సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, తీర్పు సరైనది కాదు. డైవ ప్రార్ధన చేసే వాడు ఇలాంటి మృగం లాగా ఎందుకు చిన్నారి పైన ఆగత్యం చేసాడు నమాజ్ చేసేవారికి ఒక న్యాయం, పూజలు హోమాలుచేసేవారికి మరొన్యాయం ఇదెక్కడి న్యాయం 🤬
@irukulla49183 сағат бұрын
కోర్ట్ మరోసారి ఆలోచంచాలి, నేను కూడా ఏఏదైనా నేరం చేసి మెడిటేషన్ , పూజలు, హోమాలు చేస్తే వదిలేస్తారా
@nagulapallypavankumar71233 сағат бұрын
ఇప్పుడున్న పోలీసులు వ్యవస్థ పైన నమ్మకము పోయింది ఎన్ని చట్టాలు వస్తె ఏమీ లాభము. సామాన్య మానవులకు న్యాయము జరుగుత లేదు. న్యాయము చేయని పోలీసులు పైన కఠిన చర్యలు తీసుకోవాలి సంబధిత అధికారులు అందరూ పైన చర్యలు తీసుకోవాలి
@user-ox2uk2zs9k4 сағат бұрын
అలాంటి వాళ్ళకే ఇస్తున్నారు, ఏ కేసులు లేని వారికీ లోపలికి కుడా అనుమతి ఇవ్వరు.
@rameshmanchu44524 сағат бұрын
Repent is more good , tappu telusukunnadu adi chala goppa vishayam , marpu manchidi
@chandniy99664 сағат бұрын
Jobs related strict laws tiskurandi.
@malleswararaomettairts72705 сағат бұрын
Well appraisal.
@sseo80115 сағат бұрын
Stop 498a section
@rameshthandra98785 сағат бұрын
భార్య మీద భర్త, కుటుంబీకులు case పెట్టే పరిష్కార మార్గాలు ఏమైన ఉన్నాయా. పరువు నష్టం జరుగుతుంది కాబట్టి ,
@jagadeeshchowdharykasturi22425 сағат бұрын
Repist murders chesey vallu namaz chesthey ela vadilesthara court kuda ,,,
@Pusthakam18 сағат бұрын
Lawado judgement 😮
@SiriGnr9 сағат бұрын
హాయ్ మేడం మాబాబాయి మా తాత ఆస్తి లో మానాన్న కు వాటాయివ్వను నీకు కూతురు నాకు కొడుకు ఉన్నాడు అని అడిగితే మమ్మల్ని కొడుతున్నాడు దయచేసి సలహా చెప్పండి ప్లీజ్ మేడం
@avulasettynagarjuna86279 сағат бұрын
police jathi ephatiki maradhu oka Ammai Complete Este Chalu Venaka mundu emi allochichakunada nija nija telakundane case catestaru edi mana polish jathi lakshanam total ga e police vala valla chalammandi barya barthalu rodupallu ainaru
@sumanvlogs39439 сағат бұрын
మొగోడు మొగోని ఫ్యామిలీ.. ఆడోళ్ళ చేతుల్లో ఈ చట్టం వలన ఎంతో మంది బలి అయిపోయారు.. 70% ఆడోళ్ళ వాళ్ళ తల్లి దండ్రుల మాట విని కుటుంబాలు ఆగం చేసుకుంటున్నారు
@sivakumarrama463510 сағат бұрын
ఇప్పుడు ఆ చట్టం ఎలా ఉందో చెప్పండ్రా
@savanthkumarnaidutrichinap191417 сағат бұрын
Criminal law sec. 420 kindha action theesukonu police ki hakku vundhi. Civil ki samban -dhin-chinadhi police action theesukodhu , hakku leedhu. Yevaraina police ki bhumini kabja chesaaru Ani fhiryaadhu cheisthe. 6 nelalu varaku police ki kabhadaar ni bhuumipai kabjadhaarunu aapendhuku hakkuvuntadhi. 6 nelala lopu mosapoyina vyakthi injunction order court nundi thechhukovaali.
