Overweight Patient Story | Does Obesity Causes Liver Cirrhosis | Liver Damage | Dr.Ravikanth Kongara

Overweight Patient Story | Does Obesity Causes Liver Cirrhosis | Liver Damage | Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
patient story, over weight, obesity, weight loss, heavy weight, liver, liver damage, liver cirrhosis, obesity, kidney problem, heart problem, fatty liver, patient thinking, surgery, operation, overweight patient story,only human,only human channel,obesity documentary,weight loss journey,weight loss,does obesity causes liver cirrhosis,fatty liver disease,fatty liver,liver disease,obesity,fatty liver treatment,fatty liver diet,cirrhosis,alcoholic liver disease,treatment of fatty liver,
#overweight #liverdamage #patientthinking #surgery #fatyliver #obesity #drravihospitals #drravikanthkongara

Пікірлер: 794

  • @shobhareddy9005
    @shobhareddy90059 ай бұрын

    Sir మిమ్మల్ని పొగడ డానికి డిక్షనరీ లో కాదు,ఈ ప్రపంచం లోనే పదాలు లేవు, మీ సర్విస్ ఈ మనుషులకు చాలా చాలా అవసరం sir, మీరు మీ కుటుంబం ఎప్పటికీ ఆరోగ్యంగా హ్యాపీ గా ఉండాలని ,మీ సేవ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్న sir,🙏🏻🙏🏻🙏🏻

  • @vankanarayanamurthy587

    @vankanarayanamurthy587

    5 ай бұрын

    Good bless u sir Same too you

  • @sreetoon3991
    @sreetoon399111 ай бұрын

    పెద్ద పెద్ద ఆసుపత్రులు నిరాకరించినా, మీరు ముందుకు వెళ్లడం అభినందనీయం.. మీ ధైర్యసాహసాలకు నిదర్శనం !' బరువు' బాధితులం కాకుండా జాగ్రత్త పడుతాం..థాంక్యూ డాక్టర్.. 👍👍👍

  • @pmkreddy4320

    @pmkreddy4320

    11 ай бұрын

    మీరు బాగానే చేపుతానారు కానీ మాకు చేతులు కాలే వరకు ఏమి అర్థంకాడంలేదు.

  • @GorremuchuKarunakar
    @GorremuchuKarunakar9 ай бұрын

    దేవుళ్ళు తర్వాత అంతా గొప్ప మహానుభావులు డాక్టర్లే అంటారు బహుశా అది మీలాంటి వారే నేమో థాంక్యూ సార్ ఇంత చక్కటి సందేశాన్ని మాకు తెలియపరచినందుకు 🤝🤝🤝

  • @SRCREATIONS11
    @SRCREATIONS119 ай бұрын

    డాక్టర్ గారు మీరు చాలా మంచి మనసు కలిగినవారు, మీరు మీ కుటుంభ సభ్యులు, మనమందరము బావుండాలని నేను " అల్లాహ్ " ను ప్రార్ధిస్తున్నాను. (ఆమీన్)

  • @rajireddy5117
    @rajireddy511711 ай бұрын

    ఏం చెప్పారండి బాబు . మీ వీడియోలు చూసి చూసి ఇంకా కొన్ని రోజుల్లో మేమే ఆపరేషన్లు చేసేలా ఉన్నం. ధన్యావాదములు ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @prasadnaidu6458

    @prasadnaidu6458

    11 ай бұрын

    Ammo

  • @guglothswarupa1166

    @guglothswarupa1166

    10 ай бұрын

    😂😂😂

  • @ysgaming9932
    @ysgaming993211 ай бұрын

    డాక్టర్ గారు వైద్య వృత్తిలో మంచి అనుభవం పొందారు.

