కోర్టు ఫీజుల్లో భారీ మోసాలు.. అసలెంత కట్టాలి? || ABN Legal

Тәжірибелік нұсқаулар және стиль

కోర్టు ఫీజుల్లో భారీ మోసాలు..అసలెంత కట్టాలి? || ABN Legal
#lawyeradvice #courtfee #abnlegal
ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #KZread​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,

Пікірлер: 58

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam234911 ай бұрын

    మంచిగా చెప్పారు గాని వాస్తవానికి ఇది జరగదు.

  • @bheriumamahesh2311
    @bheriumamahesh23112 жыл бұрын

    🙏 Thank you so much Gopalakrishna kalanidhi gaaru మీ video's వలన చాలా నేర్చుకుంటున్నాం sir 🙏 3000/- per month salary అంటే 36,000/- per annum ఉన్నవారికి మాత్రమే ఉచిత న్యాయ సలహాలు ??? బిచ్చగాడు కూడా రోజుకి 500/- సంపాదిస్తున్న ఈ రోజుల్లో కూడా బ్రిటిష్ కాలం నాటి పాత codes (IPC) మారితే తప్ప ఎవ్వరికీ ఉచిత న్యాయం దొరకదు sir. ఇటువంటి మరెన్నో codes గురించి మీవంటి వారు సుప్రీం కోర్టు దృష్టకి తీసుకు వెళితే సామాన్యులకు కూడా న్యాయం దొరుకుతుంది sir 🙏 Bheri Umamahesh Founder of CMWSI Common man welfare society of indian.

  • @puremellaprabhakar8896

    @puremellaprabhakar8896

    Жыл бұрын

    The best Advocate in our state Long live. PEOPLE'S MUST have to fallow his advise

  • @mj4089
    @mj4089 Жыл бұрын

    కళానిధి గారు మీరు ఫోన్ నెంబర్ ఇస్తే బావుంటుంది సార్ మాలాంటి వాళ్ళు తెలియని విషయాలు తెలుకోవడానికి

  • @shivaprasad9181
    @shivaprasad918113 күн бұрын

    కళానిధి గారూ బాగానే చెబుతున్నారు కానీ , నిజానికి ఇవన్నీ జరగవు . డబ్బులు ఇవ్వందే కేసు టేకపే చేయరు . 👏

  • @kurumindlagiridhargoud7952
    @kurumindlagiridhargoud7952 Жыл бұрын

    లక్ష కి 100 అయితే కోటికి 97 వేలా లేక 9700 లా సార్

  • @nageswararao4276
    @nageswararao42764 ай бұрын

    మీరు సూపర్ సార్

  • @srimannarayanamathala2953
    @srimannarayanamathala2953 Жыл бұрын

    Highly Educated Persons are Unaware of the LEGAL, & REGISTRATION Process and being Victims . Namaste Sir, KALANIDHI GARU. GOD BLESS YOU

  • @thirupathisoyam5637
    @thirupathisoyam56374 күн бұрын

    Good information sir 👍

  • @annapureddyniranjanreddy9320
    @annapureddyniranjanreddy93202 жыл бұрын

    సార్ నమస్తే కలనిది గారు కేసు లో లాయర్లు గారు మెసంచేస్తే మన కేసులు మనమే చేసుకోవచ్చని మాట్లాడుకోవటానికి త్వరగా అవకాశాలు కల్పిస్తారా

  • @sjrai3038
    @sjrai3038 Жыл бұрын

    Honest advise is hard to come by. Hank you sir

  • @sjrai3038
    @sjrai3038 Жыл бұрын

    Important information sir. Thank you

  • @saisevasamithikonduru
    @saisevasamithikonduru Жыл бұрын

    Meeru chala manchiga chepparu sir

  • @anuforchinnagogineni
    @anuforchinnagogineni Жыл бұрын

    It's so useful information.thank you so much.

  • @eswararao1962
    @eswararao19622 жыл бұрын

    Sir explain excellent

  • @onipentavijayabhaskarreddy5689
    @onipentavijayabhaskarreddy56892 жыл бұрын

    Bagacheparu sir

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Жыл бұрын

    Really g🎉ood information to all sir

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 Жыл бұрын

    ఇంజెక్షన్ ఆర్డర్ కి ఏంత ఫీజు ఉంటుంది

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Жыл бұрын

    Really good information to all sir

  • @narenderg7045
    @narenderg70452 жыл бұрын

    Thank you...

