అందరూ తప్పక చూడవలిసిన ..నవ్వులే నవ్వులు | Andamaina Jeevitham |Dr Kalyan Chakravarthy | Sumantv

Ойын-сауық

అందరూ తప్పక చూడవలిసిన ..నవ్వులే నవ్వులు .| Andamaina Jeevitham || Dr Kalyan Chakravarthy | Sumantv
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Пікірлер: 654

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju66485 ай бұрын

    ఇదొక మానసిక సమస్య.ఎదుటివారికి చాలా ఇబ్బందిగా ఉన్టున్ది.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala50496 ай бұрын

    ఒకడు శుభ్రంగా ఉండు అంటాడు ఇంకొకడు ఎక్కువ మాట్లాడుకుడదు అంటాడు ఇలాంటి వాళ్ళాను మానసిక రోగులు అంటారు ఇలాంటి వాళ్ళాను మానసిక రోగులు అంటారు

  • @user-iu5jg7td4e

    @user-iu5jg7td4e

    6 ай бұрын

    Perfect words

  • @3697papa
    @3697papa6 ай бұрын

    ఇలాంటి వాళ్ళకి ఇతరుల బాధ తెలీదు, నాకూ ఒక కుటుంబం తెలుసు, వాళ్లు మారరు

  • @usharamkumar8549
    @usharamkumar85496 ай бұрын

    Ayya , నాకు ఇప్పుడే అనిపిస్తోంది, మనం ఎందుకు. సిలిండర్ కడగట్లేదు ?

  • @valli406

    @valli406

    6 ай бұрын

    మీలాంటి వాళ్లకు వెటకారంగా ఉన్న అలాంటి బాధలు పడే వాళ్లకు తెలుస్తుంది

  • @usharamkumar8549

    @usharamkumar8549

    6 ай бұрын

    @@valli406 Ayyo , thappu ha ardham chesukunnaru . Nenu marchipoyanu Ganji maaku thelisindhi vallu muggyru kooda Nadu Peru tho kadugutharu . Nothing wrong 😥

  • @user-dx9ue1vh9m

    @user-dx9ue1vh9m

    5 ай бұрын

    Memu gas silinder ni kadige vaadataam ento mandi vaadi untaaru load unload akkadekkado chestuntaaru adi kadaga kunda kitchen ki teesuku ni vaadalemu

  • @bollahymavathi8206

    @bollahymavathi8206

    4 ай бұрын

    నేను కడుగుతా సిలిండర్ మురికిగా ఉంటే 😂

  • @kistaramesh3327

    @kistaramesh3327

    3 ай бұрын

    Kadukkondi Ika nundi

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian816 ай бұрын

    డాక్టర్ గారు మీరు సూపర్ అండి మీరు మేధావి సార్. నేను మీ వీడియోలను అనుసరిస్తున్నాను

  • @Parimi-vlogs

    @Parimi-vlogs

    4 ай бұрын

    😂

  • @user-tm5uf7fn5t
    @user-tm5uf7fn5t4 ай бұрын

    ఇది కదా అందమైన జీవితం అంటే ఈ ఎపిసోడ్ ని శుభ్రత ప్రేమ నవ్వులు పండించే అరుదైన ఎపిసోడ్ భార్య భర్త ల మధ్య చాలా ప్రేమ ఉంది కానీ శుభ్రత వల్ల దూరం పెరిగి పోతుంది

  • @murthy2722
    @murthy27226 ай бұрын

    ముడ్డి కూడా సేనిటైజర్ తో కడుక్కోమంటాడేమో ఐనా ఆశ్చర్యపోనవసరం లేదు 😢😢😢😢😢😢😢

  • @GmaheshYadav-ss3ql
    @GmaheshYadav-ss3ql6 ай бұрын

    నాకు తెలిసి వీళ్లిద్దరు బ్యూటిఫుల్ కపుల్ అండి వీళ్ళిద్దరివి చాలా చిన్న సమస్యలు

  • @gracesubhashini7591

    @gracesubhashini7591

    6 ай бұрын

    😅

  • @rekhaannamreddy5912

    @rekhaannamreddy5912

    6 ай бұрын

    Iddharu manchi vaare kaani antha OCD anedhi chinna vishayam kaadhu. Nenu choosa ilaantivaallani. Adhi control cheyyalekapothe vundekoddhi yekkuva avthundi thappa thaggadhu. Dhaani vaalla OCD vunna vaallaki manassaanthi vundadhu. Vaallatho life lead chese vaallakaithe double manassanthi vundadhu. Inka narakame😔