@indravathi283519 сағат бұрын
Maku anni fek 498a pettindi sir
@3609ShivAnush20 сағат бұрын
Sir.. Ma husband okka agriculture employe tho relationship pettukunnadu sir... Gattiga matladuthe case pedutha ante pettu nenu annittiki ready jailu ki ayina veltha kani nvu vodhu divorces ivvalsindhi ledha case pettu... Na medha nannu vidipinchukunttadhi inka nenu ametho ney untta nvu dhooram avthavu naku kavalsindhi kuda idhe ane... Toucher chestundu sir... Nannu ma babuni care cheyadam ledu sir.... Employees money chupi thana side marchukundhi sir... Dhiniki solution cheppandi sir.. Please sir 🙏🙏🙏🙏
Anni ఉట్టి మాటలే.. ఆలా అయితే పార్లమెంట్ lo నిన్నే చంద్రబాబు మీద కంప్లీట్ చేసారు గదా ఎందుకు ఇప్పటి వరకు fir నమోదు చేయలేదు మోడీ అమితాషా ఎమ్ పీకుతున్నారు... దీనిమ్మ జీవితం.మోడీ అమితాషా హుందువుల తో చట్టలతో ఆడుకుంటున్నారు..
@user-of3dv5er6s21 сағат бұрын
మోడీ గాని అమితాషా ni నమ్ము కుంటే అంతే
@user-of3dv5er6s21 сағат бұрын
Anni ఉట్టి మాటలే ఎందుకంటే మోడీ oka క్రిమినల్
@oldmonk733922 сағат бұрын
హిందూ కుటుంబాల్ని చీల్చడం కోసం కాంగ్రేసు తెచ్చిన దరిద్రం. ఈ చట్టం వల్ల ఆడవారికి ఒరిగిందేమీ లేదు కుటుంబంలో శత్రువు అవ్వడం తప్ప
@umacharanuma728Күн бұрын
Excellent Explanation sir
@UjwalVarmaКүн бұрын
ఒకరి పేరు ఏంటో రిలేటివ్స్ కాదు సార్. ముందు న్యాయవాదులు చక్కగా ఉంటే పెట్టే కేసులు తగ్గుతాయి. అసలు 498 పెట్టమని చెప్పేది న్యాయవాదులు.😅
@varalakshmikarlapalem3809Күн бұрын
చాలా నిర్డుష్టం గా...విపులం గా వివరణ ఇచ్చారు అండీ 🙏🏻
@nareshnani6478Күн бұрын
పల్లెల్లో ఉండే బ్రాహ్మణ కుటుంబాలు ఎస్సీ ఎస్టీలను దూరంగా తరిమేస్తున్నారు ఇప్పుడు కూడా పల్లెల్లో జరుగుతుంది
@Rhinosaurs363Күн бұрын
Na Jeevitam sanakanakindi ea Chattam valaney., Pelli aina 6Years taruvta 30 Lakhs ichi Divorce tiskovalsivachindi...
@bsmurty99BSMКүн бұрын
There are many many irregularities and unethical things done by the Advocates and Judges in the Courts. Their aim is to drag the cases years together and thus make heavy money from the clients. Here, the so called Constitution is not concerned of the Common Man. Justice in the present Courts is only a mirage. People should realise it before they enter into the Courts. Otherwise they lose precious time and money.
@jagadeeshwarikokkonda2977Күн бұрын
సిగ్గు లేదు, పసిపాప మరణానికి కారణమైన వాడిపై జాలి చూపడమెందుకు? అయితే అందరూ హత్యలు చేసి దేవున్ని ప్రార్థిస్తారు,ఇక వాళ్ళకు అడ్డెక్కడిది? ఈ పిచ్చి పిచ్చి తీర్పుల వల్ల జనాలు అన్యాయమైపోతున్నారు, నేరం చేసినప్పుడు హైకోర్టు లో నైనా, సుప్రీం కోర్టు లోనైనా ఒకే తీర్పు ఉండాలి,కానీ మన వెధవ చట్టాల్లో ఒకే శిక్ష కు హైకోర్టు లో ఒక రకమైన తీర్పు, సుప్రీం కోర్టు లో ఒకరకమైన తీర్పు! థూ! చట్టాలు ఎప్పుడు మారతాయో!😢😢😢😢😢😢😢😢
@bsmurty99BSMКүн бұрын
People who are more conscious of their rights, should not forget their duties. Due to the flaws in the laws professional criminals are taking undue advantage at the cost of common man.
