Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV

Watch ►Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
#transgender #businessman #sumantv
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Пікірлер: 289

  • @mandavenkateswararaogupta1972
    @mandavenkateswararaogupta19723 күн бұрын

    వీళ్ళంటే చాలా జాలి ఉండేది,కానీ మా ఇంటి గృహప్రవేశం కు అలా డిమాండ్ చేసి అలాగే బట్టలు విప్పి డబ్బులు ఇస్తేగాని వెళ్ళలేదు.అప్పటి నుండి వాళ్లంటే అసహ్యం.

  • @savitri7311

    @savitri7311

    Күн бұрын

    వాళ్ళ మీద జాలి అసలు చూపించొద్దు... ఒకరు ఇద్దరు మంచివాళ్ళు ఉంటారేమో.. వాళ్ళు ఒంటరిగా దొరికితే ప్రాణాలు కూడా తీస్తారు 👍👍👍👍

  • @Godse487

    @Godse487

    15 сағат бұрын

    వీరిపై నాకు కుడా జాలి దయ ఉండేది కానీ నా కూతురు పెండ్లిలో పెండ్లిమంటపం లోకి వచ్చి 5000 రూపాయల ఇచ్చేవరకు వెళ్ళలేదు 2000ఇస్తామని అన్న తీసుకోలేదు ఇచ్చినంత తీసుకోవచ్చుగా

  • @savitri7311

    @savitri7311

    14 сағат бұрын

    @@Godse487 వీళ్ళు పెళ్లిళ్లకు.. డిమాండ్ చేస్తారు 😡😡😡చావుకు.. కొంతమంది.. కాటి పాపల వాళ్ళు అంట.. గంగిరెద్దు ల వాళ్ళట.. వామ్మో..3 లక్షలు ఇవ్వాలాట.. బుర్ర పోయింది మాకు.. పోలీస్ స్టేషన్ లో 3 రోజులు కూర్చోబెట్టా. 👍

  • @ramaraosenapati2439

    @ramaraosenapati2439

    12 сағат бұрын

    ప్రాణాలు తీసిన వాళ్ళు మనలో కూడా వున్నారు

  • @savitri7311

    @savitri7311

    12 сағат бұрын

    @@ramaraosenapati2439 yes.. సొంత వాళ్లే... పరాయి వాళ్లు కూడా కాదు 🙏

  • @edukondaluveeraboina1593
    @edukondaluveeraboina15932 күн бұрын

    ఈ మద్య పెళ్లి లకు గోరంగ చేస్తున్నారు

  • @DharmavathiGuduru
    @DharmavathiGuduru3 күн бұрын

    హిజ్రాలను గవర్నమెంట్ దగ్గర చెప్పుకోవాలి, కానీ ఈవిధముగా బట్టలు విప్పి శుభాకార్యములో అశుభము జరుగుతుంది, ఈవిధముగా అడుగుకోవడము మంచిదికాదు

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju2 күн бұрын

    ❤ హిజ్రాలు అంటేనే ఆడుకునే హక్కు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు❤ అందరిలాగా వారు కూడా కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి❤ వాళ్లు తినే తిండి చాలా కాస్ట్లీ గా ఉంటుంది❤

  • @vsubramani9131
    @vsubramani91313 күн бұрын

    వేళ్ళతో చాలా అవస్త పడుతున్నము ఒకప్పుడు వీళ్ళు అంటే మంచి మర్యాద వుండేది కానీ ఇప్పుడు చాలా అహస్యం వేస్తోంది, ఇక చిన్న పంక్షన్ చేసుకొంటే రూ.10000 ఇవ్వాలట మా దగ్గర చుట్టాల మధ్య చాలా అవమాన పరిచారు. I hate them

  • @rampallysaraswathi2245
    @rampallysaraswathi22455 күн бұрын

    డబ్బులు demand చేయడం తప్పు వీరి arresement yekuva ఉంది

  • @vaishnaviboutique960

    @vaishnaviboutique960

    4 күн бұрын

    Challa chala samputuna ru ra babu

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas89742 күн бұрын

    అసలు, హక్కులు గురించి పోరాటం చేయటానికి, ఇలా దౌర్జన్యంగా డబ్బు దోపిడీ చేయటానికీ ఏంటి సంభందం?

  • @srinivaspadma4227
    @srinivaspadma42273 күн бұрын

    ఈ హిజ్రా లో షాపుల పైన మరియు ట్రైన్లలో చాలా చోట్ల బట్టలు విప్పేసి గోరంగా చేస్తున్నారు ఇది ఆపాల్సిందే

  • @prashanthgoud3464
    @prashanthgoud34642 күн бұрын

    హిజ్రాలు పెళ్లిళ్లలో వాళ్ల స్తోమత బట్టి వాళ్లు ఇచ్చే డబ్బులు మనస్ఫూర్తిగా ఇచ్చినంత తీసుకోవాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారు డిమాండ్ చేయకూడదు అన్నీ ఉన్న మగవాడే రోజుకో పార్టీ మారుతున్నారు సిగ్గు లేకుండా వారానికి ఒక కండువా కప్పు రాజకీయం చేస్తుండు

  • @savitri7311
    @savitri73114 күн бұрын

    వాళ్ళకి ఇంత ఇవ్వాలి.. అని ఎక్కడయినా ఉందా? ఎందుకు ఇవ్వాలి.. కష్టం పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. అందరు ఇలా అడుక్కోవడం లేదు.. సమాజాన్ని ఇబ్బంది పెట్టడం లేదు 😡🙏

  • @rajeshkudeli1987

    @rajeshkudeli1987

    2 күн бұрын

    Meeru isthara job vaariki?

