The A.P Land Titling Act 2022/2023 explained by Advocate KKalyaanDileep Sunkara|Pawan Kalyan|YsJagan

#kalyandileepsunkara #ysjagan #pawankalyan #kkalyaandileepsunkara #janasenaparty #tdp #narachandrababunaidu #naralokesh #commonerlibrary

Пікірлер: 1 100

  • @thejeevanpatnaik
    @thejeevanpatnaik5 ай бұрын

    This analysis should reach the common man. Usually people think acts are for only elite people.But these acts made by government will have huge effects on people's life and future.

  • @SAIKIRANTHAKUR

    @SAIKIRANTHAKUR

    5 ай бұрын

    lol

  • @umarajeswarikosuri5245

    @umarajeswarikosuri5245

    5 ай бұрын

    ఆంద్రప్రదేశ్ లో ఉన్న పొలాలు స్థలాలు అమ్ము కోక తప్పదని మాట, కానీ కొనేవాడు ఎవడు అన్నది ప్రశ్న, గవర్నర్ ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు

  • @raj3257

    @raj3257

    2 ай бұрын

    Act manchide, but some people might suffer with this act but in the long run it will be helpful for the courts too, lekapothe system will never change even after 100 years, same process will continue, court lo ee pending applications alane moolugutune untayi like you said, it takes 2 to 20 years to clear these types of dispute cases.I hope this act helps for future generations

  • @chaitanyakumar2930

    @chaitanyakumar2930

    Ай бұрын

    Well said bro This is very good act upto my view First some should face some problems but in future they enjoy the sweetness of the fruit

  • @Infinitelynobody

    @Infinitelynobody

    Ай бұрын

    Lol😂

  • @kenguva7665
    @kenguva76655 ай бұрын

    మాలాంటి తెలియని వాళ్ళందరికీ విపులంగా చెప్తున్నందుకు ధన్యవాదాలు అన్న జై జనసేన

  • @umarajeswarikosuri5245

    @umarajeswarikosuri5245

    5 ай бұрын

    ఆంద్రప్రదేశ్ లో ఉన్న పొలాలు స్థలాలు అమ్ము కోక తప్పదని మాట, కానీ కొనేవాడు ఎవడు అన్నది ప్రశ్న, గవర్నర్ ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు

  • @bhavaniyerakala7689
    @bhavaniyerakala76895 ай бұрын

    Boss is back ❤😂 కళ్యాణ్ దిలీప్ ఇలా కదా వుండాలి ☝️🥰👍

  • @ajathamithrudu9908
    @ajathamithrudu99085 ай бұрын

    ముందుగా CM గారి ఆస్తులు అన్ని కోర్టు లో తనిఖీ చేయించి ఆన్ లైన్లో పెట్టి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాము.

  • @panduveeramsetti6293

    @panduveeramsetti6293

    5 ай бұрын

    Adi antha pani , kavalante ne asthi kuda ayanidey ani rainchukuntaru

  • @jaswanthmachavarapu6168

    @jaswanthmachavarapu6168

    2 ай бұрын

    Ippude kadaa andari aasthulu bayataku vastaayi

  • @vardhanmaddula963

    @vardhanmaddula963

    2 ай бұрын

    Ayana aasthulu AP lo levu ga😂😂😂 unna govt employees will support him😂😂😂

  • @sagar_6154

    @sagar_6154

    2 ай бұрын

    CM asthulu medha vuna Intrest miku State asthulua medha led anukunta gaa bosssuuu ....

  • @n.sureshbabu5794

    @n.sureshbabu5794

    2 ай бұрын

    😂😂

  • @MAHITVTelugu
    @MAHITVTeluguАй бұрын

    చంద్రబాబు లక్ష కోట్లు ఆస్తుల వివరాలు.. ఎలా సంపాదించాడో కూడా ఆన్లైన్ లో పెట్టాలి 👌

  • @ganiveerla1863
    @ganiveerla18635 ай бұрын

    విశ్లేషణ సూపర్ అన్న... 😍❤️

  • @28147540
    @281475405 ай бұрын

    అన్నా.. ఇది ఒక వ్యక్తి ఆస్తిని ఉదాహరణగా తీసుకుని ఒక కథగా ఈ clauses అన్నీ అల్లుతూ .. కొన్ని షార్ట్స్ వదలాలి మీరు . ఎక్కువ మందికి చేరుతుంది.