@hemanthkumar-bw4gnКүн бұрын
మందు తాగడం తప్పు అయితే మందు అమ్మడం కూడా తప్పే
@haribhushan1Күн бұрын
అసలు కేసు ఎవరిదగ్గర రిజిస్టార్ చేసుకోవాలి కొంటమంది సూపరిండెంట్ అంటావు కొంతమంది డైరెక్ట్ గా జడ్జి అంటరు క్లారిటీ లేదు సోది అంటాచెప్తార్
@venkataraod89Күн бұрын
i am also suffered a lot including my mother and brothers against 498A, it is a leagal weapon to the wifes.....
@anilKumar-vy1ucКүн бұрын
498a ACt radhu cheyandi
@havearendra2369Күн бұрын
498 ఆ magavallu mails USA anagha వేరే దేశాలకు పారిపోతే మన చట్టాలు ఏమి చేయుచున్నది nbw issue అయినప్పటికి ఇండియాకు రప్పించకు పోతున్నారు దీనిపై కొంచెం వివరంగా చెప్పగలరు అని కోరుచున్నాము
@narasimharaokoppuravuri5671Күн бұрын
ఇందువల్లనే కోర్ట్ కి అప్రదిష్టా వచ్చేది,,నేరం చేసి ప్రతివేదవా 10పూటలా నమాజు చేస్తాడు,,ఈ జడ్జి పై enquiry వెయ్యాలి వదలకూడదు
@user-qy1nr5pe6uКүн бұрын
అంబేడ్కర్ కంటే ఎవడూ వెధవ కాదు
@asimsheik8967Күн бұрын
So this kind of verdict stands as a reference for other death penalty cases also I think!
@RajuyadavgajjiКүн бұрын
I am a victim
@RajuyadavgajjiКүн бұрын
Pl abolish 498a
@maheshroyal522Күн бұрын
Life time jall good
@irukulla49183 сағат бұрын
ఇప్పుడూ లైఫ్ టైం అంటారు, తరువాత సత్ ప్రవర్తన అంటారు. దీనిని ఎవరుకూడా ఉపేక్షించ కూడదు
@sociallegal008Күн бұрын
Superb
@pentecostalchurchministry4790Күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@mallimallikarjuna35692 күн бұрын
Super sir good information
@NarsimhaRaoPanthulu8582 күн бұрын
ఎన్ని న్యాయపరిధులు ఉన్నా జడ్జిలు మానవీయ కోణంలో చూసి సహజన్యాయ కోణంలో తీర్పులు వెలువరిస్తే కేసులు తగ్గుతవి.
@NarsimhaRaoPanthulu8582 күн бұрын
కోర్టుల కన్నా ఊరిలో పెద్దమనుషుల రచ్చబండ తీర్పులే నయం.సత్వర న్యాయం కూడా జరుగుతది.
@NarsimhaRaoPanthulu8582 күн бұрын
కోర్టు అంటేనే తిప్పడం,కాలాయాపన అని అనుకోవచ్చు.సందేహం లేదు.
@hemaraniputta60702 күн бұрын
Thank you very much sir. Fake cases register chesi families ni chala ibbandi pedtu money demand chestunnaru sir
@madhusudhanrao20942 күн бұрын
The lawyer is not complete knowledge about inam lands Not clear &clarity about his speech 😮😮😮😮
Пікірлер
సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, తీర్పు సరైనది కాదు. డైవ ప్రార్ధన చేసే వాడు ఇలాంటి మృగం లాగా ఎందుకు చిన్నారి పైన ఆగత్యం చేసాడు నమాజ్ చేసేవారికి ఒక న్యాయం, పూజలు హోమాలుచేసేవారికి మరొన్యాయం ఇదెక్కడి న్యాయం 🤬
కోర్ట్ మరోసారి ఆలోచంచాలి, నేను కూడా ఏఏదైనా నేరం చేసి మెడిటేషన్ , పూజలు, హోమాలు చేస్తే వదిలేస్తారా
ఇప్పుడున్న పోలీసులు వ్యవస్థ పైన నమ్మకము పోయింది ఎన్ని చట్టాలు వస్తె ఏమీ లాభము. సామాన్య మానవులకు న్యాయము జరుగుత లేదు. న్యాయము చేయని పోలీసులు పైన కఠిన చర్యలు తీసుకోవాలి సంబధిత అధికారులు అందరూ పైన చర్యలు తీసుకోవాలి
అలాంటి వాళ్ళకే ఇస్తున్నారు, ఏ కేసులు లేని వారికీ లోపలికి కుడా అనుమతి ఇవ్వరు.
