృతి లో మనం జీవించడం అంతా గొప్పగా వుంటుంది అని నిజంగా ఒక గొప్ప సినిమా చూసాను మీ వల్ల🙏🙏🙏🍀🍀☘️☘️🌾🍁🍂🌵🌳🌱💮🌿🌿🌿
ఈ ఏజ్ లో ఇన్ని మంచి ఆణిముత్యాల్లాంటి మాటలు,వీడియోస్ తో మమ్మల్ని inspiration చేస్తున్న మీకు నా పాదాభివందనం
మీరు చెప్పిన ప్రతీ మాట సత్యం..మా అందరికి ఇంట్లో పెద్దలా ఉండి చాలా చక్కగా వివరిస్తున్నారు.ఇలానే మీ ఆలోచనలు మాతో పంచుకోండి అమ్మ..మీ వీడియో చూడగానే మనసుకి ఒక ప్రశాంతత మరియు జవాబులు దొరుకుతున్నాయి.ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏
అమ్మా! అధ్భుతంగా చెప్పారు🙏మీరు మాట్లాడుతుంటే కల్మషంతెలియని పసిబిడ్డవలె జీవంఉట్టిపడుతూ .... ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది🙏
మీ విశ్రాంతి జీవి తం చాలా ప్రశాంతంగా ఉంటూ మాకు కూడా ప్రశాంతంగా వుండేవిధంగా మాటలు చెబుతూ వున్నా రు , చాలా బాగుంది.మీరు మంచి వాతావరణం లో వున్నా రు
Today vlog super, చాలా active గా వున్నారు ఇలా feel అయినా వాళ్లు like చేయండి
ఎన్నెన్ని చెబుతున్నారమ్మా....ఎన్ని కోట్లు ఇస్తే ఇలాంటి సంగతులు చెబుతారు?మీ ఓపిక కి మీ సౌశీల్యానికి నా పాదాభివందనం....🙏
చాలా బాగా చెప్పారు రమా ప్రభ గారు .మీరు ఏ పని చేసినా ముచ్చటగా ఉంది.అందమయిన పువ్వు లాంటి మనసు మీది . మిమ్మల్ని చూడాలని వుంది ఇంత దగ్గరగా .మీ వీడియోలో చూస్తుంటే.❤️❤️❤️🙏
చాలా సంతోషం కలిగించే విషయాలు, అనుసరించాల్సిన విధానాలు చెప్పారు. అమ్మ చాలా thanks మీకు, నేనైతే కచ్చితంగా మీరు చెప్పిన సూత్రాలు పాటిస్తాను.❤️❤️❤️... కానీ మిమ్మల్ని ఒకసారైనా కలవాలని ఉంది, అది ఎప్పుడు జరుగుతుందో ఏమో...😐
Adbhutam ga matladuthunnaru . Entha baaga chepparu. Matti and peda gurunchi
Meeru ye pani chesina special ga anipisthundi. Anthala daggara ayyaru amma andariki 🙏🙏🙏
Very inspirational and motivational 🙏
Sairam Amma. Mee video vaste chalu yenni panulu unna anni pakkana petti chustanu. Chala happy ga untundhi.
Rama Prabha ! My favourite Artist. Amma ! Meeru nature lovers. Your words are golden words
Yes.. you said right amma garu... prakruti lekapotey manam lemu.prakruti valaney manam anni tintunnam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Naku ramaprabha garante istam old is gold old movies lo superb acter ramaprabhagaru
Amma poddunne mee video chudagaane. Chaalaa Santosham anipinchindi. Ee challani velalooo mee maatalu inka challaga hayiga aapyaamga ammato matlaadinattundi. Roju Roju video chestuneee vundandi inka Ooty kaburlu mee life lo kaburlu cheptune vundandi. Video apude ayepoyindaa anipistundi..... love u Amma so much god make u happily always
వృక్షో రక్షతి రక్షితః...... మా ముత్యాలు ..ముత్యాల్లాంటి మాటలు చెప్తూ నాటిన అపురూపమైన చెట్లు... 🌱🌱🌱🌱🌱🌷🌱🌷🌱🌷🌱🌷🌱🌷🌱🌷🌱
@andhrafood9541
3 жыл бұрын
Good morning friend😊
@sireeshasreenivas6220
3 жыл бұрын
@@andhrafood9541 🙂
Very well said Amma...Gardening gives mind relaxation and peace 🌴🌳🌲🌱
చాలా చక్కగా చెప్పారమ్మ మాకోసం నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలమ్మ
Chala chala manchi information chepparu amma..🙏🙏🙏
Ammaa great ma
Ammamma Garu your 👌🙏🙏 chala baga chapparu golden words 👍👏🙏
Amma meeku deepavali subhakanshalu
అమ్మ నమస్కారం మిరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ మాకు మంచి మంచి మాటలు చెప్పాలి
మీరు చెప్పిన విషయాలు నిజం మనపని మనం చేసుకుంటే తృప్తి
Amma sooper Amma mimmalni chusthunte chala santhoshanga vundhi devudu meeku elage ayassu arogyam evvalani prayar chesthanu thank you so much god bless all your family Amma ✝️🙌🙏🥀🌹🌺🌻🌲🌴🌳🌸🌼😍😘
Blessed by BABA🙏🙏
రమాప్రభగారూ నమస్తే...ఇప్పుడు Etc లో అప్పుల అప్పారావు సినిమావస్తోంది అందులో మీరు 'వేలు' తో మాట్లాడిన డైలాగ్ లు వింటుంటే చూస్తుంటే వాహ్ ఎంత అద్భుతంగా ఉందో మీ నటన ... ఏసినిమాకు ఆసినిమానే మీ నటన అనితరసాధ్యం సుమా సూపర్
Ur multifacinating personality maa. U got all talents. Keep it up. We r feeling proud of u.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amma padabi vandanalu
అమ్మ మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏
తెలుగు సినిమా ప్రపంచానికి ఎంతో మంది నవ్వుల రారాజులు వున్నారు కానీ నవ్వుల రారాణులు ఇద్దరే ఇద్దరు ఒకరు మీరు ఇకొంకరు సూర్యకాంతం గారు...
