పవర్ స్టార్ కథా గానం | Power Star Katha Ganam Full Song | Charan Arjun | BVM Shiva Shankar

పవర్ ప్యాక్ సాంగ్...పవర్ స్టార్ కథా గానం | Power Star Katha Gaagan Full Song | BVM Creations
Lyrics,Singer & Music:Charan Arjun
Lead Actors:Bvm Shiva Shankar ,Nisar
DOP: Sridar Chadalavada Editor:Ramu
Director:Naren Dhanyasi Producer:B Mohan
Publicity Disginer:Nisar
Digital Marketing:Nikhil.G
Bvm Creative Head:Babu B
Creative Adviser: Ganesh Reddy
Keys, Rythems:Sharath Ravi
Voilin:Srinivas.
Audio Mixed and Mastered:Bob Phukan
Gmc Creative Head:Praveen Kumar Dandem.
Executive :Malya Kandukuri.
Organizer:Bairu Shakar
Gmc Manager and Sound Engineer:Arun Ravi
Program director :Venkat Ramana Reddy
Click here to watch: Inspirational and Motivational Speeches
For latest Updates : / bvmcreations
Follow Us on Instagram : / infobvmcreations
Like Us on Facebook- / bvmcreation
Follow Us on Twitter - / creationsbvm
Follow Us on Google+ -plus.google.com/+BvmCreations

Пікірлер: 6 700

  • @user-yp7et4wt9e
    @user-yp7et4wt9e5 ай бұрын

    నేను చనిపోయే లోపు నా అన్నయ్యను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయేటట్టు చుటూ కలియుగ అయ్యప్ప స్వామి 🙏🙏🙏😳😳😳

  • @sanjupspk6307
    @sanjupspk63072 жыл бұрын

    Naa జీవితం లో నేను చూసిన కల్మషం లేని మనిషి పవన్ కళ్యాణ్ గారు ....

  • @venkateshr1818
    @venkateshr1818 Жыл бұрын

    ఈ వీడియో చూసినపుడు ఫుల్ emotional అయినవారు ఒక లైక్ వేసుకోండి పాట రాసిన వారికీ నా మనసు పూర్వక ధన్యవాదాలు జై పవర్ స్టార్ జై జనసేన జై హింద్ 🙏🙏🙏

  • @kandaraboinaveerababu1337
    @kandaraboinaveerababu13372 жыл бұрын

    పాట రాసిన అన్న కు పాట పాడిన అన్నకు పాటలో నటిచిన్న అన్నలకు నానా.. కోటి వందనాలు అన్న💕 జై జనసేన జై జై జనసేన✊✊✊

  • @manikantasharma43
    @manikantasharma433 жыл бұрын

    గెలిస్తే న్యాయం చేస్తo గెలవకపోతే సాయం చేస్తాం...జై జనసేన😎🤘🤟✊

  • @kopparthisureshnaidu2899

    @kopparthisureshnaidu2899

    3 жыл бұрын

    👍

  • @kambalamahender4198

    @kambalamahender4198

    3 жыл бұрын

    ఎక్కడ

  • @Cutekutty4317
    @Cutekutty43173 жыл бұрын

    Song ni abhimaninchevallu 👇 gattiga kottandi

  • @SardarAkhil

    @SardarAkhil

    3 жыл бұрын

    Okkariki 100 likea kotte chance unte bagundu bayya...Adhi lenandhuke badha ga undhi...

  • @gugulothsuresh199

    @gugulothsuresh199

    3 жыл бұрын

    @@SardarAkhil njdmd

  • @shivanikitchenhome2263

    @shivanikitchenhome2263

    3 жыл бұрын

    @@SardarAkhil p'no uuy. Do

  • @mahidharreddy7256

    @mahidharreddy7256

    3 жыл бұрын

    Chepputhona kaali thona

  • @kbalakrishna902

    @kbalakrishna902

    3 жыл бұрын

    @@mahidharreddy7256 ys rajashekar reddy gadini yela kottaro alagena

  • @arikaalexander4635
    @arikaalexander46352 жыл бұрын

    పవన్ కళ్యాణ్ అభిమానిని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది జై పవన్ కళ్యాణ్ ✊

  • @golakotisatishnaidu4136

    @golakotisatishnaidu4136

    Жыл бұрын

    🙏🙏👌👌

  • @siddhubirudula9011

    @siddhubirudula9011

    Жыл бұрын

    @@golakotisatishnaidu4136 bbbbbbbb

  • @kiranpenta8671

    @kiranpenta8671

    Жыл бұрын

    Same..tooo uuu annnaa

  • @ShivaNAIDU-vb2yh

    @ShivaNAIDU-vb2yh

    8 ай бұрын

    ​@@siddhubirudula9011!

  • @DjShivaYathalakuntaThop02

    @DjShivaYathalakuntaThop02

    7 ай бұрын

    జై జనసేన ✊✊🙏🙏🙏

  • @laxamanlaxaman2380
    @laxamanlaxaman2380 Жыл бұрын

    సూపర్ సాంగ్ నేను రోజుకి ఒక్కసారి ఈ సాంగ్ వింటా ఈ సాంగ్ రాసినవారికి పడినవారికి నటించినవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ 👏👏👏👏👏👏👏

  • @sssrinusagurupilla1443
    @sssrinusagurupilla14433 жыл бұрын

    ఈ పాట రాసిన అన్న కు ఈ పాట పాడిన అన్న కు ఈ పాటలో నటించిన అన్నలకు కోటి వందనాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జైహింద్