Repent is more good , tappu telusukunnadu adi chala goppa vishayam , marpu manchidi
Jobs related strict laws tiskurandi.
Well appraisal.
Stop 498a section
భార్య మీద భర్త, కుటుంబీకులు case పెట్టే పరిష్కార మార్గాలు ఏమైన ఉన్నాయా. పరువు నష్టం జరుగుతుంది కాబట్టి ,
Repist murders chesey vallu namaz chesthey ela vadilesthara court kuda ,,,
Lawado judgement 😮
హాయ్ మేడం మాబాబాయి మా తాత ఆస్తి లో మానాన్న కు వాటాయివ్వను నీకు కూతురు నాకు కొడుకు ఉన్నాడు అని అడిగితే మమ్మల్ని కొడుతున్నాడు దయచేసి సలహా చెప్పండి ప్లీజ్ మేడం
police jathi ephatiki maradhu oka Ammai Complete Este Chalu Venaka mundu emi allochichakunada nija nija telakundane case catestaru edi mana polish jathi lakshanam total ga e police vala valla chalammandi barya barthalu rodupallu ainaru
మొగోడు మొగోని ఫ్యామిలీ.. ఆడోళ్ళ చేతుల్లో ఈ చట్టం వలన ఎంతో మంది బలి అయిపోయారు.. 70% ఆడోళ్ళ వాళ్ళ తల్లి దండ్రుల మాట విని కుటుంబాలు ఆగం చేసుకుంటున్నారు
ఇప్పుడు ఆ చట్టం ఎలా ఉందో చెప్పండ్రా
Criminal law sec. 420 kindha action theesukonu police ki hakku vundhi. Civil ki samban -dhin-chinadhi police action theesukodhu , hakku leedhu. Yevaraina police ki bhumini kabja chesaaru Ani fhiryaadhu cheisthe. 6 nelalu varaku police ki kabhadaar ni bhuumipai kabjadhaarunu aapendhuku hakkuvuntadhi. 6 nelala lopu mosapoyina vyakthi injunction order court nundi thechhukovaali.
Maku anni fek 498a pettindi sir
Sir.. Ma husband okka agriculture employe tho relationship pettukunnadu sir... Gattiga matladuthe case pedutha ante pettu nenu annittiki ready jailu ki ayina veltha kani nvu vodhu divorces ivvalsindhi ledha case pettu... Na medha nannu vidipinchukunttadhi inka nenu ametho ney untta nvu dhooram avthavu naku kavalsindhi kuda idhe ane... Toucher chestundu sir... Nannu ma babuni care cheyadam ledu sir.... Employees money chupi thana side marchukundhi sir... Dhiniki solution cheppandi sir.. Please sir 🙏🙏🙏🙏
Dhonga policelu ..amayakulni arest chesaru... Neram chesina varini vadhili pedtaru
Anni ఉట్టి మాటలే.. ఆలా అయితే పార్లమెంట్ lo నిన్నే చంద్రబాబు మీద కంప్లీట్ చేసారు గదా ఎందుకు ఇప్పటి వరకు fir నమోదు చేయలేదు మోడీ అమితాషా ఎమ్ పీకుతున్నారు... దీనిమ్మ జీవితం.మోడీ అమితాషా హుందువుల తో చట్టలతో ఆడుకుంటున్నారు..
మోడీ గాని అమితాషా ni నమ్ము కుంటే అంతే
Anni ఉట్టి మాటలే ఎందుకంటే మోడీ oka క్రిమినల్
హిందూ కుటుంబాల్ని చీల్చడం కోసం కాంగ్రేసు తెచ్చిన దరిద్రం. ఈ చట్టం వల్ల ఆడవారికి ఒరిగిందేమీ లేదు కుటుంబంలో శత్రువు అవ్వడం తప్ప
Excellent Explanation sir
ఒకరి పేరు ఏంటో రిలేటివ్స్ కాదు సార్. ముందు న్యాయవాదులు చక్కగా ఉంటే పెట్టే కేసులు తగ్గుతాయి. అసలు 498 పెట్టమని చెప్పేది న్యాయవాదులు.😅
చాలా నిర్డుష్టం గా...విపులం గా వివరణ ఇచ్చారు అండీ 🙏🏻
పల్లెల్లో ఉండే బ్రాహ్మణ కుటుంబాలు ఎస్సీ ఎస్టీలను దూరంగా తరిమేస్తున్నారు ఇప్పుడు కూడా పల్లెల్లో జరుగుతుంది
Na Jeevitam sanakanakindi ea Chattam valaney., Pelli aina 6Years taruvta 30 Lakhs ichi Divorce tiskovalsivachindi...
