How Liver Works in Human Body | Fatty Liver | Gallbladder | Jaundice | Dr. Ravikanth Kongara

How Liver Works in Human Body | Fatty Liver | Gallbladder | Jaundice | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
how liver works in human body,liver,functions of liver,liver function,human body,digestion,pancreas,gallbladder,digestive system,liver anatomy,liver disease,fatty liver,how liver works,jaundice,jaundice symptoms,jaundice treatment,jaundice causes,neonatal jaundice,what is jaundice,symptoms of jaundice,causes of jaundice,fatty liver,fatty liver disease,fatty liver symptoms,fatty liver treatment,fatty liver diet,fatty liver causes,reverse fatty liver,symptoms of fatty liver,fatty liver diet plan,
#liver #fattyliver #gallbladder #jaundice #protein #drravihospital #drravikanthkongara

Пікірлер: 586

  • @Ramubagathigdv
    @Ramubagathigdv Жыл бұрын

    గొప్ప వాళ్లు మన తెలుగు వారు అందులో ఒక డాక్టర్ గారు అని చెప్పుకోవడానికి గర్వాంగా ఫీల్ అవుతున్నాము

  • @madalavenkteswararao2958

    @madalavenkteswararao2958

    Жыл бұрын

    Yesl🙏🙏

  • @saiprakashjangiti

    @saiprakashjangiti

    Жыл бұрын

    Yes

  • @sureshkumar-fk9ep
    @sureshkumar-fk9ep Жыл бұрын

    🙏 మంచి డాక్టర్లని కొంతమందిని చూశాము.. కానీ, మీలాంటి అత్యున్నతమైన డాక్టర్ ని మొదటి సారి చూస్తున్నాము. 🙏 మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆరోగ్యం, శరీరం పై మంచి అవగాహన కల్పిస్తున్నారు. ధన్యవాదాలు 🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ysgaming9932
    @ysgaming9932 Жыл бұрын

    డాక్టర్ గారికి🙏 బాడీ లోని ఒకొక్క పార్ట్ అవి చేసే పనితనము గురించి తెలియచేస్తునందుకు ధన్యవాదాలు 🙏

  • @SreEye
    @SreEye Жыл бұрын

    Dr Sir, సామాన్యుడి కి కూడా అర్ధం ఐయ్యే భాషలో లివర్ గురించి చెప్పారు 🙏🙏

  • @kamanasanjay6556
    @kamanasanjay6556 Жыл бұрын

    మీ వీలువైన సమయాన్ని కేటాయించి ప్రజలకు విలువైన సమచారాన్ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు sir, you are a great Doctor sir

  • @pamidimanjusha9222
    @pamidimanjusha9222 Жыл бұрын

    దేవుని సృష్టి రహస్యాలు వాటి వివరణను ఇంత బాగా మీ ద్వారా తెలుసుకోవటం మా ధన్యత , మీరు చెప్పినవి చెప్పినట్లు పాటించటం మా భాధ్యత, మిమ్మల్ని దేవుడు డాక్టర్ గానే కాకుండా ఒక మంచి గిఫ్ట్ గా అందరికోసం దైవము మాకు ఇచ్చిన వరము . TQ soo much doctor garu.

  • @anilk3411
    @anilk3411 Жыл бұрын

    మీరు తెలుగువారు గర్వించదగ్గ అసమాన వైద్యులు.....

  • @sreedevi8023

    @sreedevi8023

    Жыл бұрын

    Avunu

  • @lakshmivanga4633

    @lakshmivanga4633

    Жыл бұрын

    Nijam

  • @ravinderanemoni5551

    @ravinderanemoni5551

    Жыл бұрын

    Yes ,

  • @ramaraomittapally6375

    @ramaraomittapally6375

    Жыл бұрын

    You are great sir You are e playing clearly especially in Telugu All are able to understand God bless you sir

  • @claritykanth2577
    @claritykanth2577 Жыл бұрын

    ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు?అద్భుతమైన నిర్మాణాలు.ఇలాంటివి వింటుంటే భగవంతుని సృష్టి ఎంత అద్భుతమోకదా అనిపిస్తుంది.మీరు గ్రేట్ డాక్టర్.థ్యాంక్యూ సర్.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Жыл бұрын

    లివర్ గురించి విపులంగా వివరించారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 Жыл бұрын

    Praise the Lord,🙌 Gud Afternoon Dr.garu🙏🥰Frm ..KWT ..🤗మీరు చెప్పే ప్రతి విషయం వివరణ చాలా అర్దం అవుతుంది. దేవుడు ఇంత మంచి మనస్సు ఇచ్చి సహాయం చేస్తున్నాడు మీద్వారా తెలియపరుస్తున్నారు.దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించును గాకఆమెన్😇🤗🥰 Thank you so much Dr.Garu🙏🙏🥰 May God Bless You😇🤗🥰

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 Жыл бұрын

    డాక్టర్ గారు..ఎంత చక్కగా తెలియచేశారు అండి... కృతజ్ఞతలు..