  • @srinivas266

    @srinivas266

    2 күн бұрын

    ​@@rajeshkudeli1987 వీలైతే మీరు ఇవ్వండి

  • @lakshminarayanamamidi1172

    @lakshminarayanamamidi1172

    2 күн бұрын

    Very bad situation facing marriage etc functions

  • @babu4398

    @babu4398

    2 күн бұрын

    @@lakshminarayanamamidi1172 yes i too faced the issue, but our/next generation conclude Chhayali. they are human being.

  • @savitri7311

    @savitri7311

    2 күн бұрын

    @@rajeshkudeli1987 ఇప్పుడు. Male.. Female.. కాకుండా ఇంకో box పెట్టారు.. వారికి.. చదువుకుంటే.. Marks.. టాలెంట్... బట్టి వారికి కూడా job వస్తుంది.. ఇప్పటికే కొంతమంది కి వచ్చాయి కూడా.. మారుతున్నా చట్టాలు కూడా ఉన్నాయి 🙏🙏🙏

  • @sklalubhai9207
    @sklalubhai92072 күн бұрын

    సైకోలు కొంతమంది అందరు కాదు లేవు అంటే వెళ్ళిపోతారు కొంత మంది అలా కాదు గలీజ్ గా చేస్తారు ట్రయన్స్ లో మరి ఎక్కువ స్టేషన్ స్టేషన్ కి ఏక్కుతారు

  • @SatyanarayanaLalam-un6sp
    @SatyanarayanaLalam-un6sp4 күн бұрын

    హిజ్రాలుగా పుడితే కష్టపడి పని చేయకూడదా కష్ట పడలేక ప్రజలు ఇబ్బంది పెడుతూ ట్రైన్లో కుర్రోళ్ళు బాధపెడుతూ ఒక ఇజ్రాయిల్ అయితే నా మీద దౌర్జన్యంగా ప్రవర్తించాడు హైదరాబాదులో.

  • @rajeshkudeli1987

    @rajeshkudeli1987

    2 күн бұрын

    Meeru ippisthara vaariki Job??

  • @srinivas266

    @srinivas266

    2 күн бұрын

    ఫిజికల్ చాలెంజ్డ్ పర్సన్స్ చామంది ఉన్నతమైన స్థితిలో వున్నారు. అలాంటిది వీళ్ళు పట్టుదలతో వాళ్ళను వాళ్ళు నిరూపించుకోవచ్చు.

  • @smahammadrafishaik6013

    @smahammadrafishaik6013

    Күн бұрын

    ఒక హిజ్ర నీమీద దాడిచేసి దాడిచేసినాడు అంటున్నారు నా దగ్గర డబ్బులులేవు అన్నందుకు నన్ను కొట్టి డబ్బులు లక్కూనారు.

  • @Red8cap228
    @Red8cap2282 күн бұрын

    అమ్మ వీరిని ఎవ్వరూ కించ పరచర్ కానీ ఆంధ్రలో స్పీడ్ బ్రేకర్ ల దగ్గర. ఉండి డబ్బులు డిమాండ్ చేయడం.ఇవ్వకపోతే నీ పని జరగదు అనడం ఎవరి అవసరం మీద వాళ్ళు వెళ్తుంటారు.ఒకడు మైండ్ చెడిపోయి వెళ్తుంటారు. ఇలా ఎంత మందో వెళ్తారు అర్థం చేసుకోవాలి.డిమాండ్ చేయడం పద్ధతి కాదు అని నా అభిప్రాయం.

  • @gollapallybiyrigoalreddy9563
    @gollapallybiyrigoalreddy95632 күн бұрын

    కూలీ చేసు కొని బతకాలి అదేం నామోషీ కాదు గదా

  • @davuluriveerabhadrarao4272
    @davuluriveerabhadrarao42724 күн бұрын

    వీళ్ల ఆగడాలు ఎక్కువైపోతుంది దారిలో వెళ్లాలంటే భయం వేస్తుంది మానవత్వం కాదు వీళ్ళకి మూర్ఖత్వం ప్రజలను బెదిరించి వసూలు చేస్తారు ఒక వ్యక్తిని చూస్తే కనికరం జాలి రావాలి సమాజంలో ఇలా తీరు చూస్తే జాలి కనికరం రాదు కోపం వస్తుంది వాళ్లు మారాలి సమాజం హర్షిస్తారు వాళ్లకు సహకరిస్తా రు