  • @shivaprasadgunturi9369

    @shivaprasadgunturi9369

    5 ай бұрын

    ocd Chaalaa pedda vishayam

  • @s.p.prasad
    @s.p.prasad6 ай бұрын

    మహానుబావుడు.మూవీ.🙏😂. డాక్టర్ గారు చెప్పింది 100% కరెక్ట్

  • @WithLove-T.SAISURESH

    @WithLove-T.SAISURESH

    5 ай бұрын

    Babay, ee అమ్మయికే Bhayam ekkuva అయ్యింది Andi, ఆవిడ మనసు విప్పి మాట్లాడకుండా తనలో తానే మధన పడుతుంది😂😂😂❤Hahah Same dress వేసుకొంటే Made for each other అంటారు కదా అండి ❤

  • @Parimi-vlogs

    @Parimi-vlogs

    4 ай бұрын

    😂

  • @SaraswatiMasuri-ci2qe

    @SaraswatiMasuri-ci2qe

    4 ай бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @SaraswatiMasuri-ci2qe

    @SaraswatiMasuri-ci2qe

    4 ай бұрын

    😂😂😂😂😂😂😂😂😂

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g6 ай бұрын

    అతి చిన్న సమస్య, నిదానముగా సర్దుబాటు అవుతుంది.

  • @neelumaturi5077
    @neelumaturi50775 ай бұрын

    తిండి లేక కొంతమంది ఏడిస్తే అన్ని ఉండి వీళ్ళు ఏడుస్తున్నారు నాలాంటి మంచి భర్తకు ఇలాంటి మంచి భార్య (లు) దొరకరు ఆయనకే ట్రీట్మెంట్ ఇవ్వాలి డా. గారు ఆమె బాగానే వుంది 🙏

  • @user-ko4lz5cd4d

    @user-ko4lz5cd4d

    5 ай бұрын

    😮😮

  • @sreenivasuluannapureddy6260

    @sreenivasuluannapureddy6260

    5 ай бұрын

    Nee bharykuda Ame laga manchide. Prathi intilonu Evo untayee adjust avvali iddaru.

  • @jakkulamadhavi1067

    @jakkulamadhavi1067

    6 күн бұрын

    S

  • @Naina46746
    @Naina467465 ай бұрын

    Ooo good she faced lots of pain really 😢

  • @adhitya3state
    @adhitya3state6 ай бұрын

    కనీసం క్లీనినెస్ ఒకరోజైన హాలిడే ఇచ్చి ఆ ఒక్క రోజు అన్నిటిని పక్కన పెట్టి ప్రేమించుకొండి అంతే

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala15246 ай бұрын

    ఈవీడియో అందమైనజీవితం పేరు పెట్టి ఇటువంటి కధలు ప్రజలలో జరుగుతొందని మీరు ఊహించి ఇటువంటి స్టోరీలు తయారుచేస్థున్నారని నేను బావిస్థున్నాను నా అనుమానం

  • @gouthamimgk990

    @gouthamimgk990

    6 ай бұрын

    Ni bondale

  • @rashmichitturi8548

    @rashmichitturi8548

    6 ай бұрын

    😅​@@gouthamimgk990

  • @_cuteveeksha

    @_cuteveeksha

    6 ай бұрын

    P

  • @manism1870

    @manism1870

    6 ай бұрын

    Nee thalakaya

  • @StayGenuine

    @StayGenuine

    6 ай бұрын

    Yes All are fake stories....created stories...😂😂😂

  • @uppuletiramesh1468
    @uppuletiramesh14685 ай бұрын

    ఓపిక అనేది తనకే లేదేమో అనిపిస్తుంది. సరేగాని ఇద్దరు ఒకరికొకరు సమయం వెచ్చించుకోవట్లేదని అర్ధమవుతుంది