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns74585 ай бұрын

    అన్న మీ వాయిస్ మాకు అనివార్యం ఎప్పటికి ఇలాగె మా ముందు మీరు ఉండి మాలో, మనలో, మన జనసైనికులు లో ఉన్న ఎన్నో అనుమానాలు, అసంతృప్తి ని ఎప్పటికప్పుడు అర్ధం అయ్యో బాషా మీ వాయిస్ తో మాకూ తోడుగా ఉండి మన లక్ష్యం, గమనం మారిపోకుండ మన నాయకుడు, మన అన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే దిశగా మీ సహకారం మాకూ ఎప్పటికి కావాలి అన్న... జై పవన్ అన్న.. జై జనసేన ✊🏻✊🏻✊🏻

  • @ramakrishnaprasad9928
    @ramakrishnaprasad99285 ай бұрын

    Great analysis, when Pawan Kalyan brings this, people starting thinking on this, now very much clear on this topic with detailed examples.. Thank you sir ❤

  • @prasadk8504
    @prasadk85045 ай бұрын

    నీ స్పీడ్ పెంచాలి అన్న ఇన్నాళ్లు కస్టపడి ఎలక్షన్ ముందు నీ వీడియోలు చాలా స్ట్రాంగ్ గా జనాలు లోకి బలంగా వెళ్ళాలి

  • @worioremost891

    @worioremost891

    5 ай бұрын

    ❤❤❤కాపులు, scలు , stలు, Bcలు, కమ్మ కులం ఎదవలు మా జగనన్న కాలు 🦵 🦵 🦵 🦵 కిందా బ్రతకండి ..... మీకెందుకురా రాజకీయాలు ..... Jai jagan\ jai Reddy ❤❤❤❤❤❤❤❤❤

  • @kirankumar5712

    @kirankumar5712

    5 ай бұрын

    ​@@worioremost891neeku antha ruchi ga unte jagan gadi MG Pooka

  • @prathap4202

    @prathap4202

    5 ай бұрын

    ​@@worioremost891 నువ్వు ఎక్కువ అవేశపడకు అన్న ఇలాంటి యదవ కామెంట్లు చేసే వాళ్ళకి ఒక పార్టీ ఉంది అదే కదా నువ్వు ఎవడో ఒక పార్టీని ఒక కులాన్ని తేడితే నో ఒకడు గెలవడం కష్టం ఎవడు వస్తే ఎం చేస్తాడు చెప్పి ముందుకు వెళితే మంచిది

  • @seethmmagarimallikarjuna7932
    @seethmmagarimallikarjuna79325 ай бұрын

    ఎవడో ఏదో అన్నాడని నీ గొంతు వినిపించడం ఆపేస్తే మా లాంటి చిన్న వ్యక్తులు గొంతు ఎత్తడానికి ఆలోచిస్తారు.. దయచేసి మీ ముందు కంటే గొప్పగా ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాం.. జై జనసేన ✊

  • @worioremost891

    @worioremost891

    5 ай бұрын

    ❤❤❤❤కాపులు, scలు , stలు, Bcలు, కమ్మ కులం ఎదవలు మా జగనన్న కాలు 🦵 🦵 🦵 🦵 కిందా బ్రతకండి ..... మీకెందుకురా రాజకీయాలు ..... Jai jagan\ jai Reddy ❤❤❤❤❤❤❤❤❤

  • @worioremost891

    @worioremost891

    5 ай бұрын

    @@shantibangaram101 me Amma me sister ne pelam .... Maa kadapalooo sulla chiki ninnu posistunaru.....😆😆😆

  • @cdubabu5430

    @cdubabu5430

    5 ай бұрын

    ​@@shantibangaram101Mee lanti nibba galluki nachutai etuvanti 420 yasalu super ra neeli nibba vi anipinchukunav

  • @Ragu977

    @Ragu977

    5 ай бұрын

    ​@@shantibangaram101orey nibba yevariki ye cmt pettalo kuda theliyadha...

