ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం..క్లారిటీ ఇచ్చిన అడ్వకేట్ | Advocate About AP Land Titling Act | SumanTV

Watch► ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం..క్లారిటీ ఇచ్చిన అడ్వకేట్ | Advocate About AP Land Titling Act | #SumanTVDaily
#landtitlingact #pawankalyan #ysjagan #sumantvdaily

Пікірлер: 212

  • @Sekhar-ge8kf
    @Sekhar-ge8kfАй бұрын

    ఈ యాక్ట్ గురుంచి పల్లెల్లో ప్రతి ఒక్కరూ దీని వలన వచ్చే ఇబ్బందులు చాలా వుంటాయి బాగా అర్థం చేసుకోండి

  • @NenuNaaDesami
    @NenuNaaDesamiАй бұрын

    🇮🇳నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియటం లేదు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ✍️ ఒక నిజం 👉 నిజం ఏమిటి? 👇 ✍️ఎన్ని యుగాలు గడచినా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చలేని విధంగా జగన్ గారు అప్పులు చేసారు. అంతేకాదు ప్రభుత్వ స్థిర, చరాస్థులు, కూడా తాకట్టు పెట్టారు, మళ్ళీ జగన్ గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సెంటు భూమి అనేది కూడా ఉండదు.ఇదే సత్యం ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ ఎవరి మాట వినడు. నేనే అన్నీ అనే అహంకారం కలిగిన వ్యక్తి. నేను ఎన్నోసార్లు ట్విట్టర్, యూట్యూబ్, ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాను. కానీ జగన్ గారిలో మార్పు రాలేదు. ఇంకో నిజం ఏమిటి అంటే, ప్రజా విమర్శలను జగన్ గారు స్వీకరించలేరు. తప్పు ఒప్పుకొనే నిజాయతీ జగన్ గారికి లేదు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారి పరిపాలనలో ఎక్కువ మంది బూతుల కార్యకర్తలను పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను బూతుల నిలయంగా చేసారు ఇది నిజం. ✍️ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు మీకు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను. 👇 ✍️జగన్ గారు సత్యం ఏమిటి అంటే ప్రజలు ఈరోజు నాయకునికి పూల దండలు వేస్తారు. అదే ప్రజలు రేపు చెప్పుల దండలు వేస్తారు. ఈ రెండింటిలో నాయకుడు తేడా తెలుసుకుని ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకం లేకుండా మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేకాని నేనే రాజును నేనే సర్వం అనుకుంటే అదే రోజునుండి ప్రజా అభిమానానికి దూరం అయిపోతారు ఇదే నిజం. ✍️జగన్ గారు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను.👇 ✍️ప్రజా నాయకుడు అంటే ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి, ప్రజాభిప్రాయానికి లోబడి,దేశ నాయకుల పరిపాలన ఉండాలి.ఆ నాయకుడే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇదే సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳 భారతదేశ రాజ్యాంగం భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్

  • @Savestateap

    @Savestateap

    Ай бұрын

    Please post this in social media🙏🙏🙏

  • @narendrareddykutha3469

    @narendrareddykutha3469

    Ай бұрын

    Jai jagan❤

  • @mandadiapparao5462

    @mandadiapparao5462

    Ай бұрын

    అహం బ్రహ్మాస్మి అన్న kcr మట్టికొట్టి పోలేదా.అలాగే,జగన్ నీ కోసం నీవు బ త కటం కాదు,ప్రజలకోసం బతుకు.

  • @venkateswarlunidiganti6186
    @venkateswarlunidiganti6186Ай бұрын

    రెవిన్యూ వాళ్ళు సృష్టించే సమస్యలు అనేకం. రాజకీయ పలుకుబడి ఉన్నోడికే అధికారులు వంతపలుకుతున్నారు. పేదవాడిని ఎవడు లెక్కచేస్తారు, బెదిరిస్తారు. పట్టాదారు పాసుబుక్ ల విషయంలో అనేక సంఘటనలు వార్తలు చూస్తున్నాం. ఇలాంటి చట్టం వస్తే పరిస్థితి వూహించుకోండి.

  • @ramudujala8369

    @ramudujala8369

    Ай бұрын

    Nijameannana

  • @jhansijhansi9099
    @jhansijhansi9099Ай бұрын

    లాయర్ గారు ఈ భూమి పుట్టినప్పటినుండి ఎన్ని తరాల వారు గతించారు అప్పటినుండి లేని ఈ దిక్కుమాలిన చట్టం ఎందుకు ప్రజల కోసమా జగన్ ప్రభుత్వం ప్రజల భూములు ఇళ్ళు కాజయ్యడానికా ? అనేది ఈ చట్టంలోని లొసుగులు ప్రజలకు అర్థమయ్యే కదా ఇంత వెతిరేకత వచ్చింది అందుకే ఇప్పుడే ఎలక్షన్ కమీషన్ ఈ చట్టాన్ని రద్దుచేస్తే మంచిది ప్రజల నెత్తిన పాలుపోసినట్టే ప్రజలను కాపాడండి మహాప్రభో

  • @nagarajuachari3427
    @nagarajuachari3427Ай бұрын

    భూమి టైటిల్ చట్టం అని. సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్థలాలు కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.

