Pawan Kalyan - The Aandhi of Andhra Pradesh | Janasena’s Historical Victory | పతనం నుండి ప్రభంజనం

Фильм және анимация

#AmigoTube #Janasena #pawankalyan
ధర్మం ధ్వజం రెపరెపరాడింది.
జనసేన జెండా సగర్వంగా నూతన రాజకీయం వైపు అడుగులు వేసింది
Five years after he lost both the Assembly seats he contested, Jana Sena chief and popular actor Pawan Kalyan has finally made it to the Andhra Pradesh Assembly.
He won the Pithapuram seat in the Kakinada district by defeating seasoned politician Vanga Geetha of the YSR Congress Party (YSRCP) by a margin of 73,279 votes.
After a decade-long wait, Pawan Kalyan and his party made big electoral gains.
With 21 seats, it emerged as the second largest party in the 175-member Assembly, pushing behind the YSRCP, which was reduced to just 11 seats. It was a big moment for Pawan Kalyan#AmigoTube #Janasena #PawanKalyan
Five years after he lost both the Assembly seats he contested, Jana Sena chief and popular actor Pawan Kalyan has finally made it to the Andhra Pradesh Assembly.
He won the Pithapuram seat in the Kakinada district by defeating seasoned politician Vanga Geetha of the YSR Congress Party (YSRCP) by a margin of 70,279 votes. Pawan Kalyan polled 1,34,394 votes while Vanga Geetha, a former MP from Kakinada, secured 64,115 votes.
After a decade-long wait, Pawan Kalyan and his party made big electoral gains.
With 21 seats, it emerged as the second largest party in the 175-member Assembly, pushing behind the YSRCP, which was reduced to just 11 seats. It was a big moment for Pawan Kalyan
Subscribe to "AmigoTube" for more Amazing Stuff
FOLLOW EstrellaDePoder/Amigo
➜ / estrelladepoder
➜ / estrelladepoder
➜ / estrelladepoder

Пікірлер: 1 500

  • @MANJA83
    @MANJA8317 күн бұрын

    ఈ వీడియో నీ నాలాగే రిపీట్ చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤ జై జన సేనా 💪💪👏👏❤️❤️✅✅

  • @mano6421

    @mano6421

    17 күн бұрын

    7 Times chusanu as of now and I will watch until 11 Complete cheydaniki

  • @syedsubahan4941

    @syedsubahan4941

    14 күн бұрын

    ap❤

  • @MotivationStoryToday

    @MotivationStoryToday

    13 күн бұрын

    10 times bro 💚💚

  • @Guy-kl1om

    @Guy-kl1om

    12 күн бұрын

    I watched more than 30 times in today's ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @Guy-kl1om

    @Guy-kl1om

    12 күн бұрын

    Jai Jana Sena 🎉🎉🎉🎉🎉🎉

  • @ravi_5_5
    @ravi_5_517 күн бұрын

    ప్రతి వైసీపీ కుక్కకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు మన అధినేత పవన్ కళ్యాణ్ 🔥🔥🔥🤙

  • @meelookadumeethookadu4443
    @meelookadumeethookadu444317 күн бұрын

    జగన్ గుర్తు పెట్టుకో అధపాతలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ నే కాదు నా పార్టీ జనసేనే కాదు... చెప్పాడు చేసాడు.... జై జనసేన 👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @muralikrishna-9999

    @muralikrishna-9999

    5 күн бұрын

    Ippudu jagan గాడిది oka party ne కాకుండా పోయింది

  • @sureshful

    @sureshful

    4 күн бұрын

    modi tho kalisi evm tampering chesa?

  • @meelookadumeethookadu4443

    @meelookadumeethookadu4443

    4 күн бұрын

    @@sureshful 2019 😛😛

  • @muralikrishna-9999

    @muralikrishna-9999

    4 күн бұрын

    @@sureshful Telusu ra 2019 lo chesarani, lekapothe jagan ganiki em ani vote వేశారు ra, CBI case lo 16 నెలలు జైలు siksha anubjavinchi vachhadu ana,ysr chachhedakA jagan ante evado kuda state ప్రజలకి teledu, Ysr ni champesi CM avudam అనుకున్నాడు

  • @vyellajyosula

    @vyellajyosula

    4 күн бұрын

    @@sureshful anna evm tampering cheste meku 11 kuda undevi kadu ..

