Paripoornananda Swami Exclusive BIG Interview | జగన్ ఫెయిల్యూర్‌కి కారణం అదే.. | YS Jagan | BIG TV

Paripoornananda Swami Exclusive BIG Interview | జగన్ ఫెయిల్యూర్‌కి కారణం అదే.. | YS Jagan | BIG TV
#ParipoornanandaSwami #ysjagan #bigtvtelugu
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive.com/
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 68

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565Ай бұрын

    రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే మీ సంపూర్ణ ఆసీర్వాదాలు ఆయన పథకాలకి ఆ బటన్ లకి వుండాలని, ఈ సారన్నా మిమ్మల్ని ఆ దేముడు ఎం ఎల్ ఏ ను చేస్తాడను కుంటున్నారు ప్రజలు.

  • @grandipadma2208
    @grandipadma2208Ай бұрын

    ప్రజాసేవ వ్యామోహం ఎందుకు అవుతుంది. స్వామీజీ లు కూడా మన పరిపాలన లో భాగం చేస్తే దేశం బాగుపడుతుంది ఎందుకంటే వారికి కుటుంబం, బంధుగణం వుండరు కాబట్టి. నమస్కారం గురువుగారు 🙏🙏🙏

  • @VijayaLakshmi-jl1cm

    @VijayaLakshmi-jl1cm

    Ай бұрын

    correcte

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565Ай бұрын

    ఈ సారి ఎం పీ గా ట్రై చేద్దాం.

  • @2004satya
    @2004satyaАй бұрын

    Swamy has changed a lot. He lost his credibility since whatever he spoke before elections. Didn't understand what made him give such a silly statement. His predictions went wrong. He can't be a politician in his lifetime. Better he should concentrate spirituality rather than Politics. People can listen to his Pravachanam, but they won't vote for his favourites. Trust he must hv understood that people verdict. Every Swamy cannot become a Yogi Adityanath. All exit polls says Alliance will come power but stated that Jagan will come to the power. It's so silly irresponsible statement.....

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654Ай бұрын

    Today we have sanyasis who never renounce but always try to add something. To protect themselves they are seeking powder. Those who render true service to the people get real satisfaction.

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654Ай бұрын

    Paripurnanda seems to be sympathiser of ycp in AP &KCR in Telengana. People are more wise to elect parties to lead the state.

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249Ай бұрын

    Bhagavadgeeta cheppi manushullo change Tenali Kani buradapusukokandi namaste

  • @NUshaRC
    @NUshaRCАй бұрын

    Guruvu garu sanyasam Raja keegan are Noth pole south pole

  • @veerakrishnagrandhi2237
    @veerakrishnagrandhi2237Ай бұрын

    Swamy meekenduku politics. Last Year karthikamasam lo meeru Chesina goppa Pani koti kunkumarchana entha goppa ga Undi. Alanti meeru politics matladi meeku unna value ni paaduchesukovaddu

  • @2004satya
    @2004satyaАй бұрын

    After experiencing Jagan's rule also he was supporting Jagan means he cannot fit politics. What service will he do for the society? What value add he brings to society. He removed his mask before elections. Something strange , I am still not able to digest his statement before election results.

  • @mlnprasad6763
    @mlnprasad6763Ай бұрын

    Again he is not fit for politics. His assessment is wring. Please confine to adyatmika. Use your intelligence to liberate temples n lands from the clutches of politicians n grabbers

  • @bshravankumaar9551
    @bshravankumaar955128 күн бұрын

    Yogi. పరిపాలించే రాష్ట్రం చదువు సంధ్య లేని మత ముడత్వంలో ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్నది జ్ఞానం కలిగిన యువకులు.. . నీ మత రాజకీయాలు ఈ ద్రావిడ రాష్ట్రంలో పనికి రావు.. యువకులకు కావలిసింది ఉపాధి ఉద్యోగ అవకాశాలు గుళ్ళు మతాలు కులాలు కాదు.... ఇక్కడ owasi mim..bjp party లకు స్థానం లేదు ఆ owasi mim కూడా ఒక్క old city తప్ప ఏక్కడ ఉండదు అధి కూడా మత రాజకీయాలు చేస్తుంది అందుకే ఓల్డ్ సిటీ అంతా వెనుకపడి ఉంధి.. న్యూ సిటీ చూడు ఓల్డ్ సిటీ చూడు మీ మత రాజకీయాలు పోయి up bihar lo చేసుకోండి..