Meeru super plants bhga techaru swayamuga natutunnaru me opika meeru ante naku bhaga nacharu naaku bhaga estam nenu konni mokkalu penchtunnanu maku place ledhu vakitlo penchutunnam sannajai parijathatham vepa yellow flowers ganneru tellapulu penchutunna balacony lo crotans money plant menthikura pudhina mirchigulabi kundilo vesam enkapenchali vakitlo place ledu balcony lo atu etu gallilo chala place undhi needa padidhi pula plants ravu crotans vedhamanukunrunna naku plants estam meeku ante super💐
🙏🙏🙏Manchi subject chepparu.cheppadame kakunda Pani chesthu chepparu,that is superb,👌👌👌
Meeru chala correct plants penchadamlo entho happy health undi na manasu entho relaxga undi me gardening choosthe
It's a pleasure to watch you planting, and looks like kind of playing with mud/ dirt😊... it's very relaxing
మీరు చెప్పింది నిజమే 👍 మీ వెనకాల పొప్పడి చెట్టు కాయలు చాలా బాగున్నాయి మీరు వీడియోస్ చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది
మీరు చెప్పిన మాట ప్రతీ ఒక్కటీ జివిత సత్యమ్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Beautiful, what u said is true. I felt so many times plants swing when u come close. If u love and care for Nature it gives back double. Thank you for the story. Sairam amma. 🥰 . What u planted is Panneer rose which baba use to love a lot, iu can see those roses next to chavadi.
Super ramaprabha garumokkalu penchuthumte chala happy ga vumtumdhe,prasamthaga vunatlu mansu cheputhumdhe.mimmlini chuse chala nerchu kovali andi.bhagavathudu thodu meeku,mimmlini chuse yela bratha kalo nerchukumtunna etlu sujatha duggisetty.
Amma meeru chepindhi vintu vunte ala manasu ki chala chala haiga vuntudhi 😀😀❤️❤️
అమ్మ నమస్కారం సూపర్ ఈ రోజు చాలా క్యూట్ గా ఉన్నారు లవ్ యు అమ్మ ❤🙏
@andhrafood9541
3 жыл бұрын
Hi friend good morning 😊
@successsecret3787
3 жыл бұрын
Reddy garu 🙏
@vbnsharma5680
3 жыл бұрын
Good
@suvarnareddy4585
3 жыл бұрын
@@vbnsharma5680 Ok... Thank you andi
Chala correct amma❤️.god bless you ❤️.na home balcony chinna orchid.one lemongrass...chala bagunthi athi choosi..india lo chala undi.. coconut trees.mango tree.pappaya.banana 3-4 types.plantaines.i love nature ❤️miss home land❤️❤️❤️
Hi Mam GEVNG! Intinta Chettu Vurantha Vanam.Granny's grand gardening with superb sweet and valuable words.Of course if all do this we can create real NATURE which is support to the UNIVERSE.We are the part of PRAKRUTHI.Don't live off Nature and live close to IT.Thank you Ma for your advice and direction to plant saplings in our houses.Srinath KmmTN
@andhrafood9541
3 жыл бұрын
Good morning friend☕😊
Amma meeru cheppinadi antha very useful information. Thanks amma. That's why you are the grate.