  • @varunrajeeduru7025
    @varunrajeeduru702516 күн бұрын

    బ్రో నువ్వు ఏం చేసావో తెలుసా..!! Oka 12 ఏళ్ళ యుద్ధాన్ని Oka సగటు అభిమాని ఆవేదనని Oka నిస్వార్థ నాయకుడి ఆవేశాన్ని సామాన్య ప్రజల గొంతుకని నువ్వు ఇచ్చిన elvation ki చూపించిన నిజాలకి వీటి ని ఒక్కొక్కటి గా పేర్చి వాటికి ప్రాణం పోసేలా BGM కూర్చి వదిల్తే online అంత బద్దలైపోతుంది..💥💥💥❤❤

  • @mass_gaming_yt801

    @mass_gaming_yt801

    13 күн бұрын

    Jai janesana

  • @RAAGHHU1257

    @RAAGHHU1257

    4 күн бұрын

    💯 crct brother 👏👏👏👏

  • @AvulaVenkatReddyRules

    @AvulaVenkatReddyRules

    3 күн бұрын

    Reddy’s are born to rule…Jai Jagan…we will come back to power soon

  • @shaikarifbasha9094
    @shaikarifbasha909417 күн бұрын

    Goosebumps yentha Mandiki vachindi ....🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kameswarvedula

    @kameswarvedula

    11 күн бұрын

    Naaku

  • @sasiroykondeti8067

    @sasiroykondeti8067

    5 күн бұрын

    🙋

  • @sandyav7398

    @sandyav7398

    19 сағат бұрын

    Naaku

  • @nandagirisathishkumar6829
    @nandagirisathishkumar682917 күн бұрын

    జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 4వ భార్య, మా వదిన వైఎస్ జగన్ గారికి తెలంగాణ రాష్ట్రం నుండి సారె పంపుతాం.. పండగ చేసుకోమనండి 🥰

  • @nbalaji8745

    @nbalaji8745

    13 күн бұрын

    జగన్ మోహిని 😂

  • @ManasaChitturi-bz1zh

    @ManasaChitturi-bz1zh

    8 күн бұрын

    😂

  • @kumar-nn5nn

    @kumar-nn5nn

    8 күн бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Ravi553

    @Ravi553

    6 күн бұрын

    😂

  • @salmansikha3455

    @salmansikha3455

    Күн бұрын

    Super bro

  • @pdnaidu7663
    @pdnaidu766317 күн бұрын

    ఏదో క్యాజువల్ గా వీడియో ఓపెన్ చేశా .... తర్వాత పిచ్చెక్కిపోయింది....ఎవరు చేసారు రా బాబు వీడియో... సూపర్ సూపర్....❤❤❤

  • @FutureAnimators-cx2mr

    @FutureAnimators-cx2mr

    15 күн бұрын

    Mee too.bro

  • @RameshBabu-uv6rh

    @RameshBabu-uv6rh

    2 күн бұрын

    @@FutureAnimators-cx2mr mee to bro

  • @RahamathShaikh-ec5jo
    @RahamathShaikh-ec5jo17 күн бұрын

    వామన అవతారం ఎత్తిన జనసేన అర్థ పాతాళనికి తొక్కేసింది ,జై జనసేన , జై పవనిజం🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @spranga5223
    @spranga522317 күн бұрын

    ఇలాంతప్పుడే ,"దేవుడున్నాడు" అనిపిస్తుంది🙏🙏 ...