  • @lavanyaelavarthi9994
    @lavanyaelavarthi9994Ай бұрын

    BJP party, Modi గారు UP లో యోగి ఆదిత్యనాథ్ గారికి పూర్తి సహకారం ఇచ్చారు. AP లో అలాంటి సపోర్ట్ మీకు లేనప్పుడు పోటీ నుండి తప్పు కోవడమే better. AP ప్రజలు డబ్బు, కులము, సినిమా స్టార్ లకే ప్రాధాన్యత ఇస్తారు. మీకు తెలియనిది కాదు. గెలుపు అసాధ్యం అని తెలిసి బరిలోకి దిగడం కరెక్ట్ కాదు.

  • @hinduunity8016

    @hinduunity8016

    Ай бұрын

    మానవ ప్రయత్నం చేయాలి కదా

  • @vv9654
    @vv9654Ай бұрын

    Mee mata nammalante ippudu alochinchali mer matalani batti. Chandrababu Naidu ki eppudu unnayan nammakalu. Aa vishayam kuda meeku teliyadu. EVM Lu panicheste BJP ki enduku kavalsina seats raledu. Meeru kuda YCP bhasha matladataru. Danilo ee matram doubt ledu. Meeru pakka Ycheepi manishi 100%

  • @vijakode

    @vijakode

    Ай бұрын

    Avunu elections timelo ayana vadina bhasha abhyanrara karamga undi. Yekkuva ycp vaipe moggu chuparu.

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249Ай бұрын

    Prajasevaku manchi cheyadaniki politics akkaraledu

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450Ай бұрын

    స్వామీజీ ఏపీకి సీఎం అయితే ఏపీ కున్న దరిద్రం వదిలి పోద్ది

  • @bhaskarrao9847
    @bhaskarrao9847Ай бұрын

    ఆధ్యాత్మిక చింతనలో పరిణతి చెందిన మీరు కుళ్ళిపోయిన రాజకీయాల్లోకి రావడం సమర్ధనీయం కాదు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయజీవితంలో విజయవంతమైన సేవలు అందించారు. కాబట్టి ఆయన పార్టీని ఓడించడం సులభం కాదు. మీలాంటి సేవాభావం కల్గిన మేధావులు టీడీపీ ద్వారా ప్రజలకు సేవ చేయవచ్చు, జాగృతం చేయాలి.

  • @nvijayalakshmi7463

    @nvijayalakshmi7463

    Ай бұрын

    O.munda. jagan. The. Cheeku

  • @vv9654
    @vv9654Ай бұрын

    Meeku unna ee mind set ki meeru rajakeeyalaki panikiraru. Buttons nokkite chaladu government run cheyataniki. Mimmalni entaga follow ayyano kartika masam lo, meeru politics loki vachinaka mimmalni follow avvatam manesanu. Meeru chittuga odipovalani korukunnanu kuda. Nenu expect chesina votes kante ekkuva Emi padaledu. Mee mata vinalane aasakti poyindi. Lokesh, chandrababu Garu, pavan and other ministers chede praja darbar kanapadatleda?

  • @KrishnaPrasad-vp3jq
    @KrishnaPrasad-vp3jqАй бұрын

    Yogi Aadityanad laga CM kavalani Chinna kirika

  • @satyanarayanavenkata9327
    @satyanarayanavenkata9327Ай бұрын

    This swami thinks he can become the Adityanath of South!