  • @tsrao2009
    @tsrao2009Ай бұрын

    Very dangerous🎉

  • @nagarajuachari3427
    @nagarajuachari3427Ай бұрын

    బ్యాంకు వాళ్ళు జీరాక్స్ లకు లోన్ ఇవ్వరు

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6qАй бұрын

    ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టం చేయడానికి ముందుకు రాలేదు, అసలు డిస్కషన్స్ లేవు ఏ రాష్ట్రంలోనూ, ఒక ఏపీలో నే

  • @veerrajumadana1221

    @veerrajumadana1221

    Ай бұрын

    సై కొ

  • @himajabobba3023

    @himajabobba3023

    Ай бұрын

    Discussion jaragaali ante prathi paksham ki balam undaali. Akkada jagan gelichaada CBN ki gelichada kadhu seats chaala ekkuva unnai easy ga e bill ayna pass cheskovachu gaa. Indira gandhi ayna modi ayna jagan ayna ela unnaru ante only reason full majority ne 20% oppose chesina valu raja drohulu avthaaru

  • @himajabobba3023

    @himajabobba3023

    Ай бұрын

    @@srinivasch8421 asalu act thevali ani salaha neethi ayog valla adhi naredra modi chesina pani ekkada publicity pichodemo thana photo print cheskunnadu veedi Medaki chuttaru assembly lo tdp MLA samardhinchaaru vadini thannali. 2019 lo discusses chesaru 2022 lo pass ayndhi 2022 nunchi em chesaru veelu. Modi ki bajana chesaru

  • @nagarajuachari3427
    @nagarajuachari3427Ай бұрын

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.... సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడాబెట్టి ఏదైన స్టాలము కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన అసలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.

  • @meegadautf
    @meegadautfАй бұрын

    ఈ చట్టం ప్రకారం T R O సర్వాధికారి. మనం అమ్ముకోవాలి అన్నా,తనఖా పెట్టుకోవాలి అన్న TRO అనుమతి తీసుకోవాలి. రోడ్డు పక్కనే ఎవరికైనా స్థలం ఉంటే అది ప్రభుత్వానికి అవసరమైతే మన అనుమతి లేకుండా MRO దానిని ప్రభుత్వానికి ధారాదత్తం చెయ్యవచ్చు.మీరు దానిని రోజు నాపేరున ఉందా లేదా అని చెక్ చేసుకోదు గదా?రెండు సం లోపల మీరు దానిని ప్రభుత్వానికి కేటాయించినట్లు గుర్తించక పోతే అది మీరు కోల్పోయినట్లే?ఇది TDP,YCP అని ఎవరైనా చూస్తే కొంప కొల్లేరే?

  • @nidadhavolu9000

    @nidadhavolu9000

    Ай бұрын

    అంతే కాదండి పొలము కౌలుకు ఇవ్వాలన్న ఇల్లు అద్దెకి ఇవ్వాలన్న షాపు అద్దెకు ఇవ్వాలన్న అప్పు తెచ్చుకోవాలన్న ప్రభుత్వ అనుమతి కంపల్సరీ కావాలంట లేకపోతే ఆరు నెలలు జైలు శిక్ష అంట

  • @hanumantharoa8289
    @hanumantharoa8289Ай бұрын

    You are telling correct. BYE Bye ycp and jagan in Ap. Hello AP BYE BYE YCP AND JAGAN IN AP.

  • @nehamahanthi687
    @nehamahanthi687Ай бұрын

    Advocate కి అన్యాయం అంటే డబ్బులు పోతాయి గానీ, ఫైనల్ గా భూమి పోయేది owner కి... అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా... గోడ దెబ్బ,చెంప దెబ్బ పౌరుడుకే. Govt settlements ఏంటి అయినా...చట్టం తెచ్చింది వాళ్ళు...