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Жыл бұрын

    ఒక శరీరం లో ఇన్ని అద్భుతమైన అమరికలా? భగవంతుని సృష్టిలో ఎన్ని అద్భుతాలు? అన్ని అందమైన కథలా వివరిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Жыл бұрын

    ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. మహా దేవ శివయ్య! మీ సృష్టి ఎంత అద్భుత మయ్యా. ఓమ్ నమశ్శివాయ. 🙏🌺🙏🕉️🌿

  • @RR.Chennel.
    @RR.Chennel. Жыл бұрын

    డాక్టర్ గారు నాకు లివర్ ఇన్ఫెక్షన్ వుంది 5years నుండీ విపరీతమైన నొప్పి తో ఏమి తిన్నా వాంతులు ఎమైనా మెడిసిన్ వాడినప్పుడు కొంచెం బాగుంటుంది తర్వాత మళ్ళీ మాములే ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదూ చాలా నీరసంగా ఏ పని చేసుకోలేక పోతున్నాను.. నేను విజయవాడ కి దగ్గరగా నే వుంటానూ మీ హస్పటల్ కి రమ్మంటావా అండీ మీరు ప్లీజ్ రిప్లయ్ ఇవ్వండి సార్ 🙏

  • @laxmirajyam7812
    @laxmirajyam7812 Жыл бұрын

    Tq very much sir,sudden గా ఆపేశారు.సబ్జెక్టు చాలా ఆసక్తి గా వుంది సార్! Continue కోసం ఎదురుచూస్తూ వున్నాను సార్,Good night sir!

  • @ellendulasrinivas1672
    @ellendulasrinivas1672 Жыл бұрын

    డాక్టర్ గారు మీరు చేస్తున్నది గొప్ప సమాజ సేవ... ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో నిమిషాల లెక్కన డబ్బులు దోపిడీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మీ ద్వార సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది salute sir

  • @ChanduKarthikeyan
    @ChanduKarthikeyan Жыл бұрын

    School lo chadivina science class gurthosthandi sir meeru explain chesthunte 💯👍👍👍. Continue more videos on these topics (HUMAN BODY PARTS and ITS FUNCTIONS and THEIR Dicieses) ... Useful for all Students

  • @venkatprema1575
    @venkatprema1575 Жыл бұрын

    మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్ మంచి విషయాలు చెప్తున్నారు ముందు ముందు ఏమి చేయాలో చేయకూడదు అర్థం చేసుకుని జాగ్రత్త పడవచ్చు ధన్యవాదాలు సార్ 💙💙🌹🌹🌹🙏🙏

  • @mraju4944
    @mraju4944 Жыл бұрын

    మీ వల్ల మేము సైన్స్ కొంత తెలుసుకున్నాము సార్. మీకు కృతజ్ఞతలు....🙏🙏🙏

  • @truefacts5574
    @truefacts5574 Жыл бұрын

    డాక్టర్లకు మాత్రమే తెలిసే విషయాలు సాధారణ జనానికి కూడా చాలా వివరంగా చెబుతున్నారు, మనిషి శరీరంలో ఎన్ని విషయాలు ఉన్నాయి.మీరు చెబుతుంటే మాకు అర్థం అవుతుంది, ఆశ్చర్యమేస్తుంది భయం కూడా వేస్తోంది, డాక్టర్లను దేవుడు అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. మీకు కృతజ్ఞతలు డాక్టర్ 🙏🙏🙏

  • @UshaRajavaram
    @UshaRajavaram Жыл бұрын

    భగవంతుడు గొప్ప శిల్పి అని ఈ వీడియో చూస్తుంటే పదే పదే అనిపించింది🙏🙏

  • @narasingaraomadabathula6370
    @narasingaraomadabathula6370 Жыл бұрын

    మీ వీడియోలు చూస్తే మన మెడికల్ స్టూడెంట్స్ MBBS 5 సంవత్సరాల పాటు చదవాల్సిన పనిలేదు. 6 నెలలు సరిపోతుంది. సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా వివరిస్తున్న మీకు,మీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు.

