#నమూనాకు

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 391

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Жыл бұрын

    పళని స్వామిగారి వంటల సంగతి సరేసరి. చక్కని భాషతో అందరికీ అర్ధమయ్యే రీతిలో బాగా చెబుతారు. ప్రతి పదంలోనూ తీయటి తెలుగును వినేకొద్దీ వినిపించేలా చెప్పే విధానం బాగుంటుంది. కాగడా పెట్టి వెతికినా దొరకని ఆంగ్ల పదాలు. చాలా సంతోషం కలుగుతోంది. ఎంతో ఓపిగ్గా చెప్పే మీరు, ఈ రంగంలోకి రావడమే ఓ అద్భుతం, మరిన్ని వీడియోలు చేస్తూనే ఉండగలరు.

  • @revathisreeram8078

    @revathisreeram8078

    Жыл бұрын

  • @kvnjyotsnarao5577

    @kvnjyotsnarao5577

    Жыл бұрын

    సరిగ్గా ఇదే ఆలోచన నాకు వచ్చింది. అంటే వారి భాష అంత ప్రస్ఫుటంగా తెలుస్తోంది.

  • @rajupb4354

    @rajupb4354

    Жыл бұрын

    Avakaya andam telugumata andam

  • @yannapurna9841

    @yannapurna9841

    Жыл бұрын

    తూ.గో.జి వాళ్ళమండీ మాగాయికే తప్ప ఆవకాయకి ఇంగువ కలపమండి. తరతరాల అలవాటు. మీరు చెప్పే విధానం అందరికీ అర్ధమయ్యి స్వయంగా చేసుకోగలుగుతారు. అందుకే మీవి చూడడానికి షేర్ చేయడానికి ఇష్టపడతాను. స్వామిగారికి ధన్యవాదాలండీ🙏

  • @jayanthsharma2055
    @jayanthsharma2055 Жыл бұрын

    మీరు చేసే వంటల్లో, మీరు చెప్పే మాటల్లో, తెలుగు రుచి, కమ్మదనం!! అమ్మతనం, అమ్మమ్మతనం!!😊

  • @msridevimsridevi6355

    @msridevimsridevi6355

    3 ай бұрын

    Nupappu Avakai kuda Ala pettalo cheppandi sir please

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation70364 ай бұрын

    వెట్రివేల్ మురుగునక్కు హరోం హర అయ్యా నమస్కారం గురువుగారు మీ ద్వారా ఓ శిక్షణా శిబిరం నిర్వహించి, ఇటు వంటలు, అటు మన సంప్రదాయ పద్ధతులు నేర్పించే కార్యక్రమం చెయ్యాలని మా సంకల్పం, దయచేసి మీ అనుమతి తెలుపగలరు

  • @rafibaa
    @rafibaa Жыл бұрын

    Your telugu is so sweet ....and so pure.....hatsoff.

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 Жыл бұрын

    అద్భుత మండి ,ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చక్కగా వివరించారండి ,మీరు మా రాజమండ్రి వాస్తవ్యులు అవ్వటం ,కాస్త. గర్వంగా ఉందండి ,మాది కొంతమూరు

  • @vamsireddy9608

    @vamsireddy9608

    Жыл бұрын

    Vvvkk

  • @chbalakrishnaveni2678

    @chbalakrishnaveni2678

    Жыл бұрын

    నే పుట్టిన ఊరుమరీ ! గోదావరి మహిమ 🥰🥰🥰

  • @lakishmidurganimmagadd7882

    @lakishmidurganimmagadd7882

    Жыл бұрын

    ​@@vamsireddy9608 😊😊😅😅😅😅😊😅😅😅😊😅😅😅😅😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤

  • @satyanarayanarayavarapu4234

    @satyanarayanarayavarapu4234

    Жыл бұрын

    Maadhi kuda konthamure nandi

  • @siriganga2014

    @siriganga2014

    Жыл бұрын

    ఈయన తెలుగు వారు కావడం మన అదృష్టం,,అందులో గోదావరి కావడం మీ భాగ్యం i am from Kadapa 😊