  • @prasadrao6832
    @prasadrao6832Ай бұрын

    ప్రజలను,ఎలా,మోసగ్నించాలా,సులువుగా,,ప్రజల,ఆస్తులు,వాళ్ళప్రమే,యంలేకుండానే,భూములను,ఏదైనా,చేయగలరు,,

  • @Shon528
    @Shon528Ай бұрын

    TRO అంటే అప్పుడు మనం వాళ్లు ఎంత అడిగితే అంతా ఇవ్వాలి.... లేదు అంటే పర్మిషన్ ఇవ్వరు అప్పుడు మనం అమ్ముకోలేము... కోర్ట్ కి కూడా పోలేము ఆమ్మో హై కోర్ట్ దాకా పోవాలా కొన్ని సంవత్సరాలు పడుతుంది తేలాలి అంటే... వామ్మో

  • @jinkahari
    @jinkahariАй бұрын

    Ycp ki vote vestey mana sontha intiki maname rent kattukovali

  • @balagangadharnodagala2845
    @balagangadharnodagala2845Ай бұрын

    నేను స్పందన లో తప్పులు సారి చేయమని ఇచ్చిన దానికి సరిచేయక పొగా ఎక్కువ తప్పులు.నమోదు చేశారు.

  • @sindurapuvvukrishnareddy2596
    @sindurapuvvukrishnareddy2596Ай бұрын

    ఈ చట్టం అడ్వోకెట్ల పొట్ట కొట్టడమే

  • @ganevenkatarao7187
    @ganevenkatarao7187Ай бұрын

    తాలిబన్ పాలన లేదంటే ఉత్తర కొరియా పాలన.

  • @NaiduBogineni

    @NaiduBogineni

    Ай бұрын

    Taliban Afghanistan is developing the infrastructure of Afghanistan in an unprecedented way. Sooner or later, Afghanistan will become super power in Indian subcontinent.

  • @babuadvocate6436

    @babuadvocate6436

    Ай бұрын

    Avunu gunjai baga dorukutundhi afghanisthan lo la

  • @prietya9906
    @prietya9906Ай бұрын

    ఈ చట్టం కేంద్ర ప్రతిపాదనల కంటే కనీసం 6 నెలల క్రితం తెచ్చారు. సుమన్ టీవీ ఆ మాత్రం నిజాన్ని ఎందుకు చెప్పటం లేదు?

  • @Inter-fail-03W
    @Inter-fail-03WАй бұрын

    Waste act కాదు dangerous act

  • @nidadhavolu9000
    @nidadhavolu9000Ай бұрын

    శ్రీలంకలో అధ్యక్షుని తరిమిన విధంగా జగన గాని తరిమేస్తారు

  • @balagangadharnodagala2845
    @balagangadharnodagala2845Ай бұрын

    తప్పులు జరిగితే విలేజ్ సర్వేయర్ ,మండల సర్వేయర్,mro ల పై చర్యలు తీసుకోవాలి

  • @sureshr486

    @sureshr486

    Ай бұрын

    అంతే గానీ చట్టం చేసిన వాడిని వదిలేయాలా

  • @Shon528

    @Shon528

    Ай бұрын

    అంటే తప్పు జరిగేదాకా వెయిట్ చేసి వెయిట్ చేసాకా వాళ్ళకి శిక్ష వేయాలా... అసలు తప్పు జరగకుండా చూడటం కాదు

  • @subbalakshmianupindi266

    @subbalakshmianupindi266

    Ай бұрын

    Collected or MRO will not accept their mistake. By which people like us suffer.

  • @DoraswamyeNallam
    @DoraswamyeNallamАй бұрын

    సీఎం జగన్ చేసింది తప్పే ముమ్మాటికీ ల్యాండ్ యాక్టింగ్ టైటిల్ చట్టం తప్పు తప్పే

  • @MrSeetanna
    @MrSeetannaАй бұрын

    Land Tilting Act Big impact on ycheep party big damage TDP will win 160 MPS 20 plus