  • @vaishnaviboutique960

    @vaishnaviboutique960

    4 күн бұрын

    Vella torchar barenchallemmu

  • @gojurgangadhar9004
    @gojurgangadhar90043 күн бұрын

    కూలి పని చేసి బ్రతకాలి ప్రజల్ని అడుక్కోకూడదు

  • @prabhudaspasula8147
    @prabhudaspasula81472 күн бұрын

    చర్చ సాగుతోంది గాని వివక్షకు కారణం వారి దుష్ప్రచారం, దుష్ట ప్రవర్తన వలన వీరిని సమాజం ఏవగించుకుంటుంది

  • @bhanuprakaash5817
    @bhanuprakaash58173 күн бұрын

    హిజ్రాలు అన్నీ చేయగలిగి ఉండి అంత శక్తిమంతులు అయి ఉండి స్వతంత్రంగా స్వయం ఉపాధి బతకాలని ఆలోచన వాళ్లకు రావాలి దాన్ని ఫోకస్ చేస్తే ఎవరైనా సహకరించగలరు ఎంతసేపు సమాజానికి ఎగైనెస్ట్ గా ఉండే బ్రతకాలి అని ఆలోచన పోవాలి ఇది నా భావన ఎంతోమంది హ్యాండీక్యాప్డ్ బ్లైండ్ వాళ్ళు బతుకుతున్నారు కదా అంతకంటే ఉన్నత స్థాయి గా భగవంతుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు ఆలోచించరు ధన్యవాదములు

  • @penchalvaddi4899

    @penchalvaddi4899

    Күн бұрын

    కాల్లు చేతులు కండ్లు బుద్ధి వికలాంగులే పని చేస్తున్నప్పుడు వీల్లకెందుకు ఊరికే డబ్బులు యివ్వాలి. దేనికి వీల్లపై కరుణ చూపాలో ఒక పాయింట్ చెప్మనండి.

  • @durgak9122
    @durgak91223 күн бұрын

    emotional dialogues వద్దు ఆర్టీసీ బస్ లో కూడా ఎక్కి డిమాండ్ చేసారు.ఎవరు ఏమి చేయలేక పోయారు

  • @Sanathreddy63
    @Sanathreddy632 күн бұрын

    వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ అయిపోతారు మేము హిజ్రాలం మేము అడుక్కోవాలి అని ప్రజలు వారిని అంత దారుణం గా ఏమి చూడటం లేదు ప్రస్తుత పరిస్థితులలో సరే వివక్ష వుందే అనుకున్నాం దానిని పెంచుకుంటున్నారు ఇలాంటి అడుక్కోవడాలు, సెక్స్ పనులు చేస్తూ లేని గౌరవాన్ని సంపాదించాలి చేసే పనులతో

  • @balafriend
    @balafriend4 күн бұрын

    నాది షాప్ వచ్చి చాల bad గా behave చేస్తున్న నారు, 😡😡😡, డబుల రోజు ఏదో ఒక బ్యాచ్ వస్తున్నారు, గట్టిగా లేవు అంటే చాలా భూతులు తిడతారు

  • @vaishnaviboutique960

    @vaishnaviboutique960

    4 күн бұрын

    Avnu nathe athe paresthi

  • @Joyhealthfreak-pf6ew

    @Joyhealthfreak-pf6ew

    3 күн бұрын

    Aitey vallu nizamaina vallu kadu

  • @user-qb5zg3vl3s
    @user-qb5zg3vl3s3 күн бұрын

    వాళ్ళ అడుక్కోవటం ఎందుకు 'వారు పని చేసుకోవచ్చుగా

  • @pachigollaeswar7353
    @pachigollaeswar73532 күн бұрын

    అర్ధనారిశ్వర స్వరూపమైన లేదా శాపగర్తు లైనప్పుటికి ఏదైనా కావచ్చు ఉదాహరణకి బిక్షగాళ్లు వచ్చినప్పుడు వుంటే ఇస్తున్నాము లేదు అంటే వెళ్లిపోతున్నారు మీ వరకు వస్తే ఇవ్వకపోతే మీరు చాలా దావర్జన్యం గా ప్రవర్తించటం చాలా తప్పు

  • @seenaseenu6827
    @seenaseenu68272 күн бұрын

    సరే మీరు హిజ్రా లే కావచ్చు కాని అడ్కోవాలని ఎందుకు అనుకున్నారు ? పని చేసే సామర్థ్యం వున్న పుండు అడుక్కు వడం ఎందుకు ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన వి ఏవైనా వుంటే సంఘ పరంగా పోరాడి సాధించుకోండి కావాలంటే అందరూ సపోర్ట్ చేస్తా రు అంతేకాని బలవంతంగా వసూళ్లు చేయడం మంచిది కాదు

  • @vijayak5944
    @vijayak59443 күн бұрын

    అసలు వాళ్ళు ప్యాంటు షర్ట్ కూడా వేసుకోవచ్చు కదా. ఆడవాళ్లు కూడా అలా డ్రెస్ చేసుకుంటారు కదా. అలంకరణ సహజంగా చేసుకోవచ్చు అనిపిస్తుంది

  • @MadhuAP1970
    @MadhuAP19704 күн бұрын

    ఎదురు తిరిగితే...హిజ్రాలు... ఏమీ పీకలేరు... వీళ్ళు ఒక లెక్కలో అసాంఘిక శక్తులు...