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2eyАй бұрын

    స్వామి గార్కి నమస్తే,మీరు చెప్పినవిధనం బావుంది

  • @tkradha1513
    @tkradha1513 Жыл бұрын

    నేనూ బాగా పెడతాను ఆవకాయ మేమూ వెల్లుల్లి వాడము కానీ చేత్తో కలపాలంటే భయం గరిటతో కలుపుతా 😄అలా కలిపేసాక ఆ బేసిన లో అన్నం కలుపుకుని తింటే........ స్వర్గానికి మరో మెట్టు 😋😋

  • @chandrakanthaj454

    @chandrakanthaj454

    Жыл бұрын

    AvakayavooragayaverynicepresentationandAlsowatercommingmymouth

  • @gaay3reddy
    @gaay3reddy Жыл бұрын

    Mee chethi vantalu aa bhagavanthudu kuda ...ishtam ga sweekaristhadu...antha paddhathi ga unnavi meeru vantalu cheyu vidhanamu...aa ammavaru mimmalni...mee vamshamunu challaga choosthundhi...meeku aa Daiva raksha yellappudu undali❤

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma29653 ай бұрын

    ఆవకాయ పచ్చడి రుచిగా మనకు ప్రాప్తించి అనుగ్రహించిన ప్రకృతి మాతను పదే పదే స్మరిస్తూ.. మన భారతీయ సంప్రదాయ సదాచార వైభవంతో.. అనిర్వాచ్య మధురభావనతో మీరు అందించిన విధానం.. పచ్చడి.. తనువు పులకరింపజేసింది. జగన్మాతకు పాదాభివందనం సమర్పిస్తూ.. సాగి కాశీపతి. పురోహితులు. గుంటూరు

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Жыл бұрын

    Super super super. Chala bahundi. Very good explanation. Sreematre Namaha.

  • @adinarayanraokasturi7167
    @adinarayanraokasturi7167 Жыл бұрын

    చాలా బావుంది ఆవకాయ నమస్కారం గురువు గారు

  • @suseelamoka2035
    @suseelamoka2035 Жыл бұрын

    చాలా బాగుంది ఆవకాయ గురూజీ. 🙏

  • @prabhakarrao7525
    @prabhakarrao7525 Жыл бұрын

    చాలా బాగుంది ఆవకాయ గురువు గారూ

  • @kanakadurga1785
    @kanakadurga1785 Жыл бұрын

    Namaskaram guruvu garu super recipe chala bagundi super mango pickle 🙏🙏👌👌

  • @gunturikaruna9538
    @gunturikaruna95382 ай бұрын

    నమస్కారం గురువు గారికి. మీ రు చెప్పిన విధంగా ఆవకాయ ఊరగాయ పెట్టాను.చాలా బాగా వచ్చింది. మీకు ధన్యవాదాలు.

  • @ydmmurthi2904
    @ydmmurthi29048 ай бұрын

    Thanks Palani swami garu. Very nicely explained. Hatsoff to you.

  • @hymavathia280
    @hymavathia280 Жыл бұрын

    Chala manchiga chupincharua ku santhosam entha manchiga chupincheu varu leru danyavadamulu pedananagaru tq

  • @saradavutukuru2165
    @saradavutukuru2165 Жыл бұрын

    చాలా బాగుంది గురువుగారు..🙏 ఇప్పటి తరం వారికి నిఘంటువు లాగా....ఎంత ప్రేమగా ఓర్పుతో చెప్పారు ధన్యవాదాలు

  • @bandalakuntasrinivasarao3119

    @bandalakuntasrinivasarao3119

    Жыл бұрын

    నమస్కారం బాబాయ్ మీరు చేసిన ఊరగాయ చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @pravallikasuneel6760
    @pravallikasuneel6760 Жыл бұрын

    Namaskaramandi meru cheppina vidhanmu matalu chala. Chakkaga vivarincharu mamidika vuragaei arati puvuu pachadi gani chusthey thinalanipisthu vundhi. Thank you 👍 ayagaru memu nerrchukuntami God bless 🙏 you.