  • @kosik.32
    @kosik.32Ай бұрын

    Land Titling Act, బక్క రైతుల భూములు దొబ్బే చట్టమే ఈ "లాండ్ టైట్లింగ్ యాక్ట్" జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మీ భూములు ఏవి మీ దగ్గర ఉండవు, మీ భూములు అన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. రేపు మీ కూతురు పెళ్లి కోసమో, కొడుకు పెళ్లి కోసమో బ్యాంకు లో తనకా పెట్టుకుని లోన్ తీసుకుందామని వెళితే మీ పట్టాలు చిత్తుకాగితాల క్రింద లెక్క, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి తీసుకుని వచ్చిన ఈ లాండ్ టైట్లింగ్ చట్టం వలన మీ దగ్గర మీ భూమి పట్టాలు ఉండవు. జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూములు ఏవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలవి కావు, అవన్నీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వే! జగన్ రాష్ట్రం లో భూములు సర్వే చేయించి రాళ్ల పై జగన్ ఫొటో ఎందుకు వేయించుకున్నాడు? ఉదాహరణకు " నువ్వు ఏ పార్టీ కి చెందిన వాడివి కాదు, పోనీ నువ్వు ycp కార్యకర్తవే అనుకుందాం, నీ పొలం పక్కన మొయిన్ రోడ్డు వచ్చింది, అప్పటి వరకు లక్షల్లో ఉన్న నీ భూమి కోట్ల విలువ పెరిగింది , నీ భూమి మీద మీ ఏరియా నాయకుల దృష్టి పడింది అపుడు ఈ లాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా నీ భూమి ని లాగేసుకుంటారు. నువ్వు ఒక ycp కార్యకర్తవైనా సరే, నీ భూమిని జగన్ ప్రభుత్వ కబ్జాదారులు లాగేసుకుంటారు. ఎలా నీ భుమిని లాక్కుంటారు? నీ తాత ముత్తాతలు నుంచి నీకు వస్తున్న కోట్లలో విలువ చేసే నీ భూమి నాది అని ఎవడో ఒకడు జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేసాడు అనుకో, అపుడు నువ్వు"నీ తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమి నాదే" అని నిరూపించుకోవాలి. నిరూపించుకోవడానికి నీ దగ్గర పట్టా ఉంటేగా! లాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా నీ పట్టాను లాగేసుకుంటారుగా! నీ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన ఒక చిత్తు కాగితం లో నీ భూమి వివరాలు ఉంటేగా!. ఈ భూమి నాది అని నిరూపించుకోవడానికి 2 సంవత్సరాల సమయం ఇస్తారు, ఒకవేళ నిరూపించుకోలేకపోతే, అపుడు నీ భూమిని దోచుకోవాలని ఒకడు కంప్లైంట్ చేసాడుగా, వాడికి నీ భూమి ని ఇచ్చేస్తారు. ఏదోవిధంగా నీ పూర్వీకుల ద్వారా నీకు సంక్రమించిన భూమి వివరాలు సంపాదించావు. అయినా సరే జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్ ఈ భూమి నీది కాదు అంటుంది. "కోట్లు విలువ చేసే నీ భూమి ని దొబ్బడం కోసం, ఆ అధికారులకు కొంత డబ్బులు పడదొబ్బుతారు. పోని కోర్టు లకు వెళ్తా అంటావేమో, లాండ్ టైట్లింగ్ యాక్ట్ లో కోర్టు లకు వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ మీ భూమి ఈ యాక్ట్ ద్వారా లాండ్ డిస్ప్యూట్ లోకి వెళ్తే మీ భుమిని మీరు అమ్ముకోలేరు. రుణాలు రావు, 2సంవత్సరాలలో మీ భూమి నాది అని నిరూపించుకోక పోతే, మీ భూమి మీనుంచి లాగేసుకుంటారు. నువ్వు చిన్న రైతువైనా, పెద్ద రైతువైనా నీ భుములకు రక్షణ ఉండదు. Ycp, జగన్ మోహన్ రెడ్డి వస్తే మీ భూములకు రక్షణ ఉండదు, ఇది యదార్థం.

  • @munirathnam9982

    @munirathnam9982

    Ай бұрын

    Correct gaa chepparu meeru namaste

  • @rssrinivas4552

    @rssrinivas4552

    Ай бұрын

    1000000%

  • @charan1486

    @charan1486

    Ай бұрын

    Paniki maliina vaadu Jagan waste fellow

  • @qricare4218

    @qricare4218

    Ай бұрын

    Yes

  • @bharaniravuri1316

    @bharaniravuri1316

    Ай бұрын

    వాడు " రెడ్డి కులం కానే కాదు " . సీమ ఫ్యాక్షన్ క్రైస్తవ దేవుని బిడ్డ, మాత్రమే.

  • @Kavitha77797
    @Kavitha77797Ай бұрын

    ప్రజలారా ధయ చేసి జగన్ గారి కి మాత్రం ఓటు వెయ్యకండి ఆయన మళ్ళీ సి యం అయితే మన ఏపీ లో ఇలాంటి చట్టాలు మరిన్నీ తీసుకొచ్చె ప్రమాదం ఉంది

  • @Sekhar-ge8kf
    @Sekhar-ge8kfАй бұрын

    మరల జగన్ వస్తే మన భూములు మనకి ఉండవు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు

  • @BkAnantharao
    @BkAnantharaoАй бұрын

    Foolish act

  • @radhakrishna5916
    @radhakrishna5916Ай бұрын

    The YSRCP Never Makes Any Act Or GO Unless They Are Fetching Favourable Benefit To The YSRCP.