  • @mathukumalli5580
    @mathukumalli55806 ай бұрын

    మహానుభావుడవేరా 😂😂😂😂😂

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara17566 ай бұрын

    మా భార్యతో same ప్రాబ్లెమ్ nenu fase చేస్తున్నది same

  • @sounitati4640

    @sounitati4640

    4 ай бұрын

    Nanu kuda😂

  • @SnehaTechTv
    @SnehaTechTv3 ай бұрын

    మహానుభావుడు....అనే సినిమా ఈ ఆయనే చూసి తీసేరామో...😅😅

  • @VedacommunationsServices

    @VedacommunationsServices

    2 ай бұрын

    Super

  • @vattikuntakrishnarao9846

    @vattikuntakrishnarao9846

    2 ай бұрын

    ❤ Bhai bhi bhi aHu hu hu TV hu h by by0kiutyup AQ àu​@@VedacommunationsServices

  • @govardhanareddy2283

    @govardhanareddy2283

    Ай бұрын

    ​@@VedacommunationsServices2:20

  • @T.AbhijithJoshua-tk8dj

    @T.AbhijithJoshua-tk8dj

    14 күн бұрын

    111111111Qqa

  • @T.AbhijithJoshua-tk8dj

    @T.AbhijithJoshua-tk8dj

    14 күн бұрын

    Cry

  • @makamjyothi9837
    @makamjyothi98376 ай бұрын

    ఇలాంటి వాళ్లు కూడా మా ఇంట్లో కూడా ఉన్నారు సేమ్ మా హస్బెండ్ ఆయన అంతే వాళ్లని మనం మార్పు రాలేదు

  • @danpena6185

    @danpena6185

    6 ай бұрын

    😢😢😢

  • @bandisampath3559

    @bandisampath3559

    6 ай бұрын

    Ayyo 😢😢

  • @bhanusree3528

    @bhanusree3528

    6 ай бұрын

    Ledandi idi ocd disorder.compulsory treatment undali

  • @Super-yu2nu

    @Super-yu2nu

    4 ай бұрын

    @@bhanusree3528 ocd ki treatment ledhu

  • @anandabaighanate5390

    @anandabaighanate5390

    4 ай бұрын

    Ekkuva shubram kuda rogaalu galgisthundi. Immunity undadu. Anduke ee madhya pillanu mattilo aadanivvamantunnaru doctors.

  • @neelumaturi5077
    @neelumaturi50775 ай бұрын

    ఈ ప్రోగ్రామ్ లో Dr. కళ్యాణ్ జీ ఏంకర్ మేడం జీ ఉండడం ఈ ప్రోగ్రామ్ అదృష్టం 🙏

  • @rajupetalavanya8290
    @rajupetalavanya82906 ай бұрын

    ఇద్దరు ఒకరి ని ఒకరు అర్దం చేసుకోండి చిన్న సమస్య కొందరు ఉంటారు శుబ్రంగా ఉండాలి అని సర్దుకుని పోవాలి

  • @VijayaButtala

    @VijayaButtala

    5 ай бұрын

    jivitatmu sardhuku povala 😢

  • @murthy2722
    @murthy27226 ай бұрын

    కేన్సర్ లా వ్యాపిస్తుంది ఇది అంటురోగాల్లా అలుముకుంటున్నాయి చాలా మంది ఇళ్ళల్లో ఉన్నారు

  • @venkatakrishnaraokoya3410
    @venkatakrishnaraokoya34106 ай бұрын

    ఆమ్మో గ్యాస్ బండే కడిగాడు తమ్ముడు మా అన్న బైట కొన్న ఉప్పు కూడా కడిగి aresevaadu అంత జాగ్రత్త ఉన్నా మా అన్న కాన్సర్ tho సచ్చాడు