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Жыл бұрын

    Dhanyavaadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🌹🌹...chala manchi message doctor gaaru...🙏🙏🙏

  • @padmakandagatla6177
    @padmakandagatla6177 Жыл бұрын

    Thank you Doctor garu very useful video chesaru 🙏 .

  • @Jnpraveen970
    @Jnpraveen970Ай бұрын

    నిజంగా మీరు చాల సూపర్ సర్ నేను చాల వీడియోస్ చూసాను యెవరు కుడా ఇంత వివరంగా చెప్పలేరు వాస్తవానికి లివర్ అన్నిటికంటే ప్రధనమైనధని నేను తెలుసుకొలెకపొయను యెందుకంటె నేను ఒక alcholic మనిషిని అందరు చెప్తూండె వారు మందు మనివెయమని కాని నేను వినలేదు చివరికి నాలో బలహీనత బాడీ వానక్కాడం స్టార్ట్ ఐనది అసలు నేను బ్రథకలెను అనుకున్న కాని దేవుని కృప వల్ల బయట పడ్డాను .రవి సర్ గారికి నా హృదయ పూర్వక వందనాలు దెవుడూ మీరు మకిచిన వరం సామాన్యులకు మీరు చాల వివరంగా చెప్తున్నారు దేవుడు మిమ్మల్ని మి కుటుంబాన్ని ధీవించును ......దయచేసి మందు మానెయాండి మంచి ఆహారం తీసుకోండి జీవితం కంటె ఈ ప్రపంచములో యేదీ గొప్పది కాదు.రవి అన్న గారి సలహాలు పాటించండి

  • @gopipidikiti9847
    @gopipidikiti9847 Жыл бұрын

    Superb explaining ravi garu

  • @anunemalik9238
    @anunemalik9238 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు మీకు

  • @adityasahasra4986
    @adityasahasra4986 Жыл бұрын

    Hi sir,Heartily thank u sir....roju roju ki mi meda respect perugutundi, daily mi video kosam wait chesthu untamu.

  • @anjliramesh3531
    @anjliramesh3531 Жыл бұрын

    Hai sir liver గురించి మీరు చాల బాగా వివరించారు tq 👌🙏

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 Жыл бұрын

    Chala baga explain chesaru Doctor garu, thank you so much for your concern

  • @padmasrimadipalli3645
    @padmasrimadipalli3645 Жыл бұрын

    Dr.good information chepparu Tq sir

  • @padmanadimpalli5853
    @padmanadimpalli5853 Жыл бұрын

    Chala baaga chapparu sir thankyou 😊😊

  • @ccln8575
    @ccln8575 Жыл бұрын

    Super ga explain chesaru TQ so much maku teliyani vishayalu telisela vivaram ga cheptharu mi opikaku 🙏🙏🙏🙏🙏🙏

  • @phylex7582
    @phylex7582 Жыл бұрын

    You are providing good information to everyone God bless you sir

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Жыл бұрын

    Thank you so much Ravi garu for valuable information

  • @rayuduchinna7170
    @rayuduchinna7170 Жыл бұрын

    Super sir chala Baga chepparu 🙏🙏

  • @uppalapatitirupatama7419
    @uppalapatitirupatama7419 Жыл бұрын

    Tq సార్... మాకు ఈ విషయాలు చాలా ఉపయోగపడుతున్నాయి.. M

  • @mangalagiribalaraju7711
    @mangalagiribalaraju7711 Жыл бұрын

    Meeru chepputune medical student's class cheppinattu undhi Thank you lot's

  • @srchannel8829
    @srchannel8829 Жыл бұрын

    TQ so much for sharing the good information Doctor

  • @sairamsairam3761
    @sairamsairam3761 Жыл бұрын

    No one teacher/doctor replace you sir 🙏🙏🙏🙏🙏🙏

  • @ravigoud2012
    @ravigoud2012 Жыл бұрын

    చాలా జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు sir. ధన్యవాదాలు.