  • @user-wb1hf4ve2y

    @user-wb1hf4ve2y

    3 жыл бұрын

    జై జై జనసేన

  • @thodetisrinivas7721

    @thodetisrinivas7721

    3 жыл бұрын

    వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలి

  • @gabbarsinghpspk8376

    @gabbarsinghpspk8376

    3 жыл бұрын

    Same to thanks brother's

  • @naveenavn9637

    @naveenavn9637

    3 жыл бұрын

    Super broh

  • @tejaummidi9275

    @tejaummidi9275

    3 жыл бұрын

    జై జనసేన👌👍✊✊🙏✡️✡️

  • @muravathsrinivas7060
    @muravathsrinivas70603 жыл бұрын

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫాన్స్ ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు జై పవర్ స్టార్ జై జై పవన్ కళ్యాణ్🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @demudukambala5862

    @demudukambala5862

    2 жыл бұрын

    Yes

  • @demudukambala5862

    @demudukambala5862

    Жыл бұрын

    Yes🙏🏻

  • @yaganimamatha9221

    @yaganimamatha9221

    Жыл бұрын

    Pull

  • @yaganimamatha9221

    @yaganimamatha9221

    Жыл бұрын

    ఎపఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅ Aaaaa

  • @yaganimamatha9221

    @yaganimamatha9221

    Жыл бұрын

    @@demudukambala5862 aaaaaaaaaaaaaqaaa

  • @ashokkalyanjsp8828
    @ashokkalyanjsp88282 жыл бұрын

    చాలా ధన్యవాదాలు అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రాణం....మా దేవుడు గురించి పాట రాసినందుకు

  • @sureshsravani5805

    @sureshsravani5805

    Жыл бұрын

    Devudu

  • @boyaseenu342

    @boyaseenu342

    Жыл бұрын

    @@sureshsravani5805 ????

  • @boyalapallivenkatesh6607
    @boyalapallivenkatesh66072 жыл бұрын

    ఇంత మంచి పాట మా పవర్ స్టార్ట్ గారికి రాసినవరికి ధన్యవాదాలు

  • @babadigitalsappu
    @babadigitalsappu3 жыл бұрын

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @bagathv5167
    @bagathv51673 жыл бұрын

    యాడ మొదలు పెట్టను సామీ యాడవుంది నీ జన్మభూమి దేశమంతా నా సొంతమన్న మేధావి కులమూ మతము వంటికి అంటని వనజీవి 👌👌

  • @bhukyajyothijyothi6870

    @bhukyajyothijyothi6870

    3 жыл бұрын

    Supar anna

  • @naidusabbavarapu2437

    @naidusabbavarapu2437

    3 жыл бұрын

    Bro mottam song pettava...plz...telugu lo..type chesi

  • @krishnakanthkk6375

    @krishnakanthkk6375

    3 жыл бұрын

    Super Anna.

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    👌🙏🙏👏👏

  • @sanjaijai3558

    @sanjaijai3558

    2 жыл бұрын

    Excellent 👌👌

  • @ramakrishnakankipati2279
    @ramakrishnakankipati22792 ай бұрын

    పవన్ కళ్యాణ్ ని మంచోడు అని ఎవరు అనరు.. దేవుడు అంటారు కామెంట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి

  • @psk1990

    @psk1990

    28 күн бұрын

    Yes brother, Our God pawan Kalyan garu,

  • @pspkrowdyboystirupati7502
    @pspkrowdyboystirupati75022 жыл бұрын

    ఎడారిలో 💥👊 గుడి 💛 గుడిలో 💕దేవుడు 💥👊దేవుడు 🙏🏻✊మనసులో నేను 🔥నా☀️ మనసు 🥰లో నువ్వే 🔥జై పవన్ ☀️కళ్యాణ్ ❤️🙏🏻 Sreenu PSPK devote 👊💥💥👊

  • @rishi_always_kushi
    @rishi_always_kushi3 жыл бұрын

    E song twaraga 1M hit avvali anukune vallu ekkada like cheyyandi👇👇👇

  • @merabharathmahan3914

    @merabharathmahan3914

    3 жыл бұрын

    😁Like cheste 1M views raavu bro share cheste vastayi..... So share cheyyandi

  • @tvv.durgaprasadprasad5276

    @tvv.durgaprasadprasad5276

    3 жыл бұрын

    Time waste

  • @tvv.durgaprasadprasad5276

    @tvv.durgaprasadprasad5276

    3 жыл бұрын

    @@merabharathmahan3914 adhi lekha super bro

  • @abachelorschef385

    @abachelorschef385

    3 жыл бұрын

    No words brother only on king of ap ts janasenani power star pawan kalyan 🔥🔥❤ ఎగురుతుంది జాతీయ జెండా తనవెనక ఉంది అండ..... ✊️

  • @santhoshkumarpisini1483
    @santhoshkumarpisini14833 жыл бұрын

    ఏం రాసినావ్ అన్నా! ఏం పాడినావ్ అన్నా! నీకు నా సలామ్ అన్నా! అనే వాళ్ళు వేసుకోండి ఒక లైక్!!! ❤❤❤

  • @xandernaga2282

    @xandernaga2282

    3 жыл бұрын

    Hi annayya

  • @nareshbangaram803

    @nareshbangaram803

    3 жыл бұрын

    👍🏻👌🏿

  • @santhoshkumarpisini1483

    @santhoshkumarpisini1483

    3 жыл бұрын

    @@xandernaga2282 hai Tammudu

  • @sadhanalanarasimha7716

    @sadhanalanarasimha7716

    3 жыл бұрын

    Super annaya

  • @kudithittesrikanth5715

    @kudithittesrikanth5715

    3 жыл бұрын

    Wow

  • @nitishcreativeworks2119
    @nitishcreativeworks21192 жыл бұрын

    ఈ పాట విన్న ప్రతి సారి కళ్లలో నీళ్లు ఆగడం లేదు ఆయన భక్తుడు ని ఆయినందకు నా చివరి శ్వాస వరకు గర్వపడుతునే ఉంట