  • @user-kh9ed7pk1e

    @user-kh9ed7pk1e

    4 күн бұрын

    Veluga velu positions penchukoadam Velu roju rojuiko pergipothu east money making

  • @vsubramani9131

    @vsubramani9131

    3 күн бұрын

    చాలా కష్టం అండి

  • @dhanalakshmib2867

    @dhanalakshmib2867

    3 күн бұрын

    Maa చిన్నపుడు village lo kooragayalu ammuke nevaru

  • @kvrgssarma5404

    @kvrgssarma5404

    14 сағат бұрын

    AA AA àaaÀ mi hu mi hu ni to​@@dhanalakshmib2867

  • @rbcmurthy3252
    @rbcmurthy32522 күн бұрын

    డబాయింపుతో దౌర్జన్యంతో వసూలు దందాలే వీరి నైజం

  • @danthurinageshwari7379
    @danthurinageshwari73793 күн бұрын

    వాళ్లు చేసే అరాచకాలు చెప్పలేనలేము

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli58382 күн бұрын

    ఐనా లక్షలు పెట్టీ surgery ఎందుకు చేయించుకోవాలి? వాళ్ళు ఏళ్ల ఉన్నారో అలాగే ఉండొచ్చు కదా అప్పుడు బట్టలు విప్పే అవసరమే ఉండదు.పేరెంట్స్ వికలాంగ పిల్లలను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ,వీళ్ళను కూడా యాక్సెప్ట్ చెయ్యాలి

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre86974 күн бұрын

    రాజ్యాంగం చదువలీదు అంటారు... School నుండే ఆ సబ్జెక్టు ఉండాలి

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao54502 күн бұрын

    ఇక్కడ ఎక్కడైనా అదే జరుగుతున్న మేడం మంచి ప్రశ్న వేశారు మీరు డబ్బులు ఇస్తారా బట్టలు ఉన్నాయి లేడీస్ ఉన్నప్పుడు కూడా కౌంటర్లో ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా అలా చేస్తున్నారు అలాంటి దాని మీద గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలండి

  • @mahikommathoti
    @mahikommathoti2 күн бұрын

    మాగల్లే వేషాలు వేసుకొని అడుక్కుంటున్నారు

  • @RandomMatters22
    @RandomMatters223 күн бұрын

    Hyderabad lo function cheyadam kosam tent vesthe chaalu 25k to 1lakh Ani harass chestunnaru, evakapote shapanardalu

  • @dewpoint1637
    @dewpoint1637Күн бұрын

    ఈ ట్రాన్ జెండర్ వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఇవ్వడం లేదు అని అందరిమీదా అడ్డగోలుగా పడి దందుకుంటను అనడం ఎంతవరకు సరియైన పని

  • @kumarn7866
    @kumarn78664 күн бұрын

    We had bad experience one group came early morning @6 am and demanded money and we paid. Later eveninh another group came and demanded amount claiming morninh group was.fake. how we come to.know which is genuine. With due respect to them i feel they should not demamd as per.there wish like 35 to 40 k. Many middle class suffer due to this. We compromise spending 5 k but forced to pay high amount.

  • @vadlamudivenkateshwarlu1739
    @vadlamudivenkateshwarlu17392 күн бұрын

    జల్సాలకు దూరంగా ఉండగలిగితే అర్థరాత్రి పక్షన్స్ కు కూడా డబ్బులు డిమాండ్ గా అడగటంలో ఆలోచించే వారు పంక్షన్ చేసే వాళంతా డబ్బులు ఉన్న రాళ్ళు కాదు

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251Күн бұрын

    వీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు డిమాండ్లు చాలా ఎక్కువ ఎంత ఇస్తే అంత తీసు కోరు వారుఅడిగినంత ఇవ్వాల్సిన దే సామాన్యుడు ఎలా ఇవ్వగలరు వాళ్ల కోరికలు అనంతం దాన్ని అరికట్టాలని మనవి జైహింద్

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector83502 күн бұрын

    వీళ్ళకి ఇదొక పెద్ద శాపం.. ఇంతకీ మించిన శిక్ష లేదు.. ఈ సృష్టి లో ఆడ జన్మ ఒక అదృష్టం.. అలాగే మగ పుట్టుక కూడా గొప్ప అదృష్టం.. ఇలా అటు ఇటూ కానీ జన్మ అంటే ఇదొక పెద్దా శాపం పెద్దా శిక్ష..

  • @macherlaramesh7463
    @macherlaramesh746315 сағат бұрын

    ఒకప్పుడు వీలు అంటే గౌరవం ఉండేది కానీ ఈమధ్య డబ్బులు సంపాదించాలి అనే ఆశ వాళ్ళ మీద సమాజానికి ఉన్న గౌరవాన్ని తగిస్తుంది

  • @user-kq1vs7xl6l
    @user-kq1vs7xl6lКүн бұрын

    Good debate madam.❤❤ వీరి పట్ల సమాజం లో వివక్ష పోవాలి. మొదట తల్లి,తండ్రులు సహకారం ఉండాలి. వీళ్ళు కష్టపడి చదువు కోవాలి, అన్ని రకాలుగా మనలాగానే ప్రభుత్వం చూడాలి. అడుక్కోవటం,అందులో దౌర్జన్యం ఖచ్చితంగా మానుకోవాలి. ❤❤❤❤❤