  • @lakshmimukkamala5054
    @lakshmimukkamala5054 Жыл бұрын

    Swami garu aavakaya tayari vifhanam chalaa chakka vivarinchi chesi choopincheru. Chalaa dhanyavaadalu 🙏🙏🙏

  • @prasannabandaru7613
    @prasannabandaru76132 ай бұрын

    థాంక్యూ గురువూ గారు.. చాలా బాగా వివరించారు.. మామిడి కాయ పచ్చడి..🙏🙏💐💐💐

  • @pathytummala4436
    @pathytummala4436 Жыл бұрын

    🙏🙏💐ధన్యవాదాలు అండీ 🙏💐

  • @lakshmikumarithumpati4899
    @lakshmikumarithumpati48992 ай бұрын

    చాలా. బాగా. చూపించారు. ఆ వకాయపచడి

  • @santhiundi9911
    @santhiundi99112 ай бұрын

    మీ మాట లు మాకు కూడా కడుపు నిండా అన్నం పెట్టిన ట్ల స్వామి వారి ke pranamamulu

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 Жыл бұрын

    Mee mate mantram la vundi babai garu .aavaka chustubunte Mari .emiti anna mata maa vallani gurtu chestundi.supre babaigaru👋👏🎉💐👍🙏🙏🙏

  • @sudhabehara392
    @sudhabehara392 Жыл бұрын

    Noru vurutondi Guruvu gaaru chalaa baagaa pettaru vuragai

  • @venkateshguppa7798
    @venkateshguppa7798 Жыл бұрын

    Super Guru Ji God bless you 🌹🙏🌹

  • @yellamanchilisubha6437
    @yellamanchilisubha6437 Жыл бұрын

    Chaala Baga chepparu sir aavakaaya pettadam , looks tasty.

  • @padmavathitallavajhulla7037
    @padmavathitallavajhulla7037 Жыл бұрын

    గురువుగారు కొలతలాతో ఆవకాయ చాలా బాగా చెప్పరు 🙏🙏

  • @satyapavanisambu5505
    @satyapavanisambu55053 ай бұрын

    అద్భుతం చాలా బాగా చేశారు

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 Жыл бұрын

    నమస్తే అండి వావ్ సూపర్ చాలా బాగా చెప్పారు చాలాచాలా బాగా చెప్పారుఅద్భుతః🌹🙏🙏🙏🌹👌👌👋👋

  • @ksailaja6243
    @ksailaja6243 Жыл бұрын

    Swami gariki padabhivandanalu

  • @sushmahaneefa1638
    @sushmahaneefa1638 Жыл бұрын

    Gurubhyonamaha Guruvu garu Andhrula Avavakaya pacchadini chala chakkaga vivarimcharu,meeku sahayam chesina ma Chinna guruvarylu Saravana Madhava garlaku ma tharapunumchi thanks cheppamdi

  • @arunakumari5028
    @arunakumari5028 Жыл бұрын

    Ak.Chittoor....Vooragaya ,Avakaya Chaalaa Chaalaa Baagundi Swamy Garu Namaste

  • @vamsikrishna7550
    @vamsikrishna75508 ай бұрын

    మీరు చెప్తుంటేనే నోరూరుతుంది...

  • @UshaRani-gv8cl
    @UshaRani-gv8cl Жыл бұрын

    Adbhutahaa babai garu

  • @gayatripatruni7082
    @gayatripatruni7082 Жыл бұрын

    Chaala thanks andi guruvugaru🙏🙏🙏

  • @kunalarya4740
    @kunalarya4740 Жыл бұрын

    I made this avakaya and it is amazing.... Thank you Guruvu garu🙏🙏🙏

  • @usharao6609
    @usharao6609 Жыл бұрын

    Chala baga chesarandi!🙏 Meeru bulabulaaggaa antunte maa ammamma garu gurthukocharu. Vaari ooru Anaparthi.

  • @psuseela5137
    @psuseela5137 Жыл бұрын

    Chala bagha petterandi super undi andi.