  • @sampathpinninti199
    @sampathpinninti199 Жыл бұрын

    ఈ పాట రాసిన మరియు పాడిన వారిందరికి నా ధన్యవాదలు 👌👌

  • @bairojuanilchary5933
    @bairojuanilchary59333 жыл бұрын

    ఆయన గొప్పగా చెప్పుకోతగ్గ సినిమాలు చేయలేదు,ఆయన గొప్ప నటుడు కాదు అయినా ఆయనకు ఎందుకు అంతా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు అందరూ ఆయన అభిమానులే.#Pawankalyan

  • @rnr27

    @rnr27

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏👍👍👍👍❤️❤️❤️❤️

  • @tgopireddy7665

    @tgopireddy7665

    3 жыл бұрын

    Yes.anna

  • @gorlepraveenkumar7994

    @gorlepraveenkumar7994

    3 жыл бұрын

    Correct bro

  • @vrcvlogs619

    @vrcvlogs619

    3 жыл бұрын

    Andulo nenu okanni from TamilNadu His a kind hearted 🥰

  • @RK1436.

    @RK1436.

    3 жыл бұрын

    Supar

  • @Life_changing247
    @Life_changing2473 жыл бұрын

    నేను మరణించే లోపు నా అన్న పవన్ కళ్యాణ్ అనుకునే మార్పు వచ్చేటట్లు చేయి తండ్రి శ్రీ కృష్ణ పరమాత్మ🙏😢

  • @sathishkumar-ec1wq

    @sathishkumar-ec1wq

    3 жыл бұрын

    కాదులే....

  • @lodagalamahesh2319

    @lodagalamahesh2319

    3 жыл бұрын

    Chachhipo nuv chachhipo

  • @karunakarmunnuru4712

    @karunakarmunnuru4712

    3 жыл бұрын

    @@sathishkumar-ec1wq 😁😁😂😂🤣🤣👌👌👌👌

  • @akhira4160

    @akhira4160

    3 жыл бұрын

    Tappakunda vastadi... But Nuvvu bratiki undagane

  • @Life_changing247

    @Life_changing247

    3 жыл бұрын

    @@akhira4160 అవునా అయితే ఫుల్ హ్యాపీ

  • @loverboylucky9764
    @loverboylucky9764 Жыл бұрын

    అన్నలు తమ్ముళ్లు అక్కలు చెల్లెల్లు మన పవన్ అన్నని ప్రేమిస్తే సరిపోదు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జలగలను తరిమి కొట్టాలంటే ఓట్ (VOTE) వేసి, వేపించి పవన్ సార్ నీ గెలిపించాలి..... సీఎం నీ చేయాలి..... 👑.....పవన్ రావాలి...పాలన మారాలి..👑 ✊✊✊జై జనసేన ✊✊✊

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 Жыл бұрын

    చాలా బాగా నిర్మించారు ఇందులో పాడిన వారికీ, నటించిన వారికీ శతకోటి వందనాలు, మీరు నుండి ఇలాంటి అద్భుతాలు ఇంకా ఇంకా రావాలని, మీకు సరస్వతి కటాక్షం నిండుగా ఉండాలని మనసారా కోరుతున్నాను జై హింద్ జై జై ప "వన్ "

  • @imkbalwayswthpk773
    @imkbalwayswthpk7733 жыл бұрын

    నా మన దేవుడు ...పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం

  • @vinayvinno1278

    @vinayvinno1278

    2 жыл бұрын

    Yjkttkoyrkuey0 to the next week

  • @vinayvinno1278

    @vinayvinno1278

    2 жыл бұрын

    Ukerorto0dh8

  • @bhumibhumi3518
    @bhumibhumi35183 жыл бұрын

    పూటగడిస్తే చాలనుకొనే జీవితాలు మనవి. మరణం లేని జననము అతనిది గుర్తిచకపోవడం మన అనాగరికత........ జై పవన్కళ్యాణ్ 🥰🙏

  • @ganeshe4074

    @ganeshe4074

    3 жыл бұрын

    Nice

  • @pedipinaprathap9843

    @pedipinaprathap9843

    3 жыл бұрын

    Jai janasena

  • @aruhiladdu2207

    @aruhiladdu2207

    3 жыл бұрын

    Super bro devudu pawan anna

  • @naripallijaganmohan7509

    @naripallijaganmohan7509

    3 жыл бұрын

    Nijam anna

  • @arjunkumpatla2257

    @arjunkumpatla2257

    3 жыл бұрын

    Very good

  • @ramvelivela1611
    @ramvelivela16112 жыл бұрын

    Naku Pavan Kalyan Annaya paatallo the best forever memorable songs lo top 3 lo ee song Untundhi.....🙏🙏🙏🙏 Kudos to makers of this song ✊✊✊✊✊✊✊✊✊✊ Jai Janasena jai Bheem Jai Hind ✊✊✊✊

  • @burgulabharath1286
    @burgulabharath12862 жыл бұрын

    నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై హింద్ ✊️✊️✊️

  • @Kannababu
    @Kannababu3 жыл бұрын

    మా పవన్ కళ్యాణ్ గురించి ఇంత మంచి సాంగ్ కంపోజ్ చేసినందుకు బి వి ఎం క్రియేషన్స్ కు ధన్యవాదాలు

  • @saisrinivas8422

    @saisrinivas8422

    3 жыл бұрын

    Super bro

  • @kanakadritappa72

    @kanakadritappa72

    3 жыл бұрын

    జై పవన్

  • @kanakadritappa72

    @kanakadritappa72

    3 жыл бұрын

    సూపర్ అన్న సాంగ్

  • @rahuldasari3260
    @rahuldasari32603 жыл бұрын

    E పాట రాసిన వారికి పాట పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు Jai JANASENANI

  • @Ucgaming65
    @Ucgaming65 Жыл бұрын

    సూపర్ సాంగ్ అన్న బాగా రాశారు బాగా పాడారు బాగా చూపించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చాలా థాంక్స్ అన్న 🙏🙏🙏🙏🙏 జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @kunduanilanilkundu1154
    @kunduanilanilkundu1154 Жыл бұрын