  • @leelavathisuneetha9893
    @leelavathisuneetha9893Күн бұрын

    మా అల్లుడు గారి ఇల్లు గృహప్రవేశానికి 2,000 ఇచ్చినా సరె చాలా చాలా అసబ్య పదజాలంతో అసబ్యంగా ప్రవర్తించి చాలా ఇబ్బందిపెట్టారు

  • @allurimohan
    @allurimohan2 күн бұрын

    కొందరు ఇలా అన్యాయం గా పైసలు తీసుకోతున్నారు ఎందుకు ఆలా ఒక్కసారి చెప్పు కొందరు వున్నారు వాళ్ళ కి 🙏🙏🙏❤️

  • @srinivaskurra490
    @srinivaskurra490Күн бұрын

    ప్రేమతో ఇచ్చిది తీయాలి .దిమాడ్ చేయడం మంచిది కాదు

  • @dhanalakshmib2867
    @dhanalakshmib28673 күн бұрын

    Idoka vyaparamyndi. వీలు భయపెడతాడు కాబట్టి మనుషులు దూరమవుతారు

  • @marojusureshkumar4167
    @marojusureshkumar41674 күн бұрын

    maku kuda mona function lo harrase chesindru function lo families mundu battalu vipesaru

  • @sivarammalleboina331
    @sivarammalleboina331Күн бұрын

    జబర్దస్తిగా అడుక్కునే హక్కు ఎవడిచాడు?

  • @kurampandurangarao6363
    @kurampandurangarao63632 күн бұрын

    మీకు మీరే మీలో లోపం ఉందని అనుకుంటున్నారు సమాజం యేమీ మిమ్మల్ని తక్కువగా చూడటం లేదు ఏదో ఒక వ్యాపారమో పనో చేసుకోవచ్చు దౌర్జన్యంగా వసూలు చేయడం నేరం సమాజం చీధరించుకుంటుంది అనేమాట ఒక అబద్ధం భయపడుతున్నారు అనేది కరెక్ట్ మీరు గౌరవంగా బ్రతకడానికి చట్టరీత్యా గానీ సమాజ పరంగా కానీ యటువంటి అడ్డంకులు లేవు మీరు ఇప్పటికే సమాజానికి వ్యతి రేకంగా తయారు అయ్యారు ఆవిషయం గమనించి గౌరవం గా జీవించండి

  • @venkatballampally8994
    @venkatballampally89942 күн бұрын

    ❤ I respect you Transgender 🎉❤ but pls don't trouble anyone pls request ur also our part of family 👋 🙏🎉❤

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi16 сағат бұрын

    రోడ్ల మీద వృద్దులు,వికలాంగులు బెగ్గింగ్ చేయడం తప్పు అని సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యనే ban చేసింది కానీ చెయ్యాల్సింది వీళ్ళని కాదు ముఖ్యం గా హిజ్రా లని బెగ్గింగ్ Ban చెయ్యాలి వాళ్ళు physical గా స్ట్రాంగ్ గా వుంటారు ఆ ఫిసికల్ స్ట్రాంగ్ తోనే దాడులు చేయడానికి వెనక ఆడటం లేదు వీరు వీళ్ళు సమాజం అమాయకుల మీద దాడులు ఆపాలి గవర్నమెంట్ వీళ్ళని ఎదో విదంగా ఉపాధి కల్పించాలి

  • @KrishnveniMudiraj-sj8up
    @KrishnveniMudiraj-sj8up4 күн бұрын

    Veelu operation chesukokunda alage undali enka family home undi panicheyali transgendered anedi undakudadu appudu em problem undadu valla family ye accept cheyali kachithanga

  • @karthikeyakarthi3115
    @karthikeyakarthi31154 күн бұрын

    marriages ki anni thousands of rupees Ela istharu... asalu endhuku ivali meeku... sakthi thagattu istharu evaraina.. thousands lo ivamante Ela

  • @user-ve5og8rt9i
    @user-ve5og8rt9i2 күн бұрын

    ఆడ ఆయన పిన్ కు కూతురు పెళ్లి గురించి అడుగుతున్నాడు. కరెక్టా అని చెప్తాడు దాన్ని ఒప్పుకోరు మేము పెద్దపుటింగులు అంటారు

  • @Suma-o2c
    @Suma-o2cКүн бұрын

    వీళ్ళ హింస చాలా ఎక్కువై పోయింది..సమాజం ఆలోచించాల్సిoదిగ కోరుతున్నాం..

  • @prashanthkumar699
    @prashanthkumar6994 күн бұрын

    Now central government is decided to give jobs for transgender in army and another companys is ready to give jobs ......