  • @adamneela8815
    @adamneela881511 ай бұрын

    డాక్టర్ గారు మీకు హ్యాట్సాఫ్ మీరు రకరకాల విషయాల గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్న మీకు హ్యాట్సాఫ ఈ రోజుల్లో ప్రజలు ఆసుపత్రికి వెళితే ఏమి జరిగిందో భయపడకుండా ఉండేందుకు సహాయపడుతున్నారు

  • @suneethabollagani1645
    @suneethabollagani16457 ай бұрын

    విషయం ఏదైనా మీ మాట వినాలని అనిపిస్తుంది....రోజు మీ మాట వింటుంటే తెలియకుండానే ప్రశాంతత వస్తుంది.....కోపం తగ్గుతుంది....repect for u doctor sir.....

  • @jetingvenkataramaprasad6993
    @jetingvenkataramaprasad699310 ай бұрын

    నాకు ఒక డౌట్ clear చెయ్యండి sir. కొందరు పిల్లలు grasping fast గా ఉంటుంది కొందరు grasping power చాలా తక్కువ ఉంటుంది కారణం చెప్పగలరు thank u sir. U r good human being sir. ఎటువంటి కల్మషం లేని వ్యక్తి sir

  • @nagarajaugajjela5290
    @nagarajaugajjela529011 ай бұрын

    మనుషులు ప్రాణాలు మీద వ్యాపారం చేసే రోజులో నిజాయితీ గా ప్రాణాలు కాపాడుతున్నారు 🙏🙏🙏

  • @thulasibharat9828
    @thulasibharat982811 ай бұрын

    చాలా మంచి అవగాహనమ్మా నీకు. అందరూ అలా వాళ్ళ వాళ్ళ subject ని పనిని ప్రేమించి నిజాయితీయుగా చేస్తే దేశం స్వర్గం అవుతుంది. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. ఒకసారి మీతో మాట్లాడి తర్వాత కన్సల్టేషన్ కి రావాలనుకుంటున్నా ఎలా

  • @lakshmibhagya6453
    @lakshmibhagya645311 ай бұрын

    You have chosen very challenging department.feel proud Dr ravikanth garu.

  • @najaraikatta415
    @najaraikatta41511 ай бұрын

    నేను మీ వీడియోలు మీ ఛానల్ చూడకముందు నాకు ఏమి తెలియదు మీ వీడియోస్ చూసినా తరువాతే నాకు చాలా విషయాలు తెలిసాయి హెల్త్ మీద ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసింది మీ వీడియోస్ చూశాకే సిగెరెట్ స్మోకింగ్ మానేశాను అంతకుముందు ఎంతమంది చెప్పిన మానలేదు మి వీడియోస్ చూశాక బయమేసి మానేశాను థాంక్యూ సార్

  • @praveenareddy443

    @praveenareddy443

    11 ай бұрын

    Good job anna

  • @arunaadusumalli2756
    @arunaadusumalli275611 ай бұрын

    Most efficient and confident Doctor .

  • @prasadk9428
    @prasadk942811 ай бұрын

    డాక్టర్ గారు ముందగా మీకు ధన్యవాదములు మీ వ్యాఖ్యానం బాగుంది చెప్పేవిదానం వినబూతిగా వుంటుంది చాల చక్కగా వివరంగా నిదానంగా ఎవరకైన అర్దమయలా చెపుతారు జై భారత మాతకు జై 🙏🙏

  • @user-pb2ex4po3o

    @user-pb2ex4po3o

    11 ай бұрын

    వనబూతి కాదు బూతు కాదు బుద్ది(వినబద్ది అవుతుంది) 😂😂😂

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi192611 ай бұрын

    సన్న దనం జీవితానికి ఊపిరి పోస్తే అధిక బరువు జీవితాన్ని హరిస్తుంది, 🌺

  • @alekhyaakki6496
    @alekhyaakki649611 ай бұрын

    Hats off to u doctor gaaru..