    🙏.... మా దేవుడు గురించి వున్నవి అన్ని చెప్పారు.... ఎన్ని సార్లు చూసిన చూడాలి అనే వుంది.... మీకు పదాబి వందనాలు anna😭

  • @krakeshyadav3591
    @krakeshyadav35913 жыл бұрын

    కొన్ని మంచి పాటలు వింటే రోమాలు నిక్క పొడుచుకొని వస్తాయి,కొన్ని వింటే ఆనందం తో పులకరిస్తుంది,కానీ ఈ పాట వింటే కంట్లో కొద్దిగా నీరు గుండెలో ఏదో హాయిని ఇస్తుంది🙏

  • @gaddambhupal4382

    @gaddambhupal4382

    3 жыл бұрын

    Same bro 😭

  • @haribabumallarapu2677

    @haribabumallarapu2677

    3 жыл бұрын

    🙏

  • @jaggupapasani1750

    @jaggupapasani1750

    3 жыл бұрын

    Same bro

  • @jaggupapasani1750

    @jaggupapasani1750

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊

  • @creative8463

    @creative8463

    3 жыл бұрын

    Exactly bro

  • @suddalaveerendar8900
    @suddalaveerendar89003 жыл бұрын

    పాట పవన్ కళ్యన్ గారికి సరిగ్గ సరిపోయింన్ది నాకు మాత్రం కల్లలో నిళ్ళు వచాయి.బి వి యం టీమ్ కి నా పాదాబివందనాలు.

  • @ANILKUMAR-tc3ie

    @ANILKUMAR-tc3ie

    3 жыл бұрын

    00

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Жыл бұрын

    మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి...ఈ పాటకి పనిచేసిన వాళ్ళకి ....పడినవాల్లకి...రాసినవాల్లకి....🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏😪

  • @PANGIELIZABETH-oc6mz
    @PANGIELIZABETH-oc6mz5 ай бұрын

    జై జనసేన పవన్కళ్యాణ్ లాంటి కల్మషం లేని వ్వక్తి లేరు 🙏🙏🙏

  • @pradeepkohli18
    @pradeepkohli182 жыл бұрын

    మా దేవుడు పవన్ కళ్యాణ్ గురించి ఇంత మంచి పాట రాసిన వారికి పడినవారికి నటించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

  • @saiswathi316

    @saiswathi316

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @kallurivenkanna9464

    @kallurivenkanna9464

    2 жыл бұрын

    uh î .

  • @siddupandu3051

    @siddupandu3051

    2 жыл бұрын

    ఓటు వెయ్యరా పుల్కా Sorry

  • @subbaraoramisetty2858

    @subbaraoramisetty2858

    2 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @praveenlalam2623

    @praveenlalam2623

    2 жыл бұрын

    Jai power star

  • @GRD4636
    @GRD46363 жыл бұрын

    జనం కోసం ఎదురెళ్లి న వాడికే చాలా అవుమానాలు....నిజాలు చెప్పారు అన్నా . చాలా బాగుంది

  • @nageswaraosingamaplli2656

    @nageswaraosingamaplli2656

    2 жыл бұрын

    Super bro jai janasena

  • @maheshthota9012
    @maheshthota9012 Жыл бұрын

    మా హృదయపూర్వకంగా మా వందనాలు ఇంత మంచిగా రాసారు సార్ మీరు పడినవారు మాకు మంచి హ్యాపీ నెస్ ఇచ్చరు టైంక్స్ ఫర్ అల్ టీమ్

  • @nakkarajesh3223
    @nakkarajesh32232 жыл бұрын

    మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు💯💯💯💯💯

  • @siripurapunagaraju4560
    @siripurapunagaraju45603 жыл бұрын

    సూర్యుడు లాగే తాను మండుతూ అందరికీ వెలుగులు పంచే మనసున్నోడు, మంచోడు ఈ పవనుడు...

  • @gnst-volgs999

    @gnst-volgs999

    3 жыл бұрын

    Super pawan kalyan and jr ntr fans

  • @doosisrinivasarao8677

    @doosisrinivasarao8677

    3 жыл бұрын

    Only pavan fans deserve this but bad luck pk is the world worst man cbn fan

  • @bogiswamy1503
    @bogiswamy15032 жыл бұрын

    అన్నలో వున్నా ఆవేదన మొత్తం చూపించారు Tnq మీ టీం వారికి... జై హిందూ

  • @aresandeep4523
    @aresandeep4523 Жыл бұрын

    నేను చూసిన ఒక నిజమైన దేవుడు...❤️🙏 నీ చెప్పులు తుడవటానికి పనికి రాని వాడు కూడా నిన్ను విమర్శిస్తున్నారు...🥺 Proud to be Your Follower AnnaYa...❤️✊ #Jaipowerstar

  • @mutyalanaidugandreti7856
    @mutyalanaidugandreti7856 Жыл бұрын

    జై పవన్ కళ్యాణ్..... జై జై పవర్ స్టార్.... మా దేముడు కి మీరు మంచి పాట ఇచ్చారు... మీకు ధన్యవాదములు....