Ammamma chalaa bagunnaru e roju
Chala clear ga nijalu chepparu ma....anni jeevitha satyalu manam roju intlo paatinchalsinavi ....tq ma na gurinchi kuda matladinanduku ♥️♥️♥️♥️🙏🙏🙏🙏
Super,chetlu,poolu, prakruthi,jananamarana sandesam wow.
Chala bagundi Mee prayanam
Wowww maa...Meru correct ga cheparu...meru chepina prathi oka mata satyam...even naynu kuda adhay feel avutham...when i planting , when I mix soil for plants ..even when i touch plants...nijam estam ga chestya a pani kashtam kadhu maa..thank u me matalu naku inka energy ni estunae..
Amma.. manchi video .. manchi message.. icharu.. Namaskaram Amma🙏❤️
அருமை. நல்லது கெட்டது சொல்லுறதுக்கு இப்ப வீடுகள்ல பெரியவங்க இல்லை. இருக்க விடுறதில்லை. ஏதோ உங்களை மாதிரி சிலராவது இப்படியானவற்றை பகிரலைன்னா, இளையதலைமுறை மொத்தமா உருப்படாமலே போயிடும். நன்றி. வாழ்க வளத்துடன்.
Chala baga cheparu
Amma u r great Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@b.t.krishna7526
3 жыл бұрын
Hello
Super ammmaa chala goppaga chepinaru meku danyavadhalu
Namaskaramamma.chaala chaala baagundi meeru mokkalu peduthuntey.
Mummy mask pertukunnaru.very good 😘. Thank you. Janabha perigindi,endlu ekkuva chetlu thakkuva ayinayi. Eshtam ga pani chesthe Aarogya m Anandam. Baaga chepparu.
Amma prakruthiki manaki Madhya unna sambandham gurinchi chala baga chepparu, u are really great amma 🙏🙏👍
Amma love you ❤😘 Meru chala great👍👍👍
Chaala bhaga chepparamma jeevitham gurinchi naaku meeru cheppinvi chaala istamu paatistunnamu
Exellentga chepparu Amma meeru 🙏🙏🙏
Manchi matalu chepparu Amma meru plants🌱 tisuku Ravadaniki vellarey akkadiki Nenu chala sarlu vellanu meru vachinappudu Nenu vachintey mimmalni chusedanni bad👎 luck meru eppudu happy ga healthy ga undali Amma 🙏🙏
அம்மா வணக்கம்... நீங்க எந்த வேலை செஞ்சாலும் முழு விருப்பத்தோடு செய்றீங்க... நம்ம எந்த வேலை செஞ்சாலும் விருப்பத்தோடு செஞ்சா சோர்வில்லாமல் வேலை செய்யலாம்.... இத நீங்க உணர்த்தி இருக்கீங்க அம்மா.. நீங்க இன்னும் பல காலம் நல்லா வாழனும் அம்மா 🙏
Even my mother always love plants. She loves to plant and water them. And love to spend time with plants.
జై గురు దత్త 🙏
Meeru cheppina prati mata nijame panivallu unte great ani feel avutunnaru
God bless you ma
కరెక్ట్ 👍👍👍
You are good by heart madem
Mee videos chala inspiration amma
Excellent Amma 🙏🏻🙏🏻 .100 percent correct Amma
Meru manchi valu Amma
Gardening good for physical and mental health,thank u for motivation 🙏
Very good amma,really impressive
Amma meeru chaalaa special ga kanipistunnaaru eeroju🙈♥️🙏💓😍🥰
soooperrr amma darling 😘😘😘
Beautifully said 👏👏
Hhappy Deepavali amma mee andariki
Amma meerintha nature aei Pani chesthunte tenths happy ga undante matalo cheppalenidi. Thanku mam
Super Amma. Chala Baga chepparu.
Amma meeru kuda prakruthi(nature) frdani telustundhi dhevudu fheevenalu meeku ellapudu undali🌲🌹🌷🌻🌺☘️
Go green ❤️ just loved ,we ine each one plant .Love for green ❤️❤️❤️.
Super amma meeru..🌹🌿🌷🌱🌼🌴🌻🙏
Super amma God bless u with healthy life 🤗🤗🤗🤗👍👍👍👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
Boppai chettu, pink color swetter, chala andamga, natural ga vunnaru.
Excellent video 🙏🙏🙏
Sow a good seed and good thought, I always watch your videos, sakunthala history was very relevant
Super ga cheparu amma
Amma super👌☺️
meeru great amma🙏🏻🙏🏻
🙏🙏 super amma 💕
Amma nigga solrathu 100 persent correct ma tnq maa
Adbhutham ma.. atyadbhutham ❤❤
amma meeru super
అమ్మ మీరు 76 లాగా కనపడట్లేదు 17 లాగా ఉన్నారు అహ్ చీరలో చాలా బాగున్నారు మే dressing super amma
Good person.good decision.