  • @kabeerdasakula1803
    @kabeerdasakula180311 ай бұрын

    Thank you sir for sharing your experience 🙏

  • @bodicherlasubbarayudu7520
    @bodicherlasubbarayudu752011 ай бұрын

    Excellent explanation on obesity , bariatric & fatty liver . Thank you

  • @jayaprakashrajupenmetsa6810
    @jayaprakashrajupenmetsa681011 ай бұрын

    Very brave dynamic and confident doctor. God bless you 🙏🙏

  • @pavanp6021
    @pavanp602111 ай бұрын

    Manchi information istunnaru dctr garu 👏👏

  • @nishanthsiva3983
    @nishanthsiva398311 ай бұрын

    Super sir! Hat's off to you 💐💐

  • @durgamullapudi8785
    @durgamullapudi878511 ай бұрын

    Very good information Dr Ravi garu🙏

  • @sarama46
    @sarama4611 ай бұрын

    మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పేషెంట్ ఎడ్యుకేషన్ కి మీ ప్రయత్నం అభినందనీయం. నాకు dupuytrens contracture ప్రాబ్లెమ్ ఉంది. సర్జరీ కాకుండా ఇతర పద్ధతులు సూచించగలరు. ధన్యవాదాలు 🎉

  • @thammanaayyappa6778
    @thammanaayyappa677811 ай бұрын

    The way you are explaining the topic is super . thank you so much sir

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli664511 ай бұрын

    Namaste sir very good very important message thanks doctor Babu

  • @ravikumarchakkirala2177
    @ravikumarchakkirala217711 ай бұрын

    I love ur sincere admission.

  • @sridevissvm5946
    @sridevissvm594611 ай бұрын

    Well explained with film example s, thank you for information

  • @anasuyadevimovva8060
    @anasuyadevimovva806011 ай бұрын

    Thank you very much my dear son sharing good experiences may god bless you and family

  • @devulapallyramchandraiah739
    @devulapallyramchandraiah7399 ай бұрын

    Your explanation is very easy understanding to every one. Thank you doctor🙏

  • @ramalakshmi4975
    @ramalakshmi497511 ай бұрын

    Well explained sir

  • @harikamajeti4778
    @harikamajeti477811 ай бұрын

    Really you are the great doctor & we r lucky to watch your video sir.. you gave that patient another new life to enjoy like a GOD sir super

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi192611 ай бұрын

    Good afternoon Doctor garu chala chakka ga chepparu manchi vishayalu teliyajesaru.🍍🥭🍒🍋

  • @anithamadhurakavi8937
    @anithamadhurakavi893710 ай бұрын

    Congratulations to chandhrayan 3 team . everyone very much happy . Really great salute to ISRO TEAM.... N its bye bye time to you doctor . take care.

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju603711 ай бұрын

    You are a Daring and dashing n dynamic doctor garu tq u 💐🤝

  • @vijayalakshmig65
    @vijayalakshmig6511 ай бұрын

    Great doctor with humanity

  • @ts28031968
    @ts2803196810 ай бұрын

    Very informative.. Thank you.

  • @shivasharma4624
    @shivasharma462411 ай бұрын

    Chaala manchi lesson vinnanu sir, ..🙏

  • @MrPrakash219
    @MrPrakash21911 ай бұрын

    YOU are great sir. GOD bless YOU ❤️🙏🏻

  • @nagarajum137
    @nagarajum13711 ай бұрын

    Namaste Sir, you are a friendly Doctor

  • @aashargrace3498
    @aashargrace349810 ай бұрын

    సర్ మీ వీడియోలు మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి ధన్యవాదాలు

  • @bvenkateswararao7790
    @bvenkateswararao779011 ай бұрын

    You are a great doctor god bless you sir 🙏🙏🙏

  • @koyyakumari949
    @koyyakumari94911 ай бұрын

    Thank you so much sir good information 🙏🙏🙏🙏🙏🙏

  • @balakrishnareddygaddam5757
    @balakrishnareddygaddam575711 ай бұрын

    Good information sir. Succeffly Doctor garu... Not only the patient but also the doctor has the guts to perform critical surgery....My self working at gampalagudem....as Tah......Thank you sir...