  • @habisadevildevil4263
    @habisadevildevil42633 жыл бұрын

    ఈ పాట రాసిన ఈ పాటలో నటించిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నా అభిమాన నాయకుడి గురించి పాడినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ అన్నయ్య

  • @fallsmilliveerendra732

    @fallsmilliveerendra732

    3 жыл бұрын

    Anna neu inka Machi singer avalani korukontu die hard hard fans power star fans .follower janasaniks .soilders .janasainikulu thanks all teams nambers Subha kamsalu na tarupula na Suda asisulu

  • @anushapratapvaddi1793

    @anushapratapvaddi1793

    Жыл бұрын

    Elanti nayakudu kavali suuuuuuper anna😂😂

  • @sureshbharvapati491

    @sureshbharvapati491

    9 ай бұрын

    @@anushapratapvaddi1793 సూపర్ బ్రో

  • @srinusarasrinu4284

    @srinusarasrinu4284

    8 ай бұрын

    ​@@fallsmilliveerendra73200pg lo lokk😅

  • @unitedindia7182

    @unitedindia7182

    2 ай бұрын

    పలమనేరు కాంగ్రెస్ అభ్యర్థి

  • @erlapallymahesh5976
    @erlapallymahesh59763 жыл бұрын

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి💎💎💎💎💎💎🌹🌹🌹🌹🌹🌹💎💎💎🥀🥀🥀🥀💎💎💎💎💎

  • @harichari7183

    @harichari7183

    3 жыл бұрын

    My.pavan.Anna.kosam parnam penapavaldu im A..V.chary..shadhnagar

  • @jogisivakumar4672

    @jogisivakumar4672

    Жыл бұрын

    @@harichari7183 gb

  • @ravitejanandigama6182

    @ravitejanandigama6182

    Жыл бұрын

    ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు అన్న అభిమానెయ్

  • @Vijay-ck3hm

    @Vijay-ck3hm

    Жыл бұрын

    Love You Bro......❤️

  • @user-hj4rv6kg7s
    @user-hj4rv6kg7s11 ай бұрын

    ఎంత గొప్పగా పాడారు అన్న 🙏🙏 జై జనసేన ✊✊✊

  • @sivashankar758
    @sivashankar758 Жыл бұрын

    జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ⭐️⭐️⭐️🙏🙏

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg3 жыл бұрын

    అన్ని వదిలేసి మనకోసం వస్తే ఆయనకి ఇచ్చిన స్థానం ఎంటి ఆలోచించండి కొంచం జై పవర్ స్టార్

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    S 👌

  • @bagiriganesh2243

    @bagiriganesh2243

    2 жыл бұрын

    Pavala chalu

  • @madhubandi-dm4qg

    @madhubandi-dm4qg

    2 жыл бұрын

    @@bagiriganesh2243 pay tm కుక్కలకు అర్దం కాదు లే

  • @bagiriganesh2243

    @bagiriganesh2243

    2 жыл бұрын

    @@madhubandi-dm4qg mi pavala 2050 kuda sarpanchuga kaledu

  • @bagiriganesh2243

    @bagiriganesh2243

    2 жыл бұрын

    Maku 2024 kuda jagane cm kavali...

  • @mani.varma.chunchu4446
    @mani.varma.chunchu44463 жыл бұрын

    ఈ పాట రాసి మాకు అంధిచిన చరణ్ అర్జున్ అన్నగారికి.. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరుపున.జనసైనికుల తరుపున అభినందనలు అన్న🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mrsteefen881

    @mrsteefen881

    3 жыл бұрын

    Super song

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @kurumurthy4973

    @kurumurthy4973

    Жыл бұрын

    😂

  • @wildgunshot

    @wildgunshot

    Жыл бұрын

    kzread.info/dash/bejne/oWGXw4-hicWtcrQ.html

  • @pbaburao3314
    @pbaburao33142 жыл бұрын

    Super..Brother..! Jai Pawan Kalyan, Jai Janasena, Jai Mega Family.

  • @rameshpulaparthi6131
    @rameshpulaparthi61313 ай бұрын

    అనయ్య నువ్వు అంటేనాకు ప్రాణం. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు. ప్యాకేజ్ తీసుకోనడు.నిన్ను తిడుతుంటే చాలా బాధ కలుగుతుందిఅన్నయ్య. వీళ్ళ అందరికిసమాధానం చెప్పే రోజు వస్తుంది. అని ఆదేవుడు నిన్ను గేలిపిoచాలాని కోరుకుంటున్నాను. జై జనసేన. జై పవన్ 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla28633 жыл бұрын

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ chudalanipisthundi

  • @villagecnuvlogs324
    @villagecnuvlogs3243 жыл бұрын

    అన్నగారి గురించి నువ్వు రాసిన పాట ప్రతి అభిమాని ఎడుస్తారు నాతో సహ😢😢

  • @SaiKiran-vj9ys

    @SaiKiran-vj9ys

    3 жыл бұрын

    ✊✊✊

  • @prmzoomin3382

    @prmzoomin3382

    3 жыл бұрын

    Jai power star anna🙏

  • @santoshjami6299

    @santoshjami6299

    3 жыл бұрын

    I also feel cry antha emotional undho ee song lo

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    🙏👏👏👌👌

  • @kongarinaresh7905

    @kongarinaresh7905

    2 жыл бұрын

    Yes brother 😢😢

  • @Kvenu-zm5mw
    @Kvenu-zm5mw3 ай бұрын

    అమ్మాయి కోసం ఈ పాట రాసినందుకుపాట పాడగలరు థాంక్స్ అన్నజైహింద్ జై పవన్ కళ్యాణ్

  • @saidanaidu4430
    @saidanaidu44303 ай бұрын

    నేను చూసి నా రాజ కీయ నాయకుల్లో. నీలాంటి కల్మషం లేని వ్యక్తిత్వం కలిగిన ఏకైక నాయకుడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికి కైనా మీరు అనుకున్న దీ సాధిస్తారు జై జనసేనా నీ మిమ్మల్ని అర్ధం చేసుకో టానికి కొంచం సమయం పడుతుంది??? ప్రజలు అన్ని గమనించగలరు మన దేశంలో దేశాన్ని ప్రేమించే ఏకైక రాజ కియా నాయకులు మన అందరి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జై హిందూ 🕉️☪️✝️🙏🏼🙏🏼🙏🏼

  • @ravivarun896
    @ravivarun8963 жыл бұрын

    పాట అంటే ఇది అన్న...... ప్రాణం పెట్టి పాడవ్, హృదయం పెట్టి వినేల చేశావ్... జై జనసేన✊✊✊

  • @akaravind2509

    @akaravind2509

    3 жыл бұрын

    S bro

  • @mjagadeeswari4463

    @mjagadeeswari4463

    3 жыл бұрын

    Yes

  • @mani4865
    @mani48653 жыл бұрын

    నీతి నిజాయితీ...మంచి మానవత్వం కి నిలువెత్తు నిదర్శనం...మా నాయకుడు...