  • @penthalaramadevi6174

    @penthalaramadevi6174

    4 ай бұрын

    😂😂

  • @Mohansiri-n9j

    @Mohansiri-n9j

    4 ай бұрын

    😂😂😂

  • @jamunad6678

    @jamunad6678

    4 ай бұрын

    😂😂😅

  • @mirchiv8391

    @mirchiv8391

    4 ай бұрын

    😂😂😂😂😂😂

  • @durgakadari9354

    @durgakadari9354

    4 ай бұрын

    😂😂😂😂😂😂

  • @vijaynewsvlogs7439
    @vijaynewsvlogs74394 ай бұрын

    లేడీ వాయిస్ అందరిదీ ఒకేలా ఉంటుంది..ఎలా!!

  • @gunnavlogs

    @gunnavlogs

    4 ай бұрын

    Ivanni fake paid artist lu Bhayya

  • @dasarisandhya862

    @dasarisandhya862

    2 ай бұрын

    Yes okela vuntadhi voice andharidhi

  • @RanjanDhakua

    @RanjanDhakua

    2 ай бұрын

    Yes

  • @gummakondapriyahitssongs3273

    @gummakondapriyahitssongs3273

    2 ай бұрын

    Exactly felt the same😢ee show lo voice vinnaaka ide voice always repeated gaa vinipistundi ani anipinchindi

  • @VangalaSomanna

    @VangalaSomanna

    Ай бұрын

  • @rameshtummala7470
    @rameshtummala74706 ай бұрын

    మీరు చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు 👌

  • @vittapurajineekanthasarma5148
    @vittapurajineekanthasarma51486 күн бұрын

    Nenu oka lady ., same OCD tho naa husband nu 19 years nundi suffer chesi, present naa OCD tho maanasikamgaa 5 months nundi bedread ayyanu . Dr advise tho OCD rheggunchukoni konchem better ayyanu..Nene best example..

  • @gosulaprasad2737
    @gosulaprasad27376 ай бұрын

    ఐనా కరెక్ట్ గానే వున్నాడు ఐనే చేసుకుంటాన్నాడు గా నీకు ఎం ప్రాబ్లెమ్ అక్క పాపం అలాంటి వాళ్లు దొరుకుతారా.

  • @ylakshmi2740

    @ylakshmi2740

    6 ай бұрын

    Oka subram gurinchi tappa bharya feelings avasaram ledu tanaki oka achata muchata untaayani avasaram leda andi

  • @snehasekhar3580

    @snehasekhar3580

    6 ай бұрын

    Mekem telusu anubhavunche valaki telustadi illa bada pade vallu vunnarani telustadi

  • @bhagyatiru3599
    @bhagyatiru35993 ай бұрын

    చాలా సంతోషం గ వుంది డాక్టర్ గారు & జయ గారు నిజం గ మీకు 🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి విషయాలు చాలా మంది తెలుసు కోడానికి మంచి వేదిక అండి thank u andi ఈ తాట్ చాలా మంచిది 🙏🙏

  • @rosekrish4488
    @rosekrish44886 ай бұрын

    Doctor chaalaa baagaa cheppaaru. telusukondi koddigaa maarchukondi Madhuramurali garu

  • @shailajanarzo1545
    @shailajanarzo15456 ай бұрын

    Super doktor garu super

  • @sateesh1995
    @sateesh199514 күн бұрын

    Sir... ఈ OCD problem నాకు వుండేది బై birth నాకూ ఈ సమస్య ఉండేది.... Inter mediate వరకు మా ఇంట్లో మా అమ్మ , మా నాన్న అందరూ చాలా బాధ పెట్టేవాడిని నా problem వల్ల...... డిగ్రీ నుండి మా అన్నయ్య నన్ను బ్యాచిలర్ ఉంటే రూం లో పడేశాడు....నాలుగు ఉడేవాళ్ళ అందులోకి బ్యాచిలర్ రూం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ..... Two years వరకు అలాగే రూం neat gaa Nene clean chesanuu.... కాలం తో పాటు ఆ OCD problem నాకు తగ్గింది.....