  • @AdyaviratChukka

    @AdyaviratChukka

    17 күн бұрын

    Yes

  • @renukadevi6574

    @renukadevi6574

    17 күн бұрын

    Yes

  • @mehar3350
    @mehar335017 күн бұрын

    చాలా కాలం తర్వాత మీ నుంచి ఒక వీడియో చూస్తున్నాం అన్న❤❤ Jai janasena ✊

  • @sivapampireddy
    @sivapampireddy17 күн бұрын

    వీడియో చూస్తుంటే ఆనందం తోనో బాధతోనో తెలీదు కన్నీళ్లు వచ్చేసాయి తెలియకుండానే ❤❤❤

  • @manatv25

    @manatv25

    17 күн бұрын

  • @srinuputtapaka8858

    @srinuputtapaka8858

    2 күн бұрын

    Same bro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mr.shabbeer
    @mr.shabbeer17 күн бұрын

    కష్టాలు పడ్డాడు, మాటలు పడ్డాడు, తిట్టించుకున్నాడు, అయినా సరే.. అయినా సరే.. ఓపికతో వున్నాడు, సహనంతో వున్నాడు, కష్టపడ్డ వాడు ఎప్పటికి అయినా సరే గెలుస్తాడు అని చూపించాడు..🔥🔥🔥

  • @MANJA83
    @MANJA8317 күн бұрын

    అబ్బబ్బా ఎమీ bgm రా సామీ. ఎన్ని సార్లు చూసినా. ఇంకా చూడాలి అనిపిస్తుంది ❤ ప్లీజ్. జనసైనికులు. వీడియో షేర్ చేయండి

  • @miriyaladurgesh8020
    @miriyaladurgesh802017 күн бұрын

    వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన🔥🔥🥵🥵

  • @RajeshKumar-ef8dr
    @RajeshKumar-ef8dr12 күн бұрын

    సరిపోయిందా! ఇంకెవడైనా ఉన్నాడా unanimous సర్దేయండి ఇక That Is Power Of కళ్యాణ్ 👌🤝✊

  • @NVPanduRangaRaoAdapa
    @NVPanduRangaRaoAdapa16 күн бұрын

    చాలా కాలం తర్వాత మీ నుంచి ఒక వీడియో చూస్తున్నాం అన్న Jai janasena

  • @MANJA83
    @MANJA8317 күн бұрын

    దండలాయ్య ఎడిటింగ్ చేసిన మనిషికి Goosebumps వస్తుంది. వీడియో చూస్తోంటే ❤ జై జన సేనా ❤ జై మన సేనా

  • @ramaravelli3429
    @ramaravelli342917 күн бұрын

    అబ్బా సాయిరాం ...చాలా రోజులకు మీ దగ్గర నుంచి సాలిడ్ వీడియో వచ్చింది❤

  • @RameshK-mv2gy
    @RameshK-mv2gy5 күн бұрын

    End lo aethey ultimate. Goosebumps

  • @brt3761
    @brt376117 күн бұрын

    Emi thaggi chesav bossu ee video ni, oka movie level climax la undi. Hats off to your skills.❤

  • @harikrishnathanikonda3081
    @harikrishnathanikonda308117 күн бұрын

    కళ్లలో నీళ్లు 😢... ఒంట్లో గర్వం తెప్పించావు అమిగో... Thank you. అంతకు మించి ఏమీ చెప్పలేనంత ఆనందంగా ఉంది.

  • @FutureAnimators-cx2mr

    @FutureAnimators-cx2mr

    15 күн бұрын

    నాకు కూడా ఏడుపు ఆగలేదు😢😢😢

  • @Somnath-fs7sl
    @Somnath-fs7sl17 күн бұрын

    Na life enno problems unna Kani Pawan Kalyan victory tho teliyani happiness 😢😢😢😢❤❤❤

  • @daidaanil1749
    @daidaanil174916 күн бұрын

    ఎన్ని రోజుల శ్రమో కాని మామూలుగా లేదు సామి వీడియో మాటలో చప్పడం కష్టం కేవలం అనుభవించడమే...... Thanks bro.....🙏🙏🙏

  • @JagadeeshJohnnysjourney
    @JagadeeshJohnnysjourney17 күн бұрын

    Abba abba enni rojula waiting tharuvatha Comeback🔥🔥❤️‍🔥 Amigo😘

  • @saibuji1
    @saibuji117 күн бұрын

    Amigo ఎడిట్స్ చూస్తే చాలు రోమలు నీకాపుడుచుకుంటాయి ❤️😭🙏🏻

  • @Dr.B.Viswanadh...
    @Dr.B.Viswanadh...4 күн бұрын

    Broo......🙏🙏🙏🙆🙆🙆🙆😲😲😲 Super video broo.....💥💥💥💥 Andhra Pradesh ka Salaar - Power Star PawanKalyan