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    👏🙏👏

  • @mani4865

    @mani4865

    2 жыл бұрын

    @@andhraammaivantalu7703 జై జనసేన

  • @ramvelivela1611
    @ramvelivela16112 жыл бұрын

    All the best for your future project's.... Heartful Wishes from my side.....Hail Pavan Kalyan Annaya 🙏🌹🌹🌹✊✊✊✊

  • @gondelabujji6219
    @gondelabujji6219 Жыл бұрын

    చాలా బాగా రాసారు, పాడారు, అంతా కళ్ళకు కట్టినట్లు చూపించారు సోదరా సూపర్.....

  • @thurimellarocks5985
    @thurimellarocks59853 жыл бұрын

    మన అన్నయ్య సాంగ్ ప్లీస్ సపోర్ట్ థిస్ సాంగ్ మీరు ఇంకా అన్నయ్య గురించి పడాలి అని నేను కోరుకుంటున్న మరి మీరు

  • @yerrakarnakar8926
    @yerrakarnakar89263 жыл бұрын

    చరణ్ అన్న నోటా మా పవన్ కళ్యాణ్ కథ గానం వినాలని ఉండే ఇపుడే వచ్చింది

  • @pradeepgoudraparthi1926
    @pradeepgoudraparthi1926 Жыл бұрын

    ఈ పాట షూటింగ్ మొత్తం మా ఊరి లోనే తీశారు.... యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్

  • @GirishPspk764

    @GirishPspk764

    Жыл бұрын

    ❤️🙌

  • @prabhucharanpothuraju7962
    @prabhucharanpothuraju7962 Жыл бұрын

    అన్న మీరు రాసిన పాటకు నా పాథభి వందనం. ఎందుకో తెలియదు కానీ పాట వింటుటే .నాలోని ఒక కొత్త wib .వస్తుంది

  • @nayanabcdefg1508
    @nayanabcdefg15083 жыл бұрын

    ఏం పాట అన్న ఒక పక్క కంట్లోంచి నీళ్ళు ఒక పక్క గర్వం ❤️🙏🏻 ఆ పాట అలా వింటూనే ఉన్న .... 🥲🥲 Really thanks for this song ❤️

  • @chinnupandu7912

    @chinnupandu7912

    2 жыл бұрын

    Avunuuu

  • @srilakshmitirumalasetty7563

    @srilakshmitirumalasetty7563

    2 жыл бұрын

    Okkokka word vintunte kallallo neellu vasthunnai. Aayana m anyayam chesadu inthala youth lo bad vellipoindi. Vimarsinchevaallunnaru gani odarchevallu leru. Aayana prathi adugulo prathi matalo aavesam aalochanalatho vacchai thappa. Scripts tho vacchevi kaadu sir. Plzz janasena ki support ni ivvandi. 🇮🇳🇮🇳

  • @raghudruva8421

    @raghudruva8421

    2 жыл бұрын

    🧡🧡🧡

  • @mailapallibalakrishna7721

    @mailapallibalakrishna7721

    2 жыл бұрын

    మాటలేవు.,.....♥♥♥♥👍👍👍

  • @mailapallibalakrishna7721

    @mailapallibalakrishna7721

    2 жыл бұрын

    జై..... ఇండియా., జై.... మనం

  • @shankaredits5512
    @shankaredits55123 жыл бұрын

    అన్నా మా పవన్ కళ్యాణ్ సార్ నీ మన్సులో పెట్టుకుని పడిన ఇ పాట నా గుండెలకు తాకింధీ అన్నా చాల బాగా పాడారు చాల బాగా వీడియో చెసారు మీకు ఇవే నా పాదాభివందనాలు అన్నా ఇట్లు,..#SHANKAR PSPK #🙏🙏✊✊

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    🙏🙏👌👌👌✊✊

  • @veerendrakode2626
    @veerendrakode2626 Жыл бұрын

    Inspired me lot............we love pawan Kalyan we support pawan Kalyan we're with pawan Kalyan we trust pawan Kalyan.............jai power star jai jai pawan Kalyan............jai jai jai hind

  • @singamsushma7452
    @singamsushma74522 жыл бұрын

    words are not enough to describe him.......a real soldier who stand for the people without any ego

  • @venkateshtrends3798
    @venkateshtrends37983 жыл бұрын

    జనం కొరకు తపించే ఆ గుండెకి ఎన్ని అవమనాలో 🙏🙏 ఈ ఒక్క మాటతో కంట్లో కన్నీళ్లు వచ్చాయి😢

  • @anjik1411

    @anjik1411

    3 жыл бұрын

    Jai power star

  • @rubbi8869
    @rubbi88693 жыл бұрын

    అభిమానాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకు పైన కళ్యాణ్ అన్నకి ఇంత గొప్ప పాట రాసిన చరణ్ అన్నకి ధన్యవాదాలు జై jana sena

  • @arunrock980
    @arunrock980 Жыл бұрын

    Ma devudu pata vinte vollupulakaristhundi......🙏jai power star ✨.....