  • @gmkrayalu932
    @gmkrayalu9325 ай бұрын

    A great following to you SUNKARA SIR. EXCELLENT SIR 💯

  • @jparandham
    @jparandham5 ай бұрын

    ఈ గోల అంతా ఎందుకు అన్నా, మన అన్నా.. పనికిమాలిన అప్పు సీఎం ని దింపేస్తే పోలే

  • @Bhagyamma-to8pm

    @Bhagyamma-to8pm

    5 ай бұрын

    Anthe kadaaaa

  • @worioremost891

    @worioremost891

    5 ай бұрын

    ❤❤❤❤కాపులు, scలు , stలు, Bcలు, కమ్మ కులం ఎదవలు మా జగనన్న కాలు 🦵 🦵 🦵 🦵 కిందా బ్రతకండి ..... మీకెందుకురా రాజకీయాలు ..... Jai jagan\ jai Reddy ❤❤❤❤❤❤❤❤❤

  • @keerthikeeru7

    @keerthikeeru7

    5 ай бұрын

    Simple solutions....

  • @rushikeswararaopolaki3602

    @rushikeswararaopolaki3602

    5 ай бұрын

    Ee sari dinchakapote Janalaki govhilu kuda vundav

  • @prakashprakash4810

    @prakashprakash4810

    2 ай бұрын

    ​@@worioremost891Mee jagan gadi bhoosthapitham chesthe saripothundhi 😂😂

  • @sovereignspices
    @sovereignspices5 ай бұрын

    great job , best luck . hope we see you as a Janasena Leader in assembly

  • @yedukondaluchirala3033

    @yedukondaluchirala3033

    5 ай бұрын

    36 నిమిషాల వీడియో, రిలీజ్ అయిన 5 నిమిషాలకే పూర్తిగా చూడకుండా ఎలా కామెంట్ పెడుతున్నారు? తప్పని చెప్పను, కానీ పూర్తిగా వీడియో చూస్తే ఇంకా మంచి కామెంట్ తో టాప్ కామెంటర్ గా ఉంటారు కదా.

  • @saishyam7757

    @saishyam7757

    5 ай бұрын

    @@yedukondaluchirala3033nanna bangaram there is an option called premier watch apudu chusi untadu

  • @venkatesharepu9392

    @venkatesharepu9392

    5 ай бұрын

    Act 2022/23 నాటిది e rojudi kadu

  • @ayyappakumarpusarla9007

    @ayyappakumarpusarla9007

    5 ай бұрын

    😂😂😂 nice joke hope everyone enjoyed this joke

  • @AvinashP-zz1iz

    @AvinashP-zz1iz

    5 ай бұрын

    ​@@ayyappakumarpusarla9007do u think it's a joke watt a brain.,😂😂😂😂

  • @thejeevanpatnaik
    @thejeevanpatnaik5 ай бұрын

    Thank you for the analysis much needed.

  • @worioremost891

    @worioremost891

    5 ай бұрын

    ❤❤❤❤❤కాపులు, scలు , stలు, Bcలు, కమ్మ కులం ఎదవలు మా జగనన్న కాలు 🦵 🦵 🦵 🦵 కిందా బ్రతకండి ..... మీకెందుకురా రాజకీయాలు ..... Jai jagan\ jai Reddy ❤❤❤❤❤❤❤❤❤

  • @gmkrayalu932
    @gmkrayalu9325 ай бұрын

    Your services are very much needed for this society SUNKARA ANNA

  • @shaikmuneer9339
    @shaikmuneer93395 ай бұрын

    I'm waiting for this Video need show my family member's.....

  • @krishnaraomv3237
    @krishnaraomv32372 ай бұрын

    Being 75 yers, I appreciate your your explanation is great, 🙏🙏🙏👏👏👏

  • @joshuajeevan599
    @joshuajeevan5995 ай бұрын

    Very Good Analysis sir, highly useful to common man and farmers.

  • @3030vitta
    @3030vitta5 ай бұрын

    thanks for taking your time to go through the act and disclosing the intention and possible pitfalls of the scheme... Hope this doesnt materialize immediately so that Jagan claims giving 2 lakh jobs as part of the scheme...