  • @srinivasrao7673
    @srinivasrao7673 Жыл бұрын

    అబ్బా ఎంత సక్కగా చెప్పారు అండి నాకు పూర్తి గా అర్ధం అయింది థాంక్యూ sir 🙏🙏🙏🙏💐💐

  • @shaikfathimun8455
    @shaikfathimun8455 Жыл бұрын

    Excellent subject sr TQ soo much 🙏🏼🙏🏼

  • @srikanthyes1
    @srikanthyes1 Жыл бұрын

    బాగుంది

  • @malleswaric4512
    @malleswaric4512 Жыл бұрын

    Dear Doctor gaaru, Your explanations are so informative and interesting to follow. I started loving the beauty of human anatomy and physiology with your insights. Thanks a lot for your time and efforts.

  • @pittajeevitha4595
    @pittajeevitha4595 Жыл бұрын

    Thank you sir chala baga vivarincharu

  • @umadevi6334
    @umadevi6334 Жыл бұрын

    God bless you Dr babu garu mee lanti Dr maku vundadam nijamuga god gift meeru mee family challaga vundali 🙋‍♀️🙏🤚

  • @lakshmisiripuram1156
    @lakshmisiripuram1156 Жыл бұрын

    Good information sir God bless you

  • @sainathsai3159
    @sainathsai3159 Жыл бұрын

    Super explaination sir

  • @kiran6014
    @kiran6014 Жыл бұрын

    Useful information. Thanks for sharing knowledge.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Жыл бұрын

    Thanks doctor for sharing valuable information 👍

  • @padmajapadma9128
    @padmajapadma9128 Жыл бұрын

    Meru chala great doctor garu chala clear chayputharu 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍

  • @sagisowjanya6147
    @sagisowjanya6147 Жыл бұрын

    Tq for good information..

  • @indiranalli6467
    @indiranalli6467 Жыл бұрын

    Wonder full information thank you doctor garu

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Жыл бұрын

    Excellent sir thank you somuch Doctor garu

  • @sudhadasari7781
    @sudhadasari7781 Жыл бұрын

    Hello sir thank u so much for educating us

  • @sugath1233
    @sugath123311 ай бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ధన్యవాదాలు 👏👏👏👏

  • @veerachinni4533
    @veerachinni4533 Жыл бұрын

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు వీడియోల ద్వారా మీరు తెలియజేస్తున్న వైద్య విజ్ఞాన సమాచారానికి వందనాలు

  • @dasettypadma7161
    @dasettypadma7161 Жыл бұрын

    చాలా. వి ష యా లు. చెప్పు తూ నా రు ధన్యవాదములు. డాక్టర్ 👏👏👏

  • @vegulapudisanthosh8815
    @vegulapudisanthosh8815 Жыл бұрын

    Very nice video sir

  • @vaenkatapadmavati9618
    @vaenkatapadmavati9618 Жыл бұрын

    ఇంత information ఇచ్చిన మీకు selute చేయాలో లేక మన body లో ఇంత complex mechanisem ni తయారు చేసిన ఆ దేముడికి దణ్ణం పెట్టాలో తెలీటం లేదు డాక్టర్ గారు. మీరు ఇలానే videos చేస్తుంటా పోతే నేను softwere engineering మానేసి ఎంబీబీఎస్ complete చేసుకుంటా😊 Best ever friendly doctor i have ever seen. Love u❤ doctor ji.

  • @ramyatammineedi3425
    @ramyatammineedi3425 Жыл бұрын

    Thank you sir bodylo okkokka part gurinchi cheptunnanduku

  • @goverdhanchintakindi7435
    @goverdhanchintakindi7435 Жыл бұрын

    Great information sir 🙏

  • @nageswararaomamidi4994
    @nageswararaomamidi4994 Жыл бұрын

    Nameste sir nenu p m p pracicenar ni .meeru cheppede vinete chala adbutaga anipistundandi.very very congrats sir

  • @sangeethajalari3657
    @sangeethajalari3657 Жыл бұрын

    Good explanation sir.mee lanti doctorgaru maku parichayam avatamu chala lucky sir .please oesopheal varices gurinchi konchem explain cheyandi sir

  • @sarada4657
    @sarada4657 Жыл бұрын

    Thank u Doctor garu

  • @Rktx001
    @Rktx001 Жыл бұрын

    Yevaru KZread e lo cheppani secret or rare or valuable informations anni he is telling . Great .

  • @tt-jh7hk
    @tt-jh7hk Жыл бұрын

    Doctor Samaram, Manthena, Ravi kanth Garu Telugu people's Pride....