  • @malapakasarada5412
    @malapakasarada541211 ай бұрын

    You are very honest, great

  • @durgadear6673
    @durgadear667311 ай бұрын

    Very useful information cheptunnaru sir thanku so much sir

  • @ramyavemagiri1293
    @ramyavemagiri129311 ай бұрын

    Dr Tammudu congratulations 👏👏💐💐

  • @hariprasadmateti9829
    @hariprasadmateti982911 ай бұрын

    Super dr. Garu good information and Good vidio. 🙏🙏🙏

  • @rubanet1098
    @rubanet109811 ай бұрын

    Inspired example 👏👏

  • @AVKRao
    @AVKRao11 ай бұрын

    Great doctor with good expertise specially with a golden heart....

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha.11 ай бұрын

    నువ్వు దేవుడివి అయ్యా 🙏🏼🙏🏼🙏🏼

  • @missreddy4655
    @missreddy465511 ай бұрын

    Eye opener video doctor garu.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana312211 ай бұрын

    Good doctor Thank you sir nice narration about liver

  • @eslavathlalitha594
    @eslavathlalitha59411 ай бұрын

    Congratulations sirr for 1M subscribers 💐💐💐

  • @rayuduys3136
    @rayuduys313611 ай бұрын

    My details for easy reference and advice are Age : 56 , Male , 173 cms height and weight of 64 kgs(Now, 4 years back i was 74 kgs . Non Alcoholic Liver cirrhosis patient which is due to Hepatitis- B which got revealed 6 months back when got admitted for fluid accumulation on abdomen tapping done 4 times in 6 months time Non Diabetic maintaining HbA1C: less than 5.9 for last 5 years WITH Millets eoth no English medication. 1)Salt restricted diet to less than 2gms for whole day. 2) Hot water with turmeric , Ginger and Lemmon drops around 15.

  • @parvathikolla7237
    @parvathikolla723710 ай бұрын

    Dr saaab.. You really explain so well You are unique God bless you

  • @nirmalam6409
    @nirmalam640911 ай бұрын

    Great sir Tnq so much🙏🙏

  • @patteticaleb7226
    @patteticaleb722611 ай бұрын

    The best doctor ❤

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb37009 ай бұрын

    Very nice information DR

  • @rangajanyavula5246
    @rangajanyavula524611 ай бұрын

    చాలా బాగా చెపుతున్నారు సార్ థాంక్ యు సార్

  • @anilbollipo3839
    @anilbollipo383911 ай бұрын

    Quite good asking sir

  • @Syamalasake1972
    @Syamalasake197211 ай бұрын

    God bless you & with family sir 🙏

  • @War_Thunder_Player1
    @War_Thunder_Player111 ай бұрын

    Good afternoon Dr garu 🙏

  • @ravikiranparnamu6668
    @ravikiranparnamu666811 ай бұрын

    You are so great doctor garu

  • @madhulathainturi1052
    @madhulathainturi105210 ай бұрын

    Ur really great sir ,very few people who will explain such things

  • @sashikala2229
    @sashikala222910 ай бұрын

    Well explained doctor 👏🏻

  • @durgabhavanim1200
    @durgabhavanim120011 ай бұрын

    సూపర్.వీడియోలు.🙏🙏👌.డాక్టర్.గారు

  • @narasimharaju8976
    @narasimharaju897611 ай бұрын

    Great doctor garu God bless you namaste🙏

  • @basicsofcoding
    @basicsofcoding11 ай бұрын

    With example tho nice ga explain chesaru sir

  • @VenkateshElkaVlogs-hc4fv
    @VenkateshElkaVlogs-hc4fv11 ай бұрын

    Really great sir 🎉🎉🎉

  • @malugulasubramanyam8351
    @malugulasubramanyam835110 ай бұрын

    Thank you sir valibul message

  • @adityasahasra4986
    @adityasahasra498611 ай бұрын

    Thanku soo much sir

  • @vijayasree2952
    @vijayasree295211 ай бұрын

    Mee videos anni baguntayi. Maaku upayogamga unnayi. Inka marenno videos koraku chustuntamu. Thankyou Doctor garu.

