పాతకాలం నాటి చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి అంటారు కదా అది ఇదే

Тәжірибелік нұсқаулар және стиль

#చింతకాయ పచ్చడి #పాత చింతక #Santa Claus actua
చింతకాయ పచ్చడి తయారీ విధానానికి వాడిన పదార్థాలు చింతకాయలు కల్లుప్పు పసుపు మెంతులు చింతకాయ పచ్చడి ఏంటంటే మిక్సీలో వేసుకున్న అంత టేస్ట్ రాదన్నమాట మనం రోటిలో మన చేత్తో ఎగదోసుకుంటూ రుబ్బుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉండేది రోడ్ల రుబ్బుకున్న రోట్లో రోకలితో దంచుకున్న చాలా బాగుంది చింతకాయలు పచ్చడి అనేది నాలుగు సంవత్సరాలు పాటు నిల్వ ఉండేది ఎంతో టేస్టీగా పెద్దలు కాలం నాటి పాతకాలం నాటి పచ్చడికాలంనాటి అత్తానికి కూడా వాడతారు బాలింతలకి మెచ్యూర్ అయిన పిల్లలకు పెట్టడం కూడా చింతకాయ పచ్చడి
• వంకాయ బజ్జి చాలా చాలా ...
• Kala jamun gulab jamun...
• allusomasa ఆలు సమోసా స...
• ఉస్మానియా బిస్కెట్స్ స...

Пікірлер: 10

  • @kommaanjaneyulu1268
    @kommaanjaneyulu12683 ай бұрын

    అమ్మ మీరు చేసే వెజ్ వంటలు చూస్తాను చాలా నచ్చుతాయి చింతకాయ పచ్చడి తయారీ కూడా బాగా నచ్చింది కానీ పైన తొక్క తీసి తొక్కుకుంటే ఇంకా స్మూతుగా ఉంటుంది 👌👌👌

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju76233 ай бұрын

    chintakaya tokku pachhadi bagundi

  • @user-gt2kj1jh4l
    @user-gt2kj1jh4l3 ай бұрын

    Wish u all the best. U r show and narrating very well.

  • @sravanikonijeti51
    @sravanikonijeti513 ай бұрын

    హాయ్ లక్ష్మీ గారు ,100 pieces మాల్పూరి మరొక్కసారి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తారా

  • @ankaraopamuri5227
    @ankaraopamuri52273 ай бұрын

    hl🎉👌👌

  • @Bharthi855
    @Bharthi8553 ай бұрын

    🙏🙌👌🌷👍💕

  • @user-jr9fb5tm4r
    @user-jr9fb5tm4r3 ай бұрын

    Me address chappandi

  • @SangatiVenkatareddy
    @SangatiVenkatareddy3 ай бұрын

    Hi

  • @k.anuradha2305
    @k.anuradha23053 ай бұрын

    చింత కాయ నూరుతుంటే నోరూరుతొంది లక్ష్మీగారూ ...

  • @palanatiruchulu

    @palanatiruchulu

    3 ай бұрын

    థాంక్యూ చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మంచిగా కామెంట్స్ పెడుతుంటే

Келесі