  • @user-ce2et6bg8n
    @user-ce2et6bg8n5 ай бұрын

    Elanti vaditho enka kalise vunnaru ante meeru chala great 🙏🙏🙏🙏

  • @subramanyamobili2859
    @subramanyamobili28596 ай бұрын

    శుభ్రంగా ఉండడం ఉంచడం తప్పెముంది. దాని చాదస్దం అంటే ఎలా . ఇంటిని శుభ్రం గా ఉంచలేదని ఆమెను సరిగ్గా పట్టించుకోవడం లేదనిపిస్తుంది. అమె అతని సానిత్యం కోరుకుంటుంది. అతనికి నచ్చినట్టు ఉంటే చాలు. శుభ్రంగా ఉండడం తప్పులేదుకదా

  • @harshithakeerti

    @harshithakeerti

    2 ай бұрын

    Neeku ocd ante telidu anukunta

  • @subramanyamobili2859

    @subramanyamobili2859

    2 ай бұрын

    @@harshithakeerti అవునా. అరేరేరే....

  • @srikanthogirala4725

    @srikanthogirala4725

    Ай бұрын

    Vadiki support chestunnav enti annaa.. Meku koncham undi la undi Light gaa

  • @lavanyamaddineni7964
    @lavanyamaddineni79646 ай бұрын

    ఒక అమ్మాయి మనల్ని నమ్ముకుని వచ్చిందంటే తని ఏది ఇష్టమో కాదో కూడా చూసుకోవాలి

  • @allepushpalatha2258

    @allepushpalatha2258

    2 ай бұрын

    Idi 100% correct

  • @shakuntalakuchibhotla6057
    @shakuntalakuchibhotla60576 ай бұрын

    I know one family of this kind.... husband ocd, dominating, possessive and what not. After children appear on the scene it is even worse. She came out of the wedding... doing job and living with children happily. Such people NEVER change. Make your decision.

  • @srinivas1561
    @srinivas15613 ай бұрын

    నేను చైర్స్ కడుగుతా బైట నుండి ఏం తెచ్చినా కడుగుతా stove గట్టు మెరిసి పోతూ ఉంటుంది ఫ్రిడ్జ్ పైన everyday తుడుస్తా లోపల ఫ్రిడ్జ్ ట్రే 3 days కి ఒకసారి కడుగుతా బాటిల్స్ every day కడుగుతా ఇలా చాలా ఉన్నాయి 👍🏻👍🏻

  • @sujathakolla5438
    @sujathakolla54386 ай бұрын

    Ela. Chala Mandi vuntaru

  • @91rummy
    @91rummy5 ай бұрын

    Appreciate that guy being open to counselling. Ma ayana laga kadu.. yedo naku favour chesthunnattu matladathadu

  • @RAJARAMMERUGU-nk9se
    @RAJARAMMERUGU-nk9se6 ай бұрын

    Hi Dr very good job🙏🙏

  • @nagireddysomireddy
    @nagireddysomireddyАй бұрын

    Script అనిపిస్తుంది నాకు.

  • @shafiyamohammed1423
    @shafiyamohammed14236 ай бұрын

    Parents adapillane tidtaru memu evarki chepukoleka chala stress feel avutam

  • @marrisreenu4468
    @marrisreenu44686 ай бұрын

    Great Women

  • @Jaswanth_official8899
    @Jaswanth_official88994 күн бұрын

    Yes. Same problem sir..

  • @user-ru6ce4ln5s
    @user-ru6ce4ln5s6 ай бұрын

    సార్ మీరు సూపర్

  • @plnacharyulu997
    @plnacharyulu9976 ай бұрын

    శుభ్రత ఉండాలి కానీ మరీ అంత చాదస్తమా...😂

  • @vimalaprasad6332

    @vimalaprasad6332

    6 ай бұрын

    Ante DeedinIne O.C.D. antaru.

