PM Modi Will Visit Russia in July | జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో రష్యాలో పర్యటించనున్నారని తెలిసింది. భారత్ , రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుందని రష్యా అధికార మీడియా తెలిపింది. మోదీ పర్యటనకు రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని, పుతిన్ తో మోదీ సమావేశం ఉంటుందని మార్చిలో క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర అంశంలో భారత్ స్వతంత్ర వైఖరి అవలంభిస్తోంది. భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా మాస్కో, దిల్లీ మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని గతంలో పుతిన్ స్పష్టంచేశారు. ఉక్రెయిన్ పరిణామాలపై మోదీతో మాట్లాడానని, శాంతియుత పరిష్కారం దిశగా మోదీ తనవంతు ప్రయత్నాలు చేస్తారని తెలుసన్నారు. మోదీ రష్యా వస్తే వర్తమాన అంశాలు, 2 దేశాల సంబంధాల బలోపేతం గురించి మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో మోదీ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZread Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 9

  • @arjunreddy6576
    @arjunreddy65769 күн бұрын

    Always with Russia...

  • @javvadirambabu3553
    @javvadirambabu35539 күн бұрын

    Super

  • @user-zi9lq6tv7l
    @user-zi9lq6tv7l9 күн бұрын

    🙏🙏🇮🇳🇮🇳

  • @NaveenKumar-ir5ki
    @NaveenKumar-ir5ki9 күн бұрын

    We always support BJP , THERE is no doubt in it

  • @rajuloveboy8192
    @rajuloveboy81929 күн бұрын

    1971war lo mana ki help chisedi Russia🇷🇺 thank you Russia

  • @tambibetala6026
    @tambibetala60269 күн бұрын

    Amazing 👏

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds9 күн бұрын

    యుద్దం ఆగిపోతుంది!?

  • @KalaLakshmanrao
    @KalaLakshmanraoКүн бұрын

    Russian ❤

  • @PrudhviDon-rx1fj
    @PrudhviDon-rx1fj9 күн бұрын

    Be careful modi sir

Келесі