  • @NAVEENSTECHVLOGS-yc4zs
    @NAVEENSTECHVLOGS-yc4zs19 сағат бұрын

    Anna asal super em thisaru anna hats off to your team brother❤‍🔥❤‍🔥🔥"JAI JANASENA"

  • @Masterpowers111
    @Masterpowers11117 күн бұрын

    ఇదేమి ఎడిటింగ్ అయ్యా బాబు మొత్తం అందరికి ఇచ్చి పడేసావు Pure Goosebumps & Rocking Power star Once a Powerstar fan కట్టే కాలే వరకు Kalyan బాబు అభిమానులుగా నే ఉంటారు

  • @padmajavajjala4339
    @padmajavajjala433917 күн бұрын

    చూస్తున్నంత సేపు గడిచిన 5సంవత్సరాలు కాలం అలా కళ్ళముందు కదలాడింది...పిఠాపురం మెజారిటీ అన్న దగ్గర కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి....నిజంగానే కళ్యాణ్ తూఫాన్ లాగా ముంచేశాడు వైసీపీని... గ్రేట్ ఎడిట్ అండి..థ్యాంక్ యూ సో మచ్.. చాలా కాలం తర్వాత ఒక ఎడిట్ మీ ఛానల్ లో 🙏

  • @manatv25

    @manatv25

    17 күн бұрын

    🥲🥲🥲🙏✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @krishnaarjun1202
    @krishnaarjun120217 күн бұрын

    Goosebumps Teppinchav Anna Video Jai Janasena Jai Senani ✊🏻✊🏻

  • @yaswanthvasam
    @yaswanthvasam17 күн бұрын

    Best Video of the decade

  • @shankarsiripuram9004
    @shankarsiripuram900417 күн бұрын

    ధర్మం ఏమిటో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఏంటనేది జనానికి తెలుసు జై జనసేన ✊🥰

  • @purnachandraraosirigiri8017
    @purnachandraraosirigiri801717 күн бұрын

    ఏమి తాగి ఎడిట్ చేశావ్ రా సామి....goosbumps అంతే 10 sec కూడా forward చేయకుండా చూసేలా చేశావ్... Hats of to you.❤

  • @jayadeepbheemala5385
    @jayadeepbheemala5385Күн бұрын

    This vedio is mixed with Lot of emotions and sad and Great joy After 10 years we are so happy.

  • @shravanvuyyala5712
    @shravanvuyyala571212 сағат бұрын

    Mind blowing...!! Pawan (Aandhi) Kalyan!!... congratulations 👏..well done AP voters 👌

  • @Gsbk05144
    @Gsbk0514417 күн бұрын

    ఈ వీడియో కూర్పు ఓ అద్భుతం ❤

  • @sridharyadav5404
    @sridharyadav540417 күн бұрын

    Superb video, only tears in my eyes and హ్యాపీనెస్. బెస్ట్ వీడియో ఇన్ మై లైఫ్ I seen about my hero

  • @GaneshGanesh-hm2pn
    @GaneshGanesh-hm2pn2 сағат бұрын

    Goosebumps 😮❤😮

  • @manoharbestha445
    @manoharbestha44511 күн бұрын

    Goosebumps ❤️‍🔥🔥🔥🔥🔥🔥PAWANUDU❤

  • @srikanthsrikanth2908
    @srikanthsrikanth290817 күн бұрын

    నిజంగా... Video ఏంటి అప్పుడే అయిపోయింది అని అనుకున్న... చూస్తున్నంత సేపు.. రోమాలు నిక్కబోడుచుకుని ఉన్నాయి.. ⚡🔥❤️జై జనసేన ✨