  • @prasaddecent3117
    @prasaddecent31175 ай бұрын

    జై భీమ్ జై జనసేన✡️✡️✡️💞

  • @varalaxmiarsi6651
    @varalaxmiarsi66515 ай бұрын

    Super Anna chala baga cheppavu Jai Janasena, Jai Jai Pawankalyan

  • @ap1603
    @ap16035 ай бұрын

    Last 3 minutes roasting extradinory , mind blowing …😂😂😂

  • @ramdevisriram4999
    @ramdevisriram49995 ай бұрын

    Bangaru tandri vi nanna❤ enta sickness lo kuda navvi navvi daggu vatchindi😂 purvam laga kopam rakamundu chesinatle videos cheyyi bangaru tandri😊 really eagerly waiting for your videos which are very accurate and academic as well as Entertainment like Jandhyala and Ramana sir Haasyam😂 beleive me ur very energetic and multi talented person with pure heart 😊 GOD bless you always and forever 🎉🎉🎉 mother

  • @aswinipatharukala5212
    @aswinipatharukala52125 ай бұрын

    Welcome and waiting

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari8525 ай бұрын

    మీరు చెప్పే ప్రతి మాట మాకు నమ్మకం ధైర్యం ఆలోచన❤❤❤❤

  • @worioremost891

    @worioremost891

    5 ай бұрын

    ❤q❤❤కాపులు, scలు , stలు, Bcలు, కమ్మ కులం ఎదవలు మా జగనన్న కాలు 🦵 🦵 🦵 🦵 కిందా బ్రతకండి ..... మీకెందుకురా రాజకీయాలు ..... Jai jagan\ jai Reddy ❤❤❤❤❤❤❤❤❤

  • @cdubabu5430

    @cdubabu5430

    5 ай бұрын

    ​@@worioremost891bro nee comt ardham naaku telusu bro kani ycp ki vote vestunaru ante ap lo unna nibba lu chalamandhi unnaru

  • @raghavendrarao2331
    @raghavendrarao23315 ай бұрын

    Excellent observation sir God bless you

  • @sunildevyalamanchili
    @sunildevyalamanchili5 ай бұрын

    Thank you anna... For educating and giving detailed information 🙏... Love you for your work ❤️

  • @anandababukodavati9034
    @anandababukodavati90345 ай бұрын

    Good job brother

  • @ayyappanaiduas8717
    @ayyappanaiduas87175 ай бұрын

    Super Anna

  • @Tarakaram1982
    @Tarakaram1982Ай бұрын

    తమ్ముడు నువ్వు ఎప్పటికైనా ఎంఎల్ఏ, ఎంపీ అవుతావనుకున్నా ఆ పదవులు కూడా నీ ముందు చాలా చిన్నవి రా.... You have a bright future ... 🌞 From Eluru F A N

  • @Ssdutt99
    @Ssdutt995 ай бұрын

    Much appreciated your time anna for detailing out this act in Layman’s terms and your analysis.

  • @korrarajesh1061
    @korrarajesh10615 ай бұрын

    అంతే గా మినిమం ఓటు వేయడానికి రారు ఇలాంటి వీ జరగాలి

  • @vijay_kalyan143
    @vijay_kalyan1435 ай бұрын

    ur videos climax always gives us satisfaction and pleasure anna😄😄😄

  • @nabiabdul2476
    @nabiabdul2476Ай бұрын

    Ok కళ్యాణ్ దిలీప్ గారు మీరు ఈ మధ్య చేసిన వీడియోలో ఈ చట్టం కేంద్రప్రభుత్వం తెచ్చింది అనిచెప్పరు

  • @varaprasad5040
    @varaprasad50405 ай бұрын

    నా ఊపిరి వరకూ నీతోనే అన్న జై janasena🎉🎉❤❤

  • @mohankumar-sd9fu
    @mohankumar-sd9fu5 ай бұрын

    Hatssoff for your patience sir ...🙋

  • @durgaprasadify
    @durgaprasadify5 ай бұрын

    This is a complex subject even Mr. Kalyan is showing his agony.

  • @3030vitta
    @3030vitta5 ай бұрын

    Laughed heavily with the presentation...

  • @rajeshandhavarapu6847
    @rajeshandhavarapu68475 ай бұрын

    as usual you are awesome bro

  • @arjunkannamedi7854
    @arjunkannamedi78545 ай бұрын

    Simply awesome brother Kalyan Dileep Sunkara.. Jai Janasena.. Jai Hind✊

  • @loveithateit8520
    @loveithateit85205 ай бұрын

    Thank you so much for explaining to common man.