  • @gopalrao473
    @gopalrao473 Жыл бұрын

    ThanQ very much for your knowledge videos

  • @prkprk5318
    @prkprk5318 Жыл бұрын

    You are always a good doctor and also very ginious.

  • @mohanraoallu8539
    @mohanraoallu8539 Жыл бұрын

    Thank you sir.... value for information....

  • @madireddykalyan2421
    @madireddykalyan2421 Жыл бұрын

    Sir you are a great source of live information...just keep it up

  • @srinivasdoddigallu4688
    @srinivasdoddigallu4688 Жыл бұрын

    Very good information sir God bless you

  • @kidsheavenbyramtanuj1568
    @kidsheavenbyramtanuj156810 ай бұрын

    Great explanation sir

  • @santhakumari8372
    @santhakumari8372 Жыл бұрын

    Thank you Doctor garu meru pettina prathi video chusthanu body gurinchi chela baga chepputharu

  • @muthyalamurali6586
    @muthyalamurali6586 Жыл бұрын

    Nice explain sir

  • @VASUJOBS
    @VASUJOBS Жыл бұрын

    ఎంత వివరంగా చెప్పారు సార్ ... గుడ్ ... 🙏🙏🙏

  • @nirmalam6409
    @nirmalam6409 Жыл бұрын

    Tnq so much sir🙏🙏 You are God's gift to all people Valuable vedio

  • @Parnika_shorts_
    @Parnika_shorts_ Жыл бұрын

    Thank u so much for this useful information sir..

  • @premavathikonidala8801
    @premavathikonidala8801 Жыл бұрын

    Thank you very much🙏

  • @hemanthkumarb0072
    @hemanthkumarb0072 Жыл бұрын

    Superb excellent sir,sir please make India healthy with ur tips ,now days normal people unable get health facility

  • @dvlvenki3089
    @dvlvenki3089 Жыл бұрын

    Nice explanation sir, thank you sir

  • @madhusudanpravallika
    @madhusudanpravallika Жыл бұрын

    Good information sir 🙏

  • @ganguds8405
    @ganguds8405 Жыл бұрын

    Dear Doctor, it's very informative my mother was diagnosed from 2008 with Liver Cirrhosis (HBSg B positive) till last year. She had faced a lot of health issues and she is no more now.

  • @prabhakarn1077
    @prabhakarn1077 Жыл бұрын

    Good evening sir your videos are very good and with lot of information.thank u sir Sir please do the video on sgot and sgpt significances in us. You are not only doctor sir You are good human being . Really Hats off sir.May God bless you

  • @lotus4276
    @lotus4276 Жыл бұрын

    Good information 👍

  • @pkamalesh2079
    @pkamalesh2079 Жыл бұрын

    Good. Blessing you. Ad. you're family member's Doctor garu. 👍

  • @shoukath27
    @shoukath27 Жыл бұрын

    Thank you doctor garu..

  • @mukundaraomojjada8601
    @mukundaraomojjada8601 Жыл бұрын

    You are good Humanitarian.Keep it up.

  • @kmdaahilkmdaahil6879
    @kmdaahilkmdaahil6879 Жыл бұрын

    Varey good explanation

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 Жыл бұрын

    Sir baga chupisthu explain chesthunnaru thanku sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnavasibhoyina8703
    @ramakrishnavasibhoyina8703 Жыл бұрын

    Tq sir🙏🏻nice annaya

  • @AnuRadha-qe1xy
    @AnuRadha-qe1xy Жыл бұрын

    Liver has regeneration capacity also Manam liver ni cut chesina adhi malli regrowth ayye avakasam undhi Thank you very much sir

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 Жыл бұрын

    Namaste doctor garu

  • @rathnakuchipudi3835
    @rathnakuchipudi3835 Жыл бұрын

    Thank you Doc🥰

  • @dancerreenu
    @dancerreenu Жыл бұрын

    Great Explanation sir ji 👌👌

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Жыл бұрын

    Thank you very much 🤗💐

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 Жыл бұрын

    డాక్టరుగారు చక్కగా అర్ధమఏలాగా చెపుతున్నారు ధన్యవాదములు.

  • @bhagyi7950
    @bhagyi7950 Жыл бұрын

    Thankyou very much sir

  • @srinu2131
    @srinu2131 Жыл бұрын

    Superb anna ❤️

Келесі