Big Debate With Anchor Jaya | GIRLS VS PARENTS | Living RelationShip | Best Moral Video | SumanTV

Watch ►Big Debate With Anchor Jaya | GIRLS VS PARENTS | Living RelationShip | Best Moral Video | SumanTV
#anchorjaya #girls #livingrelationship #sumantv
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Пікірлер: 285

  • @g.v.slaxmi8123
    @g.v.slaxmi812319 сағат бұрын

    ఇలాంటి topic tappa వేరే ఏం దొరకలేదా తల్లీ, ఇప్పటికే కొంతమంది తల్లిదండ్రుల మాట వింటల్లేదు , ఖర్మ రా దేవుడా

  • @janardhanvasam3369
    @janardhanvasam336916 сағат бұрын

    లివింగ్ రిలేషన్స్ షిప్ అంటు ఈ లాంటివి పెట్టుకుంటే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలాగే తల్లితండ్రులు ఎందరో ఆత్మహత్య చేసుకుంటారు. అలాగే యింక యింటిలో ఆడ పిల్లలు, మరియు మగ పిల్లలకు పెండ్లిలు అవ్వాడము కష్టం ఏమి అయి పోతుంది ఈ సమాజం అర్దం కావటం లేదు. 🙏

  • @dhariyachittibabu9806
    @dhariyachittibabu980616 сағат бұрын

    ఎటువంటి program ki వచ్చేటప్పుడు మాస్క్ లు ఎందుకు

  • @user-kf2cq9rk8d
    @user-kf2cq9rk8d12 сағат бұрын

    తల్లిదండ్రులు చూసిన పెళ్లిళ్ళే కరెక్ట్

  • @vasubandham6115
    @vasubandham611516 сағат бұрын

    అమ్మ మహాతలి నీవు సమాజాన్ని ఉద్దరించే స్వభావం వుంది కానీ లివింగ్ రిలేషన్ అన్ని అన్ని రోజులు ఏమి తప్పుచేయకుండా ఎన్ని సంవత్సరాలు ఉంచుతావు తల్లీ

  • @user-vg7hc8sz3b
    @user-vg7hc8sz3b16 сағат бұрын

    బాబోయ్ మీ చర్చకో దండం...పిల్లలకు నేర్పాల్సింది సంస్కృతి సాంప్రదాయాలు, గౌరవ మర్యాదలు,నీతి నిజాయితీ,ధర్మ అధర్మాలు అనేవి అంతేగానీ చట్టాలు కాదు...చట్టాలు మనకు నచ్చినట్టుగా రాసుకునేవి...

  • @_vishnuvardhanarao
    @_vishnuvardhanarao12 сағат бұрын

    లీవింగ్ రిలేషన్ లో‍ విఫలమైనవాళ్ళు పెళ్ళి చేసుకునేటప్పుడు వాళ్ళు ముందు ఎన్ని లీవింగ్ రిలేషన్లు ఫెయిల్ అయ్యొయో చెబుతారా? లేదుకదా.

  • @user-ew6yn8wp4j
    @user-ew6yn8wp4j12 сағат бұрын

    లివింగ్ రిలేషన్ వాళ్ళ ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే జీవితం ఎపుడు ఒకేలా ఉండదు పరిస్థితిని బట్టి మనుషులు మారుతూ వుంటారు. దీని వాళ్ళ ఇద్దరు కోరికలు తీర్చుకోవటం తప్ప ఏ ఉపయోగం లేదు. కాబట్టి పెళ్లి చేసుకోవటం మంచిది.

  • @ngbcreation8602
    @ngbcreation86027 сағат бұрын

    లివింగ్ రిలేషన్ లో కొంత కాలం గడిపిన తరువాత విడిపోతే ఆ అమ్మాయి కి గానీ అబ్బాయి కి గానీ అటువంటి వారికి తదుపరి జీవితం మానసికంగా శారీరకంగా కుంగి పోతారు సెకెండ్ హేండ్,వారే దిక్కు అలాంటి జీవనంలో తను నా వాడు ఆమె నాది అన్న మదుర బావన ఉండదు, అటువంటి వారికి కలిగే సంతానం వింత జంతువులు, దేశంలో యాంత్రిక జీవనం తో మనుషులకే గుర్తింపు లేక, పోతుంది, దీని అంతటికీ కారణం మన మూలాలు మరిచి, పోవడం వల్ల ఇదంతా, మట్టి పాత్రలు వాడినప్పుడు, ఆప్యాయత అనురాగాలు అనుబంధాలు, ఓర్పు, నేర్పు ఉండేవి,10,ని కని పెంచి దేశానికి ఉపయోగపడే లా పెంచే వారు

  • @user-ob7hp3vi4y
    @user-ob7hp3vi4y12 сағат бұрын

    మీరు చెప్పినట్లు చేస్తే రెడ్ లైట్ ఏరియాస్ 🔐 డైరెక్ట్ ఎంజాయ్ 😂😂👌

  • @hariprasad-xw5zb
    @hariprasad-xw5zb19 сағат бұрын

    ఈ దరిద్రపు Debate వల్ల తెలియని వాళ్ళు కూడా చెడిపోయే ఆస్కారం వుంది

  • @mahendarekalap1016
    @mahendarekalap10169 сағат бұрын

    మన ఆడపిల్లలను కాపాడుకోవడం మనబాధ్యత

  • @user-kf2cq9rk8d
    @user-kf2cq9rk8d12 сағат бұрын

    ఇదొక పనికి మాలిన డిబేట్ తప్ప ఇంకోటింలేదు

  • @AshokKumar-em2cd
    @AshokKumar-em2cd14 сағат бұрын

    జంతువు మనిషిగా మారిపోయింది, ఇప్పుడు మనిషి జంతువుగా మారుతున్నాడు ...

  • @mohammedraheem9164
    @mohammedraheem916419 сағат бұрын

    చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు

  • @prakashsudha2894
    @prakashsudha289416 сағат бұрын

    వీడు నచ్చితే వీడు నచ్చకపోతే ఇంకొకడు, ఏంటి ఇది సంసారమా వ్యభిచారమా, ఎందరికింద్ పడుకొంటారు ఏంటి, లాస్ట్ వాడు కరెక్టుగా వుంటాడని ,వుంటుందని గ్యారెంటీ ఏంటి, ఇంతలో పిల్లలు పుడితే ఆధారం ఎవరిది

  • @satyanarayanasiddamshetty8255
    @satyanarayanasiddamshetty825519 сағат бұрын

    ముందు మాట

  • @vasubandham6115
    @vasubandham611516 сағат бұрын

    వాళ్లు రియలేషన్ అంతే పెద్దలు అనుభవం కంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళు వాళకోరికలని అదుపులో పెట్టుకోలేక వాళ్లు పెట్టుకున్న పేరు లివింగ్ రియలేషన్

  • @prakashsudha2894
    @prakashsudha289416 сағат бұрын

    పిల్లలు తెలియక మాట్లాడుతున్నారు,

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu19 сағат бұрын

    రిలేషన్ లో ఉండగా గర్భ నిరోధక మాత్రలు వాడడం వాటి ప్రభావం వలన పెళ్లి చేసు కున్న తరువాత సంతానం కలుగక పోవటం వలెనే ఇప్పుడు కొత్తగా ఫెర్టి లిటి సెంటర్ లు పుట్టుకొస్తున్నాయి

Келесі