  • @user-rd3oq5yz1n
    @user-rd3oq5yz1n5 ай бұрын

    అన్న చదవడానికి చూసి చూసి చదువుతాడు..నిజంగా ఇదంతా రాశాడు అంటావా అన్న

  • @TsD-jq7kw

    @TsD-jq7kw

    5 ай бұрын

    అతను రాయడు

  • @Ragu977

    @Ragu977

    5 ай бұрын

    😅😅 bro jagan yendhuku rasthadu, vyavastha laki cheppi amalu chesthadu ..

  • @satyasaipavanallu1651
    @satyasaipavanallu16515 ай бұрын

    Nice video dileep sir😊

  • @pkprprempavankumar8749
    @pkprprempavankumar87495 ай бұрын

    Thanks for your time in detailing this Anna.. I completely agree with your interpretation and perception. Not sure how this got assent, wish high court or supreme court will set aside this act in the near future..

  • @balusanku9284
    @balusanku92845 ай бұрын

    మంచి information ఇచ్చారు సార్ thanks

  • @bhargavraj2095
    @bhargavraj20955 ай бұрын

    33:42 cant stop laughing for guruj's sense of humour and in the back of my mind it hit so hard " for a moment what if this becomes a reality????" I was speechless for a moment.

  • @user-ft8ne4cd6n
    @user-ft8ne4cd6n5 ай бұрын

    👌👌

  • @nareshthallapelli6437
    @nareshthallapelli64375 ай бұрын

    Nice anna

  • @sridharyedida7658
    @sridharyedida7658Ай бұрын

    కల్యాణ్ దిలీప్ సుంకర యూ ఆర్ గ్రేట్ ❤❤❤honest reviewe

  • @sarathchandranani8057
    @sarathchandranani80575 ай бұрын

    Only one thing to tell you sir "200%" correct

  • @DURGAPRASAD-ey2lv
    @DURGAPRASAD-ey2lv5 ай бұрын

    Excellent speech and Super batting anna jai janasena

  • @Yashtattoosvizag
    @Yashtattoosvizag5 ай бұрын

    This seems like a serious issue. . Middle-class vallaki unna chinna properties anni lakkundham ani plan la undhi idhi.

  • @ravindraprasadg
    @ravindraprasadg5 ай бұрын

    Liked all your expressions while you are going through the document and really enjoyed it.

  • @parnamramesh7043
    @parnamramesh70435 ай бұрын

    Very informative sir.thank you

  • @prasadbolla4579
    @prasadbolla45792 ай бұрын

    ఈ చట్టం అమలు లోకి వస్తే మన పత్రాలు ప్రభుత్వం దగ్గర భద్రం గా ఉంటాయి. మనకో పేపర్ మాత్రమే ఇస్తారు. ఆ స్లిప్ ఉంటే చాలు. ఈ చట్టం వల్ల ప్రభుత్వం కి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము. మన పత్రాలతో కొత్త అప్పులు తెచ్చుకోవచ్చు కొత్త బటన్లు కూడా నొక్కచ్చు పెద్దగా వివాదాలు లేకుండానే ఆటోమేటిక్ గా కబ్జా చేసుకునే అవకాశం కూడా ఉంది దానితో ఒక్క దెబ్బతో దరిద్రం మొత్తం తీరిపోతుంది. కోర్టులకి ఉన్న పవర్ తీసేస్తారు. దీనివల్ల కోర్టులకి పనిభారం ఉండదు. మనకి కూడా అస్తమాను కోర్టుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే అవకాశం ఉండదు ఒకేదెబ్బతో రోడ్డుమీదకు వచ్చేస్తాము. ఈ చట్టం వల్ల క్రయవిక్తయాలు కూడా పెద్దగా ఉండవు. కొంతకాలానికి ప్రజలకి బ్రతుకుమీద ఆశ సన్నగిల్లి జీవితం మీద విరక్తి కలిగి పక్కరాష్టాలకి వెళ్లిపోతారు ఆ విధంగా ప్రభుత్వం కి ల్యాండ్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉంది. సమగ్ర సర్వే చేసి మిగులభూమిని అంతా... తెలంగాణాలో TRS వాళ్ళు తమతమ స్వనామాలతో మింగినట్లు ఒకేదెబ్బతో మింగేస్తారు. దెబ్బకి దేవేంద్రుడు కనిపిస్తాడు మోక్షసిద్ది కూడా కలుగుతుంది.😂

  • @chakriuppati8406

    @chakriuppati8406

    Ай бұрын

    Nee Telivi tetalu Adbhutham.