  • @eleswararaosunkara8754
    @eleswararaosunkara87545 күн бұрын

    లాయర్ గారు మీరు కరెక్ట్ గా ప్రజలకు వివరించి చెప్పారు ధన్యవాదాలు

  • @durgagayathri4413
    @durgagayathri4413Ай бұрын

    Jagan ni vodinchandi andharu saripothundhi 😂

  • @SRMultimediatech1122
    @SRMultimediatech1122Ай бұрын

    గత 100 సంవత్సరాలనుండి A. P ప్రకాశం జిల్లా పొదిలి లో వ్యవసాయ భూమి ని సాగు చేసుకుంటుంనాము ఈ మధ్యనే మా భూమిని ఊరు లో వేరే వాళ్ళు రికార్డులు మర్చి ఆక్రమించారు.సత్యం ని గెలిపించండి, for ground level enquiry

  • @Mohammedsameershaikh

    @Mohammedsameershaikh

    Ай бұрын

    😢😢😢😢

  • @balagangadharnodagala2845
    @balagangadharnodagala2845Ай бұрын

    ..భూములు ఎవ్వారి వద్ద ఉంటాయి అనేది ప్రక్కన పెడితే

  • @bharaniravuri1316
    @bharaniravuri1316Ай бұрын

    P.V. Ramesh గారి " పొలం కొట్టేసారుగా ".

  • @jogasrinu8344
    @jogasrinu8344Ай бұрын

    This bad in law against constitution

  • @gopalakrishnakatha3830
    @gopalakrishnakatha383014 күн бұрын

    Very good 👍

  • @elishagolla7764
    @elishagolla7764Ай бұрын

    Dangerous Act

  • @satyanarayanachinta6747
    @satyanarayanachinta6747Ай бұрын

    Correct ga matladaru sir idi prajalaku ibbandi

  • @mittasivakotireddy143
    @mittasivakotireddy143Ай бұрын

    ప్రజలకు కావలసినది స్పాట్ తీర్పు న్యాయవాదులు,ప్రభుత్వం దెగ్గరకు వెలితె ఎవరికి ఎక్కువ డబ్బు సమర్పించు కుంటే వారికి న్యాయం చేయాలని మరి!

  • @MrSeetanna
    @MrSeetannaАй бұрын

    Don't support this act Suman TV becarefull

  • @Shon528

    @Shon528

    Ай бұрын

    అంటే నిజాలు చెప్పద్దు జనాలకి అంటారు... అంతే నా??

  • @rambabuilla388
    @rambabuilla388Ай бұрын

    సూపర్ 👌👌👌

  • @murakondachandrasekhar9693
    @murakondachandrasekhar9693Ай бұрын

    Very good

  • @RangaraoDhanikonda
    @RangaraoDhanikondaАй бұрын

    Sir, Sathyanarayna Raju garu this is most ambiguous land title deed Ambedhkar made our Indian constitution till date there is no allegations elapse of 75 years of independence

  • @sumathib5258
    @sumathib5258Ай бұрын

    YCP changes rules in favour of their party. BjP will change the constitution itself to fulfil their goals. I request public to be careful and alert while casting the vote. If you fail to think you will be loosers. Coming generations will be adversely afftected

  • @SureshKumar-ft2cl
    @SureshKumar-ft2clАй бұрын

    రాజకీయ నాయకులు చాల చాల చోట ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది,వీరి వారి వల్ల వల్ల devadaya bhumulu, modalagu bhumulu , nayakulu aakraminchukoni sub registrar lu నాయకుల ఇల్లకు వెళ్లి ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి చూసాము,నాయకులు .ఈ చట్టం వల్ల ఆక్రమించుకోనటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.దాని గురించి ఎవరు అడ గారు నాయకులు వారే అందువల్ల ప్రభుత్వం తెలిసి ,చెముడు ,గుడ్డి తానం ప్రదర్శిస్తుంది.

  • @pvrswamy4912
    @pvrswamy4912Ай бұрын

    Even the disha act is not properly implemented by central govt, in a hurried manner with bundle of mistakes, disha police stations appears to be implemented in AP

  • @rameshchetty4716
    @rameshchetty4716Ай бұрын

    చట్టాలు పెద్దల చుట్టాలు. వీటి మీద బ్రతికే న్యాయవాదులు. ఈ చట్టాన్ని కోర్టు లో సవాలు చేయ వచ్చు. రెండవది. రేపు టిడిపి ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయ కుండా ఉండవచ్చు కదా. ఇంకో విషయం. ఈ కార్యక్రమంలో, భూ కబ్జా దారులను గుర్తించి ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది., ఎవరు ఎవరి బినామీ దారులు తెలుసుకోవడం వీలు అవుతుంది.

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286Ай бұрын

    Nice report to Ap., Public. Advocate, host also nice.

  • @ramanjanasrinivasarao6976
    @ramanjanasrinivasarao6976Ай бұрын

    It is land grabbing act. Enjoyment is given more importance than revenue.