There are many many irregularities and unethical things done by the Advocates and Judges in the Courts. Their aim is to drag the cases years together and thus make heavy money from the clients. Here, the so called Constitution is not concerned of the Common Man. Justice in the present Courts is only a mirage. People should realise it before they enter into the Courts. Otherwise they lose precious time and money.
సిగ్గు లేదు, పసిపాప మరణానికి కారణమైన వాడిపై జాలి చూపడమెందుకు? అయితే అందరూ హత్యలు చేసి దేవున్ని ప్రార్థిస్తారు,ఇక వాళ్ళకు అడ్డెక్కడిది? ఈ పిచ్చి పిచ్చి తీర్పుల వల్ల జనాలు అన్యాయమైపోతున్నారు, నేరం చేసినప్పుడు హైకోర్టు లో నైనా, సుప్రీం కోర్టు లోనైనా ఒకే తీర్పు ఉండాలి,కానీ మన వెధవ చట్టాల్లో ఒకే శిక్ష కు హైకోర్టు లో ఒక రకమైన తీర్పు, సుప్రీం కోర్టు లో ఒకరకమైన తీర్పు! థూ! చట్టాలు ఎప్పుడు మారతాయో!😢😢😢😢😢😢😢😢
People who are more conscious of their rights, should not forget their duties. Due to the flaws in the laws professional criminals are taking undue advantage at the cost of common man.
మందు తాగడం తప్పు అయితే మందు అమ్మడం కూడా తప్పే
అసలు కేసు ఎవరిదగ్గర రిజిస్టార్ చేసుకోవాలి కొంటమంది సూపరిండెంట్ అంటావు కొంతమంది డైరెక్ట్ గా జడ్జి అంటరు క్లారిటీ లేదు సోది అంటాచెప్తార్
i am also suffered a lot including my mother and brothers against 498A, it is a leagal weapon to the wifes.....
498a ACt radhu cheyandi
498 ఆ magavallu mails USA anagha వేరే దేశాలకు పారిపోతే మన చట్టాలు ఏమి చేయుచున్నది nbw issue అయినప్పటికి ఇండియాకు రప్పించకు పోతున్నారు దీనిపై కొంచెం వివరంగా చెప్పగలరు అని కోరుచున్నాము
ఇందువల్లనే కోర్ట్ కి అప్రదిష్టా వచ్చేది,,నేరం చేసి ప్రతివేదవా 10పూటలా నమాజు చేస్తాడు,,ఈ జడ్జి పై enquiry వెయ్యాలి వదలకూడదు
అంబేడ్కర్ కంటే ఎవడూ వెధవ కాదు
So this kind of verdict stands as a reference for other death penalty cases also I think!
I am a victim
Pl abolish 498a
Life time jall good
ఇప్పుడూ లైఫ్ టైం అంటారు, తరువాత సత్ ప్రవర్తన అంటారు. దీనిని ఎవరుకూడా ఉపేక్షించ కూడదు
Superb
🎉🎉🎉🎉🎉🎉🎉
Super sir good information
ఎన్ని న్యాయపరిధులు ఉన్నా జడ్జిలు మానవీయ కోణంలో చూసి సహజన్యాయ కోణంలో తీర్పులు వెలువరిస్తే కేసులు తగ్గుతవి.
కోర్టుల కన్నా ఊరిలో పెద్దమనుషుల రచ్చబండ తీర్పులే నయం.సత్వర న్యాయం కూడా జరుగుతది.
కోర్టు అంటేనే తిప్పడం,కాలాయాపన అని అనుకోవచ్చు.సందేహం లేదు.
Thank you very much sir. Fake cases register chesi families ni chala ibbandi pedtu money demand chestunnaru sir
The lawyer is not complete knowledge about inam lands Not clear &clarity about his speech 😮😮😮😮
Asthevadelesi.appullugurechikudacheppavalachedesir