  • @prasadbolla4579

    @prasadbolla4579

    Ай бұрын

    @@chakriuppati8406 Thank you. 😊

  • @ap1603
    @ap16035 ай бұрын

    Looks like Parallel government of existing constitution. Classic example grama sachivalayam with volunteer system / along with panchayath.. if this act comes in force most of the lawyers have to look for new jobs. What an idea sirji 👏 👏

  • @-ssch
    @-ssch5 ай бұрын

    This act is so scary.. can this act be stopped at this stage ? Will other opposition or public activists can oppose this in court of law ?

  • @k.naveenk.naveen2321
    @k.naveenk.naveen23215 ай бұрын

    Sir meeru weekly two videos anna upload cheyandi . election daggara padutunnai me speech chala avasaram

  • @narendrasai3309
    @narendrasai33095 ай бұрын

    Jai janasena

  • @siva31esic
    @siva31esic5 ай бұрын

    Jai janasena, jai kalyan dileep anna

  • @worioremost891

    @worioremost891

    5 ай бұрын

    ❤❤❤❤కాపులు, scలు , stలు, Bcలు, కమ్మ కులం ఎదవలు మా జగనన్న కాలు 🦵 🦵 🦵 🦵 కిందా బ్రతకండి ..... మీకెందుకురా రాజకీయాలు ..... Jai jagan\ jai Reddy ❤❤❤❤❤❤❤❤❤

  • @kishorebandaru7438
    @kishorebandaru74385 ай бұрын

    Hilarious 🤣 and explained well. Thank you bro. You are awesome! Ilantaivi malanti vallaki chadivithe ardham ayyevi kaavu. Thanks for spending time on this and educating us. I hope similar videos appear frequently from you.

  • @eswarabalaji319
    @eswarabalaji3195 ай бұрын

    What a explanation sir Extraordinary. Thanking you sir

  • @naseena8719
    @naseena87195 ай бұрын

    Jai PawanKalyan garu Jai Kalyan deelip Anna Jai janasena JaiHind ✊✊✊

  • @venkatm9259
    @venkatm92595 ай бұрын

    ఈ విషయం apలో ఉన్న ప్రతి సామాన్యునికి చేరాలి. తన స్థిరాస్తి పై తను కోల్పోతున్న హక్కును ప్రతి సామాన్యునికి తెలియజేయాలి.

  • @venkatramana7147
    @venkatramana71475 ай бұрын

    Thank you brother

  • @user-xo1gw8gr6h
    @user-xo1gw8gr6h5 ай бұрын

    Exllent, anylises sir 👍 thankyou so much sir 👌👌

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad86845 ай бұрын

    I want to become a TRO ❤

  • @ravulamadhavi764
    @ravulamadhavi7645 ай бұрын

    Jai bheem jai janasena Jai pspk

  • @avinash2535492
    @avinash25354925 ай бұрын

    Thank you for addressing this grave issue.

  • @sarathkumarkommarapalli2195
    @sarathkumarkommarapalli21955 ай бұрын

    Thank you anna .... Clear ga ardhamainattu cheppinanduku 🙏

  • @SAAI_KK
    @SAAI_KK5 ай бұрын

    INDIAN HISTORY lo 2nd Md.binTughlak chapter for new aspirants. 🤯

  • @kavalimunikumar1984
    @kavalimunikumar19845 ай бұрын

    Super bro jai dilip anna jai janasena jai pspk ✊✊✊

  • @user-pi4nx1sl1t
    @user-pi4nx1sl1tАй бұрын

    Super Good analysis Tq

  • @vamseemanohar
    @vamseemanohar5 ай бұрын

    Analysis with ur sarcasm is another level bro😂

  • @geethaparimalam
    @geethaparimalam5 ай бұрын

    those who don't have properties are rich people in andhra pradesh

  • @lalalulalala..lalalulalala6577

    @lalalulalala..lalalulalala6577

    5 ай бұрын

    Exactly.. now the government's plan is to make everyone rich.

  • @user-rd3oq5yz1n
    @user-rd3oq5yz1n5 ай бұрын

    KDS Annaya❤❤🎉

  • @user-jc6yd2hy8s
    @user-jc6yd2hy8s5 ай бұрын

    Thank you sir for creating awareness among the public

  • @phanipadamata3281
    @phanipadamata32815 ай бұрын

    Thought of mailing you on this. Thanks for your time in making this video Dileep anma

  • @aravindsince1993
    @aravindsince19935 ай бұрын

    First time AP lo puttinanduku bhayamestundi..