  • @yaminikasa9300
    @yaminikasa930017 күн бұрын

    Vamana avatharanni chupistundi JANASENA:❤️❤️🔥🔥🔥

  • @vizi459
    @vizi45917 күн бұрын

    ❤❤❤❤ చూసిన ప్రతీ సారి goosebumps... ... ఒక ప్రయాణాన్ని చూపించిన వీడియో🎉😢😅😊❤

  • @kranthikiran73
    @kranthikiran737 күн бұрын

    Mind blowing anthe!!!!!!!!! Editor bro you are superb❤

  • @vadlamani47
    @vadlamani4717 күн бұрын

    Happy tears🥹🥹🥹 Kalyan gaaru ❤️❤️❤️❤️

  • @ramuseedari
    @ramuseedari17 күн бұрын

    మంచితనం,నిజాయితీ, సేవ, సత్యం, ఆవేశం, ఆలోచన, దయాగుణం, సహాయం, స్నేహం, ప్రేమ, మమకారం, ఆప్యాయత, దైవభక్తి, దేశభక్తి ఈ పదాలన్నింటికి నిలువెత్తు నిదర్శనం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు

  • @tsra8872

    @tsra8872

    16 күн бұрын

    Excellent

  • @deep0009
    @deep000917 күн бұрын

    Last lo Vaamana avtaram chupistundi Janasena dialogue by Kalyan Anna cheppi Mari Chesi chupinchadu. Patience, hardwork, ethics, grit, inka enni adjectives eskunna takuve. Love you kalyan anna🥲🥲❤ Jai Janasena! Jai Hind!!

  • @sandeepmvs4904
    @sandeepmvs490417 күн бұрын

    Monna kuda open chesi chusa emaina video petara ani.1 yr back e undi.. ur edit always gives me happy tears..thank you for ur effort and love towards power star

  • @user-jx7jw1kh8m
    @user-jx7jw1kh8m16 күн бұрын

    వైసిపిపార్టీ కనబడకూడదు

  • @luciferyt1151
    @luciferyt115117 күн бұрын

    Last 2 min 🥵🔥 Goosebumps anthey 🙏❤️

  • @teluguinfinitytraveller
    @teluguinfinitytraveller17 күн бұрын

    Baboi. Yevaranna nuvvu. ఇంత క్లారిటీగా ఎడిట్ చేశావ్. గ్రేట్ బ్రో నువ్వు. ఈ కౌంటర్ వీడియో చూస్తుంటే పిచ్చెక్కి పోతుంది. ✊✊✊✊✊✊✊

  • @sarishri5084

    @sarishri5084

    17 күн бұрын

    Edi trailer matrame

  • @VijayBanka-qh4ze
    @VijayBanka-qh4ze14 сағат бұрын

    God of Andhra Pradesh power star 🌟🌟🌟🌟🌟

  • @SaiKiran-ri1nn
    @SaiKiran-ri1nn12 күн бұрын

    That last.......❤❤❤

  • @ampagownidinesh7534
    @ampagownidinesh753417 күн бұрын

    ee brand esi chessav anna, raktham pootethuthundhi, narala pagalipothe evaru responsibility. ❤‍🔥❤‍🔥🔥🔥🔥🔥🔥#jaijanasena #pawankalyan ✊✊✊✊✊

  • @chandraroy8254
    @chandraroy825417 күн бұрын

    If there’s an Oscar for content creators related to Pawan Kalyan Sir things.. these makers deserves it.

  • @anjiyepuganti4940
    @anjiyepuganti494015 күн бұрын

    Amigo is back... చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి 🔥🔥🔥🔥

  • @yabajichakri6989
    @yabajichakri698912 күн бұрын

    Chala baga chesaav bro video ❤ ❤JAIJANASENA ❤

  • @ashokbonela4697
    @ashokbonela469717 күн бұрын

    చాలా బాగా తీసావు భాయ్య చూసినంత సేపు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి..❤❤❤❤❤

  • @saughmraat
    @saughmraat17 күн бұрын

    ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై

  • @Im.the.DemiGod

    @Im.the.DemiGod

    12 күн бұрын

    ఈ పద్యం కాని జగన్మోహన్ రెడ్డి వన్ టేక్ లో చెప్తే.. నేను ఆ పాపి కాళ్లు కడిగి నెత్తి మీద చల్లుకుంటాను..