  • @subramanyamkasapogu6764
    @subramanyamkasapogu6764 Жыл бұрын

    ఈసాంగ్ విన్నపుడల్లా కళ్ళలో నీరు వొస్తుంది అన్న సుప్పర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @manatelugu3779
    @manatelugu37793 жыл бұрын

    చాలా చాలా బాగా రాశారు పాడారు మా జనసైనికుల తరపున అందుకోండి మా అభినందనలు.. Best line in the song: ఒంటి నిండా పవర్ ఉన్నొడు పవర్ కోసం పలుచన కాడు 🔥👌👌🤝🙏🙏🙏🙏🙏✊✊✊💪💪💪 ఆంజనేయులు గౌడ్ జనసెన పార్టీ తెలంగాణ పార్లమెంటరీ ఎక్జిక్యూటివ్ మెంబర్

  • @kumarvanga9296

    @kumarvanga9296

    3 жыл бұрын

    Okkosari anipistundhi Anna telanga ap andhuku edipoyindani ala jarigi vundakunte pk cm ayundevadu

  • @manatelugu3779

    @manatelugu3779

    3 жыл бұрын

    ఎది ఏమైనప్పటికీ నిజాయితీ కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట పయనిద్ధం మార్పు సాదిద్ధాం

  • @kristenmylove1219
    @kristenmylove12193 жыл бұрын

    జై పవన్ కళ్యాణ్ అన్నయ👍👍 జై పవర్ 🌟 🌟🌟🌟🌟 థాంక్యూ సార్ 🙏🙏🙏🙏 అర్జున్ sir

  • @laxmanreddy6287

    @laxmanreddy6287

    3 жыл бұрын

    🙏🙏

  • @laxmanreddy6287

    @laxmanreddy6287

    3 жыл бұрын

    👍👍

  • @MS-cq2qx

    @MS-cq2qx

    3 жыл бұрын

    🥰

  • @golapallyarchana9706

    @golapallyarchana9706

    3 жыл бұрын

    Nice song..

  • @kristenmylove1219

    @kristenmylove1219

    3 жыл бұрын

    @@golapallyarchana9706 👍👍

  • @rameshbabu8134
    @rameshbabu8134Ай бұрын

    తెలుగులో.. అగ్ని జ్వాలాల మండే ఎర్రనిమల్లెల అక్షర సత్యం.. పవర్ ✴️.. పేదోడి గుండెచప్పులకు ధైర్యం ఈ పవర్ ✴️.. నిరాశ నీసృహలకు..సింహగర్జన.. పవర్ ✴️.. Great Job 🌹👏🌹Hat's of to the team 🌹👍🌹

  • @mggovardhan87
    @mggovardhan87 Жыл бұрын

    Jai Janasena❤️👏👏👏 nice lyrics Bro

  • @ramuaudiosandvideos
    @ramuaudiosandvideos3 жыл бұрын

    అన్న నా మనస్సు పులకరించి పోయింది మా అన్న మీద ఇంత మంచి పాట పాడి ఆయన గురించి వివరించి నందుకు నీకు 🙏🙏🙏

  • @kishorshobha813
    @kishorshobha8133 жыл бұрын

    🙏🙏🙏🙏✊✊✊✊✊ అన్నా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం అన్నా..... మంచి పాట రూపంలో దేవుని చూపించావ్ అన్నా ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    👌👏👏👏🙏

  • @sridharkuriti6853
    @sridharkuriti68532 жыл бұрын

    కలముతో కాదు మనసుతో రాసి పాడారు. రోమాలు నిక్క పొడిచే పాట ఇది. well done Bros. Keep going 🤝👍

  • @psuseela9202
    @psuseela92025 ай бұрын

    2000 రూపాయలకి ఓటు అమ్ముకునే వాళ్ళు గురించి నీకు ఎందుకు అన్న అంత ప్రేమ నువ్వు దేవుడు సామి

  • @praveenkumar-ov3xl
    @praveenkumar-ov3xl3 жыл бұрын

    రోజు కు ఒక్క సారి అయినా ఈ సాంగ్ వింటాను అన్న super song

  • @s.phanikumarphani2159

    @s.phanikumarphani2159

    3 жыл бұрын

    Bro nenu rojuku kaneesam 10saarlu aina chustha... Anyway jai pawan anna

  • @tuljaramramu7893

    @tuljaramramu7893

    2 жыл бұрын

    🙏👌💯❤️

  • @doanything4894

    @doanything4894

    2 жыл бұрын

    Super

  • @manaraithubiddafarms6255

    @manaraithubiddafarms6255

    2 жыл бұрын

    @@s.phanikumarphani2159 hibrother metho matadale

  • @rambabubali6949

    @rambabubali6949

    2 жыл бұрын

    wow super bro

  • @josephraj428
    @josephraj4283 жыл бұрын

    పదాలు ఎక్కడినుంచి పట్టుకొచ్చి రాశావు అన్నా చాలా బాగా రాశారు అన్న హాట్సాఫ్ సూపర్ సూపర్ అన్న గుండెలు హత్తుకు పోయే లిరిక్స్❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bobbymoorthy7373

    @bobbymoorthy7373

    3 жыл бұрын

    Teluguki unna teeyadanam adi. Power unna manishini inka powerga chipincharu

  • @janasenajanasenani4707
    @janasenajanasenani47072 жыл бұрын

    😭😭😢😭😭😭😢😭😭😭😭😭😭😭😢😭😢😭😢😭😭😢😭😭😭😢😭😭😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😢😭😢😭😭😢😭😭😢😭😭😭😭😢😭😢😭😢😭😭😢😭😢😭😭😭😭😭😢😭😢😭😭😭😢😭😢😭😢😭😢😭😢😭😢😭😭😢😭😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నా ప్రాణం అన్న నువ్వు ,, ఈ పాట రాసిన వాలకీ పదాబి నమస్కారం 😭😭😭

  • @srishailampspk6101
    @srishailampspk61018 ай бұрын

    మూడు ఏండ్ల సంది వింటున్న పాట కానీ పాట విన్నప్పుడల్లా ఎదో తెలియని బాధ 😢 ❤ U AnNa 🫂 జై జనసేన జై హింద్

  • @bhaskararaosuravarapu9260
    @bhaskararaosuravarapu92603 жыл бұрын

    నీకు ఉన్న విలువ ముందు చాలదంట గగనము..... అద్భుతం

  • @aravindperumalla925
    @aravindperumalla9253 жыл бұрын

    సమాజంలో నే కాదూ మనిషిలో కూడా మానవత్వం నింపే నీకు మనస్పుర్తి గా వందనం

  • @RaajanaSENA773
    @RaajanaSENA7732 жыл бұрын

    పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉంటే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందుతుంది......కోట్ల సంపద ఉన్న మన కోసం సామాన్యుడిలా మనలో కలిసిపోయి,నిరంతరం మన కోసం పోరాడే పవనుడు మన అన్న పవన్ కళ్యాణ్...