  • @katsat8967

    @katsat8967

    Күн бұрын

    Appudu kani aadunde gun lu Anni ettaka poi anmukoru

  • @sangamshyvakumar2968
    @sangamshyvakumar2968Күн бұрын

    వీళ్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి

  • @mrhussainhussain1570
    @mrhussainhussain1570Күн бұрын

    మూడో జెండర్స్కు మనవి. తారతరాల్నించి మీ జాతి చాలా వివక్షకు లోనయ్యింది. ప్రస్తుతం సమాజంలో మీకు ఒక స్థానం, గుర్తుంపు వచ్చింది. ఆది మీలాంటి వాళ్ల పోరాటం వల్ల సాధ్యమైంది. ఈ మార్పు అతిస్వల్పమే. Ippudu meeru ee samaajamlo oka susthira sthaanaanni assistunte, munduga meeru Mee puttukani meere accept cheyaali. అందుకుగాను first transgender surgeries chesukovadam aapeyaali. Vaativalana Mee aarogyalni meere paadu chesukunevaallavutaaru. Okkosaari chanipotaarukuda. ముందు మీ పుట్టుకాని మీరు గౌరవించాలి. మార్చుకోవద్దు. రెండవది మీ సంఘంలో మరియు సమాజంలో మీలాంటి పుట్టుక అందరి పుట్టకలలో ఇది కూడా దేవుడు ప్రసాదించినదేనని అర్ధమయ్యెతట్టు అవగాహన కార్యక్రమాలు తరచుగా చేస్తుండాలి. ముఖ్యముగా స్కూల్ పిల్లల్లో ఎక్కువుగా అవగాహన కల్పించండి. అందుకే సమాజాన్ని జడిసి తల్లిదండ్రులు మిమ్మల్ని దూరంచేసుకుంటారు. ఇప్పటి స్కూల్ పిల్లలు రేపటి సొసైటీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే...అడుక్కోవడం, సెక్స్ వర్కర్స్‌గా మారడం మీ జీవనోపాధిగా అలా మారడం జరుగుతుంది, కాబట్టీ మీలో అలాంటివాళ్లను కూడాగట్టి అవి మానేసి చిన్న చిన్న ఫుట్‌పాత్ వ్యాపారాలు, తోటల పెంపకందారులు, వ్యవసాయ కార్మికులు, టైలరింగ్, బట్టల ఇస్త్రీ, బ్యూటీ పార్లర్లు, గైనిక్ హిస్పిటల్స్‌లో అసిస్టెంట్లు, వీధులు, కాలనీల్లో కూరగాయలు వ్యాపారులు ఇలా మీలో చదువులనిబట్టి చేసుకోమని అవగాహన కల్పించి భిక్షాటన, సెక్స్ వర్క్. నుంచీ మానపించండి.

  • @user-vk9rr6jx7x
    @user-vk9rr6jx7x3 күн бұрын

    Avaru sir vellaki saport. Vellu publicni. Ebbamdee. Pedatam lera

  • @pr.sridhar1045
    @pr.sridhar10453 күн бұрын

    Police should take strict action on Hizra community who demand money forcefully at functions and parties

  • @Chandramohan-dk5mc
    @Chandramohan-dk5mcКүн бұрын

    ఏది ఏమైనా ట్రాన్స్ జెండర్ ల వల్ల పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు వాళ్లు ప్రేమతో అడగకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi16 сағат бұрын

    వీళ్ళు కష్ట పడి పని చెయ్యరు

  • @Boddoju6136
    @Boddoju6136Күн бұрын

    Memu appu chysi house kattamu.. Gruhapravysam roojuna hijralu vachi 10000rs demand chysaru.. Goola goola chysaru..

  • @Nharikanextleval
    @Nharikanextleval17 сағат бұрын

    భగవంతుడు అందరిలానే వీళ్ళకి కూడా అన్ని ఇచ్చాడు ఒక్క సెక్సువల్ పార్ట్ తప్ప ఆ ఒక్కటీ లేదని విచ్చల విడిగా డబ్బులు అడగటం బట్టలు విప్పటం ఇలాంటివి చేయటం కరెక్ట్ నా, మీరు కూడా చదువుకోండి పని నేర్చుకోండి పనిచేయండి డబ్బు సంపాదించండి హ్యాపీగా బ్రతకండి ఎందుకు ఇన్ని అన్యాయాలకు పాల్పడుతున్నారు plzz దయచేసి ఎవ్వర్ని ఇబ్బంది పెట్టకుండా బ్రతకండీ, రిజర్వేషన్ ఉన్నవాళ్ళకి అందరికీ జాబ్స్ లేవు వాళ్ళు ఏమి జనాలని ఇబ్బంది పెట్టటం లేదు కదా... Plz think it

  • @NamdyalaEswari
    @NamdyalaEswari5 күн бұрын

    Prathi programe ki attend avutsaru hijralu.kaani komtha mandi dabbulu istene imtiki ,shops ki disti teestaru lekapothe disti teeyaru.dabbulu vallu adiginamtha ivvaka pothe oppukoru .komtha mandi chala. Manchigaa vumtaaru.komtha mandi dabbu ivvaka pothe oppukoru.nilabadi vasulu chestaru dabbulu

  • @RushikaCollectionsKapra-ci4zz
    @RushikaCollectionsKapra-ci4zzКүн бұрын

    వీరు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు

  • @srinivas266
    @srinivas2662 күн бұрын

    కొంతమంది హిజ్రాలు డబ్బులువ్వకపోతే కొడతారు, బూతులు మాట్లాడుతారు, పెళ్లిళ్లలో చాలా న్యూసెన్స్ చేస్తారు.