  • @Im.the.DemiGod

    @Im.the.DemiGod

    12 күн бұрын

    ఈ పద్యం కాని జగన్మోహన్ రెడ్డి వన్ టేక్ లో చెప్తే.. నేను ఆ పాపి కాళ్లు కడిగి నెత్తి మీద చల్లుకుంటాను..

  • @frustratedphagocytenotalwa2902
    @frustratedphagocytenotalwa290213 күн бұрын

    Please add subtitles so everyone across India can understand, as Pawan Kalyan has gained political fame nationwide.

  • @AmigoTube

    @AmigoTube

    13 күн бұрын

    Added

  • @niranjankalu9448
    @niranjankalu94487 күн бұрын

    Denammaaa.....GOOSEBUMPSSSSSS ra atyaaaa❤❤❤❤❤

  • @katravathkurumurthy2181
    @katravathkurumurthy218117 күн бұрын

    అన్నా మట్టిలో మాణిక్యం అన్న నువ్వు నిజంగా ట్రూ లీడర్🎉🎉

  • @Vishal7T
    @Vishal7T17 күн бұрын

    నీతివంతమైన, సమర్ధ, శాంతి భద్రతలు పరిరక్షించే పాలన, సమాజ హితం, రాష్ట్ర తద్వారా దేశాభివృద్ధి చేయటం, సున్నా పేదరికం-కూటమి లక్ష్యం✊✊✊

  • @buruboinasailu9270
    @buruboinasailu927013 күн бұрын

    బ్రో నీకు మనస్ఫూర్తిగా 10వేల దండాలు 🙏🙏 అన్ని వీడియోలు ఎక్కడి,ఎక్కడినుంచో తీసుకొని ఒక దగ్గర కూర్చి అద్భుతమైన వీడియో తయారు చేశావు. యువారే గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.........................

  • @searching.truth.
    @searching.truth.4 күн бұрын

    😢😢😢😢50 sarlu chusuntaaa ee video ... Always goosebumps ❤❤❤

  • @saikrishnaambati2202
    @saikrishnaambati220217 күн бұрын

    This's not a Pavan Gari Victory Journey..its inspiration to everyone 🙏

  • @Pradeepshindrei
    @Pradeepshindrei17 күн бұрын

    Jai janasena jai powerstar ❤

  • @Sanjay-yu4kc
    @Sanjay-yu4kc17 күн бұрын

    Pawan Kalyan is epitome of resilience.

  • @vhnkumar
    @vhnkumar4 күн бұрын

    Excellent video super composition Reel star to Real star, one and only Pawan Kalyan the storm of Andhra Pradesh

  • @sairamnaidu4362
    @sairamnaidu436217 күн бұрын

    Jai powerstar pawankalyan

  • @sivasandeep4514
    @sivasandeep451417 күн бұрын

    PK antey flower anukuntivaa..., FIRE 🔥 FIRUUUUU 🔥🔥🔥🔥🔥🔥.............

  • @anilpalli6083
    @anilpalli608314 күн бұрын

    I hit the subscribe button because of this video, goosebumps. Really nailed it.🎉❤

  • @leninkumarvempati4000
    @leninkumarvempati400014 күн бұрын

    Edhi M... Anna video Na Assalu..... Massive 👌👌👌⚡⚡⚡⚡⚡⭐⭐⭐⭐⭐

  • @aesthetic._honey9
    @aesthetic._honey917 күн бұрын

    Historical Win Jai Janasenani ❤

  • @user-yp3vr5we4n
    @user-yp3vr5we4n17 күн бұрын

    Excellent Cut.. Goosebumps

  • @user-mz4nx1ih6p
    @user-mz4nx1ih6p12 күн бұрын

    Repeatedly watching this video so many times goosebumps ❤

  • @chethanreddy8423
    @chethanreddy84233 күн бұрын

    Absolutely, Pawan's journey is truly inspiring-such an incredible power star! It's no wonder it gives you goosebumps!