  • @gondelabujji6219
    @gondelabujji62192 жыл бұрын

    చాలా గొప్పగా పాడారు సోదరా మిమ్మల్ని ఎంత పొగిడిన తప్పులేదు సోదరా 🙏🙏🙏🙏

  • @sunkararaja9637
    @sunkararaja96373 жыл бұрын

    B V M సోదరలకు నా శతకోటి ధన్యవాదాలు చాలా చాలా సంతృప్తి ఉంది పాట చూసిన తర్వాత జయహో జనసేన జనహితం కోసం సమాజం కోసం జైహింద్

  • @dasarisuryanarayana5644

    @dasarisuryanarayana5644

    3 жыл бұрын

    Naa devudu

  • @rameshtjd6279
    @rameshtjd62793 жыл бұрын

    మా గుండె నీ గొంతు అయ్యింది....అన్నా

  • @gangarajuaravi4870
    @gangarajuaravi4870 Жыл бұрын

    ఈ పాట ను మాకు అందించినందుకు ధన్యవాదాలు అన్న గారు 🙏🙏

  • @sunusunu4683
    @sunusunu4683 Жыл бұрын

    అబ్బా ఏముందన్న సాంగ్ దేవుడు చల్లగా చూసి ఒక్కసారి ప్రజలు ఆశీర్వదించి అన్న ఈసారి ముఖ్యమంత్రి కావాలి

  • @sattalaprasadcherry
    @sattalaprasadcherry3 жыл бұрын

    Anna...100 సార్లు విన్నా.... ఈ అనుభూతి ఏమాత్రం తగ్గట్లేదు....❤️🙏🙏

  • @GalamGopiraj

    @GalamGopiraj

    3 жыл бұрын

    Hiii

  • @baruvuvenkatsivadorasridar8791

    @baruvuvenkatsivadorasridar8791

    3 жыл бұрын

    నేను కూడా అన్న 150 సారులు వీడియో సుసా

  • @andhraammaivantalu7703

    @andhraammaivantalu7703

    2 жыл бұрын

    👏👏👌👌🙏🙏

  • @srishailampspk6101
    @srishailampspk61013 жыл бұрын

    ఎన్ని సార్లు వింటుననో ఈ పాట రోజు కానీ ఎదో తెలియని FEELING ALWAYS WITH YOU ANNA #PAWANKALYAN

  • @pcmedits2392
    @pcmedits2392 Жыл бұрын

    నా దేవుడు కోసం ఇంత మంచి పాట రాసిన వారికి పాడిన వారికి నటించిన వారికి ప్రతీ ఒక్కరికీ 😍✊👏👏🙏🙏🙏🙏

  • @venkatasaibabu205
    @venkatasaibabu205Ай бұрын

    Anna meeru super anna aa time lone PSPK Anna ni nammaru mee lagha andaru nammaru Anna ni gelipinchukunnaru

  • @BASHAFAILURE1981...
    @BASHAFAILURE1981...3 жыл бұрын

    భ స్వామి ప్రతి లైన్ రోమాలు నిక్క బొడుచుకున్నా ఈ స్వామి... అవమానాలు అనే చోట కంట్లో నీళ్ళు తిరిగాయి స్వామి... నీ పాదాలకు ఓ దండం స్వామి.. ఇలాంటి పాటను మాకు అందించి నందుకు.... జై బి వి ఎం జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనా ని జై జన సేన జై హింద్✊🙏

  • @bhushangeddam2233
    @bhushangeddam22333 жыл бұрын

    సమాజానికి, దేశానికి కావాల్సిన ఒకే ఒక నాయకుడు....పవన్ కళ్యాణ్ ✊✊....జై హింద్

  • @aravindtadapala9095

    @aravindtadapala9095

    3 жыл бұрын

    😂😂😂🤣🤣🤣

  • @satyavardhan19

    @satyavardhan19

    2 жыл бұрын

    True bro

  • @socialinfoideas

    @socialinfoideas

    2 жыл бұрын

    @@aravindtadapala9095 🔪

  • @SaleemSaleem-zt4cg

    @SaleemSaleem-zt4cg

    2 жыл бұрын

    సూపర్

  • @sheliyakamesh6494

    @sheliyakamesh6494

    2 жыл бұрын

    @@aravindtadapala9095 qqq

  • @bgopisai7928
    @bgopisai7928Ай бұрын

    2024elections tarvatae Malli chustunn annya MLA ayyadu Oka cm kosam waiting 🙌🙌🙌🥰🥰🤗🤗🤗

  • @sreenijaa518
    @sreenijaa518 Жыл бұрын

    ఈ.పాట సాహిత్యం పాడిన జీవన విధానం చాలా బాగుంది సంతోషంగా ఉంది కృతజ్ఞతలు జై శ్రీరామ జై భారత్. మీకు అందరికీ ఇప్పుడు సమయం వచ్చింది అద్భుతమైన శుభవార్త అద్భుతమైనశుభం హిందువుల కష్టాలు తీర్చే సమయం వచ్చింది జై శ్రీరామ

Келесі