  • @harikumar8087
    @harikumar8087Ай бұрын

    Entha neethi cheptharu results before jagan pratham dari thanam kanapadaleda appudu ycp vasthundi ani chepparu ippudu Ila meeru chepthunnaru seat ivvaledu ani bjp ni thittaru

  • @kamebh138
    @kamebh138Ай бұрын

    Chala try chesaru ycp win avali ani..

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249Ай бұрын

    Meeru cheyavalasinadi people samskarinchabadali meedwarw. Patakalato meeku paniledu jalaga to asalu paniledu politicians 90% avineetiparulu

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249Ай бұрын

    First of all sanyasam vallaammakosam yogi pravachanalu cheppaledu

  • @mohang4267
    @mohang4267Ай бұрын

    మీరు ఎంత నీచంగా ఆలోచించరు స్వామీ ? వైసీపీ ని గెలిపించాలని చూశారు గా . ఆంధ్ర ప్రదేశ్ సంకనాకి పోవాలి అని కోటుకున్నావా

  • @saiprasad8401
    @saiprasad8401Ай бұрын

    Ycp ki 123 mla lu vasthayi ani cheppavu kadha. Inka sollu cheppali purna

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255Ай бұрын

    Babu kavala anukoledu Jagan nnu vddu ddu anykovadam total gaa ARACHAKAM swamy

  • @clientshandpaper6219
    @clientshandpaper6219Ай бұрын

    E v m lu ayethi india lo Bjp ravalega full majarity tho

  • @umabitr8157
    @umabitr8157Ай бұрын

    Miku cheppina varu evaru swami

  • @vattikutilakshminarayana1405
    @vattikutilakshminarayana1405Ай бұрын

    Jagan win avuthdannav ...apu ne politics...neku antha senu ledu

  • @harikumar8087
    @harikumar8087Ай бұрын

    E silli logics musugu lo prajalanu Maya cheyyadu

  • @narayanachigicherla8059
    @narayanachigicherla8059Ай бұрын

    Elanti Donga swmejilu Hindu mathanni nasanam chesthunnaru

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9vАй бұрын

    Next BJP raadu,bjp backdoor politics chestaru

  • @chandrasekhar9466
    @chandrasekhar9466Ай бұрын

    Earlier we had lot of respect on you.. but once you enter into politics taking side made us negative

  • @bknaresh1106
    @bknaresh1106Ай бұрын

    మీకు రాజకీయాలు చెత్త అవసరం లేదు వదులుకుంటే మంచిది

  • @ravikishorekoppishetti2189
    @ravikishorekoppishetti2189Ай бұрын

    Swami miru bollibabu ki oka 20 cr easte miku kuda seat echevadu amo amitsha ki kuda dabbusanchi tho puttinattu anduke miku kuda seat evvaledu amithsha gadeni teste gani b j p esari radu b j p sarvanasanam

  • @vijakode

    @vijakode

    Ай бұрын

    Ayyo mirannatlu tdp, bjp lu dabbu teesukuntaru anukundam. Jalaganna free ga ichevademo, meeraina sujjest chesi undalsindi.

  • @ramanayerraganti713
    @ramanayerraganti713Ай бұрын

    దయచేసి ప్రత్యంగిర,రాజశ్యామల వంటి దేవతలను రాజకీయాల్లోకి లాగకండి.చేశారుగా.ఏమైంది.ఆ దేవీదేవతలు అబద్ధం లాంటి మాటలు అనిపించకండి. మీసాధన వ్యక్తిగతంగా చేసుకోండి. యాగాలు చేసేస్తే దేవతలు కోరినవి ఇచ్చేయరు.ఇవ్వలేక కాదు.మనకు యోగ్యత ఉండాలి.దాని వినియోగం ఉండాలి.ఆనాటి సమాజానికి యోగ్యత,ప్రాప్తం ఉండాలి.సింపుల్ గా ఇవన్నీ ట్రష్ అనే వారికి అవకాశం ఇవ్వకండి.నమస్తే.