  • @anandkanna400
    @anandkanna4006 ай бұрын

    కుటుంబ విషయాలు పెళ్లి పెద్దలు, సంఘ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవడం వుత్తం.

  • @shivaseera5701
    @shivaseera57016 ай бұрын

    శుభ్రత అనేది మంచిది అది అతిగా ఉండకూడదు

  • @chamalaarchana6992
    @chamalaarchana69926 ай бұрын

    Same situation I also faced ,I struggled alot really

  • @user-hz8qm5jb4u
    @user-hz8qm5jb4u4 ай бұрын

    Ayyo thalli ❤

  • @aprashanthgoud5563
    @aprashanthgoud5563Ай бұрын

    మహానుభావుడు 2

  • @Preethi7862
    @Preethi78626 ай бұрын

    Nenu kuda OCD person ne but naku e episode valla artham ayyindentante nenu chala better ani ma hus ki problm kanattu chuskuntunnanani 😊😊😊😊😊

  • @maruthikandi3317

    @maruthikandi3317

    3 ай бұрын

    Great Preethi gaaru .

  • @kallumounika6939

    @kallumounika6939

    2 ай бұрын

    Same me too ocd person but don't irritate my husband😅

  • @kadarinarendra7899
    @kadarinarendra78996 ай бұрын

    అతి సర్వత్రా వర్జయేత్ ! అన్నారు మన మహర్షులు !!

  • @subashgosula1120
    @subashgosula11203 ай бұрын

    Very good job sir super super medam garu

  • @madhumannapalli
    @madhumannapalli6 ай бұрын

    Super

  • @raviarjun3359
    @raviarjun335926 күн бұрын

    Good episode sir.

  • @sumanjalimaggidi4810
    @sumanjalimaggidi48104 ай бұрын

    Same Problem Andi .

  • @suryakumarpasalapudi691
    @suryakumarpasalapudi6915 ай бұрын

    Superrrrrrrrrrrr Sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pramilateppala3502
    @pramilateppala35025 ай бұрын

    Sir.. మెయిల్..పెట్టడం..రాని.. నా లాంటి..వాళ్లు.. మిమ్మల్ని..సంప్రదించడం..ఎలా..అండీ..

  • @user-lw2vs4zi4l

    @user-lw2vs4zi4l

    3 ай бұрын

    Madam what's up number icharu kada daniki voice msg petandi

  • @Lifestyle_in-colour08
    @Lifestyle_in-colour086 ай бұрын

    I am also facing same problem

  • @m.pushparajyamm.pushparajy503
    @m.pushparajyamm.pushparajy5033 ай бұрын

    Meeru kalise undali madhu,Geetha garu god bless you andi

  • @kinthukelini5504
    @kinthukelini55045 ай бұрын

    Mahanubavudu

  • @chessenthu8605
    @chessenthu86056 ай бұрын

    wow. how matured you speak Dr. Garu. Every word and sentence you speak is simply superb. It solves the issues without hurting others. Just amazing!

  • @valluriramamohan224

    @valluriramamohan224

    6 ай бұрын

    గ్యాస్ సిలిండర్ కడగడం తప్పు కాదు. ఎందుకంటే.. గ్యాస్ సిలిండర్ నీ చాల మంది కడుగుతారు.

  • @user-rf4mg9be5j
    @user-rf4mg9be5j6 ай бұрын

    Doctor smile super

  • @ShivaKumar-oq4cu
    @ShivaKumar-oq4cu6 ай бұрын

    Sir really both are good couple.. Understanding is more important..

  • @anuswamysanagara
    @anuswamysanagara5 ай бұрын

    Chala baaga cheppaaru...doctor Garu..👏

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl6 ай бұрын

    OCD amma.table thudichi clock pakkaku jaripithe kooda voorukoru. Naakoo ocd vundedi. Homiopathy vaadanamma.