  • @pannu4234
    @pannu423417 күн бұрын

    Baboi.. goosebumps teppinchav bhayya e video tho

  • @rajujhansi1940
    @rajujhansi194017 күн бұрын

    That is power Star pawan kalyan garu

  • @pmkmanoj
    @pmkmanoj12 күн бұрын

    After 2:20 literally emotional n goosebumps editing 🎉🎉

  • @madhumahagowli433
    @madhumahagowli43312 күн бұрын

    Edi ekada mass mawa 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @vammy5009
    @vammy500917 күн бұрын

    Goosebumps like never before. Pawan Kalyan is my idol, my god. I can't express my happiness in words. He will show the entire India what he is capable of in a very short period of time.

  • @vorugantinagendra7529
    @vorugantinagendra752917 күн бұрын

    Endi mowa aa editing.. endi mowa aa elevation... Mad vundi... Pawan anna ki edho okaa gift... Mana lanti fans ki edho oka treat... Tq mowa... Tq so much ❤

  • @sridharkuriti6853
    @sridharkuriti685312 күн бұрын

    మీ సహననికి, సంస్కారనికి Hats off కల్యాన్ గారు...

  • @SathwikaDevath
    @SathwikaDevath17 күн бұрын

    Such a realistic video aa DO NA KO gallaki sari ayina debba Goosebumps video bro loved it! Proud to be a fan of PSPK❤

  • @saleendrachinna6945
    @saleendrachinna694517 күн бұрын

    Goosebumps

  • @adithyapulivendula7095
    @adithyapulivendula709517 күн бұрын

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 To The Team na Sastanga Namaskaram What a Video Jai Pawankalyan Jai Janasena

  • @user-fw4jf4zm4l
    @user-fw4jf4zm4l8 күн бұрын

    Goosebumps in this video ❤❤⚡⚡👿🤙🤙🤙👿😈

  • @aletikeerthanareddy2914
    @aletikeerthanareddy291410 күн бұрын

    matal levuu vere level anthee💯🔥

  • @bodduvinaykumar1005
    @bodduvinaykumar100517 күн бұрын

    Adhbutam

  • @saikiranboddul420
    @saikiranboddul42017 күн бұрын

    Pure Goosebumps ❤❤

  • @mallikarjunrao9485
    @mallikarjunrao94857 күн бұрын

    Super ❤❤❤❤

  • @subbubiruduraju9454
    @subbubiruduraju945411 күн бұрын

    Yee channel Pawan Kalyan drushtiki ravalani manasara korukuntunnanu. Has been watching videos of Pawan from several years in this channel. Always inspirational. Thanks for the unprofitable, unconditional and unforgettable support for him. Dreams come true today.

  • @shabbirn1446
    @shabbirn144617 күн бұрын

    Simply Wow

  • @mallesivaji7331
    @mallesivaji733117 күн бұрын

    Pawan Kalyan 🚩🚩

  • @rajzoology
    @rajzoology3 күн бұрын

    నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మా అన్న. Nice video 👌 Tqqqq🙏

  • @Banala009
    @Banala0093 күн бұрын

    5 నిమిషాల 31 సెకన్లు, కన్ను రెప్ప కొట్టకుండా చూసిన వీడియో ఏదయినా ఉంది అంటే.. అది ఇదే.. ❤ కంట్లో నుండి వొచ్చే ఆనందపు నీరు ఆవిరి అయిపోయింది బ్రో నీ ఎడిటింగ్ కి.. సలాం.. Amigo Tube ❤ జై జనసేన ❤

  • @JaiHindJaiAndhra
    @JaiHindJaiAndhra17 күн бұрын

    Jai Janasena Jai Pawan Kalyan Garu ✊✊✊✊

  • @nds4704
    @nds470417 күн бұрын

    Superb editing, Goosebumps సత్యమేవజయతే

  • @GowthamRaj360
    @GowthamRaj36017 күн бұрын

    goosebumps arising 👌👌

  • @FutureAnimators-cx2mr
    @FutureAnimators-cx2mr15 күн бұрын

    పుష్పా కాదు పవన్ రా అసలైన FIRE 💥💥💥💥💥💥💥💥

  • @sureshful

    @sureshful

    Күн бұрын

    @@FutureAnimators-cx2mr bokka fire

  • @FutureAnimators-cx2mr

    @FutureAnimators-cx2mr

    Күн бұрын

    @@sureshful అదేగా చెప్పింది... బొక్కలో పుష్ప ఫైర్

Келесі