  • @kslksarma4352
    @kslksarma4352Ай бұрын

    మీరు ఆధ్యాత్మిక బోధనలు బాగా చేస్తారు మేము మిమ్మల్ని అభిమానిస్తాం కానీ మీకు రాజకీయాలు వదండి

  • @grandipadma2208
    @grandipadma2208Ай бұрын

    అభివృద్ధి నిల్ రోడ్లు లేవు సరియైన ఉద్యోగాలు లేవు ఇంకెందుకు ఓట్లు వేస్తారు

  • @nuthakkivenkateswararao4729
    @nuthakkivenkateswararao4729Ай бұрын

    veedu swami enti

  • @velmalapellygopalachary4100

    @velmalapellygopalachary4100

    Ай бұрын

    నువ్వు మనిషివని గ్యారంటీ ఏమిటి

  • @umabitr8157

    @umabitr8157

    Ай бұрын

    Miru avaru eyana evaru cheppandi

  • @padmavathiatluri9496
    @padmavathiatluri9496Ай бұрын

    చేడు మార్గం లో పోయే వాడిని సన్మార్గo లోకి మార్చట్టనికి మీ పర్వాచ్చానాలు ఉండాలి మీరు అంటే ఎంతో అభిమానం. కాని

  • @veerannamarisetti4669
    @veerannamarisetti4669Ай бұрын

    మీరు సన్యాసం వదిలిపెట్టి రాజకీయాల్లో చేరండి స్వామీజీ!

  • @apparaodasari2453
    @apparaodasari2453Ай бұрын

    ఈయన ఏ రకం స్వామి? ఆంధ్రా వాళ్ళు.. వెఱ్ఱి వాళ్ల లా జమ కట్టాడు. ఈ తేడా!!!

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565Ай бұрын

    సమాజం పట్ల బాధ్యత వుండాలి. పదవులు కాదు. పదవులు కావాలి అంటే ఇక్కడే అర్థం చేసుకోండి ప్రజలారా, వెనకేసేసుకోవటానికే. కానీ మన గరికపాటి వారు గానీ, మన కోటేశ్వర రావు గారు కానీ ఎప్పుడూ సమాజాన్ని , ప్రజలని తక్కువగా చూడలేదు. కాషాయం వేస్తే ప్రజలు కనికరిస్తారనుకోవటం లేదు. ప్రతీ వాడు జనాన్ని మోసం చేయటానికే చూస్తున్నారనీ జనమనుకొంటున్నారు.

  • @hemchand9055
    @hemchand9055Ай бұрын

    Meku Dharmam Telusa? I doubt

  • @appalanaidurongali696
    @appalanaidurongali696Ай бұрын

    జగనా.....నంద స్వామి .

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600Ай бұрын

    అచ్చం వైసిపి భాష

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600Ай бұрын

    జగనేసు భక్తుడు

  • @maddulavenkatesh6920
    @maddulavenkatesh6920Ай бұрын

    మీకు అంత సీనులేదు .! మీరు వెంటనే వైచీపి బ్యాచ్ లో చేరితే బాగుంటుంది.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438Ай бұрын

    నీ అంచానాయే కాదు.నువ్వే తప్పుడు వాడివి.

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565Ай бұрын

    బటన్ లు రావాలనుకొన్నప్పుడు ఈ ముసుగులు డొంక తిరుగుడు ఎందుకు? మన వైజాగ్ స్వామిలాగా ఓపెన్ గా వుండొచ్చుగా.

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565Ай бұрын

    ఈ సారి ఎం పీ గా ట్రై చేద్దాం.

  • @raos.p.5788

    @raos.p.5788

    Ай бұрын

    PM gaa try cheddam

  • @rameshbabunamala6135

    @rameshbabunamala6135

    Ай бұрын

    😅😅😅😅😅​@@raos.p.5788

Келесі