  • @madhusudhanrao2094
    @madhusudhanrao20943 ай бұрын

    Wonderful information advocate garu 🎉🎉🎉🎉

  • @raja1547
    @raja154710 ай бұрын

    మీరు మీ ...ఫోన్ నంబర్ ఇవ్వండి సార్....... ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు

  • @l.venkatlodda8938
    @l.venkatlodda8938 Жыл бұрын

    Sir carect ga cheparu sir

  • @tsraot939
    @tsraot939 Жыл бұрын

    ఉచిత న్యాయ సలహాలు అడిగిన చెప్పుటలేదు ఫోన్ ఫోన్ కట్ చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయుట లేదు సార్

  • @gollaeswar127
    @gollaeswar12711 ай бұрын

    Thank u sir

  • @krishnamurthynakka7705
    @krishnamurthynakka7705 Жыл бұрын

    Namesthe sir......

  • @KrishnaMurthy-vs7xo
    @KrishnaMurthy-vs7xo9 ай бұрын

    Sir నమస్తే Co-op రిటివ్ హౌస్ సొసైటీ ఇండ్ల స్థలాలు అక్రమంగా ముందుగా పెండింగ్ రిజిష్టర్ చేస్తున్నారు.కొన్నిరోజుల తర్వత co-op రిటివ్ సొసైటి కి సంబందం లేకుండా noc లు లేకుండ రిజిస్టర్ ను పార్టీగా చేసి పెండింగ్ రిజిస్టర్ డాక్యుమెంట్లను విడిపించు కుంటున్నాను.ఇందులో రిజిస్ట్రారు కు డబ్బులు ముడుతున్నయి. పెండిగ్ రిజిస్ట్రేషన్ రూల్స్ రెగలేశంకు సబందిచి తెలియచేయండి .ధన్యవాదములు.

  • @bvkbjp8507
    @bvkbjp8507 Жыл бұрын

    🙏

  • @thademrevathi2552
    @thademrevathi25522 жыл бұрын

    Gd evng sir

  • @Bobby-ir7ow
    @Bobby-ir7ow12 күн бұрын

    Till now what he is doing, he is coming out at retirement stage. After eating public money too much, he got consciousness.

  • @duttalanarasimhareddy5473
    @duttalanarasimhareddy5473 Жыл бұрын

    నమస్తేSir ,మీరు చెప్పినదానికి ధన్యవాదాలు కానీ ,లయరుగారు క్లయింట్ నుంచి ముక్కుపిండి వసూల్ చేయాలనుకున్న లాయరు ఆయన డబ్బుపిచ్చితోఎక్కడ రాజీపడడు . ఆయన అనుకున్నంత క్లయింట్ నుంచి వసూలు చేయడానికే ఉపక్రమిస్తాడు .ఏమంటే మీరు కోర్టు ఫీజుల పట్ల జనాలకి ఎజ్యుకే ట్ చెయ్యడమన్నది జనాలకి ఒకవరము అని చెప్పవచ్చు ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఎంతో పరిణతి చెందినామనుకున్న తరుణములో ,జనాలు ఏమీ తెలియకుండా అమాయకంగా ఉండ కూడదన్న మీ ఆలోచనకి జోహార్,కొంత కాలానికి లాయర్ల లలో1946సం,, కాలములో లేము2023డుకు వచ్చాము అనే భావనవస్తే చాలా బావుంటుదేమో. సరే మార్పురావాలని ఆకాంచిద్దాము మీరుచేసిన ఈ గొప్పప్రయత్ననానికి నిజముగామీకు నాధన్యవాదాలు.

  • @user-rt4vw6zz3t
    @user-rt4vw6zz3t2 күн бұрын

    Kalanidi garu kuda dabbulu thakkuva ga unna teeskodu case ni vadilesthadu

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti28517 ай бұрын

    For the reason why no lawyer mentions fees on any document filed in court at the time of taking signatures.