  • @roopavarmatangella4248
    @roopavarmatangella42485 ай бұрын

    Good analysis bro 👍

  • @1nOnlySB
    @1nOnlySB5 ай бұрын

    Great work Anna!

  • @suburbethos4617
    @suburbethos46175 ай бұрын

    Thanks for the clarification anna ...voice modulation impact was epic to register the content ...last dialogue was fabulous thanks anna

  • @whynot-ey2ej
    @whynot-ey2ej5 ай бұрын

    Your Homework towards this complex policy is very wonderful..but please re release this video in detail in complete Telugu...because common man can't understand..This is my understanding by watching this video

  • @user-gz7ur5qd7n
    @user-gz7ur5qd7n5 ай бұрын

    Jai beem jai tdp jai janasena jai mahasena🎉🎉 🎉

  • @sricharan9683
    @sricharan96835 ай бұрын

    anna manchi video and use ful video for society ,,,thanq anna 💌

  • @hsp3576
    @hsp35765 ай бұрын

    Thank you for your Explaination

  • @sattarshaik8096
    @sattarshaik80965 ай бұрын

    Waiting

  • @kondal927
    @kondal9275 ай бұрын

    First like

  • @i_NareshKumar
    @i_NareshKumar5 ай бұрын

    Anna gunde Medha chie vesukoni chepthunna, chala info echaru Anna. Thank u so much Anna.

  • @ramchandra4250
    @ramchandra42505 ай бұрын

    Anna you are back....🔥🔥🔥😍😍 😍. Jai janasena jai pawan kalyan...

  • @kalyanachakravarthy1746
    @kalyanachakravarthy17465 ай бұрын

    Super Anna. Jai Janasena.

  • @SivaKrishnaKallepalli
    @SivaKrishnaKallepalli5 ай бұрын

    Governor and president ela approv chesaru

  • @jaganv7104
    @jaganv71045 ай бұрын

    Jai janasena Jai Hind ❤

  • @dheeraj3945
    @dheeraj39454 ай бұрын

    భయ్యా, ఈ వీడియో చూసి నామీద నాకు సిగ్గేస్తోంది. చిన్నప్పుడే ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి కరెక్ట్ పదజాలం నేర్చుకోవలసింది. ఎవరైనా ఈ ఆక్ట్ మీద రియాక్ట్ అవ్వడానికి నాకు కరెక్ట్ బూతులు నేర్పించండి. ప్లీజ్, నేను కూడా పేద విద్యార్థిని, ఫీజు ఎక్కువ ఇవ్వలేను

  • @durgapavankumarpotti5086
    @durgapavankumarpotti5086Ай бұрын

    అన్న థాంక్స్

  • @SmartSnithik
    @SmartSnithik5 ай бұрын

    Best fan of KDE and PK

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella785 ай бұрын

    వైజాగ్ లో నా ఇంటికి ఏ proofs లేకుండా మా తమ్ముడు పట్టా మారిస్తే... 2018 నుండి తిరుగుతున్న.. అది నాకు పసుపు కుంకుమ గిఫ్ట్ గా వచ్చినది.. అ case 2021 లో collector office లో case అయిపోయింది.. వాళ్ళు froud చేసి పట్టా తీసుకున్నారని ..అది cancel చేసి.. నా పేరుతో పట్టా ఇమ్మని orders ఇస్తే.. ఇప్పటి వరకు పట్టా apply చేయడానికి G.O ఇవ్వలేదు అని సచివాలయం..mro office వాళ్ళు చెప్తున్నారు..

  • @RachaNaveen

    @RachaNaveen

    3 ай бұрын

    అలాంటి pending vi chaala ఉన్నాయి... అలాంటివి అడ్డ గోలుగా దోచుకోడానికి ప్లాన్ ఏ ఈ act.. అమరావతి lands first..

  • @prakashvisu2149
    @prakashvisu21495 ай бұрын

    Thank you brother for information 🤝🤝💐💐💐

  • @mnsubramanyam
    @mnsubramanyam5 ай бұрын

    Very good analysis, @kalyandileep garu

Келесі