  • @jayasree1787
    @jayasree1787 Жыл бұрын

    గురువుగారు నమనాఽరము పచ్చ డి బాగ చూపించారు 🙏🙏

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 Жыл бұрын

    చాలా బాగుంది అండి గురువు గారు నమస్తే

  • @kakumanikrishnaveni1287
    @kakumanikrishnaveni1287 Жыл бұрын

    అద్భుతః.👍👌.

  • @venkataramanayarra198
    @venkataramanayarra198 Жыл бұрын

    Ayya thamaru chesina e pachhadi vidhanam chala adbuthamga vundhi

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Жыл бұрын

    చాలాబాగా అర్థ మయ్యేల చెప్పారు గురువుగారు.

  • @mulukutlakrishnamurthy4297
    @mulukutlakrishnamurthy4297 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు మహాశయా. పెద్దవారు ఇదే మాదిరి చెప్పడం గుర్తుకొస్తోంది.

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 Жыл бұрын

    Chaala baaga choopinchaaru

  • @valabojuvenkateshwarlu5576
    @valabojuvenkateshwarlu5576 Жыл бұрын

    గురువుగారు మీకు వందనాలు

  • @vijayadatla6885
    @vijayadatla68854 ай бұрын

    Chala Bagundhi Guruvu garu thank u

  • @gopi.m6030
    @gopi.m6030 Жыл бұрын

    అధ్బుతంగా ఉంది అండి

  • @Darsivijaya
    @Darsivijaya Жыл бұрын

    Aha aavakaya andi super andi.

  • @pavanip6893
    @pavanip6893 Жыл бұрын

    Super 😊😊😊 ahaa emi Ruchi....❤

  • @rajusvn12
    @rajusvn12 Жыл бұрын

    గురువు గారు చూస్తుంటే నోరు ఊరుతోంది

  • @thasneemayesha8970
    @thasneemayesha8970 Жыл бұрын

    Superb Guruji, I like your explanation very much 👌😋👌👌🙏🙏🙏🙏

  • @ravikiranthatavarthi3588
    @ravikiranthatavarthi35882 ай бұрын

    Chala baga chaparu guruvu garu🙏🙏👍👍

  • @jyotimishra9947
    @jyotimishra9947 Жыл бұрын

    Chala rojula taruvata chusanu 🙏🙏🙏🙏

  • @sriharkarimisetty4892
    @sriharkarimisetty4892 Жыл бұрын

    Nandyala mavuru guruvu garu

  • @neelimakolluru
    @neelimakolluru Жыл бұрын

    Guruvu garu maa tharam varu Mee nundi chaala nerchukuntunnamu,chakkaga aa bhahavanthudini thaluchukuntaaru❤

  • @usharamani1484
    @usharamani1484 Жыл бұрын

    Wonderful avakaya amogham andi thank you so much guruji garu namaste 👏👏👌👌👌

  • @annapurnasagiraju9809
    @annapurnasagiraju98093 ай бұрын

    గురువుగారికి నమస్కారం ములు

  • @SRISHISRI
    @SRISHISRI Жыл бұрын

    Super uncle garu 🙏🏻

  • @saradavutukuru2165
    @saradavutukuru2165 Жыл бұрын

    మేనకోడలికి శుభాకాంక్షలు

  • @RamaKrishna-yq6lp
    @RamaKrishna-yq6lp Жыл бұрын

    Super Avskaya guru gaaru

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 Жыл бұрын

    Chalaa bagundi andi

  • @aparnakalathoti1374
    @aparnakalathoti1374 Жыл бұрын

    Chala baga chesaru chala thanks sir

  • @Madhu0051
    @Madhu0051 Жыл бұрын

    తాతగారు నేను కూడా పెట్టాను చాలా బాగా కుదిరింది

  • @haripriyasharma972
    @haripriyasharma972 Жыл бұрын

    Chala baga chepparu

  • @ratnakumarib2064
    @ratnakumarib20642 ай бұрын

    Thank you palani garu memu kuda try chestham.