  • @machine0013
    @machine0013Ай бұрын

    Andhra melukondi Andhra PRAJALARA ippude sariyana time manchi govt form cheyyandi,malli tappu cheyya kandi.

  • @ganesamnagasyamala5335
    @ganesamnagasyamala5335Ай бұрын

    లిటిగేషన్ లేని సమాజం కోరుకుందాం...అడ్వొకేట్ గారూ.... చట్టం చేస్తే మీకు ఇబ్బందేమిటి? జనం మీకు, కోర్టులకీ ఫీజులు కడుతూ వాయిదాలకు సంవత్సరాల తరబడి తిరగాలా? This act is a direction from the Central Government. బినామీలు బయటపడతారు. కోర్టులతో ప్రమేయం లేకుండా సమస్య ప్రభుత్వమే పరిష్కరిస్తే తప్పేమిటి?

  • @sunithajee3881
    @sunithajee3881Ай бұрын

    Intha anyayam..... Devudu( Jesus and mukkoti devathalu) Sahinchadu..... Adolf Hitler nayam inthakanna.... How come people of AP keeping QUIET??

  • @munirathnam9982
    @munirathnam9982Ай бұрын

    Correct gaa chepparu meeru namaste

  • @tsankar9603
    @tsankar9603Ай бұрын

    It seems that A.P citizens are still, not able or capable to understand this person yet fully, and how differently his mind works [against all, with full of negativity]. If he comes again, as per many well known person’s saying, ‘that is the, end of the Andhra Pradesh’. Thank you. [content for educational purpose]

  • @varmacpt9263
    @varmacpt9263Ай бұрын

    ఏపీ రైతులు భూములు జగన్ దోసుకోవడానికే ఇ జగన్ భూ దోపిడీ చట్టం తెచ్చేడు అందుకే ముందే తెలివిగా పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లుమీద జగన్ బొమ్మ వేఇంచుకున్నాడు తరువాత పాసపుస్తకం జగన్ దే సరిహద్దు రాడు జగన్ దే మీ భూమి జగన్ దే మైపోలలోకి మిరే కూలి పనికి వెళ్ళాలి ఇది జగన్ భూ దోపిడీ చట్టం 🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @pvrswamy4912
    @pvrswamy4912Ай бұрын

    How can the bill appears to have passed in assembly, when there are no clear cut instructions/ orders on nithi aayog recommendations.

  • @adeiahrachuri4872
    @adeiahrachuri4872Ай бұрын

    ఇప్పుడు లోన్ తీసుకోవాలంటే లీగల్ openion తీసుకోవటలేదా? నీవు పోవడం తోనే లోన్ ఇస్తున్నారు

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hlАй бұрын

    బ్రిటిష్ కాలం నుండి ఎన్నో ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇచ్చిన భూములకు సంపూర్ణహక్కులు కల్పించలేదు2014లోమోడీ గారు తెచ్చిన పట్టా హక్కు చట్టం తోఇపుడు జగన్ తెస్తానంటే ఇన్ని అబద్ధాలా ఇటువంటి చట్టాలు ఉండిఉంటే అమరావతిలో పేద ప్రజల భూములను ల్యాండ్ పుల్లింగ్ పేరుతోచంద్రబాబు బలవంతంగా లాక్కునేవాడు కాదు

  • @drinkmore9912
    @drinkmore9912Ай бұрын

    ఈ చట్టం వాళ్ళ జరిగే నష్టాన్ని ప్రజలకు అందరు వివరించాలి

  • @raghavendraraghu908

    @raghavendraraghu908

    Ай бұрын

    AP prajalaki enta vivarinchina ardham kadu roudyla tayarayyaru

  • @manikantavasamsetti-ki1hn
    @manikantavasamsetti-ki1hnАй бұрын

    టిడిపి ఎంత ఏచింది 2022 లో యాక్ట్ చేస్తే యిప్పుడు గుర్తు వచ్చిందా నువ్వు ఫేమస్ అవ్వడానికి ఎలెక్షన్ ముందు వాడుతున్నారు

  • @prabhakararaoprudhivi2267
    @prabhakararaoprudhivi2267Ай бұрын

    The land earned by citizen how can you implement the land title act. It is so much injustice to the public. Who the hell he is to implement the totally injustice act.