  • @bhaskar.b6268
    @bhaskar.b6268 Жыл бұрын

    Sir advocates are Misslinn layar fee and stamp duty fee and explain sir

  • @yesuratnambondada1238
    @yesuratnambondada1238 Жыл бұрын

    Nenu advocate chethilo court fee mosam chesthunte yemiccheyyali

  • @vanapallieswararao7944
    @vanapallieswararao7944 Жыл бұрын

    Priminentu injsectio feej ditils Sir

  • @madhunandi4532
    @madhunandi45327 ай бұрын

    Dynamic injunction order details and fee

  • @bheemshankar6332
    @bheemshankar6332 Жыл бұрын

    Sir okasri melani metu avali sir number pamputara

  • @gandhipawar900
    @gandhipawar900 Жыл бұрын

    Sir appointment 6,000 🤔

  • @rameshparasa2665
    @rameshparasa2665 Жыл бұрын

    లాయర్ గారి ఫోన్ నెంబర్ పెట్టండి

  • @vijaykumarbondi6744
    @vijaykumarbondi6744 Жыл бұрын

    Sir , pls make videos with full knowledge , don't speak with half knowledge

  • @reddy2752
    @reddy2752 Жыл бұрын

    Court fees return

  • @user-ns8ht9tu3d
    @user-ns8ht9tu3d3 ай бұрын

    Sir CHECK BOUNCE Case entha fees kattali sir? Amount 10,00000/- ki

  • @venkatakrishnakondisetti5197
    @venkatakrishnakondisetti5197 Жыл бұрын

    Month ki 3000 below avaru vunaru sir laws kuda koncham marchaliga

  • @NAASWAGHATHAALU
    @NAASWAGHATHAALU3 ай бұрын

    First meeru coments ku reply ivvatam nerchukondi. Law chalamandhiki thelusu, meeru cheppe information Google lo kuda dorukuthundhi kaani reply important

  • @thademrevathi2552
    @thademrevathi25522 жыл бұрын

    Before telangana high court orders,case details ela check cheyyalo oka vd cheyyandi sir like 1985-2010 yrs details

  • @sravanreddypagilla6766

    @sravanreddypagilla6766

    2 жыл бұрын

    sure

  • @thademrevathi2552

    @thademrevathi2552

    2 жыл бұрын

    Tq sir

  • @user-nw9vt9fs8q
    @user-nw9vt9fs8q6 ай бұрын

    😄😀😀😜 3 కోట్లకి 6% 1లక్ష 80వేలు😅😢😂

  • @vyasrajharnoor2103
    @vyasrajharnoor210310 ай бұрын

    You are giving wrong information as fees changes based on the value of the transaction. Advocate fees is primary right. Not fair on your part

  • @srinivasaraokurella4346
    @srinivasaraokurella43462 жыл бұрын

    Meeru lakhs lo fees theesukuntaamani chepthaaru?alaaga theesuko vachaa sir ?

  • @laddugadubangaru5350

    @laddugadubangaru5350

    Жыл бұрын

    Definately fees to his knowledge and service

  • @srinivasgangadharam2349

    @srinivasgangadharam2349

    11 ай бұрын

    మీకు సేవ చేస్తున్నప్పుడు ఆయన ఆయన ఫీ అడగడంలో తప్పు లేదు,నచ్చితే పనిచేయించకుంటావు లేదంటే వేరేచోటకి వెళతావు.

  • @csmudigonda
    @csmudigonda10 ай бұрын

    లక్షకు వంద కాదు వెయ్యి రూపాయలు

  • @vyasrajharnoor2103
    @vyasrajharnoor210310 ай бұрын

    Gopalakrishna garu meeru Mee toti advocates PARUVU teestunaru. Janalalo advocates mida respect kadu anumanam kalpistunaru. Not good on your part

  • @ravikiranvaddiparthi6024
    @ravikiranvaddiparthi60242 жыл бұрын

    Misguiding

  • @nayalatasandeepreddy9331
    @nayalatasandeepreddy9331 Жыл бұрын

    నీవు ndku tesukuntunavu ha

  • @tatamraju3376

    @tatamraju3376

    Жыл бұрын

    ediate

Келесі