  • @dubbasishakunthala
    @dubbasishakunthala3 күн бұрын

    Bikshagallake money veyaddu, rice matrame pettamani antundru erojullo,alantidi villaku enduku evvali

  • @user-vp9vz1il4i
    @user-vp9vz1il4iКүн бұрын

    90% మంది ఇంతే మిగిలిన వారు 🙏🙏🙏🙏

  • @shaikbabji5691
    @shaikbabji5691Күн бұрын

    భగవంతుడు ఆ సర్వేశ్వరుడు. ఆడ మగ మాత్రమే సృష్టించాడు. బైబిల్ భగవద్గీత పురాణం. కురాన్ లో కూడా. ఉంది. రెండు జతలు సృష్టించారు. ఆడ మగ జంతువులు కూడా సృష్టించాడు. మాడ కోడి ఉంటుందా. మాడ ఆవు ఉంటుందా?

  • @krishna_model_
    @krishna_model_2 күн бұрын

    వాళ్లు కూడా మనుషులే కదా వారిని చిన్న చూపు ఎందుకు సమాజంలో వారిని కూడా బతకనివ్వండి వారు ఎక్కడ పోయినా ఎవరు ఏ వర్క్ ఇవ్వరు వారిని చూస్తే ఆమడ దూరం పోతారు వారిని ఎవ్వరు దగ్గరకు రానివ్వరు వాళ్ళు ఎలా బ్రతకాలి అందుకే డబ్బులు వసూలు చేస్తున్నారు వారికి ఉపాధి ఇవ్వండి వారు ఎందుకు అడుక్కుంటారు వారికి మనం మనుషులుగా సహాయ పడదాం వారికి మంచి మనస్సుతో ఉపాధి కల్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి నీ ఆదుకోవాలి

  • @abidhashaik4265
    @abidhashaik42653 күн бұрын

    వాళ్ళకు సమానమైన అవకాశాలు కలిస్తే వాళ్ళు అడుక్కోరు.. Vallaku రిజర్వేషన్ ఇవ్వాలి.. Vallaku మనతో చదివే avkasham కలిపించాలి.. వాళ్లలో చాలా పెద్దపెద్ద చదువులు చదువుకున్నవాళ్లు ఉన్నారు.. వాళ్ళను ముందు మనవుషులుగా గుర్తించాలి... అందరు చెడ్డవాళ్ళు కాదు ఎవరో కొందరు ఉంటారు..

  • @katsat8967

    @katsat8967

    Күн бұрын

    Andaru chedda vallu kadu kadu konta mandi manchi vallu undachhu

  • @venkatballampally8994
    @venkatballampally89942 күн бұрын

    First thing Government not supporting Transgender families they are very Respectfully 🎉❤ I support to them. Govt have to support ❤🎉

  • @katsat8967

    @katsat8967

    Күн бұрын

    Ore babu govt em prati vallaki dabbulu ichheki ledu yevarra miranta, villem poi Pani chesko vachhu ga malla yevaru Rani varu antaru job iste em chestaru telsa? Motta akkadundevi oodchaka potaru anduke raniru villani

  • @ypreddy1251
    @ypreddy12512 күн бұрын

    Evaru adukkomannaru. Do your work

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi521913 сағат бұрын

    సుమన్ టీవీ ఈ డిబేట్లో పబ్లిక్ ను మోసం చేసి హిజ్రాలనే వెనకేసుకొచ్చి సామాన్యమైన ప్రజలను మోసం చేసింది వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడుతుంది సుమన్ టీవీ హిజ్రాలు చేసే దౌర్జన్యము చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళని సపోర్ట్ చేయవద్దు పబ్లిక్ ని డిమాండ్ చేసే అర్హత వాళ్ళకి లేదు హిజ్రాలు డబ్బులు వచ్చి అడిగితే ఇచ్చేవాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇస్తారు తీసుకుని సైలెంట్ గా వెళ్ళిపోవాలి..... 😡😡😡😡

  • @mahipalreddybardipurnizama9199
    @mahipalreddybardipurnizama91992 күн бұрын

    పురుషులు కూడా గై గా తయారు అవుతున్నరు విళ్ళ దెవుడూ ఎక్కడ యూనది అక్కడ పదం 16:53 16:57 తి

  • @rkgoud4502
    @rkgoud450211 сағат бұрын

    సమాజంలో హిజ్రాలకు ప్రత్యేకమైన గౌరవం ఉండేది రాను రాను వీళ్ళ గౌరవాన్ని వలే పోగొట్టుకొనారు. వీరు ఇచ్చిన డబ్బు తీసుకోకుండా వీళ్ళు స్టార్టింగ్ గా డిమాండ్ చేస్తూ షాపుల దగ్గర గృహప్రవేశం దగ్గర వాళ్లకు నచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్టు బరితెగించి భయభ్రాంతులకు గురిచేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి లాస్ట్ కి వచ్చిన బంధువులు కూడా చీదరించుకునే విధంగా చేసి ఇష్టానుసారంగా పైసలు డిమాండ్ చేసి ఈరోజు వాళ్ళ గౌరవాన్ని పోగొట్టుకున్నారు అదేవిధంగా వాళ్లకు గవర్నమెంట్ కూడా సహకరించి వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలని దానితోపాటు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే విధంగా చేయాలి