  • @nissikumari3472
    @nissikumari347211 ай бұрын

    God bless you doctor garu🙏

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd554011 ай бұрын

    Very good information

  • @rutikarai07
    @rutikarai0710 ай бұрын

    Obesity gurinchi entha vivaranga..padava example icharu great job brother 👏 👍🙏

  • @barthireddy5526
    @barthireddy552611 ай бұрын

    Good morning sir. God bless you sir.

  • @satyasinger6330
    @satyasinger633010 ай бұрын

    Dr గారి కోసమే మీ ఛానల్ చూస్తాం sirr

  • @kauruppalamahesh1592
    @kauruppalamahesh15929 ай бұрын

    Wow super ga cheparu sir muduga miku 🙏🙏🙏

  • @sridevireddi5876
    @sridevireddi587611 ай бұрын

    U r a genuine person sir I love u r smile❤😊

  • @RR_MAHESH
    @RR_MAHESH11 ай бұрын

    Hii sir please do a video on importance of Bipc group especially towards medicine field.

  • @anjliramesh3531
    @anjliramesh353111 ай бұрын

    Thankyou sir 🙏

  • @abhimerugu
    @abhimerugu11 ай бұрын

    Proud of you sir

  • @atulbhavsar27
    @atulbhavsar2710 ай бұрын

    Wow only one sentence sir you are gifted doctor kanchan Bhawsar 🙏🙏

  • @kotturulaxmi1110
    @kotturulaxmi111011 ай бұрын

    Good afternoon sir Sir cervical spine operation chesukunnaka theesukovalisina jagarthalu cheppadi sir

  • @padmaneti6799
    @padmaneti679910 ай бұрын

    Hats off to you for doing the very risky surgery andi 🙏

  • @balachary-xc3ji
    @balachary-xc3ji9 ай бұрын

    Supar doctor garu chala baga chepparu

  • @jyothinukala258
    @jyothinukala25810 ай бұрын

    Doctor garu, you are really a form of Lord Narayana as in 'Vaidyo Narayano Harihi'. Your videos and your explanation is pleasant , peaceful and hopeful than frightening. Is it possible for you to make a video on kids obesity and high insulin levels though child is physically active.

  • @PradeepKumar-em2fd
    @PradeepKumar-em2fd11 ай бұрын

    May God bless you sir

  • @adityasahasra4986
    @adityasahasra498611 ай бұрын

    Hi sir,good information

  • @user-zc3pp1wo7u
    @user-zc3pp1wo7u11 ай бұрын

    చాలా బాగా చెప్పారు సార్

  • @andegalagayatri2072
    @andegalagayatri207211 ай бұрын

    Thank you sooo much doctor, your giving a great and useful information to all the people. I need one clarification from u, my husband, he is 38years old ,he is having higher liver enzymes like sgtp is more than 50 and bilirubin is more than 1.92 , he is non alcoholic, 3 years onward like dis only, why like dis wat is d reasons behind dis, and how to reduce those enzymes any medications

  • @dailyactivities1268
    @dailyactivities126810 ай бұрын

    Super sir

  • @mahendraayyuri4566
    @mahendraayyuri456611 ай бұрын

    Hai sir will you explain osteophyte disc complex

  • @user-sj7bl4sg7l
    @user-sj7bl4sg7l4 ай бұрын

    Sharing your experience God blessings always you and to your family maa 🙏🙏🙏

  • @naveenkumar-mc1bc
    @naveenkumar-mc1bc10 ай бұрын

    Hello sir.. Can u pls suggest best sun cream for men

  • @manasaparusubhuktha9340
    @manasaparusubhuktha934011 ай бұрын

    Thank you sir

  • @lotus4276
    @lotus427611 ай бұрын

    Great doctor

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri176210 ай бұрын

    Namaskaram to you for the good eork that you fid and are doing

  • @user-nm3mb8dl7l
    @user-nm3mb8dl7l11 ай бұрын

    Good Morning Dr Ravi Sir

Келесі