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774Ай бұрын

    నాకు లాంటి వారు 60yrs నిండిన తరువాత, 3 సెంట్స్ లాండ్ కొన్నిక్కున్న తరువాత, లాండ్ act లోకి వెళితే, ఈ లోగా అనారోగ్యం వచ్చి చూసుకోకపోతే, తరువాత నా పరిస్థితి అంధకారం. పిల్లలు చూడరు, అద్దె కట్టుకోలేరు, లోనులు ఇవ్వరు, కనుక ఇది రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.దీనికంటే, ఉద్యోగం చేస్తున్న మగ పిల్లలు ఉంటే, వారి జీతాలలో నుంచి, 10% ,వారి తల్లి దండ్రుల కు అకౌంట్ లో కి చేరే విధంగా చూస్తే చాలా మంచిది.ఇలా చేయడం వల్ల, వారికి ఓల్టేజ్ పెన్షన్ ఇవ్వక్కర లేదుకదా.ఆలోచించండి.

  • @ponnadasuryakumari8599
    @ponnadasuryakumari8599Ай бұрын

    TDP was Fearing due to Chowdary s was 60% was big land lords in AP after Sr NTR enter in politics..and . 92% Land of AMARAVATI was occupied by Chowdary s.....😮

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461Ай бұрын

    Why the Central Government give guide liens for senseless, immoral and against to human rights act? First of all condemn the Neeti AAyog. If state Governments make any immoral acts Central Government should dismiss such type of acts and secure the rights and properties of the people in the states. Because all states belongs to Country India. Country is not separate thing. Supreme Court also intervene. Other wise there is no democracy and election system. President rule is for better than these political people. K.Kumar.

  • @nagarajuachari3427
    @nagarajuachari3427Ай бұрын

    Bank vallu zerox laku loan ivvaru

  • @ivvkpadmaprasad6821
    @ivvkpadmaprasad6821Ай бұрын

    భూమి టైటిల్ చట్టం మీద దుష్ప్రచారం చేస్తున్న వారు విద్య వంతులు అవగాహనా శక్తి ఉన్నవారు యెక్కువ మంది ఉన్నారు. వారు యెందుకు వ్యతిరేకిస్తున్నారు వారికి ఉన్న భూములు సరి ఇనవి కాదని సక్రమ సంపద కాదని అర్ధం ఔతోంది. వారికి వొత్తాసు పలికే వారిని మభ్యపెట్టి అన్యమైన తిరుగు బాతును వుద్రుతం చేయటం మీ వుద్దేశ్యమా. రాష్ట్రాని , దేశాన్ని విమర్శించే జాతమే మీ అభిమతమా. అమలు కాని చట్టం మీద భతండోలలను సృష్టించటం భావ్యమా. ఆలోచించండి... మారండి...

  • @gangadhartummaganti7925
    @gangadhartummaganti7925Ай бұрын

    Jai Janasena Manchi Kosam Janasena Development kosam Janasena Jobs Kosam Janasena Justice kosam Janasena Land Protection kosam Janasena Daya chesi Janasena ki vote vesi gelpinchandi

  • @harnisha91
    @harnisha9128 күн бұрын

    From political point of view he is right but from civil point of view anything can be forged! This lawyer is speaking from political point of view!

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hlАй бұрын

    Suman TV, e lawyer eila pracharam cheyataniki aentha package thisukunnaru

  • @pvrswamy4912
    @pvrswamy4912Ай бұрын

    If ycp govt is following central govt guidelines on any subject, it may be clarified when Modiji laid foundation stone at Amaravathi, why Amaravathi was not made state capital?

  • @balanageswararao9142
    @balanageswararao9142Ай бұрын

    This act will be repealed by the new government

  • @phanibhushan3693
    @phanibhushan3693Ай бұрын

    O.K it's clear that Criminal Jagan has done this. He is killing the people of Andhra Pradesh. What about central government or say Modi. What is he doing. He is the one who made this Land Titling act and he is supporting this Jagan. Modi and AmithShaw are just watching the show. They are not bothered about the people. Is it not that its white color criminality? Hell to the political people. What about the President of India who blindly signed and watching all the hell people are struggling and facing the hell.

  • @bvrreddy2065
    @bvrreddy206513 күн бұрын

    Lawyers vudaru disputes Alaga vatayi

  • @murthypisapati5832
    @murthypisapati5832Ай бұрын

    There is a lot of difference between KTR and NL.KTR participated in Telangana movement and won as MLA.He has come up on his own.Lokesh could not win and more over became minister from back door.The present strategy is correct.