  • @nandurilakshmi8332
    @nandurilakshmi8332 Жыл бұрын

    Chala Baga chepparu babai garu

  • @sitamahalakshmi4181
    @sitamahalakshmi4181 Жыл бұрын

    🙏 🙏!! JayaSreeRama!! 🙏 🙏!!

  • @srinivaskommuri1010
    @srinivaskommuri1010 Жыл бұрын

    Namastee guruji 🙏 Nice video 👌

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 Жыл бұрын

    Bagundi

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Жыл бұрын

    బ్రహ్మాండం గురువు గారూ. చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రాం చూస్తున్నాను.

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 Жыл бұрын

    Gurujii gari ki Namaskaramulu.. 🙏

  • @jambalakadipamba7464
    @jambalakadipamba7464 Жыл бұрын

    Mee vantalu ruchi chudalani vundhi swamy

  • @srinivasreddy4136
    @srinivasreddy4136 Жыл бұрын

    Mee vantala Ruchi Ela vunna tine prati padarthaddanni divaim tho samanga choostaru...sadaa Annapurna devi krupa prapatirastu,.thanks

  • @lakshmich4058
    @lakshmich4058 Жыл бұрын

    అద్భుతః

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 Жыл бұрын

    Very informative Thank you sir Your explanation is good

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi Жыл бұрын

    Thankyou so much sir god blessings to your family

  • @saradaamara2511
    @saradaamara2511 Жыл бұрын

    ఇప్పుడే తినేయ్యాలనిపిస్తుంది...🤤

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 Жыл бұрын

    Norurinchea Mamidikaya kotta avakaya aha 👌

  • @tarunisyamala
    @tarunisyamala Жыл бұрын

    Chala bavundi andi

  • @amazingfacts9712
    @amazingfacts9712 Жыл бұрын

    అక్షయ తృతీయ శుభాకాంక్షలు

  • @padmajasankar2569
    @padmajasankar25693 ай бұрын

    Super guruvugaru

  • @sivamovva3838
    @sivamovva3838 Жыл бұрын

    Very nice explain..Tq Guruji

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 Жыл бұрын

    Nice gurujii

  • @errankisuryaprakasarao11
    @errankisuryaprakasarao11Ай бұрын

    Veeru vijayanagaram naku chendina padalu vaduthunnaru santhosham❤

  • @RajGN
    @RajGN8 ай бұрын

    Wowww❤

  • @miriyaladamayanthi2481
    @miriyaladamayanthi2481 Жыл бұрын

    Baaga chepparu swamy

  • @ambys2kool
    @ambys2kool Жыл бұрын

    Swamy gaaru, meeku kudurthe aa pelli lo jarige karyakramalu anni chupinchandi, oka manchi pelli anni karyakramala toni chusi chaala rojulu ayyindi...

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Жыл бұрын

    Aannitlonu meeku meere sati guruvugaru

  • @nitheeshchukka1764
    @nitheeshchukka1764 Жыл бұрын

    Super andi🙏

  • @dhanalakshmiganti5232
    @dhanalakshmiganti5232 Жыл бұрын

    Chala baga pettaru

  • @sriharshaventuri
    @sriharshaventuri Жыл бұрын

    చాలా బాగా చెప్పారు

  • @lakshmich4058
    @lakshmich4058 Жыл бұрын

    బాగుందండి

  • @jyothisonga632
    @jyothisonga632 Жыл бұрын

    Super nana garu

  • @geethananduri2982
    @geethananduri2982 Жыл бұрын

    Sooper andi mDi Rjy

  • @lalithanethi7740
    @lalithanethi7740 Жыл бұрын

    గురువు గారికి నమస్కారములు చక్కగా వివరించారు

  • @anuradhay5712
    @anuradhay5712 Жыл бұрын

    Baga cheppaaru

  • @aparnausa3619
    @aparnausa36194 ай бұрын

    ma atha garu pesaravakaya pedatharu avuda kuda abbo mahadbutam ga avakayalu pedataru ❤ chala thank you for making this video for all the new bees at cooking ❤

Келесі