  • @venkatreddy4662
    @venkatreddy4662Күн бұрын

    This discussion is better for further

  • @chantbabupalli1772
    @chantbabupalli1772Күн бұрын

    పనికిమాలిన డిబేట్లు పెట్టకండి. వాళ్ళు చేసుకొనే పని చేసుకోనివ్వండి.దున్నపోతు లా ఉంటారు కదా కష్టపడి బ్రతకాలి. ట్రిమ్మగా ముస్తాబాయి ఆదుకోవడం ఏమిటి.డబ్బులు డిమాండ్ చెయ్యడం ఏమిటి? డబ్బులు ఎందుకు ఇవ్వాలి.

  • @yadagirikota7117
    @yadagirikota7117Күн бұрын

    They should work for them self ,they can start there own business instead of beginning if they start they own business they will leave respectively in this country and they will be respected by people

  • @sivaprasad1084
    @sivaprasad108414 сағат бұрын

    Suman tv vaallu గమనించాలి కింద కామెంట్స్ చూడండి

  • @NaveenKumar-uc3rk
    @NaveenKumar-uc3rkКүн бұрын

    Good Anchor

  • @harikalaparthihari403
    @harikalaparthihari4033 күн бұрын

    Govt should give subsidized loans to these people to start business

  • @prashanthkumar699
    @prashanthkumar6994 күн бұрын

    Planing is going on for transgender and Suman tv plz inform them

  • @annapurna6462
    @annapurna64622 күн бұрын

    Jaya medam namaste 🙏🙏🙏🙏🙏

  • @BhagyaLakshmi-gt7fx
    @BhagyaLakshmi-gt7fx2 күн бұрын

    Memu middle class vallamu ma houselo function jaruguthunty money kosamu first oka batch vacchiendhi malli oka batch vacchiendhi memy money lyka unty vallu chala satayestharu

  • @bulasukumarsingh9476
    @bulasukumarsingh94764 күн бұрын

    Aadavallu pani chestaru.villu cheyyaru

  • @sureshmudavath7021
    @sureshmudavath7021Күн бұрын

    Vallaki dabbulu aadige hakku ledu.. evari intlo edanna chinna Pooja , function jarigethe veellu vachi money demond chestaru.. evvaka pothe langa leputharu

  • @vijayakumaranivilla4810
    @vijayakumaranivilla48103 күн бұрын

    Not begging gunda yesam

  • @nomeswaraomaddala868
    @nomeswaraomaddala868Күн бұрын

    వాళ్లు అర్థం చేసుకోరు

  • @Godse487
    @Godse48715 сағат бұрын

    నాకు కుడా వీరిపై దయ జాలి ఉండేది నా కూతురు పెండ్లిలో5000 ఇచ్చేవరకు పెండ్లిమంటపం నుండి వెళ్ళలేదు

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi18 сағат бұрын

    Transgender can Study well, get jobs in private and public. Give support for the same kind of people. Should not trouble the society.

  • @venkatramanamemorymaster1382
    @venkatramanamemorymaster13823 күн бұрын

    eeroju madhya taragati educated gruhini kevalam 5000 or 6000 lake teacher job chestunnaru. transgender aa dabbulaku job chestara?

  • @rajendharkasturi2343
    @rajendharkasturi234315 сағат бұрын

    మొన్న వరంగల్ నుండి కూడా పోటీచేసింది

  • @plantsandoxygen2165
    @plantsandoxygen21652 күн бұрын

    Highcourt lo petition veyandi brother edhe chance

  • @rkrebal575
    @rkrebal5753 күн бұрын

    Adukkovadam hakku ga feel avutunnaru.... Kastapadatam nerchukovali... Shops and trains lo Vella harrasment ekkuva ga untundi

  • @YogeshKumar-hs8mw
    @YogeshKumar-hs8mwКүн бұрын

    Gender prove cheskomani evaru anaru dabbulivvakapothe vippichupistamani antaru

  • @sivaprasad1084
    @sivaprasad108414 сағат бұрын

    Suman tv 285 coments వచ్చాయి ఒక్కరైనా వీళ్ళ గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉందా గమనించండి

  • @kalyanrao5973
    @kalyanrao59732 күн бұрын

    Demand cheyyoddu, ichinantha teesukovaali. Lekapothe public lo chulakanayipotaaru

  • @abidhashaik4265
    @abidhashaik42653 күн бұрын

    1% రిజర్వేషన్ కల్పించారు andi

  • @1954-
    @1954-Күн бұрын

    Appulu chesi functions chesukuntamu e rowdies vachi distraub chesi battlu vippi tension create chestaru. Pedda papamu muta kattukuntuvunnaru. Ma vusuru vindlalu taki kukka chavu chavali vindlu. Bagavantudu anni chustuvunnadu vindla ku chala chala pedda shiksha vestadu. Ma vusiru villaku takutadi

  • @RushikaCollectionsKapra-ci4zz
    @RushikaCollectionsKapra-ci4zzКүн бұрын

    Yes andi

Келесі