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hlАй бұрын

    Lawyer aabaddham cheputhunnadu

  • @balagangadharnodagala2845
    @balagangadharnodagala2845Ай бұрын

    నాకు అవకాశం ఇస్తే జరుగుచున్న తప్పులు తెలియచేస్తాను

  • @srinivasch8421

    @srinivasch8421

    Ай бұрын

    నా హౌస్ రిజిస్ట్రేషన్ చేయించాను సార్ హౌస్ లోన్ తీసుకున్న నా కు ఏమైనా ప్రాబ్లెమ్ వస్తుందా

  • @m.yerrababumurukurthi7638
    @m.yerrababumurukurthi7638Ай бұрын

    మాట్లాడుతున్న వారికి avakasam eevandhi

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hlАй бұрын

    Aendhuku lawyer garu prajalanu thappudhova pattistharu

  • @dmadhu6922
    @dmadhu6922Ай бұрын

    This act implement supose killing one person and another persons what is this government

  • @venkatasatyarao9785
    @venkatasatyarao9785Ай бұрын

    pakka rakshsa chattam existing proceeder ni run cheyali this people are not having power to change chattam. we are giviing a vote for running the smooth government. not for changing acts

  • @jaa1812
    @jaa1812Ай бұрын

    Let all the pending work in the Registrar offices and revenue dept for mutation of the holding rights as ier registration , be updated . Then we can think any reforms. NO record is update. So much high registration charges are borne by the title holders.Can any body justify the high registration charges ? The inefficiency of Ruling governments and to cover the mistakes of Govt departments these types of reforms are brought.

  • @ramakrishna-yd9yc
    @ramakrishna-yd9ycАй бұрын

    Dongalaki donga idealu mundugane chesesukunnaru j bro

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416Ай бұрын

    Vadu rakshasudu. Rakshasa chattale chesthadu.

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219Ай бұрын

    Goddalipotu nea hushup cheasina CBI court backdoor lo monitor cheasina gajadonga ippudu bhoobakaasurudu rushikonda nundi modalupettaadu mahabalshana

  • @pvrswamy4912
    @pvrswamy4912Ай бұрын

    Right to enjoy properties or right to live have been violated as per the constitutional provisions, if the act is implemented.

  • @ashokkumarmedidha5911
    @ashokkumarmedidha5911Ай бұрын

    Mari last government lo em pikuthunnaru ayya eppudu chepthunnaru appu government ok anaru kadaa

  • @pvrswamy4912
    @pvrswamy4912Ай бұрын

    Vanga geetha gariki ticket itchaaru. How can you expect jagan mohanreddy give time to discuss on this important issue?

  • @sreenivasulureddy7624
    @sreenivasulureddy7624Ай бұрын

    అంటే మీకోసం చట్టాలు కావాలి

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathalaАй бұрын

    If aligations about jagan govt lands act are possible, cbn saled all farmers lands at his first year of ruling 1995-96.

  • @balagangadharnodagala2845
    @balagangadharnodagala2845Ай бұрын

    సమగ్ర సర్వే తప్పుల తడక

  • @durgagayathri4413
    @durgagayathri4413Ай бұрын

    Bjp govt vunna states cheyaledhu kadaa ...

  • @veeravallinaveen8968
    @veeravallinaveen8968Ай бұрын

    How could law/court release GO while election code was active..... In this case law is pepet of Jagan...... Then law and order is a f...... In hands of jagan..... Are you law and order are DNA of jagan????????

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765Ай бұрын

    Common ku justice ledu Modi Govt ఏమి chestunnadu

  • @prathap4202

    @prathap4202

    Ай бұрын

    చట్టం చేయమని అన్ని రాష్ట్రాలకు పంపింది వాళ్ళ వాళ్లు ఎం చేస్తారు. ఒకవేళ చంద్ర బాబు నాయుడు వచ్చిన వాళ్లకు ఇంకా మంచిది

  • @balagangadharnodagala2845
    @balagangadharnodagala2845Ай бұрын

    దానికి నేనే భద్యుడిని

  • @munirathnam9982
    @munirathnam9982Ай бұрын

    SAIKO POVALI. SAIKO POVALI. SAIKO POVALI Ysr party Jagan most dangerous person in the world Daga korudu Criminal mind Oka NIYANTHA Don't votes ysr party Jagan Jai Telugu DESAM PARTY Jai Sri nara Chandra babu garu Jai janasena party Jai Sri Pawan Kalyan garu

  • @goodone6653
    @goodone6653Ай бұрын

    Mro sariga unta asalu land issues a ravu main issue is from revenue officers only

  • @syamsundarvallamshetla2021
    @syamsundarvallamshetla2021Ай бұрын

    Layer garu sarve chesi land tagadalu vundavu evari hakkulu variki vuntayi 2 ekarala Raitt pedda Raitt kalupukunte tana booming Tanaka vastundi layer garu okay plot 4guri Peru meeda vunte ela layer garu

  • @upiretlarao5518
    @upiretlarao5518Ай бұрын

    IMIDIATE CANSEALED LAND JAGAN ACT UR FAIL UR GOVT

  • @padmabujji9908
    @padmabujji9908Ай бұрын

    Ycp ki poyakalam daggara padinadi

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hlАй бұрын

    Mikidhi nyayam kadhu miru abaddhalu cheputhumnaru very lawyer oka oka laga miru ila cheputhunnaru

Келесі