  • @venkatpuli1550
    @venkatpuli15506 ай бұрын

    👌👌👌👌👌

  • @madhavk6518
    @madhavk65184 ай бұрын

    Meru happy ga undali Geeta& madhu garu

  • @srinivasthanari6852
    @srinivasthanari68524 ай бұрын

    Good attitude

  • @Sandesh_Goda
    @Sandesh_Goda26 күн бұрын

    I understand about this and i overcome this and i helped a person to overcome this

  • @Bhuvanasmiley
    @BhuvanasmileyАй бұрын

    Ee video chusetapudu na cheppulu chusthey chala navvochindhi😅

  • @user-uo6mw9op2p
    @user-uo6mw9op2p4 ай бұрын

    😢Sir your grateful sir 🙏🙏🙏

  • @user-cs9vo2fh1f
    @user-cs9vo2fh1f6 ай бұрын

    Ilanti magavallatho kastam medam,alage adavallukuda untaru maa intlo maa akka undhi.narakam,tenction,bayam ame duty nunchi vasthey intlo unde nenu vanukupuduthundhi.aa badha bayam.narakam doctor gaaru.anubavinchevaallake telusthundhi adhi

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp6 ай бұрын

    ఏది ఎక్కువ అయినా ప్రమాదం

  • @naturephotography4244

    @naturephotography4244

    6 ай бұрын

    Ha Ss🤷🏻‍♀️🤷🏻‍♀️👌👏🏻👏🏻

  • @GkrishnaMurthi-yh1qf

    @GkrishnaMurthi-yh1qf

    6 ай бұрын

    ​9999999996999959999999999959999u9f9999998t9999999999999it9y99f9999 has has 6 violent

  • @bhanumathikasibotla257

    @bhanumathikasibotla257

    5 ай бұрын

    11111111111111111111111111111111111111111111111111111111​@@naturephotography4244

  • @Parimi-vlogs

    @Parimi-vlogs

    4 ай бұрын

    😂

  • @sumanligampally3564

    @sumanligampally3564

    4 ай бұрын

    Yes Yes

  • @GowthamiKuppili
    @GowthamiKuppili5 ай бұрын

    Iam also facing same problem

  • @b.vishnu7175
    @b.vishnu71756 ай бұрын

    Sir nenu ee problem face chestunna

  • @ymary7704
    @ymary77046 ай бұрын

    Aparichithudu movie scene repetead cute story

  • @user-xu1ef4rh7t
    @user-xu1ef4rh7t3 ай бұрын

    Amma Chinna, Chinna problems Valla jeevithaalu naashanam chesukokandri kalasi brathakandi

  • @shakilashakila7882
    @shakilashakila78826 ай бұрын

    Nice 😅😅

  • @annieflora4537
    @annieflora45375 ай бұрын

    I too suffered for 35 years this program was not there for me sir, at last came out of that hell. Now I came to know that is called OCD.

  • @jeevankuluru7305
    @jeevankuluru73056 ай бұрын

    She is very clear.👏

  • @navyanavya1140
    @navyanavya11406 ай бұрын

    Wow super madam

  • @gangasagarsagar7282
    @gangasagarsagar72825 ай бұрын

    ఓల్డ్ వీడియో

  • @mrmallannateluguyoutubecha9145
    @mrmallannateluguyoutubecha91453 ай бұрын

    Anna super

  • @mekakisshore5855
    @mekakisshore58556 ай бұрын

    అవినీ సైకాలజీ విని ఓసిడి పాడుగాను ఇలాంటి తోటి ఇలా ఎక్కుతున్నావ్ అమ్మ నీకు దండం పెట్టాలి వీడిని మార్చు

  • @belagalsreedevi4198
    @belagalsreedevi41986 ай бұрын

    Chudataniki vinadaaniki andaru naukuntaaru anbhavicha valaku telstudi abhada amitoo Ani avaro amaee perents arthami chasukoni ammaee visayamulo manchi nirnayamu tisukutaa baguntundi alanti valanu chalamadini chusamu anubhavichanu kabatti chabutunnamu

  • @bharathimiryanam3968
    @bharathimiryanam39686 ай бұрын

    Tq sir 🙏

  • @sumantvandamainajeevitham

    @sumantvandamainajeevitham

    5 ай бұрын

    Welcome

  • @vadakopalaupender4132
    @vadakopalaupender41326 ай бұрын

    👌👌👌

  • @srinivasthanari6852
    @srinivasthanari68524 ай бұрын

    Mr.perfect .

  • @gundepudipadmamma3522
    @gundepudipadmamma35226 ай бұрын

    Sire ocd anedi ma husbend kuda corona kanete mundununche same elane pravarthinchevadu aete mababu peddaga aenaka bayaniki vafu tidutadani konchemu maneshadu .elanti varu pillalu pedagaaenaka bayapadi maneshadu

  • @kusumalathaponduri1677
    @kusumalathaponduri16776 ай бұрын

    Same problems face chesaanu. Chivariki nenu alane I poyaaaa..

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg6 ай бұрын

    This is the problem in all pairs😊

  • @amanigodika7899
    @amanigodika78996 ай бұрын

    Omg 😮

  • @shaiksubansuban969
    @shaiksubansuban9694 ай бұрын

    🌹🌹🌹🌹 good good

  • @kalyanikamutam5119
    @kalyanikamutam51195 ай бұрын

    Miru just 2 years ee amma .. i am undergoing same pain from almost 10 yrs.. only difference is I dont keep that frustration with me I just let it out anthe…

  • @truth_teller9340

    @truth_teller9340

    6 күн бұрын

    Oh god

  • @lausunshine5374
    @lausunshine53743 ай бұрын

    Ma husband kuda same andi, but oka sence chepputa clean ga undatam ah valla motive ah antey kadu , ma varu bathroom flash padvutey repair chesaru, ela pani chestundo vachi chudu, nve 1st on chai annaru vacha left hand tho on chesa, 1st time on cheaavu right hand kakunda left hand use chestava ani tittaru, bathroom lo ah hand use chestaru sir... Adi oka issue ah andi bathroom flash on chaiyadam deggara kuda valla intelligence chupinchala. Ginger paste padutuntey mixer lo sound vastundi anta andi, arustu vachadu ma varu nenu off chesi jar ne pattukuna, ela chaiyalo nanu chusi nerchuko antu nenu jar cap pettakunda on chesadu nenu jar pattukuna kada na fingers cut ayyindi , nenu pain tho yedustuntey ma ntlo vallu vachi emindi antey, tana ne tidataru ani ledha joke avutadu ani avarike cheppaku ani natho serious ga annadu, avunu prema ga katu katadu, asalu na hands cut ayyindi ayyana valla dani gurinchi matladadu nenu chudu entha prema kakapote first ade chestuna annadu. Valle tappu chestaru dani valla emina prblm avutundi, kani dani samardichukuntaru, edi avarike ardam kadu

  • @adhikaryavula7480
    @adhikaryavula74804 ай бұрын

    Sir maa atha garu kuda same

  • @rosekrish4488
    @rosekrish44886 ай бұрын

    Clean. & Perfection khachhithangaa. Paatinchavalasinde. ... Kaani konnI. PattinchuKovaddu ani vadileyaalante bhayapaduthunnaaremo. ..... Manam andaram. Pedda. Bhootham. laanti corona vilaya thaandavam choosaamu. kadaa,,,, ee message General ga correcte Kaani Madhu Meeru koddigaa MaaraLi. ledante IddarI Noorella jeevitham. lo anavasaramAina. problems face cheyavalasI vasthundi. Becare full Maaa

  • @gademarymadhavi8339
    @gademarymadhavi83396 ай бұрын

    Vamoo sir same problem naku kuda ....but no solution at all ..parents also will not understand andi every one says he is good so why to worry...facing this problem from 28 years...can't cry I make a habit of 😅

  • @nathiphammurthy6911
    @nathiphammurthy691110 күн бұрын

    డాక్టర్ గారు ఒక విషయం శారీరకంగా ఇబ్బందులు అడగవలసింది గ్యాస్ సిలిండర్ కడగటం ఏంటండి బాబు

Келесі